Andamaina Jeevitham Episode - 43 || Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

Suman TV Life :
How cash plays a vital role in our life?
Medical facilities: individuals get quality medical aid only they're ready to obtain the services in terms of Mastercard or money. If they are doing not have cash, they'll solely dream of about to the doctor and find medicative treatment. it's needed to fulfill the fees of the doctor and value of medicative producing.
Money will undoubtedly obtain happiness: individuals with cash can purchase homes and vehicles of their selection. they'll rule the roost within the materialistic world. If they're ready to fulfill the needs, people wouldn't feel jealous of others. they're happy and contended as cash will fund their lavish variety of living.
Symbol of authority: cash generates power and authority which each and every lady loves. It works like associate degree aphrodisiac that will cement the bond between the couples. Since cash is in abundance, spouses don't fight with one another and live an exquisite life. they'll afford to interact within the activity of their interest regardless of however expensive it's.
Barometer of success: regardless of what individuals say, cash continues to be the measuring system of success. people United Nations agency have gotten a large bank balance and live a flashy life style. talent bravery, appearance, temperament, power, and status ar the parameters to gauged someone and that they will solely be achieved with the assistance o9f cash in life.
Fit life: A match and healthy life isn't attainable if you're a poor man. people that ought to often worry regarding daily bread and butter cannot consider developing a fitness regime for themselves. If you're flush with money, it's attainable to hitch the gymnasium of selection and endure coaching beneath the direction of practiced instructors.
People trying to develop their physique ought to have ample cash to shop for supplements as they're expensive . additionally, developing the temperament conjointly needs the magic greenbacks. garments that outline the looks of the person will solely be purchased with cash.
Money defines relationships: it's unhappy however true incontrovertible fact that majority of relationships within the world is predicated on the flow of cash not solely in skilled however conjointly in personal house. As someone, you ought to keep away from the buddies United Nations agency are money parasites. they'll cause you to poor man by the time you notice what's happening. Avoid relationship with women United Nations agency are solely when your cash and treat you as their steady. a real friend can ne'er enable you to waste cash on excess expenditure particularly on his or her comfort. Learn to avoid wasting hard-earned wealth and invest showing intelligence in leading a cheerful and healthy life within the future.
#sumantvlife #AndamainaJeevitham #DrKalyanChakravarthy #RealShow #Exclusive
Follow us on Facebook Page :
/ sumantvlife

Пікірлер: 1 200

  • @jaisri4910
    @jaisri4910 Жыл бұрын

    వృద్ధాశ్రమం కాకుండా డబ్బు కూ లోటు లేదు కాబట్టి ఒక ఫ్లాట్ లో ఉంచి ఒక మనిషి ని ఏర్పాటు చేసి ఆమెను చూసుకుంటే బాటుంది. ఆమె ఆత్మాభిమానం కూడా నిలబడుతుంది 🙏

  • @venkatsvr3639

    @venkatsvr3639

    Жыл бұрын

    But tana manche chedu chusukunay baga deggara carring tesukuntay better madam oka manishini yarpatu chastay baga carring tesukuntaru ane nammakam undadu madam

  • @imumaryratnammummidi4198

    @imumaryratnammummidi4198

    Жыл бұрын

    Jai sri garu correct.

  • @satyagowriballa7913

    @satyagowriballa7913

    Жыл бұрын

    ఈరోజుల్లో ఎవర్నీ నమ్మలేం... పిల్లల దగ్గర ఉండాలనుంటుంది తల్లికి

  • @rameshtimez9084
    @rameshtimez9084 Жыл бұрын

    అమ్మా... అందరి జీవితాన్ని సెట్ చేసింది.. కానీ అమ్మ అందరికీ భారం అయ్యింది... ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. రేపు మీకు అదే పరిస్థితి వస్తుంది..

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    ముఖ్యంగా ఆడవాళ్లు తయారుగా ఉండండి మీకు పాపం తగులుతుంది

  • @srinivasnellutla9644

    @srinivasnellutla9644

    Жыл бұрын

    @@Nature8lm y buan l uv

  • @padmas318

    @padmas318

    Жыл бұрын

    Devudu choosthaadu. Hare Krishna 🙏

  • @anantalakshmithatavarthy5044

    @anantalakshmithatavarthy5044

    Жыл бұрын

    Avunandi charvitha charan ante malla malla jarigedhi. Thatha ki nuvvu chesindhi malla nenu neeku cheyyaliga nanna antadu manavadu thandritho. Eppudone thatha manavadu vachhindi cinimalu ilanti storeela meedha. Ayina evaridhaka vachhake variki thelusthundhi. Appudu badhapadda prayojanam vundadhu. Anni thelise cheyyadam manam ilage vuntamanna bramalo.

  • @bhanukandala4571

    @bhanukandala4571

    Жыл бұрын

    Amma ki oka entlo petti manishini petti vunchandi pellalukottukokundu

  • @sasikumarveeravalli1174
    @sasikumarveeravalli1174 Жыл бұрын

    పెళ్ళాం క్రూరంగా ఉంటే మగాడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్ధమయింది.. మంచి పరిష్కారమార్గం చూపించారు డాక్టర్ గారు. 👍👍👍🙏🏿

  • @ysjaganfansap9291

    @ysjaganfansap9291

    Жыл бұрын

    😄t👍

  • @lavudyachinnari4125
    @lavudyachinnari4125 Жыл бұрын

    మంచి తీర్పు ఇచ్చారు కళ్యాణ్ గారు. రాను రాను పెద్దవారి విషయంలో ఆలోచన మారే అవకాశాలు 100% ఉంటుంది

  • @sanjeevaavuthu8632

    @sanjeevaavuthu8632

    Жыл бұрын

    Sucharitha ane avida ame atthagarini ela chuusikundho adagadi

  • @Gaya3sanatani

    @Gaya3sanatani

    Жыл бұрын

    @@sanjeevaavuthu8632 అంతేగా

  • @vijayanarra7907
    @vijayanarra7907 Жыл бұрын

    ఇలాంటి (రాం గారి భార్య) వ్యక్తులు 100% ఉన్నారు, మా అన్న భార్యే మంచి ఉదాహరణ, మా అమ్మ ఎక్కువ సేపు అన్నయ్య తో మాట్లాడి నా పెద్ద గొడవ చేసేది, అబ్బో ఆ అనుభవం ఘోరం...మీరు వారికి మంచి ఆలోచన చెప్పారు డాక్టర్ గారూ...🙏

  • @edigatswamy4387
    @edigatswamy4387 Жыл бұрын

    డాక్టర్ గారు మేడం గారు, చితికిపోయిన ఎంతోమంది జీవితాలను చక్కబెడుతున్నారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు 🙏🙏🙏🙏🙏

  • @saiakshaya9341

    @saiakshaya9341

    Жыл бұрын

    అంత లేదు. మనీ తీసుకుంటారు

  • @nannamanannama6745

    @nannamanannama6745

    Жыл бұрын

    ,.

