Andala Rakshasi Video Songs - Yemito Song - Vel Records

Музыка

Watch Yemito Song from Andala Rakshasi
Director : Hanu Raghavapudi
Producer : Sai Korapati & S S Rajamouli
Writer : Hanu Raghavapudi
Music : Radhan
Cast : Naveen Chandra, Rahul Ravindran, Lavanya Tripathi, CVL Narasimha Rao, Mickey, Pragathi, D Murali Krishna

Пікірлер: 3 000

  • @akheelshaik571
    @akheelshaik5713 жыл бұрын

    2024 lo kuda ee song marchipoleka potunna vallu entha mandi ♥️😍

  • @Mounikamadhu27

    @Mounikamadhu27

    3 жыл бұрын

    Edo feel vuntadi e song lo my schl time nudi vintunna

  • @rakshithagurrala810

    @rakshithagurrala810

    3 жыл бұрын

    Nenu nenu😉❤️lovely song

  • @srimathisrimathi4940

    @srimathisrimathi4940

    3 жыл бұрын

    Me also

  • @srimathisrimathi4940

    @srimathisrimathi4940

    3 жыл бұрын

    Hiii

  • @nagendrababu7829

    @nagendrababu7829

    3 жыл бұрын

    Me kuda

  • @chowdari.maheshbabu338
    @chowdari.maheshbabu3389 күн бұрын

    2024 లో చూసేవాలు ఓ క ళైక్ కోటది

  • @Abhi_sagar
    @Abhi_sagar2 жыл бұрын

    ప్రేమించడానికి ఒక క్షణం చాలు కానీ అదే ప్రేమను మరిచి పోడానికి ఒక జన్మ అయినా సరిపోదు...💘💔❤️

  • @archanasanthosh6615

    @archanasanthosh6615

    2 жыл бұрын

    Correct

  • @nitheesh7809

    @nitheesh7809

    Жыл бұрын

    Depends

  • @ramkrushnapandit3391

    @ramkrushnapandit3391

    Жыл бұрын

    Nijame

  • @Abhi_sagar

    @Abhi_sagar

    Жыл бұрын

    @@ramkrushnapandit3391 hm

  • @maheshmahee8102

    @maheshmahee8102

    Жыл бұрын

    Avna sir

  • @ShyamShyam-fq7hu
    @ShyamShyam-fq7hu Жыл бұрын

    ప్రతి రోజు పది సార్లు అయినా ఈ సాంగ్ వినాలనిపిస్తుంది 2050 లో అయినా ఈ సాంగ్ ki క్రేజ్ ఏ మాత్రం తగ్గదు ❤

  • @gpk_thugs
    @gpk_thugs3 жыл бұрын

    ఎన్ని సంవత్సరాలు అయిన ఈ సాంగ్ కి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గదు..... Evergreen Song❤❤🥰🥰❤

  • @phussainbashaphussainbasha4910

    @phussainbashaphussainbasha4910

    3 жыл бұрын

    yes

  • @mekalabhargavlovelypm1321

    @mekalabhargavlovelypm1321

    2 жыл бұрын

    Q

  • @mekalabhargavlovelypm1321

    @mekalabhargavlovelypm1321

    2 жыл бұрын

    We

  • @sujithasanku4635

    @sujithasanku4635

    2 жыл бұрын

    Correct

  • @sudhajaya8156

    @sudhajaya8156

    2 жыл бұрын

    Sssss

  • @PraveenVytla
    @PraveenVytla4 жыл бұрын

    శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇక పై నా జీవితం. శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం... ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే మనసు నవ్వే మొదటిసారి ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే... ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా! నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా! నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా! లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా! జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే! ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా! గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా మారకే నిశ్శ్వాసలా! నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా? నిన్నలా నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ…

  • @policenaveena1239

    @policenaveena1239

    4 жыл бұрын

    Supar

  • @BUBPER6688

    @BUBPER6688

    4 жыл бұрын

    @@policenaveena1239 మీ ఓపికకు జోహార్లు 🙏

  • @nakkaninaveen219

    @nakkaninaveen219

    4 жыл бұрын

    Superb brother 💪💪

  • @prasadmoka4112

    @prasadmoka4112

    4 жыл бұрын

    Super bro

  • @ramupennamulapennamularamu8422

    @ramupennamulapennamularamu8422

    4 жыл бұрын

    Patanu chustu meeru rasinadi chustunte chala bagundi..

  • @nikhiljashva4219
    @nikhiljashva42192 жыл бұрын

    ఇంకో వందసంవత్సరాలైన ఆ music&singing&lyrics మరువలేము 😊🎑

  • @user-gd5kz5fd4q
    @user-gd5kz5fd4q26 күн бұрын

    E song ni 2024 lo kuda chusevaru like veukondi😊

  • @srividyavox
    @srividyavox3 жыл бұрын

    శపించెనే నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇకపై నా జీవితం శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా… నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా… లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ మారకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా నిన్నల్లోనె నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే

  • @kommukumar5110

    @kommukumar5110

    Жыл бұрын

    Super

  • @swapnap268

    @swapnap268

    Жыл бұрын

    Tanks

  • @kawlurusaisumanth9505

    @kawlurusaisumanth9505

    Жыл бұрын

    Akka meru writer haa chala baga rasaru.... Super....

