అవమానాలు, అవహేళనలతో చచ్చిపోదాం అనిపించేది. | REAL LIFE HERO | Rajanna Yadav | Josh Talks Telugu

రాజనా గారు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి అదిలాబాద్ లో మారుమూల ప్రాంతంలో జన్మించడం జరిగింది నిరుపేద కుటుంబం. నాన్నగారు మల్లయ్య అమ్మ చిన్నక్క,నాన్న పశువుల కాపరి అమ్మ చిన్నతనంలోనే అంగవైకల్యంతో ఉన్నది తన జీవితంలో ఎప్పుడు చెప్పులు కూడా వేసుకోలేదు.తన చుట్టూ ఉన్న బంధువులు స్నేహితులు తన పేదరికం కారణం గా ఎగతాళి చేసేవాళ్ళు.పేదరికం మరియు ఇంట్లో సమస్యలు ఉన్నప్పటికీ ప్రతి అడ్డంకిని అధిగమించాను ఈ రోజు అతను లెక్చరర్ ఆయారు.పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన రాజనా గారి కథ మనకందరికీ స్ఫూర్తిదాయకం.
Rajanna was born in a remote area of ​​Adilabad in Telangana state. He came from an utter poor family there were days where they don’t even have food to eat. Many of his relatives and friends used to criticize him for his poverty. Today, he is a lecturer who has overcome every obstacle despite poverty and problems at home. He took risks and grabbed every opportunity that came across in his life to achieve success. His story is a perfect example of rags to riches story. There were many struggles in his life which made him successful. The lesson he learned is about the value of life. From then on, he wanted to achieve big in his life. He says his failures and struggles thought him life lessons.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their careers and helping them discover their true calling in life.
#JoshTalksTelugu #Failures #LifeLessons
► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️
► Say hello on FB: / joshtalkstelugu
► Tweet with us: / joshtalkslive
► Instagrammers: / joshtalkste. .
► Josh Talks is in your city soon: events.joshtalks.com
----**DISCLAIMER**----
All of the views and work outside the pretext of the video, of the speaker, are his/ her own and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda

Пікірлер: 466

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu2 жыл бұрын

    లైఫ్ లో ఎన్నో Challenges వస్తాయ్ , అందులో English ఒకటి అయితే మీకు తోడుగా ఉంటుంది జోష్ Skills - joshskills.app.link/MD1sR1mCdrb

  • @dswamy6796
    @dswamy67963 жыл бұрын

    విద్యను నమ్మినవారి జీవితం వృధా కాదు సర్, కృషికి ఫలితం ఉంటుంది మీ పట్టుదల అందరికి ఆదర్శనీయం, God bless you sir.

  • @shivaonlinestudy3315
    @shivaonlinestudy33154 жыл бұрын

    హాయ్ సర్.. నేను మీ మిత్రుడు అని చెప్పుకోడానికి గర్విస్తున్నాను. Excellent Motivator 👌 All the best for your future. 🌷

  • @ravindarmarri4656
    @ravindarmarri46564 жыл бұрын

    బలమే జీవనం బలహీనతే ...మరణం 👌👌👌💐💐💐

  • @rajulokam9072

    @rajulokam9072

    4 жыл бұрын

    Yes broo 100% corect 👌

  • @veerraju60

    @veerraju60

    4 жыл бұрын

    Sadinchalani thapana unte pedharikam addu raadu. ...anna. ..

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    I'm Rajanna yadhav... 9014589388 my what's up number

  • @chandu424gopi5

    @chandu424gopi5

    4 жыл бұрын

    God bless you brother

  • @erafriends1172
    @erafriends11724 жыл бұрын

    తాగుబోతు నాయాల్లు అందరూ ఇలాంటి వీడియోలు చూసి అయినా సిగ్గు తెచ్చుకొని మారితే ఎన్నో కుటుంబాలు బాగుపడి, సమాజం సవ్యంగా కొనసాగుతుంది. వ్యసనాలకు బానిసలుగా కాదు, వాటికి అతీతంగా ఉండి జీవితానికి ఒక ఆదర్శం, నియమం, లక్ష్యం కలిగి కుటుంబంలో, సంఘంలో గొప్ప పేరు కాకపోయినా కనీసం ఉత్తమ వ్యక్తి అని అనిపించు కొలేని జన్మ+జీవితం వ్యర్థం, భూమికి భారం.

