అపోహల కు అంతిమ యాత్ర ఆరంభం..కరుణాకర్ పుస్త కాల పై చర్చ LIVE on Rakshana TV

Please watch: "Rajiv Malhotra Refuted - Did Martin Luther Say To Remove Reasoning?"
• Rajiv Malhotra Refuted... -~-

Пікірлер: 1 500

  • @benr4904
    @benr49045 жыл бұрын

    ఈ డిబేట్ అయినా తర్వాతా కరుణాకర్ గారి పోస్ట్ చూసాను ఫేసుబుక్ లో డిబేట్ ని హుందాగా నడిపించారు రక్షణ టీవీ వారికి అభినందనలు అని పెట్టాడు ఇంతకుముందు డిబేట్ చేసినపుడు వేరే రకంగా కొంచెము వెటకారంగా రివ్యూ పెట్టేవాడు ఒక సిట్టింగ్ లో ఎంత మార్పు అభినందనలు రక్షణ టీవీ వారికి మరియు పాల్గొన్న వక్తలకూ. మరిన్ని అర్థవంతమైన చర్చలు జరగాలి

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Yes Brother! Thanks for the feedback.

  • @sudheernani6990

    @sudheernani6990

    5 жыл бұрын

    Answer about yephtas daughter sacrifice kzread.info/dash/bejne/pnuLtc5-lMq0eNI.html

  • @shridharkv397

    @shridharkv397

    5 жыл бұрын

    reuben ravi That’s Karunakar greatness 💐💐

  • @bathulapriyajmps7516

    @bathulapriyajmps7516

    4 жыл бұрын

    మూసుకొని ఉండు

  • @AmazingHealthBeautyTips

    @AmazingHealthBeautyTips

    4 жыл бұрын

    nice

  • @karunakarramarthi
    @karunakarramarthi5 жыл бұрын

    Karunakar gari ని ఎదురుకొనె tigers ఇంకా పుట్టలేదు మీ christians లో. చాలా clear గా answers చేసాడు. Very good. జై శ్రీ రామ్.భారత్ మాతాకి జై.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    అ ఆ లు మాత్రమే నేర్చుకుని మాకు అంతా తెలుసు అని చంకలు గుద్దుకునే మీలాంటివారు ఉండబట్టే నా దేశాన్ని తెల్లోడు దోచేసుకున్నాడు. డొల్లతనపు వివరణతో సరిపెట్టుకొని ఇదే గొప్ప తెలివి అని మురిసిపోయే మీలాంటి వారు ఉన్నంతవరకు నా దేశం ఇలానే ఉంటుంది బాగుపడదు

  • @babutatireddy9725
    @babutatireddy97254 жыл бұрын

    కరుణాకరు గారూ మీసహనం ఓర్పు అమోఘఃం సార్ వేవేల వందనాలు మీకు

  • @shivarajun2206
    @shivarajun22065 жыл бұрын

    కరుణాకర్ రాసిన బుక్ మొత్తము గురించి చర్చ జరగలేదు, కేవలము దహన బలి అనే విషయము మీదనే మొత్తము సమయాన్ని వృద చెసారు , కరుణాకర్ అడిగిన ప్రశ్నలకు ఒక్కరు కూడా నెరుగ సమాదానలు చెప్పలేదు. ప్రవీణ్ గారు అడ్బుతాముగా తన పాత్రని నిర్వహించారు ,అందుకు ధన్యవాదములు

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Shivaraju N- ఇంకాఉంది సోదరా ముందుంది ముసళ్ళ పండుగ. ఇది ప్రారంభం మాత్రమే.

  • @saichandchandu8718

    @saichandchandu8718

    4 жыл бұрын

    @@SAKSHICHRISTIANVOICE devudaa ni vutsukatha tattukoleka potha vunnam kada admin...

  • @ramakrishnaraovengala9334
    @ramakrishnaraovengala93345 жыл бұрын

    Karunakar Suggunaji has explained very clearly and raised the issues of duel speakings of Bible God. But without accepting that, supporting by the three converted is not nice and not acceptable.

  • @donthalababu9993
    @donthalababu99935 жыл бұрын

    కరుణాకర్ గారు సూపర్ అండి మీరు జై హింద్

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    ప్రోగ్రాం చూసి మాట్లాడండి

  • @sudheernani6990
    @sudheernani69905 жыл бұрын

    Thank you both Hindu and Christian brothers. We should clarify any doubts through these kind of peaceful debates.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Yes Brother. Thanks for watching...God bless you.

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    Glory to God only for everything that went on nicely.