  • @himanshcreations6386

    @himanshcreations6386

    Жыл бұрын

    Thank you,,☺️

  • @Raaentertainmentstelugu-zq9ux

    @Raaentertainmentstelugu-zq9ux

    Жыл бұрын

    tq 💙

  • @kotavenkatalakshmi6187
    @kotavenkatalakshmi61874 жыл бұрын

    నువ్వే లేని నేను లేను ga లేనే లేను గా లోకాన్నే జయించే నా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపొన wow what a lines..heart touching..I love this songggggg ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @mohammedhanifa4275

    @mohammedhanifa4275

    3 жыл бұрын

    Yes

  • @RamaKrishna-gu3il

    @RamaKrishna-gu3il

    3 жыл бұрын

    Super

  • @dreambig6137

    @dreambig6137

    3 жыл бұрын

    @@RamaKrishna-gu3il e song evaru padaru?

  • @pullaiahpullaiah647

    @pullaiahpullaiah647

    3 жыл бұрын

    Yes 💕💕💕

  • @Vinnuwatch

    @Vinnuwatch

    3 жыл бұрын

    kzread.info/dash/bejne/dKGLwaaHoKrOmso.html Same song shot on phone....

  • @kvinaykumar6710
    @kvinaykumar67102 жыл бұрын

    ఈ పాట❤️ ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోయింది..😘😘

  • @rishivlogs4582
    @rishivlogs45822 жыл бұрын

    నేను 2022లో చూస్తున్న సూపర్ amazing ఎన్ని సార్లు చూసినా చుతునే ఉండాలి అనిపిస్తుంది 💞💞💞💞💞👌👌👌👌👌💝💝💝💝

  • @Dijwaa
    @Dijwaa3 жыл бұрын

    ఎవరు యి ఐన వర్షం లో కారు కానీ బైక్ కానీ లో వెళ్ళుతున్నరా ఒక్కసారి ఈ సాంగ్ వినండి never forget i life time memory

  • @anandgarage3384

    @anandgarage3384

    3 жыл бұрын

    Accident aite appudu untundi

  • @bullappisaka6986

    @bullappisaka6986

    3 жыл бұрын

    Yes

  • @chinnusiri3416

    @chinnusiri3416

    3 жыл бұрын

    @@anandgarage3384 😂😂

  • @shaikshariyah1625

    @shaikshariyah1625

    3 жыл бұрын

    Paata vinte memory authundho ledo telidhu kaani, accident aithe mathram "life time memory" karchitham ga autundhi😂😂😂

  • @awesomegamer9871

    @awesomegamer9871

    3 жыл бұрын

    @@anandgarage3384 🤣

  • @mintuamar54
    @mintuamar544 жыл бұрын

    Who r listening this song in 2020 like hear????💓💓💓

  • @pavithrayeruva

    @pavithrayeruva

    4 жыл бұрын

    Yes

  • @mintuamar54

    @mintuamar54

    4 жыл бұрын

    @@pavithrayeruva yaa

  • @jagadishguptha1557

    @jagadishguptha1557

    4 жыл бұрын

    Meee

  • @kalyanikalyani7988

    @kalyanikalyani7988

    4 жыл бұрын

    Kalyani

  • @mintuamar54

    @mintuamar54

    4 жыл бұрын

    @@kalyanikalyani7988 s

  • @sujin222
    @sujin222 Жыл бұрын

    The feelings of one side lovers ....expressed in a beautiful way

  • @darlinghero9046
    @darlinghero90462 жыл бұрын

    నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా😍😘😘😘 ఈ సాంగ్ 2022 లో కూడా చూస్తున్న ఏదైనా జర్నీ లో ఉన్నపుడు ఈ సాంగ్ వింటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది😌

  • @prasadppawankalyan5489

    @prasadppawankalyan5489

    Жыл бұрын

    True 😊❤️🥰😍

  • @futuremobiles1374

    @futuremobiles1374

    Жыл бұрын

    Crt ..☺

  • @hemanth7119
    @hemanth71194 жыл бұрын

    ఈ పాటను చూస్తున్న వారందరు ఉత్సాహంగా ఉల్లాసంగా లైక్ చేయండి.

  • @sureshchandra-dr2wv

    @sureshchandra-dr2wv

    4 жыл бұрын

    400th like ☺️❤️👍

  • @hemanth7119

    @hemanth7119

    4 жыл бұрын

    @@sureshchandra-dr2wv గారు ధన్యవాదాలు.

  • @sunnycreations3613

    @sunnycreations3613

    4 жыл бұрын

    @@sureshchandra-dr2wv oo

  • @bittibhaskar1385

    @bittibhaskar1385

    4 жыл бұрын

    ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది

  • @hemanth7119

    @hemanth7119

    4 жыл бұрын

    @@bittibhaskar1385 గారు ధన్యవాదాలు.

