అమరావతి మరో ఉత్తరాఖండ్ కాకూడదు జనసేన నేత కొత్త ప్రతిపాదన || AP PRIDE

అమరావతి మరో ఉత్తరాఖండ్ కాకూడదు జనసేన నేత కొత్త ప్రతిపాదన. AP PRIDE

Пікірлер: 216

  • @majjisaikumar4787
    @majjisaikumar478715 күн бұрын

    నేను రోజు seed access road pakkane ఉన్న road lu చూస్తూ పోతుంటా,ఉదాహరణకు కోర్టు కి పోయే రోడ్లు కానీ, mla mlc quarters ఉన్న రోడ్లు కానీ, కుంగి పోయి, చీలిపోయి ఉన్నాయి ఎందుకు అంటే అవి పంట భూమిలో వేసిన రోడ్లు. అక్కడ రాజదాని అంటే ఏపీ భవిష్యత్ కు ఉరి వెయ్యడమే

  • @CYBER-fz9th

    @CYBER-fz9th

    15 күн бұрын

    Anna AMARAVATI location manchidi kada Anna.... vijaywada ki enni kilometres and guntur ki enni kilometres anna

  • @subhanishaik7815

    @subhanishaik7815

    15 күн бұрын

    ​​@@CYBER-fz9thఅమరావతి నుంచి విజయవాడ 25km మరియు గుంటూరు 38 km. మాది అమరావతి(వెలగపూడి)

  • @kamalakararaobhavaraju7589

    @kamalakararaobhavaraju7589

    15 күн бұрын

    Your observation is correct. But the money which they are spending on capital is not theirs. Valla pantham neggaali. State emaina, janaalu emaina vallaku parvaaledu.

  • @kamalakararaobhavaraju7589

    @kamalakararaobhavaraju7589

    15 күн бұрын

    What judges are doing when they are observing it.

  • @johnbashashaik5652

    @johnbashashaik5652

    15 күн бұрын

    ​@@CYBER-fz9th vja, guntur nundi 25 km. Pina untundi that area not good for capital but people blindly believe in last elections if capital shybe in centre guntur is best for capital otherwise vizag is super capital for Andhra

  • @naveensharma.8794
    @naveensharma.879415 күн бұрын

    బోలిశెట్టి గారు చెప్పింది అక్షరాల నిజం...ఇప్పుడుకట్టే రాజదాని భూములు బలమైనవి కావు..

  • @Siri00179

    @Siri00179

    15 күн бұрын

    కరెక్ట్

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    15 күн бұрын

    Adi telise Jagan garu Vizag annaru and konni administrative buildings varaku katti as promised administrative capital laga unchudam ani. Mari ipdu plate marchithey amaravathi sankustapana chesina chota dannam pettina CBN ki amaravathi rythula sapam poorthiga thagultundi and thodu palikina kootami nayakulu address lekunda potaru. Ipdu Jagan ki 11 vachi brathikipoyadu. నిజం ఎప్పటికైనా తెల్లస్తుంది గెలుస్తుంది, ధర్మో రక్షతి రక్షితః

  • @kvrmreddy
    @kvrmreddy15 күн бұрын

    Okay 😂😂😂. అందరికి తెలిసిందే.. But కులం గెలిచింది 😂😂.. నిజం ఓడిపోయింది

  • @padmajalankireddy8718

    @padmajalankireddy8718

    15 күн бұрын

    Correct brother

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    15 күн бұрын

    ​@@padmajalankireddy8718 bogapur dhi kudha polam dhe kadha mari

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    15 күн бұрын

    ​@@padmajalankireddy8718ayyanaki ticket ivvaledu entha endhukey post chesaru

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    15 күн бұрын

    ​@@padmajalankireddy8718 Mari apudu endhuku adgaledu

  • @ananthakrishnacv6213

    @ananthakrishnacv6213

    15 күн бұрын

    బాగా చెప్పినారు సార్, బాబు జైలు లో ఉన్నప్పుడు వారి శ్రీమతి నిజం గెలవాలి అనే నినాదం చేసారు. మీరు చెప్పినట్టు నిజం ఓడింది, కులం గెలిచింది. , సూపర్ సార్ మంచి టైటిల్. 👌

  • @udayabhaskararaokolavennu1487
    @udayabhaskararaokolavennu148715 күн бұрын

    శ్రీ క్రిష్ణకమిటీ సిఫారసులు విస్మరించటం శ్రేయోదాయక కాదు.

