Alitho Saradaga | Season-2 | Murali Mohan (Actor) | 2nd April 2024 | Full Episode | ETV
Ойын-сауық
#alithosaradaga #telugushow #etvwin #actorali #muralimohan
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
ETV Annadata(KZread) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
Пікірлер: 150
మంచి వల్లు మంచి మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేశారు అలీ గారు ఇలాంటి అనుభవాలు మురళీ మోహన్ గారు రూపా గారి మాటలు నాకు చాలా నచ్చింది పెద్దవాళ్ళు 🙏🙏
Oka manchi manisiki manchi kutumbham God bless you muralimohan garu 🙏🙏🙏🙏🙏
మురళీ మోహన్ గారు అదృష్టవంతుడు అన్ని అవకాశాలు వెతుక్కుంట వచ్చాయి వాటిని చక్కగా వినియోగించుకున్నారు కష్టపడి ఎదిగారు.
ఈ వీడియో చూస్తున్నoతసేపు చాలా ఆనందంగా అనిపించింది. ♥️♥️♥️
సూపర్ మురళి మోహన్ గారు ఆలీ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది మురళి మోహన్ గారు ధన్యవాదాలు మీ కోడలు గారికి ధన్యవాదాలు
மிகவும் அருமையான பதிவு சூப்பர்ங்க 👍👍👍 அலிக்கும் பேட்டிகொடுத்த முரளி மோகன் அவர்களுக்கும் மனப்பூர்வமான வாழ்த்துக்கள் வாழ்க வளமுடன் 💐
ఆలీ గారూ సీజన్ 2 చేస్తున్నందుకు సంతోషం
Superb artist simple man in the field that's only one murali mohan garu 🙏🙏
ఆలీ గారు మీ ప్రోగ్రాం అన్న మీరన్న మాకెంతో ఇష్టం నా చిన్నప్పటి నుంచి నీ సినిమాలు నీ ప్రోగ్రాం లో అన్ని చూస్తూనే ఉన్నాను చూస్తూ ఉంటాను మెగాస్టార్ అన్న చిరంజీవి గారిని పిలవాలని మీరు కచ్చితంగా అదేవిధంగా మన యంగ్ డైనమిక్ విజయశాంతి గారిని కచ్చితంగా పిలవాలి అప్పట్లో మరో యువ హీరో ప్రశాంతు ని కూడా పిలవండి
Namasthe aligaru manchi show chesthunnaru.namasthe Murali mohan garu.Murali mohan garu chala mandhi pillalaki chadhuvukune avakasam icharu na Babu ki kuda edhaina help cheyandi stady paramga.🙏🙏🙏
Ali Anna nice interview. MuraliMohan garu thoni Chala bagundhi
Ali garu, please invite Chiranjeevi garu and Radha garu together at once on the stage.
Ali garu vijayasanthi gareni pilavandi plzzzzzzzzz
Very nice show Ali garu Roopa and Murali Mohan garini chudatam Chala happy ga undi👌👌🙏🙏
Great family muralimohan garu Great actor❤❤❤
ఇది పొలిటికల్ ప్రమోషన్ లాగ ఉంది 😢😢😢😢😢😢😢
Not one like thousands like for you super brother god bless you
Dear ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Sir, Murali Mohan gariki 🙏, Madam, Roopa gariki 🙏
Ee interview lo murali mohan gaarini maatramey pilichutey baagudu. Endukantey complete murali mohan gaari complete film journey detailed ga telustundi
కొన్ని కామెంట్స్ దురదృష్టకరం
Really she is very beautiful.nd her smile is very pleasant.
ఈ ఇంటర్వ్యూ జగన్ చూస్తే అలీ గారికి కాయ్ కచోరీ నే జాగ్రత్త అలీ గారు
@subanasubana380
2 ай бұрын
కొడలితో సహా వచ్చాడు మురళిమోహన్ చంద్రబాబు చూస్తే ఏమైపోతాడో భూముల్లో ఎంత వాటా కట్చేస్తాడో ఇది మర్చిపోయేరేమో బ్రో 🤣
@kumaraswamynandipati9580
2 ай бұрын
Chudalane kada chesindi
@SS24p306
2 ай бұрын
😂
@dalavailakshmipathireddy9153
2 ай бұрын
Ala em avadhu enduku ante jagan Chandra Babu laga gunta 🦊 kaadhu
@TheVemo
2 ай бұрын
@@dalavailakshmipathireddy9153gunta ayina parledu Mari babai ni champesi pellanni thammudi daggara padukobettaledu
Ali garu, please invite Chiranjeevi garu.