  • @jayendradara9001
    @jayendradara90013 жыл бұрын

    Who r listing in 2021 November like vesukondi

  • @yadlanaidu8294

    @yadlanaidu8294

    3 жыл бұрын

    hiii

  • @HemanthElipe

    @HemanthElipe

    3 жыл бұрын

    March😚

  • @pushpalataponugoti9585

    @pushpalataponugoti9585

    3 жыл бұрын

    𝕀 𝕝𝕚𝕤𝕥𝕖𝕟 𝕕𝕒𝕚𝕝𝕪

  • @ranjithnishanth9469

    @ranjithnishanth9469

    3 жыл бұрын

    @@HemanthElipe qqQQ

  • @dinoroboff5889

    @dinoroboff5889

    3 жыл бұрын

    2394156415

  • @bhavaniamulu5046
    @bhavaniamulu50466 ай бұрын

    2024 still watching this movie and songs .....all time favorite songs and movie❤❤

  • @vijayanand8693

    @vijayanand8693

    5 ай бұрын

    I never heard this ...I thought this is her new movie 😂. Beautiful song 💞

  • @nishithasudarsanam7561
    @nishithasudarsanam75612 жыл бұрын

    అందాల రాక్షశి నుంచి మొన్న వచ్చిన జాతిరత్నాలు వరకు రాధన్ music "అదుర్స్"

  • @swathikotni7481

    @swathikotni7481

    2 жыл бұрын

    Paagal music kuda adhurs

  • @infinitywar71

    @infinitywar71

    2 жыл бұрын

    #❤

  • @shyamkumar9730

    @shyamkumar9730

    2 жыл бұрын

    Correct medam kani Naa life lo mathram Andhala rakshasi movie ki pratheka sthanam unnadhi MY heart touching movie 😭💔💘

  • @vijaykumar-ik8vz
    @vijaykumar-ik8vz3 жыл бұрын

    In my graduation days I used to travel from pondicherry to Chennai, window seat, earphones, ECR road& repeat mode.... Those were da days

  • @nandininandu8331

    @nandininandu8331

    3 жыл бұрын

    👌🏻

  • @Anu-bl6vp

    @Anu-bl6vp

    Жыл бұрын

    You can travel by car with heavy rain in night time just lesson this song again and again that feeling amazing try once ☺️☺️☺️☺️☺️☺️

  • @536divya4
    @536divya44 жыл бұрын

    Nuvey leni nenu lenuga lenaylenuga.....enthamandi vintunaru eelyrics kosam.....👍

  • @reenarichanreenarichan189

    @reenarichanreenarichan189

    4 жыл бұрын

    Latha divya Meeru telugu ammayya? Nenu Sri Lankan. Can u cht with me?

  • @reenarichanreenarichan189

    @reenarichanreenarichan189

    4 жыл бұрын

    Song chala bagundhi. Telugu movie choosi choosi language chadhuwu kunnanu.

  • @reenarichanreenarichan189

    @reenarichanreenarichan189

    4 жыл бұрын

    Latha divya naaku rply iwwandi. Nenu edhur choose kunnanu

  • @revathiacharya1397

    @revathiacharya1397

    4 жыл бұрын

    Nice taste lathadivya Garuu👌

  • @revathiacharya1397

    @revathiacharya1397

    4 жыл бұрын

    Nice taste divya Garu👌

  • @Prem_kumar20
    @Prem_kumar205 ай бұрын

    Anyone in 2024??

  • @arunrvss91

    @arunrvss91

    2 ай бұрын

    Here I am

  • @Bunny_thebird

    @Bunny_thebird

    2 ай бұрын

    Me, take my attendance also for 2025

  • @Iamgani-ie4kw

    @Iamgani-ie4kw

    2 ай бұрын

    Nenu unnaga

  • @vishnurider8070

    @vishnurider8070

    Ай бұрын

  • @enapanuriravikumar2439

    @enapanuriravikumar2439

    27 күн бұрын

    Brathikunte 2100 lo kuda vinta ee song

  • @brosis-aata
    @brosis-aata2 ай бұрын

    తీస్ 2029 లో కూడా వీడియో చూసేవాళ్ళు వున్నారా

  • @raamkovvuri1993
    @raamkovvuri19934 жыл бұрын

    At 2.12- 2.14 time, between the hero and the shadow of heroine in the glass, there is sun. the poetic essence of the entire story. Love story of Sun, moon, and the earth. Sun won't be there when moon is there. And vice versa. Surya is standing between the love of mithuna and this hero is the meaning of that shot.

  • @050138

    @050138

    3 жыл бұрын

    Great observation!

  • @vangalaarundhathi9159

    @vangalaarundhathi9159

    3 жыл бұрын

    @@050138 Avunu

  • @pwetythacha1599

    @pwetythacha1599

    3 жыл бұрын

    Wow amazing !

  • @sudhakarreddy4536

    @sudhakarreddy4536

    3 жыл бұрын

    Em catch chesav bro super 🙏🙏

  • @sidmortal4235

    @sidmortal4235

    3 жыл бұрын

    neeku chupistha sun moon bro

  • @iambarbie8715
    @iambarbie87153 жыл бұрын

    2020 December but still can't forget the song and feel❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ammupavi2716

    @ammupavi2716

    3 жыл бұрын

    Super

  • @saisiddharth4962

    @saisiddharth4962

    3 жыл бұрын

    Yes

  • @pavanamigo3117

    @pavanamigo3117

    3 жыл бұрын

    Red fm

  • @shecallsmesree

    @shecallsmesree

    3 жыл бұрын

    Ya fav song ever and ever

  • @shecallsmesree

    @shecallsmesree

    3 жыл бұрын

    Ani sarlu vina vinali anipinchay song

  • @appannathumu3080
    @appannathumu308023 күн бұрын

    2024 e song vinevallu enta mandi oka like ❤

  • @saivamsik3799
    @saivamsik37996 ай бұрын

    2024 attendance here 🙌

  • @nikithareddy5495
    @nikithareddy54953 жыл бұрын

    Nuvey leni nenu nenuga leney lenu ga how many love this lyric😍

  • @seemanazneen3441
    @seemanazneen34414 жыл бұрын

    I listened dis song 100's nd 1000's time up to now...but still I m addicted to this song...I just luv their chemistry n rahul..u r too cute man😍

