AP Speaker Ayyanna Patrudu Great Words About Pawan Kalyan in Front Of Chandrababu Naidu | TC Brother
AP Speaker Ayyanna Patrudu Great Words About Pawan Kalyan in Front Of Chandrababu Naidu
#ChandrababuNaidu #PawanKalyan #AyyannaPatrudu #TeluguCinemaBrother
Welcome To Telugu Cinema Brother
Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.
Пікірлер: 233
అయ్యన్న గారు మీ స్పీచ్ నేను ఇప్పటివరకు ఇంతబాగా మాట్లాడుతారు అనుకోలేదు మీరు బాగా మాట్లాడారు మీరు మా mla అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది జై అయ్యన్న మీ ప్రసాద్ నర్సీపట్నం
@user-zi6vs2dk3w
7 күн бұрын
ఉద్యోగులని తిట్టినది కర్మ వెనక్కి ఇస్తారు
@ahobalaraomvg6549
5 күн бұрын
Inspiring speech
@rajubabulakshmi4635
5 күн бұрын
జై అయ్యన్నపాత్రుడు గారు🎉
చాల చాల బాగా చెప్పారు ఒక సీనియర్ గా valuable words for newly....
అయ్యన్న పాత్రుడు sir,, మీకు మీ స్పీచ్ కి ఇవే మా ప్రణామాలు...నా లైఫ్ ఇలాంటి స్పీకర్ని చూడలేదు sir... keep it up... There is no words to praise you sir...
@venkatalakshmi6673
5 күн бұрын
Sir n.d.a kutami lo speeker ga ennukovatam bharathjyula adrustam.gatha assembly lo y.c.p. m.l.a. lu matladuthunte Andra pradesh ki duradrustam pattindhi anukunnamu. Jai N.D.A
Absolutely Right sir Please save ANDRA PRADESH Jai TDP Janasena BJP 2029 also NDA WINS.
Great words of wisdom from a highly experienced and learned Speaker. Best wishes for the people and Government of Andhra Pradesh.
ఇక్కడ ఎంత మంది Deputy CM taluka❤ ఇక్కడ ఎంత మంది Pitapuram MLA taluka❤ ఇక్కడ ఎంత మంది" tufan" taluk❤ ఇక్కడ ఎంత మంది PSPK fans taluka❤ ఇక్కడ ఎంత మంది pan India political star fans taluka❤ ఇక్కడ ఎంత మంది 21/21 MLA, 2/2 MP గెలిచిన party taluka❤ ఇక్కడ ఎంత మంది AP political Game Changer from last 3 election perosn taluka ❤
@shivabujji2152
7 күн бұрын
Nannu bro
@NannuCrazyVantalu7
6 күн бұрын
Nenu ✊✊✊✊
@vyankateshdasari8017
6 күн бұрын
Nenu Maharashtra nundi maa devudu pittapuram talukaa ❤❤❤❤
@ushabhamidi8380
5 күн бұрын
అర్థం కాలేదు
@HKMcreation
5 күн бұрын
@@ushabhamidi8380 🥰
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯💯🎉🎉💯🎉💯
అయ్యన్న పాత్రుడు గారు ప్రజలు కోరుకుంటుంది ఇలాంటి నాయకులనే కధా చాలా మంచిగా ఎంతో ఉపయోగపడే విషయాలు చెప్పారు
Exlent speaker 🔥🔥🔥🔥
First time great speech and advice by the Speaker ❤❤🙏🙏 God bless you Sir👍👍👍👍👍
Good speech sir
అయన్న మాటలు హుందాగా వున్నాయి మీరు ఈ స్థానానికి తగినవారని అనుకుంటున్నాను.
Manohar garu speaker ga chesaru chala baga anipinchedhi 💐🙏💐
ఆత్మ విమర్సే అతి పెద్ద ప్రతిపక్షం .. 😊😊😊
బాగుంది సార్ చాలా గొప్పగా చెప్పారు. ధన్యవాదములు
Ayyanna pathrudu garu...i am big fan of you sir. Super speech sir.
2019 nudi 2024 వరకు uvna వాతావరణం లేదు ఇక్క కుటుంబ సమేతంగా అందరూ వినొచ్చు
@msrilakshmimaringa645
7 күн бұрын
అప్పుడే మొత్తం వాలే కదా ఇంకా ఎవరు
The first time I saw a speaker was talking for a long time. Happy Andhra...
