అందరు నన్ను క్షీమించండి... నన్ను అర్దం చేస్కుంటరు అనుకుంటున్నాను

Ойын-сауық

Пікірлер: 1 500

  • @manibandlapalli3096
    @manibandlapalli3096 Жыл бұрын

    నీ ఎమోషన్ ను అర్థం చేసుకోగలను నిమేష్.. నీ సొంత టాలెంట్ నిన్ను ఈరోజు ఈ స్థాయిలో ఉంచింది. All the best 🎉🎉

  • @manjunath7031

    @manjunath7031

    Жыл бұрын

    Emaindhi bro pls cheppandi

  • @hareKrishnahareKrishna-lo8yq
    @hareKrishnahareKrishna-lo8yq Жыл бұрын

    నీ వెనుక ఇంత క్షోభ ఉందనుకోలేదు బ్రో.ఇంత బాద ఉన్నా కానీ నువ్వు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉన్నావంటే నువ్వు గ్రేట్ బ్రో

  • @raazesharvapelly4043
    @raazesharvapelly4043 Жыл бұрын

    బ్రదర్ మీది ఎంతో హ్యాపీ ఫ్యామిలీ అనుకున్న అందులో ఇంత విషాదం ఉంది అనుకోలేదు బ్రో... 😔

  • @Guravaiah12345
    @Guravaiah12345 Жыл бұрын

    బ్రో మేమంతా మీతో వున్నాం.. మీ దగ్గర నిజాయితీ వుంది.... నిజాయితీగా ఉన్న వాన్ని.. ప్రేమ వున్న వాన్ని ఎవరు గెలవలేరు...

  • @m.chandrachandra1572
    @m.chandrachandra1572 Жыл бұрын

    మా అందరి సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అన్న ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @bharathiraja1526

    @bharathiraja1526

    Жыл бұрын

    నాకు పెద్ద కొడుకు చనిపోయిన నాడు సూసైడ్ చేసుకుని

  • @ishithavadde7000
    @ishithavadde7000 Жыл бұрын

    శత్రువులు బయట నుంచి రారు మన ఇంటిలో నుంచి మనం బంధువుల నుంచే వస్తారు లేదా మన చుట్టూ ప్రక్కల నుండి వస్తారు బాధలు అనేవి అందరికీ వస్తాయి ఎంత ఎక్కువ బాధలు పడితే అంత ఎక్కువ స్థాయికి మనం ఎదుగుతాము ఇది నా అనుభవం

  • @hariprasad-kn2jy

    @hariprasad-kn2jy

    Жыл бұрын

    100 percent true comment 👌👌👌

  • @surijanagonda3579

    @surijanagonda3579

    Жыл бұрын

    @@hariprasad-kn2jy 100 percent true comment

  • @nagamaninagamani7711

    @nagamaninagamani7711

    11 ай бұрын

    Naki intlo ne unnaru sathruvulu,sampadinche nenu happy lenu life lo konni visyalo,urike undevallantha bagunnaru,evarikikosam sacrifice chesano na time,mony everything I'm enemy for them, valla studies ki,enjoyment ki na money kavali intlo peddavalanu adagaru, nenu vallani oka range lo chudallanukunna kani,vallu buradalone padalantaru

  • @Sushmayadav0210

    @Sushmayadav0210

    6 ай бұрын

    Correct....koduku edigite orvani thalli tandrulu kuda vunnaru....vallaki kopam ani oka tag thagilistaaru...chetha manushulu

  • @Cineviwe
    @Cineviwe Жыл бұрын

    రాధికా ఆంటీ మొహం చూడగానే అర్థం అవుతుంది ఆమె కన్నింగ్ అని 🙏🏽

  • @nelathallivlogs4290
    @nelathallivlogs4290 Жыл бұрын

    నేను ఇన్ని రోజులు మీ వీడియోస్ చూసి ఎంతో సంతోషకరమైన కుటుంబం నువ్వు చాలా అదృష్టవంతుడివి అనుకునేవాన్ని నీ నవ్వుల వెనుక చాలా బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి ఏది ఏమైనా నీ నిజాయితీ నీ కష్టం నిన్ను కాపాడుతుంది all the best 👍 bro

  • @sai-qt9qd
    @sai-qt9qd Жыл бұрын

    నువ్వు చెప్పేది అంతా నిజమని నేను నమ్ముతున్న అన్న...

