అమెరికాలో పల్లెటూరు My Village in America || villageshow || telugu Vlogs from USA || Mountain house

My Village Show || USA || 4K
Presenting the village around to me and the facilities, streets and lifestyle.
In this Mountain house many are the Indian people and more with Telugu families, Mountain house American village is 60 Miles from San Francisco, California. Watch my village show video completely and provide your feedback on my village show.
00:00 introduction
00:54: my village show
Watch my other videos:
Why Americans made house only with wood and Construction process
Part 1: • అమెరికా లో ప్లాట్ లేఔట...
Part 2: • అమెరికా లో చెక్కతో ఇళ్...
Part 3: • అమెరికా లో చెక్కతో ఇళ్...
7 reasons why Americans made house with wood:
• అమెరికా లో చెక్కతోనే ఇ...
California Pebbel Beach drive:
• కాలిఫోర్నియా లోని 17 మ...
Wood chips use:
• అమెరికాలో గడ్డి మొలవకు...
Track: Cartoon - Howling (Ft. Asena) [NCS Release]
Music provided by NoCopyrightSounds.
Watch: • Cartoon, Jéja - Howlin...
Free Download / Stream: ncs.io/Howling
-----------------------
Track: Funky Jazz - Jae Ren
Music provided by Verde Música Studio
Watch: • 🎧 BACKGROUND Music for...
#TeluguTravellerSrinivas #SrinivasUSVlogs #MyVillageShowusa #myvillageshow #rtt #naanveshana #ravitelugutraveller #amaravathi #umatelugutraveller #vaasvlogs #mountainhouse #ustraveller #travelvlogs #mylifeinusa #teluguvlogsfromusa #teluguvlogs

Пікірлер: 1 800

  • @SrinivasUSVlogs
    @SrinivasUSVlogs3 жыл бұрын

    Please follow on Instagram @srinivasusvlogs for more travel content instagram.com/srinivasusvlogs/ Facebook: facebook.com/SrinivasUSVlogs

  • @neelimar.498

    @neelimar.498

    3 жыл бұрын

    Mee videos chala bagunnai sir

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thanks Andi

  • @gurramrameshramesh7613

    @gurramrameshramesh7613

    3 жыл бұрын

    Beautiyfull village sir

  • @MargayyaMalgudi

    @MargayyaMalgudi

    3 жыл бұрын

    Hai Srinivasarao garu.. very happy to see your vedio about an American village.. request you to tune to the audio books in Telugu while watching the videos.. 1. An analytical study of Dr. Rosling's Factfulness: kzread.info/head/PLIsjNls4-Z-TqAUAHko_eBz_R42do26ff 2. Tribute to SPB: kzread.info/head/PLIsjNls4-Z-SUX8HfRE0jNE0iIVDeujAg 3. Treasure Island - Telugu Audio Book: kzread.info/head/PLIsjNls4-Z-SFPQp3xU_ejroGCz9avxL4 4. Mr. Fog (మిస్టర్ ఫాగ్ - 80 రోజుల్లో ప్రపంచయాత్ర): kzread.info/head/PLIsjNls4-Z-Sk1_ge51zn4ERGGZ5yT7X7 5. Animal farm of George Orwell in Telugu: kzread.info/head/PLIsjNls4-Z-QvTN0KJJeKesB6umoBaJCw 6. Wuhan 400 - The deadliest ever Bio-Weapon : kzread.info/head/PLIsjNls4-Z-R6Vhk2r3IVkWuXEgyRkNsA 7. ఏనిమల్ ఫార్మ్ నాటకం: kzread.info/head/PLIsjNls4-Z-R2n4TPG8aYHQAZf3aw4vW4

  • @bharathkumar19

    @bharathkumar19

    3 жыл бұрын

    Akkada City lo manavallani vundanivvaranta nijamy na sir, Allagy office lo kuda andhari tho free ga undakudathu anta,office lobby lo kurchopetti work chyyinchukuntaru anta sir, nijamy na Andhuky andharu illanti villages lo untaru Ani antaru nijamy na

  • @shivajibusha3037
    @shivajibusha30373 жыл бұрын

    మాకు ఇక్కడినుంచే అమెరికా చూపించారు థాంక్య అండీ 👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @veereshtourism9537

