బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? | 5 Unknown Facts of Mahabharat

బలరాముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎందుకు పాల్గొనలేదు? | 5 Unknown Facts of Mahabharat
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
The Content used In this Video is only For educational purpose
For Any Copyright Issues or for branding promotions Contact Me on
mkanimationsofficail@gmail.com

Пікірлер: 124

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855Ай бұрын

    ఇలాంటి సనాతన ధర్మం గురించి ఎక్కువ వీడియోస్ చేయండి ప్లీజ్ ఇవి వింటుంటే గూస్బమ్బ్స్ వస్తాయి

  • @ShaikParveen-iy5bf

    @ShaikParveen-iy5bf

    Ай бұрын

    😢😢.😢 😢0. 😢 ?. 😮P😢 😢P 😮 😮 Ll

  • @coolsingh2469

    @coolsingh2469

    7 күн бұрын

    Veedu thappuga moruguthunnaadu

  • @kothapallyprasad4570

    @kothapallyprasad4570

    3 күн бұрын

    😊​@@coolsingh2469

  • @gopinathyajjala4899
    @gopinathyajjala4899Ай бұрын

    Mahabharatam story baga telusukoni explain chesthe baguntadi.

  • @erakamabhiram5416
    @erakamabhiram5416Ай бұрын

    Inka kavali bro chala chala intrest ga vundhi plz part 2

  • @ShivaGaneshChintha
    @ShivaGaneshChinthaАй бұрын

    Jai Shree Radha Krishna 🙏🏻💙🙇🏻‍♂️ Jai BalaRama 🙏🏻🧘🏻‍♂️❤️ Jai Subadra Maata 🙏🏻💚🙇🏻‍♂️ Jai Puri Jagannatha ⭕❗⭕

  • @RameshSharma-fn6om
    @RameshSharma-fn6omАй бұрын

    భీముడు దుర్యోధనుడి తొడ మీద కొట్టలేదు. అయినా కూడా దుర్యోధనుడి తొడ విరిగింది ఎలాగంటే రెండు తొడల ఎముకల కలయిక ఉన్నటువంటి వెన్నెముక మీద కొడతాడు అందువలన రెండు తొడలు కూడా విరిగి పోతాయి. భీముడు అధర్మ యుద్ధం చేయలేదు. 🙏 ఇది మహాభారత తాత్పర్య నిర్ణయ గ్రంథమునందు ఉన్నది

  • @RameshG-ft5zl

    @RameshG-ft5zl

    Ай бұрын

    Nenu kuda edhe cheppudham anukunna views kosam half knowledge tho adhi padithe adhi cheptundu ....bro

  • @RameshSharma-fn6om

    @RameshSharma-fn6om

    Ай бұрын

    అలాగే ఏమీ లేదు మంచి వీడియోలే చేస్తున్నాడు మనిషి అన్నాక ఏదో ఒక సమయంలో తప్పు చేయడం సబబే

  • @gundusudhakargoud3743

    @gundusudhakargoud3743

    Ай бұрын

    😅​@@RameshG-ft5zl

  • @DesamDharmam
    @DesamDharmam6 күн бұрын

    Bro.. Meedi kuda cinema knowledge anipistundi.Original Vyasa Mahabharathaniki, Movies lo chupinche bharathaniki chala teda vuntundi.

  • @SruthiSmiley-rw2cj
    @SruthiSmiley-rw2cjАй бұрын

    ఈ కథ బాగుంది❤❤

  • @ellaputhirupathinaidu6017

    @ellaputhirupathinaidu6017

    Ай бұрын

    Osey... ఇధి కథ కాదు గాథ

  • @SruthiSmiley-rw2cj

    @SruthiSmiley-rw2cj

    Ай бұрын

    @@ellaputhirupathinaidu6017 అవునా ఒకే

  • @sreenuindian8324
    @sreenuindian8324Ай бұрын

    Super... Chala bagudi... Video..

