B SOZO - పాస్టర్లు, క్రైస్తవులు రెండో కోణం ఏంటో తెలుసా? నిజమైన "సేవ"కులు - Pastors and Christianity

WHATSAPP GROUP LINK....
chat.whatsapp....
#LOVE_GOSPEL​​ #Messages_of_LoveGospel​
👇👇👇👇👇👇👇👇👇👇👇
• 2021 new WORSHIP SONG ... ​
2021 WORSHIP SONG --- శక్తి కలిగిన నా యేసయ్య
KINGDOME OF HEAVEN - యేసుక్రీస్తు చెప్పిన భవిష్యత్తు - పరలోక రాజ్యం VS పరలోకం వెతకొద్దు దొరకదు
👉 • KINGDOME OF HEAVEN - య... ​
మంచి (దైవ) లక్షణాలు కలిగిన స్త్రీ - వ్యభిచా'ర_స్త్రీ - QUALITY & LOVE
👉 • WOMEN Character and At... ​
END OF THE DAY same as "NOAH DAYS" meaning- నోవాహు కాలంలో ఎలా ఉందో యుగాంతంలో అలానే ఉంటది
👉 • END OF THE DAY same as... ​
666 FINAL SEAL - 666 ముద్ర పూర్తి వివరణ - ఇదే అసలైన ముద్ర
👉 • 666 FINAL SEAL - 666 మ... ​.
INN of JESUS BORN PLACE - ఇక్కడే ఎందుకు పుట్టారో తెలుసా? - Mistry of Jesus christ born in bethlehem
👉 • INN of JESUS BORN PLAC... ​
👉 • 2020 HIGHLIGHTS - చరిత... ​​
2020 HIGHLIGHTS - చరిత్రలోనే 2020 లో ఎన్ని వింతలో తెలుసా? - Historical events - బాబోయ్ 2020 కో దండం🙏
👉 • MYSTERY of DOOR TO HEL... ​​
MYSTERY of DOOR TO HELL - నరక ద్వారం మిస్టరీ - ఋజువులతో సహా - Scientists Found HELL - నరకంలో శబ్దాలు
RED RAIN MISTRY || ఎర్రని వర్షం-ప్రపంచ అంతానికి సూచన
👉 • RED RAIN MISTRY || ఎర్... ​
👉 • what is INDIA'S RANK? ... ​
what is INDIA'S RANK? - TOP WORST COUNTRIES - ఇండియా స్తానం ? ప్రపంచంలో వరస్ట్ దేశాలు - 2021
👉 • New TWIST in AP Electi... ​
New TWIST in AP Elections - ఎలక్షన్స్ లో కొత్త ట్విస్ట్ - ఈమె ఎవరో తెలుసా? STORY ABOUT REBECCA
బైబిలు వరసగా ఎందుకు చెప్పరు? ఎందుకు వరసగా చదవరు? Why, not continuously reading Bible ? Best answer
👉 • బైబిలు వరసగా ఎందుకు చె... ​
UNBELIEVABLE FACTS - అన్యుల ప్రశ్నలకు సమాధానాలు - సందేహాలకు వివరణలు- Hindhu questions and answers- what is true
👉 kzread.info...
BIBLE ERRORS & CONTRADICTIONS EXPLANATION
👉 kzread.info...
ధర్మ శాస్త్రం కొట్టివేయబడిందా??? అమలులో ఉందా ?
👉 kzread.info...
HOW TO CONTROL MASTURBATION AND PORNOGRAPHY series
👉 kzread.info...
KINGDOME OF HEAVEN AND KINGDOME OF GOD THOUSAND YEAR RULE 1000 YEAR PROPHECY KINGDOME OF GOD LATEST TELUGU CHRISTIAN MESSAGE THE BOOK OF REVALATION
👉 kzread.info...
BIOGRAPHY HISTORY- Christian Evangelism - విశ్వాస వీరుల చరిత్ర - సేవా పరిచర్య
👉 kzread.info...
చీకటి సంఘ చరిత్ర
👉 kzread.info...
JESUS NAME? What SAVIOUR NAME? రక్షకుని నామం యేసా? యేషూవమెస్సినా?
👉 • Why/How change JESUS N... ​
దేశములోకి , రాష్ట్రం లోకి క్రైస్తవ్యం ఎలా వచ్చింది?
👉 • HOW GOSPEL CAME INTO I... ​
బైబిలు మార్చి రాసారా? అనువాదంలో మార్పులు ఏమిటి?
👉 • Was BIBLE MODIFIED? - ... ​
Why not name IMMANUEL? - ఇమ్మానుయేలు పేరు ఎందుకు పెట్టలేదు?
👉 • Why not name IMMANUEL?... ​
Don't Follow this people! - వీళ్ళలా ఉంటే చాలు..సూపర్
👉 • Don't Follow this peop... ​
How to read, understand Bible - బైబిలును ఎలా అర్ధం చేసుకోవాలి?
👉 • How to read, understan... ​
వాక్యాన్ని పరిపూర్ణాంగా అర్థం చేసుకొవటం ఎలా?
👉 • (part 2) How to unders... ​
FASTING PRAYER? ఉపవాస ప్రార్థన............... ఇప్పుడు చేస్తున్న ఉపవాసాలు నిజమేనా?
👉 kzread.info...
• HANNAH story in Bible ... ​
HANNAH story in Bible - హన్నా ప్రార్థన - Successful Prayer Women Hannah History
Story of REBECCA - రిబ్కా చరిత్ర - రిబ్కా లక్షణాలు
• Story of REBECCA - రిబ... ​
HAGAR - హాగరు ఎవరు? - Who is HAGAR & ISMAEL? మంచిదా చెడ్డదా? హాగరు పూర్తి వివరాలు
• HAGAR - హాగరు ఎవరు? - ... ​
WOMEN Character and Attitude -మంచి (దైవ) లక్షణాలు కలిగిన స్త్రీ - వ్యభిచా'ర_స్త్రీ
• WOMEN Character and At... ​
• TEMPLE TORN VEIL into ... ​
దేవాలయపు తెర చిరిగిన దాని వెనుక రహస్యం
• ప్రకృతిలో జరిగిన అద్భు... ​
ప్రకృతిలో జరిగిన అద్భుతాలు -విపత్తులు - శాస్త్రీయ ఆధారాలు
• INRI - సిలువ మీద INRI ... ​
INRI - సిలువ మీద INRI అని లేదు - AMAZING FACTS ABOUT INRI- ఎందుకు, ఎవరు రాశారు?
• JUDGMENT OF JESUS CHRI... ​
యూదుల చట్టాలు న్యాయ వ్యవస్థ - ఏ చట్టం ప్రకారం సిలువ వేశారో తెలుసా?
REVELATION CHAPTERS ప్రకటన గ్రంథం - పూర్తి వివరణలు RAPTURE, SECOND COMING, RAKADA, JESUS COMING, WARS, TRIBULATIONS, END OF THE AGE, FINAL JUDGMENT
👉 kzread.info...
/ holygosp...​
KZread
/ holygospelin...​
FACEBOOK
KEEP GOING WITH THE WORD OF GOD, AND KEEP WATCHING LOVE GOSPEL
MAY GOD TALK TO YOU... MAY GOD BLESS YOU.... MAY GOD BE WITH YOU.....
---LoingJOHN