  • @sunnysohel6781

    @sunnysohel6781

    Жыл бұрын

    మని తీసుకున్న మంచి చెప్పే వాళ్ళు అరుదు బ్రదర్.

  • @eshwarkothamasu622

    @eshwarkothamasu622

    11 ай бұрын

    Drgaru salute you sir

  • @mrkrish501

    @mrkrish501

    15 күн бұрын

    Life is more than money

  • @kumudhapravallikaindranimu5464
    @kumudhapravallikaindranimu5464 Жыл бұрын

    Maa అత్తయ్య గారికి health బాగొకపోతే nenu దగ్గరుండి చూసుకున్నాను. జాబ్ మానేశాను

  • @tdyfvh8756

    @tdyfvh8756

    8 ай бұрын

    మీ మనస్సు చాలా మంచిది అందరూ మీలా వుండరు

  • @padmalatha219
    @padmalatha219 Жыл бұрын

    పిల్లలు ఇంతే,అమ్మ పది మంది పిల్లల్ని చుస్కుంటుంది,కానీ ఒక అమ్మ నీ పదిమంది పిల్లలు చూడలేరు.

  • @cgraju8532

    @cgraju8532

    Жыл бұрын

    Correct mam

  • @BLG4567

    @BLG4567

    Жыл бұрын

    Amma meeru cheppindi. Nijam

  • @arunadasari9978

    @arunadasari9978

    Жыл бұрын

    Ento e janalu

  • @chsekhar9141

    @chsekhar9141

    Жыл бұрын

    Hmmm 😭

  • @kumarv9697

    @kumarv9697

    Жыл бұрын

    Amma pillala problem kadandi. Atta kodalla problem andi adi.

  • @annapurnafamilyfamily6335
    @annapurnafamilyfamily6335 Жыл бұрын

    ఇప్పటికి వరకు జరిగిన ఎపిసోడ్ లో ఈ డిసిషన్ చాలా గొప్పగా అందరి పరిస్థితులను అర్థం చేసుకొని అందరికి ఆమోద యోగ్యాంగా ఒప్పించి చాలా మంచి నిర్ణయం thank you dr. గారు

  • @dineshg.8232

    @dineshg.8232

    Жыл бұрын

    అక్కడ వాళ్ళ అన్న ఓపికగా matured ga మాట్లాడారు కాబట్టి prblm త్వరగా solve aindi

  • @chandrarekha2562

    @chandrarekha2562

    Жыл бұрын

    Chala bhaga cheparu sir

  • @whatif...2976

    @whatif...2976

    Жыл бұрын

    Andharidhi ade prablem

  • @dandusudhakar2190
    @dandusudhakar2190 Жыл бұрын

    ముగ్గురూ ఆడవాళ్ళ మధ్య ఒక మగాడి నలిగి పోతున్నాడు. ఆడవాళ్ళ కు ఆడవాళ్ళే శత్రువు.

  • @ravindrababu7114

    @ravindrababu7114

    Жыл бұрын

    అబ్బా.. ఎంత భాగ కరెక్ట్ గా చెప్పారు 👌👌👌👌👌

  • @padma7918

    @padma7918

    Жыл бұрын

    Correct ga chapparu

  • @dadalibhargav2727

    @dadalibhargav2727

    Жыл бұрын

    @@ravindrababu7114 a 99999999999999⁹99⁹999999999999⁹⁹99

  • @ravindrababu7114

    @ravindrababu7114

    Жыл бұрын

    @@dadalibhargav2727 ఏంటది 9....……?

  • @whatif...2976

    @whatif...2976

    Жыл бұрын

    Peddavalla villuva andhari ardham kadhandi

  • @cgraju8532
    @cgraju8532 Жыл бұрын

    అమ్మ...😭😭😭😭 ఇది విన్నారంటే ఎందుకు బ్రతికానురా దేవుడా అని జీవశ్చవమై పోతారు... 🙏🙏🙏🙏🙏🙏 అయినా అమ్మ వీళ్లను క్షమిస్తుంది..అదేరా ఆత్మీయత అంటే... తల్లిదండ్రుల ప్రేమకు సాటిలేదు...వారిని బాధ పెట్టి నరకానికి నిచ్చెన వేయకు...

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 Жыл бұрын

    Naku ఇద్దరు annalu ఇద్దరు thammullu, ఇద్దరు chellellu.మేము మొత్తం 7 సంతానము.మా నాన్నగారు పోయిన తరువాత మా అమ్మని ఎవరూ సరిగ్గా chudatledu అని badhapadedi. కళ్ల నీళ్లు పెట్టుకుంది. ఎవరికీ చెప్పకుండా నేను మా ammani నేను ఉన్న citi కి తీసుకెళ్ళి poyanu. Chanipoye దాకా nadaggare ఉంది

  • @sagartalks8226

    @sagartalks8226

    Жыл бұрын

    Ayyo avna medam.

