అసిరయ్య పాటలు || Sarangadhara Jamukula Katha || Buduku || Folk || Utharandhra Folk || Musichouse27

Музыка

Sarangadhara Jamukula Katha
Utharandhra Folk
Singer : Bonelu Asirayya ( 8179052970 )
Lyrics : Traditional
Composed By : Bonelu Asirayya
Srimatha Digital Recording Studio, Vizag
Subscribe For More Devotional Songs
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music,
instead of contacting KZread about a Copyright Infringement. Thank You sir...
******************************************************************************************************************
MusicHouse 27 not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose,
please share this to your peoples and like and comment.

Пікірлер: 1 000

  • @vamsimadde3304
    @vamsimadde33043 жыл бұрын

    ఇలాంటి మహానుభావుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రదిస్తున్నాను 🙏🙏🙏🙏

  • @satishprabha111
    @satishprabha1113 жыл бұрын

    ఎప్పుడో మా చిన్నప్పుడు విన్నాం మీ ద్వారా మళ్ళీ విన్నాం sir సూపర్👌👌👌👌👌

  • @khalifakulayappa8643

    @khalifakulayappa8643

    Жыл бұрын

    0

  • @ramanaiahmamudura

    @ramanaiahmamudura

    Жыл бұрын

    '

  • @nandusavara4297
    @nandusavara42974 жыл бұрын

    మన శ్రీకాకుళం జిల్లా సంస్కృతి భాష యాస ప్రత్యేకత గురించి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అంటే ఇటువంటి కళాకారులు ఉండడం అని నేను భావిస్తున్నాను ఇటువంటి వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి చేయాలి

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramupawan9202
    @ramupawan92025 жыл бұрын

    ధన్యవాదాలు... ఎప్పుడో చిన్నప్పుడు చూశాం... మీదయతో మళ్ళీ మాకు ఆ భాగ్యం కలిగింది🙏🙏

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @arjalagurumurthy8188

    @arjalagurumurthy8188

    5 жыл бұрын

    😭 good for knowledge and Enjoy

  • @gorativenkanna9878

    @gorativenkanna9878

    5 жыл бұрын

    Goppakalakarudukalanivenakithippe galige gatram

  • @potnurudurgaprasad1457

    @potnurudurgaprasad1457

    5 жыл бұрын

    మరుగు నపడిన జానపద కళలను మరల వెలుగులోకి తెచ్చారు . మీ ప్రయత్నం అభినందనీయం.

  • @janardhanaraot3574

    @janardhanaraot3574

    3 жыл бұрын

    యూట్యూబ్ చానల్ వారికి ముద్దు నమస్కారం లు ఇలాంటి మంచి కళాకారులను వెలుగులోకి జానపద గీతాలు అందించిన మీకు ధన్యవాదాలు

  • @bhaskarrao6214
    @bhaskarrao62145 жыл бұрын

    Sir Tqq ఇలాంటివి చూపించి ,real talent antey proof chesaru...

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam12373 жыл бұрын

    జముకుల కధ చాలా బాగుంది.మరుగున పడిపోతున్న ఇటువంటి ప్రాచీన కళ లను ప్రోత్సహించాలి.

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @hareeshkota6473
    @hareeshkota64734 жыл бұрын

    చాలా బాగా పాడారు .ఈ రాగాలు వింటుంటే మా నాన్నమ్మ గారు గుర్తు వస్తున్నారు ఈ పాటలు అన్నీ పాడేవారు .I miss you nannamma

  • @ydprasad5185
    @ydprasad51855 жыл бұрын

    ఈ జానపదాలు విన్నప్పుడే మేము భాగ్యవంతులము అని తెలుస్తుంది 👍😢👍😢👍😢😢👌👌

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @eshwarchevveti2660
    @eshwarchevveti26605 жыл бұрын

    శ్రీ మాత ఛానల్ వాళ్ళు చాలా అభినందనీయులు. . అంతరిస్తున్న కళాలనే కాదు. . .అంతరిస్తున్న కళాకారులను కూడా పునరుజ్జెవింపచేస్తున్నారు. . ....ధన్యవాదాలు. . ఇంకా ఇలాంటి వి పెట్టండి. . ..