Пікірлер: 2 000

  • @Raviprakash.n9256
    @Raviprakash.n92563 жыл бұрын

    క్రీస్తు సేవకులు అయి ఉండి ఒకరి మీద ఒకరు అవమానం కల్గ చేసుకునే ఈ రోజుల్లో ,మీలాంటి బ్రదర్స్ ఇతర సహోదరుల సహయల్ని అభినందిస్తూ క్రీస్తు ప్రేమలో వారిని అభినందించే మీలాంటి వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు.... క్రీస్తు కే మహిమ కల్గును గాక..ఆమెన్

  • @samuelkrupanidhi6981

    @samuelkrupanidhi6981

    5 ай бұрын

    Super sir... Thank you and God bless you

  • @sirisha2997

    @sirisha2997

    29 күн бұрын

    Nijanga thoti sevakulni prasamsinche meelanti pastor ki chala dhanyavaadamulu

  • @DHINAKAR77
    @DHINAKAR773 жыл бұрын

    😭😭😭ప్రభువా నీ సేవకుల కన్నీళ్లు చూసి నా దేశాన్ని స్వస్థపరచయ్య😭😭😭😭😭😭

  • @prasanthipilli2070

    @prasanthipilli2070

    2 жыл бұрын

    Thandri neeve sahayam cheyyandi 😭😭😭😭😭🙇🙇🙇🙇🙏

  • @karunavspenglishinstitute1492

    @karunavspenglishinstitute1492

    2 жыл бұрын

    Amen

  • @gudurusrikanth2604

    @gudurusrikanth2604

    2 жыл бұрын

    Amen

  • @godislovefellowship

    @godislovefellowship

    Жыл бұрын

    Amen 🙏

  • @rameshgunti6036

    @rameshgunti6036

    Ай бұрын

    @@DHINAKAR77 yes

  • @vishnuvardhanbandaru2262
    @vishnuvardhanbandaru22623 жыл бұрын

    నిజగానే సార్ ఎంతో మాది సేవకులు వరిగురించి ఆలోచించంకుండా ప్రజలాకొరకు ఎన్నో సేవలు చేస్తున్నారు దేవుడు వారిని బహుగా దీవించి ఆశీర్వాద్దిచును గాక ఆమెన్ ఆమెన్

  • @ajaykumarkatta0464
    @ajaykumarkatta04643 жыл бұрын

    Especially raj prakaash paul done a great job👏👏👏

  • @LifeForChrist

    @LifeForChrist

    3 жыл бұрын

    Yessss.. Amen

  • @daisyy2371

    @daisyy2371

    Ай бұрын

    Yes, I appreciate it very much, but everybody served in their own way and strength and had spread the love of God when actually required ❤

  • @sudhatagaram
    @sudhatagaram3 жыл бұрын

    అన్న మన సేవకులు మన,ప్రపంచ శ్రేయస్సు కొరకు భారంతో కన్నీళ్లు విడుస్తూ ప్రార్ధన చేయటం చూసి నాకు కన్నీళ్లు వచ్చేసాయి.....సమస్త మహిమ ఘనత మన యేసయ్య చెల్లును గాక....ఆమెన్

  • @truevinegraphix7803

    @truevinegraphix7803

    3 жыл бұрын

    Yes to me also

  • @peddinisandya2914

    @peddinisandya2914

    3 жыл бұрын

    prauva aatti manasu dayachyumu

  • @venkateshwarlusirangi1029

    @venkateshwarlusirangi1029

    3 жыл бұрын

    Yes to me also brother

  • @krsyogastudios130

    @krsyogastudios130

    3 жыл бұрын

    Yes brother..

