No video

Anti-Razakar Martyr Chintapudi Ramreddy | September 17 - 14 | Raka Lokam | K R Sudhakar Rao

Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
For More Details:
Facebook: / rakasudhakarrao
Twitter: / rakasudhakarrao
Analysis : K R Sudhakar Rao
Camera-Editing-Gfx : Surya

Пікірлер: 205

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy5393 жыл бұрын

    నా తెలంగాణ కోటి రతనాలవీణ....ఆ నిజాము పది తలల విషనాగు...మన స్తీలను అవమానించి పసిబిడ్డలను చంపి గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టించినవాడు.తెలుగుభాషకు తెగులు పుట్టించినవాడు అలాంటివాడు ఏదో నాలుగు భవంతులు కట్టించాడని.రెండు చెరువులు తవ్వించాడని పొగిడే పాలకులున్నారు..పండుగలు జరుపుకోవాలన్నా. పెళ్ళిళ్ళు చే ుకోవాలన్నా,జుట్టు కత్తిరించుకోవాలన్నా వాడి అనుమతి కావాలంట...ఎం దుర్మార్గం...

  • @udaya5392

    @udaya5392

    3 жыл бұрын

    అవునా ! ఎంత ఘోరము !

  • @satyamraoch7536

    @satyamraoch7536

    3 жыл бұрын

    Kaliyugam....

  • @kmg9861

    @kmg9861

    3 жыл бұрын

    Kani charitrani vakreekaristhunnaru sir. Vache tharalaki nijalu thelusukoleru.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    నిజం చెప్పారు

  • @bhanuprakashareddy303

    @bhanuprakashareddy303

    3 жыл бұрын

    @@kmg9861 yevaru vakrikaristhunnaaru...... vunnadi vunnattu thelusukovadam avasarame..

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal29263 жыл бұрын

    మీరు నిజాంస్ రజాకారి దారుణాలపై మాకు అవగాహన కల్పిస్తున్నారు. థాంక్యూ రాకగారు

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @ashokbandapalli7464
    @ashokbandapalli74643 жыл бұрын

    రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ మళ్లీ పుట్టాడు కేసిఆర్ రూపంలో

  • @byreddy4837
    @byreddy48373 жыл бұрын

    రేణిగుంట రామి రెడ్డి పోరాట ప్రతిభని తెలియజేసినందుకు మీకు పాదాభివందనం, మా జిల్లలో ఇంత గొప్ప యోధుడు పుట్టడాని నాకు ఇప్పటివరకు తెలియనే తెలియదు, ఆ మహానుభావుడిని స్మరించుకొనే అవకాశం మీ ద్వారా మాకు కలిగినందుకు మీకు సదా నా ధన్యవాదాలు

  • @truthseeker2047

    @truthseeker2047

    3 жыл бұрын

    Ippudu telusukunnaru kada andariki vari gurinchi teliselaga cheppandi.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    సర్ ... నల్గొండ జిల్లా పోరాటాల ఖిల్లా

  • @byreddy4837

    @byreddy4837

    3 жыл бұрын

    @@rakalokam1 👌

  • @shishupalreddykunta
    @shishupalreddykunta3 жыл бұрын

    పిలాయిపల్లి పాపిరెడ్డి గురించి మీరు కొన్ని విషయాలు చెప్పండి థాంక్స్ సార్ మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ మీ విశ్లేషణ చాలా బాగుంటుంది అనిపించింది నాకు గర్వంగా ఉంది

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    వారికి సంబంధించిన వివరాల కోసం ప్రయత్నిస్తున్నాను. మీ వద్ద ఏదైనా సమాచారం ఉంటే పంపించగలరా.. krakasudhakarrao@gmail.com,అలాగ ఫోటోలు కూడా

  • @shishupalreddykunta

    @shishupalreddykunta

    3 жыл бұрын

    @@rakalokam1 కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను కూడా ప్రయత్నం చేస్తున్నా

  • @DhaVarPDP

    @DhaVarPDP

    3 жыл бұрын

    ప్రతి హిందువు అమానవీయ సంస్కృతుల దెయ్యాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తుల గురించి తెలుసుకోవాలి ....... భారత్ మాతా కి జై ..... జై వీర్ శివాజీ .... హర్ హర్ మహాదేవ్ .....

  • @upenderreddy1161

    @upenderreddy1161

    Жыл бұрын

    సార్ నమస్తే చితపుడీ.కాదు.చింతలపురి.రాంరేడ్డి

  • @sundharchitralu3450
    @sundharchitralu34503 жыл бұрын

    మరుగునపడిన చరిత్రను వెలికి తీశారు ధన్యవాదాలు రాకాగారు

  • @DhaVarPDP
    @DhaVarPDP3 жыл бұрын

    రాకా గారుకి ధన్యవాదాలు, ఇప్పటివరకు తెలియని సమాచారం కోసం ..... జోహార్ రేణుగుంట రామ్రెడ్డి గారు ..... జై వీర్ శివాజీ ..... హర్ హర్ మహాదేవ్ .......