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @adithyabl2010
    @adithyabl20104 жыл бұрын

    పెద్దాయన నీ కళకి పాదాభివందనాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @padyasudhamanjari2015
    @padyasudhamanjari20154 жыл бұрын

    ఆదరణ కరువై అంతరించిపోతున్న ఇలాంటి జానపదకళారూపాలను సేకరించి రికార్డు చేసి నెట్టింట్లో నిక్షిప్తం చేసిన శ్రీమాత మ్యూజిక్ వారికి అభినందనలు. మీరు చాలా రసాత్మకమైన ప్రక్రియలను యూట్యూబ్ లో ఉంచుతున్నారు. ధన్యవాదాలు.

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @mallid3938
    @mallid39384 жыл бұрын

    ఒక మంచి కళా కారు డు, ఇలాంటి వాళ్ళ ను మన ఇంట్లో వివాహాది శుభకార్యాలకు పిలిచి చిన్న కార్యక్రమం చేయిస్తే ఒక కళా కారు డు కి చేయూత నివ్వడం ఔతుంది వాళ్ళకు గుర్తింపు ఇచ్చి నట్టు ఔతుంది

  • @tirupatitrendingno1

    @tirupatitrendingno1

    2 жыл бұрын

    Correct andi

  • @tirupatitrendingno1

    @tirupatitrendingno1

    2 жыл бұрын

    Athani number unte send cheyandi pls memu marrage function ki pilusthamu

  • @Pavankumar-dj4ov
    @Pavankumar-dj4ov5 жыл бұрын

    తాత నా చిన్నప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్న సూపర్బ్

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Maheshkalamati
    @Maheshkalamati4 жыл бұрын

    ఒక 20 సంవత్సరాలు క్రితం చూసాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను ఈ కళలను భావితరాలకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jagannadarao2832
    @jagannadarao28325 жыл бұрын

    గంట పదిహేను నిమిషాలు ఏ పేపర్ చూడకుండా అలాగే ఆ కథ చెప్పుకుపోతున్నాడు ఎక్కడ ఏ రాగం ఎలా పాడాలో పాడుకు పోతున్నాడు అతని కి కృతజ్ఞతలు

  • @rajamukku5561

    @rajamukku5561

    4 жыл бұрын

    S

  • @sankarbeverakarthik1186

    @sankarbeverakarthik1186

    3 жыл бұрын

    S

  • @sankarbeverakarthik1186

    @sankarbeverakarthik1186

    3 жыл бұрын

    Super

  • @knagaraju2791

    @knagaraju2791

    3 жыл бұрын

    Adhe Mari sklm

  • @nsekharraju1585

    @nsekharraju1585

    3 жыл бұрын

    Really great na chinnappudu chusanu malli eppudu chusa

  • @OMMIGANAPATIRAO
    @OMMIGANAPATIRAO5 жыл бұрын

    సారంగధర నాటక రూపంలో కూడా ప్రదర్శిస్తుంటారు. దాన్ని కూడా మీరు సేకరించి అంద చేయగలరని ఆశిస్తున్నాము.👍👍👍👍👍

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @raviparuvuparuvu4172

    @raviparuvuparuvu4172

    5 жыл бұрын

    Super

  • @sivajiraj4590

    @sivajiraj4590

    4 жыл бұрын

    Super sari jamukulu thankyou

  • @sivakumarrompilli2667

    @sivakumarrompilli2667

    4 жыл бұрын

    Sarargatheranataka.m

  • @ganapathigurugubelli3763

    @ganapathigurugubelli3763

    Жыл бұрын

    @@sivakumarrompilli2667 . G.