  • @Ganeshjourneyjunction
    @GaneshjourneyjunctionАй бұрын

    కౌరవులు చెడ్డవారు కనుకే ఓడిపోయారు ఓడిపోవటం వలన చెడ్డవారు కాలేదు ఇది మీరు గుర్తించాలి...

  • @rohitsai4995
    @rohitsai4995Ай бұрын

    Radhe Radhe

  • @telugustatus272
    @telugustatus272Ай бұрын

    First view bro..❤

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479Ай бұрын

    ఆ మందిరంలో ఏ ఊర్లో ఉంది ఏ స్టేట్లో ఉంది చెప్తే బాగుండేది బ్రో క్లైమాక్స్లో

  • @TechFin-AIGuru

    @TechFin-AIGuru

    10 күн бұрын

    రాజస్తాన్ : జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాడని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్ సింగ్ చౌహాన్ అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీ,వినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్ సింగ్ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు

  • @king36952
    @king36952Ай бұрын

    తన శక్తి నీ మంచికి వాడటం కూడా గొప్పుతనమే...

  • @T.vijaykumarVijaykumar
    @T.vijaykumarVijaykumarАй бұрын

    Super tell anna story

  • @KirankumarValireddi
    @KirankumarValireddiАй бұрын

    🚩 జై శ్రీ కృష్ణ 🚩🙏🙏

  • @muttesureshbabu9529
    @muttesureshbabu9529Ай бұрын

    Hi sir super tell and super

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234Ай бұрын

    Jai shree krishna

  • @prasannabattula5528
    @prasannabattula5528Ай бұрын

    First comment and like

  • @RameshG-ft5zl

    @RameshG-ft5zl

    Ай бұрын

    First comment deniki Vidu endhulo sagam thappe chapadu....bro

  • @lokpharmacy1900
    @lokpharmacy19007 күн бұрын

    Bro nv bagavthgeeth kosam daily videos cheyu bro ni voice lo ne nenu daily vintunna

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973Ай бұрын

    Shree Krishnuni gurinchi Yekkuva videos cheyyandi sir 🙏🏼♥️

  • @RajuKumar-bd4hr
    @RajuKumar-bd4hr14 күн бұрын

    Every one kalki movie here prabhas fans assemble 🔥💥🤩

  • @sophieyyyhh0057
    @sophieyyyhh0057Ай бұрын

    అన్న pls make video on sanyas life facts పరివ్రజత

  • @raghuvijinigiri5248
    @raghuvijinigiri5248Ай бұрын

    Supar annayya nice video 🕉🕉🕉🕉🚩🚩🚩👌👌👌💯💯💯💯

  • @Krishna_dharani_2113.
    @Krishna_dharani_2113.Ай бұрын

    Thank you sir. Hope I will go to temple before my neet exam ❤🫠.

  • @manojkumar-bu2ne
    @manojkumar-bu2neАй бұрын

    బర్బరీకుడు గుడి ఏ రాష్ట్రంలో ఉంది ఏ ఊర్లో ఉంది అది చెప్పలేదు ఏంటి.

  • @ravikanth_2128

    @ravikanth_2128

    Ай бұрын

    Jaipur, Rajasthan.

  • @PremgoudBellamkonda
    @PremgoudBellamkonda26 күн бұрын

    Your voice is so sweet

  • @ravishankar1138
    @ravishankar11388 күн бұрын

    Konni mistakes vunnai bro video lo, vere videos chusi video cheyaku bro , but voice video quality chala bagundi.

  • @chandrashekarbachu3194
    @chandrashekarbachu3194Ай бұрын

    Jai sri khatu shyam baba ki jai ho

  • @easyenglishwithanu781
    @easyenglishwithanu781Ай бұрын

    Ancient wisdom is a Telugu channel is explaining all stories beautifully

  • @varaprasadperuru7433
    @varaprasadperuru7433Ай бұрын

    Wrong story... Karnunikk athani janma vruthantham cheppindhi krishnudu kaadhu.... Kunthi direct gaa.... Chebuthundhi.... But krishnudu ala motivate chesthaadu....

