BACM ~ IFJ New Song | CHETHAKAKAPOYINA | © 2024 Pst.T.Jafanya Sastry

Copyright @Pst.T.JafanyaSastry 2024.
చేతకాక పోయినా ఫలితమేమి తేకున్నా
నిను వీడలేకున్నా- ప్రార్థన మానలేకున్నా
సింహపు నోటనుండి ఎలుగుల చేతినుండి
నీ గొర్రెపిల్లలను - కాపాడలేకున్నా
ఉపవాస ప్రార్థనతో కన్నీటి రోదనతోనూ
నీ ప్రజల ప్రాణాలకూ. అడ్డుపడలేకున్నా
సృష్టికర్త వీవనీ గొప్ప రక్షణిచ్చినావనీ
నిత్యములో నీతో నివసింపనిస్తావనీ
ఎరిగియున్నందునే నీ చిత్తం కొరకూ
ప్రార్థన చేయుట మానలేకపోతున్నా
దేహంలో ఉండగా విజ్ఞాపన ప్రార్థనతో
యాచన రోదనతో స్వీకరింపబడ్డావా
మహిమకు తరలుటకు
నీ రీతే మాదిరిగా
మంటిలో మూల్గుటే నా శేష జీవితం …
Copyright @Pst.T.JafanyaSastry 2024.

Пікірлер: 124

  • @Yesudasucarmel-wn8dd
    @Yesudasucarmel-wn8dd8 күн бұрын

    ఏది చేతకాకపోయినా ప్రార్థన చేయుటయే గొప్ప భాగ్యమని యేసయ్య చూపిన మాదిరని జీవిస్తూ రాసిన పాటకై దైవజనులకు కృతజ్ఞతలు..దేవునికి మహిమ !

  • @jwapostolicchurchiamforjes5975
    @jwapostolicchurchiamforjes5975Күн бұрын

    చేత కాక పొయిన ఫలితం లేకున్నా😢😢😢 నిను వీడ లేకున్నా ప్రార్దన మానలేకున్న😢😢😢😢

  • @tappitaboazruthtappitaboaz6229
    @tappitaboazruthtappitaboaz62295 ай бұрын

    అవును అయ్యగారు ప్రార్థన జవాబు రాని ప్రతి సందర్బంలో బాధ కలిగిన ఎందుకు రాలేదు ఆయనను అడగలేము అలాగని ఆయనను విడిచిపెట్టలేము ఎందుకంటే ఆయన దయ లేకపోతె మనం జీవితమంతా శూన్యమే, అద్భుతమైన పాట అయ్యగారు దేవునికే సమస్త కలుగును గాక

  • @forapostolicmovement2597
    @forapostolicmovement25975 ай бұрын

    Praise the Lord ayya..🙏 సంవత్సరాలు తరబడి కన్నీరు కారుస్తున్న జవాబు రాని పరిస్థితులు క్రుంగదీస్తుండగా 😭😭😭 ...( ప్రార్ధన మానలేకున్న,😭) పాటతో నిరీక్షణ ఇచ్చిన యేసయ్య కు మహిమ.. మీకు కృతజ్ఞతలు

  • @pedapudiavinash1328
    @pedapudiavinash13286 күн бұрын

    Naa thandri nenu chaneepoyina meekosame bratikina meekosame naa thandri mee chithame neraverunu gaka meeke mahima kalugunugaka amen amen amen amen TQ God ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇

  • @samarpangm7973
    @samarpangm79735 ай бұрын

    పలుమార్లు హృదయంలో కలవరం చెందగా.. భయపడకు నేనున్నాను అని ధైర్యం ఇచ్చిన.. నీ వైపే చూస్తూ సాగెదా ఈ జీవిత యాత్రలో నిత్యము నీతో....ఆమేన్ 🙏🙏

  • @BeSpiritual-dz8md
    @BeSpiritual-dz8md5 ай бұрын

    చేతకాక పోయినా ఫలితమేమి తేకున్నా నిను వీడలేకున్నా- ప్రార్థన మానలేకున్నా సింహపు నోటనుండి ఎలుగుల చేతినుండి నీ గొర్రెపిల్లలను - కాపాడలేకున్నా ఉపవాస ప్రార్థనతో కన్నీటి రోదనతోనూ నీ ప్రజల ప్రాణాలకూ. అడ్డుపడలేకున్నా సృష్టికర్త వీవనీ గొప్ప రక్షణిచ్చినావనీ నిత్యములో నీతో నివసింపనిస్తావనీ ఎరిగియున్నందునే నీ చిత్తం కొరకూ ప్రార్థన చేయుట మానలేకపోతున్నా దేహంలో ఉండగా విజ్ఞాపన ప్రార్థనతో యాచన రోదనతో స్వీకరింపబడ్డావా మహిమకు తరలుటకు నీ రీతే మాదిరిగా మంటిలో మూల్గుటే నా శేష జీవితం …