  • @yohanbabu9065
    @yohanbabu90655 жыл бұрын

    చాలా బాగా హుందాగా సాగింది.....🤗🤗.., నిజాన్ని నిష్పక్షపాతంగా వెతికే వారికి చాలా చక్కటి వేదిక.... 👍🙏

  • @sasipavan8297
    @sasipavan82975 жыл бұрын

    Very neutrally managed by Bro Praveen Garu. Congrats sir, keep the good work.

  • @akmand009
    @akmand0095 жыл бұрын

    చర్చ చాలా ప్రశాంతంగా జరిగింది రాజకీయ నాయకులు దీనిని ఆదర్శంగా తీసుకోవాలని నాఆశ. ముఖ్యంగా ఈ టివి యాజమాన్యం చొరవతీసుకొని ప్రభుత్వ దృష్టికి ఈవిషయం తీసుకెళ్ళాలని మనవి.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    GOD bless you

  • @maheshchalla3201
    @maheshchalla32015 жыл бұрын

    Nice concluding Bro vaddi naveen garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mrbhavan1986
    @mrbhavan19865 жыл бұрын

    Thanks to Sakshi Apologetics and Sai Krishna gaaru for their valuable contribution.

  • @Lalith921
    @Lalith9215 жыл бұрын

    Appreciate kanurakar and VHP representative who spent their time in participating this debate. Whole heartedly appreciate the Christian team who gave their response with love, patient and biblical logic. All questions are reasonably answered by the Christian team. Praveen Garu you have set standard in organising debate. Hope people who participate in debates in various forums understand the importance of participating with manners and patience.

  • @krishnamvizag
    @krishnamvizag5 жыл бұрын

    Loved the closing comments by Bro Saikrishna. The true meaning of sacrifice.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks For Watching! God Bless You!

  • @asaikumar6941
    @asaikumar69415 жыл бұрын

    Anni quations ki Chala clear ga samadanam chepparu brothers Good program brother

  • @savesave5510
    @savesave55105 жыл бұрын

    Praise the Lord Anna, అన్నా చర్చా విషయంకి వస్తే న్యాయాధిపతులు 11:31-40 వచనాలలో మనకి చాలా క్లియర్ గా, చాలా చక్కగా , అందులో ఏ సందేహం లేదు యెఫ్తా కూతురు కేవలం ప్రతిష్టింపబడినది, ఆమె దహనబలిగా అర్పింపబడ లేదు, ఆమె కన్యకగ విడువ బడింది, ఆమె కన్యకగ విడువ బడుతుంది గనుకే అ కన్యత్వం గురించి మాత్రమే రెండు నెలలు ప్రలాపించింది. ఎందుకంటే అ దినములలో, అ సమాజంలో ఒక స్త్రీ కన్యకగ విడువబడుట అతి బాధాకరమైన విషయం కనుక. అంత బాధాకరమైన విషయం, ఎంతో త్యాగం తో కూడిన విషయం ఆమె జీవితంలో జరిగినది గనుకే వారు ప్రతి సంవత్సరం ఆమెను ప్రసిద్ధి చేశారు. ఇంత క్లియర్ గా అర్థం అవుతుంటే ఇందులో మరి సందేహం, సంకుచితం ఏమిటి. దీని కోసం వేరే ఏ విషయమునైన, సందర్భమునైన ప్రస్తావించనవసరం లేదు. సరిగ్గా తెలుగు చదవడం వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంకిత జ్ణానం ఉన్న వారికి చాలా చక్కగా అర్థమవుతుంది అక్కడ ఏమి జరిగిందో.

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    Yes, Brother, Bible did not tell that Jephthah has given his daughter as burnt offering.

  • @upadisetty

    @upadisetty

    5 жыл бұрын

    ఓమ్ నమః శివాయ. - praised the Lord.

  • @mydailyvlogs777
    @mydailyvlogs7774 жыл бұрын

    Hi Praveen, This was an excellent platform that was regulated very professionally and impartially by you displaying the true Christian Spirit to engage the world in meaningful reasoning towards The Truth. The group of Christian Apologists was pretty solid based on sound biblical foundation, understanding and doctrine against the Hindu scholars. The pagan scholars would not understand to take Scripture in the correct context which is a blend of literal and metamorphical, just as in translations of The Bible, we do not just go with the "formal equivalence" (purely literal) or "dynamic equivalence" (purely thought for thought) but through our beloved Spirit in our time, go with the "optimal equivalence" (combination of formal & dynamic) translation. The debate was very wonderfully moderated and kept on course respectfully. The panel of Christian Apologists consisting of brothers Sai Krishna, Vibhu & Naveen Kumar was great. Praying for your ministry.. In our March Home.. Sean

