No video

AVN తుంటి కీలు మార్పిడి ఆపరేషన్ రికవరీ Hip replacement surgery testimonial | Fast recovery

There is a significant increase almost 10 fold increase in the AVN Avascular necrosis of femoral head cases across the globe. More than 60% are presenting in stage 3 or 4 AVN. Hip preservation is tried in young 30-40 y age groups first and Hip replacement surgery is reserved for resistant cases.
However when there is no option left total hip replacement surgery provides the best solution even for young patients.
Here in this video doctor explains how a middle class man got rid of his disease and got back to work by his total hip replacement surgery.
The hip replacement surgery was performed for free under YSR AAROGYASRI SCHEME and it is recently introduced by AP STATE GOVERNMENT.
#hip #hippain #hipreplacementsurgery #hipreplacement #hipreplacementrecovery #hippainrelief #hippaintreatment #hipdysplasia #jointreplacement
Dr Ramprasad Kancherla
MS (ORTHO) AIIMS New Delhi, FAOA (Aus)
A1 Amar orthopaedic hospital
Kothapet
Guntur (AP) 522001.
Appointments contact - 0863 2254321 or 9848650807
Medical reports or online consult whatsapp - 7396280381
follow us on
facebook
/ a1orthocare
instagram
/ a1_ortho_care

Пікірлер: 137

  • @hinduunity8016
    @hinduunity8016 Жыл бұрын

    సార్ నేను ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఇంత సమాచారం తెలియదు. మీరు చెప్పే విలువైన సమాచారం బాగా నా లాంటి రోగులకు ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు.

  • @aparnak9512
    @aparnak9512 Жыл бұрын

    Chala baga chepparu dr garu,MI valla chala doubts clarify ayyayi,no fear ,thank you Dr garu

  • @vgangadhar839
    @vgangadhar83923 күн бұрын

    Thank you sir for your valuable suggestions

  • @hinduunity8016
    @hinduunity8016 Жыл бұрын

    సార్ నాకు టోటల్ హిప్ రీప్లేసెమెంట్ చేసుకుని 15 సంవత్సరాలు అయ్యింది. నేను సర్జరీకి ముందు 10 అడుగులు నడవడానికి 20 నిమిషాలు విపరీతమైన నొప్పితో నడిచేవాడిని. నేను రహేమాటయిడ్ అరిత్రిటీస్ వాళ్ళ నాకు టుంటి కీలు అరిగిపోయింది. కానీ నేను కాస్త స్ట్రైన్ అయినప్పుడు అప్పుడప్పుడు పెయిన్ వచ్చినప్పుడు డాక్టరగారి దగ్గరికి వెళ్ళినప్పుడు జాయింట్ బాగుందని చెప్పారు. ఎక్కువ స్ట్రైన్ తీసుకోడం కానీ చేయడంలేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే నా హిప్ జాయింట్ లో ఎటువంటి నూతన కానీ బోల్ట్ కానీ లేదు. కాకపొటే డాక్టరగారు ఒక విషయం నాకు చెప్పారు పడుకునేటప్పుడు పక్కకు పడుకున్నప్పుడు 2 దిండ్ల గ్యాప్తొడల మధ్య పెట్టుకోమన్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నిద్రలో మరిచిపోటే నొప్పివస్తుంది ఇబ్బందిగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు బాగున్నాను. స్కూటీ కూడా డ్రైవ్ చేస్తాను నేను. కానీ అప్పుడు ఆ ఇంప్లంట్ లైఫ్ 12 సంవత్సరాలు అని చెప్పారు. కానీ ఆ టైం నేను దాటిపూయాను. కానీ నాకు తెలిసి ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చే ఇంప్లంట్స్ కూడా వచ్చాయి అని విన్నాను. కానీ ఎప్పుడైనా ఎక్కువ పని చేస్తే తప్ప నొప్పి నాకు రాదు. అంటే కాదు నాకు 2 కణీ రీప్లేసెమెంట్స్, 1 షోల్డర్ ఆర్థోప్లేస్తుంటే కూడా జరిగాయి. నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇది అంట నేను ఎందుకు చెబుతున్నాను అంటే మీకు సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా ప్రకారం అవసరం ఐతే చేసుకోండి. మానసికంగా ధైర్యంగా ఉండండి. ఇబ్బంది పడే వారికి నేను ఇచ్చే సలహా. ఇది నా అనుభవంతో చెబుతున్నాను.