  • @nagarajuthiruveedhula2514
    @nagarajuthiruveedhula2514 Жыл бұрын

    అన్నయ్య నువ్వు బాధ పడబాకు నీ వెనుక మేము అందరం ఉంటాము బెస్ట్ ఆఫ్ లక్ 👍

  • @khari8318
    @khari8318 Жыл бұрын

    నీ లాంటి మంచి వాళ్లకి. అందరి కి ఇలాంటి బాధలు ఉంటాయి 🙏🙏🙏🙏 ఏమి కాదు బ్రో. అంత మంచి జరుగుతది 🙏🙏

  • @mehabobshaik3468
    @mehabobshaik3468 Жыл бұрын

    ఆస్కార్ లెవెల్ లో ఉన్నాయన్న వాళ్ళ డ్రామాలు అవి ఎన్నాళ్ళు ఉంటాయిలే అన్న వాళ్లు బంధాల విలువ తెలియని మూర్ఖులు వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు

  • @edajoy4674
    @edajoy4674 Жыл бұрын

    నీ నవ్వు వెనకాల ఎంత బాధ దాచుకున్నావా.. Bro బాధపడకు బ్రదర్ మంచివాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు.. అలాగని నిన్ను తప్పుగా అనుకున్నాడు వాడే పోతాడు bro be strong brother 👍👍

  • @rajaramanone3464
    @rajaramanone3464 Жыл бұрын

    తమ్ముడు నేమ్ చౌదరి మనసులో ఇంత బాధ పెట్టుకుని మమ్మల్ని అందరినీ ఎంతగానో నవ్విస్తున్న మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సాల్యూట్ 👍👍👍 మీలాగా మనస్తత్వం కలిగిన వారికి మనుషులు అన్యాయం చేసిన దేవుని రూపంలో ఎప్పుడూ న్యాయమే జరుగుతుంది......🙏

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 Жыл бұрын

    నిజమే బ్రదర్ కొందరు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అంతే .అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ....

  • @prasannavegiraju4205
    @prasannavegiraju4205 Жыл бұрын

    I support you bro, you are very hardworking person and I'm totally proud of you!!!!

  • @SR-yu4ir
    @SR-yu4ir Жыл бұрын

    Don't feel bro we are with U from Telangana

  • @DharmisettyJanardhan
    @DharmisettyJanardhan Жыл бұрын

    నా జీవితం లో జరిగినది ,💯 చెప్పినట్లే ఉంది అన్న

  • @rajusraju938
    @rajusraju93810 ай бұрын

    ఒకప్పుడు మా నాయన పరిస్థితి నీ మాదిరే ఉండేది అన్నయ్....ఇప్పుడు మా నాయన వాళ్ళ అన్నదమ్ముల కంటే పై స్థాయి లో ఉన్నాడు. మీరు కూడా పైకి వస్తారు.....keep going bro 👍

  • @rakeshbaire7245
    @rakeshbaire7245 Жыл бұрын

    Love your content bro :) you make our day happy .. please stay strong and take care of your health, do not worry...try to ignore those selfish people and we all are always with you.

  • @mshivayadav3425
    @mshivayadav3425 Жыл бұрын

    వాణి నీ💞 పెళ్లి చేసుకోండి బ్రో ఫస్ట్ నుంచి నీ కష్టాలకు తోడుగా ఉంది అలాంటి వాళ్ళు దొరకడం మన అదృష్టం

  • @neelimasatyapalani5663
    @neelimasatyapalani5663 Жыл бұрын

    Nuvvu emotional ayinappudu chala badha anipinchindi anna , take care of ur health nimmi annayya . Time will heal everything 🥰🥰love from karnataka 💖💖💖

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 Жыл бұрын

    పబ్లిక్ నా ఫ్యామిలి. ఈ మాట చెప్పటానికి ధైర్యం, అంతకు మించి విశాల హృదయం వుండాలి. హాట్సాఫ్ నిమేశ్.

