Allu Arjun Clarity on Political Entry : మాటిచ్చాను కాబట్టే నంద్యాల వెళ్ళాను..| BIG TV

The Helipad Story | ద హెలిప్యాడ్ స్టోరీ | The Naked Truth | BIGTV
Video Link: • The Helipad Story | ద ...
Allu Arjun Clarity on Political Entry : మాటిచ్చాను కాబట్టే నంద్యాల వెళ్ళాను..| BIG TV
#alluarjun #loksabhaelection2024 #bigtvlive
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive.com/
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/channel/0029VaAe...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Пікірлер: 420

  • @sudheerbabu6072
    @sudheerbabu6072Ай бұрын

    ఆంధ్ర ద్రోహి, A P ని నాశనం చేసిన వాళ్ళకి మీరు మద్దతు ఇచ్చారు, మీ సినిమా లు అన్నీ AP లో ban చేయాలి

  • @Redhill.123

    @Redhill.123

    27 күн бұрын

    ఆఫర్ 😂😂😂

  • @premssantosh5107

    @premssantosh5107

    10 күн бұрын

    Bocchu kuda peekaleru akkada AA 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @manubeliever7088

    @manubeliever7088

    5 күн бұрын

    😄 🤣 😂 😆 😄 arey directors a que kadataru bunny tho movie ki miru ban chestara dj time lo kuda elaney anaru katamarayudu flop aindi dj 100crs flop talk adi bunny range houley

  • @janardhanrao.yarlagadda4863
    @janardhanrao.yarlagadda4863Ай бұрын

    మెగా ఫ్యాన్స్ కూడా మాటిచ్చారు పుష్ప 2 ని బాయ్కాట్ చేయాలని

  • @funclubtechnology828

    @funclubtechnology828

    Ай бұрын

    Yes

  • @satyamallela2600

    @satyamallela2600

    Ай бұрын

    yes

  • @Uknow282

    @Uknow282

    Ай бұрын

    Yes

  • @user-lv9up7wh7g

    @user-lv9up7wh7g

    Ай бұрын

    Yes❤️

  • @prudhviraj3697

    @prudhviraj3697

    Ай бұрын

    Yes

  • @sathishmudhiraj5202
    @sathishmudhiraj5202Ай бұрын

    సమయం కాని సమయంలో వెళ్లావు ...వెళ్లడం తప్పు కాదు వెళ్లిన సందర్భం తప్పు

  • @AllVideosLiveUpdates
    @AllVideosLiveUpdates2 ай бұрын

    ఇచ్చిన మాట వాడి గుర్తులేదు ఈ సత్య హరిశ్చంద్రుడు గుర్తుంది ద్రోహి నీ ఫ్యాన్స్ అని చెప్పుకోడానికి సిగ్గేస్తుంది ఇంకెప్పుడు కనిపియ్యకు ప్లీజ్😂

  • @Scof0902

    @Scof0902

    2 ай бұрын

    Correct....veedu avakasa vadi

  • @kraja7186

    @kraja7186

    Ай бұрын

    Super baya

  • @reddy9392

    @reddy9392

    Ай бұрын

    Yes bro vadu emo naku alluarjun ki frds kadhu .valla valla wife's frds

  • @ganeshgorle4796

    @ganeshgorle4796

    Ай бұрын

    Super anna

  • @nakkasanthosh9059

    @nakkasanthosh9059

    Ай бұрын

    సూపర్ బ్రో..

  • @user-vf9ut2ku9z
    @user-vf9ut2ku9z28 күн бұрын

    ముఖం చూసి క్యారెక్టర్ చెప్పొచ్చు నాకు నచ్చలేదు అల్లు అర్జున్

  • @VENKATARAMANAKONDAPALLI-ng5qr

    @VENKATARAMANAKONDAPALLI-ng5qr

    9 күн бұрын

    I like allu arjun

  • @manubeliever7088

    @manubeliever7088

    5 күн бұрын

    Dengey aitey

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017Ай бұрын

    నీకు దమ్ము వుంటే ఆ పుష్ప2 ఈ ఆగస్ట్ కి రిలీజ్ చెయ్ రా చూద్దాం ఎలా అడుతుందో

  • @BunnyArjun-zi1ew

    @BunnyArjun-zi1ew

    Ай бұрын

    Yem chesthav raaaa

  • @BunnyArjun-zi1ew

    @BunnyArjun-zi1ew

    Ай бұрын

    Yem pikuthav raa

  • @Chilaka209

    @Chilaka209

    Ай бұрын

    ​@@BunnyArjun-zi1ewవైట్ & సీ

  • @radhapotukuchi4498

    @radhapotukuchi4498

    25 күн бұрын

    Memu chudam

  • @thirumaleshkuruva8439

    @thirumaleshkuruva8439

    25 күн бұрын

    Theater tagalabetalli bro

  • @poduguganesh8019
    @poduguganesh8019Ай бұрын

    Satya హరిచంద్రుడు వచ్చాడు అండి.

