అన్నదమ్ములు లేని ఆడబిడ్డ ఆవేదన || Lyrics Thotapally kailash || Singers Nakka Srikanth And Lavanya

#RakhiPunnami
#rakshabandhan
#nakkasrikanth
#lavanya
#telugusongs
#telugufolksongs
#folksongstelugu
#telanganafolksongs
#folkdjsongs
#djsongsletetst
Mother Song : • Video
►Subscribe Now: / @patalasandhadi
►Follow on Facebook: / pataka Sandadi -108751047525732/
Raksha Bandhan Song By :
Lyrics: kailash Thotapally
Singers: Nakka Srikanth, Lavanya
Music: Mahendar Sriramula
Camera :Venky Dasari
Editing: Thirupathi Pathakala

Пікірлер: 627

  • @sridevisingampalli7198
    @sridevisingampalli7198 Жыл бұрын

    మాకు అన్న తమ్ముడు లేరు ఆ లోటు ఎవరు తీర్చలేరు 🥲

  • @pandugamingff1k655

    @pandugamingff1k655

    10 ай бұрын

    సేమ్ చెల్లి నాకు అక్క చెల్లెలు లేరు చాలా బాధగా ఉంటుంది

  • @golluriannapurna9578
    @golluriannapurna9578 Жыл бұрын

    మాకు కూడా అక్క చెల్లెలం ముగ్గురం చాలా బాధగా ఉంది అన్నయ్య😭😭

  • @padmaiahrallabandi6146
    @padmaiahrallabandi6146 Жыл бұрын

    గాన కోకిల లావణ్య హ్యాట్సాఫ్ అమ్మ. నక్క.శ్రీ కాంత్ సూపర్ మీ గొంతు

  • @kankkank7261
    @kankkank7261 Жыл бұрын

    గుండె బరువు అయ్యింది...కన్నీటితో...

  • @meemammucreativethings6178
    @meemammucreativethings6178 Жыл бұрын

    ఈ పాట వింటుంటె చాలా ఏడుపు వస్తోంది రాఖీ పండుగ రోజు నేను పడే బాధ మొత్తం ఈ పాటలో ఉంది చాలా బాగ పాడారు అక్క

  • @nethaganisruthi7754

    @nethaganisruthi7754

    Жыл бұрын

    Same situation

  • @polavenikumarchitty6170
    @polavenikumarchitty6170 Жыл бұрын

    Annadammulu leni badha elane untadhi maku kuda okaru unte ayipovu ani anipistundi a roju mottam badhaga untadhi andharini chuste 😭

  • @tallis7385
    @tallis7385 Жыл бұрын

    సేమ్ సిచువేషన్ అక్క నాకు కూడా అన్న తమ్ముడు ఎవరూ లేరు కానీ రాఖీ పండుగ రోజు మాత్రం ఏడవడం తప్ప ఇంక మనం ఏమి చేయలేం సాంగ్ చాలా బాగుంది మీరు ఇలాంటి పాటలు చాలా పాడాలని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని కోరుకుంటున్నా

  • @gundarajeshwari1362

    @gundarajeshwari1362

    Жыл бұрын

    In

  • @cutiee_siblings1018

    @cutiee_siblings1018

    Жыл бұрын

    Same naku okkate chelli

  • @banothmalu5176
    @banothmalu5176 Жыл бұрын

    అన్నా తమ్ముడు వుంటే అక్క చెల్లెల కు బలము వుంటుంది అనే పదాలు మనసు కు హత్తు కుంది

  • @adumullerabindar942
    @adumullerabindar942 Жыл бұрын

    అక్కా చెల్లెల్లకు తోడు అన్నదమ్ములు లేకుంటే బాధకరమే. అన్నాదమ్ముల్లకు తోడు అక్కా చెల్లెల్లు లేకుంటే ఇంకా చాల బాధకరం.