  • @rajeshmareedu141

    @rajeshmareedu141

    Жыл бұрын

    Good information

  • @ashokmj9

    @ashokmj9

    10 ай бұрын

    మీకు వాడిన hip cement or ceramic. Plz reply.

  • @hinduunity8016

    @hinduunity8016

    10 ай бұрын

    @@ashokmj9 un cemented

  • @sfrq7045

    @sfrq7045

    9 ай бұрын

    ​@@hinduunity8016 H brother Nadi same arthritis problem. meeku shoulder replacement surgery aainda.. please reply brother please please please please

  • @hinduunity8016

    @hinduunity8016

    9 ай бұрын

    @@sfrq7045 అయ్యింది. షోల్డర్ hemiarthoplasty jarigindi

  • @beswarrao2233
    @beswarrao22334 ай бұрын

    Dhanya vadhalu doctorgaru

  • @thangellapallyupendar7876
    @thangellapallyupendar7876Күн бұрын

    Enni rojulu rod panichestadi sir

  • @nageswararaosambhani3956
    @nageswararaosambhani3956 Жыл бұрын

    Dayscheci naku PARISHAKARAMU cheppandi🙏🙏🙏

  • @madugulapravallika3942
    @madugulapravallika3942 Жыл бұрын

    Sir ma father ki 3 days back greater intronchetic surgery indhi sir Ma father ni hospital lo nadipiyatledhu bed lo ne unnaru Repu discharge undhi Home care lo rest evali 2 months kadhalchodhu antunnaru Toilet and all kadhalchakunda how it is possible sir Kurchopettodhu antunnaru Please clarify my doubts

  • @KADAPA_KURRADU_999
    @KADAPA_KURRADU_999 Жыл бұрын

    సార్ తుంటీ మార్పిడి ఆరోగ్యశ్రీ లో ఉందా ఒకవేళ ఉంట్టే మా ఖర్చు ఎంత వరకు వస్తుంది సార్ 🇮🇳జైహింద్

  • @user-cz2en3yk5e

    @user-cz2en3yk5e

    5 ай бұрын

    Sir thunti marpidi ki arogya sri unda sir

  • @joy-qx6jw
    @joy-qx6jw11 ай бұрын

    సార్ నాకు రెండుకాళ్ళ కు ఆపరేషన్ పడతాది అన్నారు ఒకదానికి చేయించుకున్న కానీ రెండు కాళ్లు సమానంగా లేవు ఆపరేషన్ చేయించుకుని ఫోర్ మంత్స్ అవుతుంది రెండవ కాలు కూడా ఆపరేషన్ చేయించుకుంటే రెండు కాళ్లు సమానంగా ఉంటాయి సార్

  • @pulidevendar4657
    @pulidevendar4657 Жыл бұрын

    Super doctor గారు

  • @anandummidi909
    @anandummidi9092 ай бұрын

    Super

  • @pogakushirisha9457
    @pogakushirisha94577 ай бұрын

    నమ్కారము sir నాపేరు శిరీష వయసు 28 sir naku s l e వుంది. హైదరాబాద్ యశోద హోస్పట్ లో మందులు వాడుతున్నాను.దానితో రెండూ తొంట్లు అరెగాయే అనీ డాక్టర్ గారు చెప్పారు sir. నేనూ గత 5సంవత్సరాలుగా బాధపడుతున్నాడు sir. మాది తెలంగాణ sir.slz rlpy sir

  • @reshmabee8051
    @reshmabee8051 Жыл бұрын

    Sir mi videos bagunai

  • @nageswararaosambhani3956
    @nageswararaosambhani3956 Жыл бұрын

    Appudu appudu neppi vasthundi andi

  • @gangularajesh7207
    @gangularajesh720710 ай бұрын

    తెలంగాణ వారికి. ఆరోగ్యశ్రీ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు మీద hip. సర్జరీ అవుతుందా

  • @Ayodhya14
    @Ayodhya14 Жыл бұрын

    Hii sir good morning.. Nenu sir Radiology madam ni okasari matladathanu annaru sir..plz sir okasari chudandi sir my problem..