    @veereshtourism9537

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs కలలో కూడా జరగనిది , కళ్ళ ముందు ఉంచారు. కృతజ్ఞతలు Sir

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Not like that, it will happen but may take some time

  • @ashuviswasi1539

    @ashuviswasi1539

    2 жыл бұрын

    @@veereshtourism9537 true

  • @raviramamohanarao3671
    @raviramamohanarao36713 жыл бұрын

    మీ ఊరు బాగుంది. మీ తెలుగు కమ్మగా ఉంది. మీరు తెలుగును మరువకుండా మాట్లాడుతున్నందుకు ధన్యవాదములు.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Sir..

  • @MrRaceles

    @MrRaceles

    3 жыл бұрын

    కమ్మ గానా ..మరి కులభోజనాలూ కమ్మగానేఉంటాయి కదా 😁😁

  • @justiceforallthepeople2642

    @justiceforallthepeople2642

    2 жыл бұрын

    @@MrRaceles ;)

  • @mnarahari-wk3eo

    @mnarahari-wk3eo

    2 ай бұрын

    kùlam leni bhojanalu kuda pettukovatchu​@@MrRaceles

  • @rameshbadireddi6607

    @rameshbadireddi6607

    2 ай бұрын

    yF

  • @giribabutechworld1691
    @giribabutechworld16913 жыл бұрын

    పిల్లలు తెలుగు ఎంత చక్కగ మాట్లాడుతున్నారో

  • @villageagriculture3330
    @villageagriculture33303 жыл бұрын

    ఎక్కడ ఉన్నా తెలుగువారిగ ఉన్నందుకు గ్రేట్

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @loacltraveller
    @loacltraveller2 жыл бұрын

    🙏 దేశ భాషలందు తెలుగు లెస్స, సర్వేజనా సుఖినోభవంతు, ఎల్లప్పుడూ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @venkatdevi86
    @venkatdevi863 жыл бұрын

    ఇన్ని రోజులు మీ వీడియోస్ ని ఎలా మిస్ అయ్యానో అర్థంకావడంలేదు. ఇదే నేను చూసిన మీ ఫస్ట్ వీడియో చాలా చాలా బాగుంది వెంటనే మీ ఛానల్ ని Subscribe చేసుకున్నా. మీరు చెప్తున్న తీరు బాగా నచ్చింది అలాగే మీ పాప తెలుగు బలే క్యూట్ గా మాట్లాడుతుంది. థాంక్యూ అన్నయ్య. 👌👏👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you so much

  • @Jaleeltvsce
    @Jaleeltvsce3 жыл бұрын

    తెలుగువాడిగా గర్వపడుతున్నాను మిమ్మలని అక్కడ తెలుగుని ఇంత బాగా మాట్లాడుతూ ఉన్నందుకు...ఇంకా nice family.....

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Deni guruncho cheppandi..

  • @satyanarayanakadakuntla128

    @satyanarayanakadakuntla128

    3 жыл бұрын

    మరిన్ని ప్రకృతి వీడియోల కోసం నన్ను ప్రోత్సహించండి నా ఛానెల్ స్నేహితులకు ఇలా, భాగస్వామ్యం చేయండి, సభ్యత్వాన్ని పొందండి .. (బ్లడ్ బెర్రీ) kzread.info/dash/bejne/ppempcqno7SXo5c.html

  • @thatipamulakiran792

    @thatipamulakiran792

    3 жыл бұрын

    American ఈ village లో Rainey season ఉండదా..? Only వింటర్ & Summer.. అంతేనా...

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Yes

  • @ManojKumar-bs9ll
    @ManojKumar-bs9ll3 жыл бұрын

    ఇక్కడ సమావేశాలను corona కూడా ఆపలేకపోయింది.😂😂😂😂😂😂

  • @madhumohan9483

    @madhumohan9483

    3 жыл бұрын

    Hahaha nice

  • @allinone-mi2fu

    @allinone-mi2fu

    3 жыл бұрын

    😂😂😂😂😂😂😂😂

  • @shankarabathala5862

    @shankarabathala5862

    3 жыл бұрын

    That is India,

  • @nandumahadev

    @nandumahadev

    2 жыл бұрын

    😂😂😂😂

  • @tickugadu3129

    @tickugadu3129

    2 жыл бұрын

    😂😂😂😂😂

  • @a...k.16127
    @a...k.161273 жыл бұрын

    మల్లే పూల విలువ తెలియదు .. అందుకే వదిలేశారు👌☺...