  • @jaijanasenachandu9426
    @jaijanasenachandu9426Ай бұрын

    😂😂 వీడొ వెర్రి పుష్పం😂😂😂

  • @trivikrammaster
    @trivikrammaster2 ай бұрын

    హలో నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నుంచి చిరంజీవి సినిమాలు చూసేవాడిని ఎక్కువగా ప్లస్ మెగాస్టార్ చిరంజీవి నీ చూసి డాన్స్ నేర్చుకున్న ,అతనిలాగ వేయాలి అని, కొన్ని రోజులు పోయాక పవన్ కళ్యాణ్ సినిమాలు చూడటం స్టార్ట్ చేశాను మన చిరంజీవి గారి తమ్ముడు అని ఖుషి ,బద్రి మూవీతో నన్ను చాలా inspire చేసేసాడు పవన్ కళ్యాణ్, చిరంజీవి లాగే నేను కూడా పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి అయిపోయాను ఈ రెండు సినిమాలు చూశాక, ఆ తర్వాత అల్లు అర్జున్ ఆర్య , ఆర్య2 , బన్నీ,పుష్ప, దేశముదురు, నాకు నచ్చిన సినిమాలు, చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ డాన్స్ చేయలేనప్పటికీ చిరంజీవి గారి బదులుగా అల్లు అర్జున్ డాన్స్ చూసి ఎంజాయ్ చేసేవాడిని, నాకు నచ్చిన సాంగ్ అల్లు అర్జున్ ది బన్నీ బన్నీ సాంగ్, బట్ ఈరోజు నాకు అల్లు అర్జున్ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది చాలా బాధేస్తోంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కదా ఎంత ఫ్రెండ్ అయినా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు ,ఇంట్లో వాళ్ళు తర్వాతే బయటి వాళ్లు all the best చెప్పచ్చు ఫ్రెండ్ కదా but vote వెయ్యండి అని ఎలా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఉండంగా అది కరెక్ట్ కాదు అల్లు అర్జున్ గారు, pushpab2 కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. బట్ ఇప్పుడు ఆ మూవీ ఎలా చూడగలను.

  • @chdevendhar8860

    @chdevendhar8860

    Ай бұрын

    బ్రో మీ కామెంట్ లో 100% న్యాయం ఉంది, సేమ్ నాలాగే ఆలోచించారు 🎉🎉👌👍🙏

  • @jaifighter

    @jaifighter

    10 күн бұрын

    @@trivikrammaster ok brother .....kaani ..last elections lo chiranjivi garu ...Pavan Kalyan garu okate raktham ... Pawan Kalyan chala salru cheppadu annaye Naku nanna vadine Naku ammaa ...ani ok Last elections lo tandri lanti chiranjivi garu jagan tarupuna pracharame chesaru ..... Pawan Kalyan ki opposite gaa matladaaru .....kadhaa tandri lanti annaya ....vere party ki support chesinappudu meerandaruu ekkadiki vellaru ....appudu kanapadaledhu family bonding ..meeku as a Allu Arjun fan gaa mem kuda Pawan Kalyan garike vote vesam ok na brother .....chiranjeevi opposite ga matladithe family bonding kanapadaledhu meeku allu arjun alaa velli kanapadi vasthe ....intha chestunnaruuu ....success aepothadu ani telisaka evaraina enthamandhaina venakala vastharu brother adhe Pawan Kalyan garu downfall lo unnappudu 1st support chesindhi ....dabbulu donate chesindhi allu arjun annaa okkadee ok naa brother

  • @VENKATARAMANAKONDAPALLI-ng5qr

    @VENKATARAMANAKONDAPALLI-ng5qr

    9 күн бұрын

    Miru cheppimdhi correct mana prajaswamyamlo evaru aina evariki aina support cheyvachu adhi valla istam madyalo miku enduku assalu kalyan garu youth ni spoil chestunnaru kalyan gariki jalamida antha prema unte mundu cinima tickets rates taggiyamanamdi chooddam​@@jaifighter

