AYN RAND PHILOSOPHY : డబ్బు సమస్త మంచికి తల్లి వేరు లాంటిది || Objectivism || Think Telugu Podcast

Ойын-сауық

AYN RAND PHILOSOPHY : డబ్బు సమస్త మంచికి తల్లి వేరు లాంటిది || Objectivism || Think Telugu Podcast
#aynrand #philosophy #thinktelugupodcast #telugupodcast

Пікірлер: 52

  • @Imro45venkat
    @Imro45venkatАй бұрын

    మరీ ఇంత గాప్ వద్దు బ్రో కనీసం 2 లేదా మూడు రోజులకి ఒకటి😢😢😢

  • @srikanthaleti1845

    @srikanthaleti1845

    Ай бұрын

    You are depression - come out

  • @suryaarjunkatta6972
    @suryaarjunkatta6972Ай бұрын

    ఈ వీడియో ఎప్పుడొస్తుందో నా మనసు తాతహలాడిపోతుంది

  • @sastrych7866

    @sastrych7866

    Ай бұрын

    TAHATAHA ANUKUNTA 😂

  • @KIRANKUMAR-xq7pn

    @KIRANKUMAR-xq7pn

    Ай бұрын

    Great sir Super

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi708720 күн бұрын

    వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc.. మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది.. మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము.... వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..

  • @Setty519
    @Setty519Ай бұрын

    డబ్బు నీ అన్ని అవసరతలకు సహాయంగా ఉంటుంది👍...💯

  • @ThallaDileep-yj6qe
    @ThallaDileep-yj6qeАй бұрын

    super sir Super explanation మీరు చేసే ప్రతి వీడియోలో జీవితానికి సరిపోయే అంత subject ఉంటుంది sir

  • @Gouthamm24
    @Gouthamm24Ай бұрын

    Anna vachava ...nee podcast tagilindi..Inka antey prati video vintu vintu undipoyanu ..super podcast.. 🙏🙏🙏🙏

  • @prasadkammampati6182
    @prasadkammampati6182Ай бұрын

    Anna naaku mimmalni chudalani vundhi.

  • @subburao7559
    @subburao7559Ай бұрын

    100% సత్యం సర్ 👍❤️

  • @durgagajjala
    @durgagajjalaАй бұрын

    Superb content ...... Asalina nijanni bata pettaru , chala ardavantam ga.... Thank you

  • @nvm1315
    @nvm1315Ай бұрын

    అన్న ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళినావు అన్న వీడియోస్ పెట్టు మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నాం అన్న

  • @prakashmaysarapu9589
    @prakashmaysarapu958920 күн бұрын

    డబ్బు ముందా వస్తువు ముందా ఆమెది అంతా ఉల్టా థియరీ

  • @bayyanaveenyadav299
    @bayyanaveenyadav299Ай бұрын

    3 days back na mind lo alochana. ....

  • @chitralokesh7398
    @chitralokesh7398Ай бұрын

    Thank you sir

  • @prashanthyoutube4987
    @prashanthyoutube4987Ай бұрын

    Superb bro❤❤

  • @rohithdeeti7172
    @rohithdeeti7172Ай бұрын

    Kukkala waiting for video….. Checking ur feed many times

  • @sureshpentakota6669
    @sureshpentakota6669Ай бұрын

    డబ్బు కూడా కామం లాంటిదే సోదరా ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది

  • @benmmbk765

    @benmmbk765

    Ай бұрын

    ఎందుకంటే అది "సంపాదించడం" అవుతుంది కనుక.!!😁😂🤣.

  • @ramakantyearvati850

    @ramakantyearvati850

    Күн бұрын

    Idi matram correct baiyya

  • @benmmbk765

    @benmmbk765

    Күн бұрын

    "సంపాదించడం" అంటే ఏమిటో అర్థం అయితే, ఇబ్బంది లేదు.! లాక్కోవడం, దొంగిలించడం ఎందుకు చేస్తారో, కొందరికి ఎందుకు తప్పదో అర్థమౌతుంది.!!😁😂🤣.😁😂🤣. అది "డబ్బు" అయినా సెక్స్ అయినా.!.?😁😂🤣.

  • @ramya1320
    @ramya1320Ай бұрын

    Wah సురేష్ గారు డబ్బు గురించి అద్భుతంగా చెప్పారు

  • @SrinivasNalliboyina

    @SrinivasNalliboyina

    24 күн бұрын

    adi chepindi ayn rand suresh kadu

  • @rajasekhar-pb2rl
    @rajasekhar-pb2rlАй бұрын

    Chiranjeevi sir....🎉🎉🎉

  • @rockenbikram9295
    @rockenbikram9295Ай бұрын

    Ok aana ...law of attraction 🧲🧲 gurinchi vdo chai♥️

  • @mridhamahendra2376
    @mridhamahendra2376Ай бұрын

    Boss good evening👌

  • @vatsaj
    @vatsajАй бұрын

    money is definitely with people who respects it... just like people who stay with you only when you respect, money has same personality. some people have money even when they disrespect it... but probability is less.. but satisfaction is with people who appreciate small things also

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811Ай бұрын

    Future లో ఈ భూ మీద దేనికి విలువ ఉండదు.... చివరికి మనిషి ప్రాణం కూడా...money కోసం ఎలాంటి లు... చ్చా పనులు అయినా చెయ్యడానికి వెనుకాడడం నేటి మనిషి తోలు కప్పుకున్న గుంట నక్కలు.... ఇక్కడ దేనికి విలువ లు వంకాయ ఏమీ లేవు ఉన్నాయి అని అనుకుంటున్నారు.. అంతే... లేకుంటే బ్రతక లేరు....

