Bagundu Bagundu | Love Failure Songs4K | Singer Ramu | Laxman | Kalyan | Folk Songs | My First Show​

Ойын-сауық

Ninne Choodalani Maate kalapalani....
Kalisina Mana Rojulu Choopina Nee Premalu......
Adhala Medalo Andhala Ranila...
Nuvve Natho Untey Bagundu Bagundu...
Andala Aparanji new love failure song 4k
Andala Aparaji Bomma O Bomma Song 4k
2021 love failure songs telugu
2021 folk songs telugu
2021 private video songs telugu
2021 video songs telugu
2021 love failure songs
2022 love failure songs telugu
2022 folk songs telugu
2022 private video songs telugu
2022 video songs telugu
2022 love failure songs
2022 situkesthe Poye pranam
Watch & Share Bagundu Bagundu Bagundune New Love Failure Full Video Song
More Video Songs Coming Soon, Subscribe & Stay Tuned ‪@MYFIRSTSHOWENT‬ ​ channel.​
Credits:
Song : Bagundu Bagundu
Singer : Ramu
Music : Kalyan Keys
Writer&Direction: Laxman Bullettu Bandi
cinematography & Editing: Janatha Bablu
D.I: Sanjeev [Rainbow Studios]
Producer : NS Giri
Presents : N Susheela
Co Producer : N Poojitha
Cast : Akshith Marvel ( Bagundalammafame ), RowdyMeghana,
Premalatha (Tik Tok fame)
And Bharathi Paramesh
Subscribe & Stay Connected with us!
► Subscribe to our KZread channel: / myfirstshowent
► Like us on : / myfirstshowent
► Follow us on : / myfirstshowent
► Follow us on : / myfirstshowent
► Subscribe to our other KZread Channel:
/ myfirstshowentertainments
Watch Full Video Songs ♫♫
► Kusunnasota Kusoniyadi: • Kusunnasota Kusoniyadi...
► Bagundu Bagundu: • Bagundu Bagundu | Love...
► Thattukolene: • Thattukolene song 4k ...
► Na Mokkajonna Pakka Senu: • Na Mokkajonna Pakka Se...
Watch Making Videos ♫♫
► Bagundu Bagundu Bagundune: • Bagundu Bagundu Bagund...
► Thattukolene: • Thattukolene Making Vi...
Watch Studio Recordings ♫♫
► Thattukolene: • #Thattukolene Telugu L...
► Kusunnasota Kusoniyadi: • Kusunnasota Kusoniyadi...
#Bagundu​Bagundu​ Bagunduney Full Video Song
#MyFirstShow​​
#SingerRamu​​
#lovefailuresong​​s
#lovesongs #bandubandu #BullettuBandi_laxmansongs #Bulettbandi
#BagundiBagundenewsong #LAAGELAATASOODUVADHINE
#breakupsongs #2020LatestTeluguMovies #2020LatestTeluguMovieSongs
#2021LatestTeluguMovies #2021LatestTeluguMovieSongs
#Bonalusongs2021 #bonalasongs2021
#bonamsongs2021 #BonaluSongs
#lovefailuremusic2021​​
#Latestlovesongs
#Latestlovefailuresongs
#MyFirstShow​​
#lovefailuresongs​​
#love​​failuresongs2021
#Bagundu​BagunduVideoSong
#Thattukolene​​
#SingerRamu​​
#meghanafolksongs
#meghanasongs #SumanShivani
#BunnyYadav #LaagelaataSooduVadhineDJsong
#DJSongs2021 #DJSongs #DJSONGS2021
#DJSONGS #FolkDJSongs
#lovefailuresong​​ #MyFirstShow​​ #bagundu​​bagundu #Newtelugufolksongs2020​​ #TeluguBackToBackFolkSongs​​ #telangana​​folksongs2021
#telugulovefailurevideosongs2020
#telugulovefailurevideosongsprivate
#telugulovefailurevideosongswhatsappstatus
#telugulovefailurevideosongsold
#telugulovefailurevideosongsnew
#telugulovefailurevideosongsjukebox
#telugulovefailurevideosongsdj
#telugulovefailurevideosongstelugu
#telugulovefailurevideosongsall
#lovefailurevideosongsintelugu
#bestlovefailurevideosongsintelugu
#telugubestlovefailurevideosongs
#lovefailurevideotelugusongs,
#tiktokvideolovefailuretelugusongsdj,
#lovefailuresongsemotionalteluguvideo,
#telugulovefailurefolkvideosongs,
#lovefailuretelugufullvideosong
#Breakupsongs
#BreakupssongsTelugu2021
#Breakupslovesongs2020
#TelugubreakupvideoSongs2021
#Telugulovebreakupsongs2020
#Heartbrokensongs
#Teluguheartbrokensongs
#BreakupSongstelugu
#breakupsongs
#Telugubreakupsongs
#Telanganafolksongs
#Telugufolksongs2021
#NuvvuyadikosteyAkshithmarvel
#Nuvyadikosteyrowdymeghana
#Rowdymeghananewsongs
#rowymeghanewlovefailuresongs
NOTE: ALL CONTENT IS SUBJECTED TO COPYRIGHT FROM MY FRIST SHOW, ANY USE OR COMMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE ...
Producer: NS Giri
9951444683

Пікірлер: 22 000

  • @MYFIRSTSHOWENT
    @MYFIRSTSHOWENT2 жыл бұрын

    Hai friends, very very sorry for the delay to upload the full song 'THATTUKOLENE part 2. FULL SONG RELEASING ON DEC'8th 8.28 .AM. It's official statement by MY FIRST SHOW Channel. Please stay tuned @MY FIRST SHOW

  • @RaviKumar-gs3tg

    @RaviKumar-gs3tg

    2 жыл бұрын

    Tq for information

  • @formeghana2062

    @formeghana2062

    2 жыл бұрын

    Thattukolene meeru chesina mosam😂😅🥰❤️

  • @balureddypamireddy8616

    @balureddypamireddy8616

    2 жыл бұрын

    I am waiting for this song

  • @kurvasrikanthkurvasrikanth415

    @kurvasrikanthkurvasrikanth415

    2 жыл бұрын

  • @mohammadrahim5639

    @mohammadrahim5639

    2 жыл бұрын

    @@RaviKumar-gs3tg p pp a@@aaaaaa

  • @hareeshpallanti9453
    @hareeshpallanti94533 жыл бұрын

    ఈ రోజుల్లో ఇలా బాధపడుతూ బ్రతికే వాళ్ళు ఎంత మంది ఉన్నారు 😔😔

  • @shyluthallapally414

    @shyluthallapally414

    3 жыл бұрын

    Avunu bro

  • @gopirockstar625

    @gopirockstar625

    3 жыл бұрын

    Yes ....😭🥺🥺

  • @narmalamalleshmallesh6619

    @narmalamalleshmallesh6619

    3 жыл бұрын

    Unnaru bro....