  • @Livingston916
    @Livingston916 Жыл бұрын

    Anna exactly anna Same situation my dad also faced I could connect all your story anna . But God will lift us when the time comes . You will prosper anna. We r there for you 🤝

  • @lordkrishna4212
    @lordkrishna4212 Жыл бұрын

    నాదీ కూడా same story అన్న .. న ఫ్యామిలి కూడా worst వాలు.. నన్ను చాలా bad చేశారు ..కుక్క లా చూశా రు.. కాని ఎవరు కూడా support చెయ్యలేదు .. నా లాగా chala మంది ఉన్నారు ... i సపోర్ట్ you brother

  • @jayakumargudala9191

    @jayakumargudala9191

    Жыл бұрын

    Me too

  • @sanadisabitharanialbumdesi481

    @sanadisabitharanialbumdesi481

    Жыл бұрын

    Me too bro

  • @Laaaaavanya
    @Laaaaavanya Жыл бұрын

    Nimesh entha genuine anedhi tiktok nundi telusu..enni accounts undevi Nimesh ne Peru medha....ma family loo person la anipisthundhi ninnu chusthe❤️Eppudiethee Radhika nee gurinchi bad ga cheppindhoo...appudee unsubscribe chesesam.....prank lu genuine ienaa...kakapoinaaaa....ma Nimesh eppudu genuine adhi chalu maku...Ne videos entha mind relaxation adhi chalu maku 🙏 Don't think f waste stuff....Plz Be Happy...be healthy...Nuvvu hpy ga healthy gaa videos chesthene gaa...memu hpy ga healthy ga undedhi...pls think about f us...coz u r our family... Nimesh bangaram love you 🥰🥰 Keep rock your videos 🔥🔥🔥Jai Nimesh 💪

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy Жыл бұрын

    I love Hardwork people like you bro...Don't worry God will be with you ...Never lose a hope we are all with you ❤️❤️❤️❤️❤️

  • @naveenbhaiofficial308
    @naveenbhaiofficial308 Жыл бұрын

    Genuine person bro Outsiders are better than family 💯

  • @udaybabu5596
    @udaybabu5596 Жыл бұрын

    తిరుమలకి వచ్చింది ప్రశాంతత కోసం నిమేష్ వాళ్ల గురించి లైట్ తీసుకో నిన్ను చూసి వాళ్ళ వీడియోస్ ఫాలో అవుతుండే వాళ్ళం ఈరోజు నుంచి అర్థమైంది ఇటువంటి మనుషులని తెలీదు

  • @nimeshchowdaryofficial5186
    @nimeshchowdaryofficial5186 Жыл бұрын

    youtube.com/@nimeshchowdaryvlogs my vlogs channel

  • @yuvakingchannel361

    @yuvakingchannel361

    Жыл бұрын

    Bro please send యువర్ number ప్లీజ్

  • @yakshith415

    @yakshith415

    Жыл бұрын

    Same problem bro nuvu nenu okate problem lo unnam

  • @hussainpabasha2438

    @hussainpabasha2438

    Жыл бұрын

    Anna entha bacha pettukoni chala happy unnav sorry anna

  • @mchiranjeevi9503

    @mchiranjeevi9503

    Жыл бұрын

    Kani maa brother ala kadhu but ni bhadha Naku artham iendhi

  • @poosaravi2083

    @poosaravi2083

    Жыл бұрын

    నాది కూడా అదే ప్రాబ్లెమ్ లో వున్నా నాది పెద్ద ఫ్యామిలీ కానీ ఒక్కరూ కూడా సహాయం చేయడం లేదు ఇప్పుడు అయితే క్లిష్ట పరిస్థితి లో వున్నా బ్రో 😔😔😔

  • @qatarmarri893
    @qatarmarri893 Жыл бұрын

    నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు బ్రదర్ but నా విషయం అమ్మ నాన్న చనిపోతే నన్ను విసిరి పారేశారు ఎలాగో కింద మింద పడి పైకి లేచాను నువ్వు చెపింది 200% కరెక్ట్

  • @nehafarukhi250
    @nehafarukhi250 Жыл бұрын

    You r the inspiration of so many people bro really we support you ❤️

  • @Pavi143
    @Pavi143 Жыл бұрын

    అన్న మీరు చెప్పినట్టు ఇప్పుడు కావలసింది డబ్బు ఇదే పరిస్థితి నాకు బందువుల నుంచి ఎదురు అవుతుంటుంది...ఇప్పటికీ కూడా అయిన నీకు ఏమీ కావాలి నీ దగ్గర టాలెంట్ ఉంది దానితో మనం ఎంత కావాలో పేరు ప్రతిష్ఠలు ధనం అన్ని ఇప్పుడు మీకు దేవుడు ఇచ్చాడు

  • @sateeshgundabathina4914
    @sateeshgundabathina4914 Жыл бұрын

    ఫస్ట్ టైం మిమల్ని ఇలా చూస్తున్నాం నచ్చలేదు బ్రో మీరు రెబెల్ గా వుండేది మాకు ఇష్టం 🥰

  • @meganasanwi8072

    @meganasanwi8072

    Жыл бұрын

    మనోడికి జనాలు అపార్థం చేసుకుంటారేమోననే భయం.