  • @benmmbk765

    @benmmbk765

    Ай бұрын

    ఇక్కడ చెప్పింది అదే కదా? దొంగలు, నేరగాళ్లు మాత్రమే అటువంటి దొంగ లేదా తప్పుడు , నీచమైన ఆలోచన చేస్తారు అనే.! అర్దం కాలేదా, ఏంటి.??😁.

  • @knight-fl6ld
    @knight-fl6ld18 күн бұрын

    Paisa hi parmatma, without money we are nothing, .....

  • @sumanvarma1423
    @sumanvarma1423Ай бұрын

    ❤️

  • @kashettyram32700
    @kashettyram32700Ай бұрын

    సంపద డబ్బు కోసం మనుషులు నానా గడ్డి తింటున్నారు. డబ్బు, అధికారం మనిషికి కళ్లకు మైకం కమ్ముతుందీ అహంకారం తో సాటి వారి పట్ల చిన్నచూపు చూడటం నిజం.

  • @ramakrishnag1369
    @ramakrishnag1369Ай бұрын

    🤝👍👌

  • @RaviKumar-yy4tz
    @RaviKumar-yy4tzАй бұрын

    తల తోకను ఆడించాలి, తోక తలను ఆడించకూడదు!

  • @brahmanaidunanugondla3632
    @brahmanaidunanugondla3632Ай бұрын

    Anna... limits lo untee ani manchiiveee ok

  • @shivaravitejagang8819
    @shivaravitejagang8819Ай бұрын

    Speed reading skill adaina nerchukunnava anna. Ledhante enni books antha thondaraga chadivi ardam chesukocadam easy panaithe kaadhu kadhaa.. Anna.

  • @saiprabath2788
    @saiprabath2788Ай бұрын

    Human relations are financial relations that's it

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033Ай бұрын

    DHANAM MULAM IDAM JAGATH 🔥🔥🔥🔥🔥 MONEY IS GOD 🙏🙏🙏🙏🙏.!!!!!

  • @Lokesh-we4vy
    @Lokesh-we4vyАй бұрын

    Hi

  • @sanjeevsaap1193
    @sanjeevsaap1193Ай бұрын

    enta anna konchem late ayyayi mi videos

  • @nandhu819
    @nandhu819Ай бұрын

    Sir AYAN RAND FOUNTAIN HEAD TELIGU BOOK KAVALI AMAZON , FLIPKART LEDHU MEE TELISTHEY LINK PETTANDI SIR

  • @benmmbk765

    @benmmbk765

    Ай бұрын

    అమెజాన్.లో దొరుకుతుంది.!! సుమారు రూ.250/- ఉన్నట్లు గుర్తు. అమెజాన్ ఆప్ డౌన్లోడ్ చేసుకుని కొనుక్కోవచ్చు. లేదా ఫ్రెండ్ దగ్గర ఫోన్లో ఉంటే చాలు, తప్పించుకోవచ్చు.!🙏. మనిషి అనేవాడు చదవవలసిన పుస్తకాలు ఫౌంటెన్ హెడ్ మరియు అట్లాస్ శ్రగ్డ్ (Atlas Shrugged) అనేవి. తప్పక చదవండి.🙏.

  • @NareshKalyanOfficial
    @NareshKalyanOfficialАй бұрын

    డబ్బు = తల్లివేరు

  • @NagarajuBandi123
    @NagarajuBandi123Ай бұрын

    Ettu poyav bro

  • @anilkumarn260
    @anilkumarn260Ай бұрын

    Ee prapanchamlo Money eche confidence enkedhi evvadhu... Money is ultimate.... so gain the money and fuck the world

  • @ramakantyearvati850

    @ramakantyearvati850

    Күн бұрын

    World will fuck you after earning

  • @sudhakanth974
    @sudhakanth97423 күн бұрын

    Bhaavajalam mastrame...paadukaavadaaniki

  • @gokamallaanjaneyulu2580
    @gokamallaanjaneyulu2580Ай бұрын

    Key Reflections: 1)Money is one of the greatest invention of the Mankind. 2)There is MAGIC in Money, if u have money u are not alone-Paulo Cohelho, The Alchemist 3)Money is like a Salt, too less or too much is problematic -Ravi Venkatesan, What the heck do I do with my life. 4)If u want to be loved and liked by everyone & anyone in the world. Then we have to born as "MONEY ". 5)There are two powerful forces that are running this world One is MONEY and the other is RELIGION. That is y it is said that "ధనమూలం ఇదం జగత్ ".

Келесі