Alitho Saradaga Journeylo Jollygaa | Sunitha (Singer) | 23rd August 2021 | Full Episode

Ойын-сауық

#AlithoSaradagaJourneyloJollygaa #TeluguShow #ETVWin #AlithoSaradaga
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Пікірлер: 336

  • @BalenoBabu93
    @BalenoBabu932 жыл бұрын

    Ali entry ni skip chesina Varu antha mandhi unnaru👍

  • @Vlogs_info

    @Vlogs_info

    2 жыл бұрын

    Good bro , correct chapav

  • @veeraswamiveeraswami3967

    @veeraswamiveeraswami3967

    2 жыл бұрын

    @@Vlogs_info nnl

  • @manchellavenkataseshamma2417

    @manchellavenkataseshamma2417

    2 жыл бұрын

    @@Vlogs_info in

  • @MrMohan575

    @MrMohan575

    2 жыл бұрын

    Correct eh

  • @babji2646
    @babji26462 жыл бұрын

    సునీతా, మనుష్యులలో, ముఖ్యంగా మన తెలుగు ఆడవాళ్ళలో ఒక జాడ్యం వుంది. దానికి మందులేదు. ఏ డాక్తరుగానీ దాన్నికి చికిత్స చేయలేడు. దాన్ని కీర్థి కండూతి అంటారు అది మనుష్యులని అపభ్రంశం చేసి నాశనం చేస్తుంది. నువ్వు ఆ దిశలో పయనిస్తున్నావు నిన్ను ఇక ఆ దేవుడుకూడా కాపాడలేడు

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao39072 жыл бұрын

    మధురమైన గాత్రం ఉన్న గాయని సునీత గారు, అభినందనలు, ధన్యవాదాలు ఆలీ గారు

  • @UdayKumar-7013
    @UdayKumar-70132 жыл бұрын

    బ్రహ్మానందం గారి పిలిపించండి 🙏

  • @prabhavathi4090
    @prabhavathi40902 жыл бұрын

    At 8:48 Sunitha gari expression was priceless, super cute andi meeru. Always evergreen Andi

  • @s.rathnababu4782
    @s.rathnababu47822 жыл бұрын

    Naaki estamaina singer sunitha meeru supar medam👌💐💐👌

  • @amarcsh1036
    @amarcsh10362 жыл бұрын

    ಸುನೀತಾ ರವರು ಕನ್ನಡದಲ್ಲಿ ಹಾಡಿದ ಹಾಡುಗಳು ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ

  • @garikapatisrinivasarao4073
    @garikapatisrinivasarao4073 Жыл бұрын

    Oka appudu chala garvam,ippudu chala marpu vacchi samajam ante telusukundi

  • @raghuramasastry
    @raghuramasastry2 жыл бұрын

    బ్రహ్మానందం గారి పిలిపించండి....

  • @saigiridhar786

    @saigiridhar786

    2 жыл бұрын

    Hhnk'

  • @sathishpagilla837

    @sathishpagilla837

    2 жыл бұрын

    అల్రెడీ ఉంది బ్రో బ్రహ్మానందం గారిది

  • @shaikmoulali5547
    @shaikmoulali55472 жыл бұрын

    సునీత మీ Smile Super

  • @rasamallaswarupa9429
    @rasamallaswarupa94292 жыл бұрын

    Nenu e program chudakundane like chesanu my feverekt singar Sunitha garu

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao69422 жыл бұрын

    బ్రహ్మీ గారి తో ఇంటర్వ్యూ చేయండి ఆలీ గారు...🦚🦚🦚💐💐🦚🦚🦚

  • @rajeshmamidi7384
    @rajeshmamidi73842 жыл бұрын

    సునీత మేడం గారు మీరు చివరిలో చెప్పిన మాటలు చాలా విలువైనవి.