ఉగాది శుభాకాంక్షలు 🌱🌍🧘🙏😊🏞️karma+-×÷😊
Murlisirkuwelcome
కుటుంబ విలువలు ...maanavatwam ....samskaram ....uttipadutoo...andariki aadarsham ga unna meeku jawhaarlu...jai hind
Roopa garu, This is Bose, Our party Trainer, I too worked in Rajamundry as campaigner, , chala bagundi interview
కష్టపడి పైకి వచ్చినవారు మురళీమోహన్ గారు
Please get once am Ratnam, Daggubati raja , Aadi pinisetty , Ravi raja pinisetty, Manchu Manoj, Gopichand Malineni, eashwari Rao, Raju Sundaram , Johnny master, Raviteja, Suhasini Maniratnam, Suhasini jr, Jayaprada , Aryan Rajesh , Rajalakshmi , Trivikram Srinivasa, nani , dil raju , kamal actor , Ajay , Suburaju, SS Rajamouli , mm keeravani , vennala Kishore , sharwanand , Siddarth , Mohan indraganti, vishal , Devi Sri Prasad (dsp ), jagapathi babu , paravitha Lokesh , Murali Sharma , tabu , harshavardhan , supreet( Katta raja), Amit kumar ,
Rupa madam,ALEAP,Hyderabad lo undi,Rajahmundry lo kudaa ALEAP branch వచ్చేలా కృషి చేయండి
@Siddarthsai143
2 ай бұрын
Hi
nIce episode. Thanks
Chala Manchi vishayalu chepparu thank you so much Ali garu……
నీకెందుకు అయ్యా రాజకీయం చిన్నప్పటినుండి సినీ జీవితంలో మంచి పేరుంది రాజకీయం నీ కొద్దు పదిమంది తిడుతోంటె సహించలేము
@ahuman9095
2 ай бұрын
Anduke andaru dongalu cheraru, manakenduku anukoni
@yummyyyyyy2299
Ай бұрын
@@ahuman9095eeyana kuda pedda donge… chandranna binami… amaravatilo 300 acres konnadu
Very very good shi Ali SIR ❤❤❤❤❤
Super comedy alli garu
Ali garu super ilike this program
మురళీమోహన్ జీవితంలో వరలబయ్య బెస్ట్ మూవీ
Jai CBN sir
Rajakeyam gurinchi Rupa garu meeru💯 correct ga chepparu andy👏👏👍
Super super interview
Murali sir honest leader..😊🙏⚘⚘
Super interview ali garu
😊❤
Super ali gaaru
ఆలీ గారు ప్రశాంత్ ప్రేమ శిఖరం హీరో
హలో మురళీ మోహన్ గారూ, మీకేమి ఖర్మ సార్, ఈ ఊసరవెల్లి గాడి ప్రోగ్రాం కు రావడానికి? మీరెందుకు మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు?
Giribabu gari interview gathamlo chala thakkuva time lo complete ayindi Malli okasari interview cheyandi . Giribabu garu 54 years complete aindi so ayannu interview cheyandi
చాల సంతోషం కలిగింది
అలీ గారు పెళ్లి కానుక హీరోయిన్ ని పిలవండి లక్ష్మి
Ali garui ilanti వాళ్లని yeppudu pilavakandi
Ali anna superb me show anna pls give me a chance to meet u
balaya babu gari and vijayasanthi gari ni pelavene sir pleseeeeeeee
Ali garu vadde Naveen gari nee thisukurande sir please
Invite mahesh Babu to alitho saradagaa this time please andi ❤️❤️💛
ఆలీ అన్న చిరంజీవి గారిని ఒకసారి పిలవండి అన్నయ్య
Nice show ❤
Meeru chala manchivaru morali mohangaru
E agelo memory 👍
Suresh Krishna , Kalyani Krishna
ఇది పొలిటికల్ ప్రమోషన్ లాగ ఉంది
శ్రీదేవికి చౌదరి అంటే చాలా ఇష్టం.