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Ha ha .. thank you..

  • @shaheensultana9927

    @shaheensultana9927

    3 жыл бұрын

    India hota to ek phool bhi nai rehta tha plant pe

  • @666FCUK

    @666FCUK

    3 жыл бұрын

    Mallepoola viluva telisindantey...population billion aipoddi

  • @CCHAND-cl5tx
    @CCHAND-cl5tx3 жыл бұрын

    దేశ భాష లందు తెలుగు లెస్స i love this video

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @sirbharati9881

    @sirbharati9881

    3 жыл бұрын

    I loveur family

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @nagamopidevi207
    @nagamopidevi2073 жыл бұрын

    తెలుగు భలే స్పష్టంగా మాట్లాడుతున్నారు అండీ మీ పాప....

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @krishna.kadali8441
    @krishna.kadali84413 жыл бұрын

    అక్కడ సారిస్ కట్టుకున్న ఆడవాళ్ళని చూడటం చాలా బాగుంది 👍that is తెలుగు pepoles

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @venkateshwarluveerla4484
    @venkateshwarluveerla44843 жыл бұрын

    Telugu vallu oka like veskondi

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @venkateshwarluveerla4484

    @venkateshwarluveerla4484

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs meeru nijanga great sir,Mee pillalu kuda telugu matladuthunnaru

  • @ramakrishnamohan9720
    @ramakrishnamohan97203 жыл бұрын

    మీరు మాకు అమెరికా లో మన భారతీయ సంస్కృతిలో ఉన్న గ్రామాలు చూపించిన మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఎక్కడ ఉన్నా మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూ మేము తెలుగు వారము కాబట్టి ఆ తెలుగు మీద ఎనలేని అభిమానం ఆదరణ ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా ఇలానే ఉంటున్నందుకు మరి మరి ధన్యవాదాలు తెలుపుకుంటు. మాకు మరిన్నీ వీడియోలు చూపించమని కోరుకుంటూ. 🤝🤝🤝🙏🙏🙏 Thank you sir.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you sir, tappakunda

  • @rrbluewarriors412
    @rrbluewarriors4123 жыл бұрын

    Yellow ante slowly 'GO'vaali,very cute😂😂

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    😁👍

  • @ananda6878
    @ananda68783 жыл бұрын

    మీ ఇంటి లో తెలుగు మాట్లాడుతున్నందుకు ధన్యవాదాలు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి తెలుగు చక్కగా మాట్లాడగలిగితే దాదాపుగా మనకు అవసరమైన అన్ని భాషలలో మాట్లాడడం తేలికవుతుంది.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    👍 thank you

  • @shaheensultana9927

    @shaheensultana9927

    3 жыл бұрын

    Not only telugu v should not forget our Indian languages bro

  • @ananda6878

    @ananda6878

    3 жыл бұрын

    @@shaheensultana9927 Telugu భాష లో ఉండే వెసులుబాటును గురించి చెప్పాను. ప్రపంచంలో more than 50% Indo european languages మాట్లాడుతారు. Telugu dravidian language ఐనా కూడ indo european language ఐన sanskrit influence valana దానికి రెండు వైపుల పదును వచ్చినట్లయింది.

  • @badboygaming7000
    @badboygaming70003 жыл бұрын

    చాలా బాగుంది సార్ భారతీయ సంస్కృతి గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవారు hattsof to you sir America లో వున్నా కూడా మన భాష స్పష్టంగా మాట్లాడుతున్నారు

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @guthasrinivasarao5099
    @guthasrinivasarao50992 жыл бұрын

    మీకు అభినందనలు. మీ చిన్నారులకు శుభాశీస్సులు.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    2 жыл бұрын

    Thank you 🙏

  • @agriculturelandsale5332
    @agriculturelandsale53323 жыл бұрын

    దాన్ని పల్లెటూరు అంటారా, మన ఢిల్లీ రోడ్లు కూడా అలా వుండవు

  • @prudhvirajm3884
    @prudhvirajm38843 жыл бұрын

    She is so cute n her mother raising her well! She said about traffic rules n make her to learn by her mom that's great!