  • @phonegoogle5729

    @phonegoogle5729

    Жыл бұрын

    @@meganasanwi8072 apardam ame wunde ra puka

  • @meganasanwi8072

    @meganasanwi8072

    Жыл бұрын

    @@phonegoogle5729 నిమేష్ తల్లి కాబట్టే ఇప్పటికీ గౌరవంతో ఏమనలేంరా.

  • @phonegoogle5729

    @phonegoogle5729

    Жыл бұрын

    @@meganasanwi8072 awrne ra puka

  • @babum8125
    @babum8125 Жыл бұрын

    ఇంత బాధ మనసులో పెట్టుకొని క్షోభ అనుభవిస్తూ నరక యాతనలో ఉన్నావు అన్న...ఈ సమాజంలో డబ్బుఅనేది అన్న, అమ్మ, చెల్లి ఇలా రక్త సంబందాలను పూర్తిగా శాశించింది.... ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరంగా ఉంచుకొని పైకి ఎదిగాలి...అలాంటి వాళ్ళకి కాలమే సమాధానం చెప్తుంది.... అన్న నా దగ్గర కొన్ని షార్ట్ ఫిల్మ్ స్టోరీస్ ఉన్నాయి... టాలెంట్ ఉంది కానీ సపోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న...మీరు అవకాశం ఇస్తే 100% స్టోరీస్ ఇస్తాను....

  • @ismartradhikashoots96
    @ismartradhikashoots96 Жыл бұрын

    Nimesh 1st సమాధానం గ ఉండు.Health చూసుకో మనం బాగుంటేనే 4 గురు మనతో ఉంటారు,.ఇంకా డబల్ success అవుతావు..Al the best☝👍

  • @NKS1982
    @NKS1982 Жыл бұрын

    అందరినీ నవ్వించే వారి జీవితం చాలా బాధగా వుంటుంది అని విన్నాను. ఇప్పుడు మీ జీవితం గురించి వింటుంటే నిజం అనిపిస్తూ ఉంది. కామెంట్స్ అన్ని చూస్తుంటే ఈ విషయం చాలా మందికి పర్సనలగా టచ్ అయ్యింది. చాలా మంది జీవితాల్లో ఇళ్లల్లో ఇదే జరుగుతూ వుంది.

  • @prasadgadipalli1070
    @prasadgadipalli1070 Жыл бұрын

    నీది నాది ఒకటే కథ అన్న...మనం ఎవరికైనా చెబితే అమ్మ కదరా అంటారు

  • @m.r.entertainments7250

    @m.r.entertainments7250

    6 ай бұрын

    Nadi ade katha

  • @vin-or6gl

    @vin-or6gl

    5 ай бұрын

    Nadi kuda bro ami ante naku amma ledu migatha vallu unna lenatte😢

  • @rajakumari7366
    @rajakumari7366 Жыл бұрын

    ప్రతి ఇంట్లో ఉన్నదే బ్రదర్.. బాధ పడకు దేవుడు ఉన్నాడు

  • @HarshaSrivelamakanni
    @HarshaSrivelamakanni Жыл бұрын

    Late avochu kani nijam eppudu bayataki vasthundi. Your dad also realized your importance in his last days. Stay positive and keep entertaining us. People will realize who you are!

  • @sateeshgundabathina4914
    @sateeshgundabathina4914 Жыл бұрын

    మా ఇంట్లో లేదు పెరుగు నిమేశ్ కి లేదు తిరుగు👍keep roackz bro 🥰🥰🥰

  • @chocolateboy7548
    @chocolateboy7548 Жыл бұрын

    Same నా problem మా అమ్మ తప్ప నా ఇంట్లో ఉన్న నాన్న అక్కలు బావలు అందరూ నా శత్రువులే, నాకే ఉందనుకున్న కానీ మీకు కూడా ఇలా జరిగిందంటే బాధగా ఉంది,మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది brother,all the best your future.

  • @nagabheemesh7467

    @nagabheemesh7467

    Жыл бұрын

    no worry bro god bless you bro

  • @chocolateboy7548

    @chocolateboy7548

    Жыл бұрын

    @@nagabheemesh7467 tq bro

  • @ayaanrajnews1065

    @ayaanrajnews1065

    Жыл бұрын

    Yes brother ma house lo kuda same money thappa na perents ki nanu ,na pillalu, avasaram ledu.unduru unde Anadaga unnam .makantu avaru leru.A devudu thappa.