  • @ramanateluguTechworld

    @ramanateluguTechworld

    3 жыл бұрын

    Yes brother

  • @woldofgod7982
    @woldofgod79823 жыл бұрын

    ప్రభు కృపా లేకపోతే ఈ భూలోకంలో ఎవరు బ్రదకాలేరు...😢 నేటి దినమున మనము సజీవుల లెక్కల్లో ఉన్నాము అంటే అది దేవుని కృపా...🙏🏻🙏🏻🙏🏻

  • @ishantkohli6403

    @ishantkohli6403

    8 ай бұрын

    Prabhu lekunda Chala years gadisayi ra Mali Prabhu Krupa anta

  • @darkstar5662
    @darkstar5662 Жыл бұрын

    థాంక్స్ యేసయ్యా ఇలాంటి సేవకులను మకై ఇచ్చిన దేవ నికి స్తోత్రం

  • @user-qg3cx3vi8e

    @user-qg3cx3vi8e

    Ай бұрын

    😅😅😅😅

  • @enapanuriravi1833
    @enapanuriravi18339 күн бұрын

    యేసుక్రీస్తు కే మహిమ గానత ప్రబవము స్తోత్రం కలుగును గాక ఆమెన్ యేసుక్రీస్తు ఆమేన్

  • @nelaturi.devadanam7898
    @nelaturi.devadanam78983 жыл бұрын

    కన్నీరు ఆగలేదు యేసయ్య మీకు మహిమ కలుగును గాక ఆమెన్

  • @godislovefellowship

    @godislovefellowship

    Жыл бұрын

    🙏

  • @rajinikanth432
    @rajinikanth4323 жыл бұрын

    ఎప్పటికీ ప్రపంచానికి క్రీస్తు ప్రేమను చూపించేవారు.... నిజమైన క్రైస్తవులు...

  • @nagalakrupavaraprasad940

    @nagalakrupavaraprasad940

    3 жыл бұрын

    ???????? 9110335839

  • @jesusravi831

    @jesusravi831

    3 жыл бұрын

    Avunu

  • @anitha8169

    @anitha8169

    3 жыл бұрын

    Avunu

  • @venkateshwarlusirangi1029

    @venkateshwarlusirangi1029

    3 жыл бұрын

    Yes brother

  • @elizabethb4045

    @elizabethb4045

    3 жыл бұрын

    Yes

  • @banothdeeplanaik7145
    @banothdeeplanaik7145 Жыл бұрын

    యేసయ్య యుగయుగములకు నీవే మా దేవుడవు నీ సేవకుల బాస్పబిందువు తుడిచి మరింత రెట్టింపైన సేవ కొనసాగులాగున దీవించు -Amen

  • @mmb1434
    @mmb14343 жыл бұрын

    నీతిమంతుల ప్రార్థన 🙇 ఆయన అంగీకరించును proverbs 15 : 29 God bless you All 👐 👏👏👏👏 great work Brother's..

  • @krishveinkrishvein9592
    @krishveinkrishvein95923 жыл бұрын

    దేవుడు గొప్పవాడు , అందరికి ఇలా సహాయం అందిస్తున్నాడు , ,... 😍🙏🙏🙏

  • @bosimuddubabu1908

    @bosimuddubabu1908

    Жыл бұрын

    Amen

  • @godislovefellowship

    @godislovefellowship

    Жыл бұрын

    🙏

  • @ratnakumari5768
    @ratnakumari57683 жыл бұрын

    ఎంతో భారము తో ప్రార్థన చేస్తున్నారు దై వజనులు Praise the Lord brother

  • @pavithraprince4824
    @pavithraprince48243 жыл бұрын

    Money chala mandi ki untundi kaani seva chese manasu kondaarike untundi..Ila save chese manasu ichina yesayya ke Mahima kalugunugaaka..amen... praise the lord.. glory to God..

  • @muralimote2762
    @muralimote27623 жыл бұрын

    Exactly 4days ago Madras high court told people change Their's Religion ,Reservation will be canceled why?... prapanchamaaaa open your's Eyes...Social Responsibility and social service doing Hundreds of years ,,,...one and only Christiians. I proudly say in the name of jesus Amen💓💓💓

  • @jeshurunkaturi5348

    @jeshurunkaturi5348

    3 жыл бұрын

    Y the world isn't seeing?? World knew these are Hypocrites. These all were Angels outside and demons inside. Whose money ??? Whose getting famous... Pastor's...it's only ministry of Satan and they give Glory to Satan. These all are Minister's of Satan and Dictators. Crying 😭 infront of videos, preaching only on video's, celebrating birthdays, anniversaries and now exploiting believers money in pandemic . Those who received help will they be member of body of Christ??? Cry for believer's who didn't get blessed.fid they do till now?? Calvary Satish said before Covid no accommodation at night in church but now he put beds for Covid except believers.crocodile tears shame on you all Satan pastor's.

  • @vinodkumarnaiknenavath6526

    @vinodkumarnaiknenavath6526

    3 жыл бұрын

    @@jeshurunkaturi5348 agree ..!!

  • @kyeswarrao4725

    @kyeswarrao4725

    3 жыл бұрын

    @@jeshurunkaturi5348 u r wrong. Jesus says love ur neighbor,servethe poor no matter a Christian or a Hindu or a Muslim...those people may get interested to know abt the true God through these activities by the people of God...there is nothing wrong...the only mistake is in the people who see it...pastors r not wrong nor fake...think who's fake...the people serving God through their activities or its u blaming a good act...

