No video

Andamaina Jeevitham Episode - 125 | Best Moral Video | Dr Kalyan Chakravarthy Sumantv Life Real Show

#andamainajeevitham #andamainajeevithamsumantvlife #exclusiveshow #drkalyanchakravarthy #sumantvlife
Welcome to SumanTV Life, where we explore the essence of living a meaningful and fulfilling life. Our channel is dedicated to sharing inspirational stories, life-changing experiences, and valuable life lessons that resonate with everyone where Ramaa Raavi plays a crucial Role in SumanTV Life Channel. Whether you're seeking motivation, guidance, or simply a dose of positivity, our content is crafted to enlighten and uplift your spirit.
Join us for our exclusive Life Journey episodes, where personalities like Ramulamma Priya Chowdary share their insights on life's challenges and triumphs. Dive into our Andamaina Jeevitham series with Dr. Kalyan Chakravarthy for profound moral stories that leave a lasting impact.
At SumanTV Life, we believe in the power of reflection and the importance of cash in facilitating a quality life, from accessing medical facilities to achieving personal goals. Our content spans various aspects of life, ensuring there's something valuable for every viewer.
Subscribe to our channel and be part of a community that cherishes the beauty of life. Engage with our content, share your thoughts, and let's embark on this journey together.

Пікірлер: 289

  • @onetabgaming7513
    @onetabgaming75132 ай бұрын

    నమస్కారం జయ గారు అండ్ డాక్టర్ గారు మీ వీడియోస్ అన్ని చూస్తాను ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తాను అంత ఇష్టం మీ వీడియోస్ అంటే నాకు చాలామంది జీవితాలు బాగు చేశారు మీరు చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct2 ай бұрын

    చక్కని పరిష్కారాన్ని చూపించారు డాక్టర్ గారు. ఈ భార్య భర్తల లో వున్న బాధని ఇప్పటివరకూ మీలాంటి వారి దృష్టికి తీసుకురావకపోవడం వల్ల వీరిద్దరూ వేదన అనుభవించారు. ఇప్పటికైనా పరిష్కారం మీద్వార అవుతుందని ఆశిద్దాం. All the best to couple.

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu2 ай бұрын

    హాట్స్ ఆఫ్ కల్యాణచక్రవర్తి గారు

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu2 ай бұрын

    నీ భర్య తో ఆనందంగా గడవలసిన సంవత్సరంనర రోజులు ఇప్పుడు ఎన్ని ఎన్ని కోట్లు పెట్టిన తిరిగి తేలేవు కనుక మనసు మార్చుకో విజయ్

  • @anithanallapareddy6009

    @anithanallapareddy6009

    2 ай бұрын

    Super dr garu

  • @umakakarla6162

    @umakakarla6162

    2 ай бұрын

    🎉 థాంక్స్ కళ్యాణ్ గారూ.😢😢🎉🎉❤❤. సూపర్

  • @pranithapranithaajay4743
    @pranithapranithaajay47432 ай бұрын

    నేను కూడా అన్ని ఎపిసోడ్ ఫాలో అవుతున్నాను నాకు చాలా ఇష్టం ఈ ఎపిసోడ్స్ వీక్లీ టూ టైమ్స్ చేయండి ప్లీజ్

  • @sujijannupally6125

    @sujijannupally6125

    2 ай бұрын

    Yes nenu kuda

  • @naribabu9782

    @naribabu9782

    2 ай бұрын

    Yes 2 episodes

  • @user-dl8en7jg2q

    @user-dl8en7jg2q

    2 ай бұрын

    Daily okati vadda anni fake

  • @Flyingvlogs2024

    @Flyingvlogs2024

    2 ай бұрын

    ​@@user-dl8en7jg2q ఫేక్ అకౌంట్ నీది 😂😂😂😂

  • @pushpalathajupaka7124

    @pushpalathajupaka7124

    2 ай бұрын

    No mistake just now Vijay waste

  • @user-tp8pl7ho8l
    @user-tp8pl7ho8l2 ай бұрын

    మీరు చాలా చాలా గ్రేట్ సార్ మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం థాంక్యూ థాంక్యూ సో మచ్ కళ్యాణ్ సార్ గారు

  • @pavani961
    @pavani961Ай бұрын

    Doctor sir gave good conclusion.... life is to forgive and move on. May both the couples get united and lead a pleasant and happy life. Doctor sir...మా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు బ్రతకాలి.....సర్. మీరు ఈ సమాజానికి చేసే మేలు వర్ణనాతీతం.