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thanks a lot.

  • @akkipellykishore6858

    @akkipellykishore6858

    3 жыл бұрын

    Varegood

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @bujjimullapudi4773
    @bujjimullapudi47733 жыл бұрын

    అన్నా చాలా హ్యాపీ గా ఉంది మీ వీడియోస్ చాలా బావున్నాయి

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @khafizullakhan
    @khafizullakhan3 жыл бұрын

    Subscribed bcoz of only one dialogue which u said even Corona doesn't stop our ladies chit chat 🤪😜🤣

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @ramakrishnachessnellore9681

    @ramakrishnachessnellore9681

    2 жыл бұрын

    @@SrinivasUSVlogs very good speech,can I know your contact number?

  • @rajagopalkamadi3743
    @rajagopalkamadi37433 жыл бұрын

    తెలుగులో చక్కగా అమర్చాడు చెపుతున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను... సంగీతం ms సుబ్బలక్ష్మి...గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది...దాన్ని వినిపించండి

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Will try thank you

  • @suneethavenkatesh3809
    @suneethavenkatesh38093 жыл бұрын

    Mi pilllalu telugu chala baaga matladutunnaru Hats off❤️

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @youtuberyt5571
    @youtuberyt55713 жыл бұрын

    Wow...Vasu Anna super super super...👍👍👍all the best

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you @kranthi Rekha

  • @kameswararao2813
    @kameswararao28133 жыл бұрын

    చాలా బాగా తీశారు వీడియో చాలా బాగా వివరించారు చాలా బాగుంది ఊరు చాలా ప్రశాంతంగా ఉంది

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @GaneshvelpulA
    @GaneshvelpulA3 жыл бұрын

    😍 🐇 ikkada undevariki malle poola viluva theliyadu... Highlight quote😋👌👌👌

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Bro..

  • @Theo_and_The_Bros
    @Theo_and_The_Bros3 жыл бұрын

    Super andi..very nice vlog. Good to know that 70% families are Indian in your community.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @sathyamurthyc2426
    @sathyamurthyc24263 жыл бұрын

    చాలా చక్కగా మీ పల్లెను చూపించారు. రోడ్లు ఎంతో శుభ్రంగా కనిపించాయి. కరోనా లేనిసమయంలో కూడా ఇలాగే ఉంటాయా. భారదేశంలో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఊహించుకోవడం దుస్సాధ్యం. మరిన్ని చక్కటి దృశ్యాలు తీసి యూట్యూబేలో పెట్టండి

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Suree Sir, Thank you..

  • @sudhadevi9666
    @sudhadevi96663 жыл бұрын

    తెలుగువారి అడ్డా...,కరోనా కూడా ఆపలేకపోయింది వారి సమావేశాలను...👌👌 చక్కని వీడియోలు మాకు ఎంతో interesting కబుర్లతో ...చేస్తూనే ఉండండి ....

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @prasadbuggineni6200

    @prasadbuggineni6200

    3 жыл бұрын

    Good

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna7423 жыл бұрын

    అమెరికా లో గ్రామీణ వాతావరణం చాలా బాగుంది తమ్ముడు.. ఎక్కడైనా villages బాగుంటాయి.. ధన్యవాదములు

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    👍

  • @navdeepgunupuam7131
    @navdeepgunupuam71313 жыл бұрын

    So happy sir.ur children were spoken telugu fluently. So happy sir.do more vedio sir.thank you.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Sir..

