Astrologer Lakshmi Kanth Sharma Exclusive Interview With Kranthi | Signature Studios

Ойын-сауық

Astrologer Lakshmi Kanth Sharma Exclusive Interview With Kranthi | Signature Studios
#astrologerlakshmikanthsharma #lakshmikanthsharmainterview #lakshmikanthasharma #rasiphalalu2023
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 1 000

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 Жыл бұрын

    వైద్యులు, న్యాయవాదులు సర్వీస్ చేసేవారు వారి పనిని బట్టి ఫీజులు అడగడం మామూలే, అది వారి వృత్తి ధర్మం. మనకు అవసరం ఉండి పోవడము జరగుతుంది.

  • @lalithaghantasala4781
    @lalithaghantasala4781 Жыл бұрын

    మనుషులుగా పుట్టి ఒకే వ్యవస్థలో పని చేస్తూ...సాటి మనిషినే మోసం చేసి , దబాయించి, బెదిరించి, మంచి మనసున్న మనుషుల్ని హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రాంతి గారు..... అలాంటి వాళ్ల సమస్యల్ని మీ చానల్ ద్వారా తీర్చండి చేతనైతే

  • @Usa98123
    @Usa98123 Жыл бұрын

    Papam kranti. Questions Emi adagalo teliyaka blank ayyadu. It’s super clear. @Kranti - meeru inka subject baaga prepare avvali

  • @hariprasadgorla5479
    @hariprasadgorla5479 Жыл бұрын

    లక్ష్మీకాంతశర్మగారు క్రాంతిగారు అడిగిన వాటికి మంచి సమాధానము ఇచ్చారు మీకు నమస్కారము.

  • @ramarajuanthati9376
    @ramarajuanthati937611 ай бұрын

    ఈ మాటల ద్వారా శాస్త్రి గారికి పెద్ద ఫ్యాన్ ఐన . మీ మాటలు 100% వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి

  • @balakrishnasekhar8390
    @balakrishnasekhar8390 Жыл бұрын

    జర్నలిస్టులు అందరూ ఎంతమంది కరెక్ట్ గా న్యూస్ ఎంతమంది కరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు అని మీరు చెప్పగలరా

  • @rameshamrs6117

    @rameshamrs6117

    Жыл бұрын

    Chala mandhi fraud fellows

  • @veludhandimanikanth2649

    @veludhandimanikanth2649

    6 ай бұрын

    First veedu correct ga chesthunnada. Contravercy kosam try cheyadam thappa

  • @chdevendhar8860
    @chdevendhar8860 Жыл бұрын

    శర్మ గారు ఈ interview ద్వారా సమాజానికి దైవం జ్యోతిష్యం మంచి తనం గురించి చాలా బాగా బుద్ధి చెప్పే సమాధానం ఇచ్చారు ఓం గురుభ్యో నమః

  • @samthaarjun.1478

    @samthaarjun.1478

    Жыл бұрын

    Vadu oka pedda donga..... Dabbulu mingutadu vadu

  • @sanjaypaindla6176

    @sanjaypaindla6176

    Жыл бұрын

    😂😂😂😂

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu672610 ай бұрын

    క్రాంతి మీరు జర్నలిజం చేతిలో ఉన్నది కదా అని అహంకార పూరితంగా అడగడము సరి కాదు. ప్రశ్నించే విధానము సరిగా ఉండాలి. శర్మ గారు చక్కగా సమాధానము చెప్పారు అభినందనలు.... ఎదుటి వారినీ నమ్మించడానికి ప్రమాణాలు చేయవలసిన అవసరం లేదు. జ్యోతిషం గొప్ప శాస్త్రము. మన ఋషులు, యోగులు మనకు అందించిన గొప్ప సంపద.

  • @dadamiahpinjari4713
    @dadamiahpinjari4713 Жыл бұрын

    Super interview Lakshmi kantha Sharma garu

  • @radiantgst1787
    @radiantgst1787 Жыл бұрын

    Nice Answers by Sharma garu. He said no one knows complete information regarding Astrology. Nice Answer by Sharma garu. He gave the best examples.

