AOB లో పోలీస్ స్టేషన్ పై దాడులు : EX Maoist Chandra Bhushan Exclusive Interview | Crime Confessions
#exmaoistchandrabhushan #maoist #crimedairy
Chandra Bhushan took a wild path in the wake of unexpected events. They worked together in the party for the development of adivasis. It is said that the attacks were carried out on the orders of the party. In an exclusive interview given to idream, they said that there was damage in the attack on Motu police station, they were successful in the attack on Kalimela police station, and they were hurt in the attack on Kora Put police station. Along with them, the reasons behind the alienation of the Maoist party from the people were analyzed
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedia.com/apps
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost.com
Пікірлер: 112
పీడిత ప్రజల కోసం మీ త్యాగాలకు సలాములు ❤ఎవ్వరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకాలు
@vandhematharamsrinanna2032
11 ай бұрын
మన్యం ప్రజల కోసం ప్రాణాలు సైతం త్యాగానికి సిద్ధమై,ఉద్యమ బాట పట్టి,అభయారణ్యం నుండి జైలు గోడల మధ్యకు,జైలు గోడల మధ్య నుండి ఇప్పుడు విలువలు లేని(తక్కువ విలువ ఉంది) జనారణ్యంలోకి వచ్చిన మీకు ఉద్యమ వందనాలు కామ్రేడ్
Murali sir మీరు ఇంకా ఇలాంటి ఉద్యమ నేతలతో చాలా మంచి interview's చేయాలి
అన్యాయమే చట్టం అయినప్పుడు ఎదిరించటం ని బాధ్యత కావాలి.. అలానే భూషణం అన్నగారు ఉంటున్నారు.. జోహార్లు మీకు ✊✊✊✊
చంద్రభూషణం గారి నిష్కల్మష హృదయానికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రజల కోసమే ఒక నిజమైన నాయకుడు ఇలా ఉంటారు చాలా గ్రేట్ సార్ ః అలాగే మురళీ సార్ ఆ అడవిలో చాలా భయం భయంగా గడిపారు ఏమైనా పాములు పులి వస్తాయి అని
@ramlaxmankoppula6524
11 ай бұрын
😊
వరంగల్ జిల్లా మొగిలిచర్ల వాసి రాష్ట కమిటీ సభ్యుడు పోలేం సుదర్శన్ రెడ్డి @ఆర్కే అన్న భార్య భారతక్క తో ఇంటర్యూ చెయ్యండి మురళీగారు 👈
@muralidharbalivada1069
11 ай бұрын
Number pampandi pl
@dentist0078
11 ай бұрын
@@muralidharbalivada1069 varanasi subrahmanyam Central committee member ni interview cheyandi
@muralidharbalivada1069
11 ай бұрын
Number pampandi pl
@rajushankarravula7844
11 ай бұрын
అన్న మీ నేబర్ ఇవ్వండి
@balrajGummula
11 ай бұрын
Warangal rk wife barathakka interview cheyyandi sir
Ma village thank you so much sir for coming and taking interview of chandra anna
Anchor sir your a great intellectual Anchor nowadays.....hatsoff Sir 🙏🤝👍
Mee interviews chala chustha nenu ...kani edi matram chala heart touching thoo undi sir....
తూర్పు కనుమల ఉవ్వేతున్న యెగిసిన ఓ తార మా #భూషణం బాబాయ్. పీడిత ప్రజల కొరకు మీరు చేసిన పోరాటం మరువలేనిది. జోహార్ #కామ్రేడ్:కుడుముల.వెంకట రావు(రవి).
ప్రస్తుత మవొస్ట్ లతో ఇంటర్వ్యూ చేయండి
@srinivascheminos4604
11 ай бұрын
Murali garu apudu naxalites kidnap chestaru
@praveenbonipraveen3085
11 ай бұрын
@@srinivascheminos4604ninu chesara
Present ga unna political leaders kantee...vellu chala better sir....murali sir meru elanti interviews baga cheyandi sir... please
సార్ మాగొల్లపెల్లి మండలంలో ఇంటి ఒక్కలు ఉన్నారు జగిత్యాల జిల్లాలో ఇంట్రవు చేయండి
చెండ భూషణం గారు లాల్ సలం ✊✊✊
సార్ మావూరి SBI Bank పెల్చి వేసిన పోలీస్ స్టేటషన్ పెల్చి వేసిన వాళ్లను ఇంట్రవు చేయండి
Great humanity awesome personality
Yes sir 👏 u are right ✅️
కొన్ని సార్లు యాంకర్ బాడీ లాంగ్వేజ్ సరైన రీతిలో ఉండదు.. అతను విసుగుగా లేదా అసౌకర్యంగా ఉన్నాడని నేను భావిస్తున్నాను యాంకరింగ్ చేస్తున్నప్పుడు ...ప్లీజ్ కరెక్ట్
Muralidhar ఎందుకో uneasy ga ఉన్నారు
Heartfull ga matladinavu anna 🙏🙏
Very honest n innocent naxal
Mamulga undadhu mari 🔥🔥💪nuv super dady 🔥🔥🙏🏻
ఉసెండి ( GVK Prasad, రుద్రంగి) ఇంటర్వ్యూ ప్లీజ్.