  • @shankarrao7878
    @shankarrao787815 күн бұрын

    ఈ భోలిసెట్టి ఎక్కడుంచో వచ్చి వైజాగ్ లో వ్యాపారం చేసి సంపాదంచాడు,కానీ వైజాగ్ కి రాజధాని వద్దు అని అరుస్తాడు,మా ఖర్మ మా సిటీ రాజకీయ వలస నాయకులతో చాలా నష్టపోయింది.

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    15 күн бұрын

    Correct గా చెప్పారు. నాది కూడా same feeling

  • @bollahymavathi8206

    @bollahymavathi8206

    15 күн бұрын

    వైజాగ్ రాజధాని వద్దు అని ప్రజలు TDP కి చెప్పారంట కదా

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l15 күн бұрын

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి పరాకాష్ట, అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం

  • @Normalboy007

    @Normalboy007

    15 күн бұрын

    పీకే ని చూస్తుంటే kick movie లో రాజకీయా నాయకుల మధ్యలో ఒక ఋషి వుంటాడు... వాడు గుర్తుకు వస్తున్నాడు...

  • @ambicaranigandham5133

    @ambicaranigandham5133

    15 күн бұрын

    Akkada ipdu aa vyaparam bagotham kuda nadustunnattu kanipinchatledu aa muligipoye panta bhoomullo. Anduke mellaga kotha raagam andukuntundi kootami.

  • @venkatreddy3330
    @venkatreddy333015 күн бұрын

    అక్కడ కడితే మిగతా భూములతో పోల్చితే 10 అడుగులు ఎక్కువ లోతులో పునాదులు వెయ్యాలి, ఖర్చు ఎక్కువ అని జగన్ అన్నాడు. రేపు కట్టినా త్వరగా కూలవచ్చు.

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr15 күн бұрын

    పచ్చగా మూడు పంటలు పండే భూములను నాశనం చేశారు. అసలు బుద్ధి ఉన్నవాడు ఎవరు రాజధానులు నిర్మించడు. అది చాలా తెలివి తక్కువ తనం. ప్రభుత్వానికి సరిపడా బిల్డింగులు నిర్మించుకుంటే తదుపరి దానంతట కి అదే ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఆదాయం ఎంత?? ఎట్లా నిర్మిస్తారు?? నిర్మిస్తే అది ఎన్నాళ్లకు పూర్తి అవుతుంది?? రాష్ట్రానికి ఎప్పుడు ఆదాయం సమకూరుతుంది??కొందరి స్వార్థపరుల యొక్క తెలివి తక్కువ నిర్ణయం. ఎప్పటికైనా వీరందరూ జగన్ గారి నిర్ణయమే సరైనదని ఒప్పుకో క తప్పదు ముందు ముందు అయినా మనస్సాక్షిగా. బొల్లి శెట్టి సత్యనారాయణ ట్వీట్ ను ఈ పచ్చ మీడియా పరిగణలోకి తీసుకోదు. ఏమీ తెలియని విధంగానే ప్రవర్తిస్తారు అని అనుకుంటున్నా.

  • @prasadpatnala414

    @prasadpatnala414

    15 күн бұрын

    Super ga rasaru anna

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali386815 күн бұрын

    పెద్ద ఎత్తున పచ్చ మీడియా ధాటికి నిలబడాలి...కష్టమే.

  • @వర్షాలులేవు
    @వర్షాలులేవు15 күн бұрын

    😎అమరావతి కోసం ఆరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వస్తే, ఈ బొలిశెట్టి ఇలా అంటాడు. రేయ్ వాడికి ఒక ఎమ్మెల్సీ పడేయండిరా మెదలకుండా ఉంటాడు.😎👌🙈🙊🙉

  • @venkkateswarareddychilukur5664

    @venkkateswarareddychilukur5664

    15 күн бұрын

    🎉

  • @sivahb484

    @sivahb484

    15 күн бұрын

    Akkada 200 Mandi waiting MLC kosam

  • @sowmyaborugadda3831

    @sowmyaborugadda3831

    15 күн бұрын

    Super

  • @nimmakaAsmitha
    @nimmakaAsmitha15 күн бұрын

    అంత దమ్ము pk గారికి లేదేమో

  • @venkataramana6190
    @venkataramana619015 күн бұрын

    బోలి శెట్టి గారు మాటలకే పరిమితమా, చేతలు ఏమైనా ఉంటాయా...