  • @anithaseelam2256

    @anithaseelam2256

    Жыл бұрын

    Prativaallaku Hindu Dharmam antey eamina matladocchu , samadhanam cheyppeyvaallu vundarani adugutunnaru..... Sharma gaaru baga gaddi peyttaru. Jai Srimannarayana🙏🙏🙏

  • @karanamsudhakarao1811

    @karanamsudhakarao1811

    3 ай бұрын

    🔥🔥🚩🚩🙏🏻🙏🏻

  • @malleshgoud4046
    @malleshgoud4046 Жыл бұрын

    సన్యాసి సన్యాసి కలిస్తే ఏమి రాలుతది బూడిదనే చివరికి మీ ఇద్దరు కలిస్తే అది కూడా రాలదు....వీడు చేసే ఇంటర్వ్యూలు సగం పనికి రానివే నీ మొహం మండా ఎప్పుడన్నా ప్రజా సమస్యల గురించి న్యూస్ రాసినవా వాళ్లను ఫేమస్ చెయ్యడానికి ఎంత తీసుకొని ఇంటర్వ్య చెస్తుండో...

  • @mr__anji__pandu4894

    @mr__anji__pandu4894

    9 ай бұрын

    👏🏻

  • @boy9417
    @boy9417 Жыл бұрын

    Sharma gaaru chala telivi ga matladuthunnnaru ... Andukey entha mandi mosapotunnaru 😂😂😂👍👍

  • @harmonywilson7386

    @harmonywilson7386

    Жыл бұрын

    Rey pichi... dashu...adugute..ne cheputaru...ra kothi. Fellow

  • @unknown_1._

    @unknown_1._

    Жыл бұрын

    Avuna...

  • @arunprabha7061

    @arunprabha7061

    Жыл бұрын

    ఆ మోస పోయిన వారిలో నువ్వు ఒకడివి కదా మరి నువ్వు tv 9 కి వెల్లి report చేఇ . ఎదవ

  • @user-hk8hf1nk1g
    @user-hk8hf1nk1g Жыл бұрын

    Good interview laxmikanth sir

  • @sujathasujatha8269
    @sujathasujatha8269 Жыл бұрын

    E interview valla sarma garu Malli Top position ku veltharu

  • @ssRK257

    @ssRK257

    Жыл бұрын

    No 1 fraud .

  • @Icreat
    @Icreat Жыл бұрын

    Superb sharma garu ekkadaina simplicity ga and chala ante Baga chepparu superb miru

  • @venkystarvenkyvenky2002
    @venkystarvenkyvenky2002 Жыл бұрын

    లక్ష్మి కాంత శర్మ గారు ఈ interview ద్వార మిరెంటో తెలిసింది super స్వామి 🙏🙏🙏

  • @manjula4878

    @manjula4878

    Жыл бұрын

    Bhagavanthuni sevalo unna varini badha pedite nashanam thappadu.

  • @vryogidreams996
    @vryogidreams996 Жыл бұрын

    Laxmi kanth shrma Garu very great anipinchindi kranti kooda supar

  • @dr.somuchary6145
    @dr.somuchary6145 Жыл бұрын

    Sharma gaaru super meeru అడిగే riturn questions.

  • @chdevendhar8860
    @chdevendhar8860 Жыл бұрын

    గురువు గారు మహా అద్బు తమైన సమాధానాలు చెప్పారు నాస్తికులు నోళ్ళు మూయించారు సూపర్ శర్మ గారు

  • @SumaLatha-ch6si

    @SumaLatha-ch6si

    Жыл бұрын

    Adi super musuko

  • @chdevendhar8860

    @chdevendhar8860

    Жыл бұрын

    @@SumaLatha-ch6si akka ni replay artham kaaledhu malli pettavaaaaaaa

  • @ashokbotla7236

    @ashokbotla7236

    Жыл бұрын

    వాడు పెద్ద దొంగ, నితో ఇలా comments pettinchadani తెలుసు,😆

  • @anilkumarthammineni5387

    @anilkumarthammineni5387

    Жыл бұрын

    @@SumaLatha-ch6si ని యవ్వ నీకు యందుకు ఎ

  • @Shiva-39-India

    @Shiva-39-India

    11 ай бұрын

    @@SumaLatha-ch6si Meeku pelli ayyindha madam???