  • @anufashionstudio7064

    @anufashionstudio7064

    2 жыл бұрын

    Yes

  • @venkateswarluk1570
    @venkateswarluk15702 жыл бұрын

    Thank you sir ali garu. Manchi progromme nirvahistunnanduku dhanyavadamulu sir. Smt.suneeta garitho saradaga chala baga vunnadi sir......suneeta madam garu eppudu navvutu kanapade meeku krutagnatalu. Meeru maa gunturu varu kavatamu maaku chala garva karanamu.old singers gontu meelo kanapadutundi madam. Chala santhosham.jummandi nadamlo Guntur varu smt. B.vasantha garitho meeru progromme chesaru.varidi kooda Guntur.b.vasantha garu oka vishayagulo badha paddaru madam.nannu gurtinchaledu ani. Adi 100percent correct madam.smt.savitri gariki akkayya,music director thaman gariki peddamma.intlo step mothor prabhutvam kooda nannu anthe choosindi annaru.aame manchi manchi patalu padaru madam. Mee matallo smt. Bhanumathi garu kanipincharu. Garvamu aatmavisvasamu. Difference chepparu. Enni aalochana lu vunna eduti variki navvutu kanipistaru. Kareer mundu marriage chala simple ga chepparu madam. Mimmulanu nenu aadarsanga teesukuntanu madam. Personnel life okokaridi oka vidhanga vuntundi madam. Old singers meelo vunnaru madam. Dhanyavadamulu madam. Good evening madam. Guntur.

  • @priyankasuneel2096
    @priyankasuneel20962 жыл бұрын

    Old episode ne repeat cheasena kuda 2 dys lo 5 laks views that is Sunitha garu.....

  • @nbanu7764
    @nbanu77642 жыл бұрын

    అయ్యా సారు జర గా వడ్డే నవీన్ సారు గారిని పిలవండి

  • @rameshjlincommerce..3730

    @rameshjlincommerce..3730

    2 жыл бұрын

    S

  • @srinivasvangala3783
    @srinivasvangala3783 Жыл бұрын

    Sunitha Beautiful Voice

  • @srilakshmicreations7415
    @srilakshmicreations74152 жыл бұрын

    నేను చాలా చాలా అందంగా ఉన్నాను, నేను చాలా బాగా పాడుతున్నాను, నాకు హీరోయిన్ అయ్యే అర్హత, అందం ఉంది. అందరూ నా అందం గురించి, గాత్రం గురించే ఎక్కువగా మాట్లాడు కుంటారు. అన్ని డ్యూయెట్స్ లో, హీరో నా కోసమే పాడుతున్నాడు, అందరూ నా అందం గురించి మాట్లాడుకుంటారు. నా అందం గురించి పొగుడుతూ ఉంటారని, ఎప్పుడు ఊహించుకుంటూ సిగ్గుపడుతూ, పాట పాడుతున్నప్పుడు కూడా పనిగట్టుకొని గుర్తుతెచ్చుకొని మరి నవ్వుతూ, సిగ్గుపడుతూ ఉండే వారు ఎలా ఉంటారు అంటే, అచ్చం సింగర్ సునీత లాగా ఉంటారు. అయ్య బాబోయ్ కొడుకు వయసులో ఉన్న వాళ్ళని పట్టుకుని ఖర్చీఫ్ కట్టుకొని నిలబడ్డాడు అంటది ఏంటి? భలేవారే వాళ్ళందరూ నా పిల్లలతో సమానం అని అనవచ్చు కదా, నిజమా అని అనుకుంటారు అంటదెంటి, పైగా సిగ్గు.... బాబోయ్ 🙄🙄🙄🙄🙄🙄

  • @divakarkuchibotla2964

    @divakarkuchibotla2964

    2 жыл бұрын

    అమ్మో ఈవిడ ఓవరాక్షనో

  • @rav9897

    @rav9897

    2 жыл бұрын

    Definitely over action

  • @virupakshadarbha585

    @virupakshadarbha585

    2 жыл бұрын

    హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పి తాను కూడా హీరోయిన్ అనుకుంటోంది కాబోలు. మొదటి భర్తని డబ్బులు లేవు అని వదిలేసి, రామ్ వీరపనేని ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుని ఎదో ప్రపంచాన్ని గెలిచినట్టు ప్రవర్తిస్తోంది సునీత...