  • @laxmikanthreddypottipati7909
    @laxmikanthreddypottipati79098 ай бұрын

    I was in tears hearing your sad story brother. Be strong, God will help get over the turmoi

  • @creativethoughts2751
    @creativethoughts2751 Жыл бұрын

    దేవుని ఆశీస్సులు., అందరి ప్రేమ నీకు ఉంటుంది.. బాధపడకు.. ఆగిపోకు., ఇంకా ముందుకు వెళ్ళు.. All The Very Best.

  • @sunnyraju949
    @sunnyraju949 Жыл бұрын

    నిజమే బ్రో ఈ కాలంలో డబ్బు ముఖ్యం అయింది.. కానీ కుటుబం లో ఇలా జరగదు. కానీ నీకు జరిగింది అంటే బాధ నే.... కానీ ఎమ్ చేద్దాం దేవుడు మితో వుంటాడు....

  • @sharathchandrasharath6709
    @sharathchandrasharath6709 Жыл бұрын

    Nv ఎక్కడ ఉన్నా అనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నయ్య బాధ పడవద్దు అన్నయ్య Your a very Successful person

  • @MrRR3322
    @MrRR3322 Жыл бұрын

    We r with u bro ne tik tok journey nundi me venakaney vunnam and vuntam kuda me nijayathi and straight forward chala nachuthundi always with u brother 🤗

  • @kummarivinodkumar8380
    @kummarivinodkumar8380 Жыл бұрын

    అన్నా ఈ లోకంలో ఎవరు ఎవరికీ ఏమి కారు అది ఎవ్వరైనా సరే మీ కష్టం మిమ్మల్ని పైకి తేచ్చింది

  • @cryptofreak3108
    @cryptofreak3108 Жыл бұрын

    Bro needi chala manchi manasu....be strong bro and my heartful condolenses to uncle...manchi vallani devudey kapadtadu..nuvvu nee pani nuvu cheskuntu poo bro...all the best and wish you peace, good health and good luck in everything!!

  • @gangadhargangadhar6726
    @gangadhargangadhar6726 Жыл бұрын

    అన్న మీరు ఇలాంటి వి పట్టించుకోకండి అన్న లేడు తమ్ముడు లేడు మి విజయం వెనుక మి కష్టం చాలా ఉంది అన్న అది మాకు తెలుసు అన్న మీరు బాధ పడకండి ❤️❤️❤️అన్న మాది హిందూపురం అన్న

  • @m.chandrachandra1572

    @m.chandrachandra1572

    Жыл бұрын

    From gorantla anna

  • @crnaresh1321

    @crnaresh1321

    Жыл бұрын

    @@m.chandrachandra1572 Anna meedi gorantla

  • @m.chandrachandra1572

    @m.chandrachandra1572

    Жыл бұрын

    @@crnaresh1321 yes bro

  • @padmavathi754

    @padmavathi754

    Жыл бұрын

    Anna ma spot meeke

  • @m.chandrachandra1572

    @m.chandrachandra1572

    Жыл бұрын

    @@padmavathi754 hi

  • @vegivenkatramesh8129
    @vegivenkatramesh8129 Жыл бұрын

    We always keep on supporting anna love from Rajahmundry ❤️✌️

  • @attorneyjagadeesh
    @attorneyjagadeesh Жыл бұрын

    You are self made man... Keep your spirit high brother...

  • @user-qy7wt2fu1h
    @user-qy7wt2fu1h Жыл бұрын

    అమ్మ ప్రేమ కూడా కల్తీ అయిపోయింది ఈ కలి కాలం లో ..భయం వేస్తోంది ఇంకా ఎన్నెన్ని చూడాలో

  • @crazyrams4082

    @crazyrams4082

    Жыл бұрын

    Neku telusa ra Nimesh kooda donga anukovachu ga ra Ila sympathy kosam valla family dramalu vestunnaru Views vastayi amount vastadi

  • @phonegoogle5729

    @phonegoogle5729

    Жыл бұрын

    @@crazyrams4082 nimesh anna views kosam cheyadu ra pka

  • @crazyrams4082

    @crazyrams4082

    Жыл бұрын

    @@phonegoogle5729 aapara pulka ga neku cheppada Just Dabbu kosame a dramalu Cinima story cheptunnadu Naku iatame ra pulka ga nimesh videos

