Arunodaya Nirmala Exclusive Interview | Singer Nirmala | Telangana Folk Songs | Eha Entertainment

Ойын-сауық

Arunodaya Nirmala Exclusive Interview | Singer Nirmala | Telangana Folk Songs | Eha Entertainment
#arunodayanirmala #arunodayasongs #arunodayayesu #folksongs #telanganasongs #telanganafolksongs #telangananews #ehaentertainment #rana #saipallavi #EHATV #ehatv
Eha Entertainment channel on the digital platform, with Exclusive Cinema News, Celebrity Updates , Cinema gossip, Celebrity Funny Videos, exclusive Celebrity Interviews, entertainment news, live updates and discussions are just a click away.
SUBSCRIBE NOW and Never Miss an Updates!
Click Here : / @ehaentertainment
Fllow On Facebook : profile.php?...
Visit Our Website @ www.ehatv.com

Пікірлер: 125

  • @rmu8864
    @rmu8864 Жыл бұрын

    రెడ్ సెల్యూట్ చెల్లి.. 🙏🏻

  • @TGN14
    @TGN14 Жыл бұрын

    అన్నలే ఉండి ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అఘాయిత్యాలు జరిగి ఉండేవి కావు ప్లీజ్ కం బ్యాక్ డియర్ నక్సలైట్స్...

  • @JmohanreddyJmohanreddy

    @JmohanreddyJmohanreddy

    5 ай бұрын

    V

  • @tsubhash4005

    @tsubhash4005

    2 ай бұрын

    Nijani dasi pettaradu etlaga chanipotha.m

  • @chagantiyakaiah6177
    @chagantiyakaiah6177 Жыл бұрын

    మరో విమలక్క లాగ తియ్యని గొంతు పాట చెల్లి నీ నోట పాట వింటే అద్భుతం అనిపిస్తుంది ప్రకృతి ప్రసాధించిన కోకిలమ్మ గొంతువు 🙏👌👍💐

  • @purmarameshreddy6483

    @purmarameshreddy6483

    Жыл бұрын

    P

  • @vryvry8929
    @vryvry8929 Жыл бұрын

    నక్సల్స్ ఉండిఉంటే ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిఉండేది కాదు... మళ్ళీ నక్సల్స్ రావాలి

  • @somamallesh3110
    @somamallesh3110 Жыл бұрын

    అక్క మీకు 🙏🙏🙏💪💪 లల్సలామ్ అడవిలో అన్నలకు

  • @yadlaluckyyadlalucky4100
    @yadlaluckyyadlalucky4100 Жыл бұрын

    అక్క మీకు💪💪💪🌹🚩🚩🚩✊✊

  • @yadaiahmunugoti6696
    @yadaiahmunugoti6696 Жыл бұрын

    మీ గొంతు నుండి వచ్చే ఎర్రజెండా పాటలు అజరామరం అద్వితీయం అమోఘం మరో విమలక్కమీరు.

  • @govindpatnaik6931
    @govindpatnaik6931 Жыл бұрын

    నిర్మల గారు మీ వైఖరి నాకు చాలా బాగా నచ్చింది.... నక్షల్స్ ఉంటే చాలా మంది అవినీతి పరులు భయపడే వారు... అన్నలు లేకపోవటంతో ప్రజలు ఎన్నో రకాలుగా దోపిడీకి గురవుతున్నారు.... Come Back ur activities..... జోహార్ అన్నలు....

  • @thirupathikotagiri5789

    @thirupathikotagiri5789

    Жыл бұрын

    సూపర్ 👌👍

  • @Gsmrealestate
    @Gsmrealestate Жыл бұрын

    సూపర్ అక్క వెరీ గుడ్. కమ్యూనిస్టు పవర్ అంటే ఇలా ఉంటుంది.