  • @sarojammamatta3492

    @sarojammamatta3492

    Жыл бұрын

    Great

  • @shekarchichodi505

    @shekarchichodi505

    Жыл бұрын

    ❤️

  • @hfhddjvxhxhxhx5877

    @hfhddjvxhxhxhx5877

    Жыл бұрын

    Ur great

  • @vamshivamshi1703

    @vamshivamshi1703

    Жыл бұрын

    Vere good

  • @dineshg.8232
    @dineshg.8232 Жыл бұрын

    అక్కడ ఆమెకి అమ్మ మీద ప్రేమ కంటే వాళ్ళ అన్న నీ bad చేయడమే ఆమె intension లాగా ఉంది..కొంతమంది ఉంటారు అన్నదమ్ములను bad చేయడమే పని గా పెట్టుకుంటారు

  • @dvsraodesu2192

    @dvsraodesu2192

    Жыл бұрын

    Yila chebite baagundunu anukunna alage chepparu kalyangi

  • @sreeallinone8974

    @sreeallinone8974

    Жыл бұрын

    Kadu vadinanani

  • @durgak9122
    @durgak9122 Жыл бұрын

    Ram Kumar గారు మా అబ్బాయి లాంటి వారు అనుకుని చెప్తున్న మీ బాధ నాకు అర్థం అయింది god bless you. doctor gaaru చెప్పినట్లు చేయండి అందరూ సంతోషం గ వుండండి

  • @mammymadam5061

    @mammymadam5061

    Жыл бұрын

    రామ్ కుమార్ గారికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనిపిస్తుంది అసలు రాంకుమార్ గారు ఉంటున్న ఇల్లు వాళ్ళ అమ్మగారిదా ఎక్కడ ఉంటున్నారు అని అడిగితే బాగుండేదేమో సార్

  • @padmavathigade12
    @padmavathigade12 Жыл бұрын

    ఈ ఎపిసోడ్ చాలా బాగుంది.అమ్మని చూడటానికి వంతులు వేసుకుని బాధ పెడతారు.సలహాచాలా బాగుంది.మంచి ఎపిసోడ్.అమ్మ దైవ స్వరూపం గా పూజింపచాలి.ఆవిడ గతించిన తరువాత బాధ పడతాము.అపుడు విలువ తెలుస్తుంది.అందరి యిళ్ళ లో వుంది. బాగా చూసుకున్న కొడుకు వుంటే ఆ తల్లి చాలా అదృష్టవంతురాలు

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    కొడుకు చూసుకుంటాడు గానీ కోడలు సంగతి చెప్పండి

  • @RR-kv1zj
    @RR-kv1zj Жыл бұрын

    I really liked the brothers’ way of answering and responsibility he wants to take. Sister is just trying to escape from responsibility and fight with her brother. She is also a working woman. Please ma’am you take her with you or come back to india and take care of her. People who are in US don’t want to miss their life, throw money and give others the responsibility. Take her for 6 months to US, your brother will do the same in a house closer to him

  • @kumarv9697

    @kumarv9697

    Жыл бұрын

    She told her in laws are there with her in US

  • @padmavathi612
    @padmavathi612 Жыл бұрын

    ఈ వీడియో చూసాక చాలా ఏడుపు వచ్చింది అలాంటి పరిస్థితి మనకి వస్తుంది మనం పెద్ద వాళ్ళని చూసునకుంటే నై కదా మన పిల్లలు మనల్ని చూసుకుంటారు

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    తల్లి భారం కాదు కోడలు సైకో 👹ఐతే ఏమీ చేస్తాం చెప్పండి

  • @padmas318

    @padmas318

    Жыл бұрын

    Kodallu saikole vunnarandi.

  • @9lirika

    @9lirika

    Жыл бұрын

    Anduke asthulu panchakandi...n vallai sevalu chestu mi health gulla cheskokandi

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    @@9lirika correct Medam 👌

  • @rmc7020

    @rmc7020

    Жыл бұрын

    నాకు ఇంచుమించు ఇదే ప్రాబ్లెమ్ వచ్చింది, నా భార్యకు చెప్పిన వినలేదు. సింపుల్ గా నా వైఫ్ ని వదిలేసి హ్యాపీ గా ఉన్న

  • @sree9922
    @sree9922 Жыл бұрын

    మా అమ్మకు same ఇలానే నేను మా అన్నయ్య. కానీ నాన్న కాలం చేశాక.. 12years మద్దగ్గర ఉన్నారు... అత్తవారు చాలా సపోర్ట్ చేశారు... కూతురిగా మనము చూసుకోవాలి. వదిన వినలేక పొతే... మనమే చూసుకోవాలి.. కదా అల్లుడు గారు చాలాబాగా చూసుకున్నారు.. ఓనఇయర్ బ్యాక్అమ్మ కాలం చేశారు....

  • @AnuRadha-qw7pm

    @AnuRadha-qw7pm

    Жыл бұрын

    Adrustavanthulu meeru amma nu chsukunnaru

  • @deviv5843

    @deviv5843

    Жыл бұрын

    @@AnuRadha-qw7pm adrustavanthulu

  • @damayantid2932

    @damayantid2932

    Жыл бұрын

    🙋

  • @madhuk3379

    @madhuk3379

    Жыл бұрын

    Lucky andi meeru and mee mother kuda

  • @ramum6243

    @ramum6243

    Жыл бұрын

    super

  • @k.b.interiors6585
    @k.b.interiors6585 Жыл бұрын

    ఒక చిన్న ఇల్లు తీసుకొని పనిమనిషిని పెట్టి రోజు ఈయన పోయి చూసుకునేటట్టు ఉంటే మంచిగా ఉంటుంది సార్

  • @umavathik3058

    @umavathik3058

    Жыл бұрын

    Correct

  • @balajidivya2362

    @balajidivya2362

    Жыл бұрын

    Adhe solution

  • @jesuslord56

    @jesuslord56

    Жыл бұрын

    Super bhaiya you are a good doctor

  • @plshtnrpmm6951

    @plshtnrpmm6951

    Жыл бұрын

    old age home undadaniki deniki pedda difference em ledhu inka old age home better naluguru manushulu untaru matladukovadaniki

  • @balajidivya2362

    @balajidivya2362

    Жыл бұрын

    @@plshtnrpmm6951 adhe correct eh

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct Жыл бұрын

    అన్నా చెల్లెళ్ళ సంభాషణ, తల్లిపై వీరికున్న ప్రేమ, కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మీ కౌన్సిలింగ్ ద్వారా కొంత ఊరట కలిగింది అనుకుంటున్నాము. In reality, how he will be faced mental agony?