  • @showbabuthadi9830
    @showbabuthadi98305 жыл бұрын

    Wonderful discussion...brothers may god bless you..! I learn more things I bible...! Thank you 🙏 🙏🙏🙏🙏

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    God bless

  • @kreesthunandanavanamuchurc8942
    @kreesthunandanavanamuchurc89425 жыл бұрын

    రక్షణ టివి చానెల్ బృందం అంతటికి మన ప్రభువైన యే సు క్రీస్తు నా మ ము న అభినంథిస్తున్నాము. May God bless you all & used mightily in coming days according to God's plan . Debet conclusion is very excellent. Really God himself led all of you. నిజంగా బైబిల్ ను, దేవుని ప్రణాళికను, దేవుని స్వభావాన్ని తెల్సుకున్న ప్రతి ఒక్కరిని ఈ Debet చాలా బలపరుస్తున్నది. అయితే దేవుడు అన్య జనులకును దేవుడే. కనుక అన్ని దేశాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రభుత్వాలకు తీర్పును ప్రకటన చేయు సర్వాధికారం మన దేవునికి ఉంది. (Daniel 5:24-30;4:17, 35;)This Debet has proofed again that Our God is Most Holy& He is the righteous Judgement to all. He judges everyone&every nation on this earth according to their deeds.But open & final Judgement according to their deeds will be in Heaven. 👍👍👍BIBLE గురించి, దేవుని ప్రణాళికను గురించి, దేవుని గురించి సరైన అవగాహన లేని క్రిస్టియన్కు కొంచెం confusion గా ఉంది. దేవుని Judgement గురించి, ఆయన సర్వాధికారం గురించి కొంచెం వివరణ ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. థాంక్ GOD ఫర్ this wonderful Debet.

  • @Ravineelap
    @Ravineelap5 жыл бұрын

    So so exiting excellent nice bro thank you bro RAKSHNA TV

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam99595 ай бұрын

    బైబిల్ ప్రకారం అన్యులు అంటే దేవుని ఎరగని ప్రజలు.

  • @santoshpatasala8555
    @santoshpatasala85555 жыл бұрын

    Oh! judge you act like a real judge - without any prejudice- very appreciating

  • @sureshnatureexplore9785
    @sureshnatureexplore97855 жыл бұрын

    Jai Sri ram

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Jai Yeshu

  • @sushmak2823
    @sushmak28235 жыл бұрын

    My father liked this debate and was really very impressed and got good opinion on how the way praveen Anna handled it. Then I said "Praveen Anna is blessed with immense knowledge and with love of God also a believer of spreading God's love" .. *All glory to Almighty God* ... Prayers are going for all who are not born again - May everyone be in truth and glorify God. - God bless and Appreciate entire team Bibu Anna, Naveen Anna and Sai Krishna Anna. Glad seeing Karunakar and other person hope they'll understand the love of God.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    All Glory to God Alone. He is our banner, Jehova Nissi

  • @nageswararaoa5983

    @nageswararaoa5983

    5 жыл бұрын

    Gorrelu maind takkuvakada

  • @nagaratnamd
    @nagaratnamd5 жыл бұрын

    Tv లో చూసా బ్రదర్ చాలా బాగా జరిగింది,ఇంకా చాలా ఎపిసోడ్స్ జరగాలని కోరుతున్నా

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks Brother...

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    @@SAKSHICHRISTIANVOICE Glory to God

  • @konangisuresh1541

    @konangisuresh1541

    4 жыл бұрын

    @Love to Share 😂😂😂 Chooper

  • @prasadmanda6817

    @prasadmanda6817

    4 жыл бұрын

    @@SAKSHICHRISTIANVOICE.

  • @santoshpatasala8555
    @santoshpatasala85555 жыл бұрын

    ఆ రోజుల్లో ఏ మతం లోనూ ఇప్పుడున్నంత మానవతా వాదం లేదని నా అభిప్రాయం. దేవుళ్ళ కోసం మూర్ఖపు ఆలోచనలు మాని ప్రజలంతా సౌభ్రాతృత్వం తో మెలగండి

  • @loveyoujesusloveyouamma8493

    @loveyoujesusloveyouamma8493

    4 жыл бұрын

    Super ala ani miru nenu ante jarugadhu kadha vallaki undali Andi ...

  • @JOSEPHADVITH

    @JOSEPHADVITH

    4 жыл бұрын

    Great words brother we are don't have this kind of feelings.but they create them..