  • @taravenky6660
    @taravenky66605 жыл бұрын

    ఇంచుమించు అంతరించిపోతున్న కళను అందించినందుకు ధన్యవాదాలు 👌👌

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jogaraodukka3480

    @jogaraodukka3480

    3 жыл бұрын

    L

  • @rajreddy5477
    @rajreddy54775 жыл бұрын

    కలాకారుడా నీకు కలాభివందనాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @baburaoyaramala9314

    @baburaoyaramala9314

    4 жыл бұрын

    ఓ కళాకారుడు మీకు కాళాభి వందనాలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తిచేచారు సెల్యూట్

  • @vamsiurlapu254

    @vamsiurlapu254

    4 жыл бұрын

    Super song

  • @vanjarapusrinivasarao895

    @vanjarapusrinivasarao895

    4 жыл бұрын

    పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. కళాకారుడుకు వందనాలు. ఛానల్ కు కూడా అభివందనాలు.

  • @sudhakarsurada1008
    @sudhakarsurada10084 жыл бұрын

    మా జిల్లా కళాకారులు లను,కళలను ప్రోత్సాహిస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramanak6742
    @ramanak67423 жыл бұрын

    పెద్దాయన కు వందనాలు

  • @susi8834
    @susi88345 жыл бұрын

    చిన్నప్పటి జానపదాలు గుర్తుచేసిందుకు ధన్యవాదములు.

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chinnayadoraingilapalli1865
    @chinnayadoraingilapalli18655 жыл бұрын

    ఈ జానపధ పాటలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నా ఇప్పుడు మీద్వారా వింటూన్నాం.

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy87214 жыл бұрын

    👍👍👍👌👌👌 జై ఉత్తరాంధ్ర, జైశ్రీకాకులం, జై ఇచ్చాపురం, జై సన్యాసిపుట్టుగా...

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chinagowrinaidumeesala1655
    @chinagowrinaidumeesala16554 жыл бұрын

    ఇలాంటి అద్భుతమైన బాల్యం లో చూసిన జానపద కళను మళ్లీ చూసే భాగ్యం కలిగించిన మీకు కళాభివందనములు

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dcbsongs8304
    @dcbsongs83044 жыл бұрын

    ఏ రచయిత కలం రాయలేని రాగాలు...ఏకవికి కూడా సాధ్యం కాని గంట సేపు పలికే పదాలు. ఏ గాయకుని సాధ్యం కాని విరామం లేని గానం...ఎవ్వరూ ఇంకెవ్వరూ సాహసం చేయగలురు...ప్రకృతి సహజ కళాకారులకు మాత్రమే సాధ్యము....... సూపర్ సర్ మీ గానానికి సంగీత తో గాన మాధుర్యం మీకే సాధ్యం అవుతుంది.....

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @jagannadarao2832
    @jagannadarao28325 жыл бұрын

    ఆ రాగం తాళం ఈ రోజుల్లో వినగలమా

  • @kanugulasatyam556
    @kanugulasatyam5563 жыл бұрын

    అసిరయ్య గారి ని ట్రైన్ లో చూశాను మంచి జానపదుడు కళాభివందనాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @lingamurthi276
    @lingamurthi276 Жыл бұрын

    మీరు సూపర్ గురువుగారు మీ వయస్. సూపర్. 🙏🙏🙏💐

  • @MusicHouse27

    @MusicHouse27

    Жыл бұрын

    Thanq 🙏.

  • @himagiriparasingi8142
    @himagiriparasingi81425 жыл бұрын

    అంతరించి పోయిన అద్బుతమైన కళని తిరిగి అందించిన మీకు ధన్యవాదాలు.