  • @arunakumari8208
    @arunakumari82082 ай бұрын

    విలువైన జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన సమయాన్ని పగలు ప్రతీకారాల కు బలి ఇవ్వాలి అనుకోవడం చాలా మూర్ఖత్వం

  • @eeshasai1947
    @eeshasai19472 ай бұрын

    పిల్లలు కూడా చాలా మంచివాళ్లు మల్ల మంచి మనసులో ఉన్న ప్రేమను మీరు కలిపారు అది చాలు కళ్యాణ్ చక్రవర్తి గారు

  • @kanyakumari6212
    @kanyakumari62122 ай бұрын

    అర్థం లేని పగా, కోపం , స్వార్థం, డామినేషన్ లో చాలా మంది కాపురాలు చెడగొట్టుకుని బాధపడుతున్నారు. నిజానిజాలు ఆలోచించి బిహేవ్ చెయ్యట్లేదు. జీవితాలు waste చేసుకుంటున్నారు. ఎవరు చెప్పినా వినరు. అన్ని నాకె తెలుసు అనే తెలివితక్కువ తనం. ఆడపిల్లల తల్లులు కూడా కూతుళ్ళ కాపురాలని సరిచెయ్యకుండా వాళ్ల స్వార్థానికి వాడుకునే వాళ్ళు కూడా వున్నారు. కొన్ని జీవితాలు అంతే. ఎవరు చెప్పినా వినరు. వాళ్ళు బాగుపడ రు. అంతే. నమస్కారం.

  • @user-qo7qz4mc7e
    @user-qo7qz4mc7e2 ай бұрын

    కళ్యాణ్ గారు ప్రతి ఎపిసోడ్ మీది చూస్తాను ఆ అమ్మాయి జీవితానికి మీరు దేవుడు సార్ భగవంతుడు మానవుడి రూపంలోనే ఉంటారంటారు

  • @vasukitm9094
    @vasukitm90942 ай бұрын

    Ee episode choostunte idi yekkadiki veltundo anukunna, Nijanga Hat's off to Dr. Kalyan sir n Jaya garu🙏🙏 twaralo Geeta n Vijay kalavalani Aa Bhagavantudini korukuntunnanu🙏🙏

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu2 ай бұрын

    నీ కాళ్ళు కడిగి కన్యా దానం చేసి నప్పుడే మీ మామ ముక్కు నేలకు వ్రాసినట్టే ఇంకా ఇప్పుడు క్షమాపణ అవసరమా విజయ్

  • @ydurgasiresha9909
    @ydurgasiresha99092 ай бұрын

    All the best Vijay & Geetha , doctor garu chala baga cheypparu , Kalyan garu hats of to you sir 🙏🙏🙏🙏🙏🙏

  • @vsppoornimajanu6123
    @vsppoornimajanu61232 ай бұрын

    Really hats off doctor garu

  • @narsimhareddy884
    @narsimhareddy8842 ай бұрын

    సూపర్ ఫినిషింగ్ సార్ మంచి నిర్ణయం విష్ యు హ్యాపీ లైఫ్

  • @mallikarjunaganigara9321
    @mallikarjunaganigara93212 ай бұрын

    Very good Vijay, please I am very happy. Please live happily and take care of both parents.

  • @ghousemohammad923
    @ghousemohammad9232 ай бұрын

    Am very happy for them Thank you sooo much sir. Meeru nijanga Devudu sir.