@pardhu_talks
11 ай бұрын
Ayana BBC lo panichesthunnadu kadaa
Anna గారి ఇంటర్వ్యూ... సరిగ్గా అందించలేదు... చాల మంచి విషయాలు.. భూషణ్ anna దగ్గర నేర్చుకో వచ్చు
Bhushan garu meeru chala logical మాట్లాడుతున్నారు. రాజకీయం lo vundalante manam logic vadulukivali
Super ga cheparu
Next MLA ch bhushan sir 🔥
వీళ్ళే రాజకీయ లకు వచ్చి వుంటే.....
As usual good video sir
మావోయిస్ట్ లతో ఇంటర్వ్యూ చేయండి
@noone..623
11 ай бұрын
Adi chala kastam ippudu unna situation lo
Bhushanam garu best of luck
చెండా, భూషణం గారికీ నా హృదపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
Murali sir meru best interviewer
Super sir 🎉🎉
Anchor గారు చాలా భయపడుతున్నారు పదే పదే అటు ఇటూ భయంతో చూస్తున్నారు
అన్న లాల్ సలాం
Telangana Khanapur
Murali sir me interviews super
Currect man bushna bro
true heart person expressed his thoughts
Sudharshan sir valla wife ni interview chyndi plzzzzz
ప్రజల మనిషి మా అన్న గారికి🙏🙏🙏
Jai Bheem lal salam sir .....vallu chala sacrifice chesaru ....nenu oka Adivasi biddanu madi eturnagaram
@solamashok4214
11 ай бұрын
జై కుమరం భీమ్,,
😂😂😂😂Very intelligent Chenda Bushanam Garu❤ Please Watch Complete Interview ❤...Lal Salam
Sir namasthe maa nizamabad district interviews pettatandi sir
లింగము.తిరుపతి.అలియాస్ తాత న్న నుఎఇంటార్వ్.చెయ్యండి
When you are started involving commitment begans from here.
లాల్ సలాం అన్నా
Super brother
Warangal rk wife interview cheyyandi
👍👍
Hi bhushanam brother
A.Balakoti,Ad.S.P.Vigilamce and Enforement,Watangal garini interview cheyandi
ఆన్న లాల్ సలాం
Great person
Beautiful location...💕
❤
Anna Guntur jeela angadi chennaiah interview cheyadi plz
Maoists lu vuntene samajam baguntadi
@srinivaschiluka3482
11 ай бұрын
Mk
@srinivaschiluka3482
11 ай бұрын
Mm
A.Annavaram ps insident case study ..chayandi
Murali garu outside interviews cheyakandi please choodadaniki disturbing ga vundi confidence ga choodaleka potunnamu AUDIO chaala disturb ga vundi mee iddaru kooda freega interview attempt cheya leka poyaru
నిజం చెప్పలేకపోతున్నాడు
sir muraligaru moist lanu Inka chala mandhi unnaru valani interview cheyyandi plz alage real storys video pettandi plz
Elanti interview kavali sir maku
Outdated policies, no need of their services.
Bhushan anna athani limits ki chala kattubadi unnaru... Ila undagalagatam vallene goppa udyama nayakudu ayyaru
గుడసా ఉసెండి నీ cheyandi
@AnandjeeraVenkaiah-td1kz
10 ай бұрын
ఉసెండి interview ఎప్పుడో వచ్చినది
@MTR-jh7fg
5 ай бұрын
video link pettara bro usendi di
RSS నుండి దేశ భక్తి నేర్చుకున్నారు అంటే RSS దేశం కోసం ధర్మం కోసం పని చేస్తుంది.
🎉🎉🎉🎉🎉🎉
Prasthutha maoistatho intervew cheyandi sir ప్లీజ్
@prasaddevi4974
11 ай бұрын
😊😊
Lal salam
యాంకర్ గారు... సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేదు
Ma srikakulam kuda chyde sir
Murali gaaru gudsa usendi tho interview cheyyamdi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dharakonda aob attack full particular’s thelayaparachandi please
Sir beedi aaku kalam maa nanna dhi kalchesaru....ma dad kuda chaala manchodu...and Ram reddy naksalyt frend.... maa nanna.....hm
Exllent Murali ji.I have no words.I am Bidyadhar Choudhury The New Indian Express Koraput.I want to conduct an interview.Can you Plz help me to share Bhusans Mobile No., Regards
నిర్బంధ మూలంగా పార్టీకి దూరమవుతున్నారు ప్రజలు
Bjp tho discussion ante .. ideological ga ela
Dopidilu vunnantha Kalam viplavam agadu
అన్న,మీరు ఇన్ని రోజులు ప్రజల కోసం పోరాటం చేశారు, మీకు నా విప్లవాభి వందనాలు, కానీ మీరు మనువాద పార్టీ BJP తో చర్చలు చేయడం బాగాలేదు
Sir Peddamanishi
@shivassai6992
11 ай бұрын
Ayyaru
Mi tyagalu goppavi miku vevela Dandaluu
Lal salam anna laku
Nice interview...But very bad shoot format...Murali garu not at all focusing...Please sit at one location and take interviews...Choose the locations with less disturbances...Tq
Viplavadi. Vansanllu
ɢᴏᴏᴅ ʟᴏᴄᴀᴛɪᴏɴ. ɴᴏ ᴩᴏʟʟᴜᴛɪᴏɴ.
❤