  • @suryakalatummala8020
    @suryakalatummala8020 Жыл бұрын

    లక్ష్మికాంత్ శర్మ గారి దయ వల్ల నా కుటుంబం సంతోషం గా ఉంది🙏 శర్మ గారు చెప్పిన విథంగా కాళేశ్వరం గుడిని దర్శించుటం వలన మాకు అంతా మంచే జరిగింది మా కుటుంబానికి శర్మ గారు దేవుడుతో సమానం🙏🙏🙏

  • @harmonywilson7386

    @harmonywilson7386

    Жыл бұрын

    Orey Anchor ga ..neku braman shapam.tagultadi ra...as questions enti ra picchi dashu ga...I could not watch beyond 10 min...areee basic respect kuda ledu vediki... interview kali ani...pichhi dash questions vadu nu...chsevallu..interest chupistaru brain vadakunda...sharma gari meeda negative option vubtadi ani veedi ...expectations..ne mercury antardasha lo Jorge good kuda God is taking away...tadastu...waste fellow

  • @krishnasandip2541

    @krishnasandip2541

    Жыл бұрын

    Paytm artist

  • @sunilvadloori4981

    @sunilvadloori4981

    Жыл бұрын

    Fake swamy veedu

  • @PD14321

    @PD14321

    Жыл бұрын

    Mi adress cheppagalara okasari, mimmalni kalisi darshanam chesukovali

  • @srisavior1893

    @srisavior1893

    Жыл бұрын

    😂😂😂

  • @svsvrajeswararao4037
    @svsvrajeswararao4037 Жыл бұрын

    శర్మ గారు చాలా సంస్కార వంతంగా సమాధానం చెప్పారు. మీరు గుచ్చుకునేలా అని మొదలుపెట్టిన

  • @avasaralamurthy2850
    @avasaralamurthy2850 Жыл бұрын

    Laxmikanth garu great answer, especially last one. 👍 Astrology is science

  • @krishnaranga3210
    @krishnaranga3210 Жыл бұрын

    Maa friends 19/07/2023 22:30 ki Goa veltunnaru call girls dorukutaro lero cheppandi sarma garu

  • @abhigamingyt8707

    @abhigamingyt8707

    Жыл бұрын

    Bro velthunnara goaa

  • @satyasaikumar9177
    @satyasaikumar917710 ай бұрын

    Sharma garuu last punch Mataram vereee level andii...Thanks kranthij garu. I don't believe in astrology even now. But I respect brahmins.

  • @pulishettisuresh4987
    @pulishettisuresh4987 Жыл бұрын

    లక్ష్మీకాంత శర్మ గారి మాటలకు ఫిదా అయ్యాను బాగా మాట్లాడారు శర్మ గారు

  • @rajupotharaju5927
    @rajupotharaju5927 Жыл бұрын

    నేను ఈ వీడియో చూడకముందే అనుకున్న అటు తిరిగి ఇటు తిరిగి మల్లన్న ముచ్చట్లు వస్తాయి అని 😅😅😅😅

  • @dinakar7772

    @dinakar7772

    Жыл бұрын

    Yes bro 😂 nenu adhe anukunna

  • @sureshthudi1992
    @sureshthudi1992 Жыл бұрын

    అన్న ఏదో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాడు....కాని ఏమీ ఉండదు......క్రాంతి ఇంకా నేర్చుకోవాలి.శర్మగారికి మంచి క్లారిటి ఉంది

  • @chasssnorumusuko

    @chasssnorumusuko

    Жыл бұрын

    37 varaku 60-65% maatrame ani Sarma gaaru chepparugaaa bhayya

  • @Flutechandra

    @Flutechandra

    11 ай бұрын

    😂😂😂😂

  • @user-rf7qk4uj9y
    @user-rf7qk4uj9y Жыл бұрын

    Superr interview

  • @mahenderreddykethireddy9427
    @mahenderreddykethireddy9427 Жыл бұрын

    Kranthi super interview super vaice

  • @parameshlaxmi4414
    @parameshlaxmi4414 Жыл бұрын

    లక్ష్మి కాంత్ గారు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మీకు ధన్యవాదాలు. 👏👏👏👌👌 శర్మ గారు దుమ్ము దులిపేశారు బ్రాహ్మణులు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు వల వృత్తి ధర్మం అది నువ్వు నమ్ము నమ్మకపో ఇది నిజం

  • @subrahmanyamkoukuntla
    @subrahmanyamkoukuntla Жыл бұрын

    Chaala bagundi interview. Keep it up kranthi. Iddari pai unna opinion change chesav

  • @arvind3332001
    @arvind3332001 Жыл бұрын

    Excellent answers by Lakshmi Kanth Sharma

  • @murthydsn8865
    @murthydsn8865 Жыл бұрын

    As we are strong believers of existence of God L.K.Sarma will be out of problem jaisriram