  • @jeshurunkaturi5348

    @jeshurunkaturi5348

    3 жыл бұрын

    @@kyeswarrao4725 Wow u know about them ...let God Strip them of their Annointing like K A PAUL 😭 who served the world 🌎 more than these pastor's. Did K A PAUL do charity from then on ?? NO. I listened all these pastor's messages but me being born again I and many were jobless and without blessings. We were tithing and they don't bother our needs. Yesanna,Hosanna John Wesley also... none were prayerful. They were interested in delivering Philistines and Egyptians. So these pastor's serve their gods. After they get full stomach, being blessed get authority .. Marriages, children again 3 children each...whose money????did they find those in churches left behind without Blessings??? NO. All church members give offerings to world directly y to give to pastor's as tithes and offerings????TPM,Lef,BYM,IEM, Pentecostal Churchs, Independent churches like Metropolitan mission Bandaru Ebenezer ,Hosanna ministries Yesanna and his team enticing women and squeeze money in the name of salvation.our money they were doing charity or bounding as slaves ??? If it's these pastor's money they will die first especially Satish, Dinakarans, Hosanna, Jayapaul and son's,John Wesley families ,karmoji,patta ,Bible mission.Bz of these pastor's servants aren't working for us who listens ur messages .and relatives like vampires chasing us for money bz we were supporting these celebrity ministries.

  • @satyanarayanakola101

    @satyanarayanakola101

    3 жыл бұрын

    You. Are. All. Anty. Nation

  • @p.4626
    @p.46263 жыл бұрын

    అయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య అమహదెముని ప్రేమను క్రియల్లో చేసి చుపించె ఓకె ఓక్క అత్మియుడు ఓక్క క్రైస్తవ్యడే అమహదెముని కే మహిమ ఘనత చెల్లునుగాక ఆమెన్ అందరికీ షలోమ్

  • @selahgracegaddam2106

    @selahgracegaddam2106

    3 жыл бұрын

    ఆమెన్

  • @Sampath2015
    @Sampath20153 жыл бұрын

    క్రీస్తు ప్రేమ గొప్పది ఆ ప్రేమ తెలుసుకున్న వారే ఇలా చేయగలరు the real heros. Glory to almighty God. Thank you lord love you lord. Wonderful video anna🙏🙏🙏🙏

  • @gurijalarama5003
    @gurijalarama50032 жыл бұрын

    మన దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు సేవకులను పంపించినాడు praise the Lord Brothers 🙏🙏🙏🙏🙏

  • @rakshanaanandmaanukonda2692
    @rakshanaanandmaanukonda26923 жыл бұрын

    యేసు క్రీస్తు ప్రేమను చాలా చక్కగా చేస్తున్నారు🙌 వారందరికీ హృదయపూర్వక ధన్యవాదములు🙏

  • @praveenkumargudala6466
    @praveenkumargudala64663 жыл бұрын

    I am proud to be an Indian Christian. All glory and honor to Father God Almighty and our Lord Jesus. God Bless you all the pastors.

  • @eddumercyeddumercy9709

    @eddumercyeddumercy9709

    2 жыл бұрын

    Praise god for India has got prayer worrrior and godly people

  • @godislovefellowship

    @godislovefellowship

    Жыл бұрын

    🙏

  • @mandiramandhira3577
    @mandiramandhira35773 жыл бұрын

    దేవుడు రెండతలుగా నిజమైన సేవకులందరిని దీవించి ఆశీర్వదించును గాక.... ఆమేన్🙏

  • @nagalakshmithota4170
    @nagalakshmithota41703 жыл бұрын

    యేసయ్య నీకే మహిమ తండ్రి 🙏 పాస్టర్ ల రెండో కోణం మీకు తెలుసా అని వుంటే ఏదో పాస్టర్ ల గురించి చెడు గా చెబుతారు ఏమో చూడకూడదు అనుకున్నాను సేవకుల సేవను గురించి మీరు చెప్పడం బాగుంది ఇది మనకు కావలసినది యేసయ్య కు మహిమ తెచ్చే వారము గా జీవించు దాము 🙏 దైవ సేవకుల భారాన్ని చాలా మంచి మాటలతో వివరించారు Thank you

  • @ranimarlapudi5667
    @ranimarlapudi56672 жыл бұрын

    ప్రపంచ పరిస్థితి ని మార్చగలిగి దేవుని ప్రేమ., మహిమ కార్యములను చుడగలిగేది విజ్ఞాపన ప్రార్థనే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕎✝️🛐💙💚🙏

  • @dr.srikanthrodda
    @dr.srikanthrodda3 жыл бұрын

    దేవునికి స్తోత్రం! దేవునికే మహిమ కలుగును గాక! దేవుడు రాజ్ ప్రకాశ్ పాల్ గారికి అతని టీమ్ అందరికీ తోడైఉండి వారిని దీవించి ఆశీర్వాదించును గాక! ఆమెన్ ఆమెన్ ఆమెన్!

  • @goldshamu3755
    @goldshamu37553 жыл бұрын

    యోహవా మాత్రమే మేలు కలుగ చేయు దేవుడు....

  • @saiammulu6515

    @saiammulu6515

    3 жыл бұрын

    Amen🙏

  • @pasalapudimanojdanny1429

    @pasalapudimanojdanny1429

    3 жыл бұрын

    Yes

  • @sandelaganesh2679
    @sandelaganesh2679Ай бұрын

    Proud to be a Christian thank you Jesus thank you lord thank you Messayya 😭✝️🛐🙌🙏💯😊

  • @YSR_KDP
    @YSR_KDPАй бұрын

    The great GLORY to the almighty Lord GOD 🙏 HallelujaH 🙌 Amen 🙏

  • @masananibabu5018
    @masananibabu50183 жыл бұрын

    దేవుడా నీకు కృతజ్ఞతస్తుతులు చెలిస్తునాన్ను... ఇలాంటి దైవజనులను మా దేశంలో పుట్టించినందుకు... Tnq god🙏🙏🙏tnq all దైవజనులకు 🤝🤝🤝🤝🤝💐💐💐💐💐