  • @srilakshmicreations7415

    @srilakshmicreations7415

    2 жыл бұрын

    @@virupakshadarbha585 definitely అలాగే ఫీల్ అవుతుంది. కానీ ఆమె విడాకులు, పెళ్ళి మాత్రం పూర్తిగా ఆమె వ్యక్తిగతం బ్రో, అది మనం judge చేయకూడదు, ఎందుకంటే భార్యను వదిలేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకునే మగవాళ్ళు, భార్య చనిపోయిన 6 నెలలకే ఇంకో పెళ్లి చేసుకునే ముసలి వాళ్ళను చూస్తున్నాం, కాబట్టి ఆడవాళ్ళను ఆ విషయం లో తప్పు పట్టకూడదని, మగవారిని, ఆడవారిని ఒకే దృష్టి తో చూడాలన్నది నా అబిప్రాయం. నరేష్ గారూ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ముగ్గురిని వదిలేశారు. దిల్ రాజు గారు పెళ్ళిళ్ళు అయిపోయిన పిల్లలను పెట్టుకుని రెండో పెళ్లి చేసుకున్నారు. మరి ఒక వేల దిల్ రాజు గారి భార్య అదే పని చేస్తే సమాజం ఊరుకుంటుందా, ఊరుకోదు పిల్లల్ని చూస్తూ బ్రతికేయవచ్చు కదా, తోడు అవసరమా అంటుంది. ఆలోచించండి బ్రో. ఇక సునీత గారు ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలియదు కానీ అలా ప్రతి దానికి పెళ్లి కూతురిగా సిగ్గు పడడం, చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇంకా ఆమె మాటలను బట్టి ఆమె తాను చాలా అందగత్తే ను అనుకుంటున్నట్టు అనిపిస్తుంది. అందుకు కే ఆమె co singers కూడా ఆమెను imitate చేస్తుంటారు. శ్రీదేవి గారు చాలా పెద్ద అందగత్తే కానీ ఆమె ప్రవర్తన down to earth ఉండేది. అప్పుడు వాళ్ల పట్ల గౌరవం, ఆరాధన భావన కలుగుతుంది, పెరుగుతుంది. So our behaviour indicates our వ్యక్తిత్వం (ఇంగ్లీష్ word బాగుండదని వ్యక్తిత్వం word వడాను😁) పైగా ఈమెకి సుమ, ఝాన్సీ, అనిత లతో తప్ప inkevaritho కూడా పడదు. Kousalya, ఉష, ఉదయ భాను అందరితో problem. Super singers లో ఏమీ judge చేసిన విధానం🙄🙄 ఎప్పటికీ మర్చి పోలేము. ఏదో program లో కొందరు singers ఆమెను imitate ఇలా చేశారు. (చాలా చాలా అద్భుతంగా, శ్రుతి బద్దంగా, expression తో పాడారు, wonderful, keep it up, god bless you) అని 6/10 marks ఇచ్చేదట 😁

  • @virupakshadarbha585

    @virupakshadarbha585

    2 жыл бұрын

    @@srilakshmicreations7415 తాను రెండో పెళ్లి చేసుకోవడం తన స్వవిషయం. ఎవరికీ అభ్యంతరం లేదు కానీ మీరు అన్నట్టుగా అంత పబ్లిసిటీ, లైవ్ coverage & సిగ్గు అవసరం లేదు. సింపుల్ గా చేసుకుని ఉంటే చాలా గౌరవప్రదం గా ఉండేది అన్నది అందరి అభిప్రాయం. anyways, ఏంటో ఈవిడ స్లో మెలోడీస్ తప్ప వేరే ఈ genre పాడలేదు కానీ బాలు గారిలా monopoly కావాలి అంటుంది. అది మాత్రం అర్ధం కాదు.

  • @SantoshKumar-bw1hp
    @SantoshKumar-bw1hp2 жыл бұрын

    ತುಂಬಾ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು ಮೇಡಂ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @chandrakalabonela2316
    @chandrakalabonela23162 жыл бұрын

    Love you sunitalli. Be happy. Enjoy with your Ram garu.. I like your stylish smile. And saree dressing style

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg5 ай бұрын

    very funny programme. thanks.

  • @rakeshjanu4442
    @rakeshjanu44422 жыл бұрын

    Sunitha is very good dubbing artist 👌👌👌👌👌👌👌

  • @gayatrikhasnavis6104
    @gayatrikhasnavis61042 жыл бұрын

    Chala baga chepparu Sunita garu👏

  • @haneefkiyaan
    @haneefkiyaan2 жыл бұрын

    Very old episode telecasted long before her marriage

  • @kuwaitq7842
    @kuwaitq78422 жыл бұрын

    నా favourite song... ఈ వేళలో.... 😍😍😍

  • @Surendartirukkovallur-xb8kg
    @Surendartirukkovallur-xb8kg5 ай бұрын

    fantastic melody congratulations sunita gaaru.