  • @crazyrams4082

    @crazyrams4082

    Жыл бұрын

    @@chaithanya143 ade ra neku cheppada ra just dabbu kosam dramakulu ra Nimesh video super but Dramalu aadutunnadu

  • @shivaganesh6409

    @shivaganesh6409

    10 ай бұрын

    నిజమే బ్రదర్ నేను ప్రస్తుతం నా పరిస్థితి కూడ అదే మా అమ్మ నాన్న వాళ్లకు నాకంటే మా అన్న నే బాగా చూస్తారు నా గురించి అసలు పాటించుకోరు నా ముందు ప్రేమ ఉన్నటు ఫుల్ యాక్టింగ్ చేస్తారు

  • @𝓑𝓱𝓪𝓿𝓪𝓷𝓲𝓡𝓪𝓳𝓮𝓼𝓱1055
    @𝓑𝓱𝓪𝓿𝓪𝓷𝓲𝓡𝓪𝓳𝓮𝓼𝓱1055 Жыл бұрын

    Nimmy ఇంకా ఈ వీడియో చూడలేదు కానీ నీ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా అమ్మ తో వీడియోస్ చేయడం మీ వాళ్ళ కు నచ్చలేదు అందుకే అమ్మ ను నీ నుండి విడతీశారు నువ్వు వీడియోస్ ద్వారా మనీ సంపాదిస్తున్నావ్ అన్ని వాళ్ళ ఏడుపు మళ్ళీ అమ్మ వస్తుంది రాకపోయినా ఏమీ పరవాలేదు నువ్వు వీడియోస్ చెయ్ మేము మీకు సపోర్ట్ చేస్తాnimmy నువ్వు ఎవరికీ sorry చేపవద్దు sorry అంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావ్ అనుకుంటరు

  • @ammechef786
    @ammechef7868 ай бұрын

    Super Anna nuvvu.chala correct ga clear ga chepparu.❤❤❤

  • @sayedsameena8952
    @sayedsameena8952 Жыл бұрын

    Your are true hearted bro i love your attitude bro😘manam pattinchukokunda untey Valle chastaru Nuv Vani happy ga undandi🥰

  • @mehabobshaik3468
    @mehabobshaik3468 Жыл бұрын

    అర్థమైందా అన్నయ్య మాకు ఎప్పుడో అర్థమైంది అయినా ఇలాంటి వాళ్లకు కరోనా కంటే దూరంగా పెట్టాలి నువ్వు బాధపడకు అన్నయ్య నీకు ఆ ఫ్యామిలీ కంటే పబ్లిక్ ఫ్యామిలీ ఉంది నిన్ను గెలిపించడానికి అప్పుడు ఇలాగే ఉన్నావు ఇప్పుడు ఇలాగే ఉన్నావు నువ్వేంటో మాకు తెలుసు మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది ఓకేనా

  • @dreamshunter7
    @dreamshunter7 Жыл бұрын

    We all are with you nimesh bro be strong and be healthy

  • @BalaKrishna-zq3yy
    @BalaKrishna-zq3yy Жыл бұрын

    Being having this much Trazedy in ur Life all these days u made us laugh a lot and lot.... we know u r strong 💪 ✨️ we all support u Bro....

  • @FoiKymay-sf7wg
    @FoiKymay-sf7wg Жыл бұрын

    Hi Nimesh, This video touched my heart. Time ani decide chestundi. Just time kosam wait cheyi ipudu nuvu ila matladithe next mali inko comments chadivi Inka e matter alochistav Ala kakunda nuv cheyalsina videos chestu undu Migithadi just leave it to god. Nee kosam ni subscribers andaru unaru. E matter entha tvaraga close cheste niku antha peaceful ness dorukutundi. Choose peace over money. Idhi na philosophy today I can say I am happiest person in this world because I choose peace over money. Nuv valani ani valu ninu ani. Em jaragadu just mind disturb avadam relations dhooram avadam. Valu ni gurinchi enni ayina annani Ni silence and ni success eh valaki Answer avali. I have many different subjects for videos Let me know you want to get connected. Nuv e matter nunchi tvaraga bayata padthavu ani ashishthu Your subscriber.