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Yes brother

  • @raghunathareddybudideti3401

    @raghunathareddybudideti3401

    4 жыл бұрын

    ERA FRIENDS ur right bro

  • @40-aslambashashaik47

    @40-aslambashashaik47

    4 жыл бұрын

    😥😥😥😢😢😢😢😢😢

  • @rojaratna1762

    @rojaratna1762

    2 жыл бұрын

    Well bro tq for sharing

  • @creative9322
    @creative93222 жыл бұрын

    ఇలాంటి మంచి వీడియో ని కూడా dislike ఎందుకు చేస్తారు రా మీరు ఇంకా మారరు 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @nrambabuyadavadvocate8602
    @nrambabuyadavadvocate86024 жыл бұрын

    Great achievement sir, collector koduku collector avvadam goppa kadu, oka poor student degree lecturer addvadam goppa Vijayam

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు భాయ్... మీలాంటి వారి సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను.... 9014589388 my contact number

  • @positivewords2082
    @positivewords20824 жыл бұрын

    నీలాంటీ యువతనే ఈదేశానికి అవసం ఇదే జాతీయసంపద ఈలాంటి చానల్లద్వారా యువతను మేల్కొలుపండీ కులమతాలకు అతీతంగా జాతీయభావం అందరిలో రావాలీ చాలరోజుల తరువాత యూట్యూబ్ లో బురదలో కమలం ముళల్లో గులాబీ పూసినట్టుంది స్పూర్తి దాయకంగా ఉందీ ధన్యవాదాలు.

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు... 9014589388

  • @manoorraju2732
    @manoorraju27324 жыл бұрын

    Hard work is the most important key to success .....☝️

  • @nagyerrojula
    @nagyerrojula4 жыл бұрын

    Greater bro,,,నీ సంతానం గర్వించే స్థితి సృష్టించుకున్నావు👍👍

  • @TheDubaiShow

    @TheDubaiShow

    4 жыл бұрын

    👍

  • @praveenkarka2432
    @praveenkarka24324 жыл бұрын

    మీరు చాలా great సార్.. మా పిల్లలు మీ స్టూడెంట్స్ sir..

  • @kundellaarjun1731
    @kundellaarjun17314 жыл бұрын

    మీ నిజ జీవితమే ( నీ కష్టాలు,కన్నీళ్లే )ఎంతో మందికి, నేటి యువతకు ఆదర్శప్రాయం అన్నా... "పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేద వాడిగా మరణించడం తప్పు" అని నిరూపించావు అన్న...👌👌👌🙏

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు భాయ్

  • @vijaybhaskarsappidi
    @vijaybhaskarsappidi4 жыл бұрын

    అన్న మీకు దండాలు....కష్టపడోడికి విజయం తప్పక ఉంటది ...

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Thanks brother

  • @chlaxmibhavani
    @chlaxmibhavani4 жыл бұрын

    Rajanna your always great.. చదువును నమ్మిన వాడు దెనినైనా సాదించ గలడు అని నిరుపించవు. అమ్మ,నాన్న నీకు రాజన్న అని వురికె పేరు పెట్టలెదు.ఎప్పటికైనా రాజవుతావని ఆ దెవుని కి ముందే తెలుసు.. All the best my dear Bro..

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు భాయ్

  • @prabhudevlive9124
    @prabhudevlive91244 жыл бұрын

    ఈ వీడియో లోపల చాలా మోటివేషన్ ఉంది.

