Antarvedi: గోదావరి సముద్రంలో కలిసే చోట ఆకట్టుకునే 'అన్నాచెల్లెళ్ల గట్టు'ను మీరు చూశారా? | BBC Telugu

లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉన్న అంతర్వేదికి వెళ్లినపుడు ఆ పక్కనే ఉన్న అన్నాచెల్లెళ్ల గట్టు దగ్గరికి వెళ్లారా. అక్కడున్న అందమైన వ్యూ పాయింట్ నుంచి సముద్రాన్ని చూశారా.. ఇంకా వెళ్లకపోతే వెంటనే ఈ వీడియో చూసేయండి...
#AndhraPradesh #Antarvedi #Travel #Tourism
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 37

  • @ravikumarjakkampudi624
    @ravikumarjakkampudi624 Жыл бұрын

    మా ఊరి అందాలు..బిబిసి లో చూడడం చాలా సంతోషం....బిబిసి కి ధన్యవాదాలు

  • @pushpaas3788

    @pushpaas3788

    Жыл бұрын

    I am Rameswaram sakhinetipalli Mandal so good.

  • @SanjeevKumar-yz4mk

    @SanjeevKumar-yz4mk

    Жыл бұрын

    Superb Sir

  • @shambireddy6428

    @shambireddy6428

    Жыл бұрын

    @@pushpaas3788well

  • @haribabumaddineni8867
    @haribabumaddineni8867 Жыл бұрын

    మన దౌర్భాగ్యం ఏంటంటే టూరిస్ట్ మినిస్టర్ రోజా కానీ ap tourism కానీ ఏమి ప్రమోట్ చేయరు.. BBC కి ప్రజల పట్ల CONCERN ఉన్నందుకు ధన్యవాదాలు

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 Жыл бұрын

    హ్యాపీ న్యూ ఇయర్ బీబీసీ . 2023 . ఒక అద్భుతమైన చానల్ ఇది . ❤️🙏🏻😀😊

  • @SLFL94
    @SLFL94 Жыл бұрын

    నా లైఫ్ లో మొట్టమొదటిసారిగా సముద్రం ఒడ్డున ఆడుకున్న ప్లేస్ అన్నా చెల్లెల గట్టు అంతర్వేది పక్కనే రాజోలు మాది ❤️

  • @vivekcandy
    @vivekcandy Жыл бұрын

    హాయ్ వీణ సాదినేని హ్యాపీ న్యూ ఇయర్

  • @gangadhar693
    @gangadhar693 Жыл бұрын

    Nice Name Anna Chelli la Gattu.

  • @strivingforexcellency
    @strivingforexcellency Жыл бұрын

    Wear live jackets for safety If you wear and educate people then people will learn and follow you . good efforts for showing but as the waves are high with tides It is floating And waves can come from sea Stay safe. Wear live jackets save lives

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Жыл бұрын

    ఆంధ్రా లో కూడా, చూడ దగిన ప్రదేశాలు వున్నాయని,బిబిసి చెబుతుంటే నే తెలుస్తోంది.

  • @pavankumar-dk4fo
    @pavankumar-dk4fo Жыл бұрын

    Visuals bagunnayi

  • @spdigital2075
    @spdigital2075 Жыл бұрын

    TQ to BBC WE R FROM NEAR VILLAGE 👌👌🥰🥰🥰

  • @Ultrapromaxfull
    @Ultrapromaxfull Жыл бұрын

    Please like veenaa sadineni 👍

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy4 ай бұрын

    జై లక్ష్మి నరసింహ స్వామి కి జై

  • @danielpalleti1246
    @danielpalleti1246 Жыл бұрын

    I've been to this place.. very beautiful and awesome experience 😎

  • @shivaPrasad-vg9dp
    @shivaPrasad-vg9dp Жыл бұрын

    Thank you

  • @sgopikrishnakishore3806
    @sgopikrishnakishore3806 Жыл бұрын

    మీ వాయిస్ 👌👌👌👌

  • @krishnamurthykollu8797
    @krishnamurthykollu87974 ай бұрын

    Ha i❤

  • @sudhamadiri3817
    @sudhamadiri38178 ай бұрын

    very Nicely captured, Thank you for this video, can you add latest information related to Antharvedi, Temple, Developments, Tourist attractions

  • @manchodu3867
    @manchodu3867 Жыл бұрын

    అయ్యో..అన్న చెల్లెలి గట్టు explanation అది కాదు..అన్నయ్య సముద్రం, చెల్లె గోదారమ్మ..కలిసే చోటు అన్నా చెల్లెలి గట్టు..

  • @naturelover-Andhrapradesh
    @naturelover-Andhrapradesh Жыл бұрын

    Our nearest place 💕💕

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 Жыл бұрын

    TQ bbc news

  • @mrbacklog7092
    @mrbacklog7092 Жыл бұрын

    Hi anchor Veena Madhuri i love you and happy new year 🥂

  • @suribabu7228
    @suribabu7228 Жыл бұрын

    👍👍👍👍👍👍👌👌👌👌👌

  • @ajaydesinidi5023
    @ajaydesinidi50234 ай бұрын

    Nice kakapothe dheenini asalu Rameshwaram and kanyakumari laga develop chesthu acham vizag RK BEACH laga akkada gavvalu sankalu ammithe baguntundasalu.

  • @CMBabu-jz1md
    @CMBabu-jz1md Жыл бұрын

    it's ok

  • @rajaephraim7250
    @rajaephraim7250 Жыл бұрын

    Super place Vardhanapu Raja Ephraim Advocate Rajahmundry

  • @mothernature4817
    @mothernature4817 Жыл бұрын

    1:06 dolphins🤔

  • @pushpaas3788
    @pushpaas3788 Жыл бұрын

    Madi Rameswaram abbas chenter. Sakhinetipalli

  • @cenima_masti
    @cenima_masti Жыл бұрын

    బుజ్జి నువ్వూ పడవలో వెళ్తునవు కాని నీ లైఫ్ జాకెట్ ఎక్కడ?

  • @chaitanyachilukoti1651
    @chaitanyachilukoti1651 Жыл бұрын

    Anna chellellu gattu ante ento chepparu kani naku ardamkaledu 😂😂😂😂😂entooo

  • @vsrmix
    @vsrmix Жыл бұрын

    Vlogers చాలామంది పెట్టేశారహే

  • @durgaprasdketha7571
    @durgaprasdketha7571 Жыл бұрын

    Dolphin 🐬🐬😂😂

  • @user-fc6cr2rb2r
    @user-fc6cr2rb2r4 ай бұрын

    Sad truth is that toruirsm minister promoting her political acting skill instead of tourism development bloodyfool

  • @murali1436
    @murali1436 Жыл бұрын

    Anna chellila gattu ani enduku pilistharu

Келесі