  • @mokhamsurendra5128

    @mokhamsurendra5128

    3 жыл бұрын

    Nice song

  • @srmelody8465

    @srmelody8465

    3 жыл бұрын

    Nuvu thappa andaru unnaru bro

  • @timepasschannel8794
    @timepasschannel87942 жыл бұрын

    ఈ పాట విని బాధ పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక లైక్ చేయండి

  • @fan_fo_ramyasrimammufollow9005

    @fan_fo_ramyasrimammufollow9005

    2 жыл бұрын

    😭😭😭

  • @guntigunteppa7717

    @guntigunteppa7717

    2 жыл бұрын

    @@fan_fo_ramyasrimammufollow9005I

  • @blackkremixes

    @blackkremixes

    2 жыл бұрын

    Nenu unna

  • @Naag456

    @Naag456

    2 жыл бұрын

    😭😭😭

  • @m.santoshkumar3198

    @m.santoshkumar3198

    2 жыл бұрын

    Iam the one of the person

  • @rmadhuofficial
    @rmadhuofficial Жыл бұрын

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బాధ తగ్గడం లేదు పెరుగుతూనే వుంది సూపర్ అన్న

  • @user-ry6kt8jm1i

    @user-ry6kt8jm1i

    4 ай бұрын

    Hii

  • @mamatha3210

    @mamatha3210

    7 күн бұрын

    Naku kuda

  • @gurikrishna6185
    @gurikrishna61857 ай бұрын

    ఈ పాట వింటుంటే మనసు నీరైపోతోంది కళ్ళలో నుండి జలపాతం లా కారిపోతోంది అన్న ఈ పాట రాసిన వారికి పాడినివారికి 🙏 love you ❤

  • @naveenakkaraju
    @naveenakkaraju2 жыл бұрын

    మనసుకు నచ్చిన వారిని, మన వాళ్ళ కోసం వదిలేసి, మనస్సును చంపుకుని బ్రతికికే మద్యతరగతి జీవితం మనది.

  • @sudharani7907

    @sudharani7907

    Жыл бұрын

    Nannu neanu chusukunnattu undi

  • @devvlogs8154

    @devvlogs8154

    Жыл бұрын

    Yes bro....😞

  • @rajukumarc1085

    @rajukumarc1085

    Жыл бұрын

    Carekt

  • @vijayvijaykumar3709

    @vijayvijaykumar3709

    Жыл бұрын

    Yesbro

  • @edit_bros_370

    @edit_bros_370

    Жыл бұрын

    Real

  • @santhoshalugunoori7984
    @santhoshalugunoori79842 жыл бұрын

    ఎన్నిసార్లు చూసిన కుడా మళ్ళీ మళ్ళీ చూడలంపిస్తుంది💔💔 Tq bro. All the best💐💐

  • @sunithat.5446

    @sunithat.5446

    2 жыл бұрын

    Yes

  • @gaandlaprabhakar9072

    @gaandlaprabhakar9072

    2 жыл бұрын

    Hi

  • @gaandlaprabhakar9072

    @gaandlaprabhakar9072

    2 жыл бұрын

    Hianna

  • @dasarilavanya8412

    @dasarilavanya8412

    2 жыл бұрын

    @@sunithat.5446 tghhgþ

  • @bhaskarp9979

    @bhaskarp9979

    2 жыл бұрын

    Ha avnu

  • @user-bb4qu9xc9r
    @user-bb4qu9xc9r7 ай бұрын

    మచ్చ నువ్వు ఏ టైం లో స్టార్ చేసావో గాని ప్రతి సారి ఈపాటే వినాలి అని పిస్తుంది. నేను కాక లక్ష్మినారాయణ భద్రాచలం (పర్ణశాల )❤️ 🫂

  • @KIRANfom
    @KIRANfom Жыл бұрын

    కలిసిన మన రోజులు చూపిన ని ప్రేమలు! గుర్తుస్టే కన్నులో కన్నీళ్లు జారెనే! ఏడిచ్చి ఏo లాభము ఏదురుగా నువ్వు ఉండగా ... ఈ జన్మ కు నేను నిన్ను చేర లేను లే.... 🥲

  • @veereshp8356
    @veereshp8356 Жыл бұрын

    రాతి గుండె నైనా కరిగించే శక్తి ఈ పాటకు ఉంది 👏👏

  • @RaiderRaider18-me8fn

    @RaiderRaider18-me8fn

    11 ай бұрын

    గుట్ట ఎక్కు రాళ్ళ న్ని కరుగుతాయి 😀😀

  • @Vickypanthulu
    @Vickypanthulu2 жыл бұрын

    నేరం నీదో... నాదోలే... భారం మొస్తుంది మనమేలే... పాపం చేసింది ఎవరోలే ....దూరం అయ్యింది మనమేలే.....మనమిద్దరం ఒకటై పోయిఉంటే....😍 ఈ పాట రచయిత కి ✊✊

  • @Srivari666

    @Srivari666

    2 жыл бұрын

    🙏

  • @sksubhani6355

    @sksubhani6355

    2 жыл бұрын

    Super

  • @jayasripojula4927

    @jayasripojula4927

    2 жыл бұрын

    ɴᴇɴᴜ ᴠᴜɴɴᴀ

  • @raviThulasi9495

    @raviThulasi9495

    2 жыл бұрын

    Super

  • @SaiKiran-bs6jk

    @SaiKiran-bs6jk

    2 жыл бұрын

    55

  • @srikanthmudhiraj4389
    @srikanthmudhiraj43896 ай бұрын

    😢😢 మనసుకు నచిన్న వారు దూరం అవుతే ప్రతిరోజూ గుండె పగులుతున్నది

  • @omprasad9698
    @omprasad96982 ай бұрын

    మిత్రమా My Frist Show లో పాట రాసిన రచయిత్రికి పాడిన గాయకుడకు నిజంగా నా హృదయపూర్వక మైన పాదాభివందనాలు. నేను ఇప్పటికీ వారం నుండి ఈ పాటని 200 సార్లు పై మాటగానే వింటున్న అండి ప్రతిరోజు ప్రతిరోజు నిద్రించే ముందు కూడా ఈ పాటని వినే పడుకుంటున్నానండి. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తోంది వినాలనిపిస్తుంది. ❤❤❤❤❤❤

  • @Sathya_Thota
    @Sathya_Thota2 жыл бұрын

    కొన్ని వేలమందికి ఇదే పరిస్థితి.. ప్రేమించడం పరిస్థితులు వలన విడిపోవడం.. మనసులో ఒకరు.. పక్కన ఒకరు!!

  • @boomeshboomeshboomesh9182

    @boomeshboomeshboomesh9182

    Жыл бұрын

    👌🙏

  • @armurrajeshwar5352

    @armurrajeshwar5352

    Жыл бұрын

    It's true

  • @rjallinonevedios5092

    @rjallinonevedios5092

    Жыл бұрын

    Super 100%

  • @ramanjianji4587

    @ramanjianji4587

    Жыл бұрын

    💯

  • @samsonvijay3036

    @samsonvijay3036

    Жыл бұрын

    Same my sechivetion

  • @vijaykumarbangaram8526
    @vijaykumarbangaram85263 жыл бұрын

    దేవుడు ఎలాంటి వాడంటే మనతో జీవితాంతం కలిసి ఉండని వారిని మనకు పరిచయం చేస్తాడు

  • @nagamaheshgundreddi3737

    @nagamaheshgundreddi3737

    3 жыл бұрын

    Chala dhaggara chesi kavalani dhram chesthadu

  • @jyothsnayodha8756

    @jyothsnayodha8756

    3 жыл бұрын

    Yes 😭😭

  • @veeravanikatari7957

    @veeravanikatari7957

    3 жыл бұрын

    Avunu

  • @udaikumar3005

    @udaikumar3005

    3 жыл бұрын

    Correct gas chepparu

  • @sainathdharmapuri5913

    @sainathdharmapuri5913

    3 жыл бұрын

    Meru chependhi right bro

  • @anjianjaneyulu7760
    @anjianjaneyulu7760 Жыл бұрын

    Anna part 2 kosam wait chese valu oka like cheyyandi

  • @a.annapurnaa.annapurna7587
    @a.annapurnaa.annapurna7587 Жыл бұрын

    Ee song part 2 kosam yentha mandhi wait chesthunnaru ❤️❤️

  • @madhumadhu-xi3gj

    @madhumadhu-xi3gj

    6 ай бұрын

    Nenu

  • @sahityashekar8994

    @sahityashekar8994

    6 күн бұрын

    😢

  • @villagestylecreation9086
    @villagestylecreation90863 жыл бұрын

    సెకండ్ పార్ట్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఒక లైక్ చేయండి బ్రదర్స్ మరియు సిస్టర్స్👍👍👍