  • @kvsnmurthy8900

    @kvsnmurthy8900

    8 күн бұрын

    I will not see Allu Arjun cinema from now because Pavan Kalyan is a good human

  • @psreenavasaraorao24
    @psreenavasaraorao242 ай бұрын

    Drohi ni pani aipoindi

  • @NareshgoudSaama
    @NareshgoudSaama15 күн бұрын

    పుష్ప 2 హిట్ అయితే బట్టలు విప్పుకొని నిజామాబాదు లో తిరుగుతా పక్క

  • @ramakrishnakrishna1496
    @ramakrishnakrishna1496Ай бұрын

    వీడు సపోర్ట్ చేయడం వల్లనే అనుకుంట శిల్ప గాడు భారీ మెజారిటీ తో గెలిచాడు

  • @user-bl5eq2zl4j

    @user-bl5eq2zl4j

    Ай бұрын

    😂😂😂

  • @Suryakala-uh3iz

    @Suryakala-uh3iz

    27 күн бұрын

    🤣🤣🤣🤣

  • @radhapotukuchi4498

    @radhapotukuchi4498

    25 күн бұрын

    😅😅😅

  • @rajarajeswarappa

    @rajarajeswarappa

    24 күн бұрын

    😂😂😂

  • @ramcharanfanvamshi5900
    @ramcharanfanvamshi59002 ай бұрын

    మాట ఇచ్చావా బొచ్చు ఏం కాదు... కావాలంటే ట్విట్టర్ ట్వీట్ పోస్ట్ చెసి సపోర్ట్ చెయ్యొచ్చు ... వీడియో ద్వారా సపోర్ట్ చెయ్యొచ్చు... కానీ కావాలని డైరెక్ట్ గా వెళ్తావా... ఎక్సట్రాలు కాకపోతే ఏంటి... నీ ఇష్టం వచ్చినవాళ్ళ కి.. నువ్వు సపోర్ట్ చేసుకోవచ్చు కానీ... ప్రతి ఫంక్షన్స్ లో చిరంజీవి గారి పేరు చెప్పుకొని ఎదిగిన వాడివి అది మర్చిపోయావా...

  • @Scof0902

    @Scof0902

    2 ай бұрын

    Yes bro...veediki avakasalu ippichindi aayane

  • @gaddamnarasimhareddy

    @gaddamnarasimhareddy

    12 күн бұрын

    Avakasalu evarina eppistharu bro dani nillabettikovali

  • @user-de4wo6lo4w

    @user-de4wo6lo4w

    8 күн бұрын

    Hown rajakiyalo yavadar eestam variddu nivvu kidda banny thoo emo pekkalevu

  • @Nag1479
    @Nag1479Ай бұрын

    Nenu kuda matticha, pushpa theater lo sachina chudakudadani 😂😂

  • @RohithWar
    @RohithWar2 ай бұрын

    😂😂😂 sollu anta

  • @MaheshChikati-nk4jd
    @MaheshChikati-nk4jd2 ай бұрын

    Pavan ante e sir ki padadhu

  • @kameradasu9467

    @kameradasu9467

    Ай бұрын

    Ni yava tagginavara

  • @user-dq8bq1jo2v
    @user-dq8bq1jo2vАй бұрын

    సపోర్ట్ ఇస్తే గెలవడానికి నువ్వు చిరంజీవి అనుకుంటున్నావా అల్లు అర్జున్😂😂

  • @Sreenivas-dt5ec

    @Sreenivas-dt5ec

    12 күн бұрын

    Veedu pedda thoopu bocchulo

  • @manubeliever7088

    @manubeliever7088

    5 күн бұрын

    Mari chiru gadu gelavaledhu money ki ammudupoyadu pspk verey party loki dengesadu 😂😂😂

  • @JJJ-BOY
    @JJJ-BOYАй бұрын

    2024 డిసెంబర్ రిలీజ్ అయిన 2025 డిసెంబర్ రిలీజ్ అయిన నీమూవీలు ఏవైనా ఎవరు చూడరు నిన్ను అందరు అభిమానించిందే మెగా ఫ్యామిలీ వల్ల అది మరువకు

  • @VENKATARAMANAKONDAPALLI-ng5qr

    @VENKATARAMANAKONDAPALLI-ng5qr

    9 күн бұрын

    We see only allu arjun movies em chestaru champestara

  • @manubeliever7088

    @manubeliever7088

    5 күн бұрын

    😂😂😂😂arey puka mega fans kanna bunny ki unna following gurinchi chiru a chepedu nventha

  • @skystarskystar1
    @skystarskystar12 ай бұрын

    Pushpa 2 utterflop veedi vennupotu ali kanna baga padustaadu

  • @santhoshreddy7962
    @santhoshreddy79622 ай бұрын

    Nuvve phone chesi......... Nenu vastanu annava? Wah 🤔 Enti mummuy eedu ela aypoyadu🤦‍♂️