  • @sateeshgundabathina4914
    @sateeshgundabathina4914 Жыл бұрын

    మేము వున్నాము మీకు ఎపుడు తోడుగా ప్లీజ్ మీ ఆరోగ్యం చూసుకోండి నిమేష్ గారు ఫ్రమ్ చెన్నై

  • @SR12327
    @SR12327 Жыл бұрын

    Wow brother what a sad story … you have a great talent … keep doing your work don’t think about them … more you think about them more sad you will become … focus on your content and work

  • @bsaikumar7917
    @bsaikumar7917 Жыл бұрын

    Don't feel annaya we are all know your nature your are also family member for us we are always with you anna i am big fan of you anna be strong annaya 😔your hard work will give this position to you anna 😊😊😊🥰 take care of your health anna

  • @naveenjoshua8429
    @naveenjoshua8429 Жыл бұрын

    Bro great bro nuvvu andharni navvustu nuvvu inni struggles paddavu nijamga chaala great bro nuvvu we all with u bro 🙏 from tirupati ❤ , mimmalni tpty lo kalise chance vunte vastha bro ...

  • @HarishKumar-gv4zx
    @HarishKumar-gv4zx Жыл бұрын

    Raadhika aunty matram vere Level acting chesindi videos lo and nuvvu kuda scripted testhunnavu chala ani telusthundi but amma videos real anukunna.... doubt vachindi chala sarlu kani aunty matladedi chala natural ga anipinchindi anna anyways all the best Anna we always love you be strong 🙏

  • @praveenbuchi8530
    @praveenbuchi8530 Жыл бұрын

    Be strong Niemsh, You are far matured person than your Family. Your brother might be Software Engineer but you are more professional and straight forward person which I can feel after watching so many videos. Thanks for entertaining us . Don't think much about problems as everyone will have, Be happy and enjoy your life and keep entertaining us same like you are doing now.. One life lets enjoy until our last breath..

  • @goutamshetti9885

    @goutamshetti9885

    11 ай бұрын

    Very inspiring words bro

  • @user-yf3xp5ph4t
    @user-yf3xp5ph4t8 ай бұрын

    I like ur self confidence and straight forwardness..... Don't worry bro... U will Get success more in ur life.... 👍👍👍

  • @nareshavusali3566
    @nareshavusali35665 ай бұрын

    Enta badha 🥹lo undi kuda video chestunnav ante great Nimesh Bhai 👌👌❤️❤️💪🏻💪🏻 e video epudu chusa

  • @drvijaymbbsmd424
    @drvijaymbbsmd424 Жыл бұрын

    We understand ur Pain... Nimmy We always love ur Videos 🙏🙏

  • @yarramlakshmi4584
    @yarramlakshmi4584 Жыл бұрын

    U r real fighter of u r life, u r struggle is answer of u r success journey it's proved already, so be strong, be go ahead, we always with u, keep smile always ☺️

  • @nathoneekenduku6006
    @nathoneekenduku6006 Жыл бұрын

    More strength to youh broh ❤️ Loads of love from kurnool 💥

  • @nagabheemesh7467
    @nagabheemesh7467 Жыл бұрын

    no worry bro be happy take care your health bro God bless you bro Om namo Venkateswara 🙏🙏🙏🙏 good life in God

  • @Storememories.....
    @Storememories..... Жыл бұрын

    Don't be sad anna love from Kadapa

  • @usentertainment9493
    @usentertainment9493 Жыл бұрын

    Dont worry brother...prathi okkarilonu edho okka talant untundhi. .u vl be come more success in future

  • @Think_and_question
    @Think_and_question Жыл бұрын

    Currect ga chepparu brother devudu manchi tallent ichadu miku

  • @peacock697
    @peacock697 Жыл бұрын

    God will bless u all the time stay happy u are an positive person

  • @madanmohan3506
    @madanmohan3506 Жыл бұрын

    Love you brother for your dare and frankness actually i thought your mom is genuine and supporting even though i know it's scripted videos but sorry for you. Lets hope for the best on your career path. Chowdary supporting you from Guntakal

  • @joelkesniel9726

    @joelkesniel9726

    8 ай бұрын

    Chowdary from Guntakal... 😂you thought... Asala yem sentence adhi.. Dude if they are scripted that kind of feel & naturality won't be there... Anyway one thing is true.. This dude is Frank & knows what hardwork means.... 😊

  • @Pavan2613p
    @Pavan2613p Жыл бұрын

    Be strong Anna we believe u Love from kgf🖤🖤

  • @santhoshj7708
    @santhoshj7708 Жыл бұрын

    Whether scripted r not your videos n also content are really really good. True hero and good human all the best

  • @Vijay143vijju
    @Vijay143vijju9 ай бұрын

    Open-heart talk... It's true what you explained... Be strong!