  • @benhurdaniel222
    @benhurdaniel2225 жыл бұрын

    Good program by Rakshana TV.Hope this debate will continue in coming days. Excellent coordination by Bro.Praveen Pagadala

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks for the feedback and keep uphold us in your prayers brother..

  • @tensijesmy4275
    @tensijesmy42755 жыл бұрын

    Super program thanks to Rakshana TV .

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Glory to God only

  • @chrv5655
    @chrv56555 жыл бұрын

    ఇలాంటి చర్చలు చాలా నిర్వహించండి.కరుణాకర్ తో.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Ch Rv - Why ?

  • @satyamunakusthambamuashokk6832
    @satyamunakusthambamuashokk68325 жыл бұрын

    Thank you Rakshana TV. I am waiting for more discussion on this topic.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Yes we do! Thanks for watching...God bless you.. Keep praying for us...

  • @aparnarr4304

    @aparnarr4304

    4 жыл бұрын

    Very well organized, thanks to rakshana tv

  • @waytonirvana7315
    @waytonirvana73155 жыл бұрын

    చాల ప్రశాంతంగా చర్చ జరిపించినందుకు ప్రవీణ్ గారికి ధన్యవాదాలు, ప్రవీణ్ గారు జవహర్ నవోదయ విద్యాలయం లో మీరు చదివిన శ్లోకాలు ఆ విద్యాలయానికి సంబందించిన నియమంలో భాగం అందులో చదవడం చదవక పోవడం మన ఇష్టం, ఐతే ప్రభుత్వ పాఠశాలలో బైబిల్ బోదించాలని నియమం ఏమైనా ఉందా, లేకపోతే మీరు అలాంటి ప్రయత్నాలేమైన చేస్తున్నారా!?

  • @gourishankarbattu3069
    @gourishankarbattu30694 жыл бұрын

    ఉన్నతస్తాయిచర్చలకు బైబుల్ బహూదూరం కావున మాత్రమే ఈ విదమైన చర్చలు రక్షణ టి. వీ. జరుపుతున్నదని ప్రజలు గ్రహించిరి. మీరు ఉపమానరీతిలో దశమబాగాలకోసమే క్రైస్తవం ప్రచారంచేస్తూ జీవనం సాగిస్తున్న విషయం ప్రజలకు అర్థం అయిన విధంగా ఈ చర్చ నడిపించి నందుకుదన్యవాదములు.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    Ana చా... ఉన్నత స్థాయి.., నీ ఇష్టం వచ్చిన పేర్లు ఒక పది చెప్పు ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళవి.., మేమే ఖర్చుల తో పిలుస్తాం... వారు రాక పోతే నీ విషయం చూద్దాం

  • @kumarkc65
    @kumarkc655 ай бұрын

    యేసయ్య నామంలో వందనాలు 🙏 మిగిలిన హిందువులు కూడా చదవాలి.

  • @pakerlanagarjuna9295
    @pakerlanagarjuna92954 жыл бұрын

    సాక్షి టి.వీ వారికి ధన్యవాదాలు ఇలాంటి డెబిట్లు కొనసాగించండి చాలా విశేషాలు తెలుసుకోగలిగాం.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    మీ విలువైన అభిప్రాయాన్ని బట్టి ధన్యవాదాలండీ.

  • @akulasundaram3719
    @akulasundaram37195 жыл бұрын

    Excellent meet ....at Rakshna TV

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    Great Program

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah97794 ай бұрын

    దేవా నిజాన్ని నిరూపించ గలిగిన శక్తి సామార్తాలు మీకే కలదు కనుక చర్చా సభలో ప్రథక్షంగా మీరే సమాధానం ఇవ్వాలి 🙏🏻 అప్పుడే 👍🏻❤️👍🏻

  • @AjayKumar-ob3sx
    @AjayKumar-ob3sx8 ай бұрын

    Super explanation karunakar garu

  • @Nani-bk3zq
    @Nani-bk3zq3 жыл бұрын

    Thanks to RAKSHANA

  • @dharmarajuambati6586
    @dharmarajuambati65865 жыл бұрын

    Elantivi cheyadam chalabagundhi praveen sir

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks bro

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    Glory to God only

  • @kundavaramthimothy2605
    @kundavaramthimothy26054 жыл бұрын

    May JESUS Enlighten the Karnaker. Am PRAYING FOR THEM.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    🙏🙏🙏Amen!

  • @somaerking5478
    @somaerking54785 жыл бұрын

    Very nice video....we all are like this debate....how great is our god........