  • @johnephraim4123
    @johnephraim41233 жыл бұрын

    Intha chesthunna okka media kuda veetini cover cheyale kaani nuvvu great anna motham chupinchave

  • @sarojinialmula6117

    @sarojinialmula6117

    3 жыл бұрын

    దైవ దాసులు చాలా భార ముగా దేవునికి ప్రా రదన చేస్తున్నారు వీడియో చూస్తే చాలా ఏ దుపు వచ్చింది అయా మీకు మా వందనములు🙏🙏🙏🙏🌹🌹🌹

  • @kagithamariyarao7924

    @kagithamariyarao7924

    3 жыл бұрын

    @@sarojinialmula6117 practice the lord sar

  • @kagithamariyarao7924

    @kagithamariyarao7924

    3 жыл бұрын

    Praise the lord Jesus

  • @ManoharJare

    @ManoharJare

    3 жыл бұрын

    Christians chesthe enduku cover chestharu andi ...adhe vere vallu ayithe highlight chesevallu..

  • @krupakiranchalla

    @krupakiranchalla

    2 жыл бұрын

    అన్నా మనకు మనుష్యుల మెప్పు కోరే ప్రచార కార్యక్రమాలు అవసరం లేదు. నా సేవకుని మాటను రూఢిపరుస్తాను అని దేవుడు సెలవిచ్చారు. అభిషేకించబడిన దేవుని సేవకులు రాష్ట్రానికొరకు, దేశాన్ని కొరకు కన్నీరు విడుస్తూ చేసిన ప్రార్ధనను మర్చిపోవుటకు మన దేవుడు అన్యాయస్థుడు కాదు.

  • @pushpakumari7416
    @pushpakumari74163 жыл бұрын

    యేసయ్యా నీ కు వందనాలు 🙏 సహాయము చేస్తున్న సేవకులకు హృదయ పూర్వక వందనాలు ఒంగోలు గంగవరం

  • @WORDOFSALVATIONINCOC
    @WORDOFSALVATIONINCOC3 жыл бұрын

    అన్నా మంచి వీడియో చేశారు దేవుడు మిమ్మును దీవించును గాక ప్రజలకు అండగా ఉన్న మరియు సేవ చేస్తున్న అందరికీ హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏👍

  • @Ravikiran0412
    @Ravikiran04123 жыл бұрын

    వందనాలు అన్నయ 🙏 అనేక సేవకులు దేవుని మహిమార్థం చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు 🙏 మాకు మంచి విషయాలు తేలుపుతున్నారు మీకు నావందనములు 🙏 కృతజ్ఞతలు 🙏 సర్వోన్నతమైన దేవునికే మహిమ ఘనత ఆమేన్ 🙏✝️📖🛐

  • @kotakumarkumar445
    @kotakumarkumar4453 жыл бұрын

    సమస్త మహిమ ఘనత మన యేసయ్య నీకే చెల్లును గాక🙏🙏🙏🙏

  • @glorysunny2749
    @glorysunny27493 жыл бұрын

    This is our Christian life Jesus told to every pastor to help covid patient's thank you Jesus for your love amen amen amen

  • @righteousbyfaith6131
    @righteousbyfaith61313 жыл бұрын

    This is the love of God. In this pandamic time God is reviewing his love from the church to the world.

  • @srilatha9386
    @srilatha93863 жыл бұрын

    దేవుని సేవకులు అందరికీ నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏

  • @swaroop_raj_TS
    @swaroop_raj_TS3 жыл бұрын

    నా దేవునికే మహిమ 😭😭

  • @varaprasad4616

    @varaprasad4616

    3 жыл бұрын

    @@rudra7971 nijamgane gay avutav noru jagratta ga pettuko

  • @varaprasad4616

    @varaprasad4616

    3 жыл бұрын

    @@rudra7971 nv ea kukkavu ra ediot

  • @varaprasad4616

    @varaprasad4616

    3 жыл бұрын

    @@rudra7971 nee balupe cheptundi nv enta lafoot vo daggaraga unnav wait

  • @santharaotigiripalli3960
    @santharaotigiripalli39603 жыл бұрын

    Praise the lord Anna devune sevakula gurechi chyppanu hands of you my pastor s

  • @sharonkiran7666
    @sharonkiran76663 жыл бұрын

    Raj Prakash anna ❤️ , John wesly anna , Satish kumar garu .....wah society is blessed with these god's servant's ❤️ Glory to God 🙏

  • @santhibhushan855
    @santhibhushan8553 жыл бұрын

    Glory to God. Hallelujah. "Love your neighbour as yourself". Thank you JESUS 🙏 We love you Lord. 🙇‍♂️❤

  • @Vijayanu140
    @Vijayanu1403 жыл бұрын

    Dr Jayapaul son the great service God bless you brother

  • @boddudeepa8325
    @boddudeepa83253 жыл бұрын

    Praise the LORD 🙏 pastors Thank you for your love and help to covid patients 😭 and powerful prayers ✝️🛐. May God bless you and be with you always

  • @metharisukumar5676

    @metharisukumar5676

    3 жыл бұрын

    ✝️✝️🛐🛐

  • @spandana4943
    @spandana49433 жыл бұрын

    Intha mandhi goppa sevakulu...... Ma rendu telugu states lo vundatam.... Devuniki mahima... Kalugunu gakaaa... 🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @samsonsandeep6238
    @samsonsandeep62383 жыл бұрын

    The greatest Job in the world is being a "SERVANT of GOD"