  • @santhoshMalugu
    @santhoshMalugu Жыл бұрын

    మేధావుల ప్రశ్నించక పొతే సమాజానికి తీవ్రవాదం కన్నా ప్రమాదకరం అక్క లాల్ సలామ్ అక్క

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 Жыл бұрын

    మొదటి పాట నాకు చాలా ఇష్టం జయరాజన్న పాట

  • @purnapotu2711
    @purnapotu2711 Жыл бұрын

    చక్కని గాయకురాలు తల్లి ఎర్రజెండా నీడలో మైదాన ప్రాంతాల్లో ఉండి ప్రజలను చైతన్యవంతులు చేయాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడవి బాట పడటం అంత మంచిది కాదు నీకు ఇష్టమైన ఎర్రజెండా పాటలు పాడుతూ జనాన్ని చైతన్యవంతం చేస్తారని ఆశిస్తున్నాను ✊✊✊🙏🙏🙏

  • @SrinivasReddy-xz8dp

    @SrinivasReddy-xz8dp

    4 ай бұрын

    III yo😮p

  • @sjahangirpashajahangirpash6874
    @sjahangirpashajahangirpash6874 Жыл бұрын

    లాల్ సలాం కామ్రేడ్

  • @mohanmurapala5513
    @mohanmurapala5513 Жыл бұрын

    జోహార్ కామ్రేడ్స్.....

  • @suryayadla1128
    @suryayadla1128 Жыл бұрын

    ఆదివాసీ సమాజం యావత్తు నాశనం అవుతుంది ప్రస్తుతం కాబట్టి అన్నలారా వీలైనంత త్వరగా మాకోసం రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను

  • @Rameshyadavofficial5
    @Rameshyadavofficial5 Жыл бұрын

    లాల్ సలాం కామ్రేడ్ ✊✊💪

  • @rajchauhan5542
    @rajchauhan5542 Жыл бұрын

    Lal Salam akka joharlu

  • @chantichanti2180
    @chantichanti2180 Жыл бұрын

    సూపర్బ్ మేడం గారు

  • @bhanureddy5770
    @bhanureddy5770 Жыл бұрын

    Plz come back annalu and akkalu save telangana

  • @srinudomala2612
    @srinudomala2612 Жыл бұрын

    Super akka

  • @jakkulaemmanuel5890
    @jakkulaemmanuel5890 Жыл бұрын

    Good voice and good lyrics buggy.

  • @chennakesavareddyyarramred8416
    @chennakesavareddyyarramred8416 Жыл бұрын

    Super

  • @sureshdattam1601
    @sureshdattam1601 Жыл бұрын

    Very good writer good singer super my Dear sister

  • @sureshdattam1601
    @sureshdattam1601 Жыл бұрын

    Very good singer sister thank you

  • @ponnasathyam5809
    @ponnasathyam5809 Жыл бұрын

    SUPER NICE VOICE

  • @madhuvolgs6914
    @madhuvolgs6914 Жыл бұрын

    Lal salam...comreds...