  • @user-uk2pg7en2t

    @user-uk2pg7en2t

    5 ай бұрын

    Jesus ✝️👍👐

  • @moshe57

    @moshe57

    3 ай бұрын

    😢😢😢😢😢😢😢😢😢😢

  • @yesumahimachannel333
    @yesumahimachannel3335 ай бұрын

    ప్రార్ధన మానలేకున్నా 🙏🙏🙏🙏❤️❤️❤️

  • @madhuryamungi
    @madhuryamungi5 ай бұрын

    నిను వీడలేకున్నా.......ప్రార్థన మానలేకున్నా🙏🙇🏻‍♀️🥺

  • @praveeninti78
    @praveeninti785 ай бұрын

    ప్రార్ధన మానలేకున్నా 😭 Lyrics ❤‍🩹💯 Praise The Lord Ayyaa🙏🏻🙇🏻‍♂

  • @manikyamgangiri9053
    @manikyamgangiri90535 ай бұрын

    అవును దేవా నిన్ను విడిచి పెట్టాను నీ సన్నిధిలో నీ కార్యములను చేయుము దేవా🙏🙏🙏🙏🛐🕎✝️

  • @kolliparavasantharao8602
    @kolliparavasantharao8602Ай бұрын

    Thank so much brother for this song. It really very apt and came to me at an appropriate time. I praise God and thank God and praise God for brother Zaphania Shastri who has been bringing several songs that are baptising us into his kingdom again and again. Thank you Father, The Lord Jesus Christ and the Holy Spirit of God setting ablaze our hearts.

  • @GopalTirumani
    @GopalTirumani2 ай бұрын

    Yes🎉

  • @Hosannashalommandirofficia6629
    @Hosannashalommandirofficia66295 ай бұрын

    ప్రార్ధన లోతు ఉన్నవారికే ఈ సాంగ్ అర్ధం అవుతుంది.. Hort tuch song ayya🎉😢🙌💒

  • @mamidiprasad4519

    @mamidiprasad4519

    4 ай бұрын

    It's tru🙏

  • @yendlurismydismydi719

    @yendlurismydismydi719

    2 ай бұрын

    Yes

  • @pedapudiavinash1328
    @pedapudiavinash13282 ай бұрын

    Naa thandri neetyamu pradhana cheshe mee atma naku dhayacheyi thandri naa thandri meeke mahima kalugunugaka amen amen amen amen amen amen amen amen amen tq God 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇❤️❤️❤️❤️❤️❤️❤️🙋

  • @NadaganiVaralaxmi-ro2zz
    @NadaganiVaralaxmi-ro2zz5 ай бұрын

    Javabu vachhevaruku cheddamu ayya manavaddu.satan siggupadi javabu panpestadu ala CHEYALI PAPAM EVARU ADDUTUNNARO VALLAKU TELIYADUGA SATANGADU UCHHUBIGISTUNNADU ANI ANDUKE AANADHAMGA pradhana . CHEDDAMU 💯🗝️💥🧚✝️🌹💝

  • @user-wp4vs5ug8n
    @user-wp4vs5ug8n2 ай бұрын

    Praise the lord Ayyagaru please pray for me and my family

  • @mahipadabeula5352
    @mahipadabeula53525 ай бұрын

    Wonderfull song AYYAGARU🙏🙏 Thanks for posting this valuble song

  • @ravitejamandru6390
    @ravitejamandru63905 ай бұрын

    ప్రార్థన మనలేకున్న అత్బుతంగా ఉంది . అయ్యా 🙏🙏

  • @veerupainterAtoz
    @veerupainterAtoz5 ай бұрын

    అవును మా పరమ తండ్రి

  • @ravikatta3059
    @ravikatta30595 ай бұрын

    GUNTUR PRAISE THE LORD AMEN 🙏 👍

  • @jayababunjam9295
    @jayababunjam92955 ай бұрын

    Nissy John garu chala abduthamga పాడారు.....praise God

  • @victorpaul5438
    @victorpaul54385 ай бұрын

    🙌🙌🙌

  • @preethijasmine
    @preethijasmine5 ай бұрын

    Only the ones who are habituated to wait upon the Lord could perceive the irony of the Song...! Blessed to hear ❤ All Glory to God 🙏