  • @nanajirao2632
    @nanajirao2632Ай бұрын

    15 yers బ్యాక్ నువ్వు స్టార్ వా

  • @patelpatel3003

    @patelpatel3003

    Ай бұрын

    Good point brother

  • @thyagarajgunna6750

    @thyagarajgunna6750

    Ай бұрын

    Correct bro super point adigaaru

  • @BunnyArjun-zi1ew

    @BunnyArjun-zi1ew

    Ай бұрын

    Eppudu star a kadhara

  • @BunnyArjun-zi1ew

    @BunnyArjun-zi1ew

    Ай бұрын

    ​@@patelpatel3003amma puku

  • @radhapotukuchi4498

    @radhapotukuchi4498

    25 күн бұрын

    😅😅😅

  • @GAshokKumarlake
    @GAshokKumarlake19 күн бұрын

    Memu kuda gurthupettukuntam marchipom nee movies Anni chudam

  • @shivat2632
    @shivat2632Ай бұрын

    Nenu PK fan ga mata istunna life time vidi movies chudanu ...

  • @rameshyannamalla9591
    @rameshyannamalla959123 күн бұрын

    నువ్వు వెళ్లడం వల్ల అత్యంత మెజారిటీతో గెలిచాడు కదా పుష్ప 😂😂😂q

  • @pavanKumar-yc8fh
    @pavanKumar-yc8fhАй бұрын

    బొచ్చు గా ఫ్యామిలీ కంటే ఫ్రెండ్ ఎక్కువ అయ్యాడు. చెత్త గా. అలాగే పవన్ కల్యాణ్ గారి కి కూడా సపోర్టు ఇస్తే బావుండు.

  • @radhapotukuchi4498

    @radhapotukuchi4498

    25 күн бұрын

    Veedu ali support ivvala poyina paravaledu

  • @Devbellary
    @Devbellary2 ай бұрын

    Future kanapadutundhi ...artham autunda

  • @Scof0902

    @Scof0902

    2 ай бұрын

    Yess

  • @nimmalaravikumar5914
    @nimmalaravikumar591419 күн бұрын

    అర్జున్ గారు మీరు వెళ్ళేటప్పుడు పవన్ అన్నయ్య పదేండ్ల కస్టం గుర్తుకు రాలేదా నువ్వూ ఆలచేయడం మాకూ చాలనే భదవేసింది

  • @lakkshmigandla3335
    @lakkshmigandla3335Ай бұрын

    1 ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వరకూ ఏక్కడ ఉన్నారు 2 పర్సనల్ కాల అడానికి అని పబ్లిక్ లో నీ పబ్లిసిటీ ఎందుకు చేశావ్... 3 వాడు y c p అని స్పష్టంగా తెలిసే వచ్చావు 4 pk జనసేన party పెట్టాడు పోటీ చేస్తున్నారని తెలిసే వచ్చావు.... 5 pk ki సపోర్ట్ చెయ్యకపోయినా పర్వాలేదు కానీ నువు చేసింది... మోసం...

  • @padiranagabramhachari3548
    @padiranagabramhachari354810 күн бұрын

    నచ్చలేదు బ్రో ప్రజల బాగోగులు చూసుకుంటూ నడవాలి బ్రో యంతటి వాళ్లు అయిన

  • @VijayaProduction367
    @VijayaProduction36718 күн бұрын

    Nee cinema Pushpa 2 yeppudu release ayina,niku matuku return gift solid ga tirigi estamu gurthu pettukoo PsPk sir fan's ..

  • @sativadaeswararao5243
    @sativadaeswararao524313 күн бұрын

    అతనికి ఎప్పటినుంచో ఫ్రెండ్ అయితే నీకు చిన్నప్పటి నుంచి మామయ్య కదరా పవన్ కళ్యాణ్

  • @bajamallesh2495
    @bajamallesh24952 ай бұрын

    ఇదే మoచి సమయం అని..అనుకున్నాటా సార్ మి కోరిక అతని విష్ చేయాలి అని. Chiranjivi గారు యేమైనా అనుకో అనుకుంటారు అనిపించలేదా సార్ అతను రండి బన్ని. అని అడిగినట్టులేధు .గా సార్ కోరిక. గొప్ప మనసు సర్👍....

