అస్సాంలోని కామాఖ్య ఆలయంలో వేణు స్వామి ఇంటర్వూ | Astrologer Venu Swamy | BS Talk Show | Top Telugu TV

అస్సాంలోని కామాఖ్య ఆలయంలో వేణు స్వామి ఇంటర్వూ | Astrologer Venu Swamy | BS Talk Show | Top Telugu TV
#astrology #astrologyposts #astrologymemes #astrologypost #astrologysigns #astrologyreadings #vedicastrology #astrologyfacts #astrologylover #astrologysign #astrologyforecast #astrologyzone #astrologymeme #astrology101 #astrologyreading #astrologytips #jyotishastrology #dailyastrology #astrologyart #astrologylovers #astrologyquotes #astrologylove #astrologychart #astrologynerd #chineseastrology #astrologyaesthetic #astrologyconsultant #learnastrology #astrologyjewelry #astrologyupay
#tarotcards #meditation #spiritualawakening #healing #tarotreading #vedicastrology #jyotish #crystals #astrologysigns #vastu #witch #astrologersofinstagram #witchesofinstagram #zodiacposts #zodiacsign #astrologypost #tarotreadersofinstagram #magic #tarotreader #energy #firesigns #astrologyreadings #zodiacfacts #astronomy #vastutips #fullmoon #divination #art #zodiacpost
Established in the year 1991, Parankusham Venu Swamy in Madhapur, Hyderabad listed under Astrologers For Janma Kundali in Hyderabad.
-He describes himself as an astrologer for political, women and cinema fields,
Renowned astrologer Venu Swamy made sensational comments on deaths in Telugu Film Industry. Venu Swamy who reveals sensational things about filmmakers, this time he has exploded a bomb beyond that.
Even though Venu Swamy is not related to the film industry, he has become a celebrity in the Telugu industry. Venu Swamy, who has been revealing sensational things about film stars’ horoscopes and industry, has become a sensation. Venu Swami has a good reputation that what he says comes true. Not only that, star celebrities also queue up to worship Venu. There are people who believe that if you worship him, your career will be successful.
Rashmika Mandana is a dear disciple of Venu Swamy. Recently, Nidhi Aggarwal also became a disciple of him. It was Venu who told Rashmika to cancel her engagement. That’s why Rashmika broke up with Rakshit Shetty after getting engaged.
Recently when Venu Swamy said that a young hero would die, Taraka Ratna death happened. People’s faith in Venu Swamy has increased.
The latest comments made by Venu Swamy have become a sensation. Not only that, they are frightening the film industry. Venu Swamy said that two more heroes in the Telugu film industry will die in 2026. He said that one would commit suicide due to illness and the other would commit suicide due to financial problems.
For More Political and Film Updates Stay Tuned to Our Channel
Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews, Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
And Subscribe My Channels
1)Top Telugu TV
bit.ly/2my9wje
2) SPOT NEWS
bit.ly/2mxFaNP
3)SAMSKRUTHI TV
bit.ly/2mxlFos
4)TOP ANDHRA TV
bit.ly/2o0LDBa
5)TOP TELANGANA TV
bit.ly/2nsRij4
6)TOP TELUGU FITNESS
bit.ly/2mxMdGf
7)TOP TELUGU TV ORIGINALS
bit.ly/2nq9VUW
8)TOP TELUGU KITCHEN
bit.ly/2nq9VnV
9)TOP TELUGU TV MUSIC
bit.ly/2lQdL9s
Follow ...
Website: www.toptelugutv.com
Facebook: / toptelugutvofficial
Twitter : / toptelugutv
Subscribe: / @toptelugutv
Instagram: toptelugutv...

Пікірлер: 329

  • @sttirajusatya8281
    @sttirajusatya828111 ай бұрын

    అమ్మవారి దర్శనం నాకు ఇప్పటి వరకు జరగలేదు. కనీసం మీరు అమ్మవారి గుడి ప్రాంగణం అయినను చూపించి వివరాలు తెలియచేసినందుకు ధన్యవాదములు. నాకు అమ్మవారి ఆశీస్సులు కలగాలి. త్వరలోనే నేను అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఆతల్లి కలుగచేస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే కామాఖ్యా దేవియే నమః.

