అప్పనపల్లి అన్నదానం | Appanapalli Annadanam | Free Meals @ Appanapalli Bala Balaji Temple
How Appannapalli Temple Runs Annadanam. Watch Special Video on Appannapalli Annadanam. Appanapalli is nearly 13 kms from Amalapuram. This famous temple is surrounded by Godavari river on 3 sides the other side is covered by Bay of Bengal.
#AppannapalliAnnadanam #BalabalajiTemple #aadhanfood
Address: GWMH+7MW, Road, Appannapalli, Pedapatnam, Andhra Pradesh 533247
Download Our Aadhan App: bit.ly/2leHJnn
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
Thank you for watching.
Пікірлер: 143
మొట్టమొదట అన్నదానం మొదలుపెట్టింది రామస్వామి గారు మా నాన్నగారు అవ్వటం ఈ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు.
@AadhanFoodAndTravel
Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sankaradhyulu1327
Жыл бұрын
Me family chal great
@KomalBagadi2129
Жыл бұрын
Mi family kalakalam santoshanga undali
@naveenbabu9222
Жыл бұрын
Great Sir 🙏
@bsreddy4692
Жыл бұрын
Nannagari 🙏🏻🙏🏻🙏🏻
ఏంత విచిత్రం అంటే నిత్య అన్నదానం జరుగుతుంది.మా తూర్పు గోదావరి జిల్లా మూడు ప్రముఖ దేవాలయాల్లో. 1) అన్నవరం 2) అయినవిల్లి విఘ్నేశ్వరుడు 3) అప్పనపల్లి. చాలా గర్వంగా ఉంది...
@sudarsanreddyabbireddy2655
Жыл бұрын
Bro అంతర్వేది,పిఠాపురం లో నిత్యాన్నదానం ఉంది
@t.v.s.phanikirankumar98
Жыл бұрын
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుళ్లో
@SigmaCap84
Жыл бұрын
Antharvedi anna daanam marchipoyaru.. Chaalaa adbhutamgaa untundi 👌👌💐
@mazzafilms2993
Жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో ఇంచు మించు తీర్ధయాత్ర గా ప్రసిద్ధి చెందినా ఇంక చాలా ప్రముఖ దేవాలయాలు లో నిత్యం అన్నదానం జరుగుతుంది.. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణ..
@Maheswarigold
Жыл бұрын
Mana vadapalli Venkateswara Swami devalayalo kuda nitya annadanam jaruguthundhi
మా నాన్నగారు కట్టిన గుడి ఈ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.
@prasad3047
Жыл бұрын
ఈ మంచి పనిని చేయించడానికి భగవంతుడు మీ నాన్నని ఎంచుకున్నారు
@srinivaspothula6243
Жыл бұрын
Lot more thanks to your family, you must prod of him.
@LalithaJagata
27 күн бұрын
Amlapuram nuchi RTC bus available ga untudha andi auto charge anta untudhi
ఓం నమో వెంకటేశాయ అప్పనపల్లి లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏
డొక్కా సీతమ్మ గారి మీద ఒక దృశ్యాకావ్యం (Video)చేయండి.
This is the greatness of Hinduism & those who are involved & supporting "Annadanam" we bow our heads with 🙏🙏🙏.
శ్రీకాంత్ గారు మీరు ఇంటర్వ్యూ చేసిన అయన చెప్పింది 100% కరెక్ట్ మా చిన్నతనం లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం బూరెలు చాలా పెద్దవి అలాగే పులిహోర తింటుంటే నూనె చేతిలోనుండి కారిపోయేది అప్పుడు రామస్వామి గారి అద్వైర్యం లో జరిగేది రాజోలు గోదావరి దాటితే మా అమ్మమ్మ గారి ఊరు మాట్లపాలెం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం
గోవిందా గోవిందా 👏👏👏👏👏
Most underrated & Powerful temple Outside godavari districts evariki telidhu. Thanks for showing this temple to the world 🛕🕉️🙏
Maavuru appanapalli naaku chala happy ga undi maa vuru temple chupinchinanduku chala thanks
నా చిన్నప్పుడు నేను మా తాతయ్య గారు ఉబలంక (రావులపాలెం) నుండి సైకిల్ మీద బయలుదేరి వెళ్లి స్వామి వారి కి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం ప్రసాదం స్వీకరించి మళ్ళీ సాయంత్రం కి ఇంటికి తిరిగి చేరుకునే వాళ్ళం .చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు సోదర 😊
@mohanlakshmi2661
Жыл бұрын
రావులపాలెం నుండి సైకిల్ మీద వచ్చేవారా అండీ అంత దూరం... ఇప్పుడు మేము ఉండేది రావులపాలెం మా సొంత ఊరు అమలాపురం
@ramakrishnareddymedapati6328
Жыл бұрын
@@mohanlakshmi2661 అవును అండి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం .తాతయ్య గారికి వయసు ఎక్కువ అవడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళడం లేదు 😐
గోవిందా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
This is my birth place. A unbonding attachment with this village forever. I Love my village and people, my childhood. Loads of memories with this land. Thanks a lot for making vedio on my beautiful village.