  • @anumulasathishravinder8837
    @anumulasathishravinder8837 Жыл бұрын

    లల్సలామ్ అక్క

  • @bmallesh9263
    @bmallesh9263 Жыл бұрын

    Lal salam

  • @karthikyadav1620
    @karthikyadav1620 Жыл бұрын

    Super .akka

  • @karthikyadav1620
    @karthikyadav1620 Жыл бұрын

    Super .akka.🙏🙏💪💪

  • @sravankumarm5349
    @sravankumarm53494 ай бұрын

    రెడ్ సెల్యూట్ కామ్రేడ్

  • @morenagesh7109
    @morenagesh7109 Жыл бұрын

    Lalsaalam🎉

  • @karthikyadav1620
    @karthikyadav1620 Жыл бұрын

    Super.akka.🙏🙏

  • @chinna.1991
    @chinna.1991 Жыл бұрын

    My dream also annallo cheradam

  • @ramulug7950
    @ramulug7950 Жыл бұрын

    Super call

  • @zillasrikanthchandrabose
    @zillasrikanthchandrabose Жыл бұрын

    Spr spr

  • @laxminarayana535
    @laxminarayana535 Жыл бұрын

    Lal Salam.akka

  • @yadaiahmunugoti6696
    @yadaiahmunugoti6696 Жыл бұрын

    Nirmalakka your great

  • @prasadraom5737
    @prasadraom5737 Жыл бұрын

    VERY VERY GOOD SINGER MY DEAR SISTER

  • @nareshguguloth9683
    @nareshguguloth9683 Жыл бұрын

    Wander song🎵🎵🎵

  • @adumullerabindar942
    @adumullerabindar942 Жыл бұрын

    నీవు ఒక పేదస్తురాలవు. నీ చుట్టూ ఉన్న వారంతా పేదవారే. ఆ పేదవాడే డబ్బుకు అమ్ముడు పోయి, నిన్ను మట్టిలో కలిపేస్తాడమ్మా. పేదవానికి పేదవారిపై ప్రేమ లేదు. ప్రేమ ను చంపుకొని ద్వేషం పెంచుకొని, శతృవుల తో కుమ్మక్కై నిన్ను అంతమొందిస్తాడమ్మా. ఇది 100 % నిజం తల్లీ. ఇంత వరకు చనిపోయిన వారంతా, సాటి పేదవాని వలననే చనిపోయారమ్మా. మన పేదవాడే మంచివాడు కాదు. శతృవులైన ధనవంతులను అంటే ఏమి లాభం? అంతా స్వార్థపరులే. ఎవని స్వార్థం వానిది. తన స్వార్థం కోసం, మూర్ఖులు గా తయారవుతున్నారు. ఈ మూర్ఖుడు మన పాలిట యముడై మనల్నే యమధర్మరాజు వద్దకు తీసుకవెళుతున్నాడు. ఇక మనం ఎక్కడ బ్రతుకుతామమ్మా? ఆ పోరాటం వద్దు. ఆయుధం పట్టడం వద్దు. ఇంటి వద్దనే ఉండి, పెండ్లి చేసుకొని మనశ్శాంతిగా జీవించు తల్లీ. సాధించేది ఏమి లేదు. అంతా శూన్యమే. ఈ బుద్ది లేని లోకం శుద్ధి కాదు. ఇది 100 %నిజం.

  • @suryamnirmal1960
    @suryamnirmal1960 Жыл бұрын

    Red salute thalli

  • @chigullasrisailam156
    @chigullasrisailam156 Жыл бұрын

    Akka super.akka

  • @kameswararaomarri6583
    @kameswararaomarri65835 ай бұрын

    అక్క సూపర్

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 Жыл бұрын

    KCR punyama ani ilanthi valla norlu muinchadhu But now iam watching them in KZread

  • @mpraonelavellinelavelli7096
    @mpraonelavellinelavelli7096 Жыл бұрын

    Niramalakka your voice is same as like vimalakka voice excellent voice GODBLESS YOU

  • @karthikyadav1620
    @karthikyadav1620 Жыл бұрын

    Super .akka.💪💪🙏🙏 6:09

  • @sinivas8638
    @sinivas863811 ай бұрын

    Grate amd awsome

  • @prasadraom5737
    @prasadraom5737 Жыл бұрын

    NEE VOICE SUPER CHELLEMMA

  • @shravankumarnetha
    @shravankumarnetha Жыл бұрын

    What a merchury mind set akka Chinna vayasulo anta lokagyanam Lal Salam akka ❤

  • @suryayadla1128
    @suryayadla1128 Жыл бұрын

    అక్కా వందనం

  • @naveenkoyyala440
    @naveenkoyyala440 Жыл бұрын

    🔥🔥

  • @koonamallasandeep2131
    @koonamallasandeep2131 Жыл бұрын

    Prashant congratulations 🎉

  • @koonamallasandeep2131

    @koonamallasandeep2131

    Жыл бұрын

    God bless you

  • @prabhakarang7838
    @prabhakarang78387 ай бұрын

    You are super Akka 👍👍👍 I am Prabhakaran G Chennai

  • @user-uh9ux2zi7e
    @user-uh9ux2zi7e Жыл бұрын

    Red salute

  • @rachabantivenkateshwarlluy1676
    @rachabantivenkateshwarlluy1676 Жыл бұрын

    రామారావు అన్న లేని లోటు పార్టీకి తీరని లోటు రామారావు అన్న. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి వర్ధిల్లాలి 🚩