  • @vijayamyneni48
    @vijayamyneni48 Жыл бұрын

    ఈ రోజుల్లో ఎవరైనా ఆమె బాధ్యత తీసుకోవచ్చు... ఆ డ పిల్ల, రెండు కారణాలు చెబుతోంది.. అత్తగారు ఫామిలీ అని, అమెరికా అనీను,,, అలాగే అతనికి కారణాలు ఉన్నాయి... అమెరికా నుంచి ఈ సమస్య కోసం వచ్చిన ఆడపిల్ల కి, తల్లిని చేసుకోవడం చాలా తేలిక... ఆమె చాలా జిద్ చూపిస్తోంది...

  • @chiranjeevi1954ac
    @chiranjeevi1954ac Жыл бұрын

    ఒక వయ‌స్సు వచ్చాక సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి, అలా అలవాటు చేసుకుంటే మంచిది ముఖ్యంగా సాధ్యమైనంత మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. వయస్సు పైబడిన కొద్ది చాదస్తం కూడా ఎక్కువ అవుతుంది అంటారు. ఇలా కాకుండా పెద్దలు ఉండగలిగితే ఇటువంటి గొడవలు రాకపోవచ్చు. కోడళ్ళు కూడా కాస్త సహనం , పెద్దవాళ్ళు యందు గౌరవం ఉండాలి, అత్తలో అమ్మను చూసుకోవాలి, కోడలు లో కూతురు ను చూసుకుంటే అసలు ఏ గొడవా ఉండదు

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    Adhi india lo జరగని పని

  • @manjubhargavi2776

    @manjubhargavi2776

    Жыл бұрын

    Yes

  • @chiranjeevi1954ac

    @chiranjeevi1954ac

    Жыл бұрын

    @@Nature8lm జరగదు అనుకుంటే జరగదు, జరుగుతుంది అనుకుంటే జరుగుతుంది. ప్రయత్నం చేయకుండా కాదు అంటే , చేతకాని తనం అంటారు, బుద్ధి మారితే అంతా మారుతుంది. ఎవరో ఎందుకు ముందు మనం మారుదాం అని మనం నుంచే ప్రారంభం చేస్తే బాగుంటుంది కదా. కాదూ అనటం తేలిక.

  • @chiranjeevi1954ac

    @chiranjeevi1954ac

    Жыл бұрын

    @@Nature8lm ఈ కాలంలో పాజిటివ్ ఆలోచనలు కంటే నెగెటివ్ ఆలోచనలే ఎక్కువ. దానికి కారణం మనమే, మన ఆలోచనలే.

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    @@chiranjeevi1954ac ladies ni marchalemu indian ladies mindset anthe

  • @Nellorekitchen
    @Nellorekitchen10 ай бұрын

    డాక్టర్ గారు చెప్పకముందే నేను అదే అనుకున్న దగ్గరలో ఒక ఇల్లు తీసుకుని పెటడం మంచిది అని అనుకున్నా డబ్బు ఉంది కాబట్టి

  • @mythilinirupama2867
    @mythilinirupama2867 Жыл бұрын

    Best Episode .. Great solution. Instead of fighting everyday..better to be separate with some help. Son should visit her often.After this episode I became great fan of this Dr garu.

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Жыл бұрын

    అమ్మ పది మంది పిల్లలనయినా చాలా ప్రేమగా పెంచుతారు అమ్మకుభారంకాదు, అదే అమ్మ ప్రేమ. కానీ parent's పెద్ద వాళ్లు అయ్యాక తల్లిదండ్రులను చూసుకొనే పిల్లలు ఉండటం లేదు. అలాంటి సమాజం లో ఉన్నాము, కానీ కొంతమంది తల్లి అంటే దైవం లా ఆరాధించి పూజించే వాళ్లు కూడా ఉన్నారు , అలాంటి వాళ్లకు 🙏🏼. ఇలా చెప్పిన సూచిరీతా గారు వాళ్ల అత్త మామ లను చూస్తున్నారా. ప్రతి ఇంట్లో ఉండే సమస్య. డాక్టర్ గారు చెప్పిన మాటలు 100% correct. మనము అంటే ఆ ప్లేస్ లో కూతురు అయినా, కొడుకు అయినా, కోడలు అయినా పెద్ద వాళ్లము అవుతాము అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ఏముంది. ముందుంది .........

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    తల్లి భారం కాదు కోడలు సైకో ఐతే ఏమీ చేస్తాం చెప్పండి

  • @shreyashreya1328

    @shreyashreya1328

    Жыл бұрын

    Thandree kida baga chuskuntadu amma ne na 😢 thandre bGa chuskunedi

  • @ydurgasiresha9909
    @ydurgasiresha9909 Жыл бұрын

    Kalyan garu gods idea icharu , chala baga explain cheysaru , vokaa mother & brother sister ki unna anubandhani thalapinchindhiii , today episode, very good decision Suchitra garu Raghu garu 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @francisvolesingam6881
    @francisvolesingam6881 Жыл бұрын

    Thank you very much Sir for uploading an eplsode like this which is quite common in the present society. So It is the best option for their mother to stay in a good old-age home happily and peacefully.

  • @santhiswarupmanugula5768

    @santhiswarupmanugula5768

    Жыл бұрын

    Excellent madam & sir , so many people facing this issues From Prof Ethiopia

  • @premalatha2325
    @premalatha2325 Жыл бұрын

    ఎలాంటి జీవితం ఏ తల్లిదండ్రులకి రాకూడదు అని కోరుకోవాలి అందరూ. నాకు చాలా బాధ అనిపించింది. నా పేరు ప్రేమలత నాకు ఇచ్చేయండి ఆ అమ్మ నీ చాలా ప్రేమ గా నెన్ను చూసుకుంటాను sir నాకు ఇచ్చేయండి నిజం గా నేను చూసుకుంటాను. తల్లిదండ్రుల విలువ నాకు బాగా తెలుసు.

  • @ramamodugula7290
    @ramamodugula7290 Жыл бұрын

    వున్న ప్పుడు పట్టెడు మెతుకులు పెట్టరు సచ్చాక కర్మకాండ సూపర్ గా చేస్తారు....