కోటా శ్రీనివాసరావు గారిని కూడా పిలవండి
@mmchowdarymmchowdary3236
2 ай бұрын
కోట శ్రీనివాసరావు గారు రెండుసార్లు పిలిచారు కోట శ్రీనివాసరావు గారు చనిపోయిన ఛానళ్లు అవుతుంది
@Bujji23676
2 ай бұрын
Evaru chepparu waste fellow bratikunna vaarini chanipoyaru ani ela antunnavu waste fellow @@mmchowdarymmchowdary3236
@aruncheppalli
2 ай бұрын
@@mmchowdarymmchowdary3236 nijam thelusukoni comment cheyandi ayyana chanipoledu
@mmchowdarymmchowdary3236
2 ай бұрын
లేదు నిజంగానే చనిపోయారు
@foodfoodchannel
2 ай бұрын
. Batiki unte chanipoyarani ela antaru nuvvu chachipoyi comment pettava
Maavayyya Anochugaaaa
Bhanupriya Garini pellavandi, thanaku kocham memory loss avuthundi Aapudappudu ani avide chepparu oka interview lo, Purthiga marapu raaka munde piliste Thana gurinchi telusukovachhu kada, valla sister shanti Priya garu kuda unnaru, iddarini piliste baguntundi,
Ko y saralagarini interview chayandi please
Movie stars ni matrame interview chestara. TV serial stars ni kooda interview cheyyandi please. Valla gurinchi kooda teliyalikada🎉
Aligaru only your voice is very low than others in the entire program. We want to hear your voice also clearly.
Ali Garu Telugu Techniques Ni Pilawandi Sir Please
🙏👍👌
Wei come sir
ఈయనకి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో విన్న తరవాత సినిమా పరిశ్రమలో కమ్మ కులపోల్లే ఉన్నారని అర్థం అయ్యింది 😅
@SrinivasSrinivas-nb4gz
2 ай бұрын
Mana CM potti reddy gadu business emi cheyyakunda 43000 crores dobbesadu. Kadapa reddy batch kanna kamma vallu chala better.
@sumanramineni1503
2 ай бұрын
Mari nuvvu yejaatho teliyadu cinefield ki poyi kasta padi success avvu ni jaatini nilabettu.
@bojjasrinivas2054
2 ай бұрын
బ్రదర్ ఆ టైమ్ లో ఓన్లీ కామ్మోళ్ళే కాదు చంద్రమోహన్ శ్రీధర్ చలం గిరిబాబు లాంటి వేరే కులం వాళ్ళు చాలా మంది వున్నారు నీకు తెలియదు అనుకుంటా
Frist comment nada
అత్త గురించి అలా చెప్పకు అమ్మ నీ మనసులో ఏముంది అది చెప్పు
Meena malli eko sari interview cheyadi
If possible call Chiranjeevi garu..
@revanthpulla2069
2 ай бұрын
Noo
1:48 అవును అమరావతి లో 160ఎకరాలు కు బినామీ
@sumanramineni1503
2 ай бұрын
Daanilo nikoka 16 acres raasistaru poyi teesuko.
@krishnak2
2 ай бұрын
అవునా PayTm, మరి ఆ 160 ఎకరాలు ఎక్కడున్నాయో, ఎవరిదగ్గర ఉన్నాయో మీ శామ్యులు రెడ్డి గాడు ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? అందులో 150 ఎకరాలు మీ అమ్మ మొగుడు అంట వి కదా!