  • @styleisstarsanju3397

    @styleisstarsanju3397

    3 жыл бұрын

    Iam waiting for 2nd part of this song

  • @MYFIRSTSHOWENT

    @MYFIRSTSHOWENT

    3 жыл бұрын

    Planing In june

  • @janjalasanthosh6408

    @janjalasanthosh6408

    3 жыл бұрын

    100% yes

  • @SriNidhi_-yn1qu

    @SriNidhi_-yn1qu

    3 жыл бұрын

    @@MYFIRSTSHOWENT plzz bro we r all eagerly waiting for 2nd part

  • @prasadrao2014

    @prasadrao2014

    3 жыл бұрын

    Ne chustuna

  • @maheshmaharaj1267
    @maheshmaharaj12673 жыл бұрын

    అద్దాల మేడలో అందాల రాణి లా ఉన్నానువ్వేనా సినపోయినవమ్మ ...నిన్నే చూడాలని మాటే కలపాలని కలలేన్నో కంటు కన్నీళ్లు దాచుకున్న .........😔

  • @narsaiaharipelly5717
    @narsaiaharipelly571711 ай бұрын

    ఈ లోకంలో ప్రేమను మించిన శక్తి ఇంకోటి లేదూ ప్రేమించుకున్న వాళ్ళు కలిసి జీవించే అదృష్టం ఉన్నవాళ్లు ఎందరో 😢😢😢

  • @minesquarrysworkingvideos2637
    @minesquarrysworkingvideos2637 Жыл бұрын

    ప్రతి లవ్ ఫెయిల్యూర్ అబ్బాయికి ఈ పాట అంకితం

  • @shanthikumar9507

    @shanthikumar9507

    8 ай бұрын

    Same , Anna

  • @KathiSreenu-ej3py

    @KathiSreenu-ej3py

    3 ай бұрын

    💔💔💔💔💔💔💔💔💔💘💘💘💘💘💘💘🌷🌷🌷🌷🌷🌷🌷👍👍👍👍👍👍👌👌👌👌👌💔💘💕 Love

  • @sriramn4148
    @sriramn4148 Жыл бұрын

    ప్రేమించే సమయానికి పోషించే స్థోమత ఉండదు, పోషించే స్థోమత వచ్చే సరికి ప్రేమించే అమ్మాయి ఉండదు

  • @mallampavankalyan346

    @mallampavankalyan346

    Жыл бұрын

    Yes

  • @Rameshpaila7997

    @Rameshpaila7997

    Жыл бұрын

    Yes anna tankosa money save chesena time tanu vundadu

  • @anjaliusa9771

    @anjaliusa9771

    Жыл бұрын

    nijam.................😔😔😔

  • @borupotuvamsi3720

    @borupotuvamsi3720

    Жыл бұрын

    Nijam bro naa life lo kuda adhe jarigindhi

  • @ysunaycivil-p-0419

    @ysunaycivil-p-0419

    Жыл бұрын

    Avnu bro true

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu18183 жыл бұрын

    అక్షిత్,మేఘన జంట సూపర్👌 వీళ్ళ జంటకి లైక్ వేసుకోండి..👍🤗.

  • @jeevannelli7064

    @jeevannelli7064

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/aKWu0ppsqq2_lpc.html

  • @user-il8hh2nz2q
    @user-il8hh2nz2q9 ай бұрын

    ఇది పాట మన జీవితంలో ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో తెలియదు ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు కానీ మర్చిపోవటానికి బ్రతికినంత కాలం పడుతుంది

  • @shanthikumar9507

    @shanthikumar9507

    8 ай бұрын

    Abba , currect ga chepparu Anna

  • @BalajiVlogs07
    @BalajiVlogs0711 ай бұрын

    Miss U Mahi❤ 😰 Nv Na Pranam ఎప్పటికి.. నిన్ను వదులుకున్నది ఫ్యామిలీ వల్లనే అంతే 😰😰😰 ఎప్పటికీ జీవితం కాలం నా ప్రాణము.ఇప్పటికీ భాద పడుతా నిన్ను ఎందుకు వదులుకున్న అని

  • @shanthikumar9507

    @shanthikumar9507

    8 ай бұрын

    Ayyo , antha la baadha padaku Anna

  • @user-nx5zl9zb7d
    @user-nx5zl9zb7d2 жыл бұрын

    సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లైక్ చెయ్యండి 👍👍👍

  • @veeruguguloth8252

    @veeruguguloth8252

    2 жыл бұрын

    Plz anna 2 part

  • @bodashivagoud4935

    @bodashivagoud4935

    2 жыл бұрын

    Miku likes eh kavaali kada i will give

  • @srikanthsrikanth5257

    @srikanthsrikanth5257

    2 жыл бұрын

    నేనైతే చాలా బాధపడుతున్న మీకు ఎలా ఉంటుందో నాకు❤️❤️❤️

  • @gamingwithyashwant6867

    @gamingwithyashwant6867

    2 жыл бұрын

    Supar sangs

  • @itishafura9272

    @itishafura9272

    2 жыл бұрын

    Second song pls ..cmtinoution pls

  • @smsallinonestudio3082
    @smsallinonestudio30822 жыл бұрын

    ఈ పాట వింటు తన లవర్ గుర్తు చేసుకున్నవారు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి👍👍👍

  • @yashikapardeep6400

    @yashikapardeep6400

    Жыл бұрын

    Yes ....me

  • @yashikapardeep6400

    @yashikapardeep6400

    Жыл бұрын

    Yes.....nanu maa AKKA wala PAPA kii chala chala miss avutunnanuuuu I LOVE YOU...NANNU really sorry. Naku 1st chappaladu nanu traing vallinactaruvatha .....talisidiiiu

  • @hanumantharayudu8318

    @hanumantharayudu8318

    Жыл бұрын

    Super good sangs

  • @radharadha9982

    @radharadha9982

    Жыл бұрын

    Oc

  • @PrakashJalluri-uh1gd

    @PrakashJalluri-uh1gd

    9 ай бұрын

    Yes chala ante chala narakam eistam lekunda jivinchadam

  • @LoverBoy-vx1rz
    @LoverBoy-vx1rz Жыл бұрын

    2023 kuda ee song vintunna varu ok like

  • @molakasukumar8039
    @molakasukumar803915 күн бұрын

    మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటూంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతో అద్భుతంగా రాసారు..నా లాగా ఈ పాటకి బానిస అయిన వారు ఉన్నారా.❤❤❤❤❤❤❤