  • @Warrior-ew9mz

    @Warrior-ew9mz

    3 жыл бұрын

    No....but being rich servant of God. Only they get publicity, marketing

  • @Warrior-ew9mz

    @Warrior-ew9mz

    3 жыл бұрын

    @BOMMAKANTI RAKESH _510 Baba Ramdev is a businessman and yoga master, he is neither a sadhu nor a preacher of Hinduism. Jaggi Vasudev is rich and leads a luxurious life but again collects money fir poor sadhus

  • @leenareddy1230

    @leenareddy1230

    3 жыл бұрын

    God bless you brother very greatest job all glory to God Hallelujah

  • @kaanikaanikaani8093
    @kaanikaanikaani80933 жыл бұрын

    సర్వము సాధ్యము గల దేవా నీకు మా పాదాభివందనం🙏🙏

  • @mjashuwa3452
    @mjashuwa34522 жыл бұрын

    Last lo chusi na manasu chalinchipoindhi e roju prapancham kshemamuga unnadhi antey daniki venukaa andaroo daiva sevakula kanniti prardhanalu unnayo prabuva nuvu chala goppavadivayya ippudu memu prashanthamga unnamu antey adhi nuvu maku echana krupa vallana nayana thank you so much 😢😢😢😢😢😢 nivu leni e lokam sunyam ani e anyajanulaku telupandi nijamaina devudu nuve ani poojalu chesevallaku kanuvippu kaliginchu thandri amen

  • @battuswapna9890
    @battuswapna98903 жыл бұрын

    కరోనా బాధితులు కోసం పెదాలతో ప్రార్ధన చేసానే తప్ప కన్నీటితో మన్సుపూర్తిగా ఏనాడూ ప్రార్థన చెయ్యలేదు నన్ను క్షమించు తండ్రి 😭😭😭😭😭😭😭😭

  • @tnvrajeshkumar9350
    @tnvrajeshkumar93503 жыл бұрын

    నా ప్రభువు మన కన్నీళ్ళు చూసి దాటి పోయేవాడు కాదు

  • @nbpsuper5390

    @nbpsuper5390

    3 жыл бұрын

    Avunu bro

  • @pratapbonam9119

    @pratapbonam9119

    3 жыл бұрын

    @@nbpsuper5390 5

  • @nbpsuper5390

    @nbpsuper5390

    3 жыл бұрын

    @@pratapbonam9119 అన్న అర్థం kaledhu

  • @kvsnaidu1660

    @kvsnaidu1660

    3 жыл бұрын

    Amen Halaluea praise the lord God bless you all

  • @danyjony5169

    @danyjony5169

    3 жыл бұрын

    Yesss

  • @p.sugunaprasad1984
    @p.sugunaprasad19843 жыл бұрын

    ఈ రకమైన కార్యకలాపాల ద్వారా దేవుడు కీర్తి పొందుతాడు. భగవంతునికి అన్ని మహిమలు

  • @dhanarajusabbithi443

    @dhanarajusabbithi443

    3 жыл бұрын

    మానవులు మంచి పనులు ద్వారా కీర్తి పొందుతాడా ?

  • @amulyaammu9774
    @amulyaammu97743 жыл бұрын

    Sooo heart touching,their prayers really precious

  • @naughtycreations3190

    @naughtycreations3190

    3 жыл бұрын

    Y

  • @moorthi-rx7mc
    @moorthi-rx7mc3 жыл бұрын

    దేవా కనికరించుము మా ప్రభువా ,మా యడల జాలి చూపుము తండ్రి

  • @karunakardasari9245
    @karunakardasari92453 жыл бұрын

    Praise the lord. Really I'm very happy 😁 to see those pastors who came forward to help to needy people.and I got tears 😭 when I watched their emotional prayers on Covid-19. Precisely Jesus will heal the india and total world. God bless u love gospel channel and pastor's who helped to them.❤️ Amen.✝️🙏🛐

  • @devasahayamp1235
    @devasahayamp12353 жыл бұрын

    No words... All Glory to God.... My Lord heal my Nation....

  • @blessyhosanna147
    @blessyhosanna1473 жыл бұрын

    Entha manchi sevakulanu nenu kaliginanduku naku devudu ichinanduku na grudayapurvaka vandanalaya thandri

  • @praveenpamballa2706
    @praveenpamballa27063 жыл бұрын

    చాలా మంచి వీడియో చేశారు... మీకు ధన్యవాదములు బ్రదర్ ... దేవుని సేవకుల, భారమైన పరిచర్య, ఎంత నిజాయితీగా, బాధ్యతగా చేస్తున్నారో చూపించారు.. ఈ వీడియోను బట్టి దేవుని సేవకులను బట్టి దేవున్ని ఎంతగానో మహిమ పరుస్తున్నాను... నిస్వార్థంగా సేవ చేస్తున్నా, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు... ఈ వీడియో చూసైనా వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి.... దేవునికే సమస్త మహిమ, ఘనతా, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక... ఆమేన్.....