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Will take care.

  • @luckyluckysmiles6534
    @luckyluckysmiles6534 Жыл бұрын

    How much cost sir hip replacement

  • @kpraveen8607
    @kpraveen8607 Жыл бұрын

    Sir, ankylosing spondylitis తో suffer అయ్యే వాళ్ళకి PRP therophy ఉపయోగపడుతూదా?

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    no

  • @sfrq7045

    @sfrq7045

    9 ай бұрын

    @kpraveen8607. H brother. Nadi same problem . please reply

  • @kpraveen8607

    @kpraveen8607

    9 ай бұрын

    @@sfrq7045 no. Try to consult with your rheumatologist doctor for other treatments.

  • @drkummikaran6570
    @drkummikaran657011 ай бұрын

    Sir,is it possible to sit on floor ,after both hip replacement s done,,

  • @ramakrishnaemmadi5521
    @ramakrishnaemmadi5521 Жыл бұрын

    Sarjary arogya Sri cardulo unda sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Yes

  • @srikanthreddy767
    @srikanthreddy767 Жыл бұрын

    Hlo sir...after surgery weights lepocha sir and hard work cheyocha sir

  • @srinivs7938
    @srinivs7938 Жыл бұрын

    సార్ మీ వీడియోస్ ప్రతిదీ చూస్తాను నాకు రెండు hip joint బాల్ కి బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి సర్జరీ టు ఇయర్స్ అవుతుంది అయినా ఇంకా నొప్పులు తగ్గలేదు తుంటి దగ్గర నుంచి మోకాళ్ల దాకా నరం లాగుతున్నట్లు ఉంటుంది మోకాళ్ళ దగ్గర అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది లో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది ఎక్కువసేపు కూర్చోలేక పోతున్న ఎక్కువసేపు నుంచో లేక పోతున్నా రిప్లేస్మెంట్ చేయించుకుంటే ఇప్పుడున్న నొప్పులన్నీ త గ్గుతాయా సార్ కాల్లో అయితే ఫోల్డింగ్ అవట్లేదు కొంచెం హైట్ ఉన్న మెట్ల అయితే ఎక్క లేక పోతున్నా ఎక్కుతుంటే మోకాలు దగ్గర నుంచి తోడ లోంచి పెయిన్ వస్తుంది

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Very sorry that your surgery have not given good results. Although not done by us. Hip replacement gives excellent results no doubts at all, but we need to see you before we decide on anything concrete. Please visit hospital. contact hospital desk 0863 2254321 or kalyan manager 9848650807

  • @Killer-yw5kv

    @Killer-yw5kv

    Жыл бұрын

    sir hip joint replacement chesina thavata manam mana Pani normal ga cheskovacha it means I'm hard worker

  • @rajamarisetti9726
    @rajamarisetti9726 Жыл бұрын

    Hi sir both legs okasare chestara leka only one leg na andi

  • @Srivishnutejas
    @Srivishnutejas Жыл бұрын

    Thank you 💖

  • @dasarianitha446
    @dasarianitha446Ай бұрын

    Sir,namasthe andi Naku recent ga oka ten days back left hip replacement jarigindi but complete bed rest for two months annaru.naku koncham bhayamga vundi nenu Mee videos chusthanu chala strength vacchinattu anipinchiddi.naku enduku bedrest cheppi vuntaru reply evvandi plz sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Ай бұрын

    Iknow sir please contact your surgeon.