  • @sridevisama5827

    @sridevisama5827

    11 ай бұрын

    Meeru yogini devatalu ki namaskaram cheyandi meeku tappakunda kamakhya Amma vari darsanam dorukutundi

  • @sttirajusatya8281

    @sttirajusatya8281

    11 ай бұрын

    @@sridevisama5827 మీరు ఇచ్చిన సలహా కు ధన్యవాదములు. తప్పకుండా నమస్కారం పెడతాను.

  • @AjitKumar-ki7nl

    @AjitKumar-ki7nl

    11 ай бұрын

    Sigramevva Darshanam Praptirasthu

  • @VenkataRamanaReddyYanamala

    @VenkataRamanaReddyYanamala

    10 ай бұрын

    నేను కూడా ఇదే అభిప్రాయం తో వున్నాను...ఆ తల్లి దర్శనం ఎంత త్వరగా కల్పిస్తే అంతే త్వరగా వెళ్తాను

  • @VENKAT_111

    @VENKAT_111

    8 ай бұрын

    ​@@sridevisama5827vallu yevaru

  • @arunabandaru5322
    @arunabandaru532211 ай бұрын

    ఈ మహా తల్లి కామాఖ్య అమ్మవారిని మేము దర్శించుకున్నాము బ్రహ్మపుత్ర పుష్కరాలు టైంలో శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao311511 ай бұрын

    శుభం భూయాత్..మీ ఇద్దరికీ ఆ దేవీ ఆశీస్సులు ఉన్నాయి...🕉️🙏💯👌👍

  • @RamanaVinukonda-pg5rs
    @RamanaVinukonda-pg5rs10 ай бұрын

    🙏🙏🙏 అమ్మ కామాఖ్య దేవి నా రుణ బాధలు అన్నీ తొలిగించి తల్లీ నా మనసులో వున్న బాధల్ని తోలిగించూ తల్లీ నా బిడ్డ లకీ మంచి బుద్ధిని ఇవ్వు అమ్మ తల్లీ ని దగ్గరకి నడుస్తం

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya11 ай бұрын

    అందరి కి అద్భుతమైన దర్శన వివరులు తెలియచేసినందుకు పెరు పేరునా కృతజ్ఞతలు మీ టీమ్ సభ్యులు అందరి మా అందరికి ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి అని మాకు కూడా దర్శనభాగ్యం కలగాలి సంకల్పం చేసుకుంటున్నాము అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే

  • @user-vj2zr1gx2l
    @user-vj2zr1gx2l11 ай бұрын

    కామేశ్వరీంచ కామాఖ్యాం కామరూప నివాసినీం తప్త కాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం! ఇలా కామాఖ్య అమ్మవారిని సదా వినమ్రతతో భక్తితో విశ్వాసంతో ధ్ధ్యానించండి. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపైనా తప్పక ప్రసరిస్తాయి.

  • @Rraj_Official
    @Rraj_Official11 ай бұрын

    🙏 ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః 🙏 🙏 ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః 🙏 🙏 ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః 🙏 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramadasubanoth8093
    @ramadasubanoth809311 ай бұрын

    BS గారు అదృష్టవంతులు వారితో పాటు మనం కూడ అదృష్టం. వంతులం ఓం నమో కామఖ్య నమహo

  • @sreechaitanyaxeroxstatione8145
    @sreechaitanyaxeroxstatione814511 ай бұрын

    అమ్మ కామాఖ్యాదేవి నమస్కారం వేణు స్వామి నమస్కారం

  • @gundabhanu6659
    @gundabhanu665911 ай бұрын

    అమ్మ కామాఖ్య దేవీ అంత బాగుండలి తలి మా రుణబధలు పోవలమా 🙏🙏

  • @swapnaleo

    @swapnaleo

    10 ай бұрын

    వ్యూహ లక్ష్మి మంత్రం రోజు సాయంత్రం 108 టైం చేదువండి 41days

  • @pavankumar0071

    @pavankumar0071

    9 ай бұрын

    Okkasari a mantram cheppandi

  • @swaroopsai7658

    @swaroopsai7658

    9 ай бұрын

    Thappakunda Pothai Mee Runa Baadhalu. Ammavaarini Nammukondi, Dhairyamgaa Vundandi.