  • @tagarammarysirisha1256

    @tagarammarysirisha1256

    5 ай бұрын

    It's true

  • @anooanu5295
    @anooanu52952 ай бұрын

    HEART TOUCHING SONG 🎵 ABOUT PRAYER❤❤❤❤❤❤❤

  • @salmonrajakumari
    @salmonrajakumari5 ай бұрын

    🙏🙏🙏🙏

  • @BSRao-ln3hp
    @BSRao-ln3hp5 ай бұрын

    ❤🎉🎉🎉

  • @8hudhiq
    @8hudhiq5 ай бұрын

    🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙏🏼😇

  • @tharunmarkjohnkottagulli
    @tharunmarkjohnkottagulli5 ай бұрын

    ❤❤❤❤

  • @hezekiah5283
    @hezekiah52835 ай бұрын

    🙏🙏🙏Ayyagaru

  • @ysunnybabuyalla3815
    @ysunnybabuyalla38155 ай бұрын

    Amen amen amen amen amen amen 🙏🙏🙏

  • @manikyamgangiri9053
    @manikyamgangiri90535 ай бұрын

    నీ మహిమ మా సంగములలో మా దేశములో వెలిగించుము అయ్య✝️🛐🕎✝️✝️🛐🕎🕎

  • @resurrectedchrist9177
    @resurrectedchrist91775 ай бұрын

    Super song Anna ❤

  • @narasayyammagaduthuri5728
    @narasayyammagaduthuri57282 ай бұрын

    Praise the lord ayya garu 🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @jayababunjam9295
    @jayababunjam92955 ай бұрын