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef15 күн бұрын

    4పంటలు పండే సారవంతమైన భూమి నాశనం చెందిన వాడికి మద్దతు ఇస్తూ.pkg గారు.ఎమీ పర్యావరణం ను కాపాడు తారు.

  • @sivasankar7890
    @sivasankar789015 күн бұрын

    అవి పంట భూములు. హెవీ కన్స్ట్రక్షన్ హెవీ ఇన్వెస్ట్మెంట్. వైజాగ్ రెడీమేడ్ సిటీ రాజధానికి

  • @realtalks9472

    @realtalks9472

    15 күн бұрын

    Avaru ...meeru antha .., vizag cyclone city ra ...vizag valla ..capital vadhu ani cheparu...vizag vallaki development vadhu ..peace kavali...

  • @Goldenwarrior5359

    @Goldenwarrior5359

    15 күн бұрын

    ​@reallks9472 cyclone city ani evadu cheppali mela amukunte mumbai chenna captials ayyevi kaadhu

  • @realtalks9472

    @realtalks9472

    15 күн бұрын

    @@Goldenwarrior5359 adhi vizag amaye katvam....vizag oka cyclone city,development vadhu..,peace kavali ani...vizag vallu tdp ki vote vesaru

  • @sundarrao3062

    @sundarrao3062

    14 күн бұрын

    😢😢😢😢😢😢😢😢⁹ 6 ​@@realtalks9472

  • @user-xp8hu4fm5x
    @user-xp8hu4fm5x15 күн бұрын

    మిగితా భూములతో పోలిస్తే 10 అడుగుల కన్నా ఎక్కువ లోతులో పునాదులు వెయ్యాలి ani ఐఐటీ చెన్నై,

  • @danielgurrala9352
    @danielgurrala935215 күн бұрын

    అప్పుడు తెలియదా గెలిస్తే నే తెలిసిందా వరద లో కొట్టుకు పోతాదని ఇప్పుడే న చేప్పేరు దైర్యం గా అపంది మరీ ప్రజాధనం కొట్టుకు పోవాలా

  • @msvr5110
    @msvr511015 күн бұрын

    Amaravathi కొందరికి మాత్రమే... చంద్ర బాబు బినామీలు..నారాయణ బినామీలూ, మురళీమోహన్, లింగమనేని,, ఇలా ..అప్పుడు andhrapradesh డబ్బులు అన్నీ హైదరాబాద్ లో develope చేసి బ్పొమ్మన్నారు..ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రదేశ్ డబ్బులు అన్నీ కమ్మగా అమరావతిలో భూములు కూడా అమ్మి అభివృద్ధి పేరుతొ మల్లీ ఈ బినామీలే కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని babu వాళ్లకు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana121615 күн бұрын

    ప్రతిపక్ష హోదాతో పార్టీని పటిష్ట పరచుకోవాలి. ఇది సరైన సమయం కూడా.

  • @eedijayaraju852
    @eedijayaraju85215 күн бұрын

    సింధు నాగరికత ఆరప్ప నాగరికత నాశనం అవ్వడానికి కారణం వరదలే ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చరిత్రలో మన రాజధాని విషయానికొస్తే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కనకదుర్గమ్మ ముక్కుపుడక మునిగే వరకు వరద వస్తుందని భవిష్య పురాణం చెప్తుంది ఇది ఎప్పుడైనా సముద్రంలో కలిసేది పైన ఏ ఒక్క ప్రాజెక్టు తెగిన విజయవాడ నీట మునిగిపోతుంది

  • @purnnachandraraokantamneni7591

    @purnnachandraraokantamneni7591

    15 күн бұрын

    కరెక్ట్ బ్రదర్. నిజంగా ఈ చంద్రబాబు గారికి ఏ మాత్రం జ్ఞానం ఉంటే అక్కడ వేరే పార్టీ వాళ్ళు రాజధాని కడుతున్నాం అంటే మొదటిగా వ్యతిరేకం చెప్పవలసిన వ్యక్తి చంద్రబాబు గారు. కారణం స్వర్గీయ ఎన్టీఆర్ గారు బ్రహ్మం గారి కాలజ్ఞానం ఆధారంగా సినిమా తీసి ముందు ముందు జరగబోయే. ఎన్నో విషయాలు తెలియచేసాడు. ముఖ్యంగా కనక దుర్గమ్మ ముక్కు పుడక కృష్ణ నది నీరు తాకుతుందని చెప్పాడు. దేవుళ్ళని నమ్మే ఎవర ఐన దీన్ని కచ్చితంగా కండించాలి. నువ్వు అన్నట్లు నేను నిజంగా ఎప్పుడు అనుకుంటు ఉంటాను పైన ఎన్నో ప్రాజక్తులు కట్టి ఉన్నాయి. మొదట్లో కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూలిన ఒకదాని తరువాత ఒకటి కూలే పరిస్థితులు వస్తే ఆపటం మానవులకు సాధ్యమా.