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • 3 жыл бұрын

    ఈ ఆరబ్బులను పెద్ద ముస్లిములుగా భావించే పందులు కోట్లలో ఉన్నాయి

  • @badarinarayanacharyulunch7263
    @badarinarayanacharyulunch72633 жыл бұрын

    తెలంగాణ అల్లూరి సీతారామరాజు గురించి వివరించిన మీకు ధన్యవాదములు.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @narayanatallapalem4197
    @narayanatallapalem41973 жыл бұрын

    ఇంత అరాచకమైన నైజాము ని కె.సి.ఆర్ అనే ఇడియట్ ఎందుకు పొగుడుతూ ఉన్నాడు.

  • @paravatareddypullareddy9954

    @paravatareddypullareddy9954

    3 жыл бұрын

    Muslim votes kosam

  • @ArunKumarMrMoneymachine1988

    @ArunKumarMrMoneymachine1988

    3 жыл бұрын

    MIM Vallu Kavali Nikrushtudiki. Kaneesam Vimochana dinam cheyadaniki em rogamo artham Kadhu.

  • @naidugarus4368

    @naidugarus4368

    3 жыл бұрын

    Kcr ప్రజలే బుద్ధి చెప్పాలి ముస్లీం ఓట్లతో విజయం సాధించవచ్చు అని కల కంటున్నాడు అది తప్పు అని నిరూపించాలి సార్ రాకా సార్ నమస్తే 🙏🙏

  • @VijayKumar-eq7mm

    @VijayKumar-eq7mm

    3 жыл бұрын

    MIM chanka nakadaniki

  • @sampathkumar7717
    @sampathkumar7717 Жыл бұрын

    🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🚩ఓ హిందూ మేలుకో నీ ధర్మం తెలుసుకో భారత్ మాతాకీ జై🚩🙏✊

  • @ramankv08kv22
    @ramankv08kv223 жыл бұрын

    కొలనుపాక జైన మందిరం కంటే గూడ అక్కడి వీరశైవ పీఠాలు అంతరించిన విషయం చెబుతారని ఆశిస్తున్నాను.ప్రజాబాహుళ్యంలో కేవలం జైన దేవాలయం మాత్రమే ఉంది.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    చాలా కరెక్టుగా చెప్పారు

  • @kvkrishnamurthy
    @kvkrishnamurthy3 жыл бұрын

    Thank you for awakening the people of Telegana villages The villagers should salute the warriors who fought for the freedom of Hyderabad

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    కరెక్టుగా చెప్పారు

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru35802 жыл бұрын

    🙏🙏🙏

  • @rajusotala9525
    @rajusotala95253 жыл бұрын

    Rami Reddy biography should be part of Telangana history...

  • @sandeep2sanvi863

    @sandeep2sanvi863

    3 жыл бұрын

    Congress suppressed many freedom fighter history

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    అవును సర్

  • @muralimohan3268
    @muralimohan32683 жыл бұрын

    రాక సార్ నమస్కారం🙏. రామిరెడ్డి లాంటి వీరుల గురించి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. జై హింద్ జై భారత్

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @mohanraochippala5937
    @mohanraochippala59373 жыл бұрын

    Hats off to you

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47553 жыл бұрын

    అరుణాచలశివ ధన్యవాదాలు సర్ తెలంగాణాలో ప్రతి గ్రామంలలో నైజం పాలన వ్యతిరేకంగా పొరాడిన దీరులు వీరులు ఉన్నారు. వారి అందరి పాదాలకు నమస్కారాలు జైహిందూ జైహిందూస్థాన్

  • @ravikumarvajjala1951
    @ravikumarvajjala19513 жыл бұрын

    తెలంగాణ యోధుడు రామి రెడ్డి గురించి తెలిపిన మీకు నా నమస్కారం.

  • @uday311
    @uday3113 жыл бұрын

    నమస్కారం గురూజీ🙏

  • @GNR9345
    @GNR93453 жыл бұрын

    సర్ 🙏🚩🙏💪💪 రేణికుంట మా భార్య వాళ్ల సొంత గ్రామం. రాంరెడ్డి గారి విగ్రహం గ్రామ ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసారు...వారి ఇల్లు కూడా చాలా పెద్దగా శత్రుదుర్బెద్యంగ ఉంటుంది. రాంరెడ్డి గారు రజాకార్ల తో పోరాడారు అని మాత్రమే నాకు తెలుసు అప్పుడు... కానీ.. మీ ద్వారా పూర్తి వివరాలు ఇప్పుడే తెలుకున్నాను సర్🙏🙏. మీకు మేము చాలా రుణ పడి ఉన్నం మేము ...తెలంగాణ లో ఉన్న ఎంతో గొప్ప గొప్ప వీరుల సంస్మరణ చేసే అవకాశం,ఇలాంటి వీరుల విగ్రహాలు చూసినప్పుడు వారి సాహస సంఘటనలు మా పిల్లలకు చెప్పడానికి ఎంతో మేలు చేస్తాయి సర్🙏🙏 మీకు చాలా చాలా ధన్యవాదాలు సర్🙏 జై శ్రీరామ్ 🙏🚩🕉️🚩🙏