  • @stayconnected4249
    @stayconnected42492 ай бұрын

    E voice already vinnatte anipisthundi most of time

  • @shanthishanthi2619
    @shanthishanthi26192 ай бұрын

    Kalyan gaaru me valla yennoo jeevithaalu bagu padutunnayi sir❤

  • @NegeswaraoMaddireddy-nk8xp
    @NegeswaraoMaddireddy-nk8xp2 ай бұрын

    నమస్కారం సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్కారం మేడం యాంకర్ గారు.. బాబు తమ్ముడు. జీవితం చాలా విలువైనది అమ్మ దాన్ని నాశనం చేసుకోవద్దు.. అందమైన భార్య. తను మా బావ అంటే చాలా ఇష్టం అన్నది. ఆ అమ్మాయి.. అంత మంచి భార్య దొరకడం నువ్వు ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం... యవ్వనం రోజు ఉండదమ్మా.. ఉన్నప్పుడే అనుభవించాలి. అందమైన పిల్లల్ని కనాలి.. పాప బాబు పుడితే . భార్య చుట్టూ పిల్లలు చుట్టూ తిరుగుతావ్. అప్పుడు నీకు ఇవేమీ గుర్తుకు రావు వాళ్ళ తప్ప ... తన వాయిస్ ఎంతో బాగుంది.. తను మనస్సు కూడా చాలా మంచిదై ఉంటది.. ఆల్ ది బెస్ట్ నాన్న.. ఆల్ ది బెస్ట్ బుజ్జి .. 🙏🙏🌹🌹❤️❤️💯💯

  • @UmaRaju-ry6xl

    @UmaRaju-ry6xl

    2 ай бұрын

    Bujji....😂

  • @saisri891
    @saisri8912 ай бұрын

    పగ పగ అంటున్నావు విజయ్ నువ్వు సుఖంగా ఉండటం లేదు గా నష్టపోయేది నువ్వే కదా

  • @arunakumari8208
    @arunakumari82082 ай бұрын

    సినిమా కాదు జీవితం పోగొట్టుకున్న క్షణాలు ఎప్పటికీ తిరిగి రావు

  • @BhagyaLakshmi-ty1kn
    @BhagyaLakshmi-ty1kn2 ай бұрын

    Excellent kalyanchekravarthi garu. Good selusation icharu

  • @giridhar4632
    @giridhar46322 ай бұрын

    ఉదాహరణకు భార్య భర్తలు ఒకే కంచంలో భోజనం చేస్తున్నారు అనుకుందాము.భర్తకు తొందరగా తినే అలవాటు.భార్యకు నిదానంగా తినే అలవాటు వుంది అనుకుందాము.భర్త తొందరగా తినేసి భార్య తినకముందే కంచంలో చెయ్యి కడిగేస్తే భార్య ఆకలి తీరేది ఎలా.యిలా ప్రతి సారి జరిగితే భార్య ఆకలి తీరే ది ఎలా.కాబట్టి భార్య డిమాండ్ ను తగ్గ సప్లై భర్త సప్లై చెయ్యగలిగలి

  • @vijaykumar-jc8ni
    @vijaykumar-jc8ni2 ай бұрын

    Dr garu 🙏 jaya garu 🙏 chala chala chakkaga chepparu Dr garu oka jantani kaliparu tq andi

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu2 ай бұрын

    కోర్ట్ లో మీ అత్త గెలిసింది అంటే మీ దె తప్పు అనేగా ఇంకా పగ ఏమిటి విజయ్

  • @srujanareddy5975

    @srujanareddy5975

    2 ай бұрын

    Ledu andi.... Adapaduchu case lo iddi correct Ani chepalemu... It varies from family to family

  • @GAGAN22922
    @GAGAN229222 ай бұрын

    పగ మనిషిని ఎంతవరకైనా తీసుకొనివెళ్తుంది

  • @srilathagunda4242
    @srilathagunda42422 ай бұрын

    Manasulo antha unna vijay repu sorry cheppina malli emi small mistake emina ilane behave chesthadu. It’s waste of time . He will never change

  • @nareshprasanna1430
    @nareshprasanna14302 ай бұрын

    ❤ doctor garu meru matladey vidhanam super andi ❤

  • @srisurya5379
    @srisurya53792 ай бұрын

    God is great . Doctor garu and madam garu both of you really very much appreciated 👍🏻 Superb solutions 🙏🙏🙏