  • @AkulaSridevi-xv2rq
    @AkulaSridevi-xv2rq11 ай бұрын

    Dasha ma viddyalu 1 maa kamakhya/maa kamalathmika (Ravi) 2 maa Rajashyamala/maa mathangi(chandrudu) 3 maa tripurasundari(bududu) Garbagudilo untayee 4 MaaTara (Guru) 5 Maa bairavi (sani) 6 Maa doomavthi(ketu) 7 maa chinamastha(rahu) 8 maa baglamukhi (kujudu) 9 Maa bhuvaneshwari (sukrudu) 10 Maa kali(kalamu/time)

  • @shivaramadimalla8929
    @shivaramadimalla89299 ай бұрын

    అమ్మా కామాఖ్య దేవి అంత శుభం కలగాలని కోరుకుంటూ....

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla23019 ай бұрын

    B S గారు, చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇంత మంచి informative వీడియో ఇచ్చినందుకు,. నేను పీకల్లోతూ కష్టాల్లో ఉన్నానండి, కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుందామని వీలైతే పూజలు కూడా చేద్దామని ఈ మధ్యనే అనుకుంటున్నాను, కానీ ఖర్చు గురించి అసలు తెలియదు, ఇపుడు మీరు చేపినాక తెలిసింది పూజలు చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అంత స్థోమత నాకు లేదండి, కనీసం దర్శనం అయినా చేసుకుందామని అనుకుంటున్నాను, సాధ్యమైనంత తొందరగా కామాఖ్య అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని దీవించండి,.. 🙏🙏

  • @pulluribalakishan7782
    @pulluribalakishan778211 ай бұрын

    అమ్మ కామాఖ్యాదేవి నమస్కారం వేణు స్వామి నమస్కారం💐💐💐🙏🙏🙏 13:19

  • @saichand999

    @saichand999

    11 ай бұрын

    ఈ వేణు స్వామి మాటలు నేర్చిన ఒక పగటి జ్యోతిష్య కారుడు , ఎదుటివారిని వాళ్ళ కష్టాలని, బలహీనతను క్యాష్ చేసుకోవటంలో అతనికి అతనే సాటి. జ్యోతిష్యం అనేది ఒక సనాతన వైజ్ఞానిక ఖగోళ సంభావ్యత శాస్త్రం. ఇలాంటి కమర్షియల్ కలరింగ్ వాళ్లకు ఉద్దేశించింది కాదు. జ్యోతిష్య శాస్త్రం లో ఓనమాలు తెలియని వాళ్ళు కూడా ఇలా చలామణి అవ్వటం మన దురదృష్టం. మందు, ముక్క, మగువ అనే బలహీనత ఊబిలో పడి కొట్టుకుంటున్నారు చాలా మంది రాజకీయ నాయకులు, పేరు పొందిన వారు, డబ్బు ఉన్నోళ్లు సమాజం లో. పవిత్ర వృతి లొ పవిత్రత చాలా ముఖ్యం. లేనిచో వినాశనం గ్యారెంటీ..

  • @user-vj2zr1gx2l
    @user-vj2zr1gx2l11 ай бұрын

    22:30 కామాఖ్య అమ్మవారి క్షేత్ర పాలకుడు హనుమంతుడు కాదండీ.... ఉమానందుడు! బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణం చేసి దర్శించాలి.

  • @ashrits2564

    @ashrits2564

    11 ай бұрын

    Hanumantudu,ganapati,uchasti chandalani.mugguru.kshetrapalakalu

  • @user-vj2zr1gx2l

    @user-vj2zr1gx2l

    11 ай бұрын

    @@ashrits2564 నేను ఒక గొప్ప మహానుభావుడు ఆయిన ప్రవచన కర్త గారు చెప్పగా విన్నాను... కామాఖ్య క్షేత్రపాలకుడు ఉమానందుడు అని. మీరు కూడా ఎక్కడ తెలుసుకున్నారు చెప్పగలరు. 🙏

  • @murthyuln6516
    @murthyuln651611 ай бұрын

    Excellent vedio. B.S.Garu meeru chakkaga aalayam choopincharu, interview chesaru. Meeru telugu anargalanga chaala chakkaga matladutunnaru. I'm really blessed to see this divine vedio.