  • @rkcreations8309
    @rkcreations83092 жыл бұрын

    గడచిపోయిన నాలుగు సంవత్సరాల నుండి నీ జ్ఞాపకాలతో గుండెలో ముల్లు లా కుచ్చి కుచ్చి గుర్తు వస్తూనే ఉన్నావు నువ్వు అక్కడ ఎలా ఉన్నావో తెలీదు కానీ నాకు మాత్రం నీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుర్తు వస్తూనే ఉన్నాయి ఈ జన్మకు నీ జ్ఞాపకాలతో బతికేస్తా

  • @mamatha3210

    @mamatha3210

    7 күн бұрын

    నీది 4 సంవత్సరాలే మరి nadhi14 ఇయర్స్ అవుతుంది మరి నేను ఎంత భాద పడుతున్నానో

  • @anushaanshu8214

    @anushaanshu8214

    3 күн бұрын

    ​@@mamatha3210My love allso 15years

  • @umamahi468
    @umamahi4683 жыл бұрын

    ఎన్ని సార్లు విన్నా బోర్ రావడం లేదు 👌👌👌👌👌👌సాంగ్

  • @shankarbasavaraju1116

    @shankarbasavaraju1116

    3 жыл бұрын

    Yes

  • @umagovi901

    @umagovi901

    3 жыл бұрын

    S

  • @mangalikrishnaveni2

    @mangalikrishnaveni2

    3 жыл бұрын

    Supppper

  • @shivakrishna9366

    @shivakrishna9366

    3 жыл бұрын

    @@rajiyabegam8268 congrats andi happy married life

  • @shivakrishna9366

    @shivakrishna9366

    3 жыл бұрын

    @@rajiyabegam8268 👍

  • @anuradha-cf9ud
    @anuradha-cf9ud Жыл бұрын

    Ee song enni sarlu vinnano telidu Naku chala edupu vachindi 😢😢 i miss u bava😭😭

  • @vr_musician
    @vr_musician9 ай бұрын

    RAMU.....Love❤ from kerala. I like your voice and you too much 💯🤗😘

  • @maheshkantam1830
    @maheshkantam18303 жыл бұрын

    నేను ఎప్పుడు కూడా ఇలాంటి పాటలు వినను కానీ మొదటి సారి ఈ పాట ఒక 50 సార్లు విన్నాను కేవలం 4 రోజుల్లో నన్ను చాలా ఆకట్టుకున్నాది ఈ పాట రాచినవరికి ధన్యవాదాలు

  • @maniyadavtokala2838

    @maniyadavtokala2838

    3 жыл бұрын

    Super Song

  • @shankarnoundla5276

    @shankarnoundla5276

    3 жыл бұрын

    👌

  • @navyamuda9741

    @navyamuda9741

    2 жыл бұрын

    Same elanti paatalu vinadam 1st time ...yedi vinna enthaku mundu antha connect kakenu bt ilove this song

  • @ChemmteRajuChemmteRaju

    @ChemmteRajuChemmteRaju

    3 ай бұрын

    😮😮😅

  • @ChemmteRajuChemmteRaju

    @ChemmteRajuChemmteRaju

    3 ай бұрын

    😮

  • @vishnuabhi5934
    @vishnuabhi59343 жыл бұрын

    ఈ సాంగ్ చాలా బాగుంది ఒక లెవల్ కి వెళ్తుంది.... విడిపోయిన ప్రేమికులు బాధను కళ్ళకు కట్టినట్లు చూపించారు... సూపర్బ్ 👌👌🎉🎉

  • @reddy8724

    @reddy8724

    3 жыл бұрын

    Superb song anna

  • @LovarajuPammade-dx9kq
    @LovarajuPammade-dx9kq9 ай бұрын

    ప్రేమించిన అమ్మాయి మన దగ్గర లేదని విషయం గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది అన్న

  • @shanthikumar9507

    @shanthikumar9507

    8 ай бұрын

    Ayyo , Anna antha baadha padake nuv

  • @lakshmimerugu9667
    @lakshmimerugu9667 Жыл бұрын

    ఈ సాంగ్ పార్ట్ 2 రిలీజ్ చెయ్యరా ఇంకా 18 months నుంచి వెయిటింగ్ బాహుబలి సెకండ్ పార్ట్ కి కూడా ఇంత టైమ్ తీసుకోలేదు.... ఈ సాంగ్ కంటే ఫస్ట్ పుష్ప పార్ట్ 2 నే రిలీజ్ అవుతుంది పక్క 🙏🙏🙏

  • @mamatha3210

    @mamatha3210

    7 күн бұрын

    నిజం గానే పుష్ప 2 రిలీజ్ అవుతుంది

  • @n.t.r4324
    @n.t.r43243 жыл бұрын

    ఏంది భయ్యా ఈ సాంగ్ ప్రాణం పోతుంది ఈ సాంగు వింటుంటే supar

  • @ganeshgameingyt3151

    @ganeshgameingyt3151

    3 жыл бұрын

    2537412482😂😂😂

  • @ganeshgameingyt3151

    @ganeshgameingyt3151

    3 жыл бұрын

    😂😂😘

  • @mounikakasthuripally3307

    @mounikakasthuripally3307

    3 жыл бұрын

    Super song

  • @r_a_j_upandugu_6967

    @r_a_j_upandugu_6967

    3 жыл бұрын

    Really heartbreaking

  • @durgarebal941

    @durgarebal941

    3 жыл бұрын

    Ithe inkenduku latu sachipoooo

  • @user-xs4po3cl9o
    @user-xs4po3cl9o3 жыл бұрын

    మనసు పెట్టి రాసినవ్ కాకా.. కొంతమంది మన తలరాతలో లేకున్నా మనసులో ఎల్లప్పుడూ వుంటరు..

  • @ARoopa-pw3bz

    @ARoopa-pw3bz

    3 жыл бұрын

    yes 💯

  • @somaiahmarapally7947

    @somaiahmarapally7947

    3 жыл бұрын

    Avunu bro

  • @anooshakasturi2636

    @anooshakasturi2636

    3 жыл бұрын

    Ba cheppav anna

  • @mupendar5791

    @mupendar5791

    3 жыл бұрын

    @@anooshakasturi2636 హాయ్ బంగారం

  • @user-vg5iy7rk9x
    @user-vg5iy7rk9x2 күн бұрын

    Super Anna ❤

  • @user-xy3sy5sw3c

    @user-xy3sy5sw3c

    2 күн бұрын

    Super bro

  • @chirraudayuday8186
    @chirraudayuday818629 күн бұрын

    Super song

  • @medilifemedicalsmedilifeme9429
    @medilifemedicalsmedilifeme94293 жыл бұрын

    నీవు పడే ప్రతి ఒక్క సాంగ్ ప్రేమికున్ని మనసు తాకే విదంగా ఉంటుంది అన్న సూపర్ లవ్ ఫెయిల్యూర్స్ అయినవాళ్ళు మీలో ఎంతమంది వున్నారు💔💔💔💔💔 D.venkat