@foodfoodchannel
2 ай бұрын
Chandra babu binami murali mohan andariki telisina vishayame
@krishnak2
2 ай бұрын
@@foodfoodchannel పైన కామెంట్ లో ఆయన 160 ఎకరాలకు బినామీ అని మొదలెట్టారు, ఎక్కడరా ఆ 160 ఎకరాలు? ఎవరు ఎవరికీ అమ్మారు, ఏ బినామీ పేరుతొ ఉంది అని అడిగితె ఇప్పుడు ఆయన చంద్రబాబుకు బినామీ అని అందరికీ తెలిసిన విషయమే అంటూ PayTm కామెంట్స్🤣, మీ అమ్మ గారు ఊరందరికీ బాగా పరిచయమున్న పతివ్రతే అని అందరికీ తెలిసిన విషయమే అంటే ఎలా ఉంటుంది రా జఫ్ఫా? మీరు మీ బ్రతుకులు😜
@foodfoodchannel
2 ай бұрын
@@krishnak2 pichi pichi comments pettaku ladies ki neeku Kula gajji emo anduke venukesukostunnav andariki telusu nenu ninnu tirigi anatam one minute chalu samscaram nerchuko
Aligaaru pls pls 🙏🙏🙏🙏🙏🙏 NANNU INVITE CHEYANDI.
శ్రీదేవికి కుక్కలంటే చాలా ఇష్టం.
Super
Iam sekhar from bhimavaram
Agriculture is not 🎉🎉🎉
Of late Murali Mohan is giving too many interviews. Deepam aaripoyE mundu baaga velugutundi
Ali garu prabhas anna pilavandi
Oray ali
Etuvanti vimarsalaki poru evari vimarsalini chalincharu lokam theeru thennulerigi ardhika bhadratha eppatiki gurthundipoye chuttalabbayi
తెలుగు లో మాట్లాటిడి ఇది తెలుగు పొగరుము
@satishkanuri
2 ай бұрын
Meku telugu vacha? Vallu manchi telugu lo matladutunaru.. meku ela anpinchindo e comment cheyali ani😅
@mrudulapathakota21
2 ай бұрын
😂😂😂
Anjali episode ekkada
ఆల్రెడీ మురళీమోహన్ గారితో చేశారు,ఇంకా చాలా మంది సీనియర్స్ ఉన్నారు పిలవండి
Arei turka aliga ni vekili navvu aaapu memu sri ram hanuman bhakhulam
Vijayshanti
Real estate lo aiya chala kachetam Aiyana 25 paise kuda tagencharu anduke anta sampadenchru maa son tesukunaru jaya bheaeri lo tanu chepadu
Rao Ramesh
Idi emi interview politics promotion video laga undi eme enduku e video ki😢
ROOPA GAARU, RAMYA KRISHNA LAA UNNARU
ఎందుకీయన?? రాధతో చేసారు. హాపీ. ఈయన ఏం నచ్చలా
మురళీ మోహన్ గారికి వయసు 85 అంటే, ఏమిటో అర్థం కాదు.వయసు 65 అంటే నమ్మేస్తారు.
ఏదేమైనా కమ్మవారు మహానుభావులు . కమ్మవారు లేకపోతే భారతదేశం ఎమైపోయేదో. మీ అందరికీ శతకోటి దండాలు. మీ వాళ్ళని మాత్రం బాగా ఎలివెట్ చెయ్యండి.
@krishnak2
2 ай бұрын
నీ ఎసిడిటీ కు కారణం ఏమిటి మాహానుభావా? కొంపదీసి వాళ్ళు ఎవరయినా వర్షం కురిసిన రాత్రి ఎలివేట్ చేసినదాని ప్రతిఫలానివా నువ్వు 😜
@SrinivasSrinivas-nb4gz
2 ай бұрын
Kadapa reddy batch kanna kamma vallu chala better.
@sumanramineni1503
2 ай бұрын
@@SrinivasSrinivas-nb4gz super bro
pspk ne vadilesav
indulo interview em ledu ayana interview ki ame enduku rajakiya pramotion waste of time
ఆమెను గెలిపించుకోండి. వాళ్లకి మనీ మీద మోజు ఉండదు.. చిన్నతనం నుండి వాళ్ల దగ్గర డబ్బు ఉంది. ఆమె ప్రజలకి సేవ చేస్తుంది.