Andalalo Song | Keerthana Performance | Padutha Theeyaga | 28th August 2022 | ETV Telugu
Ойын-сауық
#paduthatheeyaga #telugushow #etvwin
Contestant Keerthana voices out the beautiful song Andalalo and delights everyone with her performance.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
Пікірлер: 111
Keerthana voice ante entha mandiki estam ❤️👍
Excellent voice కీర్తన పాడిన పాటలు, ఎన్నిసార్లు వింటే అంత సుమధురంగా ఉన్నాయి…
దీర్ఘాయుష్మాన్ భవ కీర్తన. నీవు పాడిన ఆ పాట హావభావాలతో స్వర లయ యుక్తంగా పడి జడ్జీల యొక్క శుభాశీస్సులు పొందినందుకు నీకు మరొక్కసారి శుభాశీస్సులు అందిస్తూ ప్రథమ విజేతగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆ సాయి రాముని కోరుకుంటూ మీ తాతగారు మహాశివపట్టు వీర వెంకట సత్యనారాయణ రాజు గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిటైర్డ్ కాకినాడ
Sairam Bangaru, చాలా బాగుంది. సినిమాలో ఈ పాట పాడిన జానకి గారి వాయిస్ నీ వాయిస్ perfect గా suit అయ్యింది. జానకి గారే పాడినట్లుంది. నీకు శ్రీ సత్యసాయి భగవానుని దివ్యాసేస్సులు నిండు గా మెండుగా కలగాలని మనసారా కోరుకుంటూ మీ వరప్రసాద్
Very very sweet voice. Keertana. Matured voice. Perfect singing. We want to see you in finals. Keep it up . God bless you
Adhbutham ga paata paadavu keerthana. Hope to continue this wonderful performance. All the best 👍
Wow KEERTHANA you have a wonderful voice. God already blessed you by giving such a beautiful voice. Have a bright future sister.
Hai Keerthana No words god bless you 🙌🙌🙌🙌🙌😍😍😍👌👌👌👌👌👌👌
Keerthana Best of the best voice final lo nuvvu untav bangaram
కీర్తన, wow !!! Versatile singing !!! You deserved to be in the finals and you will be !!! శృతి శుభకంగా పాడావు. Sweet voice !!! నీకు ఉజ్జ్వల భవిష్యత్తు వ్రాసి పెట్టి ఉంది. ఇది పక్కా. నాకు తెలిసి, ఈ పిల్లల సీరిస్ లో టైటిల్ కొట్టగలిగే top ఇద్దరిలో నువ్వు ఉంటావు. ఎందుకంటే మిగిలిన పిల్లలు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. వాళ్ళని కూడా తక్కువగా అంచనా వేయలేము. But, నా vote మాత్రం నీకే. All the very best Keerthana !!!
@tekiramdas
Жыл бұрын
Sub Inspector of police
@venkataramana-wn5hm
Жыл бұрын
అద్భుమైన గాత్రం,ఆలాపన,అమృతం చిలికి నట్టు గా ఉన్న ఆ గానం లోని ఒంపులు,ఎంతో ఇంపుగా ఉన్నాయి.అల్ ద బెస్ట్ కీర్తన. Vasamsetti Venkata Ramana,Retd SI of Police,Penuguduru v, Karapa mandalam, Kakinada jilla.
Awesome keerthana..💝🥰💝
Wonderful singing❤️
Keerthana one of the top most finalest singer this season🎤🎼
Such a soulful voice😍
Super, keep it up kirtana 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Voice మాత్రం అధ్భుతం
quality in singing.Superb singing. Amazing.