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan50204 жыл бұрын

    ' రాజు వయ్యా మహ రాజు వయ్యా ..నీకు వచ్చిన కష్టాలు నీ పట్టుదలని చూసి భయపడ్డాయి ,కానీ నీవు భయపడి వెనకడుగు వేయలేవు అది నీ గొప్పతనం ..హట్సప్ బ్రదర్ .

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు భాయ్... 9014589388

  • @surendragandham4200
    @surendragandham42004 жыл бұрын

    పేదరికం నుండి బయట పడలనే నీ ఆలోచన నాకు నచ్చింది అన్న......... ఒకడి స్థాయిని ఎప్పుడు చులకనగా చూడకూడదు ఎందుకంటే చూసినవాడు వాడి స్థాయికి వాడు గొప్పవాడు కావచ్చు కానీ అవతలి వాణ్ణి తక్కువగా చూడడం వాడి జ్ఞానానికి నిదర్శనం, ఎందుకంటే ముందు మనం మనుషులం ముందు మనకి మనం గౌరవవించుకోవాలి ప్రతి వ్యక్తి వెనకాల చెప్పలేని పరిస్థితులు ఉంటాయి నువ్వు వీలైతే సహాయం చెయ్యి లేదంటే అలా ఉండు అంతే గాని ఒక్కడి బాధను కష్టలను మన ఆనందాలుగా ఫీల్ అవ్వడం చాలా అమానుషం విచారకరం ప్రతివాడు గొప్పోడు అవ్వాలనే ప్రయత్ననిస్తాడు కానీ కొన్ని బలమైన కారణాల వల్ల వాటిని అందుకోలేడు

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు భాయ్... మీ మాటలు అక్షర సత్యం... 9014589388

  • @mohanpillalamarri5139
    @mohanpillalamarri51394 жыл бұрын

    మీ జీవితం పదిమందికి ఆదర్శం అన్న

  • @swathipydi9030
    @swathipydi90304 жыл бұрын

    Ma father chinnapudu nundi em work cheyaru ippati kuda, memu three members girls but vizag lo own house undhi so rent ledhu , ma father flowers business athaniki nachchinapudu chesevallu ,chala kastam aendhi 3 members appdu ma mother market ki velli thechchevallau but ma father velle vallu karu ma peddamma koduku vellakpothe ma annaya ammi aa amount thechchi ma ammaku echchevaru , inka na 5th class nundi meme start chesamu ma mother thesthe ma area chinna buckets pai petti ammae vallamu ,ala dandalu ani nerchukunamu , idhdhari sis ni chadivinchalekpoyaru ma mother but nenu m.tech varaku chaduvukuna ippudu mechnical design engineer ga chesthuna thakkuva salary ne, na success ki ma amma, sisters reason

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Great achievement sister.... 9014589388

  • @prashanthreddy-sd9ju

    @prashanthreddy-sd9ju

    4 жыл бұрын

    మీరు చాలా గ్రేట్ అమ్మ

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    @@prashanthreddy-sd9ju yes

  • @reddaiahgajula4344

    @reddaiahgajula4344

    4 жыл бұрын

    Mother is a great god gift for childrens life

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    @@reddaiahgajula4344 yes

  • @rakesh....................
    @rakesh....................4 жыл бұрын

    Waiting for bayya sunny Yadav ♥️♥️

  • @kasalajaipalreddyenglishwi1799
    @kasalajaipalreddyenglishwi17994 жыл бұрын

    అల్ ది బెస్ట్ రాజు. మీరు కోరుకున్న జీవితం త్వరలోనే చేరుకుంటారు.