  • @kolipakaashok4369
    @kolipakaashok43693 жыл бұрын

    Mangali Rajaiah..... Maku bhanduvu...... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harryr5858

    @harryr5858

    3 жыл бұрын

    Great to have such great strong fighter in your family

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao96753 жыл бұрын

    ధన్యవాదాలు రాకా గారు. ఈ సిరీస్ వింటున్నప్పుడు, నాకొక సందేహం వచ్చిందండి. తెలంగాణాలో చాలా ఊరి పేర్లు ఆంధ్రాలో ఇంటి పేర్లుగా వినబడతాయి. దీనికి కారణం ఏమిటో మీకు తెలిస్తే వివరించమని ప్రార్థన.

  • @sudheer596

    @sudheer596

    3 жыл бұрын

    Telangaana Andhraa ane kaadu. Telugu vaalla prathi inti peru ekkado okachota oka gramam peruga sahajangaane vinapaduthundhi. Dheeniki kaaranam emuntundhi.

  • @madinavinodh6142

    @madinavinodh6142

    3 жыл бұрын

    Mundhu konni gramallo nunchi Kotha place ki vellinappudu nivasam erpatu chesukunna vallu Valla inti perutho gramam arpatu cheukonnaru....Anduke

  • @kmrsong
    @kmrsong3 жыл бұрын

    I have seen the village which is near Rajapet, yadadri dist, it is inspiring to know brave and heroic fight of C. Ramireddy who organiged and trained such a village defence team from his own village.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @rukminim9928
    @rukminim99283 жыл бұрын

    THANKS FOR YOUR VALUABLE AND EXCELLENT INFORMATION, HATS OFF TO MARTYR SRI RAMIREDDY AND HIS FOLLOWERS , MAY GOD BLESS THEIR SOULS REST IN PEACE. L N MATOORY,A SENIOR CITIZEN,81 YRS.

  • @bhoomaiahalishetti2617
    @bhoomaiahalishetti26173 жыл бұрын

    Please do not stop on 17th. Please produce more videos. I am willing to contribute some fund. Please encourage to collect the information and compile as a book form. We need this to be shared with the current and future generation.

  • @kamunirajesh3865
    @kamunirajesh38653 жыл бұрын

    🙏జై శ్రీరామ్🙏 గురువు గారు మీ ప్రతి వీడియో ను ఇంటిల్లిపాది వీలయితే అందరూ ఒకేసారి లేదంటే వేరువెరుగనైన తప్పకుండా చూడమని చెప్పగలరు. పిల్లలు, మగవాళ్లు, ఆడవాళ్ళు, వృద్దులు ఇలా అందరూ చూడమని చెప్పగలరు. ఈ ఙ్ఞానమ్ మాకు మాత్రమే పరిమితం కాకూడదు. భవిష్యత్ తరాల వారు కూడా ఈ ఙ్ఞానాన్ని కలిగి ఉండాలి.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు సర్