  • @santhimuppalla7514
    @santhimuppalla7514 Жыл бұрын

    పక్కన house తీసుకుని ఉంచండి... రెగ్యులర్ గా చూసి రండి.. వృద్ధులు ఆశ్రమం లో పెడితే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక మనిషి ని పెట్టుకుని కొడుకు, కూతురు చూసుకోండి

  • @bindusrinivas6502

    @bindusrinivas6502

    Жыл бұрын

    Correct ga chepparu

  • @ravimohanvikram8977

    @ravimohanvikram8977

    Жыл бұрын

    Very well said 👏

  • @vijayalaxmivijji4190

    @vijayalaxmivijji4190

    Жыл бұрын

    Avn Yes

  • @kumarv9697

    @kumarv9697

    Жыл бұрын

    Avunu prati okkaru 3 flats konukkunte manchild. Pillalaki okokkati tamaku okkati. Old age lo panikostundi

  • @srinivasasomasundaramsista7108

    @srinivasasomasundaramsista7108

    Жыл бұрын

    ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్ లేదు కనుక దగ్గర్లో ఒక రూమ్ తీసి ,పనివాళ్లని పెడితే బాగుంటుంది

  • @poshalakrishnamraju4839
    @poshalakrishnamraju4839 Жыл бұрын

    డాక్టర్ గారు సూపర్ ga చెప్పరు ....అమ్మా లేకుంటే మన జీవితమే లేdu

  • @vijayabhaskar9931
    @vijayabhaskar9931 Жыл бұрын

    చాలాచక్కటి పరిస్కారం చూపించారు డాక్టర్ గారు. ఫైనాన్సియల్ గా ఇబ్బందిలేనివారికి ఈవిదానం ఒకే మంచిపరిస్కారం అయితే పేదలఇల్లలో ఈపరిస్తితి వస్తేఎలా? నాదృష్టిలో కొడుకు తనస్వార్దం చూసుకుంటున్నాడు.ఎందుకంటే తన సుఖాన్ని చూసుకుంటున్నాడు.లేకపోతే తనతల్లికి కావలసినవన్నీ తానుచూసుకోవచ్చుకదా భార్యా మరీఇబ్బంది పెడితే డాక్టర్ గారుచెప్పినట్లు మరోఇంట్లో తనతల్లితోవుంటూ బార్యాపిల్లలకు కావలిసినవన్నిచూసుకోవాలి

  • @kinnerathoughts
    @kinnerathoughts Жыл бұрын

    Idea super ఈ మధ్యకాలంలో కొంతమంది ఇలాగే ఉన్నారు స్తోమత ఉన్నప్పుడు ఇలాగే తెలిసిన వాళ్ళని పెద్దవాళ్ల దగ్గర ఉంచితే మంచిది

  • @gopalyadav3930
    @gopalyadav3930 Жыл бұрын

    Hats off Dr. Garu you have given nice suggestion to Ram kumar garu & to Sucharitha gariki about their Mother .Its my special request Sir Ram Kumar garu meeru daily Morning& Evening visit chesi choodandy Sir plz. Mee wife ki God Coolness & humanity thinking kalipinchalani korukuntunna Sir .Good Luck & God bless You Ram Kumar Garu & Sucharitha Mam & your family's.

  • @NirmalaDevi-vf4hz
    @NirmalaDevi-vf4hz Жыл бұрын

    Dr Chakravarty garu hats off to you... your responses are so good. It is a good solution that you gave but more than that the way you handle is very amazing... sensitive.

  • @ravendharaundamatala3924
    @ravendharaundamatala3924 Жыл бұрын

    చాలా బాధాకరం. అమ్మ ఒక భారం అవుతుంది. 😭😭😭😭😭.. Tq. సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nature8lm

    @Nature8lm

    Жыл бұрын

    అమ్మ భారం కాదు కోడలు సైకో ఏమీ చేస్తాం అసలు తండ్రులూ కూతురులనూ గారాబం చేసి చేడగొడుతునరు సరిగా పెంచడం లేదు విలువలు నేర్పితే బాగుంటుంది

  • @durgabhavanis1030

    @durgabhavanis1030

    Жыл бұрын

    Yes

  • @lathagudapati1991
    @lathagudapati1991 Жыл бұрын

    తల్లి తండ్రులారా పుణ్యభూమి గా పిలవబడే ఈ భారత దేశంలో ఏమిటి మీకు ఈ పరిస్తితి 😭😭😭😭😭

  • @SureshBabu-kz1jq
    @SureshBabu-kz1jq Жыл бұрын

    Very very nice program sir ur excellent

  • @bulususambamurthy5914
    @bulususambamurthy5914 Жыл бұрын

    which world you are in Dr sir. She will never change.

  • @mounikabadeti3739
    @mounikabadeti3739 Жыл бұрын

    Abba mrng nundi choosthunnaaa episode kosam finally came🙏

  • @mounikanadilla2764

    @mounikanadilla2764

    Жыл бұрын

    Week 2eposides pattadhu🙏

  • @budidetisankarreddy9508

    @budidetisankarreddy9508

    Жыл бұрын

    Naaku Amma Nanns leru. Vedavallara

  • @padmavathigade12

    @padmavathigade12

    Жыл бұрын

    నేను అంతే.ఆతృతో ఎదురు చూస్తూ ఉంటాను.టైం అయి తే ఎపుడెప్పుడు అని చూడడం

  • @ARUNACHALA_SHIVA

    @ARUNACHALA_SHIVA

    Жыл бұрын

    Andaru jeevithaallo jarigedhi

  • @sobharanikilaru7779
    @sobharanikilaru7779 Жыл бұрын

    Really nice episode.. Ram garu matured ga vunnaru. Chala adjustable mentality...cheppindi vini aalochinche mentality...chakravarthy garu....jaya garu..maatade vidhanam chala baavundi..andaru accept chese solution chepparu.👍

  • @maddilashanmukhi1050

    @maddilashanmukhi1050

    Жыл бұрын

    9

  • @lingamurthimothukuri3598
    @lingamurthimothukuri3598 Жыл бұрын

    ప్రతి మగాడికి ఇంట్లో శాసించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను వాళ్ళ డాడీ మైంటైన్ చేశాడు ఆ విధంగా ఈ కొడుకు చేయలేకపోయాడు ఉమ్మడిగా ఉన్నప్పుడు వాళ్ల డాడీ మీద ఉన్నటువంటి అభిమానం గౌరవం ఇతని పైన వీళ్ళ కొడుకులకు ఉండకపోవచ్చు పరిస్థితులు ఎంతగా మారిపోయాయి ఏదేమైనా కొద్దిగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నారు ఇలాంటి పరిస్థితి ఈ కొడుకుకి రావద్దని నేను కోరుకుంటున్నాను శాసించే భార్యల వలన ఇంతటి దౌర్భాగ్యం పరిస్థితులలో ఉందని అనుకోవడానికి ఇబ్బందిగా ఉంది వాళ్ల తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉందో

  • @lingamurthimothukuri3598

    @lingamurthimothukuri3598

    Жыл бұрын

    Vetygoof

  • @salannadoddi1782
    @salannadoddi1782 Жыл бұрын

    Thank you doctor.... Finally they got good solution! Total credit goes to you... Thank you once again doctor...