  • @DharaniMa

    @DharaniMa

    4 жыл бұрын

    Miru, rajna naku mitrulu chesina social media ki dhynavadamulu

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Thanks brothers

  • @yeswanthminibank
    @yeswanthminibank4 жыл бұрын

    Government job ki kuda try chey Anna,thappakunda saadhistav

  • @nareshyadav240
    @nareshyadav2404 жыл бұрын

    మంచి వాళ్ళు ఈ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం ఐపోయిందన్న

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Yes

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu4 жыл бұрын

    నీ బలమే నీకు మార్గదర్శనం తమ్ముడు governament job కి try చేయి అల్ the best

  • @AnandVirat-sr4ex
    @AnandVirat-sr4ex4 жыл бұрын

    ఎంత దెబ్బ తగిలితె అంత ఎదిగుతావ్ అన్న

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Definitely

  • @nandininandu3322

    @nandininandu3322

    4 жыл бұрын

    Avunu anna

  • @raghunathareddybudideti3401
    @raghunathareddybudideti34014 жыл бұрын

    పేదరికం లో పుట్టి శబాష్ అనేలా బ్రతికి చూపించిన నీలాంటి వారి జీవితం పదిమందికి ఆదర్శం కావాలి బ్రదర్

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Thanks brother

  • @ShivaKumar-ik4vz
    @ShivaKumar-ik4vz4 жыл бұрын

    అన్న నువ్వు సూపర్ అన్న నేను కూడా నిరుపేద నే

  • @veeragonipraveen1669
    @veeragonipraveen16694 жыл бұрын

    అన్న నువ్వు గ్రేట్ మాటలు కూడా రావడం లేదు 👍👍👍👍👍👍👍

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు భాయ్

  • @arjunmanicreations5355
    @arjunmanicreations53554 жыл бұрын

    మీరు మా ఊరి వారు అయినందుకు గర్వపడుతున్నాను సర్

  • @trivenibandi5984
    @trivenibandi59844 жыл бұрын

    Try for government jobs bro.... You can achieve surely 👍👍

  • @praveenbabu3960
    @praveenbabu39604 жыл бұрын

    Inspirational People comes from poor families... sarileru meekevvaru...

  • @Arunsabbani
    @Arunsabbani4 жыл бұрын

    Annaaa Happy to see you in joshtalk.... Congrats from neelwai

  • @aranyaDandaka
    @aranyaDandaka4 жыл бұрын

    👏👏👏 meeru Inka unnatha sthayiki cherukovalani korukuntunnanu Anna

  • @kranthikumarkatta9588
    @kranthikumarkatta95884 жыл бұрын

    go ahead bro..... you are one of the best i ever seen

  • @rajendherarne8752
    @rajendherarne87524 жыл бұрын

    సెల్యూట్ అన్న 👏👏👌👌

  • @rajkumarkummari9838
    @rajkumarkummari98384 жыл бұрын

    రాజన్నయదవు భీమరం నువు గేర్ట్ అన్నయ్య

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    Thanks

  • @NN-ei8wv
    @NN-ei8wv4 жыл бұрын

    Your great Anna ❤️❤️ Your real hero Anna Neeanti okka brother unnanduku I'm feeling proud.

  • @rafishaik5556
    @rafishaik55562 жыл бұрын

    Excellent Sir Sarva lokaala srushtikartha yekka subhalu mariyu santhi mariyu karuna mee meedha warshinchugaaka aameen

  • @muddamsravanthi4975
    @muddamsravanthi49754 жыл бұрын

    Congratulations 💐💐👏👏

  • @iuckymohd1241
    @iuckymohd12414 жыл бұрын

    Congratulations. Keep it up, sir.

  • @ganeshraju349
    @ganeshraju3494 жыл бұрын

    Your great Bro, if ur family supported u would have gone more new heights. Good teachers and lectures are new path creates for all young students, indirectly your showing direction to India. Ur are pillar of our country

  • @healthiswealth8794
    @healthiswealth87944 жыл бұрын

    Good person really great society ki usefulman all the best

  • @dasuk751
    @dasuk7514 жыл бұрын

    Hardwork is most impartence....best achievement ........super brother.....