  • @ganeshganajessy7010
    @ganeshganajessy70105 ай бұрын

    Out of contest ani భయపడుతున్నాడు కరుణాకర్ 😅😅😅😂😂😂😂😂😂

  • @dinakar2014
    @dinakar20145 жыл бұрын

    It seems to be that karunakar had raised a question on jefta but opposition struggled to give clarity because of time availability. Also, it would have been much better if Praveen pagadala garu alone would have answer the questions instead of other Christian scholars, though they are doing good. But both the sides have maintained time. Appreciate the efforts...

  • @GSRAJU-eh3im
    @GSRAJU-eh3im5 жыл бұрын

    Thank you for participating of the great flatform Saikrishna Anna, Nibu Anna, Vadde Anna, Venkateswar Rao Anna and Karunakar Suguna Anna

  • @harigopalswamy4795
    @harigopalswamy47954 жыл бұрын

    Pravin sar dibet good argument thanks rakshana t v variki

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    HariGopal Swamy Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @ravitejavalluri4777
    @ravitejavalluri47774 жыл бұрын

    Praise God from these video I learn a lot .and God is using mr. karunakar

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @chaitanyapenumakavlogs6868
    @chaitanyapenumakavlogs68684 жыл бұрын

    Thank you soooooo much This program is very peaceful... Very clear........ It improves knowledge Thank you రక్షణ టివి.....

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    Thanks for the feedback, Please continue watching our channel for more updates- --chitanya

  • @NagaRaju-cg5gj
    @NagaRaju-cg5gj5 ай бұрын

    God bless you poster

  • @sureshnatureexplore9785
    @sureshnatureexplore97855 жыл бұрын

    Super Karunakar keep it up

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Suresh/Ramya Marupalli - ఐతే మీరు ఈ ప్రోగ్రాం చూడలేదన్న మాట, దయచేసి ఈ ప్రోగ్రాం మొత్తం చూసి అప్పుడు కామెంట్ పెట్టండి.

  • @PremKumar-ht5xx
    @PremKumar-ht5xx5 жыл бұрын

    Praise the Lord brother iam verry happy nenu ee dibet nu chusanu time ardame kaledhu super dibet chaala cool ga jarigindhi. Bro karunaakar garito mee dyara Jesus Christ matladalani satyamloniki nadipichalani korukuntunna. Inka chaala dibets ravalani korukuntunna

  • @rjdkrmn3248
    @rjdkrmn32485 жыл бұрын

    Excellent program Praveen Garu...god bless you...

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks Brother... Thanks for watching...God bless you.

  • @arunachala143
    @arunachala1435 жыл бұрын

    debate was conducted very peacefully nice

  • @NaagaRaazZ
    @NaagaRaazZАй бұрын

    అర్పించడం అంటే బలి అర్పించడం అంటే బలి... సమర్పించడం అంటే అప్పగించడం. కరుణాకర్ గారు మీరు కరెక్ట్ అండి

  • @johnchenky
    @johnchenky5 жыл бұрын

    I like the anchor. He's totally impartial, good, keep it up!

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks Brother... Keep praying for us...

  • @raghuadiraju6166

    @raghuadiraju6166

    4 жыл бұрын

    You are right Love to Share. And the anchor is cleverly discredit the fact that number of contestants is not important where equal opportunity had given. My friends, equal number of contestants is very important from audience standpoint. Remember! the story of four thieves that steel a goat from a Brahmin consistently lied that it is a dog.

  • @raviudmallu6792
    @raviudmallu67925 жыл бұрын

    Rakshana TV .inka ilanti manchi charchalu cheyadaniki devudu varini prerepinchunugaka.

  • @kirankumar7036
    @kirankumar70365 жыл бұрын

    Good debate .....it is easy and good debate done by the Christian brothers and Hindu brothers .......

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    థాంక్స్ సోదరా

  • @dorababuyedida4848
    @dorababuyedida48484 жыл бұрын

    రక్షణ టీవీ చానల్ కి ధన్యవాదాలు మంచి డిబేట్

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    Dorababu Yedida Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @sattibabugandham8947
    @sattibabugandham89475 жыл бұрын

    ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అందరి ఫోటోలు కరెక్టుగా పెట్టి .కరుణాకర్ ఫోటో మార్చారు ఏమిటి ?

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Karunakar ఫోటో నే పెట్టడం జరిగింది... ధన్యవాదాలు..

  • @mrbhavan1986
    @mrbhavan19865 жыл бұрын

    Karunakar, an Ambassador of Christ. Thanks to Mr.Karunakar who has given opportunity to the entire Telugu States to know more about the Bible. May Lord have mercy on him.