  • @dasarianitha446

    @dasarianitha446

    Ай бұрын

    Doctor garu leave lo vunnaru annaru, anyhow thank you Sir

  • @regulapalliswamy3531
    @regulapalliswamy35314 ай бұрын

    Sir namsthe age 38 years AVN 3 stage ఆరోగ్యశ్రీ వుందా మి hpl లో...లేదా cost entha sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    4 ай бұрын

    Please come to hospital sir will see decided to them andi.. please contact..8790447948. Mr. YALLAIAH

  • @gugulothsuresh6860
    @gugulothsuresh6860 Жыл бұрын

    Hip replasment సర్జరీ చెహించు కూనవలు ఎవరైనా ఉంటే నెంబర్ పెట్టారా నాకూడా సమె ప్రాబ్లెమ్ ఎలా ఉంటాదో తెలుసుకుంటా

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Please visit hospital

  • @dorabaiuma9639

    @dorabaiuma9639

    8 ай бұрын

    Hi bro

  • @dorabaiuma9639

    @dorabaiuma9639

    8 ай бұрын

    Naku kuda prblm unnde

  • @user-cz2en3yk5e
    @user-cz2en3yk5e5 ай бұрын

    Sir age 60 valaki kuda e surgery cheyachu ah

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    5 ай бұрын

    Yaa sure sir please come.

  • @devinava2173
    @devinava21736 ай бұрын

    Hai sir good evening meru chala baga chepputunnaru sir ma friends ki hip replacement cheyali give me suggestion give me hospital no sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    6 ай бұрын

    Okay please come sir..A1 Amar orthopaedic hospital kothapet Guntur vari thota guntur 1st line guntur andi.. contact Mr yallaiah..8790447948.

  • @syedjameelahamed4064
    @syedjameelahamed4064 Жыл бұрын

    Is screw necessary for thr

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    It’s surgical intraop decision. Not patient related.

  • @bhavyasri969
    @bhavyasri969 Жыл бұрын

    Good video sir

  • @anushaede7101
    @anushaede710110 ай бұрын

    Hii sir ma husband ki July 2nd na wall jump cheste slip ayyi hipball crack ayyindi operation chesi screws vesaru rest lo vunte 2monthslo bone heal avuthundi annaru,but eppudu bone healing avaledu malli operation chesi ball replacement cheyyali annaru pls tell me ur suggestion .he has 34 years &he is former and tractor driver,how is his life after hip replacement. ☹☹☹🙏🙏🙏pls tell me sir.

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    10 ай бұрын

    Hip replacement surgery good he was recovering speedly two months . come to the hospital.plz.contsct...8790447948

  • @anushaede7101

    @anushaede7101

    10 ай бұрын

    Tqq u sir

  • @anushaede7101

    @anushaede7101

    10 ай бұрын

    After operation nadaka(waking)change avuthunda sir

  • @nageswararaosambhani3956
    @nageswararaosambhani3956 Жыл бұрын

    Nenu kalu jari paddanu

  • @k.s.s.sgamertelugu4658
    @k.s.s.sgamertelugu4658 Жыл бұрын

    Sir namaste, maa husband ki sep 22 swara hospital vja left leg. Hip ki AVN cheyinchamu kaani pain taggaledu eppudu HRS ki yenta gap. Tisukoni rammantaru. Mimmalni kalustamu. Sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Sure please visit hospital 0863 2254321 or Kalyan manager 9848650807

  • @syedanwar8102
    @syedanwar8102 Жыл бұрын

    hipp riples ment tharuvatha Jim ki gem ki Vella vaccha

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Yes. U can do.

  • @srinivas8175
    @srinivas8175 Жыл бұрын

    DR SIR NAMASTE. MI HOSPITAL LO AROGYA SRI VUNDA. PLZ REPLY SIR.

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Yes. We do. Contact 0863 2254321 for appointments

  • @praveenkumar-tc5kn
    @praveenkumar-tc5kn10 ай бұрын

    cost

  • @syedanwar8102
    @syedanwar8102 Жыл бұрын

    Hi sir miru haspetal adrase and Peru petandi sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    A1 Amar orthopaedic hospital. Kothapet. Guntur. Contact Kalyan manager 9848650807

  • @Laxmaiah_.53
    @Laxmaiah_.53 Жыл бұрын

    sir, naku thunti keelu lo virigindhi....nenu 12th july ki operation cheyinchukunnanu 21st ki discharge ayyanu. naku screw's tho fitting chesaru. tarvatha naku walker tho nadvamani doctors chepparu ala nadchina tharvatha na virigina thunti keelu paiki screws tho jarigipoindhi nenu ipudu ela cheyyali aa noppi ni barincha lekapothunna...sir😣

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Plz visit hospital. Appointments contact 0863 2254321

  • @_sagar_official_43

    @_sagar_official_43

    Жыл бұрын

    Sir hospital ekkada

  • @nageswararaosambhani3956
    @nageswararaosambhani3956 Жыл бұрын

    12 months aeinadi

  • @ravindarreddy4298
    @ravindarreddy4298 Жыл бұрын

    Sir pain ki medicine use chesthu surgery complete ga avoid cheyochha (homiopathy)

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Very difficult to say. Without seeing you.