  • @varanasikatyayani6346

    @varanasikatyayani6346

    4 жыл бұрын

    Really me2 have the same feeling

  • @sidmortal4235

    @sidmortal4235

    3 жыл бұрын

    @@varanasikatyayani6346 abba

  • @alekhyad9696
    @alekhyad96962 жыл бұрын

    13M views for such beautiful song? It definitely deserves more. ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగ తరమకే ఓ దూరమా ❤️

  • @yeshwanth6851

    @yeshwanth6851

    2 жыл бұрын

    నేను చనిపోయే ముందు ఒక సరైన ఈ మూవీ చూసి చనిపోతాను మేడం ఈ మూవీ అంటే అంత ఇష్టం ❤️❤️❤️❤️

  • @kummaribalraju1235

    @kummaribalraju1235

    Жыл бұрын

    Nice

  • @nagendrareddy94

    @nagendrareddy94

    11 ай бұрын

    Just Movie chusekosam chachivodam deniki le brother @yeshwanth

  • @alekhyad9696

    @alekhyad9696

    11 ай бұрын

    @@nagendrareddy94 😂😂

  • @nagendrareddy94

    @nagendrareddy94

    11 ай бұрын

    @@alekhyad9696 lekapothe.. cinema chusi pothadanta....Amma Nana kante ekuva aipoyindi movie...meru edho oka lyric line nachi comment chesthe...okasari movie chusi chachipothanu madam anta....sambandam lekunda

  • @amrishkadiyala399
    @amrishkadiyala3995 ай бұрын

    శపించని నన్ను నా గతం ఆలస్యమైందని తనకు నీ పరిచయం నువ్వేనట ఇక పై నా జీవితం శాపమైనా వరంలా తోచెనే ఈ క్షణం ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే మనసు నవ్వే మొదటిసారి ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా నువ్వే లేని నేను లేనుగా లేనే లేనుగా లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే ఝల్లుమంటూ వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా మారకే నిశ్శ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా? నిన్నలోకి నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవెనంటూ మెలకువే ఈ కల చూసే ఏమ్మార్పిదీ నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే ఏం చేయను నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువయిందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్నా కళ్ళు చూసినంతనే మనసు నవ్వే మొదటిసారి ఏమ్మార్పిదీ ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే

  • @eshrajj7228
    @eshrajj72284 жыл бұрын

    If u are still listening this song in 2020 then trust me u have good taste!

  • @swarajyalakshmimaddula2286
    @swarajyalakshmimaddula22863 жыл бұрын

    Nuvve leni nenu nenuga lene lenuga lokkanne jayinchina nee prema ♥ valla pondhuthunna hayi mudhu oodipona What a fantastic lyric

  • @arathip3699

    @arathip3699

    2 жыл бұрын

    My favourite lyrics too 😍

  • @proprasad9958
    @proprasad99583 жыл бұрын

    Impossible to forget that always it is a EverGreen Song....❤️

  • @anandsaiyanamala2812
    @anandsaiyanamala28122 жыл бұрын

    First song of Music director Radhan's specialcomposition. his every film music has something magic (Husharu,Arjun reddy,Paagal,Jathi Rathnalu,Radha) ❤❤

  • @nandinid4700
    @nandinid47003 жыл бұрын

    What a song!!!!such a beautiful feeling. Coming to lyrics, they are really awesome. Lyric writer and music director hatsoff😍😍😍😍😍

  • @leelaganta8468

    @leelaganta8468

    2 жыл бұрын

    Lyric writer rakendu mouli singer haricharan and music director radhan

  • @humanbng7123
    @humanbng71233 жыл бұрын

    This song is wayyy ahead of time. Awesome composition

  • @apoorvabhalekar4900
    @apoorvabhalekar49002 жыл бұрын

    7 yrs ago lavnya and today's lavnya so much different is there 😍

  • @sowbikaram4546
    @sowbikaram45464 жыл бұрын

    Ninanolene nindipokalla 😍 nijam Loki ra 🤗

  • @Yogesh-lu9wc
    @Yogesh-lu9wc4 жыл бұрын

    Song: yemito Naa life: yemito Naa Feelings: yemito But I love this song yemito 💗💝

  • @vnrfacts9575

    @vnrfacts9575

    4 жыл бұрын

    Spr 👏👏👏👍👍👍

  • @himajaundela3185

    @himajaundela3185

    4 жыл бұрын

    Super

  • @narendranare7398

    @narendranare7398

    4 жыл бұрын

    @@himajaundela3185 hii himaja hwruu h like this song??? I love this song ru from??