  • @jrani6319
    @jrani63193 жыл бұрын

    ఎంతా భారం కలిగి ప్రాదిస్తునరో 😭

  • @sudhakarnindrasudhakarnind9240

    @sudhakarnindrasudhakarnind9240

    3 жыл бұрын

    యేసయ్య నామానికి మహిమ కలుగును గాక సేవకుల బృందాలను దేవుడు దీవించును గాక సేవకులు అందరికీ నా కృతజ్ఞతలు

  • @Csr721
    @Csr7213 жыл бұрын

    Amen. Praise the Lord Jesus Christ 🙏. Glory to God 🎉🙏🎉🙏❤️

  • @tejusvlogs391

    @tejusvlogs391

    3 жыл бұрын

    Supr brother

  • @suvarnajoseph825
    @suvarnajoseph8253 жыл бұрын

    Thank you brother 🙏 Vaari hridayam yento andariki thelisela chesaru 🙏 Vaariki ,vari families ki,Vari sevaku Devudellappudu thoduga undunu gaaka 🙏 Vaariki Devudu manchi aarogyamu, balamu ichi vaari sevanu vardhilla cheyunu gaaka ..Amen 🙏Amen 🙏 Amen 🙏🙏🙏🙏🙏

  • @kumarsari5707
    @kumarsari57073 жыл бұрын

    చాలా మంచి విషయాలు చాలా మంచి సేవకులు కన్నీరు తెప్పించిన వీడియో థాంక్స్ అన్నా 👍👍🙏🙏 వందనాలు

  • @SureshBabu-ym9kv
    @SureshBabu-ym9kv3 жыл бұрын

    Im recovered from COVID only because by the grace of my God Jesus.🙏 I'm a sinner still god healed me. Thank you father

  • @mounishdoli8573

    @mounishdoli8573

    3 жыл бұрын

    That means god is unjustful .God didn't heal millions of people who never committed a sin after their birth untill their death.

  • @sunil_dennis

    @sunil_dennis

    3 жыл бұрын

    @@mounishdoli8573 who said they never committed a sin Every human had sin in him from the beginning of their life and u can’t say that u no one never committed a sin bcoz u may not consider many things as sin but they are

  • @mounishdoli8573

    @mounishdoli8573

    3 жыл бұрын

    @@sunil_dennis I don't understand why God healed that person instead of another believer who committed lesser sins than him . I'm asking Why is this injustice done to the other more worthy believer who died due to covid?

  • @sunil_dennis

    @sunil_dennis

    3 жыл бұрын

    @@mounishdoli8573 brother if we think with our finite brain we can’t find the answers in Gods perspective he will have a special plan for everyone’s life Do you know one thing God loves everyone equally a sinful person and a Christian that’s why he died for everyone on cross but the point varies every time is he always have different plans for different people and most important thing is God gives chances to everyone equally u may not know how many chances a less sinner got than a big sinner so dont say that God is doing injustice He is the God of Justice and I’m so very proud that I got to know him he loves you as he loves me

  • @SureshBabu-ym9kv

    @SureshBabu-ym9kv

    3 жыл бұрын

    @@sunil_dennis Dear Brother there is no human on earth who doesn't commit any sin. If you don't know the exact meaning of sin refer Bible for example if you don't pray that itself is sin, hope you got the context. God allows everything for a reason.

  • @prsagar3
    @prsagar33 жыл бұрын

    Our spiritual father is the inspiration of all these things..

  • @santhibommineni6084
    @santhibommineni60842 жыл бұрын

    Thank you pastors andariki nijamga elanti vallu preayar valley karona thaggindani nenu nammuthuna I love Jesus

  • @bashashaik719
    @bashashaik7193 жыл бұрын

    Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

  • @sarojinialmula6117

    @sarojinialmula6117

    3 жыл бұрын

    ప్రబు వా నీ దాసుల మొరను కనీటిని వొక్క సరి చూ డు దేవ మమూను స్కే మీన్ చు తండ్రి అమెన్

  • @theroseofsharon2948
    @theroseofsharon29483 жыл бұрын

    My love to you brother..💗మన సేవకులని ప్రోత్సహిద్దాం... మన పక్షమున వారు దేవునికి నిత్యం విజ్ఞాపనలు చేస్తుంటారు... మన క్షేమానికి వారి ప్రార్ధనలు సంఘకాపారుల ప్రార్ధనలు కూడా కారణం... All glory to our living God 🙏🙏ఇంకా అనేక సేవకులు వారికి తోచినట్లుగా వారికి ఉన్నదానిలో సహాయం చేస్తూ మన దేవుని ప్రేమను కనబరుస్తున్నారు.. భారము కలిగిన ప్రతీ సేవకుడు క్షేమంగా, ఆరోగ్యముగా దేవుని ఆత్మలో వర్ధిల్లాలి.. Amen 🙏🙏

  • @dr.shanthisheela
    @dr.shanthisheela3 жыл бұрын

    All glory to the lord our god jesus christ... God bless spiritually, physically, mentally and financially to all the pastors. God bless you love gospel brother

  • @vijaychander5498
    @vijaychander54983 жыл бұрын

    May God heal our country, glory to God ,may God almighty help our beloved pasters more strength to overcome situation,we are so blessed to have blessed man of God for our country🙏

  • @RajeshMaddirala18
    @RajeshMaddirala182 жыл бұрын

    Thanks God for giving those mind to those pastors.. Glory to god

  • @priyankajacob1392
    @priyankajacob13923 жыл бұрын

    Amen, all praises Glory to God Thank you lord for this wonderful preachers who care and love. Thank you for blessing them with good knowledge.

  • @seetharam1391
    @seetharam13913 жыл бұрын

    It's a wonderful program which was done by all pastor's God bless you all brothers and sisters 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendraprasadkollabathula5240
    @rajendraprasadkollabathula52402 жыл бұрын

    ఈ వీడియో ఇంతగా చేసిన మీకు ధన్యవాదములు.....మా సేవకుల.... ప్రేమ మాకు చూపించారు 🙏🙏🙏🙏💯💯💯💯

  • @TummaSridhar3693
    @TummaSridhar36933 жыл бұрын

    Thank you Jesus Amen Hallelujah for hearing the prayers of your holy servants

  • @Srinivase1
    @Srinivase13 жыл бұрын

    దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక..🙏😭😭😭😭

  • @divyapulipaka2142
    @divyapulipaka21423 жыл бұрын

    Soldiers for CHRIST. Praise the LORD.