  • @vijayavictor
    @vijayavictor Жыл бұрын

    సుచరిత చాలా స్వార్ధపరురాలు. తన దగ్గరకు తల్లి వచ్చే అవకాశమే రాకూడదని ముందే జాగ్రత్త పడాలని చూస్తుంది.

  • @estherrani2634

    @estherrani2634

    Жыл бұрын

    P

  • @siribn2657
    @siribn2657 Жыл бұрын

    nice solution.. Even I got a nice thought of living in a close vicinity to children yet not in the same house. Should plan my future in those lines.

  • @arigelaanuradha4262
    @arigelaanuradha4262 Жыл бұрын

    మాకు అమ్మ నాన్న లేరని కుమిలిపోతున్నాను.కనీసం అమ్మ ఉన్నా బాగుండేదని బాధపడని రోజు లేదు.

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 Жыл бұрын

    నాకు ఇచ్చేయ్యండి అమ్మని... నాకు అమ్మకావాలి. నేనుపేదవాడిని కానీ అన్నం పెట్టగలను.. మంచిగా చూసుకోగలను

  • @ashokashok4765
    @ashokashok4765 Жыл бұрын

    అమ్మ ఒక జీవితం ❤️❤️

  • @himabindukarampudi384
    @himabindukarampudi384 Жыл бұрын

    Okkokka home lo okko problem em chestaru papam manchi solution icharu sir... Ee program chala bagundi special thanks ee idea ichina vallaki

  • @saminenirajasrinivasarao9757
    @saminenirajasrinivasarao9757 Жыл бұрын

    Good explain great Kalyan garu Hat's off sir

  • @malikamcreynolds
    @malikamcreynolds Жыл бұрын

    I was crying all the way through this episode. You don't realize until your parents until you lost them.

  • @padmavathigade12

    @padmavathigade12

    Жыл бұрын

    అవును నిజమే

  • @vishalakshmi5780

    @vishalakshmi5780

    Жыл бұрын

    Please ammanu meeru thisukellandi

  • @ARUNACHALA_SHIVA

    @ARUNACHALA_SHIVA

    Жыл бұрын

    True

  • @kankatigopal3904

    @kankatigopal3904

    Жыл бұрын

    @@padmavathigade12 ppl0ppppppppppppppppppppppppppppppppppppppp by

  • @simha691

    @simha691

    Жыл бұрын

    avunu nijame naakkooda kannellu vachesaai

  • @raheematabassum29
    @raheematabassum29 Жыл бұрын

    Asal naku okka vishayam ardam kavadam ledu...E programme lo e mail chesina vallu kakunda vere vallatho aa story mottham cheppistharemo kada....lekapote a andari voice same yenduku vutadandi??yevaraina voice ubserve chesara yentha mandi observe chesaro like ivvandi

  • @raheematabassum29

    @raheematabassum29

    Жыл бұрын

    😂😂

  • @aaravnareshnaidu4537
    @aaravnareshnaidu4537 Жыл бұрын

    Great job doctor Kalyan sir jaya madum 👏 clymaxlo manassu oka rakamaina aarthathatho kallu chemmagillayi

  • @pendemsalomi3500
    @pendemsalomi3500 Жыл бұрын

    నమ్మకంగా, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆమెకు తోడుగా ఉంచండి.వారికి తగిన ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు మీ అమ్మ బ్రతికేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటారు.

  • @chandrasekharsekhar1705

    @chandrasekharsekhar1705

    Жыл бұрын

    Yascarect

  • @mammumamatha-kv6du
    @mammumamatha-kv6du Жыл бұрын

    Wonderful sir....ram garu chaala manchivarandi paapam chala madanapadtunaru ammakosam..

  • @prasannab856
    @prasannab856 Жыл бұрын

    Good solution doctor garu

  • @malathykrishna8874
    @malathykrishna8874 Жыл бұрын

    Hats off brother ....all the best. Great son , good job

  • @vijay2007india
    @vijay2007india Жыл бұрын

    Avesham lo unnavallaki alochana sakthi thagguthundhi ilanti situation lo meeru vaariki manchi salaha icchi andhariki nyayam chesaru. Super

  • @saisri7543
    @saisri7543 Жыл бұрын

    ఒక విషయం అండీ ప్రతి కొడుకు తల్లిని తనే స్వయంగా చూసుకోండి మీ ఆవిడ మీద ఆధారపడల్సిన అవసరం ఏముంది

  • @abhishekbommu5371

    @abhishekbommu5371

    Жыл бұрын

    Sir na problem adhe same . Nen gatiga matladthe dyivarse estha antadhi . Ma Amma tho phone matladuthe ma Amma vala intiki pothe godavalu . Memu edharam ma anna us lo untadu m cheyalo ardam kavtle . Inka undalante untuna anthe roju badha padukunta untuna

  • @kumarv9697

    @kumarv9697

    Жыл бұрын

    @@abhishekbommu5371 divorce form techhi sign cheyamanandi. Reason clear ga wrayandi Mee wife ku Mee parents avasaram ledu, meeru matram kavalani ani. Let her defend it inthe court. Aa okka reason meeda kuda court divorce grant chestondi.

  • @kumarv9697

    @kumarv9697

    Жыл бұрын

    @@abhishekbommu5371 divorce ku sign cheyamani cheppandi, tane taggutundi.