  • @clasicmobi1626

    @clasicmobi1626

    Жыл бұрын

    My village

  • @nareshguguloth9683

    @nareshguguloth9683

    Жыл бұрын

    Really

  • @SudhakarGSudhakarG

    @SudhakarGSudhakarG

    Жыл бұрын

    Good person

  • @BaluBalu-jh1bh
    @BaluBalu-jh1bh Жыл бұрын

    👍

  • @KrishnaMkrishna-pd8ln
    @KrishnaMkrishna-pd8ln2 ай бұрын

    Lalsalam akka✊✊

  • @venkatmarupaka3893
    @venkatmarupaka3893 Жыл бұрын

    Red salut✊✊🚩

  • @srinudomala2612
    @srinudomala2612 Жыл бұрын

    Super akka 5:18

  • @Sainathsirmudhiraj0606
    @Sainathsirmudhiraj0606 Жыл бұрын

    లాల్ సలామ్ అక్క ✊🚩

  • @sharathyakara3968
    @sharathyakara396810 ай бұрын

    Supar akka

  • @krishnaswamy380
    @krishnaswamy380 Жыл бұрын

    Akka super

  • @laxmaiahvangala7015
    @laxmaiahvangala701511 ай бұрын

    Super medam

  • @user-gq8ey9ho1q
    @user-gq8ey9ho1q Жыл бұрын

    Iam going

  • @gopiborugadda228
    @gopiborugadda22811 ай бұрын

    Super sister

  • @user-mt6jp1nx8l
    @user-mt6jp1nx8l7 ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SambhaK-fp8py
    @SambhaK-fp8py Жыл бұрын

    🚩🚩🚩🚩✊✊✊✊

  • @devenderpnm7865
    @devenderpnm7865 Жыл бұрын

    Lal Salam comred

  • @gouthamreddy1196
    @gouthamreddy119611 ай бұрын

    Still I don't understand how the forest was depleted?? When such a peaceful people are in the forest??😊

  • @VipparlaHanuman-dq3vz
    @VipparlaHanuman-dq3vz Жыл бұрын

    మురళి గారు లాంటీ అనుభవం ఉన్న వారు ఇంటర్వ్యూ చేసి ఉంటే బాగుండేది.

  • @DasariRamesh-hf8jj
    @DasariRamesh-hf8jj Жыл бұрын

    Lalsalaam akka

  • @puttajanaki
    @puttajanaki6 ай бұрын

    ❤❤❤❤❤❤,🚩🚩🚩🚩🚩

  • @rangannaboddu6381
    @rangannaboddu6381 Жыл бұрын

    👌

  • @kodamayadgiri1254
    @kodamayadgiri1254 Жыл бұрын

    🐅💯🙏🌹👍👌

  • @AA-rh1fx
    @AA-rh1fx11 ай бұрын

    అక్క మీకు లాల్ సలాం

  • @tchennakeshavulu
    @tchennakeshavulu5 ай бұрын

    Red selute 💪

  • @sathyanarayanapanja137
    @sathyanarayanapanja1378 ай бұрын

    lalsam akka

  • @saicreations1255
    @saicreations1255 Жыл бұрын

    Iam reday to join naxalights vunte inform me

  • @user-vd5nf3rw4n
    @user-vd5nf3rw4n Жыл бұрын

    songs chaalaa baagunnavi...jnm emotionl kaavoddu, pedavaari koasm aythe kotlaadi thechukunna telangana lo enni araachakaalu jaruguthunna evarikoasm vaallu bathukutunnaaru..inkojnma undadu kadaa...