  • @sravanikadathatla
    @sravanikadathatla Жыл бұрын

    A country with real prophets, pastors and God's people is truly blessed We don't know if there weren't prayers for this country what greater disaster COVID would have bought Thank you for Love Gospel for bringing out this....... This is God's love ...he sent his SON give his HOLY SPIRIT and raising his servant s for the PERISHING

  • @holylifepr7464
    @holylifepr74642 жыл бұрын

    తండ్రీ దేవా ప్రభువా నీ కృప, నీ కనికరం, నీ దయ నా మీద, ఈ క్రైస్తవ సంఘాల అన్నింటి మీద నా దేశం మీద ఉంచుము తండ్రి యేసు క్రీస్తు నామంలో ప్రార్ధిస్తున్నాను తండ్రీ ఆమేన్🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Saloni-9
    @Saloni-93 жыл бұрын

    This is very true. They pray a lot and help everyone. 🙏

  • @vinodebinezar3567
    @vinodebinezar35673 жыл бұрын

    Praise the lord 🙏🙏🙏😭😭😭 చాలా బలపరిచారు brother వందనాలు దేవుని కే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ దేవుని ప్రేమ చుపించుచున్న సేవకులకు న మనసు పుర్తిగా వందనాలు

  • @graceburrigrace
    @graceburrigrace3 жыл бұрын

    Praise the lord god & Praise the lord ee sevakulandariki na nindu vandanalu

  • @harshithapriyaharshithapri9063
    @harshithapriyaharshithapri90633 жыл бұрын

    Praise the lord amen amen yes nejamayina prema na yesu prema amen amen lord God bless you annayyalu

  • @nandhithanandhitha8679
    @nandhithanandhitha86793 жыл бұрын

    Thank you my spiritual fathers thank you God bless you

  • @palliboinikondababu2470
    @palliboinikondababu24703 жыл бұрын

    Amen halleluya, prabuva ma Mora aalakichavaya.

  • @rajuraghu1680
    @rajuraghu16802 жыл бұрын

    Glory to God Almighty bless you all 🙏🙏🙏

  • @m.rajeshmrj804
    @m.rajeshmrj8043 жыл бұрын

    దేవునికి మహిమ కలుగును గాక... ఆమేన్ 🙏🙏🙏

  • @madhurimulpuru9053
    @madhurimulpuru90533 жыл бұрын

    Shown the Jesus Christ Love and Mercy. Spiritually inspiring. Thanks brother for your valuable gathering.

  • @konabeulah6979
    @konabeulah69793 жыл бұрын

    Praise the lord 🙏🙏really you showed Christ love in your works and deeds. God bless you all

  • @jeevankumar652
    @jeevankumar6523 жыл бұрын

    ప్రైజ్ థ లార్డ్ అందరికీ పాష్టర్ గారు లు కి దేవుడు మిమ్మల్ని అందరిని దివించును కపాడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @king.311
    @king.3112 жыл бұрын

    PRAISE THE LORD GOD BLESS YOU AMEN.... ఇంకా చాలా చాల మంది మంచి మంచి సేవకులు ఉన్నారు ,,

  • @sridevi1719
    @sridevi17193 жыл бұрын

    మా దేశాన్ని కాపాడు తండ్రి ఈ వైరస్ నుండి 😭🙏

  • @shyampsb9087

    @shyampsb9087

    3 жыл бұрын

    మనుషులు పాపాలు ఎక్కువయిపోయాయి ఇది పోయిన మరొకటి వస్తుంది

  • @shalemkota1303
    @shalemkota13033 жыл бұрын

    Wonderful...... wonderful............. wonderful...God Bless you.

  • @superworld1944
    @superworld19443 жыл бұрын

    మహిమ,ఘనత దేవునికే చెందును గాక

  • @luckyluckyjluckyluckyj4090
    @luckyluckyjluckyluckyj40903 жыл бұрын

    Devudu మిమ్మల్ని mee sevani సదాకాలం deevinchunu ga ka 🙏🙏🙏🙏🙏amen

  • @user-kn1wu
    @user-kn1wu3 жыл бұрын

    Yesayyake Mahima,ganatha chellinugaka🙌🙌🙏🛐✝️

  • @ratnamkumari5280
    @ratnamkumari52803 жыл бұрын

    Glory 🔥💓 good 🙌💪 God bless you all of you blessings 🔥🔥🔥🙏💯 blessings amen glory

  • @ongolemanjula7066
    @ongolemanjula70663 жыл бұрын

    కన్నీరు ఆగలేదు యేసయ్యా నీ సేవకులను బలపరుచు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @walker4154
    @walker41545 ай бұрын

    తండ్రి యేసయ్య నీ కృపా నీ కపుధాల ధయచేయడి ప్రభువా ఆమెన్

  • @rev.thomassalmonraj1827
    @rev.thomassalmonraj18273 жыл бұрын

    మత్తయి 6: 5 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు; మనుష్యులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము; వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 6: 6 నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6: 7 మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనులవలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు; విస్తరించి మాటలాడుటవలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు;

  • @monamonica580
    @monamonica5803 жыл бұрын

    దయ గల దేవుడు అందరి కృపజూపి దేవుడు దీవించును గాక

  • @suneethanandivada3307
    @suneethanandivada33073 жыл бұрын

    God bless you all.Glory to God

  • @duppadamaheshbabu5672
    @duppadamaheshbabu56723 жыл бұрын

    బ్రదర్ నా దేవుడు సదాకాలము మీకు తోడై ఉంటాడు గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ ప్రైస్ ది లార్డ్🙏🙏🙏

Келесі