  • @MariMari-wr3vm
    @MariMari-wr3vm5 жыл бұрын

    Thakq bor so much God bless you all

  • @subramayamrvr8774
    @subramayamrvr87744 жыл бұрын

    karunakar you are extraordinary and perfect

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    😱😱😱😱

  • @aprilmay7816
    @aprilmay78165 жыл бұрын

    This is awesome!! Bravo Bravo 👏🏻👏🏻👏🏻 to bible scholars 👨‍🏫 👨‍🏫👨‍🏫... all Glory to God!!

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks for watching...God bless you.. Keep praying for us...

  • @p_youthcreations1834
    @p_youthcreations18345 жыл бұрын

    Good Praveen & Naveen brothers

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks fro watching bro

  • @bommareddybasivireddy9118
    @bommareddybasivireddy91184 жыл бұрын

    Thank Q Brother Sai Krishna my god bless you

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    🙏

  • @godspeedff2147
    @godspeedff21475 ай бұрын

    Karunakar sir great job Jai shree Ram

  • @user-ck9lq3yc2j
    @user-ck9lq3yc2j5 жыл бұрын

    మీరు ఎడ్యుకేషన్ ఉన్న గొర్రెలు అని నాకు అర్థం అవుతోంది, కరుణాకర్ గారు అంత స్పష్టంగా ప్రతి విషయాన్ని తేటతెల్లం చేస్తుంటే అది మీకు అర్థం కావటం లేదు ఎంతసేపు దాన్ని కప్పి వేరే విషయం మాట్లాడుతున్నారు కానీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోలేక పోతున్నారు ధైర్యం ఉన్న కరుణాకర్ గారికి నా హృదయ పూర్వక వందనములు గొర్రెలు ఉన్నదా ఉన్నట్టు తెలుసుకోవాలని నేను ఆ పరమాత్ముని వేడుకుంటున్నాను జైశ్రీరామ్ జై శివశక్తి. జై కరుణాకర్ గారు ఎంత గొప్పగా చదువుకున్న గొర్రెలు వచ్చిన కరుణాకర్ గారు చెప్పిన దానిని మీరు ఖండించలేదు,,,

  • @prashanth1295

    @prashanth1295

    4 жыл бұрын

    Gorrelu anna padam hindhuku kudavarthistadi, krishnudu leni samayamlo hindhuvuni kuda gorrelu annaru..bro

  • @raghunathyalamanchi9466
    @raghunathyalamanchi94664 жыл бұрын

    The Christian representatives are interpreting things as suitable to them.

  • @VinodKumar-hh9pi

    @VinodKumar-hh9pi

    4 жыл бұрын

    Rather than just making plain statements, it always holds good if you can present proof to your word.

  • @kranthiraj667

    @kranthiraj667

    4 жыл бұрын

    Bible is written over 1600 years. There is a full 6-month course on how to interpret Bible. You cant randomly pick a verse and make statements without understanding how to interpret. Bible contains 66 books , and each set should be interpreted differently

  • @Ganesh-ps3vc
    @Ganesh-ps3vc8 ай бұрын

    Jai Sri Ram 🕉️

  • @abisheakjoseph5689
    @abisheakjoseph56895 жыл бұрын

    Well done dear brothers. It's a great work. May God bless your work

  • @prashanthmadhary4950

    @prashanthmadhary4950

    5 жыл бұрын

    Rakshana TV vaariki Oka vinnapam,ituvanti karunakar suguna laantivaarini meeru dayachesi encourage cheyskandi,vaadiki hinduvulanu expose cheyadaniki vaadu etuvanti pustakaalu wraari christhavulu rechagoduthunnadu,adhi Hindu bhanduvulantha grahinchandi

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    God bless you all

  • @rajeshreddy4555

    @rajeshreddy4555

    4 жыл бұрын

    😂😂😂

  • @nikhilanandmythri3774
    @nikhilanandmythri37745 жыл бұрын

    We can learn a lot from this debate, what I like most is being professional and dealing with the subject rather than personal attacking, you guys have been so professional and dealt with the subject but the problem is poor video recording it's has been so irritating while watching the video, I request rakshana channel to check the quality of the video and audio before uploading in the KZread, may GOD Bless Rakshana channel mistry. I am truly blessed by it. Thank you.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks Brother... Thanks for watching...God bless you.