ಅದ್ಭುತ 👌 ಭಾಷಣ ಅತ್ಯುತ್ತಮ ವಿಶ್ಲೇಷಣೆ ಅತ್ಯುತ್ತಮ ಸಂದೇಶ ಧನ್ಯವಾದ
Great sir. Respect u Sir
Ayyanna meeku na vandanam
జై శ్రీరామ్ జై పవనిజం జై జనసెన
@manognasettipalli2974
5 күн бұрын
👍👍👍👍👏👏👏👏👌👌👌💪💪💪💯💯💯జై జనసేన 💪💪💪పవన్ కళ్యాణ్ బాబు 🙏🙏🙏❤❤❤❤🙏🕉️🚩🌹🌹🌹🌹🌹🌹
Ayyanna pathrudu garu meeku unna experience meeru matladtunna matalalo telustundi. Prajalu gurinchi alochistunnaru, good to see that. AP ki malli manchi rojulu ochai inko 5 years 🎉🎊👍❤
What a great house Andhra has now. A great mix of seniors and beginners. Speaker sharing his extensive political knowledge with the house and encouraging first time MLAs to go for training on presenting the facts in the house is just wonderful. Let’s hope Andhra will emerge as a great example for political stability and change for good. Jaihind.
ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న గారి తాలూకా ప్రసాద్ నీలంపేట నర్సీపట్నం నియోజకవర్గం
@karimullamohammad9863
6 күн бұрын
Excellent exactly said. Sir. Congratulations. Hatup. Assembly. Ante. Ela. Vandana. God bless you all
@krishnakumar-tm6wr
5 күн бұрын
❤ boddepalli APRS...
ఒక స్పీకర్ సభను ఎలా నడపాలో సుదీర్ఘ వివరణ ఇవ్వడం చట్ట సభలలో మొదటి సారి చూస్తున్నాను. అయ్యన్న గారు మీకు ప్రత్యేక అభినందనలు 🙏
Great speech with all responsibility present ❤
Very valuable words cheparu as a speaker.. Congratulations n give good adminstration to AP sir.. Jai TDP Jai NDA🎉❤😊
Congratulations sir 🎉
Great Words Sir 👏👏
Excellent speech by AP speaker sir great words about Andhra Pradesh People ❤ I have never seen like this speaker sir great words about all the selected assembly members. Kindly follow the speak sir words to develop the Andhra Pradesh that is our goal.
@user-zi6vs2dk3w
7 күн бұрын
ఇలాంటి స్పీకర్ 🤭
Sir good spiking ❤❤❤❤ you sir
మీ అనుభవం మీ ప్రసంగం వింటుంటే చాలా ఆనందంగా ఉంది సార్ నిజంగా మన ప్రజలు ఇచ్చిన తీర్పు మెచ్చుకో తగ్గది, కానీ మన నాయకులు బాగా రాష్ట్ర అభివృద్ధి కై చాలా కష్టపడి పనిచేయాలని కోరుకుంటున్నాను
అనుభవం తో కూడిన మాటలు..ఎంతో విలువలు తో కూడుకున్న సభ..ఇప్పుడు చూస్తున్న
ఇది కదా .. ఇలా కదా సభ జరగాలి .. హుందాగా , మర్యాదగా .. 🫡🙏🏻🤝 well spoken .. your are the perfect person to be in that seat .. respects ..