  • @kamunirajesh3865

    @kamunirajesh3865

    3 жыл бұрын

    🙏జై గురుదేవ్🙏

  • @manepallisubbu6259
    @manepallisubbu62593 жыл бұрын

    Great sir chala goppa vishayalu chepparu

  • @ja61990
    @ja619903 жыл бұрын

    Really Great endaina vigrahamu pedithe baguddunu

  • @uday311
    @uday3113 жыл бұрын

    జోహార్ చింతలపూడి రామ్ రెడ్డి గారు కి

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    భారత్ మాతాకీ జయ్

  • @seshukumarnandivelugula6082
    @seshukumarnandivelugula60823 жыл бұрын

    రాకాజీ... మనం 17-14 లోకి వచ్చేశాం... ఇంక మూడే భాగాలు అనుకుంటే చాలా బాధగా ఉంది... దయచేసి, 17వ తారీకుతో ఆపకుండా మరి కొన్ని భాగాలు పొడిగించవలసినదిగా మా అందరి ప్రార్థన... వీరగాధలు వినేందుకు మేం ఇంకా ఉవ్విళ్లూరుతున్నాం... ఈ రకంగానైనా మరుగున పడ్డ వీరులను స్మరించనివ్వండి... మీరు మరుగున పడ్డ నిజాలను చక్కగా వివరిస్తున్నారు... మీకివే మా హృదయ పూర్వక అభినందనలు... కృతజ్ఞతలు... భారత్ లో నిజమైన ముస్లిమ్స్ ఎవరూ లేరని నా అభిప్రాయం... హిందూ స్త్రీలను చెరబట్టి కన్న సంతానమే ఇప్పటి, ఇక్కడి ముస్లిమ్స్... అంటే, తండ్రి ముస్లిం, తల్లి హిందూ... ఆ తల్లులు కన్న పిల్లల్లో ముస్లిం జీన్స్ ఉన్నా, హిందూ రక్తం కూడా ఉంది... ఇంత చిన్న లాజిక్ విస్మరించి మరీ రాక్షస రీతిలో జీవించారు ఆ రజాకారులు, సైన్యం, పోలీసులు... మూర్ఖత్వానికి పరాకాష్ఠ కదూ... అప్పుడు ముస్లిమ్స్ చేసిన ఆ పనికి, ఇప్పుడు చైనా చేస్తున్న ఈ పనికి తేడా ఏముంది ? అప్పుడు తమ భార్యా పిల్లల్ని తమ దేశంలోనే వదిలి, సైన్య రూపంలో భారత్ పైకి దండెత్తి, ఓడించిన దేశాల్లోని హిందూ స్త్రీలను చెరబట్టి, భార్యలుగా చేసుకుని, పిల్లల్ని కని, అలా భారత్ లో ముస్లిం జాతిని పెంచుకోచ్చారు... ఇప్పుడు చిన్న దేశాలకు చైనా అప్పులిచ్చి, తీర్చలేని దేశాల్లో ప్రాంతాలను కబ్జా చేసి, చైనీయులను అక్కడ స్థిరపరచి, ఆ ప్రాంత సంస్కృతిని అస్థిరపరుస్తోంది... క్రిస్టియానిటీ భారత్ లో చేసేది కూడా దాదాపు ఇటువంటిదే !! దురదృష్టం ఏమంటే, ఇటువంటి పరదేశ ఆక్రమణ చరిత్ర హిందువులకు లేదు... ఇంకా భయంకర భీభత్స దురదృష్టం ఏమంటే, తమని తాము రక్షించుకునే క్రమంలో క్షమాగుణానికి ఇచ్చే విలువ గెలుపుకి కూడా ఇచ్చి ఉంటే, ఆ దారే వేరు... మంచి ఆచరణీయమే... కానీ, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం !! అందుకే, ఆత్మ రక్షణ కోసం వీర శైవులు, వీర వైష్ణవులు ఆవిర్భవించారు... రాజకీయం ఎవరినీ వదలదు... ఆ రెండు తెగలే తర్వాత పరస్పర ద్వేషం పెంచుకుని, అడ్డ, నిలువు బొట్ల వైరంగా మారాయి... అత్యధిక హిందువుల్ని అత్యల్ప ముస్లిమ్స్ పాలించారు అంటే, అది ముస్లిమ్స్ గొప్ప ఎంత మాత్రం కాదు, హిందువుల తెలివి తక్కువ తనం... అందుకే, తగిన మూల్యం చెల్లించబడింది, చరిత్రలో... అందువల్ల, తర్వాతి తరాల హిందువులు తమ తప్పు హింసలు అనుభవించారు...

  • @seshukumarnandivelugula6082

    @seshukumarnandivelugula6082

    3 жыл бұрын

    రెండో భాగం... అది చరిత్ర... ఇప్పుడు మళ్ళీ లవుకిక రాజ్య మోజులో పడి, మన తర్వాతి తరాల హింసైక జీవనానికి ఇప్పటి తరం కారణం కాకూడదు.. రెండు చేతులూ కలిస్తేనే కానీ చప్పట్లుద్భవించవు... అలాగే, సర్వ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి ఇతర మతస్థులు కూడా కలిస్తేనే కానీ, పరిపూర్ణం కాదు... అప్పటివరకూ ఆ నీతులు, సుద్దులు మనం చెప్పుకుని, తిరిగి మనం మాత్రమే పాటిస్తే సరిపోదు... హాస్యాస్పదంగా ఉంటుంది... ఇప్పటికే, మన హైందవ చరిత్ర నవ్వుల పాలయింది... మనల్ని మనం రక్షించుకోలేక, బానిసత్వంలోకి జారీ, మగ్గిపోయామని !!! ప్రపంచం పైకి ఆహా, ఓహో అన్నప్పటికీ, లోపల అనుకునేది అదే... అది లోకువగా మారి, మరికొన్ని జాతులు కూడా మన దేశానికీ వచ్చి, జులుం చేసే ప్రమాదం పొంచి ఉంది... కడుపు చించుకుంటే, కాళ్ళ మీద పడుతుంది... ఏం ఉపయోగం ? 17వ తేదీన, భారత సైన్యం భాగ్యనగరాన్ని కైవసం చేసుకునే ఘట్టం చెప్పండి... ఇవన్నీ మీరు చెప్తుంటేనే, వినేందుకు మాకు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది... ధన్యవాదాలతో... నందివెలుగుల శేషుకుమార్... ఇల్లందు...