  • @SrinuDamavarapu
    @SrinuDamavarapu8 ай бұрын

    కరుణాకర్ అన్నయ్య తో డిబేట్ చేయాలంటే ముగ్గురు సరిపోరు ఇంకో ముప్పై మంది కావాలి

  • @rasipoguvenkatesulu359
    @rasipoguvenkatesulu3595 жыл бұрын

    God bless you raskhana TV ki 🙏🙏🙏

  • @vamsi4155

    @vamsi4155

    4 жыл бұрын

    🙏

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah97794 ай бұрын

    దయచేసి కరుణాకర్ గారు వ్రాసిన పుస్తకం దానికి సంబందించిన గురించి మొదట ప్రశ్నం ఏమిటి తరువాత కరుణాకర్ సమాధానం తరువాత సమాధానం లో గల విదంగా తగిన ప్రశ్నలు తరువాత సమాధానం ఏవిదంగా జరిపి యుంటే బాగుండు 👍🏻ఓకే

  • @santoshbaratam4844
    @santoshbaratam48444 жыл бұрын

    Jai sri ram

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    jai yeshu

  • @prasannarahul4167
    @prasannarahul41674 жыл бұрын

    Sir అక్కడ jud 11:31 లో మరియు అనే దగ్గర foot note లో లేదా అని ఉంది , యోప్త కుమార్తె తన కన్యత్వం గురించి ప్రలాపించింది అంతే కాని తన ప్రాణం పోతుంది అని ప్రలపించలేదు అంటే ఇక్కడ యోప్త తన కుమార్తె ను దేవునికి ప్రతిష్టించాడు అంతే కాని దహన బలి ఇవ్వలేదు ఆమె చనిపోలేదు ,ద్వితి 18:10 లో తన కుమార్తె, కుమారుడైనను అగ్ని గుండం దటనిచ్చు వాడు యెహోవాకు హేయుడు అలాంటిది దేవుడు ఎలా దహనబలి అడుగుతాడు ,మనుషులను దేవునికి ప్రతిష్టిస్తారు, జంతువులను బలి ఇస్తారు difference చాలా ఉంది sir, వాక్యాన్ని సరిగా అర్ధంచేసుకోవాలి, వక్రీభవించకూడదు tq

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    prasanna rahul Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @prasannarahul4167

    @prasannarahul4167

    4 жыл бұрын

    @@SAKSHICHRISTIANVOICE sure sir

  • @gabrigabriel1067
    @gabrigabriel10675 жыл бұрын

    Thanks for rakshana tv

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Gabri el - Thanks bro

  • @manochandrababupeeka812
    @manochandrababupeeka8124 жыл бұрын

    Wonderful program,

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    Mano Chandra babu peeka Shalom! Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @maheshchalla3201
    @maheshchalla32015 жыл бұрын

    Nice concluding bro bablu gaaru.

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    God bless

  • @suvarnarao3989
    @suvarnarao39895 жыл бұрын

    More discusstion is require

  • @answeringfalsedogma1742

    @answeringfalsedogma1742

    5 жыл бұрын

    -Sure bro, God bless You

  • @prakashnaidu8562
    @prakashnaidu85624 ай бұрын

    శబాష్ కరుణాకర్ అన్న❤

  • @AdityaVemuri999
    @AdityaVemuri9995 жыл бұрын

    Naveen Anna.... You are awesome.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks bro God bless.

  • @vamsirapaka4370
    @vamsirapaka43705 жыл бұрын

    Very nice debate brother Will see more debates like this. May god bless u.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    May god bless u.

  • @ramchandarramchandar7105
    @ramchandarramchandar71054 ай бұрын

    ఇది మన హిందూ దేశం కాబట్టీ ☘️"సరస్వతి నమస్తుభ్యం శ్లోకం"☘️ చదవాల్సిదే .లేకపోతె హిజ్రాయిల్ లో వెళ్లి బైబిల్ చదవండి. ☘️🌷జై శ్రీ రామ్🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏కరుణాయర్ గారికి పదాభీ వందనాలు నీపోరాటం వర్ణించలేనిది వందనాలు అన్న మీకు🙏🙏🚩🚩🚩🚩💐💐💐💐

  • @kondamidde193
    @kondamidde1935 жыл бұрын

    Vandhanaalu sir, rakshana tv samanyulu susthunnaru telugu vaadandi dhayasesi andhariki ardham avuthundhi thank u!

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks Brother... Thanks for watching...God bless you.

  • @Manuel_thoughts
    @Manuel_thoughts4 жыл бұрын

    సాయి, నవీన్ గారు, మరియు బీబు గారు, మంచి వివరణ ఇచ్చారు.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    Truth should be told Shalom Glory To God! Thanks For Watching...Keep Praying For Us. Share the video with your friends. Let The Truth Prevail!

