అరెకరం నుంచే అదిరే ఆదాయం | Bio Diversity Farming | Govind Reddy

#raitunestham #naturalfarming
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన గోవింద్ రెడ్డి ,వృత్తి రీత్యా పురుగు మందుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.కాల క్రమేనా కెమికల్ వ్యవసాయం లో వచ్చే అనర్దాలను గుర్తించి రైతులు ఏ విధంగా నష్టపోతునారో గ్రహించి తన వ్యాపారాని వదులుకొని . తనకు వున్నఅర ఏకర వ్యవసాయ పోలంలో గత మూడు సంవస్తారాలనుండి ప్రకృతివ్యవసాయం చేస్తునారు.ప్రకృతి వ్యవసాయం చేస్తూ వివిధ రకాల పంటలను తక్కువ పెట్టుబడి విధానంలో పండిస్తున్నారు. ప్రకృతి కషాయాలు, మిశ్రమాల సహాయంతో బయో డైవర్శిటీ మోడల్ పద్దతిలో అంతర పంటల సాగు విధానం లో ఇంటికి అవసరమైన వివిధ రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు.పంటకు విలువ జోడించి, సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. తద్వారా శ్రమకి తగిన రాబడి అందుకుంటున్నారు.
ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటల సాగు, విలువ జోడింపు, మార్కెటింగ్ పై మరింత సమాాచారం కోసం రైతు గోవింద్ రెడ్డి గారిని 9866534948 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
-------------------------------------
☛ Subscribe for latest Videos - • ఈ ట్రాక్టర్లు కేవలం రై...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rytunestham​​​​​​
-------------------------------------
#biodiversity
#foodforest
#naturalfarming
#naturalfarming
#raitunesthamawards2022
#telugufarmer
#organicfarming
#organicfarmer
#naturalfarergovindreddy

Пікірлер: 36

  • @sitalakshmi7423
    @sitalakshmi74238 ай бұрын

    మనసు కి కలిగే శాంతి, కంటి నిండా నిద్ర వీటి ముందు ఏ ఆదాయం సరిపోదు, అది లెక్క వేయలేరు

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 Жыл бұрын

    బాగుంది ధన్యవాదాలు

  • @lakshmaneragam
    @lakshmaneragam Жыл бұрын

    నమస్కారం సార్ చాలా చాలా బాగుంది కానీ ప్లాస్టిక్ మొల్చింగ్ లేకుంటే ఇంకా బాగుండేది సార్

  • @duggiralachrao5482
    @duggiralachrao5482 Жыл бұрын

    Excellent sir మీరు చేస్తున్న విధానం చూసి కొంతమందైనా రైతులు మారతారని ఆశిస్తూ 🙏

  • @pedaprolushivakeshavulu7086
    @pedaprolushivakeshavulu7086 Жыл бұрын

    Excellent Govind Reddy garu, great value Job.

  • @sureshgullepally4726
    @sureshgullepally4726 Жыл бұрын

    మొత్తం భూమి ఎంత ఉంది చెప్పలేదు...

  • @cssr1978
    @cssr1978 Жыл бұрын

    Excellent work done sir and hope this would ignite others to take up similar approach and do good to the society and for themselves

  • @ramollashekarramollachandr1207
    @ramollashekarramollachandr1207 Жыл бұрын

    చాలమంచిగవునది పంట పొలం

  • @chitti2000
    @chitti2000 Жыл бұрын

    The government must give the best Padma Bhushan award brother tq

  • @dr.davidnelaturi1098
    @dr.davidnelaturi1098 Жыл бұрын

    Very nice thanks to Raitu nestam

  • @rajendardasari8757
    @rajendardasari8757 Жыл бұрын

    Really great efforts sir

  • @jakkarajurani8382
    @jakkarajurani8382 Жыл бұрын

    Manchiga chepparu ❤

  • @venkataraoavirneni1729
    @venkataraoavirneni17295 күн бұрын

    VeryGood

  • @sivaniriyag8498
    @sivaniriyag8498 Жыл бұрын

    excellent video,

  • @sasanam525
    @sasanam525 Жыл бұрын

    Am am kashayalu chesthunaro chepandi sir

  • @Nagraj22589
    @Nagraj2258917 күн бұрын

    Excellent sir ippati tharaniki ilanti education kavali

  • @gunapp3335
    @gunapp3335 Жыл бұрын

    Super sir

  • @venkateshameesam8180
    @venkateshameesam8180 Жыл бұрын

    Super farming

  • @ssreddysaripalli1467
    @ssreddysaripalli1467 Жыл бұрын

    Good work sir

  • @edasaratbabu8824
    @edasaratbabu882410 ай бұрын

    mee vedio challa bagudi. meeru pesticides business bandh chasaru great desission I will fallow you sir

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu634014 күн бұрын

    Jai sriram

  • @karnamyashodhara7099
    @karnamyashodhara7099 Жыл бұрын

    Govind garu sir your bio diversity farming video is really looking very beautiful and superb sir and once again happy new year 2023 festival celebrated in our country India to you and your family from me sir and your beautiful family members also too okay 👋😃👌👌👌👌🙏🙏🙏🙏👍👍👍🇮🇳🇮🇳🇮🇳🌹🌹💐💐

  • @satpad
    @satpad Жыл бұрын

    🙏

  • @Shivavizianagaram
    @Shivavizianagaram Жыл бұрын

    Thank you 33:35

  • @dvrsagar3248
    @dvrsagar32488 ай бұрын

    I have stored desi tomatoes for 3 months at room temperature

  • @JSG_Dry_Fish
    @JSG_Dry_Fish10 ай бұрын

    Sunamukhi dry leaves ni chintapandu charulo vesi monthlo okasari early morning empty stomach tho one glass charu thaginchevallu.Kadupulo unnadhantha kotteshundhi dambgates ettesinatle anukondi. Afternoon normal ga rice thinesevallam.

  • @gudavprakashrao1797
    @gudavprakashrao1797 Жыл бұрын

    Sir mee Vandana cow unnada telupagalaru kashayalu ela chestunnaru

  • @yennamhanumanthareddy7232
    @yennamhanumanthareddy7232 Жыл бұрын

    I AM ALSO RAISED BIODIVERSITY PLANTS BUT I 20 CENTS

  • @craji7857
    @craji7857 Жыл бұрын

    👍👌🙏🙏🌹💐🌼🌄

  • @kandrabalu
    @kandrabalu Жыл бұрын

    Well done but mulching was wrong

  • @gknaidu5953
    @gknaidu5953 Жыл бұрын

    మీరు ఎక్కువ హెబ్రిడ్ మొక్కలు పెట్టారు

  • @sureshb3244
    @sureshb32443 ай бұрын

    Sir పాములు రావా

  • @balrajbalraj5479
    @balrajbalraj54798 ай бұрын

    మలిచింగ్ ఆదుకు సార్ వద్దు

  • @Krishi99
    @Krishi9910 ай бұрын

    Sir mee Phone number

Келесі