  • @Gounivaralaxmi

    @Gounivaralaxmi

    3 жыл бұрын

    Nen unna bro

  • @Gounivaralaxmi

    @Gounivaralaxmi

    3 жыл бұрын

    Im varalaxmi

  • @medilifemedicalsmedilifeme9429

    @medilifemedicalsmedilifeme9429

    3 жыл бұрын

    ounaa

  • @sathishsiddu6270

    @sathishsiddu6270

    3 жыл бұрын

    Nenu

  • @minukurisaikiran388
    @minukurisaikiran3883 жыл бұрын

    ప్రేమిచిన్న వల్ల అందరిని ఎడిపిస్తున్నావ్ అన్న ఈ సాంగ్ చూసినా ప్రతి ప్రేమికుడు తట్టుకోలేదు అన్న సూపర్ సాంగ్ అన్న

  • @swamysayalla6892

    @swamysayalla6892

    3 жыл бұрын

    Bjjvjhfhjgjjh

  • @nagendranagendra5461

    @nagendranagendra5461

    2 жыл бұрын

    నిజముగా

  • @venkynarukulla4221

    @venkynarukulla4221

    2 жыл бұрын

    Nijame

  • @kondetigopigopi2601

    @kondetigopigopi2601

    2 жыл бұрын

    😚😙🤔🤩🏳‍🌈🎧,super🚻☑️

  • @ambatisubbu5173
    @ambatisubbu5173Ай бұрын

    నువ్వు నీ ప్రేమ నీ జ్ఞాపకాలు❤,ఐ మిస్ యూ.మీ స్వీట్ హార్ట్,ఈ జన్మోలో నువ్వు చూపించిన ప్రేమ వచ్చే జన్మలో కూడా చూపించి నాతో జీవితం పంచుకో,,ఐ లవ్ యు,ఫరెవర్ అండ్ ఎవర్

  • @palurushanmukha7868
    @palurushanmukha7868 Жыл бұрын

    very painfull .... 😢😢తట్టుకోలేం అసలు.. ఎందుకంటే ఆ సిట్యువేషన్ నేను ఫేస్ చేశాను... ఇప్పటికీ నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు ... జ్ఞాపకాలు మర్చిపోయే శక్తి ఆ దేవుడు ఇచ్చుంటే..ఎంత బాగుణ్ణు అని అనిపిస్తుంది ...🥺🥺😣

  • @aruchinni8948
    @aruchinni89483 жыл бұрын

    ఈ పాట యొక్క విలువ,అర్థం, అందులో ఉన్న "PAIN" ఒక సిన్సియర్ గా ప్రేమించినోడికి మాత్రమే అర్థం అవుతుంది😖😣 Misssssss uuuuuuuuuu ra "రాజీ"❤️💖💓💞

  • @arunav52

    @arunav52

    3 жыл бұрын

    Nijam cheppinav brother,

  • @sateeshsandya5795

    @sateeshsandya5795

    3 жыл бұрын

    Aunu

  • @banusri1757

    @banusri1757

    3 жыл бұрын

    Ayoo missg ha 😔

  • @kkeerthana7476

    @kkeerthana7476

    3 жыл бұрын

    Avnu bro 😥😥

  • @gopithodeti9594

    @gopithodeti9594

    3 жыл бұрын

    Song chusthunety adupu vasthudhi

  • @rajureeya1288
    @rajureeya12883 жыл бұрын

    అన్న ఈ సాంగ్ విన్నకా మళ్ళి పుట్టి నేను మిస్ అయినా అమ్మాయిని దక్కించుకోవాలి అనిపిస్తుంది .. కళ్ళలో నీళ్లొచ్చాయి అన్న ..

  • @jeevannelli7064

    @jeevannelli7064

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/aKWu0ppsqq2_lpc.html

  • @prashanth_creations07

    @prashanth_creations07

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/g5Wsy5ukppC0adbL.html

  • @anilrajattem1292

    @anilrajattem1292

    3 жыл бұрын

    Anna entho mandhini love chestham kani a ammailu dhakkaka pothe baadhapadudu kaadhu mananni pelli chesukunna ammaini. Anthaku ekkuvuga. Preminchali ame nijamaina lover anukovaali

  • @rajureeya1288

    @rajureeya1288

    3 жыл бұрын

    @@anilrajattem1292 lv chesinaa ammayini marchipovadam chala kastam bro..

  • @zubidubi792

    @zubidubi792

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/ZWaOzaOdqrjbqLQ.html

  • @luckyreddi4657
    @luckyreddi4657Ай бұрын

    Anna mee acting super

  • @ranjithmudhiraj1122
    @ranjithmudhiraj1122 Жыл бұрын

    చాలా గుర్తస్తావ్ సాంగ్ విన్న ప్రతి సెకండ్ అనిపిస్తుంది నువు నేను కలిసి ఉంటే ఎంతో ఆనందం గా ఉండేదో కాని లేవు...ని జ్ఞాపకాలు చాలు ఈ జీవితానికి చాలా అంటే చాలా మిస్ అవుతున్న baby R❤M

  • @swamyswamy2762

    @swamyswamy2762

    Жыл бұрын

    Sully

  • @ramunaidu1511
    @ramunaidu15113 жыл бұрын

    ఈ సాంగ్ వింటే నా పేమ్ర గుర్తు కు వచ్చింది బైయ్య ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @mannekittu5532

    @mannekittu5532

    3 жыл бұрын

    Same bro my situation

  • @yellesht.yellesh960

    @yellesht.yellesh960

    3 жыл бұрын

    Same bro

  • @mohanrampally5446
    @mohanrampally54463 жыл бұрын

    ప్రేమించిన వారు దూరం అయిపోయి మ్యారేజ్ అయినాక కనిపిస్తే అంతకంటే దాన్ని మించిన నరకం ఇంకోటి ఉండదు సాంగ్ చాలా చాలా బాగుంది 💔💔💔💔

  • @derangulayamuna1394

    @derangulayamuna1394

    3 жыл бұрын

    Yes

  • @manasamanasa8822

    @manasamanasa8822

    3 жыл бұрын

    Super

  • @thammisettibhavani6683

    @thammisettibhavani6683

    3 жыл бұрын

    Yes

  • @ganeshboini5452

    @ganeshboini5452

    3 жыл бұрын

    అది నరకం కాదు BRO. అంతకు మించి 💔💔💔💔💔💔

  • @mohanrampally5446

    @mohanrampally5446

    3 жыл бұрын

    @@ganeshboini5452 అవును bro

  • @VaraLakshmiSonga
    @VaraLakshmiSongaАй бұрын

    Super song ❤❤❤❤❤❤❤

  • @shaikriyaz8655
    @shaikriyaz86554 күн бұрын

    ప్రాణం పోతున్నా సరే నీప్రేమకు నేను బానిసనవుతాను తప్పా నిన్ను మాత్రం విడిచిపెట్టే ఆలోచనే లేదు రా బంగారు.sr

  • @vigneshtombrevignesh809
    @vigneshtombrevignesh8093 жыл бұрын

    లవ్ ఫెయిల్యూర్ లో ఉండే వారికి మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వచ్చేలా చేశారు.. చాలా థాంక్స్..