  • @shrinivasgoli8409
    @shrinivasgoli8409 Жыл бұрын

    Super laksi kantha sharma guruji

  • @kaluvaramaswamy
    @kaluvaramaswamy11 ай бұрын

    Lakshmi kanth sharma garu super interview jayagurudatta

  • @kallyannk3381
    @kallyannk3381 Жыл бұрын

    Last punch manadi ayite aa kickee verappa.. Chala baaga cheppaaru

  • @barigellaanji4307
    @barigellaanji4307 Жыл бұрын

    మొత్తానికి సైన్స్ గొప్పది అని ఒప్పుకునవు దినికి సంతోషిస్తున్నాను

  • @Qaramitah

    @Qaramitah

    Жыл бұрын

    science ante latin lo knowledge ani artham, ade knowledge ni sanskritam lo telugu lo vedam antaru...simple...search chesi chudandi

  • @akhillokesh4755

    @akhillokesh4755

    Жыл бұрын

    Hindu matham oppukuntundi yedari kathale kashtam

  • @raghavanofficial8861

    @raghavanofficial8861

    Жыл бұрын

    @@Qaramitah wow fantastic, mind-blowing, unbelievable and u got a fabulous knowledge sir...

  • @dubbakacherry8544

    @dubbakacherry8544

    Жыл бұрын

    Neku edaina anthu chikkani rogam vasthe erpaduthundhi

  • @bosubabubosubabugodi3542

    @bosubabubosubabugodi3542

    10 ай бұрын

    😂😂😂😂😂👌👌👌👌👌

  • @devendargoud2636
    @devendargoud2636 Жыл бұрын

    Super interview Laxmikanth sir Garu 👍

  • @vaneshnayak6657
    @vaneshnayak6657 Жыл бұрын

    Chala Baga answer chepparu Sharma gaaru

  • @somaiahm8670
    @somaiahm8670 Жыл бұрын

    Nenu 5years age unnappudu ma Village ki oka kaki brahman vacchinadu. Ma Amma varito Astrology chupinchinadi. Varu oka white paper mida black powder challi aa paper mida na rendu astalu petti whati dwara rekhalu clear ga kanipinchinavi. Varu ma ammakku ni koduku central govt.udyogi avutadani cheppinadu. Nenu Dept of Telecom lo employee ga service chesi retired. Kavuna na nammakamu Anni sastralu untaini nammuchunnanu.God is great.

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Жыл бұрын

    క్రాంతి గారి వాగ్ధాటికి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే

  • @bandarunagaraja2706

    @bandarunagaraja2706

    Жыл бұрын

    అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా, ఊహించని విధంగా సమాధానాలు చెప్తున్న శర్మ గారి సంగతేమిటి?

  • @srinubandaru7785

    @srinubandaru7785

    10 ай бұрын

    Good joke 😂😂😂

  • @Raghavalarance.k
    @Raghavalarance.k Жыл бұрын

    Laxmi kantha sharma garu cheppina remidys nenu chesanu sakses indi ayana really great person

  • @Srikanth0086
    @Srikanth0086 Жыл бұрын

    Genuine answer chestundu Lakshmi kantha sharma, kranti ki em adagalo ardam kaatle.

  • @SRIRAMMILKPRODUCTS
    @SRIRAMMILKPRODUCTS Жыл бұрын

    Chala manchi samdanalu cheparu sharma garu

  • @gowriuriti9495
    @gowriuriti9495 Жыл бұрын

    Good interview and good responses. As long as believers follow astrologer, there is no point in cheating. It's up to the person whether to go to them or not

  • @saiteja7186

    @saiteja7186

    11 ай бұрын

    Oh aithe cybercrime kooda tappu kadhu kada

  • @Bemiligamer456
    @Bemiligamer456 Жыл бұрын

    తీన్ మార్ మల్లన్న గురుంచి చెప్పినవి అన్ని నిజాలు

  • @sravankumar6492
    @sravankumar649210 ай бұрын

    Good kranthi great knowledge u have

  • @kondusagarexclusive
    @kondusagarexclusive Жыл бұрын

    Matured Laxmi Kanth Sharma

  • @vantepakarishikumar1349
    @vantepakarishikumar1349 Жыл бұрын

    క్రాంతి గారు...exlent interview...