  • @KalapugarmuraliMurali-cq5xz
    @KalapugarmuraliMurali-cq5xz2 ай бұрын

    అదేదో జనసేనా లో చెరమన్నొచ్చు కదా బ్రో

  • @AnjiCh-id8mn

    @AnjiCh-id8mn

    Ай бұрын

    ❤🎉

  • @drynm9536
    @drynm953618 күн бұрын

    అవును, నీవు అంతర్జాతీయ నాయకుడివి,మాటిచ్చావు, వెళ్ళావు.. మంచి సపోర్ట్ ఇచ్చావు.. భారీ మెజారిటీతో గెలిపించావు.. అసలు పవన్ కళ్యాణ్ గెలుస్తాడని నీవు,మీ అయ్య అనుకోలేదు..ఏమయితుందని అనుకున్నారు.. ఇప్పుడు పుంగి పగిలింది...గాడ్ is always great..

  • @mallaiahmahesh3077
    @mallaiahmahesh3077Ай бұрын

    Yevvadu pawar Star ni,apaledu

  • @Praman-Tej
    @Praman-Tej2 ай бұрын

    Nee pushpa 2 ke kaadu, ye cinema ki theatre ki kaadu kada, tv channel lo kooda chusedi ledu

  • @B2Kgaming-jw2dw46
    @B2Kgaming-jw2dw46Ай бұрын

    Pusupa 10 years gurtu pettukunnav .ninnu attukoni penchina ni mama ni vennu potu podichav 😢

  • @raghunalla1564
    @raghunalla15647 күн бұрын

    గుద్ధ బలిసి కొట్టుకుంటే అలానే ఉంటుంది ..దేనికి నువ్వు అనుభవిస్తావు

  • @s.kmadeena7629
    @s.kmadeena76292 ай бұрын

    Very good nuvvu Mata echavu kabatti vellavu me vallu em anukunna parledhu anukoni vellavu thappuledhu kani ee time lo vellakunda undavalisindhi bro

  • @bittu_gamer5917
    @bittu_gamer59173 күн бұрын

    నీ చాప్టర్ క్లోజ్ క్లోజ్ అని కూడా నీ ఫ్యాన్స్ మాటిస్తున్నాము.నిలబెట్టుకుంటాము

  • @narayanaraparthi9017
    @narayanaraparthi9017Ай бұрын

    అందుకే వాడు ఓడిపోతాడు

  • @prasannaachar3714
    @prasannaachar371419 күн бұрын

    Allu Arjun 😡😡😡😡😡

  • @IshithaAnnepu
    @IshithaAnnepu23 күн бұрын

    సినీ ఇండస్ట్రీ పరిచయం చేసిందే చిరంజీవి డాడి సినిమాలో చిన్న డాన్స్ క్యారెక్టర్ వేసుకుంటూ ఇప్పుడు ఏమో ఒక్క మాట్లాడుతున్నారో అల్లు అర్జున్ గా

  • @ravitejateja8334
    @ravitejateja833415 күн бұрын

    Super good 👌 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @challarambabu0056
    @challarambabu00562 күн бұрын

    జన సైనిక ప్రజలారా పుష్ప సినిమాని ఆపకండి ఎందుకంటే పుష్ప సినిమాకి డబ్బులు పెట్టింది అల్లు అర్జున్ కాదు సుకుమార్ సార్ మన జనసేన సైనికుల వల్ల ఒకరు ఆపదలో పడి ఇబ్బందుల పాలు అవ్వకూడదు అదే మన సిద్ధాంతం మన నాయకుడి సిద్ధాంతం కూడా ప్లీజ్ రిక్వెస్ట్ పంచభూతాలు ఉన్నవి అవే చూసుకుంటాయి ఇదే మన నాయకుడు మనకి నేర్పిన విద్య

  • @yraghu6083
    @yraghu608321 күн бұрын

    మా friendship చెప్పాలంటే ఒరేయ్, గిరేయ్ అనే అంటాం.. తమరు మాత్రం..గారు, ఆయన అంటున్నారు.. మీది friendship యేనా..