  • @shivarajg.t.r.8663
    @shivarajg.t.r.8663 Жыл бұрын

    Madam na fevret singar

  • @sunilbabuponuku3033
    @sunilbabuponuku30332 жыл бұрын

    Your a great mam God bless you 🙏

  • @bhoomeshdivvi4775
    @bhoomeshdivvi47752 жыл бұрын

    I am a very big fan to Sunitha madam

  • @kvswathi9494
    @kvswathi94942 жыл бұрын

    Eevada over action chudalem Chitramma, janaki garu down to earth Eevida chala feel aipotadi entooo em chusukunoo

  • @hearttouchingsongs7634
    @hearttouchingsongs76342 жыл бұрын

    Super aligaru super sunitha garu

  • @ashalatha9816
    @ashalatha98162 жыл бұрын

    Plz Udaya Bhanu garini pilavandi.....v r waiting......Ali garu

  • @badalachathurvedakiranmai982
    @badalachathurvedakiranmai9822 жыл бұрын

    Thank you Ali garu🙏🙏🙏

  • @vasundharavasu721
    @vasundharavasu7212 жыл бұрын

    Suuuuuper Sunitha garu Ali garu thanks

  • @marriswathi151
    @marriswathi1512 жыл бұрын

    Sweet voice Sunita Garu shukriya Baba

  • @dhruva123full
    @dhruva123full2 жыл бұрын

    She was correct about marriage life... Awesome.. now I became fan

  • @sindhu5412
    @sindhu54122 жыл бұрын

    edi oka 3 years back malli upload chesaru but Sunitha is❤️

  • @bhoomeshdivvi4775
    @bhoomeshdivvi47752 жыл бұрын

    Jhansi & Sunitha madam not only suffering girls

  • @venkat3728
    @venkat37282 жыл бұрын

    Beauty with a beautiful voice

  • @anufashionstudio7064

    @anufashionstudio7064

    2 жыл бұрын

    Yes

  • @korrapatinarayanaswamy5272
    @korrapatinarayanaswamy52722 жыл бұрын

    పర్సనల్ గా ఇది చాలా దేశముదురు

  • @somaraju1376
    @somaraju13762 жыл бұрын

    My favorite singer But Old episode

  • @anufashionstudio7064

    @anufashionstudio7064

    2 жыл бұрын

    Yes

  • @mukhaparupudi9405
    @mukhaparupudi94059 ай бұрын

    My favourite singer Sunitha Maam

  • @shivaprasadtirumalashetty6060
    @shivaprasadtirumalashetty60602 жыл бұрын

    Sunitha garu meru ante chala abhimanam andi

  • @thanujadukkipati5071
    @thanujadukkipati50712 жыл бұрын

    HAPPY birthday Suneethaa

  • @narasimhap5938
    @narasimhap59382 жыл бұрын

    Super dances alli bhai

  • @draviravi843
    @draviravi8432 жыл бұрын

    My favorite singer sunitha garu .iam so happy ,sunitha garu after marriage so happy ...

  • @anufashionstudio7064

    @anufashionstudio7064

    2 жыл бұрын

    👋🖐

  • @CG-cn1cc
    @CG-cn1cc2 жыл бұрын

    Happy SI

  • @premanathanv8568
    @premanathanv85682 жыл бұрын

    சுனிதா சகோதரி பேட்டி மிகவும் அருமையான பதிவு சூப்பர்ங்க வாழ்த்துக்கள் 👍❤️

  • @anufashionstudio7064

    @anufashionstudio7064

    2 жыл бұрын

    😊

  • @athurupreethi6819
    @athurupreethi68192 жыл бұрын

    I love you❤ u sunitha dear god bless you😍

  • @shivajimaharaj4985
    @shivajimaharaj49852 жыл бұрын

    Idi 23rd august 2021 episode aa! Idi old episode.evadra upload chesindi. repeat gaani veshara enti? Sunitha gariki recent gane marriage ayndi kada.

  • @mohammadjahangeer8242
    @mohammadjahangeer82422 жыл бұрын

    I am waiting...