  • @mvviswanadhasarma5838
    @mvviswanadhasarma583815 күн бұрын

    అంతా ఉప్పు నీరు. ప్రవహించే నీరు మాత్రమే తాగునీటి యోగ్యం. భూగర్భ జలం మాత్రం ఎందుకు పనికి రాదు. కృష్ణా నది ఎప్పుడు ప్రవహిస్తుంది అన్నది ఎవరు చెప్పలేరు. అది గోదావరి లాగ జీవనది కాదు. అందుచేత అమరావతి విషయంలో కూటమి చేస్తున్నదంతా తొందరపాటు చర్య.. కానీ వారు హనీమూన్ లో ఉన్నారు కనుక వారికి పట్టదు. వారు వినరు. ప్రజలు వారికి mandate ఇచ్చారు. ఇక వారి విజ్ఞత.

  • @raovisweswara4429
    @raovisweswara442915 күн бұрын

    2011 లో కృష్ణా జిల్లా ఒక్క జిల్లానే పర్యావరణం పేరుతో ఇసుక తవ్వకాల పై స్టే తెచ్చారు ఈ పర్యావరణ వేత్త. ఇతర జిల్లాల నుండి తెచ్చుకొనే వాళ్లు ఆ టైమ్ లో.

  • @CSR8408
    @CSR840815 күн бұрын

    అమరావతి... నది పరివాహక ప్రాంతం అని ఈ పెద్దలకు తెలియదా?

  • @cmra0952
    @cmra095215 күн бұрын

    Very nice coment. 100% truth

  • @bashashaik9343
    @bashashaik934315 күн бұрын

    Bolisetty statement is exactly correct

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr15 күн бұрын

    Jagan anna yedina alochinchi cheptaru vellu swardam

  • @anilkandikattu1868

    @anilkandikattu1868

    15 күн бұрын

    Yes you are right jagan garu yedi cheppina ade nijamaindi. Example corona time lo paracetamol vesukovali annadu prapancham mottam fallow ayyindi. Corona tho sahajeevanam cheyyali annadu WHO Taravata ade cheppindi. Jagan is future CBN is outdated

  • @EVM...Taalukaa

    @EVM...Taalukaa

    15 күн бұрын

    Vizag capital annadu, CBN ipudu vizag is my priority annadu.... sachivalaya system CBN followed ... pension door delivery... CBN became volunteer.... CBN is real copy cat

  • @garbhapubalu2269
    @garbhapubalu226915 күн бұрын

    వీడికి ఇప్పుడు అర్ధం అయ్యిందా ...పాపం

  • @rajproton
    @rajproton15 күн бұрын

    ప్రపంచ చరిత్రలో, దేశ చరిత్రలో , రాష్ట్ర చరిత్రలో...ఎవ్వరూ రాజధానులు కట్టరు. కట్టలేదు, కట్టరు కూడా. ఒక ఆంధ్ర నే తీసుకుందాం. మద్రాస్ నుండి విడిపోయినప్పుడు ..కర్నూల్ నగరంకి పాలన రాజధాని తీసుకొచ్చారు 1953 లో..గుంటూరు లో హై కోర్టు పెట్టారు. మళ్ళీ తెలంగాణ తొ కలిశాక, వున్న హైదరాబాద్ ను రాజధాని చేశారు . అంతే కానీ హైదరాబాద్ ను ఎవరు కట్టలేదు 1956 లో. వున్న ఢిల్లీ కి కలకత్తా నుండి పాలన మార్చారు తప్ప ఢిల్లీ ఎవరు కట్టలేదు. దయ చేసి అర్థం చేస్కోండి ప్రభుత్వం కట్టేది కేవలం మూడు బిల్డింగ్ లు మాత్రమే. సచివాలయం శాసన సభ హై కోర్టు మిగతా అంతా సాధారణంగా జరుగుతుంది తప్ప ఎవరూ కట్టరు. బాబు మాయలోడు. వాడి మాటలు నమ్మితే 5 ఏండ్లు ప్రజల భూములు దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పోయాడు. మళ్ళీ అదే చేస్తాడు ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడు జరగనిది ఆంధ్రలో జరుగుతుందా పచ్చ మీడియా ద్వారా మీతో మైండ్ గేమ్ ఆడుతున్న బాబు ను తరిమి కొట్టండి. 2029 వరకు ఇవే డ్రామాలు చేస్తాడు. నాలుగు బిల్డింగ్ లు కట్టి.