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Жыл бұрын

    తెలియని మహావీరులు ఎంతమందో🙏🏻🙏🏻🇾🇪

  • @dharma8367
    @dharma83673 жыл бұрын

    మీ కృషి కి నా ధన్యవాదాలు. రాక గారు

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు ...

  • @govardhangoud2286
    @govardhangoud22863 жыл бұрын

    Nenu kurra sathyanarayana sir student ne maku Telangana history classes cheparu memu chala prabhavitham ayyamu ha classes vala maku telagana ante oka emotion sir valle meru vachindi meru kuda ila social media platforms lo telangana history chepadam valla chala mandhi maruguna padina mana yodhulu and mana history andariki telusthadi Great job sir

  • @bhavani6448
    @bhavani64483 жыл бұрын

    Jai Shree Ram... Bharat Matha kids Jai....

  • @srilakshmicreations7415
    @srilakshmicreations74153 жыл бұрын

    చాలా దన్యవాదాలు, మా అమ్మమ్మ చెప్పేవారు రజాకార్లు చేసే దురాగతాలు

  • @GeeSrav
    @GeeSrav3 жыл бұрын

    Great👍 fighter.... V need to have rami reddy chintapudi lesson in our history... KCR garu plz include cheyandi....

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    చాలా కరెక్టుగా చెప్పారు.

  • @chittiumashankar1105
    @chittiumashankar11053 жыл бұрын

    చాకలి.ఐలమ్మ, దోడ్డ.కోమరయ్య మొదలగు వీరుల గురించి చెప్పండి

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    చిట్టి ఉమా శంకర్ గారూ ... వీరి గురించి అందరూ చెబుతున్నారు. వివరాలు లభ్యమౌతున్నాయి. కానీ రామిరెడ్డి వంటి అజ్ఞాత వీరుల గురించే చాలా మందికి తెలియదు. అందుకే చాలా మందికి తెలియని వారి గురించే చెబుతున్నాను.

  • @chittiumashankar1105

    @chittiumashankar1105

    3 жыл бұрын

    @@rakalokam1 నిజాం పై తిరుగుబాటుని అందరు తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటం అంటారు కాని మీరు చుపించిన కోణం భిన్నంగా ఉంది

  • @ashokbandapalli7464
    @ashokbandapalli74643 жыл бұрын

    రామిరెడ్డి గారు గొప్ప మానవతావాది గొప్ప పోరాటయోదుడు ధన్యవాదాలు🙏

  • @boorasridhar2533
    @boorasridhar25333 жыл бұрын

    రోడ్లకు, రావులకు, ముస్లింలకు తెలంగాణ లో ఒక స్వాతంత్ర్యం వచ్చింది కానీ మాకు ఇంకా రాలేదు.

  • @murtiyerrapragada1691
    @murtiyerrapragada16913 жыл бұрын

    దేశభక్తి, సమాజరక్తి, ఉండి స్వార్థం లేకుండా నిరంకుశత్వానికీ, దౌర్జన్యానికీ ఎదురు తిరిగి పోరాడి, ధైర్యం శౌర్యం అంటే ఏమిటో చేసి చూపించిన శ్రీ రామిరెడ్డి వంటి వారి చరిత్రలు ఒక్క తెలంగాణాకే పరిమితం చేయకుండా భారతదేశం అంతటా విద్యార్థులు పిల్లలు అందరికీ అన్ని రాష్ట్రాల విద్యాలయాలలో తెలియజేయాలి. దేశంలోని పిల్లలకు అందరికీ స్ఫూర్తి కలగాలి. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ఎందరు మహాత్ముల అమరత్యాగఫలమో తెలియాలి. ఈ అమూల్యమైన స్వాతంత్ర్యాన్ని ఎందుకు కాపాడుకోవాలో ఎలా పరిరక్షించుకోవాలో తెలియాలి. భావోద్వేగంతో ఉదాత్తశైలిలో శిష్ట మైన తెలుగు భాషలో చక్కగా అందిస్తున్న మీకు ఇవ్వడానికి ఎన్ని ధన్యవచనాలు సరిపోతాయి? మీరందించే ఈ వీడియోలు మేము చూడడం మా అదృష్టం!

  • @maheshvemulapalli7759
    @maheshvemulapalli77593 жыл бұрын

    పాఠశాల, కళాశాల ల్లో చరిత్ర పాఠాల్లో ఎందుకు ఉంచరు? తప్పక నేర్పాలి.