  • @kukumar6181
    @kukumar61812 жыл бұрын

    సునీతకు పెళ్ళి జరగాలి మళ్లీ మళ్ళీ

  • @vijaynirmala7638

    @vijaynirmala7638

    2 жыл бұрын

    Neku vadda Malli pelli

  • @kukumar6181

    @kukumar6181

    2 жыл бұрын

    @@vijaynirmala7638 రెండో పెళ్లి అయిన సునీతను మళ్లీ పెళ్ళిగురించి అడిగాడు 19 మినిట్స్ వద్ద, ఆలీ చూడండి

  • @kukumar6181

    @kukumar6181

    2 жыл бұрын

    19 minutes వద్ద చూడంది సిస్టర్

  • @vijaynirmala7638

    @vijaynirmala7638

    2 жыл бұрын

    Ok bro

  • @firstnews140
    @firstnews1402 жыл бұрын

    సూపర్బ్

  • @shivaprasadtirumalashetty6060
    @shivaprasadtirumalashetty60602 жыл бұрын

    Super words cheparu Sunitha garu

  • @Sri-ol6sc
    @Sri-ol6sc2 жыл бұрын

    Super programme

  • @harinigajja7121
    @harinigajja71212 жыл бұрын

    Sunitha garu chala baga chepparandi

  • @savadaganeshreddy8721
    @savadaganeshreddy87212 жыл бұрын

    లవ్ యూ సునీత గారు... 💕💕💕

  • @leonardotorres7961
    @leonardotorres7961 Жыл бұрын

    SUNITHA TE QUIERO MUCHO SIEMPRE FOREVER MY QUEEN OF THE SONGS BEATYFUL WOMAN ME VOY PARA NO INTERRUMPIR TUS VÍDEOS, LOVE FOREVER.

  • @subramanyampagadala8514
    @subramanyampagadala8514 Жыл бұрын

    Akka nuvu super

  • @jeffbarkai3863
    @jeffbarkai38632 жыл бұрын

    athiga feel aipodhi

  • @rojamanichitrapu8139
    @rojamanichitrapu81392 жыл бұрын

    పిలిచినవారినే పదేపదే పిలుస్తారేంటి సార్.

  • @sailajaranijudicialpamiset3441

    @sailajaranijudicialpamiset3441

    2 жыл бұрын

    E paniki malinadanini enni sarlu pilustaruu....Edo oka over acting fallthu mohamdi

  • @senapathigowthami3320

    @senapathigowthami3320

    2 жыл бұрын

    Old video

  • @venuturupallimurthy

    @venuturupallimurthy

    2 жыл бұрын

    @@sailajaranijudicialpamiset3441 meet kanna panikamalinadha..

  • @venuturupallimurthy

    @venuturupallimurthy

    2 жыл бұрын

    Bhanu kiran garu.. Adhi old video.. Assalu first ayana entha mandhi artists pilicharo meeku telusa.. Enni episodes chusaru... Entha mandhi artists pilicharu.. One more thing he's only the anchor.. He's not the one to decide who's going to be his guest.. He revealed that during show with charan raj.. Don't just throw statements.. Have some sense and talk.. I have been watching this show for past three years. Before that I never had any intrest on his show.. But the way he interviews guests changed my perception once in for all.

  • @Pk7hinits
    @Pk7hinits2 жыл бұрын

    అవ్వ వచ్చింది తాత ఎక్కడ రాలేదా

  • @gogula.chandini2655
    @gogula.chandini26552 жыл бұрын

    Suneetha mam madam sir madam ante 💖💖

  • @Raju-gundla
    @Raju-gundla2 жыл бұрын

    Nice voice

  • @gangamoyya8237
    @gangamoyya82372 жыл бұрын

    Super suneetha garu

  • @venkateswarlusajja6367
    @venkateswarlusajja63672 жыл бұрын

    Good program continued

  • @anufashionstudio7064

    @anufashionstudio7064

    2 жыл бұрын

    👍👍

  • @panthangidurgarao6012
    @panthangidurgarao60122 жыл бұрын

    S janaki amma singer ద గ్రేట్ సింగర్ ఇంకొకసారి మీకు వార్నింగ్ ఇస్తున్న పిలవండి సార్ జానకి amma 😭😭😭😭😭 pelese sir