  • @sampathireddy2379
    @sampathireddy237911 ай бұрын

    Thanks sir for showing the temple and explaining its importance

  • @jneelima2318
    @jneelima231811 ай бұрын

    BS గారు మీరు వేణు స్వామి గారి ఎంకరేజ్మెంట్ తో అంత దూరం వేళ్ళ గాలిగారు..... ఇట్స్ ట్రూ... 👌🏼 ఇలాగే ఎప్పటికి మీ ఫ్రెండ్ షిప్ ఇలానే ఉండాలి.... 😅 వీడియో సూపర్... 🙏

  • @naidunaidu1016
    @naidunaidu101611 ай бұрын

    I am regularly following your channel videos.i am very interesting the venu Swami austrology.i am watching venu Swami videos.and also one insident happened in my life by watched his videos. .

  • @sureshmulukuntla9433
    @sureshmulukuntla943311 ай бұрын

    Thank you BS gaaru for Interview at Kamakhya temple regarding Dashamaha vidya along with Venu Swamy Guruvu Gaaru and our Telugu States People. Thank you so much Sir 🙏

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv621311 ай бұрын

    ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః

  • @varaprasad649

    @varaprasad649

    10 ай бұрын

    Bali koredi devata ela avutadi

  • @varaprasad649

    @varaprasad649

    10 ай бұрын

    Rakshasalayam

  • @varaprasad649

    @varaprasad649

    10 ай бұрын

    Geeta lo ekkada cheppaledu vama charam gurunchi

  • @rajashree6758
    @rajashree675811 ай бұрын

    Thank you so much BS Sir For Al The Risk U Had Taken To Show The Temple, once Again Thank you sir for sharing The Information About Kamakya

  • @gundabhanu6659
    @gundabhanu665911 ай бұрын

    Hi sir I'm weting this ఇంటర్వ్యూ ,,నమస్కారం వేణుసామీ గారు 🙏🙏

  • @Rawm_Esh
    @Rawm_Esh11 ай бұрын

    BS అదృష్టవంతులు 🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @neerajavasudevan9353
    @neerajavasudevan935311 ай бұрын

    Happy happy to see the temple, thanks for showing the temple we went to take maakhamakya darshan in 2022 .

  • @mahinderreddy1537
    @mahinderreddy153711 ай бұрын

    ఓం శ్రీ కామాక్య దేవి య నమహ 🙏🙏

  • @pujalaramabrahmam4556
    @pujalaramabrahmam455611 ай бұрын

    Hatsup BS garu

  • @saiaru8989
    @saiaru898911 ай бұрын

    Thank u for sharing video sir....🙏🏻

  • @raadvpodcast
    @raadvpodcast11 ай бұрын

    Thank You For Sharing🙏🙏🙏

  • @AkulaSridevi-xv2rq
    @AkulaSridevi-xv2rq11 ай бұрын

    Good evening venuswamey garu B S garu

  • @hitaishitv
    @hitaishitv11 ай бұрын

    థాంక్స్ బి. ఎస్. గారు.

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy810711 ай бұрын

    చాలా బాగా మాట్లాడారు

  • @sitaramkurella7514
    @sitaramkurella751411 ай бұрын

    Sir, Your vedio is highly valuable. We also plan to visit kamala temple with the kind blessings of Amma. Thank u and to venuswamy ji

  • @kothakotabalaji6408
    @kothakotabalaji64085 ай бұрын

    Om Shri Mathre Namaha ❤🎉

  • @sureshmanga8783
    @sureshmanga878311 ай бұрын

    Tq anna ninu kuda veltha , Amma vari ashishlu undali👏

  • @sreelathch7448
    @sreelathch744811 ай бұрын

    Nice video sir keep doing many more like this.

  • @prameelareddy1877
    @prameelareddy187711 ай бұрын

    Amma Devi Ni daggeraki ravali ninnu chudali ani sankalpam chesukunna karuninchu thalli 🙏,Jai kamayikya Amma

  • @ramkrik765
    @ramkrik76511 ай бұрын

    ధన్యవాదాలు. చాలా మంచిగా అనుభూతి కలిగింది.

  • @murthydsn8865
    @murthydsn886511 ай бұрын

    Dear Sir, I believe that Dasa Mahavidyalu are precious, confidential and sacred. Its greatness cannot be explained in words but one has to feel by observing correct rule and regulations mentioned for that subject. As Chaganti garu, Samavedam garu etc explained that sacred mantras cannot be discussed openly. i may be corrected if wrong jaisriram

  • @vshekar9934
    @vshekar993411 ай бұрын

    ఓం శ్రీ కామాఖ్య దేవియే నమహ

  • @anirudhadurthi
    @anirudhadurthi11 ай бұрын

    soo thanks sir

  • @damodarrao2963
    @damodarrao296311 ай бұрын

    పాకిస్థాన్,బంగ్లాదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదా వాల్ల పైన పూజలు చేస్తే బాగుంటది !!

