Alitho Saradaga | 17th December 2018 | (Actress) MGR Latha | ETV Telugu

#AlithoSaradaga #TeluguShow #ETVWin
Ali interviews actress MGR Latha, where she shares her life experiences and memories from her cinema career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
ETV Telugu(KZread) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(KZread) - bit.ly/35xdqtu
ETV Dhee(KZread) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZread) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(KZread) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(KZread) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(KZread) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(KZread) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 258

  • @prabhasprince2273
    @prabhasprince22734 жыл бұрын

    లత మేడం ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు హ్యాట్సాఫ్ మేడం.... తెలుగు వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి మీకు పాదాభివందనం మేడం

  • @sivakrishnadu756
    @sivakrishnadu7562 жыл бұрын

    మాది కర్నూలు డిస్ట్రిక్ట్ కొంగనపాడు గ్రామం నాగలాపురం సుంకులమ్మ తల్లి మా ఇంటి దేవత మా కుల దైవం మాకు ఎంతో ఇష్టం టెంపుల్ అంటే

  • @udaykiranbaratam9836
    @udaykiranbaratam98365 жыл бұрын

    ఇప్పటి నటులు తప్పకుండా చూడాలి ! ఎందుకంటే ఆవిడ తమిళియన్ అయినా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు అస్సలు తప్పులు లేకుండా!

  • @ashokkumarkilari3805
    @ashokkumarkilari38054 жыл бұрын

    ఇప్పటి హీరోయిన్స్ సిగ్గు తెచ్చుకోవాలి...ఒకప్పటి హీరోయిన్లు ఎంత చక్కగా ఉంటారో మాట్లాడటం కూడా అంతే చక్కగా ఉండేది...ఇప్పటి వాళ్లు వాళ్లను చూసి చాలా నేర్చుకోవాలి....అలీ గారు మీకు ధన్యవాదాలు

  • @daivadeevenakaligetla1439
    @daivadeevenakaligetla14395 жыл бұрын

    ఆనటీ తారలు మనకు దేవతలు ఆ వినయత సాంప్రదాయం మనకు మన ఇండియాకు మరల ఆ పాత రోజులు రావలని దేవుని ప్రార్దిస్తున్నాను

  • @banothsunitha8938
    @banothsunitha89383 жыл бұрын

    విజయశాంతి ఇంటర్వ్యూ తీస్కో అలీ pls💐

  • @manurisridevi2315
    @manurisridevi23155 жыл бұрын

    తెలుగు చాలా చక్కగా మాట్లాడారు అమ్మ

  • @sathiavathithiagarajan7476
    @sathiavathithiagarajan74765 жыл бұрын

    How come you Telugu people forgot bhanupriya Akka...no one mentioned about her

  • @thatikondaramakrishna4265
    @thatikondaramakrishna42655 жыл бұрын

    అలీగారు మీకు మా హ్రూదయపూర్వక అభినందనలు ఇలాగే పాత ఆక్టర్స్ అందరిని పరిచయం చేయండి సార్

  • @anjankumar6151
    @anjankumar61515 жыл бұрын

    B Saroja devi to program cheyandi

  • @lavanyaschannel5009
    @lavanyaschannel50095 жыл бұрын

    అలీ గారు కళాభినేత్రి వాణిశ్రీ గారిని కూడా ఇంటర్వ్యూ చేయగలరు

  • @Kk-Kranthikumar
    @Kk-Kranthikumar5 жыл бұрын

    madi kurnool, nagulapuram lo sukulamma temple katincharu, grear temple, great andi.. evaro actor ani vuna.. eroju chusa..

  • @phanimadhavi722
    @phanimadhavi7225 жыл бұрын

    కలవారి కోడలు సీరియల్ లో యాక్ట్ చేశారు, అలీ గారు మీ ప్రోగ్రాం సూపర్ సార్, ప్రతి monday మీ ప్రోగ్రాం కోసం ఎదురుచూస్తాం.

  • @madagarisrinivasgoud3697
    @madagarisrinivasgoud36975 жыл бұрын

    E program director gariki na mata sir...

  • @murari9366
    @murari93665 жыл бұрын

    Hi Ali gaaru please invite simplicity actress SUHAASINI gaaru.... Very nice MGR LATHA gaaru.....

  • @b.shobharanishobha5564
    @b.shobharanishobha55645 жыл бұрын

    super Ali garu.. naku ee programme chuste chala happy ga feel avtha.. becz we shuld know abt hero heroines real life also.. how dey trouble to become heroines.. plz invite vijayashanti also...

  • @myvillagetralapadvillage239
    @myvillagetralapadvillage2395 жыл бұрын

    విజయశాంతి ని పిలువండి ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయింది కదా బిజీ కొంత తగ్గింది కావచ్చు జర పిలవండీ

  • @mangomango3061
    @mangomango30615 жыл бұрын

    ఆలీ గారికి నాహృదయ పూర్వకంగా ధన్యవాదములు 🙏

  • @chraghuramarao5678
    @chraghuramarao56785 жыл бұрын

    Good programme, really wonderful interviews conducted by Ali garu, please invite, Sripriya, Radha, Sudhakar, Narayana Rao, Easwar Rao,

  • @Ashokyadavkannan
    @Ashokyadavkannan3 жыл бұрын

    Young latha look like charmi...

Келесі