  • @jaganmohanraothatipamula679

    @jaganmohanraothatipamula679

    Жыл бұрын

    Super song

  • @user-jb3mc9ur4w
    @user-jb3mc9ur4w3 күн бұрын

    నాకు ఉన్న ఒక్క తమ్ముడు లేడు దేవుడూ తీసుకెళ్ళాడు 😢😢 ఆ లోటు ఎవరూ తీర్చలేరు 😢😢😢

  • @chprabhu2950
    @chprabhu2950 Жыл бұрын

    అన్నదమ్ములు లేరని ఎవరు బాధపడకూడదు

  • @jaganyadavoggukathalu5664
    @jaganyadavoggukathalu5664 Жыл бұрын

    అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక ఈ రాఖీ పౌర్ణమి. మంచి పాట తో వచ్చిన గాయకులు లావణ్య శ్రీకాంత్ గార్లకు ధన్యవాదాలు

  • @yakann_

    @yakann_

    Жыл бұрын

    Aa

  • @balgamrajanna6197

    @balgamrajanna6197

    Жыл бұрын

    అన్న చెల్లెలా అనుబంధానికి మంచి పాటతో వచ్చిన గాయకులు శ్రీకాంత్ లావణ్య గార్లకు ధన్యవాదములు

  • @user-xn4ci7lv5o

    @user-xn4ci7lv5o

    Жыл бұрын

    @@balgamrajanna6197 అన్నా చెల్లెళ్ల అనుబంధం

  • @rathnakark2404
    @rathnakark2404Ай бұрын

    🎉😂Srikaanthanna❤Laavnyakka❤Song.chala.Adubutangundhi🎉Voice.super😮God.bless.you❤warangal

  • @Nanigaani
    @Nanigaani Жыл бұрын

    నాక్కూడా అన్న తమ్ముళ్లు లేరు సో సాడ్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jpvision.official

    @jpvision.official

    Жыл бұрын

    😓😥😢

  • @sowjanyagoud8655

    @sowjanyagoud8655

    Жыл бұрын

    Same to you bro

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 Жыл бұрын

    అన్నదమ్ములు లేని ఆడపిల్లకు కడుపంత చెరువు అయ్యి కండ్లకుంట నీరు పెడుతుంటే ఈ పాట విన్న ప్రతి ఒక్కరికి గుండెలు హౌజ్ పోతున్నాయి థాంక్యూ చెల్లెమ్మ థాంక్యూ అన్నయ్య ఈ పాట పాడిన🎉🎉🎉

  • @MamathaK-ou2ne
    @MamathaK-ou2ne Жыл бұрын

    ఈ పాట చాలా బాగుంది ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది నాకు అన్నదమ్ములు లేరు

  • @kaparthishoba1655

    @kaparthishoba1655

    Жыл бұрын

    Same my situation no brothers

  • @user-vb7uo8ss8h
    @user-vb7uo8ss8h Жыл бұрын

    Nakka srikanth bro .. and lavanya .. killing voice .. superb

  • @pabojuarun3342
    @pabojuarun3342 Жыл бұрын

    Naku kuda anna thammullu leru . Prathisari raksha bhandan vachinappudalla entho badhesthundi😥 kani em chestham 😏 its my bad luck . Kani naku oka chelli undi nenu feel ayina prathisari nenu unna kada enduku feel avuthunnav ani naku dairyam isthundi . Really she looks me as a brother .luv u raa❤❤😘😍

  • @yerrannapaata1415
    @yerrannapaata1415 Жыл бұрын

    నా మిత్రుడు మా తోట పెళ్లి కైలాస్ రాసిన ఈ పాట హృదయాన్ని కదిలింపజేసింది. అన్నాచెల్లెళ్ల బంధం ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి తెలియపరిచింది. నీ పాట లావణ్య శ్రీకాంత్ అద్భుతంగా పాడారు. వినసొంపైన పాట. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట. అన్నా చెల్లెలి అనుబంధం బలమైందని బంధాలు బంధుత్వాలు గొప్పవని మీ సాహిత్యంతో అందరి మనసులు గెలుచుకున్నారు. లవ్ యు కైలాస్ అన్న. ఇలాంటి మంచి మంచి పాటలు ఈ సమాజానికి అందించి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్న మీ ఎర్రన్న

  • @usshyamala4030
    @usshyamala4030 Жыл бұрын

    పాట పాడుతున్న లావణ్య శ్రీకాంత్ కు ధన్యవాదాలు చక్కని పాట ఎంచుకున్నారు అమ్మ ఈ పాట రచయితకు ధన్యవాదాలు అమ్మా

  • @santhoshinikalikota2329
    @santhoshinikalikota2329 Жыл бұрын

    Naku brothers leru ఈ సాంగ్ వింటునంత సేపు బాగా ఏడుపు వచ్చింది నాకు నాకు ఒక brother vunte bavundu అనిపించింది