  • @user-hn2eb4ig8m
    @user-hn2eb4ig8m9 күн бұрын

    Tq so sooooooooooooomuch alu sir

  • @thotipradeep268
    @thotipradeep2687 күн бұрын

    Meeru chesundhi 100% tappu banny gaaru

  • @lakshmanarao6258
    @lakshmanarao625810 күн бұрын

    ❤❤❤❤

  • @user-cc5tt4dm3c
    @user-cc5tt4dm3c2 ай бұрын

    Veedu open ga cheppesadu naaku padadu ani cheppesadu evariki support cheyadu ani

  • @siberianhusky4477
    @siberianhusky4477Ай бұрын

    నీకు సినిమా భాష లు చెప్పాలి అంటే గాడ్ఫాథర్ మూవీ లో ఒక డైలాగ్ ఉంటది ‘నెవర్ టేక్ సీడ్స్ అగైనెస్ట్ ఫ్యామిలీ’ కుటుంబానికి వెతిరేకంగా వేళ్లకు అని కుటుంబం లో కలహాలు ఉంటే కుటుంబం లో చూసుకోవాలి అంతే కాంజ్ బయట వాడి కోసం ఎక్స్ట్రాలు దెంగితే దెంగిపోతావ్ ., నువ్వు చేసిన పని ఆల్రెడీ చాలా నష్టాలు వచ్చి పడి ఉంటది అహ సబ్స్క్రిప్టీన్స్ పోయి ఉంటది. ఎవడి దాకా ఎందుకు ఈ కామెంట్ పెట్టే లోపు మధ్యలో వెళ్లి నేనే నా సబ్స్క్రిప్షన్ కాన్సెల్ చేశా

  • @user-ef9jt9uo3p
    @user-ef9jt9uo3p22 күн бұрын

  • @JaiSriram892
    @JaiSriram89227 күн бұрын

    Jai Allu Arjun

  • @ramaparsad-mr6lv
    @ramaparsad-mr6lv19 күн бұрын

    మీరు సూపర్ అన్న

  • @mekalashekar4488
    @mekalashekar44882 ай бұрын

    Cheka

  • @user-ty1bi6sy1l
    @user-ty1bi6sy1l7 күн бұрын

    Excellent support 🎉🎉🎉 U always support to ycp That is enough to defeat ycp Tq bye bye ycp

  • @user-de4wo6lo4w
    @user-de4wo6lo4w8 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤chiddu thappu leddu banny okay nuvvu carrect Yanni kukka em ann nivvu thggoddu banny ❤❤❤thokka Loo mega family

  • @teluguvenu8908
    @teluguvenu89082 күн бұрын

    Bihar fans

  • @hindustani6007
    @hindustani600713 күн бұрын

    రోడ్డుమీద తిరిగే బిచ్చగాడు కాదు మీరు బయట చూస్తే ఎట్లుందో కూర్చోవడానికి సినిమాలు ఆడకపోతే బిజినెస్ చేసుకుంటాడు జీవితాంతం కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఆ ఉన్నాయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు సినిమాని రాజకీయాన్ని కలిపి ఏదో చేద్దామనుకుంటే ఏమవుతుంది సినిమాలు హిట్ అయినా పొట్టైనా లైఫ్ హ్యాపీగా నడిచిపోతుంది వాళ్ళకి కానీ ఆ సినిమాలు రావాలి ఆ సినిమాలు మేమే హిట్ చేశాము అనుకునేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీరు మీ ఇంట్లో మీ అమ్మగారు గాని నాన్నగారు గాని తెల్లవారి లేచి ఒక పాల ప్యాకెట్ తెచ్చి ఉంటే తీసుకువచ్చే రకాలు ఉన్నారా మీలో సినిమాలు రిలీజ్ అవుతుంది అంటే రెండు రోజులు మూడు రోజులు ముందుగానే క్యూలో నిలబడి టికెట్లు తెచ్చుకునే వాళ్ళందరూ మీరు మీరు సినిమాలు చూస్తే చూడకపోయినా వాళ్ళకి ఏమి అవదు వాళ్లకి కావలసినంత ముందుగానే సంపాదించే చేశారు ఆల్రెడీ అయిపోయింది ఒకప్పుడు సినిమా సంవత్సరం ఆడేది ఇప్పుడు ఒక రోజు ఆటోమేటిక్ గగనం కాబట్టి సినిమాలు హిట్ చేస్తే హిట్ అవుతుంది నేను ఫ్లాప్ చేస్తే ఫ్లాప్ అవుతుంది మాకు అండి సినిమాలు పాప అయినా సక్సెస్ అయినా సక్సెస్ పైన నో ప్రాబ్లం అయితే జేబులకు చిల్లు పడేది మాత్రం చూసి ఆడియన్స్ కి

  • @kvsnmurthy8900
    @kvsnmurthy89008 күн бұрын

    Pavan is a good human. From now I will not see this fellow 's cinemas

  • @paragon369
    @paragon36921 күн бұрын

    మంచు మనోజ్ అల్లు అర్జున్ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ మాట ఈగో తీరు ఒకే రకంగా ఉంటుంది కాకపోతే ఇప్పటివరకు మెగా కాంపౌండ్ లో ఉండటం వల్ల ప్రత్యేకంగా కనపడలేదు ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి వేరుగా చూస్తుంటే మంచు మనోజ్ లా అల్లు అర్జున్ ఒకరకంగా అనిపిస్తున్నారు. కాపు నాయకత్వాన్ని దెబ్బ తీయటానికి ప్రయత్నించిన కాపు ద్రోహి.