  • @devilgamingyt77
    @devilgamingyt77Ай бұрын

  • @Vikascsm
    @VikascsmАй бұрын

    Where is that temple located can you give more details on that

  • @user-wj7jq6rw3z
    @user-wj7jq6rw3zАй бұрын

    Mahabhara tham gurinchi yenni vidios chesina chustham

  • @sravannetha8784
    @sravannetha8784Ай бұрын

    The person about barbika you said is completely wrong that the 3 arrows which have given by lord shiva and not given by devathass Recorrect it🌎🌺👑 And although you ‘re voice is incredible and fantastic Big fan of you❤

  • @sreekanthreddy319

    @sreekanthreddy319

    Ай бұрын

    And also barbarika bhima grandson not son

  • @Kum1999
    @Kum199915 күн бұрын

    Who came after watching Kalki!😊

  • @ram-507
    @ram-507Ай бұрын

    అన్న జీసస్ గురించి కూడా చెప్పండి kadha అన్న ప్లీజ్

  • @foodiee.icon.sai4441dosa
    @foodiee.icon.sai4441dosaАй бұрын

    Anna nenu chala videos chustanu konchem lanth 7to 9 min untene video chudalanipinchadu .. kani muru chesina videos lo lenth thakuvaga anipistundi ? Yendukala Anna

  • @erakamabhiram5416
    @erakamabhiram5416Ай бұрын

    Barbarikudu entha goppa yodhudu heds up

  • @chappakurminaidu6621
    @chappakurminaidu6621Ай бұрын

    మహా యుద్ధం లుకు బీజం మనసే మూలం, యుద్ధం ప్రేమ లేని వాడు చేస్తాడు

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hyАй бұрын

    Minchi vishayam cheppaaru

  • @DillGill7
    @DillGill72 күн бұрын

    Suyodhana is real king 👑

  • @dattasaisharmathanioruvan6145
    @dattasaisharmathanioruvan6145Ай бұрын

    Background Music name

  • @nagalakshmimiddolla3032
    @nagalakshmimiddolla30326 күн бұрын

    Barbarikudi temple ekkada undi cheppandi bro

  • @sreenubontha637
    @sreenubontha637Ай бұрын

    Koncham slow ga chepu bro

  • @Upscaspirant2028-c2l
    @Upscaspirant2028-c2l13 күн бұрын

    Bro elanti videos ok kani history meda chey bro upsc ki use avutai 😢 students ki helpful ga untadi

  • @srinivaspeddireddy2529
    @srinivaspeddireddy252921 күн бұрын

    Anyone Please put bgm background music

  • @sreekanthreddy319
    @sreekanthreddy319Ай бұрын

    Barbarikudu bhimudi manavadu

  • @tvishal8196
    @tvishal81964 күн бұрын

    Cinema Knowledge tho kakuda Ithihasalu chadivi video chesthe bagundedi

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973Күн бұрын

    Brother ,,Subhadra loves Arjuna not duryodhana 👍

  • @venkateswarlukaripimgari5905
    @venkateswarlukaripimgari590522 күн бұрын

    Karnudu 🥵🙇‍♂️

  • @AnjiAnji-yo2wi
    @AnjiAnji-yo2wiАй бұрын

    Subhadra duryodarunni preminchatam anti😊😊😊😊😊

  • @riskhaitohishqhai6973
    @riskhaitohishqhai6973Ай бұрын

    Barbarikh ,,bhimuni manavadu 👍

  • @raghuramreddy9894
    @raghuramreddy989424 күн бұрын

    This temple located in Bharat Rajesthan state' sikar distict khatoo village sikar city to khatoo 43km

  • @dattasaisharmathanioruvan6145
    @dattasaisharmathanioruvan6145Ай бұрын

    Background Music name ento chepandi

  • @ssss-td5qm

    @ssss-td5qm

    Ай бұрын

    Bgm nadagara undi

  • @PRASADUNA
    @PRASADUNAАй бұрын

    Dhuryodhanudu subhadra ghaadanga preminchukunara....😢 Idhi ekkada story sir...