  • @maheshp4388
    @maheshp43883 жыл бұрын

    ధన్యవాదాలు రాకా గారు

  • @karthikreddy7798
    @karthikreddy77983 жыл бұрын

    Mim=razakar it's leaders are owaisi brothers kcr govt., supporting them on in the name of minorities. They are saying they were ruled this country for 800 yrs. But our govt Says they are minorities!?

  • @lohithjetty3917
    @lohithjetty39173 жыл бұрын

    పెద్దాయన మీరు మరీనూ స్వాతంత్ర సమరయోధులంటే నయా గాంధీ కుటుంబం, తెలంగాణ సాధకులు అంటే కేవలం ఇప్పటి పాలకులు మరియు వారి కుటుంబము అంతే😃😁😂😀😁😄😅

  • @chanduchandrasekharreddy8835
    @chanduchandrasekharreddy88353 жыл бұрын

    Guruvu garu jai Sree Ram

  • @vasanthkrishnakumarbera6400
    @vasanthkrishnakumarbera64003 жыл бұрын

    జై శ్రీ రామ్ జై భారత్

  • @dandugopalakrishnamraju1006
    @dandugopalakrishnamraju10063 жыл бұрын

    జై రామిరెడ్డి గారు.వీరుడా జిందాబాద్.

  • @gopubharathkumarreddy4612
    @gopubharathkumarreddy46123 жыл бұрын

    Thank you sir

  • @tnrhyd
    @tnrhyd3 жыл бұрын

    🙏🙏🙏🙏

  • @bunganavatha6189
    @bunganavatha61893 жыл бұрын

    Great sar

  • @proudtobeanindian3496
    @proudtobeanindian34963 жыл бұрын

    Prathi okkaru thelusukovalasina charithra idhi.🙏🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota50273 жыл бұрын

    Very informative video.Thank you Sir.

  • @kirraak123
    @kirraak1233 жыл бұрын

    These real hero stories are perfect candidates for a short film. These short film folks are keep taking same shit of some love, food, movies etc., I wish some short film makers standup to take these hidden gems.

  • @bhaskar-vy7hj
    @bhaskar-vy7hj3 жыл бұрын

    Sir mana nana garu village adhi sir renukunta maa nana garu eppudu chepthu unda varu

  • @DhaVarPDP

    @DhaVarPDP

    3 жыл бұрын

    జోహర్ రామ్రెడ్డి గారు .... జై వీర్ శివాజీ .... హర్ మహాదేవ్ ....

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    జోహార్

  • @bhaskar-vy7hj

    @bhaskar-vy7hj

    3 жыл бұрын

    @@rakalokam1 thanks sir for reply to me

  • @harryr5858

    @harryr5858

    3 жыл бұрын

    Wow you atleast know about this great person because your father told you ...but most of us dont know untill raka Sir told us....my father told us many things about Arya samaj of Koti

  • @Politicalpishogue
    @Politicalpishogue3 жыл бұрын

    Shame! KCR didn't recognize it's people's fight.

  • @hanumandlachandra57

    @hanumandlachandra57

    3 жыл бұрын

    You do something

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    అవును సర్

  • @vijaysuni
    @vijaysuni3 жыл бұрын

    Sir, Appreciate your work. We are knowing the real history. Why don't write regular articled telugu news papers, by this, it will reach the masses.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg47413 жыл бұрын

    Thanks for your great information

  • @rajulenkalapally3347
    @rajulenkalapally33473 жыл бұрын

    Great leader

  • @kashettibalaraju5133
    @kashettibalaraju51333 жыл бұрын

    ఇంకా చాలా పెద్ద చరిత్ర ఉంది సార్ రేణిగుంట రాంరెడ్డి అంటే ఊరి చుట్టుముట్టు కనీసం 30 మైళ్ళ పెట్టు ఆయన మహా నాయకుడిగా ధైర్యశాలి గా భావించేవారు. ముక్కుసూటి వ్యక్తిత్వం కలవాడు నిజాలను నిర్భయంగా తేటతెల్లం చేస్తోంది నిజాన్ని నిజం అని తప్పును తప్పని చెప్పే వాడు ఉదయ్కిరణ్ చూసిన చాలామంది పెద్దలు చాలా చెబుతుండేవారు.