  • @mohanraokapilavayi78
    @mohanraokapilavayi782 жыл бұрын

    Suntiha really great medam

  • @manjunathmupperi3440
    @manjunathmupperi34402 жыл бұрын

    Sunithagaru meeru chala manchi singer. God bless you mam.🙂🙂

  • @Amarnath_Handle
    @Amarnath_Handle2 жыл бұрын

    వేణు తొట్టెంపూడి అర్జున్

  • @krithinicky7756
    @krithinicky77569 ай бұрын

    Love you Sunitha ❤️💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋

  • @afzalshaik7253
    @afzalshaik72532 жыл бұрын

    వడ్డే నవీన్ గారి నీ పిలవండి

  • @subbusubbu5660
    @subbusubbu56602 жыл бұрын

    Super Sunitha Andala anni avidike swantam

  • @SantoshKumar-bw1hp
    @SantoshKumar-bw1hp2 жыл бұрын

    ದಯವಿಟ್ಟು ಕನ್ನಡ ಸಾಂಗ್ ಆಡಿ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DEVAPUDIABBAY801
    @DEVAPUDIABBAY8012 жыл бұрын

    పాత ఎపిసోడ్స్ పెటకండి

  • @kommuriprasad6105
    @kommuriprasad61052 жыл бұрын

    Super

  • @user-uo1cd4ty4k
    @user-uo1cd4ty4k Жыл бұрын

    Hii😄❤️😄

  • @Amarnath_Handle
    @Amarnath_Handle2 жыл бұрын

    కనుమరుగవుతున్న నటులను తీసుకురా అలి గారు

  • @ramanisaminathan5994

    @ramanisaminathan5994

    2 жыл бұрын

    👌👌👌👌👌👌👌👌👌

  • @jamunad6678

    @jamunad6678

    2 жыл бұрын

    Old episode

  • @venuturupallimurthy

    @venuturupallimurthy

    2 жыл бұрын

    Ayana chesedhi adhe... Meeru ayana episodes regular ga chuste telustundhi

  • @varaprasad5040
    @varaprasad50402 жыл бұрын

    Telugu industry missed beautiful heroine ❤️👍🎉🙏

  • @naguk.2280

    @naguk.2280

    2 жыл бұрын

    avuna?

  • @yuganderjetty
    @yuganderjetty2 жыл бұрын

    Ali gaaru dayachesi emani Malli eppudu piluvakandi

  • @bellamkondalakshmi5991
    @bellamkondalakshmi59912 жыл бұрын

    సునీత పెళ్లి చేసుకొంటే మంచిది

  • @gowri496
    @gowri4962 жыл бұрын

    its tru medam

  • @vkvk4061
    @vkvk40612 жыл бұрын

    Yenduku shaking andi meeru andanga unnaru life partner yenchu kondi baguntndi kaani dabbuni choosi padakandi oka samanyuniki chotu ivvandi baga choosukuntadu, Thanks Itlu AKBAR KHAN ,

  • @csgyoutubers2647
    @csgyoutubers26472 жыл бұрын

    Already she is married know

  • @luckyshruthi4525
    @luckyshruthi45252 жыл бұрын

    You nurture the words akka

  • @vijayaisaacvijayaisaac3363
    @vijayaisaacvijayaisaac33632 жыл бұрын

    How many times Wil you bring her to show bring old manage to show thank you

  • @gangadhararamireddy2922
    @gangadhararamireddy29222 жыл бұрын

    Very happy to see u my favourite singer Sunitha garu

  • @anufashionstudio7064

    @anufashionstudio7064

    2 жыл бұрын

    My fav also

  • @meghana9392
    @meghana93922 жыл бұрын

    My favorite singer 😍

  • @Geethadandu6
    @Geethadandu62 жыл бұрын

    Manchi msg echaru madam

  • @anilkumarcheeli7684
    @anilkumarcheeli76842 жыл бұрын

    Bramhi ravali

  • @skbasha852
    @skbasha8522 жыл бұрын

    Supar

  • @youtubemuchatlu
    @youtubemuchatlu2 жыл бұрын

    Best of jabardast laga..alitho saradaga show ki extension alitho Joly joleega ani chestunattunaru...idi ayite old episode