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 Жыл бұрын

    క్రాంతి గారికి బాగా చెప్పారు

  • @vijayatheja5953
    @vijayatheja5953 Жыл бұрын

    Kranti Anna- Mee channel no Live chyandi please..Mee interview s reality ga unntaie.

  • @Singersrikanth-jt3kg
    @Singersrikanth-jt3kg2 ай бұрын

    Super interview vintamunte vinali anpisthundi.... Kranthi bro adige questions... Lakshmi kanth sharma cheppe answer s super kela akkada kuda sharma thadaballe clear ga cheppav ... Super

  • @satyasingoti2180
    @satyasingoti2180 Жыл бұрын

    Panthulu mee jyotishyam nenu chapthanu , meeru jyotishyam vadhilesi psychology chepthe mee bhavishathu 100% sucess outharu.

  • @buthamjanardhan108
    @buthamjanardhan108 Жыл бұрын

    శర్మ గారు మంచిగా చెప్పినారు అతనిలో నిజాయితీ ఉన్నది

  • @bankpo4394

    @bankpo4394

    11 ай бұрын

    Modda kudavandi

  • @Shiva-39-India

    @Shiva-39-India

    11 ай бұрын

    @@bankpo4394 Neku daddy lu entha mandhi boss ???? Daddy lu ekkuva unna valla ke ilanti matalu vastai ..... 😁😁😁😁😁 Pooramboku bevarse nayala 😁😁😁😁😁😁

  • @cheemalaramana4273
    @cheemalaramana4273 Жыл бұрын

    Excellent anchor

  • @mattapallyguruyadav404
    @mattapallyguruyadav404 Жыл бұрын

    ఇద్దరూ కలిసి భలే గా ఉంది

  • @vijithamudamala3006
    @vijithamudamala3006 Жыл бұрын

    Talented astrologer.... anchor kii ichipadesindooo❤❤❤

  • @chamarthiraviteja8019
    @chamarthiraviteja8019 Жыл бұрын

    గురుదత్త అనుగ్రహ సిద్ధిరస్తు 🙏🙏🙏

  • @oosaritrycheyyi9401
    @oosaritrycheyyi9401 Жыл бұрын

    I just know abt u r channel nice interview

  • @rukminiangarika9264
    @rukminiangarika9264 Жыл бұрын

    Guruji ki Vandhanalu Om Dram Dathatyraya Namaha

  • @nijam8834
    @nijam8834 Жыл бұрын

    ఇంటర్వ్యూ హైలైట్...చివరికి జర్నలిస్ట్ కూడా జ్యోతిష్యం చెప్పడం😂

  • @somaiahm8670
    @somaiahm8670 Жыл бұрын

    Believe is respected.God is real. Then science is correct.

  • @malapakasuryapavankumar8687
    @malapakasuryapavankumar86874 ай бұрын

    Last 5 minutes chalaa bhaga ceparu, Bhagavantudu ante nivachanam super ga ceparu

  • @polurisrimannarayana9074
    @polurisrimannarayana9074 Жыл бұрын

    Interview chese vadiki Baga Balupu vundi

  • @nikhilbablu5839
    @nikhilbablu5839 Жыл бұрын

    ❤❤really I prod of u, I tried many times to meet him for changing my life, but I failed as I'm in financial and personal issues till now. Even though I feel that I will meet him definitely one day. I think God made one day to him to meet us 🎉🎉, or us to meet him. Really I will wait till my last breath for him.

  • @informationadda758

    @informationadda758

    Жыл бұрын

    If u put effort whatever u tried to meet him put that effort to solve ur problems...

  • @svs2147
    @svs2147 Жыл бұрын

    బాధితుల నుంచి విషయం సేకరించి ప్రశ్నలు అడగ వలసింది. అన్న దానం పేరిట ఈనాడు లాంటి పేపర్స్ లో మెయిన్ పేజీ ఫుల్ సైజ్ ఆడ్స్ కి ఎలా ఖర్చు పెట్టాడు?

  • @shyambalireddi663
    @shyambalireddi663 Жыл бұрын

    God is Belief.