  • @ManjunathManju-dc2pk

    @ManjunathManju-dc2pk

    2 жыл бұрын

    Yes

  • @lvijaybabu2442

    @lvijaybabu2442

    2 жыл бұрын

    Yes

  • @mahammadshaheenbaba8780

    @mahammadshaheenbaba8780

    2 жыл бұрын

    Avunu bayya

  • @sankarrao9314

    @sankarrao9314

    2 жыл бұрын

    Avunu

  • @satya3636
    @satya36363 жыл бұрын

    ప్రేమలో ఎవరూ ఓడిపోరు, కేవలం ఆగిపోతారు అంతే ❣️💙

  • @shekarsheki6997

    @shekarsheki6997

    3 жыл бұрын

    Nenu agalenu naa bangaram aipoindhi brother....

  • @pardhugaddam

    @pardhugaddam

    3 жыл бұрын

    Super Thammudu

  • @malleshjadigmail

    @malleshjadigmail

    3 жыл бұрын

    Great bro

  • @sridharsri6150

    @sridharsri6150

    3 жыл бұрын

    Yes

  • @deekshithdasari9622

    @deekshithdasari9622

    3 жыл бұрын

    Super

  • @vennelapuli8023
    @vennelapuli802311 ай бұрын

    Super love song💔

  • @user-eo7tz8qt1l
    @user-eo7tz8qt1l27 күн бұрын

    Premanu prematho premisthe a premanu chettula chesi neeru posthe a chettuki prema ane puvvulu pusthayi puvvu yela ayithe untundho antha swachamainadhi prema❤🌹🌹🌹

  • @kasimalasravan6535
    @kasimalasravan65352 жыл бұрын

    అన్న ఈ పాట రాసిన రచయిత ,పాడిన గాయకుడు దీన్ని వీడియో రూపంలో తీసిన డైరెక్టర్ గారు ప్రతి వాక్కరికి ఈ పాట రాసిన చూసిన అప్పుడు కచ్చితంగా వారి మనసులో భాద కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉంటాయి అంత భాద గా ఉంది అణా ఈ పాట 🙏🙏🙏🙏 పార్ట్ 2 కోసం చూస్తాం అన్నా సూపర్ అన్నా

  • @vinukondapraveen2963

    @vinukondapraveen2963

    2 жыл бұрын

    Arey maa mummy kuda ilaage aalochinchi marrege chesukundhi

  • @gururaja9651

    @gururaja9651

    2 жыл бұрын

    👌🙏

  • @lavanyabairi7610

    @lavanyabairi7610

    2 жыл бұрын

    Super song

  • @malleshgygulla2711

    @malleshgygulla2711

    2 жыл бұрын

    Also

  • @akkinapallinagendrababu4848

    @akkinapallinagendrababu4848

    2 жыл бұрын

    నా మనసులో ఒకటి నా మధు మమ్మీ నా సన్స్ కి,రెండో ఛాన్స్ యీ సాంగ్ కి

  • @PVS4999
    @PVS49992 жыл бұрын

    దీనమ్మ సాంగ్ just 1 min వింటేనే కళ్లు మొత్తం నీళ్లతో నిండిపోయినయి ❤️

  • @gagandheravath6360

    @gagandheravath6360

    2 жыл бұрын

    Yes bro😭😭

  • @ashokpraveenamburi2424

    @ashokpraveenamburi2424

    2 жыл бұрын

    S

  • @shaikhjameel519

    @shaikhjameel519

    2 жыл бұрын

    Jameel👑👑👍👍👌👌

  • @sprema5866

    @sprema5866

    2 жыл бұрын

    Nijamgana

  • @PVS4999

    @PVS4999

    2 жыл бұрын

    Love failure Aina vadiki , ee song correct ga edipistundhi

  • @durgaallamsetti1121
    @durgaallamsetti112111 ай бұрын

    Countless times daily vinta e song picha favourite ❤❤❤

  • @kummarivenkatesh8760
    @kummarivenkatesh87608 ай бұрын

    ప్రేయసీ మదిలో ఓడిపోయిన ప్రేమ ప్రేమికుడి గుండెలో గేలిచే ఉంటుంది

  • @thammi6685
    @thammi66853 жыл бұрын

    నాకు వీలైనంత త్వరగా పార్ట్ 2 కావాలి..🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithpaindlapspk3305
    @ranjithpaindlapspk33053 жыл бұрын

    నీవల్ల ఒకరు కన్నీరు పెడితే అది పాపం నీకోసం ఒకరు కన్నీరు పెడితే అది ప్రేమ💘💔💔💔

  • @sujanamandem9947

    @sujanamandem9947

    3 жыл бұрын

    Super ga chepparu anna

  • @vinodKumar-oy5lr

    @vinodKumar-oy5lr

    3 жыл бұрын

    Super bro edi nejam

  • @bhoomeshnalla750

    @bhoomeshnalla750

    3 жыл бұрын

    Nice song bro

  • @harshithakunamalla9842

    @harshithakunamalla9842

    3 жыл бұрын

    👌

  • @indubujji6031

    @indubujji6031

    3 жыл бұрын

    Correct

  • @bujji5666
    @bujji566611 ай бұрын

    Soon reaching 100M🎉🎉🎉

  • @luckytalaka5089
    @luckytalaka50898 ай бұрын

    ఆ అమ్మాయి కోసం తన నవ్వు కోసం ఎంత మంది ఈ పాట చూస్తున్నారో అందరూ ఒక like చేయండి

  • @vijayPatibandla
    @vijayPatibandla3 жыл бұрын

    ప్రేమ లో ని బాధని కూడా చాల అద్భుతం గా చూపించారు. సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము.

  • @shankaredits7185
    @shankaredits71853 жыл бұрын

    ఈ సాంగ్ విని లవర్స్ ని గుర్తుకుతెచుకున్న వాళ్ళు లైక్

  • @thunikiswathi6848
    @thunikiswathi68489 ай бұрын

    All time, song is my favourite❤️❤️❤️

  • @malli-zi6su
    @malli-zi6su Жыл бұрын

    కేవలం కొంత కాలం మాత్రమే మనతో ఉండే వాళ్ళ కోసం జీవితమే వృదా చేస్తున్నారు మనకి ఇంకా చాలా life ఉంది ఆ లైఫ్ ఈ pain కంటే బాగుంటుంది దాని కోసం పోరాడండి 🙏🙏🙏🙏🙏

  • @shanmukhjashwanthfc5053
    @shanmukhjashwanthfc50533 жыл бұрын

    రోజుకి ఒకసారి అయిన చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @sruthi3654

    @sruthi3654

    3 жыл бұрын

    Nenu roju chusta

  • @raveenad4313

    @raveenad4313

    3 жыл бұрын

    సాంగ్ చాలా బాగుంది చెప్పలేనన్ని సార్లు చూస్తున్నాను నేను

  • @raveenad4313

    @raveenad4313

    3 жыл бұрын

    ఎప్పుడు అమ్మాయి కోసమే పడతారా అబ్బాయి కోసం పాడచ్చు కదా గర్ల్స్ మేము మోసపోయాము

  • @indusreeshobhabai8527

    @indusreeshobhabai8527

    3 жыл бұрын

    @@raveenad4313 Super

  • @nannuripraveen6494

    @nannuripraveen6494

    3 жыл бұрын

    Hii shannu garu

  • @venkatmb5699
    @venkatmb56993 жыл бұрын

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా, మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది, E పాట రాసిన వారికి, ఇ పాట, పాడిన, వారికి. నా తరుపున అభినందనలు.