  • @billakantisrinu3591
    @billakantisrinu35913 жыл бұрын

    తెలంగాణ పోరాట యోధులు గూర్చి ఎన్నో విషయాలు చెప్పారు రా కా గారు ధన్యవాదాలు. కానీ ఇంకా ఎందరో యోధులు వున్నా రు వారి లో ప్రముఖులు గా తెలంగాణ లో మొద టి ధళం ఎరృట చెసినా వారు( రామనబోయిన వీరాస్వామి) గా రు పుచ్చుల పల్లి (సుందరయ గారు )ఆత్మా కధలో పుస్తకం లో (7.2 పెజిలో )వారి గూర్చి వివరములు రాసి నారూ ధయచెసి గమనించ గలరు 🙏🏼🙏🏼🙏🏼

  • @boddukrishnamurthy6115
    @boddukrishnamurthy61153 жыл бұрын

    thank you guruji Jay Shri Ram

  • @sagarvarun6
    @sagarvarun63 жыл бұрын

    జయహో రామిరెడ్డి బృందం...

  • @ngrbrgk1938
    @ngrbrgk19383 жыл бұрын

    రేణిగుంట రామిరెడ్డి, కుర్రారం రామిరెడ్డి ఇద్దరూ వీర పోరాటం చేసి రజాకార్ల గుండెల్లో బల్లెమై నిలిచి అమరులైన వీరులు...

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    అవును సర్

  • @prashantkorapu
    @prashantkorapu3 жыл бұрын

    Johar Ram Reddy Sir

  • @udaya5392
    @udaya53923 жыл бұрын

    👍🙏

  • @omprakashemmadi2293
    @omprakashemmadi22933 жыл бұрын

    Chintapudi kadhu Chintalapuri nenu renikunta villager kabatti naku telusu

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    చాలా ధన్యవాదాలు... తప్పకుండా సరిదిద్దుకుంటాను

  • @user-ep5vh4yu2z
    @user-ep5vh4yu2z3 жыл бұрын

    Thanks andi. Mana charithra eerojullo Chala mandiki teliyadu. Kaneesam meelanti vaallu yituvanti krushi chesi manchi information estunnaru. Once again thank you Sir for your effort.

  • @chalapaitrips
    @chalapaitrips3 жыл бұрын

    రాక గారు మీకు జోహార్లు..

  • @ravikumarps4139
    @ravikumarps41393 жыл бұрын

    🙏

  • @bhanuprakashareddy303
    @bhanuprakashareddy3033 жыл бұрын

    Goppa poraatam gurinchi cheppinanduku dhanyavaadamulu sir

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @anirudhchannel564
    @anirudhchannel5643 жыл бұрын

    🚩 🇮🇳 Jai Hind 🇮🇳 🚩 Rami Reddy amar hai.

  • @veerendramupparaju6655
    @veerendramupparaju66553 жыл бұрын

    George antha vadava vo andariki taliyali chapandi sir

  • @chandrasekharmukunda9236
    @chandrasekharmukunda92363 жыл бұрын

    Namaste sir please don't call mahatma gandhi . He is Mohandas Karamchand. I am not against congress but surely against British congress. Y can't you make a video about Theresa

  • @Balaji_Balu99

    @Balaji_Balu99

    3 жыл бұрын

    Agreed your words🙏🙏🙏

  • @prabhakarnayini3272
    @prabhakarnayini32723 жыл бұрын

    Jendaunche rahe hamara

  • @ramankv08kv22
    @ramankv08kv223 жыл бұрын

    పోరాటయోధునికి ఘన నివాళి

  • @ravikanthkj7352
    @ravikanthkj73523 жыл бұрын

    Sir, We are happy to watch your videos on Freedom Fighters for Telangana and Razaks. One of Freedom Fighter and Prominent Arya Samaj Strong Person who struggled for freedom and Razaks is forgotten Sri.Bheemakanta M.Krishna Swamy Naidu, who was jailed for bomb attack on Nizam ( Bombs were made in his house at Sultan Bazar). Supposed to be hanged Razaks/Nizam, but for Police Action by Sri.Sardar Patel wherein he was been saved. It is our request to brief about this great person in your videos. Title BHEEMAKANTA was given for his voice, who is to recite RAMAYANA without audio system where his voice is to reach far distance. Till his last breath he preached ahimsa on behalf of JEVARAKSHA MANDAL and ARYA SAMAJ, specially at Mahakali Temple,Secunderabad he is to stop sacrifice of animals at the time of Bonalu every year. He was associated with Sri.Vandemataram Ramachandra Garu, in jail and ertire movement of freedom of Hyderabad and Telangana from Nizam and Razaks. He also Participated in Separate Telangana Movement. 👏

  • @harryr5858

    @harryr5858

    3 жыл бұрын

    Wow

  • @prameelasiddam9409
    @prameelasiddam94093 жыл бұрын

    జోహార్ రామిరెడ్డి 🙏

  • @ganeshgouli8653
    @ganeshgouli86533 жыл бұрын

    AP merging kathanam varaku kona sagichinchandi please

  • @prajwalvijwalfannyvideos9066
    @prajwalvijwalfannyvideos90663 жыл бұрын

    🙏🙏🙏🙏🙏

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel659011 ай бұрын

    Their statues should install in that village

  • @mukundareddys2635
    @mukundareddys26353 жыл бұрын

    Joharlu ram reddy raaka gaaru

  • @idealindian5790
    @idealindian57903 жыл бұрын

    Thanks again for your source & service

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @yerravallishivakumar6418
    @yerravallishivakumar64183 жыл бұрын

    My heartly pranams to this freedom fighter. We must remember and respect their sacrifice for the nation.Jai Bharat, Vandematharam.

