Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీపెళ్లి గురూ ! | Special Focus | 10TV News

Anant Ambani-Radhika Merchant wedding : కాస్ట్లీ పెళ్లి గురూ ! | Special Focus | 10TV News
#anantambaniwedding #radhikamarchant #sepcialfocus #10tvnews
►For Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzread.infobyG7EGw9NPs
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZread Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 234

  • @jeetendrachekri2359
    @jeetendrachekri235914 күн бұрын

    శ్రీ రీఛార్జ్ ల మీద రేట్ పెంచి, నెట్ సరిగా ఇవ్వకుండా, దేశంలోనే అతిపెద్ద ...,....గా ఎవరు మాట్లాడరు

  • @aadinarayanamanneti9475
    @aadinarayanamanneti947514 күн бұрын

    పెళ్ళికొడుకు అసలే నడవ లేకుండా ఉన్నాడు అతన పెళ్లికి ఇంత ఖర్చు అవసరమా రీఛార్జ్ లు తగ్గించి పేదవాళ్లకు సహాయం చేసినట్లయితే ఇంకొంత సంపాదించుకో గలరు వాళ్లు ఆనందంగా ఉండగలరు

  • @busireddynareshkumarreddy7411
    @busireddynareshkumarreddy741114 күн бұрын

    జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు

  • @gantasalakotasatyam2254
    @gantasalakotasatyam225414 күн бұрын

    అయ్యా ముకేశ్ అంబానీ గారు మీ స్థాయికి వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పెళ్లి చేసుకోవచ్చు కానీ అదంతా పబ్లిక్ మనీ కస్టమర్ డబ్బే మీరు పెళ్లికి ఖర్చు పెట్టే కోట్ల రూపాయలు దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఒక ఇల్లు కట్టే స్తోమత మీకు ఉంది కనీసం మీరు చనిపోయిన తర్వాత అయినా ఆ పేదవాడు మీకు రోజు దండం పెట్టుకొని మీకు పూజ చేస్తాడు

  • @suryanarayana8014
    @suryanarayana801414 күн бұрын

    3వేల రకాల వంటకాలు ఎందుకు రా తినటానికి పరేయడానిక ? కచ్చితంగా కష్ట పడ్డ సొమ్ము అయితే కాదు..

  • @siddhartha6057
    @siddhartha605714 күн бұрын

    డబ్బున్నోడు తిన్నది అరగక చస్తే లేనోడు తినడానికి ఏమి లేక చచ్చాడు అంట.

  • @shankarj7105
    @shankarj710514 күн бұрын

    జిఓ రీఛార్జ్ 60 rs month ki పెంచి పేద ప్రజలు డబ్బులుతొ ఎంజాయ్ చేస్తున్నారు too cost jio recharge

  • @athrammothiram5011
    @athrammothiram501114 күн бұрын

    ఆనందం లేని పెళ్లి ఎందుకు సర్ అదే డబులను పేదలకు ఇస్తే ఆనంద పడతారు

  • @malyalasridhar659
    @malyalasridhar65914 күн бұрын

    రీఛార్జ్ రేట్లు పెంచి ఆ డబ్బుతో ఇంత ఖర్చు పెట్టి చేయడము అవసరమా

  • @laxminarayana406
    @laxminarayana40614 күн бұрын

    Costly marriage kosam jio charges pencharu

  • @harissshari
    @harissshari14 күн бұрын

    Mr Ambani ! I'm changing my number through port to BSNL

  • @mpallim5192
    @mpallim519214 күн бұрын

    Government of India must give the complete account of the Anant Ambani wedding expenditure with GST🙏 do you agree people of India?

  • @sunnyshine3386
    @sunnyshine338614 күн бұрын

    Everyone needs to request Tata to come back in telecom again 😅

  • @ramarajuborukati1340
    @ramarajuborukati134014 күн бұрын

    😂 waste of money

  • @arunak3871
    @arunak387114 күн бұрын

    ఇంత తతంగం అవసరమా పేదవారికి ఇవ్వాలి

  • @BhanuJagarapu
    @BhanuJagarapu14 күн бұрын

    ఆకలితో ఉన్నోడికి పట్టెడన్నం పెట్టలేదు కానీ డబ్బున్నోళ్ళు అందరూ బంగారు పళ్ళెంలో తింటున్నారు పెదోళ్ళం అయిన డబ్బున్నోళ్లు అయిన చచ్చాక పోయింది మట్టిలోనే పెదవల్ల దగ్గర కోట్లు కొట్టుకొని లేనిపోని జబ్బులు తెచ్చుకుంటున్నారు

  • @anjaneyulupunna8399
    @anjaneyulupunna839914 күн бұрын

    రీకార్జ్ పంచి పల్లి చచ్చిన అంబానీ

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c14 күн бұрын

    ఇది పెద్దల పెళ్ళి పేదల పెళ్ళి కాదు

  • @santoshupendra8190
    @santoshupendra819014 күн бұрын

    అన్నా మాకు తినడానికి ఇబ్బంది అవుతుందో సాయం నలుగురు ఆడపిల్లలతో ఉన్న సాయం చేయండి

  • @rajendranaiduadam3893
    @rajendranaiduadam3893Күн бұрын

    నాకు ఒకటీ అర్దం కావటం లేదు సార్ ప్రతిదానికీ పేదవాడు కి సాయం చెయ్యండి అంటున్నరు గవర్నమెంట ఎందుకు వున్నట్టు ఎవడు అయినా కార్చుపెట్టి పెళ్లి చేసుకున్న లేకపోతె ఎడైన కొనుకున్న వాళ్ళకి పడి ఏడుస్తారు ఎందుకు

Келесі