  • @ravindarreddy4298

    @ravindarreddy4298

    Жыл бұрын

    ​@@drramprasadkancherla2203 Tq sir

  • @shettynaveen253

    @shettynaveen253

    Жыл бұрын

    Present r u using homeo.

  • @ShaikAsma-bp9ru
    @ShaikAsma-bp9ru10 ай бұрын

    Hip replacement surgery mere successfull ga complete chesaru sir shaik mahaboob basha one dought sir pocket spring mattress meda padukovachha sir 3 months complete aindhi sir sugery ai

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    10 ай бұрын

    K

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    10 ай бұрын

    Do not breaing surgery leg

  • @manjumanu9883
    @manjumanu9883 Жыл бұрын

    Dr.gaaru success rate

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    For what ?

  • @manjumanu9883

    @manjumanu9883

    Жыл бұрын

    Hip replacement

  • @hinduunity8016

    @hinduunity8016

    Жыл бұрын

    ​@@manjumanu9883 నేను డాక్టర్ నీకాను. కానీ నేను తెలుసుకున్నంతలో చెబుతాను. ఏ సర్జరీ అయినా 1 నుండి 2 శాతం ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఐతే దాన్ని డాక్టర్స్ చూసుకుంటారు. ఐతే అవసరమైతే వైద్యుల సలహా మేరకు ఇబ్బంది ఉంటే శాస్త్ర చికిత్స చేయించుకోండి. మానసికంగా ధైయంగా ఉండండి. పాజిటివ్ గా ఉండండి. మీ శాస్త్ర చికిత్స సంగతి వైద్యులకు వదిలేయండి. ఇదే నా సలహా మిత్రమా.

  • @tejareddy8995
    @tejareddy8995 Жыл бұрын

    Naku ACL reconstruction iendhi sir but laxity vundhi ani anntunnaru sir Malli surgery cheyali anntunnaru sir arogya Sri tho avvudha sir mee hospital lo koncham cheppandi sir please

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    First we need to see u before we decide on something and what is future plan of action. Don’t worry. Chill.

  • @sireeshasiri1351
    @sireeshasiri1351 Жыл бұрын

    Sir one years back I had core decompression surgery, but there is no improvement and cant stretch my legs..so again do I need to do total hip replacement?

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    we need to see you. please visit hospital

  • @NaveenKumar-ly8vm
    @NaveenKumar-ly8vm Жыл бұрын

    Sir, Any chances to running and cycling after hip replacement with patients recovery ?

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    U can do.

  • @tejareddy8995
    @tejareddy8995 Жыл бұрын

    Sir acl revision ki arogya Sri eligible vundha sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    We need to see you before we plan the management. Under aarogyasri.

  • @ramakrishnaemmadi5521
    @ramakrishnaemmadi5521 Жыл бұрын

    Sir sarjary checi 2manth iendi but stic pain nadustunte pain vastundi na eg 34 hip replacement chesaru plz reply sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    without seeing you and reports difficult to advise

  • @muneshkalavalapudi1006
    @muneshkalavalapudi1006 Жыл бұрын

    Sir. After surgery leg lenght lo difference untundha

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    depends on case to case. usually limb lengths will be equeal

  • @SKGoud1988
    @SKGoud1988 Жыл бұрын

    Sir naku avn 4 th stage... Na age 33..naduathunte pain ga undi... Operation chesukovala leka tretment undha

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Stage 4 only surgery is the option

  • @SKGoud1988

    @SKGoud1988

    Жыл бұрын

    @@drramprasadkancherla2203 surgery chesthe 100% guarantee untundha sir.... Entha amount avuthundi

  • @vjvlogals

    @vjvlogals

    Жыл бұрын

    అన్న నాకు 4స్టేజ్ ఎమి చేయాలో అర్థం కావడం లేదు

  • @rakeshlucky3736
    @rakeshlucky3736 Жыл бұрын

    Sir femur rod vundhi, knee ligament damage aiendhi ligament operation kosam mri scan chesthe scan aiethaledhu mri lekunda direct operation cheyinchukovacha sir?

