అరణ్యపర్వం 39 • కృష్ణుడు పాండవులను ఊరడించుట • Chaganti • Mahabharatham

Pravachanam by Brahmasri Chaganti Koteshwar Rao garu .
chagantikoteswararao
mahabharatham
pravachanam
story
chaganti
mahabharata
speech
Krishna
aranya_parvam
aranya parvam by chaganti koteshwar Rao
mahabharatham by chaganti

Пікірлер: 22

  • @Spiritualliving034
    @Spiritualliving0342 ай бұрын

    Jai shree Krishna ❤

  • @Bhawvani45
    @Bhawvani45 Жыл бұрын

    🕉☘️🌹☘️🙏ఓమ్ నమశ్శివాయ🙏☘️🌹☘️🕉

  • @gisiriraju9498
    @gisiriraju9498 Жыл бұрын

    Shubhodayam guruvu gariki namskaralu 🙏 sanatana Bharathi kruthagnathalu 🙏

  • @ram8262
    @ram8262 Жыл бұрын

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @gujjasridevi906
    @gujjasridevi906 Жыл бұрын

    అందుకే ఆయన jagadguruvu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balamurali6418
    @balamurali6418 Жыл бұрын

    Sri gurubhyo namaha

  • @abhipatilabhipatil5015
    @abhipatilabhipatil5015 Жыл бұрын

    🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Жыл бұрын

    🙏guru devula padapadmamula ku padabi vandanamulu 🙏vasu deva sutham kamsa chanura mardhanam devaki paramanandam krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏

  • @venkatarajus5500
    @venkatarajus5500 Жыл бұрын

    🙏🙏🙏

  • @nanduv6199
    @nanduv6199 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Жыл бұрын

    వర్ణించిన విషయము ఉభయులకు ఉత్తమం గానే ఉంది కానీ ఉద్ధరణ మార్గం వైపు ఉరకడం అంతకంటే ఉత్తమోత్తమమైన ఉత్తమ మార్గం ❤️ అని సాగర్ శ్రీ 👉 🌟💯💘👈శ్రీ గారు తెలియజేశారు కాబట్టి 😂 లేలేలే 😂😂😂😂😂😂😂😂😂😂😂 లేలేలే 💯💘💯💯💯💘💯💯💯💘💯💯😂 ఆఆఆహహహొహోహోహః

  • @s.s377
    @s.s3774 ай бұрын

    Guruvu garu namaskaram dharmaraju THARAKARATNA bheemudu KADA ragyapalana evvavalasindhi Mari Arjun ela ragyapalana chestharu Krishnudu KI teliyadha

  • @anilkota8932
    @anilkota8932 Жыл бұрын

    సనాతన భారతి వారికి నమస్కారము . కొన్ని వీడియోలకు ముందు అంటే గంధ మాదన పర్వతారోహణ పర్వంలో ధర్మరాజు గారు స్వర్గములో ఇంద్రుడి దగ్గర కొన్నాళ్ళు ఉన్నట్టు చెప్పారు . నేను ఎక్కడో చాగంటి వారు అర్జనుడు ఇంద్రుడి దగ్గర స్వర్గములో 9 ఏళ్ళు ఉన్నట్లు చెప్పారని విని నట్లు చెప్పాను . మరి జూద ధర్మమూ ప్రకారము 12 ఏళ్ళు అరణ్యవాసము , ఒక ఏడాది అగ్జ్ఞాత వాసం అని నియమము పాటించాలి కదా మరి అర్జనుడు 9 ఏళ్ళు అరణ్య వాసము పాటించక స్వర్గములో వుండటము నియమ భంగము కాదా అని ధర్మ సందేహము వేలి బుచ్చాను . మీరు ఆ వీడియో లో ఆధారము చూపమన్నారు . కానీ చూపలేకపోయాను . కానీ ఈ వీడియోలో 05 .12 నుండి 05 . 25 వరకు గల నిడివి లో అర్జనుడు కొన్ని సంవత్సరాలు పాటు స్వర్గము లో ఉన్నట్లు చెప్పారు . కొన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు లేదా ఆపైన ఇంకొన్ని సంవత్సరాలు స్వర్గములో ఉన్నట్లు కదా . కనుక అర్జనుడి విషయములో 12 ఏళ్ళు అరణ్యవాసము నియమ భంగము కాదా అని ధర్మ సందేహము . వీలైతే వివరించగలరు . మన పురాణాలను ప్రశ్నించటం పాపము కనుక ఇంతక మించి అడగను . తప్పయితే మన్నించగలరు

  • @Sanatanabharathi

    @Sanatanabharathi

    Жыл бұрын

    నాకు సమాధానం దొరికినపుడు తప్పక చెప్తాను. పురాణాలను ప్రశ్నించడం తప్పు అని ఎక్కడ ఉంది. అయినా మహాభారతం ఒక ఇతిహాసం.

  • @somashekharshekhar8104

    @somashekharshekhar8104

    Жыл бұрын

    Bhoomi meeda samayam swargam meeda unna samayam okati kadu ikkadi yugala kalam akkada nimishalu arjunudu swargam lo unndi may be mudu rojulu

  • @karunakararaoch4507

    @karunakararaoch4507

    Жыл бұрын

    ధర్మాన్ని గ్రహించడం అంటే ఎంతో విజ్ఞులు అయిన వారు కూడా పొరబడుతుంటారు అని శాస్త్రవచనం. దేవలోకంలో వున్న అరణ్యంలోనే అర్జునుడు వుంది వుంటాడు🙏🙏🙏

  • @nenavathraju9937

    @nenavathraju9937

    Жыл бұрын

    Xzdz xx x xx xddzdddz,xdxz xx

  • @anilkota8932

    @anilkota8932

    Жыл бұрын

    @@nenavathraju9937 అన్నా నువ్వు రాసిన కోడి భాషని డికోడి చెయ్యలేక పోతున్నాను..నువ్వు కొంచెం అర్దం అయ్యేటట్లు రాస్తావా?

  • @anilkota8932
    @anilkota8932 Жыл бұрын

    🙏🙏🙏🙏🙏

Келесі