, సర్ C H అయ్యన్న పాత్రుడు నా ❤మనసులో ఎప్పుడు సముచిత స్థానం ఉంది అంటూ మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీలాంటి వారు రాజికీయలో ఉండాలి యందుకు అంటె ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది జగన్ రాజకీయ నాయకులు కాదు ఒక వ్యాపారి అందుకే జరిగిన.5y s ఆంధ్రాను అధోగతి పాలు చేశారు
Nice speech sir ayyanna pathurudu garu ..jai janasena jai hind
Yes sir true words jai TDP jai pavanijam
ఆంద్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న గారి తాలూకా నల్లబెల్లి వెంకునాయుడు కొమిర పంచాయితి,కోదులపాలెం, నర్సీపట్నం నియోజకవర్గం
Motivational words for youngsters learning never stops updated knowledge every day
Chala Baga matladaru sir milanti nayakulu maku kavalayya
👏👏👌
సార్ మీరు సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent 👌 words
I am very happy about all AP people and leaders❤❤ good decision and good selection TDP JSP JSP ❤❤
Super speaker sabha entha hondaago vundho chudandi raa paytm s
Excellent Words and very straightforward
I am shocked wow what a great speech and leadership 🎉🎉🎉
Nice speech sir, hope your expectations come true and all the best sir 👍
భాగా మాట్లాడారు అయ్యన పాత్రుడు గారు. Execllent Speaker
never expected intha baga charcha jarguthundi ani movies lo thappa janala gurinchi real ga pattichukole ,nen oka Telangana vadi ga Andhra Pradesh charcha chala proud ga feel avuthuna ,Andhra Pradesh prajala kasta sukkalani ilage pattinchukunte chala chala santhoshistham sir❤❤❤
Super speach sir
Wonderful message ,,,super sir
E asembly chala bagundhi
Well said..and spoken so nicely...🎉
Speker gari కి స్వాగతం 💐💐💐🙏All The Best sir👏✌️
Prajalakosam pspk garu enni tyagalu chesaro ❤❤❤ super sir
And dats great words by our honourable speaker Sri Ayyanapatrudu garu🤝
❤🔥🔥🔥
Excellent speech it's very useful to new MLAS, really, and how to behave in assembly, press, and public. Everyone should learn. We have seen previous assembly. It's worst secenario before 2024
Great thanks to పవన్ and cbn garu because they selected educated MLAS. They have etics and values
చాల ఆనందంగా ఉంది ఒక చిన్న మనవి బల్లలు కొట్టకండి వీలైతే చప్పట్లు కొడితే చాలు,,,,
@ushabhamidi8380
5 күн бұрын
😂 అనాదిగా వస్తున్న ఆచారం ఏమో
Super sir great speech.
House looks really Great Sir 🎉🎉
Excellent gaa matladeru Sir,
Excellent 👌
సార్ మీకు నమస్కారం.
supar thaat sir
Great Speech. 😊🎉
Super sir💐🙏
❤❤❤wa idi kada assembly ante edina level vere guru😊😊
Great words 👏👏
Super speech sir
Very good wards towards new commers in assembly
Meeru super sir🎉🎉🎉🎉🎉
చాలా గర్వంగా ఉంది ❤
good talking sirr🙏🙏
Great❤🎉
❤ very nice sir
Supar sir
Super sir
Edhi kadha assembly anti excellent 👌👌👌
first point " listen " second point understanding. Third point bhavan 4. Point meaning verification 5. Orguments balance system.
Great words
Main communication subject Art' of voice.
Great speech sir,,,,,,,,,,,,,🎉🎉🎉🎉🎉
అధ్యక్ష IPL టీం రాలేదా😂😂😂😂😂😂😂వాళ్ళకి మలబద్దకం అనుకుంటాం ,పెద్ద టబ్ లు ఏర్పాటు చెయ్యండి😂😂😂😂😂😂😂😂
Excellent speaker garu
Supersir
Wow..... What a decent way of people in ap assembly
ఓకే సార్ ఇప్పుడు అన్ని బాగున్నాయి. రాబోయే నాలుగు ఐదు సంవత్సరాలు బిజెపితో కలిసి ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కీ ప్రత్యేక హోదా . పోలవరం ప్రాజెక్టు పూర్తి. రైల్వే జోన్. ఈ మూడు తీసుకువచ్చినట్లు అయితే నెక్స్ట్ 2029 ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు .లేదు అంటే జగన్ లాగా మీ పరిస్థితి అవుతుంది.... బి కేర్ఫుల్...🔥🔥🔥
@LUCKY..55485
3 күн бұрын
True 👍
👏👏👏 Excellent speech
Excellent
మీరు చెప్పిన స్పీకర్ లో కోడెల తమ్మనేని వరెస్ట్ ఫెలోస్. మనోహర్ గారు ఉమ్మడి రాష్ట్రము లో ఎంతో నిజాయితీగా హుందాగా సభను నడిపారు
Excellent speech
baga cheppadu
Visakhapatnam SteelPlant ready ga undhi sir. Ready to sale ani
Jai ayyana jai Telugu desham
Super speech❤❤❤❤❤❤
🙏🏿