అవధాని చెప్పిన చమత్కార పద్యం | Chamatkara Padyalu | Garikapati Gurajada
తెలుగు వారి పంచెకట్టు మరియు ఆవకాయ ఎంత ప్రసిద్ధమో, అవధానం అంతకంటే ప్రసిద్దమని, అవధానంలో రకరకాల అంశాలు ఉంటాయని, అవధానాలు బోధించే గొప్ప అవధాని సమయం సందర్భం చూసుకొని ఒక పద్యం చమత్కారంగా ఎలా చెప్పాలి అన్న విషయాలను గరికపాటి గురజాడ గారు ఈ వీడియో ద్వారా మనకు తెలియజేస్తున్నారు.
#ChamatkaraPadyam #ComedyPoetry #GarikapatiGurajada
"SUBSCRIBE" The channel for more latest videos
Please Like, Share and Comment in Comment Box
For More Spiritual and interesting video's
Visit : / aadhanadhya. .
Website : www.hixic.com/te
Facebook : / hixictelugu
Twitter : / hixictelugu
Pinterest : / hixict
SUBSCRIBE Aadhan Channels For Interesting Videos
For ShortFilms & Interviews : / aadhantelugu
For Food : / slurpbyaadhan
Thank you for Watching.
Пікірлер: 66
తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు సాహితీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేలా రాణింపుతో ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా ఆశీస్సులు. విజయీభవ! ....ఒక అన్నలా
@venugopalarao1094
3 жыл бұрын
UIC
తండ్రికి తగ్గ కొడుకు గారికిపాటివారికి ధన్యవాదములు
మీరు చెప్పే విధానం చాలా వివరంగా వుంటుంది మాకు చాలా సంతోషంగా వుంది ,నేను మీ నాన్న గారి ప్రవాచనాలు వింటూ ప్రశాంతత పొందుతాను సంతోషం
చక్కగా విశ్లేషించారు హృదయపూర్వక అభినందనలు
Salutations to you and your father sir. Very happy to see son of the Garikapati garu like this. Our next generation of telugu people are blessed already
Nice. Great son of a great father
ఇవాన్నియు తెలుగు వారి కళలే
Super kavigaru...baagundi meeru cheppe vidhanam...
చాలా బాగుంది ధన్యవాదాలు
Sodara chala baga cheptunnav., May God bless you
బాగుంది - జై శ్రీరామ్ జై హింద్
చాలా చక్కగా ఉంది. తండ్రికి తగ్గ తనయుడు.
Super
Dhanyavadhaalu
G.G. Excellent .chirangiva chirangiva chirangiva .
Superb brother 👏👍
Super Jr Garikipati
Super 😂😂😂
Excellent
Super sir.
Good sir
Enjoyed a lot. ..
Chala bavundi kani Nanna gari la Navutu chepte baguntundi
Teluguthesis.com ..an Excellent website ...Telugu pathakalaku.. idhi Mrusthanna bhojanam...Chala Bavundi..
ధన్యవాదాలు సర్ .....
సాయిరాం , శుభం
Go on trying, wish you success.
Good
Very nice to video
Nice
baagundi sir chaalaa upayoga karamaina vishayaalu cheppaaru .swamy chakkagaa cheppaaru.. telugu lo naanudi.. saametalu.. eppudeppudu vaadaalo cheptaaraa. swaamy. pillalaku .. bhaashaabhi maanulaku easy avtundi kadaa.
@ksmrao5622
4 жыл бұрын
K.S.MANYAM.ADVOCATE.GANNAVARAM. CHINNA VAYASULO CHALA BAGA CHEPPARU. GARIKAPATI, CHAGANTI VARU LAGA MEERU EDAGALI. V
👏
చాలా బాగుంది నాయనా
@veerabrahmammuthoju9406
4 жыл бұрын
రాష్ట్ర న్ని అభవానుడే రక్షించాలి...
@simmukana7043
4 жыл бұрын
Antha bagundhi kani antha father cheppinvi kakunda kodiga new ga think chyandi gurajada garu
అవధాని అంటే ఎవరు?గరికపాటి గురజాడను అవధాని అనవచ్చా?
Very nice. Hope to see you smiling also. There was a little smile in the end. Be more expressive.
🙏
I am. Ra vikant.raos mother. Naaku. Avadhanalante chaala. Abhirchi. Meeru pradhanamga 8. Amsaalu. Avadhanamlo. Untaayannari. Vaati gurinchi. Kluptamganina. Teliyaparachi undavalasindi
మీ ఛానల్ మొదటిసారి చూసినప్పుడే అభిమానిని అయ్యాను.
meelanti varu unnantha kalam telugu bhasha lo unna theeyadanam peruguthu untundi.
Vijayedbhhava ramesh ghadiyaram
నాయనా చిరంజీవి నీకు నా దీవెనలు
మిత్రమా నమ్మకాలు పక్కన పెడితే,గరికపాటి గారు చాలా ముదనమ్మకలు కండిచారు,అలాగే వారి నమ్మకాలు,వారి అవగాహన మేరకు కల్పితాలు ,నిజాలు సమపాళ్లలో చెప్పేవారు... ఆధునికం గరికపాటి కబోతున్నరా,ముదనమ్మకలను కండిస్తర...
Garikapaty navarasala padyalu
తులసి వనములో...... తుమ్మ మొక్క పు డు తుo దా? నా తెలుగు భాష కు జేజేలు. 😀 😀 😀
@lakshmanaraolakka9856
3 жыл бұрын
తుమ్మ మొక్క చాలా విలువైనది
GG garu, MEERU CHEPPINA PADYAM LO CHANDASSU UNDAA? UNTE, ADI YEMI PADYAMU? DAYA CHESI VIVARINCHAMANI PRAARDHANA.
Ayushman bhava nanna gari peru nilabettu,
Tandri ki tagga tanayudu
Panditha putra parama pavitra pandithaha.
శతాయు:
Aa padyam poorinchina avadhani Peru enti???
Na Telugu amai pothundo, Ee English medium tho
అవధానం ఆకలి తీర్చదు .
దీనికి కూడా అన్ లైక్ లు కొట్టే వారున్నార
@sriprabhumanik
4 жыл бұрын
కుల లేదా మత ద్వేషమో ఐఉండాలి
Mee Business Baagundi... Your father started KZread after retirement. You started in working age. Are you done Avadham as like as ur father??
@akondiviswanadhasastry9403
4 жыл бұрын
Don't call it business This is an art. We have to appreciate this art as we are Telugu people.
@savitriayapilla3943
Жыл бұрын
అవధానం గురించి తెలుసుకుని మర్యాదగా మాట్లాడటం..మంచిది..అవధాని ప్రతిభ గురించి మీకు తెలిసినట్లు లేదు..
అవదానిన ..?? మీరా..??.....??
Me nanna vata iyepoendha..nv bayalu derava babu....easy money earning professional
emi ra pappu, idhi oka avdaanama??
Excellent