  • @princessdrithi8461
    @princessdrithi846120 күн бұрын

    బ్రదరూ మాటే మనం తప్పులేదు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నావ్ ఫ్యామిలీ ఎప్పటినుంచి ఫస్ట్ మీరు చేసిన తప్పు ఎందువల్ల అంటే మనం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైంది ఇప్పుడు సొంత చెల్లి సొంత అమ్మ సపోర్ట్ చేయలేదు కాబట్టి కదా ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి ఫస్ట్ మరి ఎవరికి ఎవరైనా మీరు ఎక్కడ చేయకుండా అక్కడ చేయకూడదు కదా మామూలుగా చేయవలసింది రాజకీయంగా

  • @rambabukolla6320
    @rambabukolla632018 күн бұрын

    నేను మాట ఇచ్చాను సినిమా చూడనానీ

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y21 күн бұрын

    All Arjun friend ok 11/5/2024 no 14/5/2024 ok Ma power star Pawan Kalyan Anna super All Arjun 👎👎👎

  • @arechinnaiah9689
    @arechinnaiah96892 ай бұрын

    Cheepanu brother😂

  • @Sp-jx5jg
    @Sp-jx5jg18 күн бұрын

    ముండ వెళ్ళి సపోర్ట్ చేస్తే ఎవడికి ప్రాబ్లెమ్ లేదు.. ఎప్పడు వెళ్లావు అనేదే ముఖ్యం.. పిఠాపురంలో తుగ్కక్ మీటింగ్ ఒకపక్క నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసింది ఒకపక్క.. ఇన్ని చెత్త ప్లాన్స్ వేశారు ఏమైంది? 11 ఇచ్చారు

  • @yellankiprasad8969
    @yellankiprasad8969Ай бұрын

    Nuvu vast agga,, nee U still not 9k bro 🙏🙏🙏 theluvu chepadandi undi U E Ganene🤟🤟🤟

  • @MEDINAAAAAAAAAAA
    @MEDINAAAAAAAAAAA2 ай бұрын

    OK JJJJJJJJJJJJJJJJJJJJJJJJJAAA

  • @madhuridamsam8315
    @madhuridamsam8315Ай бұрын

    Arjun garu meeru chesindi friend kosam tappe ledu

  • @dr.ganeshmalla817
    @dr.ganeshmalla8175 күн бұрын

    Waiting for puspa -2 ... Flop cheyadaniki🤣🤣🤣

  • @kushitv7424
    @kushitv742427 күн бұрын

    Pushpa2 ni Boycott cheyyali andharu

  • @srinivaspallati-in9iv
    @srinivaspallati-in9ivАй бұрын

    Power star pawan

  • @vvb199
    @vvb199Ай бұрын

    Allu Arjun a true friend and a real hero.

  • @dharmarao1665
    @dharmarao166522 күн бұрын

    YCP గెలిచేస్తుంది మన సినిమా బాగా సొమ్ము చేసుకోవచ్చు అనుకున్నాడు. బొమ్మ తిరగబడింది

  • @RVJJSP
    @RVJJSP27 күн бұрын

    Nuvvuvasthe geliche antha thopu kadha Babu nuvvu.

  • @Hechuvenkatesh
    @Hechuvenkatesh12 күн бұрын

    నీకు 15 సంవత్సరాల నుంచి తెలిసిన మరి లైఫ్ ఇచ్చినవాళ్లు తెలవదా నీకు

  • @ashokkumardollu9250
    @ashokkumardollu92502 ай бұрын

    Starting lo nennadaru kojjavanilaunnav anavalu eppudu malli alanaunnav

  • @srinivasvasu5763
    @srinivasvasu576326 күн бұрын

    Memu mata esthunnamu ni movie's chudamu

  • @telugugopal2413
    @telugugopal2413Ай бұрын

    ఎర్రి పుష్పంగానికి 15 సంవత్సరాల దోస్త్ కావాలా చిన్నప్పటి నుండి ఉన్న మేనమామ అవసరం లేదు

  • @narsimhareddyreddy5819
    @narsimhareddyreddy58192 ай бұрын

    Sollu Kotaku bro....