Excellent thalli
very very supper keerthna
PROFFISIONAL SINGER LAGA PADAVUU KEERTHANA...UR THE FINAL WINNER
టోన్ లో ఫుల్ మెచ్యూర్డ్ గా ఉంది,, హావ భావాలతో భావయుక్తము గా ప్రెసెంట్ చేస్తూ ఉంది,,
@lakshmisivaraju3594
Жыл бұрын
👌👌👌
super keertana
Spellbound with ur singing talent dear keerthana.... Nice selection of song... Sung beautifully... ❤️❤️❤️ God bless u
Excellent performance 😀
super papa God bless you
Super ga padav chinnari
WonderfulExcellent
Excellent performance keertana. May God bless you.
Beautiful singing... Beautiful look too...😊👌😀👏👏👏 super super super Keerthana.
Super thalli 🥰 god bless you ma
Very very sweet voice and God bless you amma
చాలా బాగా పాడారు
To excelent singing this season. She is go to no 1 possison . God bless her.
Emaina paadaavaaa 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💗
Excellent
👌 👌👌👌👌👌 Keerthana 👌👌👌👌👌👌
Wow Keerthna wonderful ni singing antte maku chala eshtam bangaram ❤️😘
Wonderful shining kertana
Kanna super 👌👌👌🔥
👌👌👌ma god bless you
❤super
Very good singing. Congratulations.
Butiful voice perfect ga padavu bangaram God bless you kanna
I became fan of this girl
Very very pleasant voice ma 💕 God bless you keerthana
Super ra thalli
superrrr
Fantastic marvelous keerthana
Excellent singing keerthana...
One word super
Super talli ❤️❤️❤️❤️
Very good singing.
All the best💯
Melodiusvoice
Excellent Talli 👍😀🌹
సూపర్ రా తల్లి 🥰 ❤️❤️💕💖
Love you thalli sweet voice
Super keerthana
Keertana suuuuuuuper
Excellent singing Keerthana
She sang so effortlessly!
Nice performance
Excellent 👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Superb 👏
❤❤❤
Hi keerathana nice singar
Like angel singing keerthana
Super
తల్లి ఏమి గా పాడావు అమ్మ🙏🙏🙏
❤
Out of the world
Good keertana keep it up
voice Shake ithunnadi lower notes vastunnapudu..but higher notes are extraordinary,I was listened only higher notes for 15+ times and it continues...
I know how grandma sings like but this is a new generation, 😂 Regards, SriNivas
I think your are in top 3
@gagadharyadav579
Жыл бұрын
Top 1 evaru
My dear daughter I love you ❤️😘❤️😘
So cute
Sree Rama Raksha, Chiramjeeva, sathaayusshu brahmamthaayusshu all the best.
Xlent
in this season first winner only Keerthana
Very nice ma keerthana. Sairam
Super keertana chala baga padav........... E sari title manadey keep doing practice don't think it is hard keep enjoying and sing like a "koila" Ni title kosam eduru chuse mi mavayya
👍👍👍
So cute 🥰
Very good singing
Bose gaari comments kosame ee show chustha 🔥🔥
Wow wow wow super super super
Very good singer u
👍🏽
Namaskar thalli neeku thirugu ledu thalli hara hara mahadeva shombo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath mathaki jai jai ho bharath jai ho modi jai ho bjp
🙏🙏🙏👌👌👌
✨
2024😢😢
Keerthana, to be Frank this song is more beautiful in your voice than S.Janakanma. Lovely singing తల్లి. Hope you will be the title winner 👍👍👍
పల్లవి: లా లా ల ల ల లా లా లా ల ల ల లా అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వూ నవ్వూ పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో తారల్లారా రారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం చరణం 1: లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడీ వరించెలే సరాలతో మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా తళా తళా గళాన తటిల్లతా హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే ఒక స్వర్గం తలవంచి ఇల చేరే క్షణాలలో ||అందాలలో|| చరణం 2: సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా విహారినై ఇవాళే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
భూలోకమే దేవలోకంగా మారింది
Balugarulekapodamepillabadluk
చెరన్ ఎగష్ట్రలు తగ్గించాలి
ನಾಕು
Sub Inspector of police