    అవును తండ్రీ.......🙇🙇🙇

  • @gthimothi6353
    @gthimothi63535 ай бұрын

    Praise the lord ayyagaru🙏🏻🙏🏻🙏🏻

  • @newbethesdagaspelmenisties890
    @newbethesdagaspelmenisties8905 ай бұрын

    Praise the Lord Ayya

  • @glorificationofficial83
    @glorificationofficial835 ай бұрын

    Praise the Lord ayya Garu

  • @ruthustella5698
    @ruthustella56985 ай бұрын

    Amen....yes lord

  • @sunithaprasanth4088
    @sunithaprasanth40885 ай бұрын

    Praise the lord ayya garu🙏🙏

  • @udayforifj2301
    @udayforifj23015 ай бұрын

    Hallelujah

  • @Sis.Sumalatha_LSM
    @Sis.Sumalatha_LSM5 ай бұрын

    Adbhutham Ayaa vandhalu

  • @balajidosapati7770
    @balajidosapati77705 ай бұрын

    Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤

  • @rebeccaraj7255
    @rebeccaraj72555 ай бұрын

    Praise The Lord

  • @k.sharonandrew4169
    @k.sharonandrew41695 ай бұрын

    Praise the lord ayya garu 🙏❤

  • @yendlurismydismydi719
    @yendlurismydismydi7192 ай бұрын

    Yes em cheyalekapoyina prardhana maanalekapotunna

  • @chinnamnaiduthota8284
    @chinnamnaiduthota82845 ай бұрын

    Praise the Lord🤝

  • @killadibalusamuel7123
    @killadibalusamuel71235 ай бұрын

    Praise the lord ayyagaru 😊

  • @IsraelPastor23
    @IsraelPastor235 ай бұрын

    Praise the lord 🙏 anna

  • @lazaryalla4955
    @lazaryalla49555 ай бұрын

    Praise the lord ayyagaru

  • @seetharamregidi8345
    @seetharamregidi83455 ай бұрын

    Prais the lord ayya garu 🙏🙏🙏

  • @danielbabu3556
    @danielbabu35565 ай бұрын

    Praise the lord sir

  • @charlesbothsacfgc
    @charlesbothsacfgc5 ай бұрын

    praise the lord ...ayyagaru 😢😢😪😪😭😭🛐🛐మానలెేను ...😞😞😞prayer yasayya..🙏🙏🙏

  • @seetharamregidi8345
    @seetharamregidi83455 ай бұрын

    Praise the lord ayyagaru🙏🙏🙏

  • @OmmiJohnPhillip..
    @OmmiJohnPhillip..5 ай бұрын

    Nice song pastor garu

  • @elizatelaprolu8504
    @elizatelaprolu85045 ай бұрын

    Praise the lord

  • @Suresh_Gantenapalli
    @Suresh_Gantenapalli5 ай бұрын

    Wandrful song annaya 🛐🙏

  • @g.polraju9378
    @g.polraju93785 ай бұрын

    Praise the lord brother, 👌👌👌🙏🙏🙏

  • @user-sm1ps9cm3m
    @user-sm1ps9cm3m5 ай бұрын

    Praise the lord ayya

  • @sujanaruthu238
    @sujanaruthu2385 ай бұрын

    Praise the lord Ayyagaru 🙏😭

  • @renamalaashokkumar6229
    @renamalaashokkumar62295 ай бұрын

    Wonderful song written by Bro.Jafany Sastry Gaaru & nice Singing by Nissy John garu . Praise The Lord

  • @vedamanipadala6998
    @vedamanipadala69985 ай бұрын

    Praying manalekuna 🙏🙏🙏

  • @manikyamgangiri9053
    @manikyamgangiri90535 ай бұрын

    అవును దేవా నిన్ను విడలేకునా ప్రధాన మనలేకున్న ✝️🕎🛐✝️🕎✝️🛐✝️

  • @BontalaHaribabu
    @BontalaHaribabu2 ай бұрын

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 ayyagaaru

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand98475 ай бұрын

    ప్రార్థన మానలేకున్నా అనేపదం కన్న ప్రార్థన మానను విడువడు అనడం కారేక్టు

  • @petercreations4354

    @petercreations4354

    5 ай бұрын

    ప్రార్థన మానను అనేది సామర్థ్యం చూపినట్టు ఉంటుంది, కానీ ప్రార్థన మానలేను అనేది మనలోని దీనత్వాన్ని సూచిస్తుంది... ఫలితం రాని సమయాల్లో కూడా ప్రార్థించడం మనవల్ల జరిగేది కాదు కానీ, మనలోని పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే సాధ్యం....

  • @suvarnalakshmikalagara3671

    @suvarnalakshmikalagara3671

    5 ай бұрын

    ​@@petercreations4354wonderful explain ayyagaru 🙏

  • @Suji143vasu
    @Suji143vasu5 ай бұрын

    Devunike mahima kalugunugaka🎉🎉🎉🎉🎉🎉🎉🎉Amen....Athmiya thandri dwara...ilanti songs...marenno...devathi dhevudu rayinchalani....hrudhayapurvakamga korukuntu...devunike kruthaghnatha sthithilu chellisthunnanu...Amen🎉

  • @lillygracegodgiftchannel6599
    @lillygracegodgiftchannel65995 ай бұрын

    Devunike Mahima kalugunugaka amen

  • @chanti4550
    @chanti45505 ай бұрын

    Wonderful song brother ❤❤❤❤❤

  • @venkatraousikala4273
    @venkatraousikala42735 ай бұрын

    Praise the lord Anna 🙏

  • @drerikailse4887
    @drerikailse48875 ай бұрын

    Praise the Lord. Nice song pastor

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu67165 ай бұрын

    Praise the lord Pastor garu 🙏

  • @jogukomala9377
    @jogukomala93775 ай бұрын

    Praise the lord ayyagaru 🙏

  • @vijayuma8392
    @vijayuma83925 ай бұрын

    Hearttouching song 👍👍👍ఆమెన్ ✝️

  • @hosannajayakumar7110
    @hosannajayakumar71105 ай бұрын

    S Amen Amen Amen 🙌 PRAISE THE LORD ANNA 🙏💞✝️🙏

  • @godslove4803
    @godslove48035 ай бұрын

    Praise the Lord ayyaa

  • @Prempadskanamala
    @Prempadskanamala4 ай бұрын

    Glory to God 🙌 🎉❣️❣️

  • @user-us1wl8lj3r
    @user-us1wl8lj3r5 ай бұрын

    Praise the lord Ayya 🙏 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @helinaraj2852
    @helinaraj28525 ай бұрын

    Praise the Lord 🙏🙏🙏 Paristhithulu elagunna prardanchadam manaleekunnamu.