  • @kaparthishoba1655

    @kaparthishoba1655

    Жыл бұрын

    Same my situation

  • @gaddamkavitha3963
    @gaddamkavitha3963 Жыл бұрын

    మాకు అన్నదమ్ములు లేరు ముగ్గురు అక్కాచెల్లెలు చాలా బాధ అన్నయ్య చాలా బాగా పాడారు శ్రీకాంత్ అన్న లావణ్య అక్క 💐💐

  • @sandhyamupparapu-pm2cs

    @sandhyamupparapu-pm2cs

    Жыл бұрын

    😢😢

  • @GodaReddy

    @GodaReddy

    11 ай бұрын

    Raki

  • @rajamalbunny1067
    @rajamalbunny1067 Жыл бұрын

    ఈ పాట విన్న తర్వాత చాలా బాధగా అనిపించింది నీకు అందరికీ సెల్యూట్

  • @sridharreddykunta6304

    @sridharreddykunta6304

    Жыл бұрын

    By

  • @srinivasp837
    @srinivasp837 Жыл бұрын

    Akka ni voice ki 🙏🙏🙏edupusthadii...superrr akka

  • @narsaiah.utnoor7032
    @narsaiah.utnoor7032 Жыл бұрын

    👣👣👣🙏🙏🙏 Mahatma Kailasji Mee Kalamunundi Suparpata inka eelanty Patalu Meeyokka Kalamunundi Eenka Eenka Ravalani Sadguru Mathaji Charanalallo Vedukuntunnanu Dhan Nirankar ji 🥰🥰🥰🤗🤗🤗🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Ganesh.dumpati-hd9xg
    @Ganesh.dumpati-hd9xg9 ай бұрын

    Supar,sang

  • @regalrange2930
    @regalrange2930 Жыл бұрын

    నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట,ధన్యవాదములు

  • @buggapentaiah1638

    @buggapentaiah1638

    Жыл бұрын

    Q wa

  • @tudumraju4145

    @tudumraju4145

    Жыл бұрын

    మాకు ఇద్దరు అక్కాలు ఉ రు కానీ ఎపుడు కుడా సరిగ ఉండరు రా రికిలు కటరూ నేను ప్రతి సరి ఏడు స్త్ను ను మా ఫ్రెన్స్ వల చె లే ల్లు కడుత రూ maa పెద్ద నన్న చిన్న నాన్న వల పిల్లలు కడతారు

  • @kondavenkat3615
    @kondavenkat3615 Жыл бұрын

    Super super song anna,,👌👌👌👌అన్నా మా అక్క మరియు చెల్లి ఇద్దరు చనిపోయారు. ఈ పాట వింటుంటే ఏడుపు వచ్చింది 😢😢😢 సూపర్ లావణ్య గారు.టీం అందరికి ధన్యవాదాలు .👏👏

  • @byagarirajanarsu5022

    @byagarirajanarsu5022

    Жыл бұрын

    😭😭😭

  • @thutishailaja8005

    @thutishailaja8005

    Жыл бұрын

    😭😭😭Naku okka annayya unte chanipoyadu😭😭😭😭😭😭😭

  • @madhukoppula896
    @madhukoppula896 Жыл бұрын

    సూపర్

  • @Navneetha
    @NavneethaАй бұрын

    Maku kuda anna & Thammullu leru aa bandham Ela untundho Leni varike thelusthundhi 😢

  • @duthakrishna339
    @duthakrishna339Ай бұрын

    ప్రస్తుతం చెల్లెల్లు ఉన్నప్పటికీ ఎంతసేపూ ఆస్తి గురించి గొడవలు పడుతూ కోర్టుల వెంట తిరగడం కామన్ అయ్యింది

  • @balakishanbandi1658
    @balakishanbandi1658 Жыл бұрын

    గుండెలకి హత్తుకున్నట్టు ఉంది ఈ పాట 👌👌👌

  • @harshavardan3088
    @harshavardan3088 Жыл бұрын

    Adapilla todu leni ma'a lanti annalaki mee para chalah appy undi. Manchi emotional song singers musics lyrics all r heart touch this song

  • @gonelamamatha2847
    @gonelamamatha28473 ай бұрын

    Maku anna thammulu leru aa badha ela untundo lenivallake telusthundhi ..bayativallu enthamandhi unna mana ane lotu Edo okaroju telusthundhi