  • @mankursairaj5725

    @mankursairaj5725

    4 жыл бұрын

    Na meedha ni feeling emito😂

  • @laharikapendyala521

    @laharikapendyala521

    3 жыл бұрын

    Super

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Жыл бұрын

    Who suddenly remembered and came here to listen this song..... 🤩✌️🥰

  • @swamynaidumarisetti2248
    @swamynaidumarisetti2248 Жыл бұрын

    Every day My day start with this song ❤

  • @jabili6559
    @jabili65593 жыл бұрын

    One of my favorite song.....i never forget this song....prathi roju chustanu.......😊😊😊😘

  • @muralidhar40
    @muralidhar403 жыл бұрын

    గుండెలొ చెరావుగా ఉచ్శావలాగ మారకే నిశ్వాసలా... 🔥🔥

  • @Surya-dt7mi
    @Surya-dt7mi2 жыл бұрын

    Person ki feelings vunnanthavaraku e song still running ❣️🥺

  • @ec-048nishitha9
    @ec-048nishitha93 жыл бұрын

    Anto e song ani sarlu malli malli vinali anipistunde.....who are addicted to this song .. song lo oka dialogue matram vere level...rayini pujinche e desham lo rathini preminchadam taapukadu...🥰🥰🥰😘

  • @arathip3699

    @arathip3699

    2 жыл бұрын

    1:52 8s my favourite lyric

  • @siluverukirankumar9954
    @siluverukirankumar99544 жыл бұрын

    Who listens in 2020 like here once.....................

  • @divyakiranmeesala5623

    @divyakiranmeesala5623

    4 жыл бұрын

    Why

  • @siluverukirankumar9954

    @siluverukirankumar9954

    4 жыл бұрын

    Just for fun.... @@divyakiranmeesala5623

  • @SaiKrishna-xm7it

    @SaiKrishna-xm7it

    4 жыл бұрын

    2020 not yet came :P

  • @siluverukirankumar9954

    @siluverukirankumar9954

    4 жыл бұрын

    @@SaiKrishna-xm7it coming soon bro....

  • @veenasri662

    @veenasri662

    4 жыл бұрын

    Meeee

  • @sumarath3386
    @sumarath33864 жыл бұрын

    ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే ఆగనీ ప్రయాణమై యుగాలుగా సాగిన ఓ కాలమా నువ్వే ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఓ దూరమా... నువ్వే లేని నేనులేనుగా లేనేలేనుగా... లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోనా జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా గుండెలో చేరావుగా ఉచ్ఛ్వాసలాగ మారకే నిశ్వాసలా నీకే న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా నిన్నల్లోనె నిండిపోకలా నిజంలోకి రా కలలతోనే కాలయాపన నిజాల జాడ నీవే అంటూ మెలకువై కలే చూపే ఏం మార్పిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చె ఏం చెయ్యనూ నువ్వే చెప్పవా ఈ బాధకే ప్రేమన్నమాట తక్కువైందిగా ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కుతిన్న కళ్లు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెలే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే

  • @saikrupamulukuntla256
    @saikrupamulukuntla2562 жыл бұрын

    What a beautiful song❤, mind blowing just addicted to it❤

  • @purijagannathfan4425
    @purijagannathfan4425 Жыл бұрын

    శపించనే నన్ను నా గతం .ఆలస్యం అయిందని తనకు నీ పరిచయం .నువ్వేనట ఇకపై నా జీవితం. శాపమైన వరంలో తోచినే ఈ క్షణం❣️❣️❣️.eppudu ఎంతమంది వింటున్నారు .I don't have a girlfriend .just feel the song

  • @prasadppawankalyan5489

    @prasadppawankalyan5489

    Жыл бұрын

    నేను ప్రతి రోజు ప్రతి సెకండ్ ఇప్పుడు కూడా వింటూనే ఉన్నాను బ్రో లిరిక్స్ 👌👌🎶🎧🎵🎼🎧🎧🎧

  • @purijagannathfan4425

    @purijagannathfan4425

    Жыл бұрын

    @@prasadppawankalyan5489 😉

  • @yksreeram668
    @yksreeram6684 жыл бұрын

    Who wants to see this song 2025 repeat

  • @sidmortal4235

    @sidmortal4235

    3 жыл бұрын

    oddu bro

  • @sharanyacollection4888

    @sharanyacollection4888

    3 жыл бұрын

    Yes

  • @charmilakondayagunta584
    @charmilakondayagunta5843 жыл бұрын

    7 years ago....this song doesn't feel like that at all...it is still fresh in my mind❤️❤️❤️❤️❤️❤️❤️

  • @arathip3699

    @arathip3699

    2 жыл бұрын

    Doesn't feel like that meansss

  • @tatayyakaniti4231
    @tatayyakaniti4231 Жыл бұрын

    What a beautiful song,no words to explain about its lyrics just heart touching ❤️..

  • @MadhuMadhu-dc3no
    @MadhuMadhu-dc3no2 жыл бұрын

    Goose warms vastayandi this song vintu unte omg.. Very superrrrbb

  • @bukkevaraprasadnaik6410
    @bukkevaraprasadnaik64103 жыл бұрын

    It's 30 April 2021 still I love this song 😍😍🥰 em lyrics sir abba kummessarandi babu song ni superb malli malli vine vallu oka 👍 veskondi