  • @nadikotasrinu572
    @nadikotasrinu572 Жыл бұрын

    Sharma garu answars baga chepparu

  • @jajalavamshi
    @jajalavamshi Жыл бұрын

    లక్ష్మీ కాంత్ శర్మ సూపర్ ఇంటర్వ్యూ ఇచ్చావ్ 🎉🎉🎉

  • @sureshtatolu7960
    @sureshtatolu796010 ай бұрын

    వీడియో పూర్తిగా చూసా...శర్మ గారు మాట్లాడిన,చెప్పినవి అన్ని ఎంతో సహజంగా ఉన్నాయి..100% నిజాన్ని చెప్పారని అనుకుంటున్నాను...సనాతన ధర్మంలో దేవుడిని అవమాణిస్తేనే ఎవరూ మాట్లాడటం లేదు..అలాంటిది ఒక పండితుణ్ణి అవమాణిస్తే హిందువులు కదులుతారనో..లేక అండగా మాట్లాడతారనో అనుకోవడం దండగ...ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి హేళనగా మాట్లాడటం ఒక హీరోయిజం, లౌకికత్వం అని భావిస్తున్న జనాలు ఉన్నారు.

  • @ramarajuanthati9376
    @ramarajuanthati937611 ай бұрын

    Ur great shasthri garu

  • @subbutangirala4541
    @subbutangirala4541 Жыл бұрын

    Lakshmi kanth Sarma అన్న సూపర్ సమాధానం

  • @tharunsasterymani
    @tharunsasterymani Жыл бұрын

    క్రాంతి నువ్వు కాస్త సరిగ్గా అడుగు ప్రశ్నలు

  • @dubbakacherry8544
    @dubbakacherry8544 Жыл бұрын

    Really unbelievable knowledge person or very powerful astrologist I never seen like this brilliant one never before never after

  • @aravindreddyramidi5543

    @aravindreddyramidi5543

    Жыл бұрын

    😂😂

  • @Krishnakarthik660
    @Krishnakarthik660 Жыл бұрын

    Talented message ❤❤❤❤ na heart meeke

  • @balasubrahmanyamreddy7692
    @balasubrahmanyamreddy769211 ай бұрын

    So nice శర్మగారు 🎉🎉🎉

  • @raghavenderraob5343
    @raghavenderraob5343 Жыл бұрын

    Thank you Guruvu garu. Earlier I have some trust on mallanna,Today we came to know mallana original character .

  • @rxjeethuvarma844
    @rxjeethuvarma84411 ай бұрын

    Correct ga chepparuw

  • @kailashmanas3501
    @kailashmanas3501 Жыл бұрын

    Yes maku jilledu ganapati ni kuda icharu

  • @nagarajuvlogs2582
    @nagarajuvlogs2582 Жыл бұрын

    25:08 super question all over interview mallanna ku fever ga undhi.

  • @nareshraj9038

    @nareshraj9038

    Жыл бұрын

    మల్లన్న నీచుడు అయితే నే పంతులు జైలుకు పంపారు

  • @sampathbej
    @sampathbej Жыл бұрын

    Laxmikantha sharma super talented, good answers.

  • @user-gt8yf4eb9y
    @user-gt8yf4eb9y10 ай бұрын

    Good information

  • @bhavaniprasad5662
    @bhavaniprasad566211 ай бұрын

    laxmi kanth sharma garu super ga matladaru

  • @madhujunnu792
    @madhujunnu792 Жыл бұрын

    Only Lakshmi Sharma 😊 Always supported💫

  • @viralNews34.1k
    @viralNews34.1k Жыл бұрын

    అయ్యా, తీన్మార్ మల్లన్న ను బ్లేమ్ చెయ్ నీ కాలు మొక్కుతా బెంచన్, అన్నట్టు ఉంది ఈ క్రాంతి గాని తిరు ,🔥 నిప్పురా తీన్మార్ మల్లన్న ✊✊

  • @SameerKumarVemuganti

    @SameerKumarVemuganti

    Жыл бұрын

    lauda em kadu

  • @HariOm-mf8gx

    @HariOm-mf8gx

    Жыл бұрын

    👌

  • @srinivasshathagopam2902

    @srinivasshathagopam2902

    Жыл бұрын

    వాడు కాలుతూ అందర్ని కాల్చేస్తడు

  • @janardhanarao1483

    @janardhanarao1483

    8 ай бұрын

    Anduke kali budida ayyadu antava

  • @hasinikavala9143
    @hasinikavala9143 Жыл бұрын

    Krantigaru bagacheapparu me voice bagundi 🙏

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad868411 ай бұрын

    Nice work

  • @srikanthpotti7740
    @srikanthpotti7740 Жыл бұрын

    Grat thinmmar mallanna ❤ yavadu am pikaleru 🦁

  • @zikriyaquadri6830
    @zikriyaquadri6830 Жыл бұрын

    👍👍👍👍👍👍👍👍

  • @SK18459
    @SK184594 ай бұрын

    To be honest, nice answers by Lakshmi Kanth Sharma

  • @sreedharbannur113
    @sreedharbannur11311 ай бұрын

    I went to him 7 years back , He said everything is good and for your info I went to him as my uncle forced me to meet him.