  • @LingarajuSalvadi
    @LingarajuSalvadi28 күн бұрын

    I miss bro...naku dhevudu annayanu echinattu echi tesukellipoyadu

  • @rajireddyganaga6024
    @rajireddyganaga6024 Жыл бұрын

    చెల్ల మీకు మీరాజురెడ్డి ఉన్నానీతోడు గా చెల్ల నీవు బావ 2023//సం లో నీవు బావ రండి చెల్ల మీకు చీరలు సారెలుపెడుతము చెల్ల లావణ్య రాఖీ పండుగకు రాగలరు చెల్లలావణ్య🎉👏👏👏👏👏మీ రాజిరెడ్డి అన్న🎉👏

  • @perumandlaradhika7835
    @perumandlaradhika7835 Жыл бұрын

    Same Situation Lavanya Garu Nakuda Anna ledu thammud ledu Rasi petti undali akka raki pandaga vastundhi annappude eddavvadam start aithundhi pandaga roju aithe motham eddavadame ekkuvva anna lu thammudlu lerani evvariki kattali ani unte ma vallake kadthunti ani kanti nundi devundu ala chesad manaku lavanya

  • @verynicesuperhitprabhakarr5005
    @verynicesuperhitprabhakarr5005 Жыл бұрын

    Nijamaina bandham ante edhi akka super song

  • @slrtechnosalescorporation5125
    @slrtechnosalescorporation5125 Жыл бұрын

    చాలా బాగుంది అమ్మా. సంగీతం సాహిత్యం గానం అన్నీ ఆణిముత్యాలు

  • @velpulamanoj2026
    @velpulamanoj2026 Жыл бұрын

    Srikanth annayya lavanya akka .. e song super 💝kanii akka chellu lekute kalige bhada ...kuda vere ne kadha

  • @banubanu4567
    @banubanu4567 Жыл бұрын

    అన్న చెల్లి రక్తబంధాని పాట రూపంలో చూపినందుకు సింగర్స్ శ్రీకాంత్ లావణ్య గారికి ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకొంటూ

  • @arjunakodi5852
    @arjunakodi5852 Жыл бұрын

    Naku chala yedupostundi maku mugguru annayya lu chanipoyaru😭😭😭 ma bad luck eppudu akka nenu unnamu akke eppudu annayya la chusukuntundi tq ma

  • @DivyaDivya-wg5mz
    @DivyaDivya-wg5mz11 ай бұрын

    Naku kuda Anna dhamulu leru nenu okadhane raki pandugosthe chala eduposthadhi prathi savastharam e song nakosame rasinatundhi

  • @lavankumar9628
    @lavankumar9628 Жыл бұрын

    Super akka

  • @myakaramerh3383

    @myakaramerh3383

    Жыл бұрын

    Akka super

  • @riyajasmin579
    @riyajasmin57911 ай бұрын

    Elanti pandugalu formalities . Petti. Anna .Thammudu Leni vallanu .duram ayina anna Thammudu ni Gurtuku chesukoni. Pade .narakam chustam .e badha. Kante chave melu anipistundi

  • @gangadharsangem6087
    @gangadharsangem60872 күн бұрын

    Song super lavanya

  • @villagebeauties
    @villagebeauties Жыл бұрын

    Naku kuda rakhi bandham rasipetti ledu akka..😢 rakhi pandaga vaste chala adupostundi😢😒 song super 👌 akka anna dammulu leni akka chellalaku e pataa ankitham👍

  • @chakalinarsimlu9519
    @chakalinarsimlu9519 Жыл бұрын

    సెమ్ అక్క

  • @santhugoud6717
    @santhugoud6717 Жыл бұрын

    సూపర్ గా పాడారు సాంగ్ అన్నా

  • @pesariganesh2892
    @pesariganesh2892 Жыл бұрын

    అక్క పాట అన్న శ్రీకాంత్ సూపర్ నేను మల్లి మల్లి విట్టున అన్న అక్క ❤️❤️❤️❤️👌👌

  • @vlalithavishlavath8436
    @vlalithavishlavath8436 Жыл бұрын

    E pata vinte gunde talukku mantundi kanniru agatledu Naku kuda anna tammulu leru🙏🙏🙏🙏🙏🙏