  • @naveenkumarsr7847

    @naveenkumarsr7847

    3 жыл бұрын

    So deep meanings kadha,hanu raghavapudi baga rayinchikunnadu

  • @rameshrammy9124
    @rameshrammy91244 жыл бұрын

    I love dis song Meeku kuda istamaithe oka like vesukondi🥰🥰🥰

  • @amruthavani377

    @amruthavani377

    4 жыл бұрын

    Good

  • @viperthug2762

    @viperthug2762

    4 жыл бұрын

    Naku chala istam e song lyrics chala chala bagunthayee

  • @sravanthiganji722

    @sravanthiganji722

    3 жыл бұрын

    👍👌

  • @sravanthiganji722

    @sravanthiganji722

    3 жыл бұрын

    @@rameshrammy9124 tq

  • @mdatlavarma

    @mdatlavarma

    3 жыл бұрын

    @@viperthug2762 llcllllll

  • @gouthamaritikyala3681
    @gouthamaritikyala3681 Жыл бұрын

    August 9/2022. ఈ సాంగ్ నన్ను నా గతానికి తీసుకుపోతుంది.. 💖💔

  • @mjr_Zox
    @mjr_Zox10 ай бұрын

    Still runs in mind with melodic way ❤

  • @varanasikatyayani6346
    @varanasikatyayani63464 жыл бұрын

    Super song Ennisarlu Vinna bore kottadu

  • @srijachalumuri7111
    @srijachalumuri71114 жыл бұрын

    Aagani, prayanamai, yugaluga, saagina, o kalama Nuvve aaguma, thane naa chentha nundaga, tharamake o doorama doorama Nuvveleni nenu lenuga, lene lenuga, lokanne jayinchina Nee prema valla ponduthunna haayimundu vodipona Jaarindile, jhallantu vaana chinuku thaaki thadisindile, naalo praaname Ee bhaadake, premanna maata thakkuvaindi gaa… Gundelo, cheravuga, uchvasalaaga maarake, nishvasalaa Neeke, nyaama, nanne maarchi yerugananthaga, nuvvalaa unnavelaa Ninnallone nindipokalaa, nijamloki raa Kalalathone kaalayapana, nizaalajaada neeve antu melukuvai kale choope Em marpidi neemeeda prema puttukochhe, em cheyanu nuvve cheppavaa Ee bhaadake, premanna maata thakkuvaindi gaa… Yemito, ivaale rekkalochinattu, vinthaga, aksham anchu thaakuthunna Gundene, korukkuthinna kallu chusinanthane, manassu navve modatisari Em marpidi, yedari yendamaavi uppenai munchene, kale kaadu ga Neevallane, bharinchaleni theepi badhale. 

  • @anilgaming2413

    @anilgaming2413

    4 жыл бұрын

    Nice song

  • @varanasikatyayani6346

    @varanasikatyayani6346

    4 жыл бұрын

    Nice tq for lyrics

  • @subramanyamn6881

    @subramanyamn6881

    4 жыл бұрын

    wewse Vjdss

  • @sampath1530

    @sampath1530

    4 жыл бұрын

    🙋

  • @ellandulapraveen6850

    @ellandulapraveen6850

    4 жыл бұрын

    Oh

  • @manjulamanju2270
    @manjulamanju2270 Жыл бұрын

    Watching in 2023..March 😘

  • @bi2548

    @bi2548

    Жыл бұрын

    Me

  • @tatayyatatayya6341
    @tatayyatatayya6341 Жыл бұрын

    What a beautiful 😍 song ,no words to explain about lyrics just love 💕 this one...

  • @indumadhavi4092
    @indumadhavi40924 жыл бұрын

    My husband used to sing before our marriage 😍# our fav song🤗

  • @Jagadeesh_ggg

    @Jagadeesh_ggg

    4 жыл бұрын

    😊👍

  • @PraveeNKumaR-vx8np

    @PraveeNKumaR-vx8np

    4 жыл бұрын

    So sweet andi

  • @indumadhavi4092

    @indumadhavi4092

    4 жыл бұрын

    @@PraveeNKumaR-vx8np thanks 😊

  • @jayeshnarani

    @jayeshnarani

    4 жыл бұрын

    Did he stop after marriage 😬.. Just kidding.. Sweet !!

  • @rajasrivuppalapati4378

    @rajasrivuppalapati4378

    4 жыл бұрын

    So , u r lucky

  • @navyaa2231
    @navyaa22313 жыл бұрын

    Omg such a beautiful composition 👌🏼👌🏼 Ilanti songs ki enduku views raavu okasari feel tho vinte addict avtam ❤️

  • @mohanachakradhar1349
    @mohanachakradhar134911 ай бұрын

    What a song extraordinary lyrics and picturization remembering that college days , listening from almost 10 years, ❤ this song

  • @phanichowdary2676
    @phanichowdary26765 ай бұрын

    Remembering my college bus journey days when this song is listening

  • @anu6545
    @anu65453 жыл бұрын

    Love this song....❤❤❤ I'm addicted to this song like I am not feeling to listen to any other song for the past 6 days and this is the only song that is reoeatedly playing in my playlist. I wanted to learn the entire lyrics byheart. Since I'm from Kerala it was little difficult for me but now I learned the full lyrics😊😊