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kamalaeswar1673

    @kamalaeswar1673

    Жыл бұрын

    Thank you asirayya garu

  • @ramakrishnatirlangi4489
    @ramakrishnatirlangi44895 жыл бұрын

    ధన్యవాదాలు మాతా వారికి

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @AVIS-BAP
    @AVIS-BAP4 жыл бұрын

    Wow.. super.. చిన్నప్పుడు చూసా... అద్భుతం 🙌🙌🙌

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @katariramakrishna889
    @katariramakrishna8893 жыл бұрын

    ఈ కథ వింటుంటే ఎప్పుడో పూర్వము రోజులు గుర్తుకొస్తుంది. దన్యవాదములు

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma25934 жыл бұрын

    ఈ కాలంలో కూడా trend ను పక్కతోసి కళకు ప్రాధాన్యత ఇస్తున్నారు మీకు కృతజ్ఞతలు🙏.. అసిరయ్య మట్టిలో మాణిక్యాలయ్య అనుకోండి... అద్భుతమైన కళాకారులు🇮🇳🚩💪💪💪💪🙏🙏🙏...

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @madhavaraorangala954
    @madhavaraorangala9545 жыл бұрын

    ఈపాటలు వింటుంటే నా చిన్నతనం గుర్తు చేసారు చాల చాల దన్యవాదలు సార్.

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dhanavarri4142

    @dhanavarri4142

    4 жыл бұрын

    Superrrrrrrr ayya

  • @kellatirupatirao4581
    @kellatirupatirao45813 жыл бұрын

    చాలా బాగుంది

  • @nagiresu
    @nagiresu5 жыл бұрын

    what a memory.... Chala Baga paadinaaru......🙏🙏🙏🙏🙏🙏

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @adinarayanapanchireddi748

    @adinarayanapanchireddi748

    2 жыл бұрын

    Mallory vinagaligamu Chaka anandamuga vundi

  • @rokkamshankarrao8732
    @rokkamshankarrao87325 жыл бұрын

    Tatahgaru meku inkokaru saport vunteya bagunedhi meru bagakastapaddaru chalabagundhi nice 👍👍👍👍👌👍👌👍👌👍

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @ramupawan9202
    @ramupawan92025 жыл бұрын

    కళలని కాపాడండి... సంస్కృతిని బ్రతికించండి🙏

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @chandrabhanu3894

    @chandrabhanu3894

    5 жыл бұрын

    Ramu Pawan ఇలాంటి కళా సంపద విలువ మరింత స్పష్టమైనవిధగా తెలియజేయండి మీకు నా ధన్యవాదాలు

  • @seerarevathi6064
    @seerarevathi60642 ай бұрын

    Mana Telugu సంప్రదాయాలను ఈ జనరేషన్ కి తెలియ చేయటం చాలా సంతోషంగా ఉంది. గురువు గారు.

  • @MusicHouse27

    @MusicHouse27

    Ай бұрын

    Thanq 🙏.

  • @MusicHouse27

    @MusicHouse27

    Ай бұрын

    Thanq 🙏.

  • @rajeshmamidi2496
    @rajeshmamidi24965 жыл бұрын

    Ahaaaaa yantha aanandanga undoo vintunty.....suuuuparr Abba .....srii matha variki vandanamulu

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dandutalli143lavanyanaidu7
    @dandutalli143lavanyanaidu75 жыл бұрын

    Srikakulam to palasa train lo vuntaru. Good artist. Thank u very much to matha audio recording.

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @veerarajumptc564

    @veerarajumptc564

    5 жыл бұрын

    Dandu talli 143 Lavanya naidu to

  • @veerarajumptc564

    @veerarajumptc564

    5 жыл бұрын

    Lp

  • @pitturadhamma724

    @pitturadhamma724

    4 жыл бұрын

    @@veerarajumptc564 mn mn 00====0=09666600 mn NV

  • @pitturadhamma724

    @pitturadhamma724

    4 жыл бұрын

    Mk

  • @gudelakoteswarao4797
    @gudelakoteswarao47975 жыл бұрын

    పాత రోజులు గురుతుకు వచ్చాయి

  • @chandrabhanu3894

    @chandrabhanu3894

    5 жыл бұрын

    gudela koteswarao మీరు మరిన్ని కళా సంపద విలువ మరింత స్పష్టమైనవిధగా తెలియజేయండి.మీకళాభిమాని

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dasaradharamireddyronda8576
    @dasaradharamireddyronda85762 жыл бұрын

    చాలా బాగుంది, ఇలాంటి కళాకారులు ఆంధ్రదేశంలో ఉండడం మన అధృష్టం. (మద్య మద్య ఆంగ్ల పదాలు వాడకపోతే ఇంకా బాగుండేది.)