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    We need to see u and assess

  • @hanumanchary1280
    @hanumanchary1280 Жыл бұрын

    Good evening Sir. Sir naku accident ayyindi sir. accident ayyinappudu surgery chesaru. But surgery chesina nundi leg short ayyindi sir. Present 2" inches short undi sir. Short ayina leg correction cheyyocha sir.

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    sure with lengthening procedures possible. please visit hospital for appointments call 0863 2254321

  • @hanumanchary1280

    @hanumanchary1280

    Жыл бұрын

    Thank you sir....

  • @hanumanchary1280

    @hanumanchary1280

    Жыл бұрын

    Sir lengthening procedure ante surgery chesthara. Okavela chesthe cure kavadaniki entha time padutundi...

  • @hanumanchary1280

    @hanumanchary1280

    Жыл бұрын

    Sir nenu lengthening chesukovalani anukuntunnanu. Sir nenu lengthening cheyinchukunte malli cure kavadaniki entha time padutundi sir. Please cheppandi sir

  • @reshmabee8051
    @reshmabee8051 Жыл бұрын

    Sir naku e problem undi

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    U r not alone many people are having the same problem. Visit hospital.

  • @HariHari-ih5ss
    @HariHari-ih5ss Жыл бұрын

    Sir hip replacement trawtha kinda kuruthovacha

  • @HariHari-ih5ss

    @HariHari-ih5ss

    Жыл бұрын

    Please tell me sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Better not

  • @tejareddy8995
    @tejareddy8995 Жыл бұрын

    Hi sir metho direct contact avvali anukunntunna sir please sir Oka chance evvandi sid

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    U can visit hospital

  • @bhuvanchandra3290
    @bhuvanchandra3290 Жыл бұрын

    Sir surgery technique?

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Posterior approach

  • @bhuvanchandra3290

    @bhuvanchandra3290

    Жыл бұрын

    @@drramprasadkancherla2203 sir , ey technique lo tendons cut chestara

  • @seshasrinivassaladi4035
    @seshasrinivassaladi4035 Жыл бұрын

    Sir can we sat on floor pls tell

  • @reshmabee8051
    @reshmabee8051 Жыл бұрын

    2 thunti lu problem undi

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    We shall see u you. Contact hospital desk 0863 2254321 or Kalyan manager 9848650807

  • @kurubaveera2548
    @kurubaveera254811 ай бұрын

    surgery total cost sir

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    11 ай бұрын

    Plz contact 0863 2254321 for appointments

  • @ramakrishnaemmadi5521
    @ramakrishnaemmadi5521 Жыл бұрын

    Dood video sir thanky you

  • @sivapanditi8943
    @sivapanditi8943 Жыл бұрын

    Please give your number sir I have hip pain both side

  • @sivapanditi8943

    @sivapanditi8943

    Жыл бұрын

    COVID valla hip pain vachindi sir chala stragulu avutunanu naku amar hospital tirupati lo injection icharu

  • @drramprasadkancherla2203

    @drramprasadkancherla2203

    Жыл бұрын

    Please visit hospital. Contact desk 0863 2254321 or Kalyan manager 9848650807

  • @saisarannimmakayala670

    @saisarannimmakayala670

    Жыл бұрын

    @@sivapanditi8943 hi bro emi problem nedi AVN?

  • @sivapanditi8943

    @sivapanditi8943

    Жыл бұрын

    @@saisarannimmakayala670 yes

  • @vjvlogals

    @vjvlogals

    Жыл бұрын

    @@sivapanditi8943 అన్న నాకు sema ప్రాబ్లమ్ ఉంది ఎమి చేయాలో అర్థం కావడం లేదు 😔

Келесі