  • @maheswarimaheswari3481

    @maheswarimaheswari3481

    3 жыл бұрын

    😂😂😂

  • @madhavayendoti1796

    @madhavayendoti1796

    3 жыл бұрын

    Supar.anna

  • @user-rs5hd7um4t
    @user-rs5hd7um4t8 ай бұрын

    మై ❤సక్సెస్

  • @-ob1ku
    @-ob1ku4 ай бұрын

    Naa life lo kuda some love kanna varikosam preminchina amaai veri pelli chesukondhi eni rojulu gadichina adhe ghnapakalu premisthe anthe pillala undadhu Prema undadhu ❤❤thanu ekada undho Ela undho adhe alochana 🥺🥺🥹🥹 life lo okasari Aina preminchali apude Prema gopa thelusthundhi ❤❤🥹🥹💘💘💔💔❤️‍🩹❤️‍🩹❤️‍🔥❤️‍🔥👋👋🥀🥀🙏🙏💯💯

  • @user-gl7lx8iq7s
    @user-gl7lx8iq7s3 жыл бұрын

    😭😭💔అమ్మాయిలకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ ఏం చేద్దాం పరిస్థితుల బట్టి వారు అలా చేయవలసి వస్తుంది💔😭😭💯💯yes or no song is my same pojison😭😭💔

  • @kambalavenkatesh8231

    @kambalavenkatesh8231

    3 жыл бұрын

    Yes I miss my ♥️ but I love soooooo much him But I have married Athanu naa kosam inka adhuruchustunnadu Memu eppati varaku direct ga chudaleadhu matladaledhu I miss you BANGARAM Thana peru naveen 😔😓😢☹️love bangaram.

  • @user-gl7lx8iq7s

    @user-gl7lx8iq7s

    3 жыл бұрын

    @@kambalavenkatesh8231 అంతే నా లైఫ్ కూడా అలజరగనుంది

  • @naveenagundeboina438

    @naveenagundeboina438

    3 жыл бұрын

    Super chepav anna

  • @balaganimahesh1445

    @balaganimahesh1445

    3 жыл бұрын

    yes

  • @Hanshithahanshu

    @Hanshithahanshu

    3 жыл бұрын

    Yah preminchina valu dorakali anna adhrustam undali..😒😭

  • @naveendurgam.naveen2949
    @naveendurgam.naveen29493 жыл бұрын

    మళ్ళీ నా జ్ఞాపకాలు అన్ని నీ పాటలో చుపించావ్ అన్న 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @t.hemalathat.hemalatha7602

    @t.hemalathat.hemalatha7602

    2 жыл бұрын

    💞💞

  • @naveendurgam.naveen2949

    @naveendurgam.naveen2949

    2 жыл бұрын

    @@t.hemalathat.hemalatha7602hi

  • @gjeevanajyothi5712

    @gjeevanajyothi5712

    2 жыл бұрын

    Really

  • @jaswanthsimhas.rdigitalpho4029
    @jaswanthsimhas.rdigitalpho4029Ай бұрын

    రోజుకి ఒక్కసారైనా ఈ పాట చూస్తా ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బాధ తగ్గడం లేదు పెరుగుతూనే వుంది అన్న

  • @LOVEMAKESLIFELIVE.
    @LOVEMAKESLIFELIVE.2 ай бұрын

    Wah wah wah.... Em song ra babu. 😢😢😢😢😢😢😢😢👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @sunkariruchitha6044
    @sunkariruchitha60442 жыл бұрын

    మనం నిజంగా ప్రేమించిన అమ్మాయి ఎవరితో ఉన్న బాగుండాలి అని కోరుకోవడం నిజమైన ప్రేమకు నిదర్శనం ☺️🥺🥺🙁💯💯💯😔😔😔💖💖

  • @dayyalanaresh1628

    @dayyalanaresh1628

    2 жыл бұрын

    ఆ బాధ గుర్తొచ్చిన అప్పుడల్లా చావుని దగ్గరగా చూసినట్టుంటుంది🥺🥺🥺🥺💯💯💯

  • @sunkariruchitha6044

    @sunkariruchitha6044

    2 жыл бұрын

    @@dayyalanaresh1628 nijame bro👍

  • @divyadussa3339

    @divyadussa3339

    2 жыл бұрын

    Super bro eidi

  • @armylovergani

    @armylovergani

    2 жыл бұрын

    నిజంగా మనల్ని ప్రేమిస్తే ఎలా వెళ్ళిపోతుంది 🤔

  • @premsagar9264

    @premsagar9264

    2 жыл бұрын

    AVunu bro thnu akkda vina bgudali

  • @nanigosala9941
    @nanigosala9941 Жыл бұрын

    True గా love చేసిన అబ్బాయిని అమ్మాయి మోసం చేస్తుంది అదే true గా love చేసిన అమ్మాయిని అబ్బాయి మోసం చేస్తాడు.. అమ్మాయి అబ్బాయి ఇద్దరు true గా love చేసుకుంటే దేవుడు వాళ్ళ ఇద్దరినీ కలపకుండా మోసం చేస్తాడు.. అసలు కలపనప్పుడు ఇద్దరిని దగ్గర చేయడం ఎందుకు దేవుడా 🥺🥺🥺

  • @sarguchandrasheker9043

    @sarguchandrasheker9043

    Жыл бұрын

    🙏🙏ur right

  • @RaiderRaider18-me8fn

    @RaiderRaider18-me8fn

    11 ай бұрын

    ఈ కామెంట్ ఎక్కడో చదివాను 😀

  • @RaiderRaider18-me8fn

    @RaiderRaider18-me8fn

    11 ай бұрын

    @@nanigosala9941 నువ్వంటే పిచ్చే.. నీకోసం సచ్చే. సాంగ్.. కామెంట్ box lo

  • @ShaiksalmaSallu

    @ShaiksalmaSallu

    10 ай бұрын

    Byshak

  • @swathiammulu1307

    @swathiammulu1307

    10 ай бұрын

    Yes 😢

  • @guthikondavaraprasad6578
    @guthikondavaraprasad6578 Жыл бұрын

    Ala cheyadam thappu premonchdam ante love cheyadam

  • @MurthyMurthy-mc4lu
    @MurthyMurthy-mc4lu18 күн бұрын

    Nice chala baga undhi song

  • @sajiniranimeduri6546
    @sajiniranimeduri65463 жыл бұрын

    మనసుకి గురి పెట్టి రాస్తావ్ అన్నా Lyrics 💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌❤️

  • @saddalasureshgoud2173

    @saddalasureshgoud2173

    3 жыл бұрын

    సూపర్

  • @aluvalamadhu4609

    @aluvalamadhu4609

    3 жыл бұрын

    Super anna heart touching song 💚💚💚💚💚

  • @5starmasthicomedyanddancea61

    @5starmasthicomedyanddancea61

    3 жыл бұрын

    గుండె వేసిన manam laxman rasina lirics cheppukoleni noppini kalpisthai..