  • @MusicHouse27

    @MusicHouse27

    2 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @reddys8507
    @reddys85073 жыл бұрын

    Naachinnappudu chusa malli yippudu chusa thanks thanks thanks ...........s

  • @nagiresu
    @nagiresu3 жыл бұрын

    Thanks to Srimatha music recording for collecting and encouraging of village art forms 🙏🙏🙏🙏🙏🙏

  • @RajuYadav-zj3hk

    @RajuYadav-zj3hk

    3 жыл бұрын

    👌👌👌👌🤌

  • @t.janardhanarao09tjrs41

    @t.janardhanarao09tjrs41

    3 жыл бұрын

    చాలా బాగున్నది కథ పాట రూపంలో వివరించారు

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @saradhimallarpu701
    @saradhimallarpu7015 жыл бұрын

    మి కళ సూపర్

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @srinivassarma9318

    @srinivassarma9318

    5 жыл бұрын

    Kalabhivandanalu

  • @mohangollangi3334

    @mohangollangi3334

    3 жыл бұрын

    @@MusicHouse27 ooio

  • @mohangollangi3334

    @mohangollangi3334

    3 жыл бұрын

    @@MusicHouse27 pl

  • @mohangollangi3334

    @mohangollangi3334

    3 жыл бұрын

    @@MusicHouse27 llli

  • @hemanthakumarmajji6077
    @hemanthakumarmajji60773 жыл бұрын

    ధన్యవాదములు అసిరయ్య నీకు వందనాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sunarajesh851
    @sunarajesh8515 жыл бұрын

    Emi kala e vedio tho na hrudayam parvasisthundi thank you dady

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajeshdasari6480
    @rajeshdasari64805 жыл бұрын

    Niceee........ma villege beside village .......super......pata

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @divyanarayan5474

    @divyanarayan5474

    5 жыл бұрын

    A village sir ethanidhi

  • @rambabubachalakura7637
    @rambabubachalakura76375 жыл бұрын

    అద్భుతం మహా అద్భుతం నాతోటి kalakaaruda మీరు చెప్పిన సారంగధర జముకుల కథ చాలా అద్భుతంగా ఉంది నీకు నా వేలవేల కళాభివందనాలు ఇంకా ఇటువంటి కథలు ఉంటే మరిన్ని వీడియోస్ యూట్యూబ్ లో పెట్టగలరు

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kameshvaram6671
    @kameshvaram66715 жыл бұрын

    నాన్న గారు చాలా చక్కగా వివరించారు. థాంక్యూ

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @Mstrdj007
    @Mstrdj0075 жыл бұрын

    My God....Meeku 10000 Namaskaramlu

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @venkataramanatompala8901
    @venkataramanatompala89015 жыл бұрын

    👌👌👌 superb 🙏🙏🙏

  • @pavangudivada9845

    @pavangudivada9845

    4 жыл бұрын

    🤪🤪...

  • @simhachalamdavala5422
    @simhachalamdavala54229 ай бұрын

    🎉ASARAYYA old. Jamakili. Programs🎉. KZread. Lo. Pettinanduku. Matharekading. Varki. Danyavadhmlu

  • @MusicHouse27

    @MusicHouse27

    9 ай бұрын

    Thanq 🙏.

  • @suneendra007
    @suneendra0074 жыл бұрын

    Proud to be my village..... Asirayya is great from past30 yrs he struggled lot of poverty.....thank you sri matha music house for encouraging his songs..........