  • @allaneela9291
    @allaneela92913 жыл бұрын

    Mi deryam miku manchi dhari chuputhundhi mi valla naliguriki manchi jaruguthundhi raju sir 👍👍👍👏👏💐💐

  • @sarithaeegam2992
    @sarithaeegam29924 жыл бұрын

    Balaheenathani atma vishwasam tho jayistey adhbhutalu sadinchavachani nirupinchina meeku meerey saati meeru me matalatho marentho mandini motivate chesi samajaniki aadarshanga nilavadam really great and hats off too sir

  • @karemsrikanth1043
    @karemsrikanth10432 жыл бұрын

    Josh talk is very inspirational videos sending very good god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @afreenmohammad5048
    @afreenmohammad50484 жыл бұрын

    Im very proud to say im one of ur student....ur really great sir👍👍

  • @suntzu3436
    @suntzu34362 жыл бұрын

    Amazing Raju.. this is absolutely incredible!!

  • @swathirongali7634
    @swathirongali76344 жыл бұрын

    My hearty congratulations josh talks... E josh talks a lekapotey elanti hardworking people ni chusyvallamey khadu

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    వాస్తవమ్...

  • @gadicharlanagaraju
    @gadicharlanagaraju4 жыл бұрын

    Superb most interesting

  • @santhoshgedekar8902
    @santhoshgedekar89024 жыл бұрын

    Inspirational story Raju bhaai

  • @chandugatla341
    @chandugatla3414 жыл бұрын

    Superb bro meeru

  • @farakhanam9910
    @farakhanam99104 жыл бұрын

    thanq sir all the best for ur future

  • @rekhagattu6444
    @rekhagattu64444 жыл бұрын

    U n ur life great inspiration too me sir ....🙏I hope this video Change soo many lifes in ur students n society....

  • @kamellimohini1609
    @kamellimohini16092 жыл бұрын

    Tq josh talks

  • @malleshkothapally2368
    @malleshkothapally23684 жыл бұрын

    Chala chakkaga chepparu mitrama,

  • @sandeepashaboddolla6169
    @sandeepashaboddolla61694 жыл бұрын

    Rajanna Really Na life lo kuda ilage jarigindhi anna but now I am happy.

  • @mallepulasrinivas5501
    @mallepulasrinivas55014 жыл бұрын

    ధన్యవాదాలు రాజన్న... నీకున్న పరిస్థితులే నిన్ను మార్చాయి... నిన్ను ఇంతటివాడిని చేశాయి... సమాజానికి మీ సేవలు వెళ్ళలాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    ధన్యవాదాలు భాయ్....

  • @vijaygoli1110
    @vijaygoli1110Ай бұрын

    Good!! Good!!! I appreciate you.

  • @Rmi335
    @Rmi335 Жыл бұрын

    Great sir . Same am facing relative torcher .

  • @meenakshimediachennal3777
    @meenakshimediachennal37774 жыл бұрын

    Good speech brother

  • @DharaniMa
    @DharaniMa4 жыл бұрын

    Proud of you bhai as a frd Thanks to socal medai

  • @kittusartandbeauty2181
    @kittusartandbeauty21814 жыл бұрын

    Great sir such an inspiring life speech sir

  • @sunilkalagura
    @sunilkalagura4 жыл бұрын

    All the best rajanna💐

  • @kumar-sz7wl
    @kumar-sz7wl4 жыл бұрын

    Great inspiration bro 👍👍

  • @ramusanaboina4861
    @ramusanaboina48614 жыл бұрын

    Hatsoff brother 🙏🙏🙏

  • @Ssk95422
    @Ssk954224 жыл бұрын

    Treuly inspiring .

  • @pavans2387
    @pavans23874 жыл бұрын

    Hats off to you anna

  • @vishnuvardhanreddykethired9618
    @vishnuvardhanreddykethired96184 жыл бұрын

    Great raju good bless you

  • @saipatel9688
    @saipatel96882 жыл бұрын

    Great to see you sir

  • @chirukappala3518
    @chirukappala35184 жыл бұрын

    All the best Sir....

  • @sagarssadancer9306
    @sagarssadancer93064 жыл бұрын

    మీకు జరిగినవి నాకు కూడా జరిగినవి సార్..