  • @Manuel_thoughts

    @Manuel_thoughts

    4 жыл бұрын

    @@SAKSHICHRISTIANVOICE అలాగే అన్న కచ్చితంగా

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam99595 ай бұрын

    ఇలాంటి కరుణాకర్ సుగుణ అని కూర్చోబెట్టినప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారిని కూడా కూర్చోబెట్టండి కరెక్ట్ గా సమాధానం దొరుకుతుంది

  • @gabrigabriel1067
    @gabrigabriel10675 жыл бұрын

    Good conversation

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Gabri el Thanks bro

  • @vincentkola6666
    @vincentkola66665 жыл бұрын

    Wonderful discussion Bro.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Thanks Brother..Thanks for watching, God Bless You.

  • @VinodKumar-hh9pi
    @VinodKumar-hh9pi4 жыл бұрын

    My special thanks to Sai Krishna who is doing research on the religious scriptures. Your conclusion and final word on Jesus Christ and resurrection was inspiring and of course it is true. Thank you again for boldly making statement that No other Name is or God like Jesus Christ. May God use you more and more for the Glory of His Eternal Kingdom.

  • @baludjsounds2360
    @baludjsounds23603 жыл бұрын

    కరుణాకర్ ముందు ఓడిపోయారు పాస్టర్ లు

  • @jyothijyo8159
    @jyothijyo81595 жыл бұрын

    Sir, one more comment. If Praveen Sir would be anchor, plz add prakash gantela sir to sai sir and Bibu sir. Naveen sir have been excellent to examine Karunakar through his vedios.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    We try

  • @sivasatyanandam5799
    @sivasatyanandam57995 жыл бұрын

    Elantivi inka jaragali...... Satyamu talusukovali.... Thanks everyone. Devudu meku thoduga undunugaka.

  • @vadlapudichamundeswari4786
    @vadlapudichamundeswari47866 ай бұрын

    Karunakar sir miru 1000% currect om namaha sivaya

  • @yesurajubadda8991
    @yesurajubadda89915 жыл бұрын

    God bless you brothers Praveen pagadala Garu bibu Garu sai Krishna garu Naveen garu God bless you

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Glory to God

  • @dharmarajuambati6586
    @dharmarajuambati65865 жыл бұрын

    Good Disscurtion

  • @umeshchandra1231
    @umeshchandra12315 ай бұрын

    జై శ్రీ రామ్ జై కరుణాకర్ గారు

  • @pushpasrinivasbandalkanti2541
    @pushpasrinivasbandalkanti25415 жыл бұрын

    Rakshana TV debate chala manchiga nirvahinchindi. Ardavanthanga undi.

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    5 жыл бұрын

    Glory to God then

  • @pushpasrinivasbandalkanti2541

    @pushpasrinivasbandalkanti2541

    5 жыл бұрын

    Inka chala debates jaragaali. Chaala samsrasyanga jarigindi. 🙏

  • @mrsekhar2995
    @mrsekhar29954 жыл бұрын

    Om namah shivaya

  • @SAKSHICHRISTIANVOICE

    @SAKSHICHRISTIANVOICE

    4 жыл бұрын

    Illa Sekhar sai - Jai Yeshu

  • @user-ck9lq3yc2j
    @user-ck9lq3yc2j5 жыл бұрын

    గొర్రెలు ఉంటే ఎంత పోతే ఎంత బైబిల్ నిన్ను మార్చింది అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి తల్లి పాలు తాగి తల్లి రమ్యను తన్నేవాడు బాగుపడడు కదా భారతదేశంలో పుట్టి భారతదేశం లో ఉంటూ ఎవడో తెచ్చిన మతాన్ని తలపైన రుద్దుకుంటూ సిగ్గులేకుండా జీవిస్తున్న మీరు తల్లి రొమ్ము తనడం కన్నా ఘోరమైనది , ఆనాడు ఆడు చేసిన దానికన్నా మీరు ఈనాడు మీరుచేస్తున్నది చాలా ఘోరమైనది సిగ్గు లేకుండా ఎవడో మతాన్ని తలపైన ఎత్తుకుని ఆహా ఓహో అనుకుంటూ జీవిస్తున్న వారు నిజంగా గొర్రెలే అమెరికా ప్రజలు అన్యులు అన్నావు, భారతీయుడు నువ్వు వాళ్లకి చుట్టాలవ పేరుకి చదువుకున్న వాళ్ళు అంట సిగ్గు లేకపోతే సరి

  • @nadagananareshkumar1564
    @nadagananareshkumar15645 жыл бұрын

    Bagundi

Келесі