  • @ismartgana2344
    @ismartgana2344Ай бұрын

    Aa temple ekkada vundi bro 11:04

  • @TechFin-AIGuru

    @TechFin-AIGuru

    10 күн бұрын

    రాజస్తాన్ : జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాడని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్ సింగ్ చౌహాన్ అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీ,వినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్ సింగ్ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు

  • @ramakrishnadss4361
    @ramakrishnadss4361Ай бұрын

    Don't use emojis in ur comments...it'll freeze the view count...

  • @solitudetimervdc122
    @solitudetimervdc12228 күн бұрын

    Enti Subadra Dhuryodhanudni preminchindha Idhekkadi Vidduram Swaami

  • @chakribobby15
    @chakribobby15Ай бұрын

    ఆ గుడి ఎక్కడుందో కొంచెం చెప్పండి

  • @ailamourya9049

    @ailamourya9049

    Ай бұрын

    Khatoo village, just 43 km from Sikar City in the Sikar district of the Indian State of Rajasthan

  • @TechFin-AIGuru

    @TechFin-AIGuru

    10 күн бұрын

    రాజస్తాన్ : జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాడని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్ సింగ్ చౌహాన్ అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీ,వినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్ సింగ్ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు

  • @mkrishna7298
    @mkrishna7298Ай бұрын

    subadra duryodhana ni love cheyale

  • @SrinivasuPentapati
    @SrinivasuPentapatiАй бұрын

    Anna krishnnudu and ramudu yugam lo bathroom s anevi udeva leda ani ok video chey anna plz

  • @naveenkaveri9911
    @naveenkaveri9911Ай бұрын

    Subhadhra duryodhana ni preminchaledu arjundini preminchindhi you are wrong change the word bharathanni correct ga cheppu

  • @mersal699
    @mersal699Ай бұрын

    ⭕❗⭕

  • @skmlentertanners5059
    @skmlentertanners50594 күн бұрын

    Subadra arjun ni love chasindi babu mistake vundi

  • @darlingprabha546
    @darlingprabha5463 күн бұрын

    దుర్యోదనుడు సుబద్ర గాడంగ ప్రెమించుకున్నారు అని చెప్పరు మీరు, ఆ విషయం కోసం ఈ videoలో ఎమి చెప్పలెదు? ఎందుకని?

  • @Boss_time_25
    @Boss_time_2520 күн бұрын

    Can I explain the ashwathama story

  • @user-lx4yk1md5e
    @user-lx4yk1md5eАй бұрын

    భయపడి 😂వుంటాడు

  • @AgriAndhra
    @AgriAndhraАй бұрын

    Evadra nuvvu vyasa mahabharatam lo chupinchu... Subhadra...dhuryodanudu preminchukunnatlu... Korja na.... Kalpita putti puaranalu rasina valla daggara kadu... Konchem vivekam tho alochinchi matladu Nuvvu chadivinavi eyadu editing chesi rasado

  • @ravindrakowsu6661

    @ravindrakowsu6661

    Ай бұрын

    Ade kada Pandavulu gelichaaru kabatte manchi vallu anta veedu cheppindi Notiki edi vaste adi chepthunnaru