  • @mahubeeshaik3711
    @mahubeeshaik37115 ай бұрын

    Praise the lord Ayyagaru

  • @vannelapremkumar2538
    @vannelapremkumar25385 ай бұрын

    Very Nice song ayya

  • @aparnasake6643
    @aparnasake66435 ай бұрын

    Praise the Lord uncle 🙏

  • @nuthalapatiprasad4535
    @nuthalapatiprasad45355 ай бұрын

    Praise the lord 🙏🙏✝️ Brother brother ❤❤

  • @mulaparthianilbabu6716
    @mulaparthianilbabu67165 ай бұрын

    It's a good prayer song 🙏

  • @UmaVijay-rx4we
    @UmaVijay-rx4we5 ай бұрын

    Heart touching song ayya😭

  • @ranimurahari7628
    @ranimurahari76285 ай бұрын

    Praise God meaningful full sir 😭😭😭🙌🙌🎶🎼🎼😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Bpc.kuwait
    @Bpc.kuwait5 ай бұрын

    What wonderful song daddy blessed

  • @vijayalakshm982
    @vijayalakshm9825 ай бұрын

    Chetha kaka poyina falithame lekunnani nithyam lo nannu.unchuthavane aashe nannu prardhinchalekunda undale pothunna👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dararavikumar2553
    @dararavikumar25532 ай бұрын

    Wandar full song

  • @joshuangel1830
    @joshuangel18305 ай бұрын

    Wow 🤩 Powerful 🔥 All Glory to God 🙌🏻🙌🏻🙌🏻

  • @bro.mahimakumarofficial8896
    @bro.mahimakumarofficial88965 ай бұрын

    Praise the lord... ayya.. Excellent Song... Glory to God 🙏🙏

  • @FtmYugandharGollapalli
    @FtmYugandharGollapalli5 ай бұрын

    Ardhavanthamaina aathmeeya saahithyam.....sagatu prardhanaa paruni sthithi Anna

  • @user-yq8he2hy6w
    @user-yq8he2hy6w5 ай бұрын

    Praise the Lord Anna 🙏🙏 it's very very heartouching song Anna God blessing you Anna 🙌🙌🙌🙌🙌

  • @danielpuli3978
    @danielpuli39785 ай бұрын

    Praise the lord Annayya glory to God Annayya chala chala balaparachindi E song Annayya deevunike mahima kalugunugaka Annayya mammalni balaparache inkennno Adhbhuthamina patalu parishuddhathmudu medvarara vrayinchalani ma prachana Annayya me Arogyam koramu roju prarthana chesthunna Ayya deevunike mahima Annayya praise the lord Annayya

  • @palurichristina5736
    @palurichristina57365 ай бұрын

    Amen Hallelujah 🙌😭😭😭yes myLord Jesus..we are soo blessed to be Your children..tqq soo much for Your everlasting love, grace and hope in Your children myLord Jesus..we never ever leave you.. Your Eternal love on us yet not understanding to this human knowledge..Tqq soo much Brother for such a heart touching blessed Song 😇🤝🙏

  • @jesushadassah6521
    @jesushadassah65215 ай бұрын

    Amen 🖐️ praise the lord anna and thanks you so much anna nice song 😢😢😢😢😢 preyar is important

  • @jonathanlavanya722
    @jonathanlavanya7225 ай бұрын

    Tq Lord 🙏✝️💯 eroju nenu una anubavam ede thandri prardhana mananaya ❤✝️✝️🙏🙏💯💯amen🙏

  • @shankar6446
    @shankar64465 ай бұрын

    Wonderful song ayyagaru na madini takindhi all glory to God meru inka goppaga వాడబడాలని దేవుడిని vedukuntunnanu

  • @kusumakarra7162
    @kusumakarra71625 ай бұрын

    Ayya me lyrics dwara chala balaparachapaddanu

  • @user-xq5ff8wo8u
    @user-xq5ff8wo8u5 ай бұрын

    తనువు వున్నంత వరకు సరిపడ ప్రార్ధన పాటవం

  • @josephgunturu7777
    @josephgunturu77775 ай бұрын

    అద్భుతమైన పాట అన్నయ్యా... ఎంతో ఆత్మీయంగా ఉన్నది... దేవునికే సమస్త మహిమ కలుగునుగాక

Келесі