  • @Motivational_quots_telugu
    @Motivational_quots_telugu2 ай бұрын

    Last week episode tharuvatha em jarigindho inko episode cheyandi ma'am plz

  • @subrahmanyampvs31
    @subrahmanyampvs312 ай бұрын

    డాక్టర్ కళ్యాణ్ గారు మీకు హ్యాట్సాఫ్ ఈ ప్రాబ్లెమ్ ఎంత ఈజీగా సెటిల్ చేస్తారు అని ఎక్సెప్ట్ చేయలేదు ఏది ఏమైనా మంచి పరిష్కారం చూపించారు తరువాత ఏమి అయ్యింది కూడా ఒక ఎపిసోడ్ పెట్టండి పాపం ఆ అమ్మాయి ఎంత బాధ పడిందో చేయని తప్పుకు భగవంతుడు రూపంలో డాక్టర్ గారు వచ్చారు నీ అదృష్టం

  • @Motivational_quots_telugu
    @Motivational_quots_telugu2 ай бұрын

    Weekly two episodes cheyandi Jaya ma'am

  • @UmaRaju-ry6xl

    @UmaRaju-ry6xl

    2 ай бұрын

    Ok episode chesthunnaru dAnitho kondaru chusevallu kuda bagupadutharu

  • @prasadmounikayadav
    @prasadmounikayadav2 ай бұрын

    Super sir meeru chala baga cheppi valliddharini kaliparu🎉❤

  • @chukkajayanthi285
    @chukkajayanthi2852 ай бұрын

    Really hats off doctor garu jaya garu.meru oka jivithanni nilabettaru

  • @varalakshmikonijeti8821
    @varalakshmikonijeti88212 ай бұрын

    Great counselling sir🎉

  • @anasuyadevi3151
    @anasuyadevi31512 ай бұрын

    Sukantham TQ Dr .garu !

  • @badboygamer7375
    @badboygamer73752 ай бұрын

    Super ga chepparu Dr garu

  • @gattagonianjana
    @gattagonianjana2 ай бұрын

    Thanks for everything so much 🎉 for doing this like program

  • @BharathiK-yp3pj
    @BharathiK-yp3pj13 күн бұрын

    Meru chala great Dr garu

  • @gourich5538
    @gourich55382 ай бұрын

    డాక్టర్ గారు కి జయ గారు కి శతకోటి వందనాలు🙏🙏🙏

  • @chandhuv3971
    @chandhuv39712 ай бұрын

    Good disition sir

  • @VLalitha-zx7bs
    @VLalitha-zx7bs2 ай бұрын

    నేను ప్రతి ఎపిసోడ్ చూస్తాను నాకు ఒక ప్రాబ్లం ఉంది నెంబర్ కావాలి మెసేజ్ చేయరా ప్లీజ్ నేను జయం మేడం తో మాట్లాడాలి😢

  • @StarBoutique-wl8ci

    @StarBoutique-wl8ci

    2 ай бұрын

    Andamina jeevitham program ki mail cheyandi

  • @ParveenShaik-hz7kx
    @ParveenShaik-hz7kx2 ай бұрын

    Hat's off to both of you sir and madam 👍👍❤

  • @nimmiinjarapu780
    @nimmiinjarapu7802 ай бұрын

    I have never seen such a wonderful resolution to a critical problem. You are really great doctor.

  • @gyarasarala8073
    @gyarasarala80732 ай бұрын

    Tq k c sir &jaya mam🎉🎉🎉

  • @vprasad2396
    @vprasad2396Ай бұрын

    Hat's off doctor kalyan sir, Entha manchi solution🙏👍👌👌👌

  • @kalavathi-bv4rz
    @kalavathi-bv4rz2 ай бұрын

    Doctor garu 🙏🌹🌹🌹

  • @venkateshkomarala8082
    @venkateshkomarala80822 ай бұрын

    సూపర్ కళ్యాణ్ చక్రవర్తి గారు👌😄

  • @user-mc5xx1rn5m
    @user-mc5xx1rn5m2 ай бұрын

    Devudu sir meru ending chala bhagundhi bhaga cheeparu

  • @kalyanipamidi3558
    @kalyanipamidi35582 ай бұрын

    Chala chala Baga compromise chesaru sir…. Mi episodes chusaka ela matladalo ardam Ayindi sir…. One of the best episodes sir…..I’m big fan of you sir