  • @m.r.prasad

    @m.r.prasad

    15 күн бұрын

    ప్రజల్ని కులంతో , సినిమా పిచ్చితో కట్టి పడేసారు . వాళ్ళు అంతా ఒక మాస్ హిస్టీరియా లో ఉన్నారు . ఎవరికీ నిజాలు అవసరం లేదు . మీడియా సహకారం తో చంద్రబాబు గేమ్ ఆడుతున్నాడు . ఇంతవరకు ఎవడూ రాజధాని ని కట్టలేదు అన్నమాట పరమ సత్యం .

  • @samisayg
    @samisayg15 күн бұрын

    At least one leader is thinking about future .. good

  • @pothireddysreenathareddy1292

    @pothireddysreenathareddy1292

    15 күн бұрын

    We need karnool as ap capital

  • @thinkbig007
    @thinkbig00715 күн бұрын

    TDP playing strategically game with JANASENA to Announce the Vizag as Capital. Jagan Always Correct

  • @sankarraoamiti3511

    @sankarraoamiti3511

    15 күн бұрын

    Might be you are right

  • @santhosh2513

    @santhosh2513

    15 күн бұрын

    No their main focus is Kammarvati real estate

  • @gsrinivas6054
    @gsrinivas605415 күн бұрын

    Finally everybody has to accept what jagan is saying right.

  • @user-sw6jw3lb9y
    @user-sw6jw3lb9y15 күн бұрын

    మరి పడెయ్యాలసింది అమరావతిని గా, త్వరగా కానీయ్యండి.

  • @satya7266
    @satya726615 күн бұрын

    I appreciate j Sena thinking 🎉🎉🎉🎉🎉

  • @arkreddy5060
    @arkreddy506015 күн бұрын

    ఇందులో కొత్తవిషయం ఏమీలేదు,అది రాజధానికి యోగ్యమైన ప్రదేశంకాదని అందరికీతెలుసు,కానీ real estate వ్యాపారంచేసి కోట్లకు పడగలెత్తాలనే కొందరి లేదా ఒకవర్గం దురాశకు అది నిదర్శనం.బొలిశెట్టి ఎన్నికలతర్వాత ఈఅంశాన్ని లేవనెత్తాడంటే ఇందులో మోసపూరితమైన అంతర్గత ఎజండా యేదో దాగివుంది

  • @dharmatutions9012
    @dharmatutions901215 күн бұрын

    GOOD DECISION BY JANASENA. FIRST TIME GOOD DECISION KEEPING IN MIND ABOUT FLOODS😊😊

  • @Normalboy007
    @Normalboy00715 күн бұрын

    పీకే ని చూస్తుంటే kick movie లో రాజకీయా నాయకుల మధ్యలో ఒక ఋషి వుంటాడు... వాడు గుర్తుకు వస్తున్నాడు...

  • @Amma7636
    @Amma763615 күн бұрын

    శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడో చెప్పింది ఆంధ్ర వైజాగ్ బెస్ట్ అని

  • @tejeswararaoburada6964
    @tejeswararaoburada696415 күн бұрын

    Good suggestion 🎉

  • @bakkaraju1483
    @bakkaraju148315 күн бұрын

    Jagan king of Ap

  • @PSR1966
    @PSR196614 күн бұрын

    మూడు పంటలు పండే సారవంతమైన భూమిలో రాజధాని నిర్మాణం అనేది మూర్ఖపు నిర్ణయం.మార్చితే మంచిది.లేకుంటే భావి తరాలకు,రాష్ట్ర ప్రజలకు భారంగా మారుతుంది.