  • @rakalokam1

    @rakalokam1

    3 жыл бұрын

    ధన్యవాదాలు

  • @rajeshgandhamalla5862
    @rajeshgandhamalla58623 жыл бұрын

    Jhohar chinthalapuri Rami reddy gariki 💐

  • @vudamaddiramaiah5427
    @vudamaddiramaiah54273 жыл бұрын

    👏👏👏👏👏👏

  • @m.mmallaiah.shivayya4755
    @m.mmallaiah.shivayya47553 жыл бұрын

    అరుణాచలశివ ధన్యవాదాలు సర్ మీరు సేకరించిన తెలంగాణా చరిత్ర పుస్తకా రూపం చెస్తే చరిత్రలో నిలబడి పోయింది సర్. ఈ వీరుల చరిత్ర ఎదైన పుస్తకంలలో లభ్యమయ్యే అవకాశం ఉందా?

  • @prasadjonnakuti8046
    @prasadjonnakuti80463 жыл бұрын

    Bharat mata ki jai 🙏

  • @vijayshyva1543
    @vijayshyva15433 жыл бұрын

    Thanks for your vedios.jai Shree Ram

  • @indrareddy9597
    @indrareddy95973 жыл бұрын

    రాక గారు, ఈ యజ్ఞాన్ని విమోచన దిన గడువుకు కుదించే ఆలోచన విరమించి మిత్రుల కోరిక మేరకు మరికొందరు తెలంగాణ యోధుల మరియు యోధురాళ్ల గాధలను మాకు వివరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ..

  • @tnrhyd
    @tnrhyd3 жыл бұрын

    ఇంకా నిజాం యొక్క సుంతతి అవసరమా అవసరమా అవసరమా 🔥🔥🔥🔥🔥

  • @narayanatallapalem4197

    @narayanatallapalem4197

    3 жыл бұрын

    అవసరమే భవిష్యత్ తరాలు తెలుసుకోవాలికదా

  • @tnrhyd

    @tnrhyd

    3 жыл бұрын

    @@narayanatallapalem4197 నేను అన్న ది oyc లాంటి వాళ్లు ఈ దేశంలో అవసరమా send them to Pakistan హిందూ వ్యతిరేకి ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు

  • @narayanatallapalem4197

    @narayanatallapalem4197

    3 жыл бұрын

    Nageswararao sir sorry

  • @sandeep2sanvi863
    @sandeep2sanvi8633 жыл бұрын

    One of my Muslim friend saying that nizam rule is better than BJP rule How can we change them

  • @harryr5858

    @harryr5858

    3 жыл бұрын

    Whatever you say..they wint change...there is a saying...entha lagina kukka toka vankare ani...anthe...that's why we Hindus should be in Unity to fight back against these jihadis

  • @madhavreddy8361
    @madhavreddy83613 жыл бұрын

    Jai Patel ji

  • @manthrarajamkrishnarjun8155
    @manthrarajamkrishnarjun81553 жыл бұрын

    Super sir marvelous presentation.

  • @kashettibalaraju5133
    @kashettibalaraju51333 жыл бұрын

    చింతలపూడి రామ్ రెడ్డి అన్న పేరు కదా పేరు కన్నా రేణిగుంట రామిరెడ్డి అంటే చుట్టుముట్టు చేర్యాల కొమురవెల్లి జనగామ ఆలేరు భువనగిరి కీసర అటుపోతే గజ్వేల్ కొరకు అనే పేరు మారుమ్రోగింది అంటారు పెద్దలు

  • @padmaavs3440
    @padmaavs34403 жыл бұрын

    Amar hey RAM REDDY

  • @daliboinaaibabu9227
    @daliboinaaibabu92273 жыл бұрын

    ఇటువంటి రజాకార్ల వంశస్థులు అక్బరుద్దీన్ ఓవైసీ లుక్ కేసీఆర్ గారు వెనకేసుకు రావడం ఒక నీచమైన పని

  • @braju2810
    @braju28103 жыл бұрын

    Kurraram Rami Redd అని కూడ అంటారు అని విన్నాను

  • @sivaprasadmane5436
    @sivaprasadmane54363 жыл бұрын

    Johar Ramireddy garu 🙏🙏🙏💪🇮🇳✊

  • @Information_transfer
    @Information_transfer3 жыл бұрын

    Good afternoon sir

Келесі