  • @savithribhamidipati7408
    @savithribhamidipati74082 ай бұрын

    Very good sir, manchi vade mela evvaru cheppka jeevitham west chesukunnadu

  • @UmaRaju-ry6xl

    @UmaRaju-ry6xl

    2 ай бұрын

    S

  • @srinathkumar4588
    @srinathkumar45882 ай бұрын

    really hatsoff to you kalyan chakravarthy gaaru (sir) from chikkaballapur peoples karnataka,

  • @palukurusaritha6864
    @palukurusaritha68642 ай бұрын

    Super Kalyan garu chala happy ga unde 😊😊😊

  • @ganeshmedia6047
    @ganeshmedia60472 ай бұрын

    సంసార సుఖము ఇవ్వక పోవటం నేరం

  • @agr1327
    @agr13272 ай бұрын

    Superb episode thank you suman tv and Doctor garu and Jaya garu

  • @jamuna3022
    @jamuna30222 ай бұрын

    సూపర్ సిర్ మీరు tnq sir

  • @maureenanthony4642
    @maureenanthony46422 ай бұрын

    Hat's off to you sir and mam you have solved their problem God bless you'll

  • @mahalakshmi672
    @mahalakshmi6722 ай бұрын

    Great dr gaaru

  • @user-qy3dz4zn3s
    @user-qy3dz4zn3sАй бұрын

    Thank you so much sir

  • @annapurna6462
    @annapurna64622 ай бұрын

    Meeru medam andari Palitana devulluu🙏🙏🙏🙏🙏🙏

  • @annapurna6462
    @annapurna64622 ай бұрын

    Exllent sir 🙏🙏🙏🙏🙏🙏

  • @ushabirru.7978
    @ushabirru.79782 ай бұрын

    Ammai vidakulu kavalani antunde ani, dr.gaaru cheppina mataki kocham taggi matladinattu anipinchinde,yekkado Ammai meda prema unde.ina dr .gaaru annari parents sorry chepparu kavoch anduk anta happy ga kalisipoyaru,kanya danam chesinapude evvanni gatham vadilesaru,meru inka pagalu pratikaralu antu papam dooram pettaru😢

  • @bhagyareddy7305
    @bhagyareddy7305Ай бұрын

    Doctor Garu 👌👌

  • @user-dc2jy4jk3x
    @user-dc2jy4jk3x2 ай бұрын

    Super kalyan garu

  • @sumaP-u3q
    @sumaP-u3qАй бұрын

    I am also facing same issue, we both r second mrg, he is in USA. After I went to USA he is not even touching me, he is getting irritate when I am trying to move closely

  • @azeez603mohammad6
    @azeez603mohammad6Ай бұрын

    Really Great Great Great Great Job Sir I Don't Have Words Sir

  • @ravidasari2772
    @ravidasari27722 ай бұрын

    Super doctor garu

  • @jallasreenivasulu9325
    @jallasreenivasulu9325Ай бұрын

    Hats off doctor garu🎉🎉🎉

  • @user-bu5td2ho9j
    @user-bu5td2ho9j14 күн бұрын

    ఈ సమస్యను పరిష్కరించి ఈ కార్యక్రమం సుమన్ టివి మరియు డా క చక్రవర్తిగారికి ధన్య వాదనలు, ఇంతకి ఈ శో లో ఆడపిల్లని అడ్డుపెట్టుకుని పగ పగ అని రగిలిపోయిన వెర్రి పిచ్చయ్య ఏం సాధించినట్లు