  • @ajaygogula941
    @ajaygogula941 Жыл бұрын

    మీ ఫ్యామిలీతో కలిసి వీడియోలు చేస్తుంటే మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అనుకున్నా బ్రో నువ్వు తెలిసిన వారికి ఎవరికీ తెలియదు నీలో ఇంత బాధ ఉందని నువ్వు చెప్పిందాక మాకు తెలియదు బ్రో 🤦 నువ్వు ఒక మాట అన్నావు మీరు సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చారు మీరు నా ఫ్యామిలీ ఉన్నావు కదా బాధపడకు బ్రో నీకు మేమున్నాం ✊🏻 స్క్రీన్లో మా అందరినీ నవ్విస్తూ స్క్రీన్ వెనుక నువ్వు ఏడుస్తున్నావు తప్పకుండా నువ్వు నవ్వే రోజు వస్తుంది దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు జైశ్రీరామ్.... 🙏

  • @_gp_yadav
    @_gp_yadav Жыл бұрын

    Don't feel sad anna we are with you Love from kadiri 💕💕❤️❤️❤️❤️

  • @sowjanyalingapuram9017
    @sowjanyalingapuram901710 ай бұрын

    Great anna meku entha pain vuntunde anukoledu life eppudu okela undadu anna meku good days vastade be strong

  • @amazinggirl1738
    @amazinggirl1738 Жыл бұрын

    Miru ela badha padthunte chala bhadha ga undi nimesh bro.... Miru badha padakandi we all are with you bro ❤ stay strong bro 💪

  • @karthiki5792
    @karthiki5792 Жыл бұрын

    We know your nature anna! Be happy, stay strong❤️❤️❤️

  • @vijayvlogs9397
    @vijayvlogs9397 Жыл бұрын

    You have lot of pain but you look happy all the time. God bless you Nimesh

  • @CMNSVLOGS
    @CMNSVLOGS7 ай бұрын

    You are so great.gods support will be with you.

  • @prasadv8263
    @prasadv826310 ай бұрын

    em avadu, I’m always with you .. Edina kavali ante chepandi .. i will help you from 🇦🇪… Me videos chala years nunchi watching..nenu me big fan

  • @yuvakingchannel361
    @yuvakingchannel361 Жыл бұрын

    బాధ పడకు bro నిన్ను నువ్వు నాముకున్నావు కనుకే sucess నీ వెనుక ఉంది

  • @jagadeeshchowdhary7384
    @jagadeeshchowdhary7384 Жыл бұрын

    Dont worry bro .. We are with you.. All the best..

  • @venutv9203
    @venutv9203 Жыл бұрын

    Hi bro I'm bigg fan off u. ur the real person to the society. Don't think others fake drama. Be strong ur fans always with u❤️. u will be alright don't worry 🙂 love you bro. All the best for new videos

  • @balakrishnabalu1730
    @balakrishnabalu1730 Жыл бұрын

    Chala clear ga chepparu bro elane chala janalu unnaru

  • @tarunmahi1071tarunmahi
    @tarunmahi1071tarunmahi Жыл бұрын

    Don't worry ANNA, always with you 🙂Be Strong💪

  • @kuttyswathi3318
    @kuttyswathi3318 Жыл бұрын

    Don't worry nimmy...we r all with u..and family support ledani don't feel alatinvallu unna okate lekunna ikate we r all love u .the way u r.. 😘.prati okkari life lo elanti vallu untaru....

  • @meenachowdary4162
    @meenachowdary4162 Жыл бұрын

    Anni avamanalu una ...miru nilabadai intha sadhincharu ..miru great bro ..

  • @vamshistereobeatz6881
    @vamshistereobeatz6881 Жыл бұрын

    😢😢ur genuine bro if whole world is against u still I support you ❤️

  • @saikumar-nm5th
    @saikumar-nm5th Жыл бұрын

    Stay strong bro we are all with you 💪💪

  • @rajinirajini7544
    @rajinirajini7544 Жыл бұрын

    Neeku edhayina problem anipisthe kurnool vochhesey... I'm with you...... don't feel,, keep going.....

  • @janaganishivakrishna343
    @janaganishivakrishna343 Жыл бұрын

    We understand ur pain... Nimmy we always love ur videos🙏🙏🙏

Келесі