atma meghama Telugu Christian song //Tlc jessypaul//Raj prakashpaul

Пікірлер: 1

  • @ManoRamya.7
    @ManoRamya.724 күн бұрын

    ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఓ మహిమ మేఘమా ఈ జనులను నింపుమా ఓ మహిమ మేఘమా ఈ స్థలము నింపుమా ఎడబాయని మేఘమా నాతో నడిచే మేఘమా ఎడబాయని మేఘమా నాలో నిలిచే మేఘమా -2 ఆత్మ మేఘమా…. పరిశుదాత్మ మేఘం… పరిశుదాత్మ మేఘమా మహిమ ఆత్మ మేఘమా -2 నా మాటలో నా పాటలో నా చూపులో నా నడతలో నీవుండుమయ్య….. నా ప్రయాణంలో నా ఆత్మలో నా దేహంలో నా క్రియలలో నీవుండుమయ్య ప్రేమ చూపు దైవమా… సర్వోన్నత మేఘమా నన్ను ఏలు పరిశుధ్త్ముడా స్తోత్రం అయ్యా … -2 ఓ మహిమ మేఘమా…..

Келесі