  • @k.rajitharamesh5867
    @k.rajitharamesh58673 ай бұрын

    Memu mugguram akka chellelam, rakhi pandaga roju memu chala feel avtham edupochesthadi, annaya unte chellelaki oka dairyam. Bt naku aa adrutam ledu😢

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 Жыл бұрын

    Super song లావణ్య గారు

  • @sushmitharajshekar2996
    @sushmitharajshekar2996 Жыл бұрын

    Super song akka mee songs vinnina koddi vinabuddi iyethunadi meeru great nka nka manchi song samajam lo ki ravali

  • @akhilayadav722
    @akhilayadav722 Жыл бұрын

    Anna thammullaki sisters lekunte kuda badhaga untadhi😔😭

  • @rakeshyadavjakkula6945

    @rakeshyadavjakkula6945

    Жыл бұрын

    Avunu maku sisters leru

  • @sujathaburidi8938
    @sujathaburidi8938 Жыл бұрын

    Super singers both of you 💐💐

  • @rajithajanne9248
    @rajithajanne924811 ай бұрын

    Attha eroju na stutus e song ennisarlu chusi edchano attha

  • @nagalaxmi3679
    @nagalaxmi3679 Жыл бұрын

    లావణ్య చెల్లె నీవు ఆలపించిన అన్నీ సూపర్, ఇది ఇంకా చాలా బాగుంది

  • @pallapuswamy3139
    @pallapuswamy313911 ай бұрын

    ఈ పాట చాలా బాగుంది అక్క మాకు అక్క చెల్లెలు లేరు చాలా బాధ కలిగిస్తుంది

  • @kaparthishoba1655

    @kaparthishoba1655

    10 ай бұрын

    Maku brother leru 4 sisters mi

  • @sumajakkula4644
    @sumajakkula4644 Жыл бұрын

    Anna thammulu Leni dhuradrustamanthuraluni nenu kuda

  • @thotakuribhavani8318
    @thotakuribhavani8318 Жыл бұрын

    Naaku thoda puttina annadammulu leru maaku okaru unte bagudu anipisthudhi rakhi katadaniki brother's leru 😭😭😭

  • @saapnaakkapelli5441
    @saapnaakkapelli5441 Жыл бұрын

    సేమ్ సిచువేషన్ అక్క నాకు కూడా తమ్ముడు. లేడు చనిపోయాడు రాఖీ పండగ వస్తే అథి కి వస్తాడు 😭😭😭😭

  • @swethareddypabbathi1529
    @swethareddypabbathi1529 Жыл бұрын

    Anna thammulu leni lotu theeranidi memu eddaram aadapillalam, chala bada padutham memu😢

  • @peerammnaik4044
    @peerammnaik40444 ай бұрын

    Super 😊

  • @harikapatel9740
    @harikapatel974011 ай бұрын

    Literally heart touching😫❤That lyrics was high level💯

  • @samathasamatha4656
    @samathasamatha4656 Жыл бұрын

    Super akka maku annadammulu lerakka manasulo bada artham chesukoni padinattundakka super akka

  • @srinivasnarsaiah3101
    @srinivasnarsaiah3101 Жыл бұрын

    Super song chala bagundhi andi

  • @vinayvinayvinay3830
    @vinayvinayvinay3830 Жыл бұрын

    same situation akka Nakuda brothers leru super song sister

  • @vanarasisreenu3203
    @vanarasisreenu3203 Жыл бұрын

    Akka. Superrrrr. Videos

  • @kswethapraveen6602
    @kswethapraveen6602Ай бұрын

    నాక్కూడా అన్న లేడు

  • @komalachitti85
    @komalachitti85 Жыл бұрын

    Makuda brothers leru mem 3 members mi sisters😭😭 every rakhi pournami ki cousins ki kadutham Kani own brother vunte vere feel vuntadhi Chala adustham😭😭 super song both automatically got tears on my eyes 😭

  • @ponnalabalu1199
    @ponnalabalu1199 Жыл бұрын

    Excellent Lavanya srikanth Nakul akka chellelu leru naa biddalaku annadammulu leru naku edupostundi