  • @nithyaboya2584
    @nithyaboya25844 жыл бұрын

    సూపర్ బ్రదర్

  • @easyway3271
    @easyway32714 жыл бұрын

    Your the real Hero sir

  • @emsanilaxmi6728
    @emsanilaxmi6728 Жыл бұрын

    Your inspiration to all.

  • @RR-ou4kw
    @RR-ou4kw4 жыл бұрын

    Hard work never fail

  • @kanand7284
    @kanand72844 жыл бұрын

    Sir meeru really great mee story baagundi manchi inspirational speech great sir

  • @botsaradha9089
    @botsaradha90894 жыл бұрын

    Congrats Anna

  • @jyolaxmi4562
    @jyolaxmi45623 жыл бұрын

    Nanu nenu motivate chesukovadini E videos chustunanau

  • @pallanagendra4454
    @pallanagendra44544 жыл бұрын

    Super gaa chepaaru sir

  • @ridereshwarsharath306
    @ridereshwarsharath3064 жыл бұрын

    Remove the negative mindset #keep rocking

  • @sandeepbollampalli1868
    @sandeepbollampalli18684 жыл бұрын

    సూపర్ బయ్యా

  • @saiphanindra831
    @saiphanindra8312 жыл бұрын

    Great annaya Th q for video

  • @Binx9ff
    @Binx9ff2 жыл бұрын

    After 2 year's I'm coming soon to meet Josh talks It's conform To motivate lot's people,s With my success

  • @Binx9ff

    @Binx9ff

    2 жыл бұрын

    ⚡⚡

  • @sunithamltdmltlabtechnicia999
    @sunithamltdmltlabtechnicia9994 жыл бұрын

    Congrats

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln2 жыл бұрын

    కష్టే ఫలి, motivational speech

  • @gsrujan850
    @gsrujan8504 жыл бұрын

    Sir you r the real winner

  • @shyamgoud473
    @shyamgoud4734 жыл бұрын

    Really great bro

  • @hyderabadframes5766
    @hyderabadframes57664 жыл бұрын

    2:44 ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు ఇస్తారు అన్నగారు కొన్ని విషయాలు ఇలాంటి చెప్పొద్దు.మీ జీవితం లో బాధాకరమైన సంఘటనలు జరిగిఉంటాయి నేను కాదు అననుమీకు నా కామెంట్ ఇబ్బందికరంగా అనిపించినట్లయితే sorry

  • @rajannayadavrapelly

    @rajannayadavrapelly

    4 жыл бұрын

    పుస్తకాలు ఇస్తారు, అందులో జవాబుల కోసం క్వశ్చన్ బ్యాంక్స్ కావాలి భాయ్ అప్పట్లో, మా ఆకలి బాధ అది

  • @naresh331
    @naresh3314 жыл бұрын

    Nuvve...naa inspiration

  • @madhavibandari2980
    @madhavibandari29804 жыл бұрын

    Excellent motivation class super 👌 sir

  • @nagaapparao4205
    @nagaapparao42054 жыл бұрын

    Excellent bro

  • @pvenkatramulu720
    @pvenkatramulu7204 жыл бұрын

    Anna meeru chala great good

  • @rsntalks8200
    @rsntalks8200 Жыл бұрын

    సూపర్ రాజన్న గారు ఇంపాక్ట్ ట్రైనర్

  • @pramodmncl6279
    @pramodmncl62794 жыл бұрын

    Great brother

  • @akulasrinivas733
    @akulasrinivas7334 жыл бұрын

    Nijanga meeru great sir meelanti varu sadinchadam etatuloto poliste 100 retlu goppa

  • @the_nithishkumar
    @the_nithishkumar4 жыл бұрын

    Please keep fastley

  • @nagaranga7862
    @nagaranga78624 жыл бұрын

    Grate yadav

  • @swamygoud2475
    @swamygoud24754 жыл бұрын

    Super message

  • @anithamashetti8549
    @anithamashetti85494 жыл бұрын

    Sir u r gret knowledge gvt jobki miku cmplsryga gvt job vastundi

Келесі