  • @sidmortal4235

    @sidmortal4235

    3 жыл бұрын

    andhra ra chuskundam

  • @D_Chodagam

    @D_Chodagam

    3 жыл бұрын

    👍👍👌👌👌👌🤩🤩🍫🍫

  • @venkatpraveen7138

    @venkatpraveen7138

    2 жыл бұрын

    Great

  • @sdoniparthi3

    @sdoniparthi3

    2 жыл бұрын

    Super bro

  • @sudheersingh4279

    @sudheersingh4279

    2 жыл бұрын

    Locations are from kerala, you will find few scenes from Munnar

  • @nagubollavaram2445
    @nagubollavaram24456 жыл бұрын

    intha manchi😙😙😙 song nenu eppudu vinaledu

  • @chirajeevithoutam3503

    @chirajeevithoutam3503

    4 жыл бұрын

    Ya xtalyy

  • @venkateswaonallapu7729
    @venkateswaonallapu7729 Жыл бұрын

    2023 lo kuda e song chusevallu oka like kottandi❤😍🥰

  • @Shekarboui
    @Shekarboui9 ай бұрын

    Song vinte love lenodiki kuda ❤ adho feling mawa

  • @mr.unknoun5868
    @mr.unknoun58683 жыл бұрын

    A frist line chalu feel avataniki. ❤ Listening @ 4 April 2021

  • @mr.unknoun5868

    @mr.unknoun5868

    22 сағат бұрын

    And it's 2024 still listening. Whenever I miss my first love had to come here. ❤

  • @manikala2544
    @manikala25443 жыл бұрын

    After 2021 also we can't forgot the song 😍😍😍

  • @kuttypraveen7598
    @kuttypraveen7598 Жыл бұрын

    ❤yemitoooo🤤......ennaaaaa voiceuuuu

  • @saisai9530
    @saisai95302 жыл бұрын

    Osm raa babu asalu e song lo em undho kaani abba marchipolekhapotunanu raa vacche enni years ayina kudaa never forgot 🖤🖤☺️

  • @charmilakondayagunta584
    @charmilakondayagunta5843 жыл бұрын

    2021 lo kadhu 2031 lo vinna e song inthe fresh ga untundhi❤️

  • @kalinga-mc5vs

    @kalinga-mc5vs

    3 жыл бұрын

    Yes

  • @gameronlinemp5002
    @gameronlinemp50023 жыл бұрын

    What an awesome song but many don't know that the lyric writer is Rakendu mouli from kirrakparty

  • @peetlaradhika5303

    @peetlaradhika5303

    3 жыл бұрын

    Hey I know

  • @preetijiragyale5371

    @preetijiragyale5371

    3 жыл бұрын

    Kirik party kannad film kaada

  • @srikanthrajareddypalaparth4176
    @srikanthrajareddypalaparth4176 Жыл бұрын

    This song is very beautiful 😊and maa 10th class lo memu night 10ki chusam maa hostel lo. Idhi oka memorable day 😊❤️...

  • @nishanth7851
    @nishanth78513 күн бұрын

    E song 2099 lo చూసే వాళ్ళు ఎంత మంది

  • @urfriend8231
    @urfriend82313 жыл бұрын

    2021 june lo chusthunavallu entha mandhi like here 👇💘💓💞

  • @janunajeera2136
    @janunajeera21364 жыл бұрын

    Who listens till 2019 December just like hear 😍😗😘

  • @divyakiranmeesala5623

    @divyakiranmeesala5623

    4 жыл бұрын

    Why

  • @jyothimandadi2474

    @jyothimandadi2474

    4 жыл бұрын

    Me😘😘😘😍

  • @thirumala_reddy

    @thirumala_reddy

    4 жыл бұрын

    Me

  • @kajalkajucollections1591

    @kajalkajucollections1591

    4 жыл бұрын

    Me...

  • @saikumar318

    @saikumar318

    4 жыл бұрын

    Paisl esthara m aina

  • @shrihari8970
    @shrihari8970 Жыл бұрын

    Em song ra Babu ..superb 💗😍😍🥳

  • @GowthamVakani
    @GowthamVakani5 ай бұрын

    I was in my Graduation final year when this movie released. First day first show college bunk kotti friends tho vella (actually one of my friends in our gang laakkelladu 😂) Enjoyed the music and dialogues. Hanu Raghavapudi appatlone EPIC teesadu.

  • @user-uo9nt6ep1n

    @user-uo9nt6ep1n

    5 ай бұрын

    nene aa lakkelina friend ni

  • @priyag1005
    @priyag10053 жыл бұрын

    0:54 super feeling 😍🥰😘

  • @kishorekishore2440
    @kishorekishore24404 жыл бұрын

    Who r watching this song in 2020 april

  • @jayasridevath3124

    @jayasridevath3124

    4 жыл бұрын

    🙋‍♀️

  • @harikaangel8991

    @harikaangel8991

    4 жыл бұрын

    😁🙋‍♀️

  • @meghanachannel4710

    @meghanachannel4710

    4 жыл бұрын

    🙋

  • @prashanthprashanth1874

    @prashanthprashanth1874

    4 жыл бұрын

    🤚

  • @shreyaskumar696
    @shreyaskumar696 Жыл бұрын

    కొన్ని songs ఉంటాయ్ చాలా సార్లు వినాలనిపించినా ears irritate ayye chance ఉంది. But ఈ album లో songs ears satisfying songs అండి.❤❤❤