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri834215 күн бұрын

    ఎవరు ఎన్ని చెప్పినా మేము ఎప్పుడో ఒక నిర్ణయానికి వచ్చాము. మా రాజధాని కమ్మరావతి, ఒక వేళ మునిగిపోయిన -కొట్టుకుపోయినా దానిని సాకుగా చూపి కేంద్రం నుండి ఇంకొన్ని వేల కోట్లు దండుకోవచ్చు. దట్ ఈజ్ విజనరి

  • @veerraju9468
    @veerraju946815 күн бұрын

    100% correct Hats off to సత్యనారాయణ గారు

  • @thinkbig007
    @thinkbig00715 күн бұрын

    TDP Also strategically playing Game with JANASENA to Announce the Vizag as Capital

  • @googlefacebook9345

    @googlefacebook9345

    15 күн бұрын

    Maybe.....

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    15 күн бұрын

    ​@@googlefacebook9345 ayyana ki ticket ivvaledu entha endhukey post chesaru Mari apudu endhuku matladhaledu

  • @BonagiriEkadhana-dq9if

    @BonagiriEkadhana-dq9if

    15 күн бұрын

    ​@@googlefacebook9345 bhogapur dhi kudha polam dhe kadha mari

  • @GuruGuru-ro3rh
    @GuruGuru-ro3rh15 күн бұрын

    6 months jagan silent ga rest tisukunte chalu jagan value andariki telisi vastundi

  • @MrAbhinavbabu
    @MrAbhinavbabu14 күн бұрын

    బొలిశెట్టి రాజా గారు చెప్పింది అక్షర సత్యం, రాష్ట్రం విడిపోక ముందు సెంట్రల్ కమిటీ చెప్పింది కూడా అదే. ప్రెస్టేజ్ గా పోకుండా పర్యావరణ పరిరక్షణ మంత్రిగా ఉన్న గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద అదృష్ట పెడితే మంచిది. భావితరాల భవిష్యత్ కోసం. మంచి నిర్ణయం తీసుకుంటారని

  • @padmajalankireddy8718
    @padmajalankireddy871815 күн бұрын

    Pk noru ettite evm cm cbn mettuto kodatadu

  • @sivasankar2743
    @sivasankar274315 күн бұрын

    పోయే కాలం వచ్చినప్పుడు ఎవరి మాటా వినరు

  • @Space_Monkey_31
    @Space_Monkey_3115 күн бұрын

    Atu tippi itu tippi chivariki vizag ni capital chestaru......mark my words

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju758915 күн бұрын

    He got realisation now. First let him convince his own partymen and his party biggest leader.

  • @velagalabalaramakrishnared3827
    @velagalabalaramakrishnared382714 күн бұрын

    JAI SRIRAM

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni759115 күн бұрын

    నిజం నిలకడగా తెలుస్తుంది,,, అని ఊరికే అనలేదు పెద్దలు. అక్కడ రాజధాని నిర్మాణం అంటే కొంత మంది భూ బకాసురులు కోట్ల రూపాయలు సంపాదనే దేయంగా అక్కడ నిర్మాణం చెయ్యాలి అని చూస్తున్నారు.

  • @veerraju9468
    @veerraju946815 күн бұрын

    I totally agree, Sir I give one more lacunae to you, pl check and validate. The construction zone in Amaravati i.e High Court Building, other proposed buildings, 300acres Rose garden park, happy nest residency area etc, has very high brackish content ground water which we can't use for drinking, plants, construction & cultivation. Every drop of water is to be lifted from Krishna river on daily basis by the Govt.

  • @siddiqshaik1589
    @siddiqshaik158915 күн бұрын

    100Ki 1000% Jai. Jagan❤❤❤❤❤

  • @udayp1117
    @udayp111715 күн бұрын

    Its Coins one more phase of TDP....,its game plan started from janasena ....what a plan grand pa(CBN) gi

  • @Cherry-l4v7h
    @Cherry-l4v7h15 күн бұрын

    ఎస్ సేవ్ వాటర్ & ల్యాండ్

  • @padmatelikepalli6152
    @padmatelikepalli61529 күн бұрын

    గ్రేట్ విజనరీ, జీనియస్... ఆలోచనలు, నిర్ణయాలనే తప్పు అంటారా???

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka685215 күн бұрын

    Excellent Assessment sir

  • @nagendrareddy9255
    @nagendrareddy925514 күн бұрын

    Amaravathi real estate (plots) business jarugutundi kaani, constructions vundavu.