  • @pandureddymannuru

    @pandureddymannuru

    2 жыл бұрын

    Yes

  • @pandureddymannuru

    @pandureddymannuru

    2 жыл бұрын

    Jorneylo joligaaa

  • @PsE8
    @PsE82 жыл бұрын

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @charanteja8148
    @charanteja81482 жыл бұрын

    Over action candidate Sunitha garu

  • @Mamatha0111

    @Mamatha0111

    2 жыл бұрын

    Yes to much over acting

  • @gaddamprashanth3260

    @gaddamprashanth3260

    2 жыл бұрын

    Thana nature alane untadhi , ha behaviour valla evaru nastapoledhu, nenu chala shows chusanu , thanu alane untadhi

  • @RamuRamu-bn8wo

    @RamuRamu-bn8wo

    2 жыл бұрын

    Very over acting

  • @eyedontknow

    @eyedontknow

    2 жыл бұрын

    Kadaaa!

  • @mynakanthmynakanth7523
    @mynakanthmynakanth75232 жыл бұрын

    Suneetha gari voice kante udayabhanu voice Chala exlent ga untundi.andamlo kuda udayabhanu Supper untundi.

  • @phanirajsrinivasch8108

    @phanirajsrinivasch8108

    2 жыл бұрын

    UdayaBhanu singer ah??

  • @SonuSonu-gt6ey

    @SonuSonu-gt6ey

    2 жыл бұрын

    @@phanirajsrinivasch8108 anchor

  • @mynakanthmynakanth7523

    @mynakanthmynakanth7523

    2 жыл бұрын

    @@phanirajsrinivasch8108 anthakante ekkuva.neeku sandehama?

  • @phanirajsrinivasch8108

    @phanirajsrinivasch8108

    2 жыл бұрын

    @@mynakanthmynakanth7523 Ekkuva ante?? Music composer ah?

  • @mynakanthmynakanth7523

    @mynakanthmynakanth7523

    2 жыл бұрын

    @@phanirajsrinivasch8108 anthakante ekkuva

  • @bsyadav3503
    @bsyadav35032 жыл бұрын

    suni super

  • @akbarsyed5616
    @akbarsyed56162 жыл бұрын

    నేను యూట్యూబ్ లో సునిత ఇంటర్వ్యూ చూశాను సునిత పెళ్ళి అయింది అని

  • @pillaharibabu145
    @pillaharibabu1452 жыл бұрын

    Evida baguntundi kaani ekkuva ovaraction chestundi

  • @cssk7341

    @cssk7341

    2 жыл бұрын

    Too much ego for the lady

  • @charanteja8148

    @charanteja8148

    2 жыл бұрын

    Musaldhi boss peda andagate ani pogaru Danikana andagantelu chala unaru industry Ex Ramya Behera garu simple gaa untaru a over action lekunda ...

  • @charanteja8148

    @charanteja8148

    2 жыл бұрын

    @@simsonlokamm9248 udaya Bhanu baguntadha eme better boss 😂😂 just kidding

  • @charmilakondayagunta584

    @charmilakondayagunta584

    2 жыл бұрын

    Avnu... Artificial ga anpisthai matalu navvu

  • @sandhyabonthala1840

    @sandhyabonthala1840

    2 жыл бұрын

    @@charmilakondayagunta584 మొహం మీద ముడతలు కనపడకుండా బొటాక్స్ injections వేయించుకుంటూ ఉంటుందని విన్నాము నిజమేనా?...ఆపి ఆపి మాట్లాడటం,అంతలోనే speed speed గా మాట్లాడటం...ఏదో వెరైటీ మాడ్యులేషన్ అనుకుంటది.చెప్పలేనంత ఓవరాక్షన్.మైమరచిపోయి, లీనమైపోయి పాడుతున్నట్టు,తాదాత్మ్యం చెందుతున్నట్టు everytime build up. stages మీదైతే singing ఎంతనో అంతకు double acting , triple glamour ప్రదర్శన...ఆ అతి చూడలేక చచ్చిపోవాల్సిందే వీక్షకులు...ఆమె తనకు తాను దేవకన్య, అతిలోకసుందరి లాగా ఫీలవుతదనిపిస్తుంది

  • @karunasri8221
    @karunasri82212 жыл бұрын

    Mam garu ....

  • @padmasrinivas9072
    @padmasrinivas90722 жыл бұрын

    Sir old episode new episode cheayande

Келесі