  • @subramanyamys8626
    @subramanyamys862611 ай бұрын

    Great interview

  • @deshavenigangadhar1454
    @deshavenigangadhar145411 ай бұрын

    Good Chanal Congrats......SSA

  • @vikramshettypanduranga4463
    @vikramshettypanduranga446311 ай бұрын

    A very informative video 🙏

  • @venkatramana6145
    @venkatramana614511 ай бұрын

    Thank You Sir...

  • @HRAJUC
    @HRAJUC10 ай бұрын

    Good Morning. Very much useful massage

  • @satyanaratanareddy8579
    @satyanaratanareddy857911 ай бұрын

    ధన్యవాదములు

  • @parvatheswarraokondapally9886
    @parvatheswarraokondapally988610 ай бұрын

    Thanks to Venu Swamy garu and BS garu

  • @sanjanaganivada8084
    @sanjanaganivada808411 ай бұрын

    Guruvugariki namasharam🙏🙏

  • @kartashabarinath7047
    @kartashabarinath704711 ай бұрын

    S it's true memu every year ambhu baji Mela ki veltham... Jai khamakhya maa ki Jai🙏🙏

  • @amarnathreddy9156
    @amarnathreddy915611 ай бұрын

    B.S garu super interview hats of to you sir

  • @TopTeluguTV

    @TopTeluguTV

    11 ай бұрын

    thank you so much

  • @naveenvelgam7495
    @naveenvelgam749511 ай бұрын

    కామాక్య దేవి నమః 🙏🙏🙏

  • @adityaakhil21
    @adityaakhil2111 ай бұрын

    Anna part 2 కావాలి అన్న plz❤❤❤❤

  • @nageshbadkal6504
    @nageshbadkal650411 ай бұрын

    Thank u for showing the template sir

  • @narsareddyakloor99
    @narsareddyakloor9911 ай бұрын

    కామాక్య దేవయా 🙏🙏🙏🙏🙏

  • @sipc1205
    @sipc120511 ай бұрын

    Bs garu ee video adbutham. Telangana politics gurinchi next months chesey interview lo venuswamy garini adgandi

  • @jaishalichannel3464
    @jaishalichannel346411 ай бұрын

    Superb sir's

  • @keshavayoutubechannel7531
    @keshavayoutubechannel753111 ай бұрын

    ఇద్దరు వేణు స్వాములు

  • @henrybeera5639
    @henrybeera563911 ай бұрын

    Very happy to see 🙈 this

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy565611 ай бұрын

    ఓం శ్రీ కామాక్య దేవి నమః 🙏🙏🙏

  • @UtnoorRajendhar
    @UtnoorRajendhar8 ай бұрын

    Nennu Chala dhanunyuni brother

  • @tsravannani9066
    @tsravannani906611 ай бұрын

    Nice video

  • @saradar5428
    @saradar542811 ай бұрын

    Amma kaamaakshi devi meeku paadaabhi vandanam🙏🙏🙏

  • @MOKSHESH19
    @MOKSHESH1911 ай бұрын

    Namaste venu swamy garu

  • @BavikadiKishorebabu-jo8uy
    @BavikadiKishorebabu-jo8uy11 ай бұрын

    Ammavari alayanni chupinchina Mee iddariki danyavadalu

  • @sahasrapathg6542
    @sahasrapathg65428 ай бұрын

    Superb information brother ❤❤❤

  • @ParvathiBattilanka-kn9hd
    @ParvathiBattilanka-kn9hd10 ай бұрын

    Thanks sir 🙏🙏🙏🙏🙏🌺

  • @kumardasarlapalli8209
    @kumardasarlapalli820911 ай бұрын

    Superb

  • @reddygariammayi97
    @reddygariammayi9711 ай бұрын

    Nammaste venu swami

  • @epicvibe8547
    @epicvibe854711 ай бұрын

    Mi iddhari combination lo enni interview lu vacchina intresting ga vuntayi ,mi anchoring chaala baaguntundhi 🙇

  • @saikiyansh1520
    @saikiyansh152011 ай бұрын

    Shared very good information to all devotees pl.