  • @vasudevyaradi6436
    @vasudevyaradi643615 күн бұрын

    Its correct and wise statement , but who will implement and stick to it

  • @KA34KA34REDDY
    @KA34KA34REDDY15 күн бұрын

    Bolisetty garu chesina orgue 100 %corect

  • @nvsreddy8424
    @nvsreddy842415 күн бұрын

    ఆటను యెల్లో మీడియా లో డిబేట్స్ లో ఎప్పుడు oppose చెయ్యలేదు.

  • @murthymsr.295
    @murthymsr.29515 күн бұрын

    కరకట్ట కు ఆవల, నదివైపు ఉన్న లంక భూములను రాజధాని area నుంచి మినహాయించారు. వరదల ముప్పును గమనించి ప్లాన్ ను రూపొందించారు. ముప్పు ఇబ్బందిని, అధికమించటానికి ఏమైనా మార్పులు అవసరమైతే చేయాలి.

  • @rajeshj6529
    @rajeshj652915 күн бұрын

    👌👌👌👏

  • @user-vm7oh6ez9k
    @user-vm7oh6ez9k15 күн бұрын

    E kalamulo Nyayamu darmamu ekkada vunddi sir rajadani lo vuntenemi evvaru potenemi plats ammukovali dabbulu sampadinchukovali.

  • @whateva12345
    @whateva1234515 күн бұрын

    amaravathi low lying ల్యాండ్....ante climate change వల్ల సముద్ర మట్టం పెరిగితే మునిగి పోతుంది...అదీ కాక కృష్ణ River చుట్టుపక్కల కూడా low lying lands....నీరు నిలువ ఉండే places...amaravathi మరీ..low......rayalaseema is better for capital....anatapur kurnool madyalo అయితే hyd, బెంగళూరు, chennai కి madyalo ఉంటాయి...రాకపోకలు ఎక్కువగా జరిగేది ఇక్కడే

  • @dhananjayaa3211
    @dhananjayaa321115 күн бұрын

    Vishakapatnam or Mangalagiri is right place to AP Capital city.

  • @pattapupadma1402
    @pattapupadma140215 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super

  • @punnareddy2213
    @punnareddy221315 күн бұрын

    Jagan allready told ling back.

  • @srinivasdodda8432
    @srinivasdodda843215 күн бұрын

    AP is going to get Food Crisis as Amaravati is a Fertile land which can give 3 crops. Even construction cost also become to much and not safe also.

  • @gummadivijayakumar9735
    @gummadivijayakumar973515 күн бұрын

    In NDA rule MLA’s free enough to express their views. Jagan Reddy followers should note this.

  • @challachinnarao4140
    @challachinnarao414015 күн бұрын

    అంతే గా

  • @viplavkallam
    @viplavkallam15 күн бұрын

    It's not capital it's real estate area

  • @mvenkatareddy7481
    @mvenkatareddy748115 күн бұрын

    Absolutely correct otherwise same history reapet like polavaram intial failure con of diaphragm wall by CBN without planning now blamimg jagan for the lapse take care or else janasena also responsible for future issues.

  • @balasankarreddy
    @balasankarreddy15 күн бұрын

    Bro, ఇది కూడా ఒక రివర్స్ ప్లాన్. పవన్ కళ్యాణ్ చెప్పాడు అని అమరావతి రాజధాని నీ తూచ్ అంటాడు😂😂😂😂

  • @himabindhuchethumahi639
    @himabindhuchethumahi63915 күн бұрын

    Super ga chroparu bollisettigaru

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao952215 күн бұрын

    This is correct. Who cares him

  • @pothireddysreenathareddy1292
    @pothireddysreenathareddy129215 күн бұрын

    ANANTAPUR IS HAVING MORE LANDS GIVE US AP CAPITAL .MAXIMUM RED SOIL LANDS ARE THERE BETTER OPTION ONCE THINK IT

  • @realtalks9472

    @realtalks9472

    15 күн бұрын

    Thuuuu

  • @santhosh2513

    @santhosh2513

    15 күн бұрын

    Even Ongole

  • @subbareddypallaka6895
    @subbareddypallaka689515 күн бұрын

    VIZAG IS ONLY THE BESTCAPITAL OF AP

  • @johnwesly82
    @johnwesly8215 күн бұрын

    Pavan Kalyan nijamaina nayakudugaa niroopinchu kundaniki idhe correct time

  • @vvnrao1688
    @vvnrao168815 күн бұрын

    Kula gajji Chandra Babu Naidu did not hear sivaram Krishnan committee report only for getting crores to his friends and to him donakonda or near nuzivedu are suggested places by experts committee