  • @mobulakrishnan9444
    @mobulakrishnan94443 жыл бұрын

    అమెరికాలో ఉన్న తెలుగు వారికి తెలుగు మరవకుండా మాట్లాడుతున్నారంటే చాలా సంతోషం అవుతుంది నేను రావాలని కాకపోతే రాలేను మీ సహాయం అవసరం కావాలి అందరికీ నమస్కారం

  • @ponnasati7277
    @ponnasati72773 жыл бұрын

    I enjoyed lot sir.even your children speaking telugu .Very nice

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you so much

  • @varalakshmidonapayi6125

    @varalakshmidonapayi6125

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs ⁰

  • @sarmaavs3945
    @sarmaavs39452 ай бұрын

    అక్కడ ఉంటూ కూడా మీ బిడ్డలు తెలుగు మాట్లాడు త ఉన్నారంటే మీకు నమస్కారం

  • @yenagandulanagaraju392
    @yenagandulanagaraju3923 жыл бұрын

    పిల్లలతో తెలుగు మాట్లాడటం 👌

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @venkateshwarrao435
    @venkateshwarrao4353 жыл бұрын

    అక్కడకు వచ్చి చూడలేని మాలాంటి వాళ్లకు ఇది బావుంది.మీ పిల్లలు ముత్యాల్లా బావున్నారు.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @venkateshwarrao435

    @venkateshwarrao435

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs ఇంత త్వరగా జవాబు. నమ్మలేక పోతున్నాను. A I యూస్ చెయ్యడం లేదు కదా కొంప తీసి

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Ledu sir.. just time ki choosanu

  • @venkateshwarrao435

    @venkateshwarrao435

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs ఒకే

  • @pamulapativenkateswararedd1446
    @pamulapativenkateswararedd14463 жыл бұрын

    Hearty congratulation srinivasu garu. 1) your present so nice to reach in our minds. 2) so pleasant in speaking with lot of interest. 3) your children are so cute 4) Kids telugu so fluent and touching our heart, as we are with you near to listen 5) Beautiful place to live you all. 6) Motivation to other telugu community members to watch your videos. 7) Your videos difinitely reach to many and will continue to follow your future postings. 8) we are going to become followers to your posting. 9) May Lord Venkateswara swamy blessings to you and your family members 10) Best wishes from our great Bharat.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Oh Thanks a lot sir for writing a such big message with all wishes and positive words It’s really a boost for me to do more work.

  • @ashokreddyb7867
    @ashokreddyb78673 жыл бұрын

    Though you people are living in USA... Your telugu hasn't been dented. Your daughter must be admired for interacting in telugu and for saying అమ్మ...

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thanks Andi

  • @prkchowdary4832
    @prkchowdary48323 жыл бұрын

    Good information thank you sir well explained.i really proud to you (2)Telugu states peoples living there in USA.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Sir..

  • @Radharani-gt9zy
    @Radharani-gt9zy3 жыл бұрын

    Nice presentation 👏 శ్రీనివాస్ గారు..

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @bhagyalatha2439

    @bhagyalatha2439

    3 жыл бұрын

    Nice thank u

  • @SAM-fw2dh
    @SAM-fw2dh3 жыл бұрын

    Anna love from kurnool thanks for spending your time to show us your neighborhood!!! We will support you!!!

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thanks a lot Bro...

  • @priyak.r5797

    @priyak.r5797

    3 жыл бұрын

    Hi bro i am too from kurnool.

  • @gkreddy7332
    @gkreddy73323 жыл бұрын

    చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @srinivaschowdary8966
    @srinivaschowdary89663 жыл бұрын

    అమెరికా లో ఉండికూడా తెలుగు మంచిగ మాట్లాడుతూ వున్నారు.ధన్యవాదాలు

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @rmsdjsounds723
    @rmsdjsounds7233 жыл бұрын

    Papa soo cute & speaking Telugu superb..

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you so much..

  • @ravipampana5382
    @ravipampana53823 жыл бұрын

    Ooh, lovely Thankq bro for the wonderful presentation.I love the kids for their good Telugu Iam from Bhimavaram.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @geetharaokirla9703
    @geetharaokirla97033 жыл бұрын

    Thanks for your valuable information Srinuvasu garu.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you ...

  • @chemikalaraja1971
    @chemikalaraja19712 жыл бұрын

    Thank you. I enjoyed it till the end. Your interest to educate others is really amazing. Many of our Telugu people doing vlogs, and I find almost all of them really good. These are really useful to newcomers to America. In my opinion, both English and Telugu languages are good. Because of our Telugu people's grip on the English language they are proving themselves in the international arena. At the same time, they are not forgetting the roots and as and when needed contributing to Telugu states like you are doing with this channel. Thank you Srinivas gaaru. That is one good aspect of our Telugu people.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    2 жыл бұрын

    Thank you sir

  • @manideep2992
    @manideep29923 жыл бұрын

    Mee ammayi telugu chala baga matladutundi, love from Hyderabad ❤

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Sir..