  • @AgriAndhra

    @AgriAndhra

    Ай бұрын

    Purana ithihasalaki... Ithanu chala vyathirekamga vunnadu

  • @Bharadwaj353
    @Bharadwaj353Ай бұрын

    Bro nenu ne channel 1 year niche follow ey video kuda nuvvu mistakes chepinde ledu kani ee video lo matram konni thappulu cheparu 1. 3:23 Krishnudu karnudini kalise mundhu kunti ki cheptadu nenu ila karnudi degariki veltuna ani thanaki thana own parents evaru cheptadaniki and thanani bhoomandalaniki raju ni chesta ani cheptadu kani thanu opukodu. Thanaki telika nenu inni rojulu duryodanudu vaipu vunna ani kani ippudu ravdam kudaradu ani endhuku ante naku elati guruthimpu leni time lo duryodanudu thane naku anga rajam ichedu ani malli thanaki raja bogalu chestadu ani thane leka pothe nenu ila andhari mundu nenu oka yoddudanu ani guruthimpu vachedi kadu ani, duryodanudu addaram vayapu vunadu ani tarvatha telusukuna kani thanaki dharam iyna nee vaipu vundali ani vunna kani ee samayam lo adhi kudaradu ani chepe elago memu andaram kurustream lo chanipotam ani mundhe cheptadu krishnudiki. 2. 3:23 Oka roju surya namaskaralu chesaka karnudu kunti ni chustadu ithe kunti ki oka matta istadu nee 5 puthrulalo dharamraj, bhemma, nakula and sahadeva ni chepanu ani and arjunudu ante karnudu chinnapati niche kopame endhuku ante arjundu nara narayana lo narudu kanuka and karna emo dambhodbhavudu kanuka so krishnude lekkapothe thanaki thana past enti ani marchipoye behave chesevadu chesadu kuda kani aa pramathama ayna krishnudu vunadu kabbati thana attalu sagaledu. 3. 4:37 Balarama duryodanudu ke kadu bhimudu ki kuda guru. So thanaki iddaru ante istam oka side ee yuddam cheyadam istam leka "terdayatralu" ki velipothadu thanu vache sariki adhi kurushretam 18th day avutundi so thanaiki akkada em jarugutundo telika bhimudu ni siksinchabotadu appudu krishna balaram ki cheptadu tharvatha dharam emito telusukoni vadilesadu duryodanudu chanipotadu.

  • @manuvidela813
    @manuvidela81320 күн бұрын

    War one side ayipoyiddi kabatti 😊

  • @sankarkumar2788
    @sankarkumar27886 күн бұрын

    ధర్మం అధర్మం మద్య చెప్పిన తేడా correct కాదు

  • @dhasharathjonnada6128
    @dhasharathjonnada6128Ай бұрын

    Sri krishnudu appudu mosam chesadu telavakapothe thelusukoni matladu anthe gani inko sari sri krishnuni gurinchi thappuga matladithe bagodhu 😡🤬

  • @veeram9666
    @veeram96662 күн бұрын

    Asalu nuvvu off knowledge tho cheppaku

  • @MSD.121
    @MSD.1217 күн бұрын

    Wrong brother ....tappuga cheppav

  • @kukuvihaari9614
    @kukuvihaari9614Ай бұрын

    Please don’t spread wrong information, please do research well on original scriptures and make video

  • @Maheshyadavkotamula
    @MaheshyadavkotamulaАй бұрын

    Endhuku bro kavalani Mahabharata story kaurava side cheputunnav karnudu okkasari kuda arjunudini odinchaledu kurukshetra yuddhaniki mundhu kuda anthe inka Subhadra Duryodhanudula prema gurinchi Mahabharatam lo ee parvam lo vundho proofs pettu neeku istham vacchindhi chepithe channel ki report kodtha

  • @manjunath342
    @manjunath3426 күн бұрын

    చాలా వరకు fake story చెప్పారు

  • @janasena1107
    @janasena1107Ай бұрын

    10:53 ఆ దేవాలయం ఏ రాష్ట్రం ఉండీ. ముందు చెప్పు

  • @TechFin-AIGuru

    @TechFin-AIGuru

    10 күн бұрын

    రాజస్తాన్ : జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాడని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం. ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న రూప్ సింగ్ చౌహాన్ అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీ,వినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్ సింగ్ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు

  • @amarendra2032
    @amarendra2032Ай бұрын

    బార్బరీకుడిని కూడా యుద్ధంలో పాల్గొనకుండా మోసపు బుద్దితో అడ్డుకున్నాడు అయినా అతను దేవుడు ఇలాంటి సిట్యుయేషన్ సినిమాలలో విలన్స్ చేస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు కదా ఎం లాజిక్ గురు

  • @kumar9118
    @kumar91185 күн бұрын

    Misleading content..... మూల భారతాన్ని చదివి వీడియో చేస్తే బాగుంటది...

