అవినాష్ ఇక అవుట్.. ఇగ కథ ఖతం.. | Avinash Reddy Arrest..? | Prime9 Digital

#avinashreddy #prime9digital
అవినాష్ ఇక అవుట్.. ఇగ కథ ఖతం.. | Avinash Reddy Arrest..? | Prime9 Digital
Watch Prime9 News Live Channel Broadcasting 24/7 News Channel Which Brings you Political, breaking, and latest news spreading across Telugu states and national broadcasting 365 days a year.
#TeluguNews #Prime9News #BreakingNews
►For More Updates: Please Subscribe me ► bit.ly/2LSuGk8
►Like Us in Facebook:► / prime9news
►Follow Me On Twitter ► / prime9news
►Follow Me On Instagram - / prime9news
Similar Questions & Tags :-
#telugunews #breakingnews #latestnews #prime9news #prime9newstelugu #Andhrapradesh #Telangana #telugu #Prime9media #Amaravathi #vizag #kurnool #Hyderabad #newswithprime9 #telugumedia

Пікірлер: 69

  • @dasarinageswararao4694
    @dasarinageswararao469414 сағат бұрын

    అవినాష్ రెడ్డి కి శిక్ష పడ్డ రోజు టీడీపీ నీ ఎప్పుడు నిలబడిన గెలిపిస్తాము, జగన్ కేసు కూడా ఫైనల్ అయ్యి జాగన్ కీ శిక్ష పడ్డ రోజు ఆ రోజు AP కి మంచి రోజులు వచ్చి నట్లు.

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h14 сағат бұрын

    పెంచుతారు వేగం. పెంచుతూనె వున్నారు. నేరస్తులను విచారణ చేస్తూనె వున్నారు. శిక్షలు పడుతున్నాయి. అబ్బో ఆంద్రలో చట్టాలు అమలు గొప్పగా జరుగుతుంది వైకాపా పాలనలో

  • @SambaSivaRaoMaroju
    @SambaSivaRaoMaroju14 сағат бұрын

    ఈ వీడియోలో చెప్పింది జరగదు

  • @nichenametlalakshminarasim9088
    @nichenametlalakshminarasim908812 сағат бұрын

    ఇందులో కొత్త మలుపు ఏముంది ఏదో కొత్త మలుపు తిరిగింది పాత మలుపు తిరిగింది అన్నారు ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే ఇందులో మీరు చెప్పే కొత్త న్యూస్ ఏమి లేదు

  • @NageshwarRaoMandadi
    @NageshwarRaoMandadi12 сағат бұрын

    అవినాష్ ని అరెస్ట్ చేయడం చేత గాధ చేతకాదా ఇంకా ఎన్ని రోజులు గడుపుతారు అని ఐదు సంవత్సరాల ఆరు అయింది ఇంకా కేసు నడుస్తుంది అంటే ఇంకా ఏమి రాజకీయం ఏమి 12 రోజుల అరిస్తే పాట

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota324914 сағат бұрын

    Modiji is back bone of Avinash so no problem no arrest.

  • @RamaKrishna-wu7jr
    @RamaKrishna-wu7jr12 сағат бұрын

    వీడియోలు చేసుకోవడం తప్ప, కేసులు మాత్రం అరెస్టులు లేకుండా బాగానే మేనేజ్ చేసుకొంటున్నారు.

  • @raghuramaiah1160
    @raghuramaiah116014 сағат бұрын

    ఇక ఆపరా CBI ని ఇప్పుడు చూపించు నీ రౌడీయిజం.

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra236214 сағат бұрын

    ఏమి జరగదు. జగన్ డబ్బుతో న్యాయన్ని కొనెస్తాడు. ఏమి పరవాలేదు న్యాయం అమ్మకానికి రెడీ. కొనుక్కోండి ప్లీజ్

  • @tummalapalliramakrishna3279
    @tummalapalliramakrishna327914 сағат бұрын

    Power House Shifting. From RAJAREDDY FAMILY TO KONDAREDDY FAMILY, SIMPLE FORMULA. DYNASTY CHANGED 👌👌👌

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti12 сағат бұрын

    నేరస్తులనుజైలుకి పంపండి అమాయకులనుకాదు ఎదవరాజకీయాలు చేస్తే పోతారు ర

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna133812 сағат бұрын

    ఉరివేయాలా ఏంటి.

  • @ramuchalla1976
    @ramuchalla197614 сағат бұрын

    ఊరి తెయ్యాలి వీడిని

  • @bellamrangaiah4709
    @bellamrangaiah470914 сағат бұрын

    Ys భాస్కర్ రెడ్డి జైల్లో లేడు, బెయిల్ మీద వున్నాడు కదా!

  • @shashikumar24156
    @shashikumar2415612 сағат бұрын

    This case we have to give Karnataka Police. They will solve within a week.. Like Film star Darshan case..

  • @PHarischandra
    @PHarischandra9 сағат бұрын

    Very big joke. Rich people can not be published in India.

  • @avbuddha1685
    @avbuddha168512 сағат бұрын

    అంతా " తెలిసిన కధ ". కొత్తగా ఏమీ లేదు.😛😛💯💯

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam23299 сағат бұрын

    పాపం పండాలి.

  • @nagarajanmv6646
    @nagarajanmv664614 сағат бұрын

    With so many evidences why CBI Ed are still inactive. Are they scared? If so scared them

  • @MadhavaReddy-xw9ns
    @MadhavaReddy-xw9ns12 сағат бұрын

    👍👍👍👍👍👍

Келесі