  • @princemahesh2097
    @princemahesh20972 жыл бұрын

    E song nenu chachi poyenta varaku vintuney vunta 😍❤

  • @ruchithashree2901
    @ruchithashree29014 жыл бұрын

    Shepinchene nannu na gatham Aalasyamaindani tanaku nee parichayam Nuvvenata ikapai naa jeevitham Shapamaina varamla thochene ee kshanam… Yemito, ivaale rekkalochinattu, vinthaga, aksham anchu thaakuthunna Gundene, korukkuthinna kallu chusinanthane, manassu navve modatisari Em marpidi, yedari yendamaavi uppenai munchene, kale kaadu ga Neevallane, bharinchaleni theepi badhale… Aagani, prayanamai, yugaluga, saagina, o kalama Nuvve aaguma, thane naa chentha nundaga, tharamake o doorama doorama Nuvveleni nenu lenuga, lene lenuga, lokanne jayinchina Nee prema valla ponduthunna haayimundu vodipona Jaarindile, jhallantu vaana chinuku thaaki thadisindile, naalo praaname Ee bhaadake, premanna maata thakkuvaindi gaa… Gundelo, cheravuga, uchvasalaaga maarake, nishvasalaa Neeke, nyaama, nanne maarchi yerugananthaga, nuvvalaa unnavelaa Ninnallone nindipokalaa, nijamloki raa Kalalathone kaalayapana, nizaalajaada neeve antu melukuvai kale choope Em marpidi neemeeda prema puttukochhe, em cheyanu nuvve cheppavaa Ee bhaadake, premanna maata thakkuvaindi gaa… Yemito, ivaale rekkalochinattu, vinthaga, aksham anchu thaakuthunna Gundene, korukkuthinna kallu chusinanthane, manassu navve modatisari Em marpidi, yedari yendamaavi uppenai munchene, kale kaadu ga Neevallane, bharinchaleni theepi badhale. I love this song♥️ I have been listening to this song since 2012.. this movie is really good. All the songs of this is also comparable. And there acting is a bit funny but still adorable. Cast Rahul Ravindran, lavanya Tripathi and naveen chandra.

  • @haritharam7694

    @haritharam7694

    3 жыл бұрын

    👌👌👌👌🤗🤗🤗🤗

  • @akhilakki7151

    @akhilakki7151

    3 жыл бұрын

    😍😍

  • @tejagoudpatlolla1106

    @tejagoudpatlolla1106

    3 жыл бұрын

    H

  • @vardhans8242
    @vardhans82423 жыл бұрын

    The most underrated music director is radhan

  • @rahulreddy673
    @rahulreddy673 Жыл бұрын

    This movie songs all time classic chart busters...Radhan bro your composing are awesome..

  • @moulalisk8613

    @moulalisk8613

    Жыл бұрын

    Lll

  • @LIGHTSPEEDSuresh
    @LIGHTSPEEDSuresh2 жыл бұрын

    0:39 same place lo nenu na lover tirigam 😍😍😍

  • @bhatarajsrinivas6527
    @bhatarajsrinivas65273 жыл бұрын

    Nuvve leni nenu lenu ga lenai leni gaaa.... Lokanai jayinchi nanu ni prema vala pondutuna hayyi mundu odipona ❤️

  • @DARKKNIGHT-ur7uz
    @DARKKNIGHT-ur7uz3 жыл бұрын

    I m one of those lucky guys who watched this film in theatre during my intermediate 😘❤️

  • @mamtanirmal4783

    @mamtanirmal4783

    3 жыл бұрын

    Can your write the name of this movie?

  • @revathihsb4527

    @revathihsb4527

    3 жыл бұрын

    Count me in

  • @mylabhatulavarshini2717

    @mylabhatulavarshini2717

    3 жыл бұрын

    Hoo

  • @jeevansrinivas2181

    @jeevansrinivas2181

    10 ай бұрын

    ​@@mamtanirmal4783andalaraakshasi

  • @sumanthpeddapalli1

    @sumanthpeddapalli1

    7 ай бұрын

    ​​@@mamtanirmal4783Andaala Rakshasi

  • @kauboy_edits
    @kauboy_edits2 жыл бұрын

    Memories hit hard... Super song ❤️👏

  • @bhanwarsinghshekhawat2006
    @bhanwarsinghshekhawat20062 жыл бұрын

    2:05 😇🌊🌊⛈️⛈️⛈️🌧️🌧️🌧️ Jarindi le , jallantu vaana chinuku taaki tadisindi le , nalo praname Best line 👌👌

  • @arthielkolla5943
    @arthielkolla59433 жыл бұрын

    Such a beautiful song and beautiful movie like this ever before never after

  • @jothikajothika9115

    @jothikajothika9115

    3 жыл бұрын

    yes...... good morning 💐

  • @yedukondalureddy6120

    @yedukondalureddy6120

    3 жыл бұрын

    Yes

  • @sudhakarreddy4536

    @sudhakarreddy4536

    3 жыл бұрын

    Bro ee movie abinandana movie ki copy. Kavalante abinandana movie chudu karthik and sobhana act chesaru.

  • @msdmahi9156

    @msdmahi9156

    3 жыл бұрын

    Appu love you ra mahi

  • @ramadevigokarla625

    @ramadevigokarla625

    3 жыл бұрын

    @@sudhakarreddy4536 diitto copy ? Just plot line same anukunta

  • @mohammadkhajamoeed1132
    @mohammadkhajamoeed11323 жыл бұрын

    నువ్వే లేని నేను లేను గ..... లేనే లేను గ...❤️❤️

  • @rakeshy6811
    @rakeshy6811 Жыл бұрын

    2023 lo kuda ee song marichipoleka potunna vallu entha Mandi ❤️

  • @user_sandeep_kumar
    @user_sandeep_kumar Жыл бұрын

    One of my all time favourites❤ Nuvve leni nenu nenuga lene lenugaaa... Lokanne jayinchina nee prema mundu pondutunna haayi mundu odipodha Jaarindi le jhallantu vaana chinuku taaki tadisindi le naalo praaname Ee badha ke premanna maara thakkuvaindi gaa.... Excellent lyrics and the above are my favourite lines ever.

  • @madhaviv6092
    @madhaviv60924 жыл бұрын

    Long lasting in people's hearts❤️

Келесі