  • @manideep2992

    @manideep2992

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs keep up the good work sir ✌️

  • @yedidipremalatha1660
    @yedidipremalatha16603 жыл бұрын

    Nice video brother. I visited California many times. My daughter lives here.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Oh Nice, Thank you..

  • @KailaVenkateswaramma-fk3uy
    @KailaVenkateswaramma-fk3uyАй бұрын

    అమెరికాలో నుండి కూడా తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు సిస్టర్ మీరు మాట్లాడటమే కాకుండా పిల్లలతో కూడా మాట్లాడిస్తున్నారు థాంక్యూ సిస్టర్

  • @jcreddy1152
    @jcreddy11523 жыл бұрын

    Sreenivas garu thanks for showing the newly built colony.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @br75857
    @br758573 жыл бұрын

    Very clean surroundings. Nicely organised. I think we Indians have to learn a lot in this regard.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Yes

  • @protograde2723

    @protograde2723

    2 жыл бұрын

    India India laane undaali. Coconut trees, Vari polaalu, Palm trees, etc Anni ee village lo levu, kaani Indian villages lo untaai.

  • @sudheerkumar-ol6il

    @sudheerkumar-ol6il

    2 жыл бұрын

    Population takkuvaa, economy money ekkuva untey ela anni neat ga clean ga unchukovachuu

  • @harishkrish14386
    @harishkrish143863 жыл бұрын

    Thanks for the video Srinu garu, ellobborated a lot how my life looks like in near future 😊😉🤗

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @sekher6212
    @sekher62123 жыл бұрын

    చాలా బాగుంది మీరు చాలా భాగా explain చేసారు good stay blessed

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @reddy4126
    @reddy41262 жыл бұрын

    Very Happy😁 America nu baga chupisthunnanduku Special thanks శ్రీనివాస్.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    2 жыл бұрын

    Thank you sir

  • @puripedapuripeda9947
    @puripedapuripeda99473 жыл бұрын

    Very nice. Chala baga chepparu. Thank you very much. Safe ga undandi, happy ga undandi. Love from (urs) india ♥

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @prakashj324
    @prakashj3243 жыл бұрын

    Superb..Srinivas garu..it's a cool video. Have a blessed life. Mee telugu bagundi. Mee ammyi so cute..👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you so much

  • @sappogudinesh2004
    @sappogudinesh20042 жыл бұрын

    Sir,ur child speaking telugu fluently .great .America lo unna telugu entha baga matladutunaru sir ur child .good 🙏

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    2 жыл бұрын

    Thank you

  • @giridharpetapalle8787
    @giridharpetapalle87873 жыл бұрын

    Good information.thank u .God bless you, brother

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank brother..

  • @chandrasekhararaodadi1673
    @chandrasekhararaodadi16733 жыл бұрын

    ఇంకా బాగా నాకు నచ్చిన విషయం ఇండియా లో ఉన్న సూర్యుడు అక్కడ అలానే వచ్చింది వీడియో 👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Sometimes moon also comes as like in India.. 😆 thank you..

  • @protograde2723
    @protograde27232 жыл бұрын

    Beautiful area, but Indian villages are more interesting and natural.

  • @jayaramkatakam1923
    @jayaramkatakam19232 ай бұрын

    Hi మేము SFO నుండీ Tracy, Pleasanton, Livermore Temple వేలము చాలా విశాలంగా మంచి కమ్యున్నిటీలు 👍🏻🌹

  • @BabaMahadev4
    @BabaMahadev43 жыл бұрын

    Nice video with lovely information and great background music 💖🙏

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @ShankarRaokalla
    @ShankarRaokalla3 жыл бұрын

    Chala thanks Srinivas garu. Iam from Vizag and really enjoyed ur video. Very informative.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @narrsh456
    @narrsh4563 жыл бұрын

    బాగుంది అన్న వీడియో 👍. ఫస్ట్ టైం చూశాను మీ వీడియో, చాలా నచ్చింది. మీరు చెప్పే విధానం చాలా బాగుంది👌

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Bro,..