  • @pachipulusuvani1674
    @pachipulusuvani1674 Жыл бұрын

    మనము మన పెద్ద వాళ్ళని చూస్తే మనలని మన పిల్లలు చూస్తారు.. మన అమ్మ,నాన్నని..అత్త మమలని ఆశ్రమంలో వదిలితే .. మన పిల్లలు కూడా మీరు అమ్మమ్మ,తాతయ్య,నాయనమ్మ,జేజియ్య వాళ్ళని ఆశ్రమంలో వదిలారు కదా ... మేము కూడా మిమ్మలిని ఆశ్రమంలో వదిలితే తప్పేముంది అని అడుగుతారు.. పెద్దలు సాంప్రదాయాలను అనుసరించి,పాటించి..పిల్లలకి చెప్పాలి,నేర్పించాలి.

  • @sobharani9017
    @sobharani9017 Жыл бұрын

    Problem solved in comfort zone TQ Doctor Garu and Jaya Garu 👏👏👏👏🙏

  • @alladiseshaiah7160
    @alladiseshaiah7160 Жыл бұрын

    Very nice manchi solution chupincharu bagachepparu

  • @varalaxmilanka3755
    @varalaxmilanka3755 Жыл бұрын

    ముందు ఆ తల్లి ఏమనుకుంటుంది అనేది తెలుసుకోవాలి . ఆమె ఇష్ట ప్రకారం ఆవిడకి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న తల్లిదండ్రులు ఇలాంటి బాధలు అనుభవించడం తప్పదు, కానీ అలాంటి పరిస్థితి లేనప్పుడు ఆమె చాలా సౌకర్యంవంతమైన జీవితం గడిపే ఏర్పాట్లు, ధైర్యం ఆమె పిల్ల లే ఆమెకు కల్పిస్తే , ఆమె చాలా హాయిగా ప్రశాంతంగా జీవించే పరిస్థితులు తీసుకురావచ్చు. మీరు చెప్పినట్టుగా ఇలాంటి అంశం గురించి ఇలాంటి చర్చ రావడం చాలా బాధాకరమైనప్పటికీ, సమస్య అంటూ వచ్చిన తర్వాత పరిష్కారం కావాలి కదా. ఆడ మగ తేడా లేకుండా అందరూ సమానం అంటూ ముందుకు వెళుతున్న ఈ సమాజంలో, ఇంకా తల్లి కొడుకు బాధ్యత.... కూతురికి బాధ్యత కాదు అనేది కరెక్ట్ కాదు. సుచరిత మొదటి వాక్యం లోనే చెప్పారు నా పరిస్థితులు నావి అని అలాగే వాళ్ళ అన్నయ్య పరిస్థితిలు ఆయనవి. అది అర్థం చేసుకోవాలి తప్ప ఎదుటివారిని నిందించడం సమంజసం కాదు. సమాజం ఎటు నడుస్తుంది, భావితరాలు ఎలా ఉంటాయి..... భగవంతునికే తెలియాలి🙏

  • @bbvkishore
    @bbvkishore Жыл бұрын

    18 ఏళ్లు అమ్మా నాన్నను చూసుకున్న వీళ్లు.. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తరువాత అమ్మని చూసుకోవటం ప్రశ్నార్థకంగా ఎందుకు మారింది?

  • @prashanthipanthagani7511
    @prashanthipanthagani7511 Жыл бұрын

    Thanks alot nd Hat's off to the Great Doctor garu, the way of convincing is admirable.

  • @Hari_Bharadwaj
    @Hari_Bharadwaj Жыл бұрын

    My sincere opinion, Jaya to speak less and avoid giving advise , Doc being qualified to provide advice should speak more and ask more questions, Jaya might have got some experience by sitting next to Doc over a period of time, but that doesn’t make her an expert. She is just a facilitator and should play that role. Hope that’s taken well. Thank you

  • @jyothinagesan5483
    @jyothinagesan5483 Жыл бұрын

    Excellent program...Dr garu is brilliant and Jaya is so so wonderful. Dr Jyothi

  • @venkatsvr3639

    @venkatsvr3639

    Жыл бұрын

    Simply nice program

  • @sowjanyahrr
    @sowjanyahrr Жыл бұрын

    Sucharita is escaping by simply throwing responsibility on her brother

  • @brightstar4837

    @brightstar4837

    Жыл бұрын

    Avunu gani konthamnadi husbabds chala torcher chestharu athagarini chuddqniki

  • @kumarv9697

    @kumarv9697

    Жыл бұрын

    She might have practical problems there in America. Her in laws staying with her and they have to accept her mother too. And also her mother experience problems by shifting to US. One of the major problems would be at old age many can't adjust to low temperature there. And second is the friendly neighborhood with whom one have had adjusted from decades will be missing when u shift to new place at old age.

  • @ysjaganfansap9291

    @ysjaganfansap9291

    Жыл бұрын

    😄👍

  • @sujathags7899
    @sujathags7899 Жыл бұрын

    God bless you and your family doctor garu

  • @selasela3703
    @selasela3703 Жыл бұрын

    Chala manchi solution chepparu sir.starting lo naku ilane cheste baguntundhi anipinchindhi...

  • @ghousemohammad923
    @ghousemohammad923 Жыл бұрын

    Amazing sir Conclusion chala Relaxation aindi

  • @nimmagantinakuludu9534
    @nimmagantinakuludu9534 Жыл бұрын

    Excellent decision. Keep it up, all of you.

  • @MohanReddy-ml1pb
    @MohanReddy-ml1pb Жыл бұрын

    Both brother and sister are good interest on their mother Thanks to both of them

  • @ramalaxmiramalaxmi3657

    @ramalaxmiramalaxmi3657

    Жыл бұрын

    అమ్మ నాన్న అనే వాళ్ళు లేకపోతే మనం లేము అనే నిజం ఎందుకు మరిచిపోతున్నారు.

  • @VijayaLakshmi-si1ep
    @VijayaLakshmi-si1ep Жыл бұрын

    Thank you doctor garu manchi sajeshen Echharu.