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @user-iq9gz7vo2t

    @user-iq9gz7vo2t

    6 ай бұрын

    L​@@MusicHouse27

  • @krishchpuram1080
    @krishchpuram10804 жыл бұрын

    Thanks Sri matha recording studio I remember my child hood this programs but nowadays no this type of programs in villages very very very very thanks you are conducted more programs . I proud to born in srikakulam dist.

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @satyatailoring3362
    @satyatailoring33625 жыл бұрын

    Duvvandar kada kuda pettandi sir chala bagunnai

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thappakunda Try Chestham Sir. Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @lavanyalaa2973
    @lavanyalaa29733 жыл бұрын

    Asireyya garu supar ..🙂🙂🙂🙂

  • @ramanak6742
    @ramanak67423 жыл бұрын

    నిజమైన తెలుగు జానపదాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @naidustudycirclevzm
    @naidustudycirclevzm5 жыл бұрын

    Thank you mata audio recording

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vankalalokesh1765
    @vankalalokesh17654 жыл бұрын

    Super talented ...iam proud to be an palasa citizen

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @karroturaju9330
    @karroturaju93303 жыл бұрын

    U r very thankful to you Sir.... Meruu super se upper asirayya Garu 🙏🙏

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @balakrishnaraonalla6690
    @balakrishnaraonalla66909 ай бұрын

    అద్భుతం.... జముకుల కథ సుమారు 70 నిముషాలు ఆశువుగా, అనర్గళంగా వాద్యంతో పాటు గానం చేయడం.... నిజంగా అద్భుతం....

  • @MusicHouse27

    @MusicHouse27

    9 ай бұрын

    Thanq 🙏.

  • @geddavalasabhaskarrao4813
    @geddavalasabhaskarrao48135 жыл бұрын

    Anna inka ilanti videos cheyandanna Thathayyaku na namaskaralu

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @narasimhaswamy5585
    @narasimhaswamy55853 жыл бұрын

    మన భారత,భాగవత,రామాయణాలు కూడా అందరికీ అర్ధమయ్యే భాషలో మంచిబాణీలుతో ఇలా ఇంటింటికీ తిరిగి అందించిన ఈ హరిజన సోదరులు పుణ్యం,పురుషార్థాలు సులభంగా కలిగించే వారు.కానీ ఈనాడు ఇతర మతాలు లోకి వెళ్లి పోతూ ఇంత గొప్ప కళను మనకు దూరం చేశారు.

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @krishnamurty1036
    @krishnamurty10363 жыл бұрын

    Supar songs

  • @ramanarbendi3716

    @ramanarbendi3716

    Жыл бұрын

    సూపర్ స్టార్ సర్ meru శ్రీకాకుళం జిల్లా లో ఉండటం వల్ల చాలా అదృష్టం

  • @chalumurisrinu7592
    @chalumurisrinu759210 ай бұрын

    Super గా ఉంది

  • @MusicHouse27

    @MusicHouse27

    10 ай бұрын

    Thanq 🙏.

  • @Kannahoney
    @Kannahoney5 жыл бұрын

    Thanks maatha recording company we will waiting for more

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sidharthgamer3074

    @sidharthgamer3074

    3 жыл бұрын

    @@MusicHouse27 oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooòoooooòoooooooooooooooooooòoooooooooooooooooooooooooooooooooooooooooooooiooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooòooooooooooooooooòooooooòoooooooooooooooooooooooooooòooooooooooooòooooooooooòoooooooooooooooooòooòooooooòoòooòooòoooòoooooooooòòooooooooooooooòooòooooòooòoòooooooòòoooooooooòoòoooòooòòòooòòoòòòòòoooòòòoòòòòòòòòòoòòòòoòoòòoòòòòòòòòòòòòò

  • @s.kanakarajus.kanakaraju3059
    @s.kanakarajus.kanakaraju30595 жыл бұрын

    super

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rajasekhar6533
    @rajasekhar65334 жыл бұрын