  • @TopTeluguTV

    @TopTeluguTV

    11 ай бұрын

    Thanks for your response

  • @muralimarampally7028
    @muralimarampally702811 ай бұрын

    Tq live B.s.anna.

  • @nagarjunarajuganapati9382
    @nagarjunarajuganapati938211 ай бұрын

    Aandharam santhosamga vundali ammavaaru kamakaa thalli❤

  • @maheshbabuk7634
    @maheshbabuk763411 ай бұрын

    TQ sir 🙏

  • @MOKSHESH19
    @MOKSHESH1911 ай бұрын

    Tq bs sir

  • @harish4667
    @harish466711 ай бұрын

    Venu swamy garu ni chustene positive vibrations vastai Naku

  • @KalyaniSuki-gm7xl
    @KalyaniSuki-gm7xl9 ай бұрын

    Jai Gurudev 🙏🙏🙏🙏🙏

  • @vilastadoori
    @vilastadoori11 ай бұрын

    Jai Khamakya…. Me and my wife went there 3 times as per Mathas approval

  • @naidunaidu1016
    @naidunaidu101611 ай бұрын

    Waiting for Kamayya Amma darshanam.we will go very soon

  • @luckygirl5192
    @luckygirl519211 ай бұрын

    Thank you BS garu& venu swamy guruvu garu

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy810711 ай бұрын

    శ్రీ మాత్రే నమః

  • @SriMatrenamaha1
    @SriMatrenamaha111 ай бұрын

    Good evening BS Sir🎉

  • @TopTeluguTV

    @TopTeluguTV

    11 ай бұрын

    Good Evening Hari Bro

  • @palukurusaritha6864
    @palukurusaritha686411 ай бұрын

    Chala thagaru swamy meru

  • @mridhamahendra2376
    @mridhamahendra237611 ай бұрын

    Good evening sir

  • @siddamreddyvenkataramiredd6773
    @siddamreddyvenkataramiredd677311 ай бұрын

    Super BS

  • @sriyadagiri2741
    @sriyadagiri274110 ай бұрын

    Venu swami gariki 🤝🤝🤝🤝💐💐💐💐

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma646511 ай бұрын

    Very good information sir

  • @sathishvangari6272
    @sathishvangari627210 ай бұрын

    I'll will be visiting Amma on 27th of August...Jai kamakya mata ki ...JAI

  • @sriyadagiri2741
    @sriyadagiri274110 ай бұрын

    Super sir venu swami 💐💐💐💐💐💐💐💐

  • @plrjplrj9398
    @plrjplrj939810 ай бұрын

    Kamakya ammavariki namaskaram Amma venuswammy dhanyavadhalu

  • @swamychalla4134
    @swamychalla413411 ай бұрын

    థాంక్స్ అండి ...❤

  • @Balu0308
    @Balu03082 ай бұрын

    అమ్మ జగత్జనని పాహిమాం పాహిమాం రక్షామం రక్షామం… పాహి పాహి … కృపావాలం భవాని … మూర్ఖుడని అజ్ఞానినీ… కాపాడు మా జనని ……… శ్రీమాయ్రే నమహా

  • @acchaitanyaalapati1840
    @acchaitanyaalapati184011 ай бұрын

    AMMA DURGA AMMA KI JAI.

  • @VenkataRajesh-cq8xu
    @VenkataRajesh-cq8xu10 ай бұрын

    BS garu, Pooja cheyinchukovali ane variki, temple lo procedures enti and daani meeda kuda video cheyyandi. Alanti videos inka prajalaki awareness create chestundi.

  • @konreddysrinu4574
    @konreddysrinu457411 ай бұрын

    Anna. B. S , anna. Venu swamy.❤ meeru iddaru keka

  • @gangadarkatta1156
    @gangadarkatta115611 ай бұрын

    👏👏🙏🙏🙌🎉

  • @REBEL369
    @REBEL3698 ай бұрын

    🙏🙏🙏🙏🙏❤🙌 TQ 🙏 sir Great information ✊

  • @medidayuvaraju007
    @medidayuvaraju00711 ай бұрын

    Kamakya ammavari ki jai🙏

  • @chandray5688
    @chandray568811 ай бұрын

    Ee video chala bagunnadi broo keep it up

Келесі