  • @rameshsunkeswari9586
    @rameshsunkeswari95862 ай бұрын

    Verri paaji

  • @mallaiahmahesh3077
    @mallaiahmahesh3077Ай бұрын

    Drohi

  • @nath8101
    @nath8101Ай бұрын

    This fellow money minded person No charity person. Already my family decided his pictures not seen in theatre

  • @ganeshsajjapurapu8050
    @ganeshsajjapurapu8050Күн бұрын

    నువ్వు చేసిన పని చాలా చాలా పెద్ద తప్పు ❤❤️👌💐🙏

  • @1566chandra
    @1566chandra2 ай бұрын

    Super bro

  • @palikabalu6387
    @palikabalu638721 күн бұрын

    మరి వెళ్లారు గా...గెలిపించలేదు ఏమి ..అది కుడా చెప్పు...మిమ్మల్ని ఎంతో నమ్మము బ్రెథర్ చి..

  • @ksvk9672
    @ksvk967228 күн бұрын

    Am watching mega wall movies since 1990 and am banning to watch Pushpa2 now

  • @jillellasrinavaslu6298
    @jillellasrinavaslu629824 күн бұрын

    మేము కూడా నీకు మాట ఇస్తున్నాం పుష్ప2 ని ఎవడు దేకడు

  • @GOPI_THOTA
    @GOPI_THOTA2 ай бұрын

    నీ సపోర్ట్ వద్దు రా బాబు

  • @venkatareddykambapu4786
    @venkatareddykambapu478629 күн бұрын

    మాట ఇచ్చావు గా ఇప్పుడు నువ్వు ఏమి చేస్తావు ఓడిపోయాడు కదా. పుష్ప 2 కలెక్షన్ బాగా తగ్గిపోతుంది

  • @jraghavendara6903
    @jraghavendara6903Ай бұрын

    తప్ప ఏం లేదండి అర్జున్ గారు మీరు చేసింది చాలా మంచి పని చేశారు అది మీ ఇష్టం

  • @sreedatta1526
    @sreedatta15262 ай бұрын

    Avunna ... cunning star, mari pavan garu nuvvu puttina nunchi telusu kada , mari yenduku support cheyaledu

  • @sobhang2372
    @sobhang237225 күн бұрын

    మేం మాత్రం మీ సినిమా చూస్తానికి థియేటర్ కి రావాలనుకోవడం లేదు

  • @sanyasinaidupinninti3302
    @sanyasinaidupinninti33027 күн бұрын

    Ee Impact yeppatiki untundi

  • @dsetl1
    @dsetl129 күн бұрын

    రామ్ చరణ్ మీద నీకు పోటీ వైసీపీ పక్కా గెలుస్తుంది నా మూవీస్ కీ గవర్నమెంట్ సపోర్ట్ వుంటుంది మెగా ఫ్యామిలీ మూవీస్ ని తొక్కుతారు నేను ఇంకా పేరు తెచ్చుకోవచ్చు అసలే నేషనల్ అవార్డు వచ్చింది అని కలలు కన్నావ్. సీన్ రివర్స్ అయ్యింది. రామ్ చరణ్ పిఠాపురం వెళ్లిన రోజే నువ్వు వెళ్లావ్. బుద్ధి మంచిది కాకపోతే ఆంధ్రా ప్రజలు మడత పెట్టేస్తారు. ఉదాహరణ మంచు ఫ్యామిలీ. ఆంధ్రా లో కనిపించని వొక సింహం తిరుగుతుంది దాని కీ దొరికితే చీల్చి పడేస్తాది ఆ సింహం పేరే ట్రోలింగ్. జాగ్రత్త అల్లు అర్జున్ ఖబడ్దార్. మెగా ఫ్యామిలీ వల్ల మంచితనం తో మనసులు దోచుకుంటుంది. నీ వలన వాళ్ల విలువ ఇంకా పెరిగింది.,.😊

  • @gkoteshgkotesh7267
    @gkoteshgkotesh726727 күн бұрын

    మిత్రమా మనకు వే్నుపోటు వివడో వచ్చి పొడవడు మన బంధువు మిత్రువు రూపం లో వుంటారు

  • @sanyasinaidupinninti3302
    @sanyasinaidupinninti33027 күн бұрын

    Ycp geluste mega family down avutundi Allu family upper hand avutundi... Anukunnaru😂

  • @narsimuluu2308
    @narsimuluu2308Ай бұрын

    Ayipaye😂

  • @NareshgoudSaama
    @NareshgoudSaama15 күн бұрын

    తప్పు లేదు కానీ మెగా ఫ్యామిలీ తో దూరంంగా ఉండండి సరేనా

  • @nareshbejavada7013
    @nareshbejavada7013Ай бұрын

    #BOY COTT

Келесі