  • @anchurikrishnamurthy7108

    @anchurikrishnamurthy7108

    Жыл бұрын

    చాల బాగు న్నది అన్న్డ్ంద్ద్ంగ ఉన్నది

  • @vibhashk4262
    @vibhashk42623 жыл бұрын

    anna papa inta clear ga telugu matladatam chuste mik mana culture meda unna respect ardam avtund anna nen oka telugu vadiga nik salute chestunna nuvvu and vadina thop anna great parents

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you.

  • @geethap9888
    @geethap98883 жыл бұрын

    Fine Sir, memu country chusina feeling received! Video Batti children education standards! Rules ela telusukovalo baga chepperu!

  • @A.B.C.58
    @A.B.C.583 жыл бұрын

    hello sir, thanks for sharing videos. I am tamil but can understand 10% of telugu. all of you are smart. thanks for your magnanimity and unselfishness to share the videos. kindly send notifications without fail. the houses, the environment are attractive. thank you

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you so much Sir.. neenga watch panrudhuku rumba nandri, neenga yanakau Instagram id SrinivasUSVlogs ku ping pannunga, na unaku personally link anapare

  • @A.B.C.58

    @A.B.C.58

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs thank you for your kind and prompt reply. understand you are conversant with tamil 👍but I am not.😭😭😭. sir are you a dr or er there. I am just retd english steno. noted your kind suggestions. during my service, I had found both telugu and malayalam colleagues hard working than the rest. I am tamil but beongs to your category. my salary was 100% worth for my contribution throughout my career. thank you sir.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    @@A.B.C.58 ER Sir..

  • @kumarlivi
    @kumarlivi3 жыл бұрын

    Your videos are good and informative. My kids enjoy watching it .. especially the forest campaign.. I appreciate your patience in managing it .. all the best bro ..👍👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @Lucky-1961
    @Lucky-1961Ай бұрын

    మీకుదన్యవాదాలు🎉 I like very much villages❤in India/us

  • @DilipKumar-wy8ug
    @DilipKumar-wy8ug3 жыл бұрын

    Nice srinivas, very good explanation.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Dilip

  • @prasannaduppala89
    @prasannaduppala893 жыл бұрын

    Thank you for showing me America for free of cost...... Nice video.... 💐💐💐🙏

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @mythreyimallela9773
    @mythreyimallela97733 жыл бұрын

    Lovely video. 💕 Good Good. Thank you very much ❤️💕 Wish you all the best Babu.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @msivanageswarao5943
    @msivanageswarao59433 жыл бұрын

    Sir మీ వల్ల అమెరికా చూసాను..చాలా చాలా థాంక్స్ sir.. sir సూపర్ sir

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Sir

  • @priyak.r5797
    @priyak.r57973 жыл бұрын

    Very good see your kids.. Nice to hear good telugu from your daughter.

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @mv3988
    @mv39883 жыл бұрын

    నేను కూడా అమెరికా రావాలని ఉంది అన్న

  • @user-ko9nt3hj4g
    @user-ko9nt3hj4g3 жыл бұрын

    హాయ్ బ్రదర్ అమెరికాలో విలేజస్ ఇంత సూపర్ గా ఉంటాయా,థాంక్యూ బ్రో మీ పాప తెలుగు చక్కగా మాట్లాడింది,kipitap I zest subscribe your channel 👏👏

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @srikanthmylari7226
    @srikanthmylari72263 жыл бұрын

    Really super Anna..Inkaa videos pettandi...Maa support eppudoo untundi....All the best Anna...

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thanks a lot

  • @sudharani333
    @sudharani3333 жыл бұрын

    Cute baby telugu chakkaga matladuthundi,nice village,meeru cheppe vidhan chala bagundi

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @renikuntasairam1631
    @renikuntasairam16313 жыл бұрын

    "Amma" chepindi telugu 👏👏

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @natureisgod8808
    @natureisgod88083 жыл бұрын

    Good family God bless you and your family 💐👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @vijayanirmala5144
    @vijayanirmala51443 жыл бұрын

    Srinivas garu nenu one time US ki vachanu,ma son Seattle lo unnadu,kani mee video vallane chala thelusukunnanu, Chala nachindi meeru and mee daughter Telugu suuuuuper ga nachindi andi

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thanks a lot andi.. happy New Year..