  • @sunilroyalladi4352
    @sunilroyalladi435211 ай бұрын

    ఎంతోమంది జీవితాలను చక్కబెడుతున్నారు God bless you. doctor garu & madam

  • @chin9052
    @chin9052 Жыл бұрын

    Ramu gari ke manche solution icharu ,he felt very happy 😊

  • @geethaponneri3410
    @geethaponneri3410 Жыл бұрын

    Episode chala bagundhi valuable solution bagundhi kalayan garu

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 Жыл бұрын

    Manchi suggession doctor garu chepparu... Tq

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Жыл бұрын

    Very good suggestion sir 👍🙏👍

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 Жыл бұрын

    Very good advice Dr.

  • @veerareddynaru3800
    @veerareddynaru3800 Жыл бұрын

    Thank you Doctor.

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 Жыл бұрын

    Meeru Manchi vishayaalu chepparu sir you are great sir meeku vandanaalu 🙏🙏🙏🙏🙏

  • @kokanagalakshmi109
    @kokanagalakshmi109 Жыл бұрын

    Mr Ramu 👍 Good decision Very nice and wise decision 🙏 I am 63. I am alone and Happy. And helpful to others too.

  • @swapnaramki1550
    @swapnaramki1550 Жыл бұрын

    Ur really great doctor garu🙏

  • @latakuppili543
    @latakuppili543 Жыл бұрын

    There should be some value systems in our society to address these issues and take action on those people who wants to escape responsibilities

  • @SRIGURUSYSTEMS
    @SRIGURUSYSTEMS Жыл бұрын

    ఒక 6 నెలలు పాటు చెల్లి, ఇంకొక ఆరునెలలు పాటు మీ అన్నయ మీరిద్దరూ మీ అమ్మ కి ఒక రూం తీసుకుని మీ ఫ్యామిలీ నుండి మీరు మీ అమ్మ దగర కి వచ్చి మీరు చూస్కోవాల్సిన భాధ్యత వున్నది .. అలా వుండి మీరు చూస్కోండి.. మీ ఫ్యామిలీని కొన్ని రోజులు వదిలి అమ్మ దగ్గర వుండండి.. నేను అయితే అదే చేస్తాను.. మా భార్యని పిల్లల్ని వదిలి అమ్మ దగ్గరకి వస్తాను.. అనేది నా భావన... మనిషి మనిషి కి ఉన్న బంధం ఒక్క సంబంధం మాత్రమే,... డాక్టర్ గారు చెప్పినది కూడా బాగుంది... కానీ మీరు ఉంటే ఇంకా చాలా ఆనందం గా ఉంటుంది...అమ్మకి

  • @Chandra806
    @Chandra806 Жыл бұрын

    I agree and understand with Ramu garu’s problem. It is a very difficult situation and also not uncommon. And at the same time the girl also has the right feelings towards the brother. So nice if the brother to be honestly admitting the issue. Nice solution at the end. Always parents must prepare to live alone after one of the spouse passes away. Unavoidable. One cannot depend on children any more… hard reality 🙏🙏

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 Жыл бұрын

    Exlent sumantv Tq somuch Doctor garu

  • @keerthana7393
    @keerthana7393 Жыл бұрын

    Excellent program sir 🙏🙏

  • @kavithanarkudi2962
    @kavithanarkudi2962 Жыл бұрын

    Doctor gaaru pedha problem ni chinaga chesaru me program chusi nenu kuda chala nerchukuntanu meru appudu bagundali god bless u sir

  • @sravanamancha7880

    @sravanamancha7880

    5 ай бұрын

    Chala manchi comment pettaru madam ❤❤❤❤❤

  • @chandrasekharsekhar1705
    @chandrasekharsekhar1705 Жыл бұрын

    కాలానికి తగ్గట్టు అందరూ మారాలి చెప్పినంత ఈజీ కాధు జీవితం అందరూ ఒక్కటే ఎవరి మూర్ఖత్వం వారిదే ఒకరి మాట ఒకరు వినరు డబ్బు వుంటే ప్రేమ వుండదు ప్రేమ వుంటే డబ్బు వుండదు అన్ని బాగుంటే రోగాలు వెరే సమస్యలు ప్రతి ఇంట్లొ ఇదె భజన ఇవన్నీ మామూలే ప్రతి ఒక్కరూ అనుభవించాల్సింధె కొన్ని కావాలంటే కొన్నివధులు కోవాలి ఎవరి సమస్య ను వాళ్ళె పరిష్కరించుకొవాలి అవసరమైతే పెద్దల సలహా తీసుకోవాలి.

  • @MrSingermadhu
    @MrSingermadhu Жыл бұрын

    The way your treating/behaving with your parents, your kids also wanted to see you in same situation knowingly or unknowingly.Karma will be reflect back

  • @sharanibuddala8372
    @sharanibuddala8372 Жыл бұрын

    Sir excellent solution....👏

  • @arvindkrishna6005

    @arvindkrishna6005

    Жыл бұрын

    Hai

  • @nareshthupkari8930
    @nareshthupkari8930 Жыл бұрын

    Dr. Kalyan garu nd Jaya garu meeku mudhuga namskaralu good program Andi week antha edhuruchusthunamu.e program kosam.

  • @paparaogajula2500
    @paparaogajula2500 Жыл бұрын

    good suggestion Doctor garu

  • @mallidigangabavani1567
    @mallidigangabavani1567 Жыл бұрын

    Doctor garu Jaya garu ee program chestunnduku chala tq ma lanti kutunmbala lo ynno badalu padutuna mu ma abbayeni doctor chadivinchamu valla avasaram lu anni tireka vadilesaru valla atta,mama ni tisitechhukunnaru

  • @saraswathisrinu6845
    @saraswathisrinu6845 Жыл бұрын

    Correct ga chapparu

  • @prv9908
    @prv9908 Жыл бұрын

    As Doctor garu said Ramkumar talked with maturity but in helpless situation. Take care of your mother as advised andi.Hope time may resolve your family issue

  • @srinuk6483

    @srinuk6483

    Жыл бұрын

    Yeah Ramu very matured... Nice talking...

  • @pavani682
    @pavani682 Жыл бұрын

    Solution dhorikindhi andi.... Tq so much andi

  • @rammuntha2518
    @rammuntha2518 Жыл бұрын

    Super sir , medam , alante problem Nina clear chsutunaru Thank you

Келесі