@AadhanFoodAndTravel
Жыл бұрын
@pulleswararaoyalla Wonderful
అన్నదాత సుఖీభవ
Bhoori, Anapakaya pappu and dosakaya aavakaaya.. Ultimate at Appanapalli ❤️💕👌 Govinda govinda
@ravivarma6825
Жыл бұрын
Yes broo
నిజమే మొట్టమొదటి అన్నదానము ప్రారంభించినది అప్పనపల్లిలోనే ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు నేను ఏడో తరగతిలో ఉండగా, అక్కడకు వెళ్లి మొక్కలు, తీర్చుకొని వచ్చేవాడిని ఆ రోజుల్లోనే పులిహారి బురితో, అక్కడ భోజనం చేశాను అక్కడ భోజనానికి వడ్డించె అరిటాకులో కూడా మొదటి ఆకే గానీ చివరి ఆకు ఉండదు, పాత పాకలోనే దేవుని దర్శనం చేసుకున్నాను కొత్త గుడి దగ్గర రూములు ఫ్రీగా ఇచ్చేవారు, ఇక్కడ జరిగే భక్తులకు భోజనం గురించి తెలిసి అప్పటి ముఖ్యమంత్రి NTరామారావు, గారు తిరుపతిలో కూడా ఉచిత భోజనం, దర్శనం చేసుకున్న వారికి మాత్రమే కల్పించారు. ఈ వీడియో చూశాక త్వరలోనే వెళ్లి ఆ బాల బాలాజీని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది
అయినవిల్లి విఘ్నేశ్వరుడు ఆలయం లో కూడా అన్నదానం జరుగుతుంది... ఆ వీడియో చేయండి సర్.. అక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది...
@AadhanFoodAndTravel
Жыл бұрын
kzread.info/dash/bejne/ZGGXo85_od3Rp7A.html&ab_channel=AadhanFood%26Travel
@suryadurga7195
Жыл бұрын
@@AadhanFoodAndTravel wow superb sir
Aaadan వీడియోలలో శ్రీకాంత్ వీడియోలు వేరయ, విశ్వదాభిరామ వినురా వేమ. Thank you for one more excellent video andi. Appanapalli నేను చాలా సార్లు వెళ్లాను. పాత గుడి కొత్త గుడి రెండు చూశాను. పులిహోర మాత్రం అద్భుతంగా ఉండేది. I never tasted the meal there.
నమో వేంకటేశాయ
థాంక్యూ బ్రదర్ ఆ దేవదేవుని దర్శనం అయ్యింది
om namo venkatesaya🙏 Swami krupa karuna kataksha veekshanalu andariki nirantaram undali
Om Namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻
You are doing a great job srikanth garu.Thank you so much
Chaala bagunnadi. Out of box. Venkateswara Swamyvaru gave me the Darshan as well as opportunity to eat. They take pride in giving the prasadam(food)
Super Video Sir.... Govinda....
Om Namo venkatesh🙏🙏 ❤❤❤❤❤👑👑👑👑👑👑👑 Appanapilli devastanam🙏
Welcome back Andhra, temple video tho start chesaru, good starting..,
ఓం నమో వేంకటేశాయ నమో నమః
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
Super andi mee temple members ki alasaata leni prayanam . Great . Ausumn . Govinda, govinda, govinda ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💜💜🌷🌷🌷🌷🌷🍏🍏🍏🍏🍏🍏🌴🌴🌴🌴🌴🌴
Nice bro showing appannapalli temple
Govindhaa Govindhaa🙏🙏🙏🙏🙏
నాకు చాలా ఇష్టమైన గుడి.