  • @user-go4im8vj5u
    @user-go4im8vj5uАй бұрын

    Than q u brought us to TELUGU USA

  • @yagnasrecipees5102
    @yagnasrecipees51023 жыл бұрын

    ROAD CROSSING TECHNOLOGY IS VERY GOOD

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    yes..

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada19663 жыл бұрын

    Congratulations for your valuable contribution to the world-wealth👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @sivanagulapalli6863
    @sivanagulapalli68633 жыл бұрын

    Video chal abagundi srinu garu🤝👌🇮🇳

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @selvarajkannan9923
    @selvarajkannan99232 жыл бұрын

    Glee 💅Srineevasu Gaaru Thumba chenagethey unga voice .Thank Q so much .Reluctant bye 👋🙏

  • @sheelakaluri6467
    @sheelakaluri64673 жыл бұрын

    Beautiful video with wide coverage 👌🌹👌

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you 🙏

  • @pramodkp6172
    @pramodkp61723 жыл бұрын

    Awesome video andi .... nice family .... ur kids looks smart ... say hi to them

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thanks a lot and definitely..

  • @masterstudioksrp702
    @masterstudioksrp7023 жыл бұрын

    Thank s super. Anna New year day. లో. అమెరికా కు పోయినట్టు అనుభూతి కలిగింది.. WIsh యూ happy new year.....

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you, happy new year

  • @ramuy3762
    @ramuy37623 жыл бұрын

    Sir first time choosanu Mee video chala baga chepparu good I love telugu

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @rajaannamdevula4786
    @rajaannamdevula47863 жыл бұрын

    బాగా చూపించారు

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you Bro..

  • @kiranomsaikumari4950
    @kiranomsaikumari49503 жыл бұрын

    Thank you good information 👍 excellent

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you..

  • @kalaganisravan582
    @kalaganisravan5823 жыл бұрын

    చాలా బాగా వివరించారు అమెరికా అద్భుతం గా వుంది

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @srinivasaraoponduri8200

    @srinivasaraoponduri8200

    3 жыл бұрын

    OK

  • @tharungaaritharun82
    @tharungaaritharun823 жыл бұрын

    Tq Srinivas Garu.... superb Andi. evening time లో అక్కడ కూర్చోని సరదాగా కబుర్లు చెప్పుకుంటారు అన్నారు కదా .. really great ఆ రోజుల్లో మన దేశంలో కనబడేది.. ఇప్పుడు మన దగ్గర కనుమరుగు కావడం. అంత technology country లో వుండడం. ఇక్కడ సంప్రదాయం అక్కడ కొనసాగించడం చాలా సంతోషం అండి.. ఆ video తీసి పెట్టండి sir 🙏🙏

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Sure sir, winter start ayindi so ipudu ravatam ledu chaliki.. inko sari teestanu..

  • @tharungaaritharun82

    @tharungaaritharun82

    3 жыл бұрын

    @@SrinivasUSVlogs tq sir... I shared to my friends, relatives.inka ఈలాంటి వీడియో లు చేయండి 👍👍👍

  • @prashanthramancha1876
    @prashanthramancha18763 жыл бұрын

    Anna garu mi pillalu chala baga Telugu matladuthunaru 😍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

  • @suvarnareddy4585
    @suvarnareddy45852 жыл бұрын

    సూపర్ ధన్యవాదములు తెలుగు వారు 🙏❤️❤️😊

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    2 жыл бұрын

    Thank you 🙏

  • @suvarnareddy4585

    @suvarnareddy4585

    2 жыл бұрын

    @@SrinivasUSVlogs ❤️🇮🇳🙏😊

  • @venkatvlogs7329
    @venkatvlogs73293 жыл бұрын

    Me pillalaku chala chakkati telugu nerpincharu great bro👌👌👍👍

  • @SrinivasUSVlogs

    @SrinivasUSVlogs

    3 жыл бұрын

    Thank you

Келесі