  • @govindareddy6692
    @govindareddy669215 күн бұрын

    Amarabathi Rajadhaniki Paniki Radhu

  • @mythby
    @mythby15 күн бұрын

    This may be the policy opinion of Janasena...as an environmental minister Pawan can't express his view..but his party men can..hurdle for CBN

  • @kottapallisuryanaryana
    @kottapallisuryanaryana15 күн бұрын

    For amaravathi Rs6 lac chores is required. It is now submerged in river banks and the building constructed upto lintel levels are at present submerged 150 feet under water for the past 5 years and ruined. 50

  • @lankasreenivasu2836
    @lankasreenivasu283615 күн бұрын

    Ycp party office ni koolchinanta speed ga karakatta akrama kattadalani DCM garu koolcheyali. 👍

  • @krishnakumarigade2903
    @krishnakumarigade290315 күн бұрын

    This B satyA..... Moved with Waterman of our country in Amaravathi area against capital in Amaravathi during 2014 to 2018. Later moved with Jan Sena from 2019 till recent elections. Jai jagan

  • @rdreddy
    @rdreddy15 күн бұрын

    He is correct. Sri Krishna committee said same . You need double the foundation for buildings , roads etc.. cost is more. That is the reason suggested rock kind of place between Guntur and ongole where lot of govt waste lands

  • @sankarkarri2075
    @sankarkarri207515 күн бұрын

    Bolli babu don't bother about future. He want real estate business

  • @janardhanareddych6466
    @janardhanareddych646615 күн бұрын

    But CBN don't care

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav242114 күн бұрын

    నేను ఒక వారం గుంటూరు, అమరావతిలో తిరిగాను, అవన్నీ పంట భూములు, ఇలా బిల్డింగ్స్ కట్టడం వాళ్ళ అవి స్ట్రాంగ్ గా ఉండవు 😮

  • @sreenivas2781
    @sreenivas278115 күн бұрын

    Senaani ki Amaravathi ni vadhane dhammundhaa? Babu ante bhayam.

  • @narsimhareddy8832
    @narsimhareddy883215 күн бұрын

    CORECT CHEPINADU

  • @prasadpatnala414
    @prasadpatnala41415 күн бұрын

    I think TDP know developing Amaravathi is impossible. They might started strtegy to give justification after 5 yrs

  • @cherryt6853
    @cherryt685315 күн бұрын

    Edhi emayina ma Vizag ki hole pettaru mukyam ga ma Vizag sannasulni anali capital vaste peace povadam emitra 😂

  • @reddydcm8090
    @reddydcm809015 күн бұрын

    Good to see some sane people in the government trying to ventilate their feelings on Bramaravati which can exist only on graphics. Interesting to see who will come forward to build the capital on such land which is prone to flooding and unsuitable for high rise buildings due to weak soil which was used for cultivation for centuries. The builder/contractor will be accountable for any damage to the buildings for a certain period. Who can take that risk?.

  • @guttasangamitra5452
    @guttasangamitra545215 күн бұрын

    😂 ఓక పనీ ఆయ్ పోయె 😊 ఇకా ఆటా 😢.

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi815 күн бұрын

    Pk manasulo mata cheppi untadu. Vizaglo buildings chuste tourism minister ki akkada capital ga unte better anipinchindemo

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s15 күн бұрын

    Ramnath Garu bholli Shetty Garu cheppindi Nijam Chandrababu Naidu Garu wall TDP party real estate vyaparam chesko dhani ki Matra me public kosam amaravathi kattaledhu

  • @user-xn1tn2lm4n
    @user-xn1tn2lm4n15 күн бұрын

    Tdp chemchala bhumulakosam amaravathi rajadhani. But be wise developed Visakhapatnam is right choice which jagan prefered.

  • @ravikumar-xu7xm
    @ravikumar-xu7xm15 күн бұрын

    Any body defeat this

  • @user-nw5zb8it4v
    @user-nw5zb8it4v13 күн бұрын

    Cbn actually doing real estate business in amaravathi he is no.1 mosagadu

  • @user-yw7bt9gc7l
    @user-yw7bt9gc7l15 күн бұрын

    Already existing cities unnappudu eenduku kothaga inko city, 10 buildings kadithe Vizaz gani vja gani, gunturu kani Manchu capital avthayi

Келесі