Long time i see the temple thank you bro
ఓం నమో వెంకటేశాయ💕🙏🙏🙏🙏🌺🌻🥥🥥💕🙏🙏🙏🙏💕🌹
Bagundi bro ni visit
Om Namo Venkateshaya🙏🏻
Tqq Srikanth Garu Ma Appanapalli Bala Balaji Swami temple lo Nitya Anna Samaradhana Gurinchi Explore Chesi Nandhuku Hrudaya purvaka Dhanyavadamulu
Appanapalli 🥰🙏🙏
Govinda govinda
Great job Thanks God bless you GOVINDA GOVINDA
Om namo vemkatesaya. Chinnappudu regular ga vellevalam. Malli gurthu chesav bro. Chala happy to watch this video. Thanks for sharing this video bro.
Very famous temple, chala mahima gala swamy. I visited 1982 feb.
Nenu puttindhi kuda appanapalli
Super
Govinda Hari Govinda 🙏
Maa అమ్మమ్మ గారి ఊరు..,🙏
@muralidurgamuralidurga1078
Жыл бұрын
Same
Super super
Nice video
Nice
Nice video bri
Super Food Bro 🥘🥘🥘
Niceee
Namo venkatesaya
మీ వీడియోస్ సూపర్.. అడ్రెస్స్ క్లియర్ గా చెప్పగలరు 🤝
Challa manchi video it's nice temple la annadanam super 🤣
Good
Om namo venkatesaya
Om namo narayani narayanaya ya
Bro vijayawada daggara nidamanuru village lo chinna dosalu chala chala famous and taste meru vastaraa
one more nice video srikanth bayya
🙏🙏
Namo. Venkateswara. Swamy
Govinda Govinda
🙏🙏🙏
Manchi vedio tesaru super bro a swamy prasadam mem tine adrustam epudostundo
👍👍
🙏🙏👍
అన్నీ విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్.అక్కడ stay చేయడానికి దేవస్థానం కాట్టేజ్స్ వున్నాయా బ్రదర్.
Srikanth garu videos ante super. God bless you with good health and happiness. Commercial business Raviteja ki quite opposite meeru. Everyone likes your way of speaking
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🙏🙏🙏
🙏🏻
🙏🙏🙏🙏🙏
memu amalapuram lo unapdu bodskuru revu lo padava eki vachevallam miss avthunam swamivarini anthata unde paramathma
❤
Andhra Pradesh lo mota modatisari anadam ma appanapalli lo
Iam appanapalli
Anna simhachalam che ye brother pls🙏
Nice EMIT test foods vlog bro🥰😍🥰
@AadhanFoodAndTravel
Жыл бұрын
@avullahoney Thank you 😋
Ekkada Dosakaya Avakaii itha Special
Tirumala lo morning 8.30 nundi untadi
Hi Anna From Hyderabad to temple bus route map please tell me anna
Train route ela
Hi Any accommodation available for pilgrims. Reply sir please
ప్రసిద్ధి ప్రాశస్త్యం కలిగిన ఆలయం
అన్నా గుండు కాదు తలనీలాలు సమర్పించుకోవడం అని చెప్పాలి
madi appanapalli
How to donate
గుడికి ఎలా పోవాలి
Who is founder
Anna prasadam Analira babu
Please clarify...how are they raising funds for Anna Danam...I'm also a Temple Committee Member...just wanted to know.
@santoshmani1
Жыл бұрын
Daily donations
Nmo venkatesya
Ayina Valli lo kuda 10 ke pettadam modalu avutundi
Annadaanm cheydm oka varam, devuni daya
MAGGI AKKA EKKADA 😟 MISS YOU MAGGI AKKA
Bhojana rewiew it’s not good for food in temples try to avoid just because you are a food blogger I like all your videos think positive
Yedukondala vada venkataramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💖💖💖💖💖💖🇮🇳🇮🇳🙏