    Extraordinary talent ....my childhood memories...thank you my dear pedhayana

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @varahaluvinudula6017
    @varahaluvinudula60173 жыл бұрын

    చాల బాగుంది, ఈ ప్రదర్శన నిర్వహించిన వారికి హృదయపూర్వక ధన్య వాదాలు

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @rudraprathapreddy350
    @rudraprathapreddy3505 жыл бұрын

    Super....and thanks to matha recordings

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @srinujami4634
    @srinujami46345 жыл бұрын

    I remembered my great child day's

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @venkatabrj3723
    @venkatabrj37234 жыл бұрын

    Asirayya gariki paadhabhivandanalu,paadhabhivandanam Mee kalak.Mimmalni andaru aadharinchi aadhukoni miru konni samvathsarala paatu,aarogyamga,aardhikamga haayiga bathikithe ee kalalu kooda bathukutayi

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    ఆదరించినందుకు ధన్యవాదములు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పంపించినట్లయితే వాళ్ళు ఆదరించినట్లయితే మేము మరికొన్ని వీడియోలు యూట్యూబ్ లో పొందుపరచడానికి సహకారం అందించినట్లవుతుంది అనుకొంటున్నాం ,నమస్కారం .

  • @yuvavanthu7700
    @yuvavanthu77003 жыл бұрын

    Chala super ga vundi

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sarmasripada1262
    @sarmasripada12625 жыл бұрын

    ఈ గాయకుని..పేరు తెలపండి.! శ్రీకాకుళం జానపద పాటలు..మరిన్ని వీడియోలు చేయండి.! అభినందనలు.! ప్రజా..సాంస్క్రతిక కళలను..కాపాడండి.!

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    8179052970. Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jammanavasantharao136

    @jammanavasantharao136

    5 жыл бұрын

    B,asirayya

  • @jammanavasantharao136

    @jammanavasantharao136

    5 жыл бұрын

    Super dad

  • @arunabujji2081

    @arunabujji2081

    5 жыл бұрын

    by

  • @tirureddi548

    @tirureddi548

    4 жыл бұрын

    Srikakulam to vishakapatnam Emu train journey chese valandriki e peddayana parichaystule

  • @malleshjajalamj
    @malleshjajalamj4 жыл бұрын

    What a great artist... thank you sri matha music

  • @srinirmalanandaaasranam1219
    @srinirmalanandaaasranam12195 жыл бұрын

    ri matha music huse vark maa dhanyavadhamulu jai hindh kalakarulanu meeru grthinchi meru varii ahakarinchi vari kalaku rupam dhalchadam chala bagundhi

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dukkapentayya5815
    @dukkapentayya58154 жыл бұрын

    కళాకారుడకు ప్రత్యేక వందనములు.

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @creativethoughts6554
    @creativethoughts65543 жыл бұрын

    You r doing great job Heartily salutu to you Enka konni kathalu pettandi dayachesi

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @saladi-vb9lk
    @saladi-vb9lk5 жыл бұрын

    Memory power is excellent. Folk arts are gradually disappearing. They deserve encouragement by way of financial support.

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @dhavaladharamarao1933

    @dhavaladharamarao1933

    3 жыл бұрын

    @@MusicHouse27 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

  • @dhavaladharamarao1933

    @dhavaladharamarao1933

    3 жыл бұрын

    @@MusicHouse27 jjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjijjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjjj

  • @lingudumurlikrishna5907
    @lingudumurlikrishna59074 жыл бұрын

    I just met this person today while in train journey just few minutes before, nd we were enjoying his activeness nd gratitude towards folk music almost 10 min he was with us nd he was saying that search this on you tube I sang for 1hour nd 10min ... He is really amazing .....😁his voice god damn amazing ...