  • @akulajalandhar5298
    @akulajalandhar5298 Жыл бұрын

    super song nakka srikanth bro and lavany

  • @devenderk7329
    @devenderk7329 Жыл бұрын

    Lavanya gaaru mee voice lo edo teliyani magic vundi i love your voice

  • @sarojadonken2313
    @sarojadonken231311 ай бұрын

    Super song

  • @sweethisweet4734
    @sweethisweet473411 ай бұрын

    Super

  • @mallikarjun9102
    @mallikarjun9102 Жыл бұрын

    చాలా బాగుంది పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @vollemsrinivas4951
    @vollemsrinivas4951 Жыл бұрын

    Super song both of you

  • @Vjofficial2624
    @Vjofficial2624 Жыл бұрын

    Aunu nijanga rasipetti undali anna thammulu leni vallaki matrame aa badento telustundi nakkuda rasipettaledu adrustam 😭😭😭😭

  • @Pooja-vd9ic
    @Pooja-vd9ic Жыл бұрын

    Super Lavnaya akka nice anna srikathu chala chala bagundi song s

  • @chennaraju1955-gg6fz
    @chennaraju1955-gg6fz Жыл бұрын

    Annadammulu Leni aavedana song padavachhu gada chellamma,

  • @vr5musicchannel
    @vr5musicchannel Жыл бұрын

    రాఖీ పండుగా అన్న చెల్లెల అనుబందానికి ప్రతీక మా చానల్ రాఖీ పండుగ పాట ఉంది

  • @srinivasteegala3623
    @srinivasteegala3623 Жыл бұрын

    Super akka good song

  • @brcreations8199
    @brcreations8199 Жыл бұрын

    Kailesh anna...Super lyrics...nice singing..All team super....

  • @lathalatha3198

    @lathalatha3198

    11 ай бұрын

    super

  • @MorleMallesh-dg7cn
    @MorleMallesh-dg7cn Жыл бұрын

    Naku annalu leru anna e song vinte adpu vasthundhi

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 Жыл бұрын

    Lavanya garu meeru padite cheppaleni santhosham 💯yes challavundi manchi manchi patalu padali

  • @rameshedulla3401
    @rameshedulla34018 ай бұрын

    సూపర్ సూపర్ సాంగ్ శ్రీకాంత్ అండ్

  • @karunakatikam9188
    @karunakatikam9188 Жыл бұрын

    Super akka situation

  • @swapnakatrapally5349
    @swapnakatrapally5349 Жыл бұрын

    Nakuda annadhamulu ,akkachelellu leru evaru lerani prathisari bhadhapadutha

  • @vijayalaxmivijayalaxmi1726
    @vijayalaxmivijayalaxmi1726 Жыл бұрын

    Full emotional song heart touching song 😭😍

  • @karunakarankaranam6604

    @karunakarankaranam6604

    Жыл бұрын

    True true true. It's a emotional song. It's speciality of the brothers and sisters relation.

  • @Rushithasree_1
    @Rushithasree_1 Жыл бұрын

    Amma nanna chanipogane. Anna thammulu vodhilesaru... Yi paata vintunte chala eduposthundhi ..

  • @fahsnjgfrjhfuj4909
    @fahsnjgfrjhfuj4909 Жыл бұрын

    Chalabagaund akkaiah

  • @santhoshyadav9925
    @santhoshyadav9925 Жыл бұрын

    సూపర్ song శ్రీకాంత్ అన్న

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 Жыл бұрын

    Super Excellent Emotional Video Song Akka Very Thanks Akka Miku Akka

  • @bharathivirarapu3580
    @bharathivirarapu3580 Жыл бұрын

    Same situation

  • @sumathibilla6902
    @sumathibilla6902 Жыл бұрын

    Leni vallu badapadutunnarj unna vallulekka cheyatum ledu ,kondaru godavalatho dooranga untunnaru,unnavallaku viluva teliyadu,lenivallaku bada

  • @chinnachinni9303
    @chinnachinni9303 Жыл бұрын

    Super akka song naku kuda annayya ledu😭😭😭

  • @kotlathirupathaiah1099
    @kotlathirupathaiah1099 Жыл бұрын

    Akka. Niku Anna..Niku Padhabai. Vandhanamu

  • @mohankanugula5475
    @mohankanugula5475 Жыл бұрын

    Super💐 song 💐💐👍👌

  • @ponnalabalu1199
    @ponnalabalu119910 ай бұрын

    Thalli Lavanya na kuthurulanti danivi ammi life is beautiful but chala jagarthaga deal chei thally

Келесі