  • @user-es6xt9gq6p
    @user-es6xt9gq6p2 ай бұрын

    Thank you vijay garu

  • @krishnavenikv121
    @krishnavenikv1212 ай бұрын

    Chala baga chepparandi doctorgaru

  • @divyanaidumajji3369
    @divyanaidumajji33692 ай бұрын

    Sir naku problem vndi parents valla memmalini ela meet avvali help kaavali sir

  • @user-os6dt2cy5s
    @user-os6dt2cy5sАй бұрын

    Sir chala Baga cheparuo

  • @mallikarjunaganigara9321
    @mallikarjunaganigara93212 ай бұрын

    I convey my thanks to Dr Chakravarthi sir

  • @sunilroyalladi4352
    @sunilroyalladi4352Ай бұрын

    Bro Best of luck Vijay happy married life

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp2 ай бұрын

    సూపర్

  • @shivanididis1400
    @shivanididis14002 ай бұрын

    Doctor is really friendly

  • @akshayaamuluya1288
    @akshayaamuluya12882 ай бұрын

    Miru successes chesina episodes vala to mataladinchandi valu enta happy ga unaru ani

  • @abhimasthanbee4747

    @abhimasthanbee4747

    2 ай бұрын

    Kani vallani chupincharu gaa

  • @akshayaamuluya1288

    @akshayaamuluya1288

    2 ай бұрын

    @@abhimasthanbee4747 anduke vinipichamananu

  • @prasoonakarunakar7950
    @prasoonakarunakar79502 ай бұрын

    Meeru devudu sir

  • @user-es6xt9gq6p
    @user-es6xt9gq6p2 ай бұрын

    Happy weddining day happy day geetha sis and vijay garu god bless you super chepparu medam garu sir

  • @venigallaharikabhavani4011
    @venigallaharikabhavani40112 ай бұрын

    15. Ellu. Antaremi. Doctor. Garu 40. Samvasralalina narakam anubhavisthu sardukupoyevallu vunnaru doctor garu

  • @supersondanjali8795
    @supersondanjali87952 ай бұрын

    Jantanu kalipaaru sir...God bless u sir

  • @sujijannupally6125
    @sujijannupally61252 ай бұрын

    Doctor garu jaya garu ki 🙏🙏🙏

  • @josephrajakumari8416
    @josephrajakumari8416Ай бұрын

    Superrrr kalyangaru💐💐💐

  • @bmdvaseem1268
    @bmdvaseem12682 ай бұрын

    Super dr kalyan garu

  • @user-tf8ex8mn5h
    @user-tf8ex8mn5h2 ай бұрын

    Supar vijey mondigawondakunda sar chepindhi vinanadhuku

  • @swarupaanisetty4212
    @swarupaanisetty42122 ай бұрын

    Meeru eddaru kalakalam pilla papalatho kalasi undalani aa devudini korukutunna Jaya garu velliddru kalisaka oka message evvandi please chala happy ga feel avutharu andhru

  • @Cherry-kq3kc
    @Cherry-kq3kc2 ай бұрын

    TQ vijay.god bless you

  • @priyankag6643
    @priyankag66432 ай бұрын

    Super episode sir. Plz help them

  • @killiyaswanthkumar9429
    @killiyaswanthkumar94292 ай бұрын

    Thanks Vijay Mee opeeniani abinadistunna

  • @BHAARATIYASANSKRUTI
    @BHAARATIYASANSKRUTI2 ай бұрын

    Doctor sir meeru super

  • @nagakumari9251
    @nagakumari92512 ай бұрын

    Sir 👌

  • @palakollupalli6778
    @palakollupalli67782 ай бұрын

    Super doctor garu jaya guru sala bagundi episode❤

  • @varalaxmisudireddy9466
    @varalaxmisudireddy94662 ай бұрын

    Best. Suggesten best realisation

  • @user-es6xt9gq6p
    @user-es6xt9gq6p2 ай бұрын

    Woooo thank you dr sir super chepparu

  • @DNI007
    @DNI0072 ай бұрын

    Just like the Baazigar story.

  • @anuradhagadicherla7661
    @anuradhagadicherla76612 ай бұрын

    Doctor garu mee nirnayam naaku nachaledu

  • @dravirao2002
    @dravirao20022 ай бұрын

    Hat's off sir.....

Келесі