  • @DhamakDhamakaa

    @DhamakDhamakaa

    6 ай бұрын

    😊 so everything went good aa ??

  • @upendrab8199

    @upendrab8199

    2 ай бұрын

    I want his appointment how can t get any phone number pls share bro

  • @narayanareddychappidi5557
    @narayanareddychappidi5557 Жыл бұрын

    క్రాంతి సూపర్ ఇంటర్వ్యూ

  • @arunprabha7061
    @arunprabha7061 Жыл бұрын

    ఒక function చేస్తే tent వానికి వంట మనిషికి అందరికి చివరకు పనిమనిషికి అడిగినంత ఇస్తారు. ఒక పంతులు వేయి తీసుకుంటే తప్పు వచ్చింది. ఆయన మనిషి కాదు ఆయనకి ఆకలి సంసారం ఏమి ఉండదూ. మనమేమొ తక్కువ లేక ఊచితంగా పూజులు చేయించు కోవాలి అ పంతులేమో మీరు మీ కుటుంబం మీ వశం అంతా అష్ట ఆశ్చర్య లతో సంతోషంగా భ్రతకండని ఆశీర్వదించాలి. ఏట లోకం అండీ

  • @vishnuvardhan653

    @vishnuvardhan653

    11 ай бұрын

    Avunaa...veyyi ki e panthulu vastado theeska ra chudham.... minimum 10k ivvanidi e panthulu raadu

  • @saiteja7186

    @saiteja7186

    11 ай бұрын

    Ikkada 1000 10000 ani kaadhu panthulu oka roju 2-3 hrs mathrame tanaku vachina manthralu tho pooja chesthdu aashirvadam antava nuv verey vallatho pani chepinchukoni vallaki dabbu sarigga isthe valle ashirvadistharu

  • @mohanpvc999

    @mohanpvc999

    11 ай бұрын

    మంత్రాలకు చింతకాయలు రాలవు

  • @saiteja7186

    @saiteja7186

    11 ай бұрын

    @@mohanpvc999 nijam nammaru bro inka emaina ante anti hindu antaru ninnu asal hinduvule hinduvulaki shatruvuulu aithunnru bro nijam telusukokunda

  • @janardhanarao1483

    @janardhanarao1483

    8 ай бұрын

    ​@saiteja7186 correct bro nuvvu mobile repair ki motor mechanic shop ki vellu. Basically manchi cheste manchi jarugutundi. Nammina vallu veltaru leni vallu ledu. Enduku polical chestaru ee vishayam. Okkadayina vaadi panini vaadu correct ga chestunnara. Govt employees nunchi politics varaku

  • @shreeramsravan2405
    @shreeramsravan240511 ай бұрын

    Super smadanam guruvu

  • @sivasai1539
    @sivasai15399 ай бұрын

    Super interview anna

  • @norirajesh27
    @norirajesh27 Жыл бұрын

    Kranti garu in society there are so many big robbers please interview them also

  • @arunprabha7061

    @arunprabha7061

    Жыл бұрын

    Yes. They fear to meet such persons

  • @venkateshvelichala8974
    @venkateshvelichala8974 Жыл бұрын

    Nice answers sharma garu 😊

  • @ranjithteluguchannel
    @ranjithteluguchannel Жыл бұрын

    Nen meedhaggara jathakam cheppinchukoli anukuntunna but nen poor family person mee phone number istara naku 5 years nundi ardhikanka health paranga bagundatledu and 2020 lo love marriege cheskunna but santhanam ledhu dhayachesi cheppandi please sir🙏🙏🙏🙏

  • @maipalreddy1400
    @maipalreddy1400 Жыл бұрын

    Lakshmi kanth sharma chala telivaga matldthunadu covering chaskuntunadu

  • @kulakarniprabhakarrao3402
    @kulakarniprabhakarrao3402 Жыл бұрын

    Kranti garu first questions adagadam nerchuko Respect ivvadam nerchuko

Келесі