  • @AdiShankaracharyaDevotee
    @AdiShankaracharyaDevotee28 күн бұрын

    bro please use your words properly and consult with the learned ones before making these type of videos. Or else stop making

  • @amarendra2032
    @amarendra2032Ай бұрын

    కౌరవులు ఓడినారు అని కాదు కానీ కర్ణుడిని మోసం చేసాడు కృష్ణుడు అదొక్కటే బాధ....అసలు అలా ఎలా మోసం చెయ్యాలనిపించిందో మరి ఆ కృష్ణుడికి

  • @user-vd7sm8gp5d

    @user-vd7sm8gp5d

    10 күн бұрын

    అది మోసం కాదు కృష్ణ మాయ అంటారు

  • @janupalaradhakrishnayadav3498

    @janupalaradhakrishnayadav3498

    10 күн бұрын

    Abimanyunni adarmanga champadu karnudu anduke krishnudu karnunni adarmanga ne champamannadu

  • @Maresh-cn5kr

    @Maresh-cn5kr

    Күн бұрын

    ధర్మాన్ని గెలిపించడానికి ఆ ధర్మాన్ని మోసం చేయడం తప్పు కాదు

  • @Maresh-cn5kr

    @Maresh-cn5kr

    Күн бұрын

    ధర్మాన్ని గెలిపించడానికి ఆ ధర్మాన్ని మోసం చేయడం తప్పు కాదు

  • @S.Srinivas
    @S.SrinivasАй бұрын

    హిందూ గ్రంధాలు మూఢ నమ్మకాలను కలిగి ఉంది.అది ఏ మాత్రం మానవత్వాన్ని బోధించడం లేదని అందరికీ తెలిసిందే కానీ మీరు ఈ మధ్య కాలంలో మూఢత్వం గురించి ఎక్కువగా వీడియో చేయడం బాధాకరం.

  • @gamingwithprime2072

    @gamingwithprime2072

    Ай бұрын

    🐑🐑🐑🐑🐑

  • @S.Srinivas

    @S.Srinivas

    Ай бұрын

    @@gamingwithprime2072 🐖🐖🐖🐖🐖🐖

  • @narendralee6140

    @narendralee6140

    Ай бұрын

    Ne badha maku ardham ayindhi , but Sanatan Dharma anedhi yevado bokkagadu establish chesindhi it's way of living guide through our ancestors, yevadaina unacceptable mistake chesthey punishment untadhi anthey gani excuse undadhu , war vasthey dharmam kosam chestham anthey gani other countries ni destroy chesi ah country wealth ni dhobesi meme goppa ani yepudu chepukomu

  • @S.Srinivas

    @S.Srinivas

    Ай бұрын

    @@gamingwithprime2072 🐖🐖🐖🐖🐖🐖

  • @S.Srinivas

    @S.Srinivas

    Ай бұрын

    @@narendralee6140 🤣 2% కోసం పుట్టిన మతం బ్రాహ్మణ మతం దాన్ని సత్యం అని ఋజువు చేయడానికి వందల గ్రంధాలు లక్షల కాలం నాటి చరిత్ర అని డబ్బా కొట్టుకోవడం.అసలు కులం ఎందుకు వచ్చింది.మన దేశంలో ఈ ఆర్యుల పెత్తనం ఏంటి ? వాళ్ళు సృష్టించిన దేవుళ్లు ఎందుకు బ్రాహ్మణుల చెప్పుచేతల్లో ఉంటారో ఎవడికి తెలియదు అడగడు.అడిగినోళ్లు దేశ ద్రోహులు

  • @AgriAndhra
    @AgriAndhraАй бұрын

    Nee number pettu brother

Келесі