  • @rajeshwarreddy4535
    @rajeshwarreddy4535 Жыл бұрын

    Lal Salam Akkayya Adilabad District Naadhi

  • @talariramesh307
    @talariramesh30711 ай бұрын

    🙏🙏🙏🙏💪💪💪💪✊✊✊

  • @user-mk5kr3zt7t
    @user-mk5kr3zt7t9 ай бұрын

    Akka epudhu una possition bhathe songs padandhe akka

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 Жыл бұрын

    Nirmalakka ku Khammam to ekkuva anubandam vunnadi.

  • @allamharish8969
    @allamharish896910 ай бұрын

    Nenu kuda adavi bata pattalani undhi....

  • @AKASHGAMER-cn8wi
    @AKASHGAMER-cn8wi11 ай бұрын

    Red sellut

  • @harishmogilipaka5699
    @harishmogilipaka5699 Жыл бұрын

    Red sailet

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx4 ай бұрын

    Nirmala thandry. Thalli. Name. How isfather and. Mother ,,

  • @veeramalleshboddu8651
    @veeramalleshboddu8651 Жыл бұрын

    Shocal media lekunte ne vaise kanumaruge

  • @sathyanarayanapanja137
    @sathyanarayanapanja1378 ай бұрын

    akka lalsm

  • @anugusudhakarsudhakar6230
    @anugusudhakarsudhakar62302 ай бұрын

    Antha utthadye

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Жыл бұрын

    ఇప్పుడు వద్దు మంచిది కాదు ఎంతో మంచి భవిష్యత్తు ఉంది మీకు భవిష్యత్తు ని చెరిపేసు కోవద్దు...మీ ఉద్దేశం,ఆలోచన కి స్వస్తి పలకండి!

  • @ranjitganapathi5153
    @ranjitganapathi5153 Жыл бұрын

    Na kala kuda

  • @DKrishna-pe8zx
    @DKrishna-pe8zx2 ай бұрын

    ❤❤ meeru. Tv lo. Fist. Thali thandru perutelapali viplam biddalu next. Otherpersons parichamulo. Kudatelapali. Argent. Fist parichayamulo. Name. Father mothernama. Telapandi. ,,, arunodaya. Nirumalaku father. Mothername. Telapali

  • @user-mk5kr3zt7t
    @user-mk5kr3zt7t9 ай бұрын

    Akka me lathe valu no evale akka

  • @santhoshMalugu
    @santhoshMalugu Жыл бұрын

    అక్క నేను thorrur లో నే డిగ్రీ చదివాను. అక్క అప్పుడు వద్దమంటే నేను చిన్న వాడిని. ఇపుడు పోదమానుకుంటే ఎవరు సపోర్ట్ చేయరు అక్క, నేనుకూడా నీతో కలసి వర్క్ చేస్తా అక్క ప్లీజ్ అక్క

  • @user-yn3od2xr5g
    @user-yn3od2xr5g Жыл бұрын

    Akka ninu kuda mi adugu jadallallo nadavalani anukuntana pedalaku jarige anyayam gurinchi poradalani na chirakala korika

  • @kollausheanushean1693
    @kollausheanushean1693 Жыл бұрын

    చెల్లి.. ఉద్యమం నుండి ఎందుకు వెనక్కి వచ్చారు..?

  • @SrinuSrinu-nr4xu

    @SrinuSrinu-nr4xu

    Жыл бұрын

    మొగుడు మీద మోజు తోని బయటకు వచ్చి ఒక ముసలోడిని పెళ్లి చేసుకుంది ..

  • @srinivaskarre6693
    @srinivaskarre669311 ай бұрын

    Daridramaina gotu nidi

  • @chanda.nageshwarraowifepad9052
    @chanda.nageshwarraowifepad9052 Жыл бұрын

    Yerra jendha undha Because Telangana antey KCR ani cheyndha lamaina publicity ku sahakarinchina yerra jendha bratikey undha

Келесі