  • @karnatilaxmaiah5618

    @karnatilaxmaiah5618

    3 жыл бұрын

    👌👌👌👌👌👍

  • @kishorekumar-ox1eg
    @kishorekumar-ox1eg3 жыл бұрын

    ఆ దేవుని దీవెన మనకుంటే.. నీ జతలో తోడై నేనుంటే.. దేవతల నీనే చూసుకొని నీ చీతిలో తోడొచ్చేవాని 👌 Super lyrics All the Best to whole Team 👏

  • @rajuravula9027

    @rajuravula9027

    3 жыл бұрын

    🙏🏼super comment Anna

  • @jeevannelli7064

    @jeevannelli7064

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/aKWu0ppsqq2_lpc.html

  • @mulkmahesh6460

    @mulkmahesh6460

    3 жыл бұрын

    Nice

  • @abhisheak6814

    @abhisheak6814

    3 жыл бұрын

    Super

  • @rameswrapuveerabhadramveer7972

    @rameswrapuveerabhadramveer7972

    2 жыл бұрын

    Babu Uam miss you😔😔❤😭

  • @vizagammaivlogs6115
    @vizagammaivlogs61156 ай бұрын

    😢😭😭😭😭😭😭 na life koda elany undi ady tanani cesukoni unty na life bagundedi love uuuu kana 😭😭😭😭😭😭😭😭😭

  • @sarojavenkata3981
    @sarojavenkata39812 күн бұрын

    Narakam chala 😢😢😢😢😢😢pelli chesukunte.. happy ga.vundamu

  • @user-rm1dw7oj1y
    @user-rm1dw7oj1y2 жыл бұрын

    2022 లో ఇంటున్న వాళ్ళు ప్లీస్ లైక్

  • @arunlucky7393
    @arunlucky73933 жыл бұрын

    సాంగ్ సూపర్ ఒకరిని ప్రేమించి ఇంకొకరికి పెళ్లి చేసుకోవాలంటే పట్టుకున్న చెయ్యి ఒప్పుకున్న కొట్టుకునే గుండె ఒప్పుకొదు😔😔😔

  • @srilathasri3785

    @srilathasri3785

    3 жыл бұрын

    nijame kada😔

  • @gayathrib5699

    @gayathrib5699

    3 жыл бұрын

    It’s so painful

  • @arunlucky7393

    @arunlucky7393

    3 жыл бұрын

    @@gayathrib5699 haa

  • @suddapallyvinodhnaluvala8440

    @suddapallyvinodhnaluvala8440

    3 жыл бұрын

    డైలాగ్ సూపర్ బ్రదర్ ఏంచెప్పినవు కేక

  • @DJNAVEENSOANPET

    @DJNAVEENSOANPET

    3 жыл бұрын

    Super

  • @nagarajuchityala8415
    @nagarajuchityala84156 ай бұрын

    The song with 0 negative comment...wow

  • @tanakantishankar7074
    @tanakantishankar70743 күн бұрын

    నమ్మించి గొంతు కోయడమే ప్రేమ సారీ నాకు జరిగింది నమ్మించి కడుపు చేసి వారినే నమ్ముతుంది ప్రేమ

  • @PMcreatives8006
    @PMcreatives80063 жыл бұрын

    E pata chuse vallalo chala mandhi love felure అయి untaru entha mandhi unnaru like cheyandi

  • @bhimreddysangepally3590

    @bhimreddysangepally3590

    3 жыл бұрын

    Supper 👌 👌 👌 👌

  • @eneela457

    @eneela457

    3 жыл бұрын

    Ante love failure unde vaalle song choostharani meetho cheppara

  • @kvscellpoint2306

    @kvscellpoint2306

    3 жыл бұрын

    Yes

  • @t.kondaiahtanniru.kondaiaj5438

    @t.kondaiahtanniru.kondaiaj5438

    3 жыл бұрын

    Super sangu

  • @shivavlogs7789

    @shivavlogs7789

    3 жыл бұрын

    @@eneela457 hmmmm

  • @jvdr143
    @jvdr1433 жыл бұрын

    మా లాంటి లవ్ ఫెల్యుర్ కోసం ఇంత మంచి సాంగ్స్ అందించిన మీ టీమ్ అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏....

  • @jeevannelli7064

    @jeevannelli7064

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/aKWu0ppsqq2_lpc.html

  • @prashanth_creations07

    @prashanth_creations07

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/g5Wsy5ukppC0adbZ.html

  • @maarights9987

    @maarights9987

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/f3upo9J9mq63edI.html

  • @user-pi2uj9nx6t
    @user-pi2uj9nx6t11 ай бұрын

    Super gaa vundi eee song current ga vundi

  • @SaipallaviSaipallavi-ot5hk
    @SaipallaviSaipallavi-ot5hk3 күн бұрын

    Ee rojullo Ila Badhapaduthuu Brathike vallu antha mandhi unnaroo oka like ❤️

  • @myview1913
    @myview19133 жыл бұрын

    రోజుకి ఒక్కసారైనా ఈ పాట చూస్తా😞.....నాలా చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారో..... 😓

  • @bayapareddy3549

    @bayapareddy3549

    3 жыл бұрын

    Its me bro

  • @laxmanravanaboina6933

    @laxmanravanaboina6933

    3 жыл бұрын

    Im

  • @venkateshnilam390

    @venkateshnilam390

    3 жыл бұрын

    Same bro

  • @srinivaskarre7650

    @srinivaskarre7650

    3 жыл бұрын

    Iam also same bayya

  • @malleshjadigmail

    @malleshjadigmail

    3 жыл бұрын

    Iam bro

  • @sharathkumar6845
    @sharathkumar68452 жыл бұрын

    ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......

  • @busarapurajitha1016

    @busarapurajitha1016

    2 жыл бұрын

    Avunu

  • @Mjeditz87

    @Mjeditz87

    2 жыл бұрын

    My wishes for them who are writing the this type of songs all the best to them

  • @durgaavala8023

    @durgaavala8023

    2 жыл бұрын

    @@busarapurajitha1016 this D

  • @durgaavala8023

    @durgaavala8023

    2 жыл бұрын

    @@busarapurajitha1016 C, ou

  • @sunithat.5446

    @sunithat.5446

    2 жыл бұрын

    Avunu

  • @SrilakshmiG-mw6dv
    @SrilakshmiG-mw6dv19 сағат бұрын

    గుడ్

  • @RuchiRchiga535
    @RuchiRchiga53523 күн бұрын

    E హీరో తో నాకు కూడా ఒక ఛాన్స్ కావాలి

  • @srikanthdevarakonda8791
    @srikanthdevarakonda87913 жыл бұрын

    ఈ సాంగ్ చాలా బాగుంది ... ఈ పాట పాడిన రాము గారూ సూపర్ బ్రో ..... ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది....👌👌👌👌

  • @SATHYAFAMILY369

    @SATHYAFAMILY369

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/a2ubq8ivoLOnkps.html

  • @n.chandu199
    @n.chandu1993 жыл бұрын

    సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి♥️♥️♥️♥️

  • @naarajunaaraju4760

    @naarajunaaraju4760

    3 жыл бұрын

    nenu daily eno sarlu ventanu e song

  • @muskaanfatima820

    @muskaanfatima820

    3 жыл бұрын

    I love song supar

  • @ademgayathri5969

    @ademgayathri5969

    3 жыл бұрын

    Lovely song

  • @muskaanfatima820

    @muskaanfatima820

    3 жыл бұрын

    Daily 10 time vinta

  • @n.chandu199

    @n.chandu199

    3 жыл бұрын

    @@muskaanfatima820 hooo nice

  • @mahaboobbasha7214
    @mahaboobbasha7214 Жыл бұрын

    Nice song boys