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kammojistylekammojistyle5277
    @kammojistylekammojistyle52773 жыл бұрын

    Thathyya. Garu. Meru. Na Lage. Paduthunnaru. Super. Na Kante. Baga paduthunnaru. 🙏🙏

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @sivasankararasavelli9354
    @sivasankararasavelli93545 жыл бұрын

    Jai srikakulam

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jagannadarao2832

    @jagannadarao2832

    5 жыл бұрын

    Jai Srikakulm

  • @mohanmurapalamohanmurapala1615
    @mohanmurapalamohanmurapala16155 жыл бұрын

    Nice super.. 👌👌👌👌

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jagadeeswararao265
    @jagadeeswararao2653 жыл бұрын

    Multi talent singer& music director 🙏🙏🙏

  • @nageswararaokallepalli1269
    @nageswararaokallepalli12695 жыл бұрын

    super appdo chinnappudu chusaamu me valana malli chusthunnamu many many thanks

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @raminaidupenki7642
    @raminaidupenki76425 жыл бұрын

    Good bagundandi

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @simhachalamcherry3724
    @simhachalamcherry37243 жыл бұрын

    మీకు అర్థం కాకపోతే మూసుకొని ఉండండి అంతే కాని troll చేయకండి 🙏🙏🙏 Support చేయండి

  • @pillalachantibabu1185

    @pillalachantibabu1185

    3 жыл бұрын

    Super super super super super super super super super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🏻💪👏🏻💪👏🏻💪💪

  • @rameshsidipilli8117
    @rameshsidipilli81175 жыл бұрын

    తాత కథ బాగుంది

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @vajjasomeswararao6984
    @vajjasomeswararao69843 жыл бұрын

    I like asirayya janapada songs

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @kadaganaravikadagana4640
    @kadaganaravikadagana46405 жыл бұрын

    Super chakkaga padaru midhi valther kadha

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @govindaraokalaga6040
    @govindaraokalaga60405 жыл бұрын

    Nice

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @jillanageswararao7935

    @jillanageswararao7935

    5 жыл бұрын

    Chalabagundi meeru suparstar tanks

  • @anushakolluru9457
    @anushakolluru94573 жыл бұрын

    Super 🙏👌👌

  • @MusicHouse27

    @MusicHouse27

    3 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @challalakshminarayana487
    @challalakshminarayana4873 жыл бұрын

    అసిరయ్య గారి పాట మేము మాఊరిలో ఎన్నో సార్లు పెట్టడం జరిగింది

  • @santoshch690

    @santoshch690

    3 жыл бұрын

    Athani phone number kavali sir

  • @madasuhussainrao844
    @madasuhussainrao8445 жыл бұрын

    Sri Matha recording theatre vaariki lot of thanks..antha rinchi pothunna Kalalani KZread lo chupistunnanduku ...alage pakeer saheb and Sufi Saheb gaarla gurunchi kuda record chesi KZread lo petta galaru..👍👍👍💐💐💐💐

  • @MusicHouse27

    @MusicHouse27

    5 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @madasuhussainrao844

    @madasuhussainrao844

    5 жыл бұрын

    @@MusicHouse27 Thanks so much for Sri Matha MusicHouse..

  • @naidupramila6162
    @naidupramila61624 жыл бұрын

    తాతయ్య మీకు జోహార్లు

  • @dukkapentayya5815
    @dukkapentayya58154 жыл бұрын

    Thanks to sri matha for recording of our village culture of janapada's.

  • @MusicHouse27

    @MusicHouse27

    4 жыл бұрын

    Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.

  • @mangaamma3140
    @mangaamma31403 жыл бұрын

    సూపర్ రా ❤️❤️❤️🙏🙏🙏

  • @rajasekharrapaka9465
    @rajasekharrapaka94655 жыл бұрын

    Atanudi a village, mobile No. Upload cheyagalaru please

  • @gurugubellisureshkumar

    @gurugubellisureshkumar

    5 жыл бұрын

    Thana Village walteru Village ,Santhakaviti Mandal Contact Number Ledu Bhayya

Келесі