Alitho Saradaga | 12th June 2017 | Yamuna | Full Episode | ETV Telugu

Ойын-сауық

Ali tho Kaasepuis a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvteluguindia
☛ Follow us on | / etvteluguindia

Пікірлер: 1 900

  • @krishnabusireddy2938
    @krishnabusireddy29382 жыл бұрын

    ఇప్పటి వరకు నా జీవితంలో చూసిన అందమైన, అత్యద్భుతమైన ఇంటర్వ్యూ ఇదే. యమునా గారు మీకు చాలా చాలా చాలా థాంక్స్. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. గాడ్ బ్లెస్స్ యు.

  • @sivarammkvd4328
    @sivarammkvd43283 жыл бұрын

    మీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యమున గారు,,,

  • @satyafoodies4894

    @satyafoodies4894

    3 жыл бұрын

    Plz subscrib our chennel

  • @krishnanbk6999
    @krishnanbk69994 жыл бұрын

    అందమైన యమున గారి మనసు కూడా అందంగానే ఉంది మాటల్లోనే తెలుస్తుంది తన మంచితనం 💕💕💕

  • @raghukantam7268
    @raghukantam72684 жыл бұрын

    మామ గారు.... సినిమా ఎంత మంది చూసారు

  • @gajjelanaresh796

    @gajjelanaresh796

    3 жыл бұрын

    నేను 104 సార్లు చూసాను

  • @gajjelanaresh796

    @gajjelanaresh796

    3 жыл бұрын

    ఇప్పటికీ చూస్తాను చూస్తూనే ఉంటాను I love movie

  • @gajjelanaresh796

    @gajjelanaresh796

    3 жыл бұрын

    శ్రీ రాముడల్లే శ్రీ కృష్ణు డల్లే song నాకు చాలా ఇష్టం

  • @subbusubhan1797

    @subbusubhan1797

    3 жыл бұрын

    Hii

  • @subbusubhan1797

    @subbusubhan1797

    3 жыл бұрын

    NTR

  • @Rama_6398
    @Rama_63985 жыл бұрын

    కడుపులో అంత భాదను పెట్టుకొని కళ్ళనిండా కన్నీళ్లు పెట్టుకొని పైకి చిరునవ్వులు చిందించే ఓ యమునా నిజంగా నీవు ఒక యమునానదివే. మీ ఇంటర్వ్యూస్ అన్ని చూశాను మేడం మీరు నిజంగా నిజంగా చాలా గ్రేట్ ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాత.

  • @sunnylingam5331

    @sunnylingam5331

    5 жыл бұрын

    DEVRAJ KANDALA pm

  • @AshaRani-mm7ku

    @AshaRani-mm7ku

    5 жыл бұрын

    Avunu sir

  • @venkataraobuddarapu4534

    @venkataraobuddarapu4534

    5 жыл бұрын

    DEVRAJ KANDALA

  • @SivaSiva-cj3ow

    @SivaSiva-cj3ow

    5 жыл бұрын

    DEVRAJ KANDALA l Òl

  • @nandhikasanthi7238

    @nandhikasanthi7238

    4 жыл бұрын

    Medam eppatikayina nyame gelustundi

  • @pavansujathamay228
    @pavansujathamay2283 жыл бұрын

    చాలా రోజుల తర్వాత ఆలీ గారితో సరదాగా ప్రోగ్రామ్ లో మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా వుంది మేడం

  • @srikanthperala8879

    @srikanthperala8879

    3 жыл бұрын

    Yes

  • @mallarani1235

    @mallarani1235

    2 жыл бұрын

    @@srikanthperala8879 ,।

  • @gopalsh361
    @gopalsh3612 жыл бұрын

    పూర్తిగా ఇంత స్మిలీగా ఉన్న మరియు ఇంత ఆక్టివగా ఉన్న episode ఉన్న అలి తో సరదాగ ఉన్న episode అంటే ఇదే love you యమున గారు

  • @shureshh9283
    @shureshh92833 жыл бұрын

    యమున గారు మీరు చాలా మంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్, ఎందుకంటే మీ దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది , అలాగే మీరు నటించిన సినిమాల్లో నాకు ఎక్కువుగా " మౌనపోరాటం " "మామగారు" సినిమాలు అంటే చాలా ఇష్టం , ఇప్పటికీ ఆ సినిమాలను చూస్తూ ఉంటాను . ఇలాగే మీరు చిరకాలం అందం ,అభినయం తో ఉండాలని అలాగే మీకున్న ఫ్యామిలీ వాల్యూస్ ని చూసి పదిమంది నేర్చుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏 , నాది ఒక చిన్న విన్నపం .....మీరు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి మేడం , అలా నవ్వుతూ ఉంటేనే మీరు అందంగా ఉంటారు....... 😀😀😀

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir3695 жыл бұрын

    యమున గారు ఎప్పటికి న్యాయ్యమే గెలుస్థుంది మీరు ఇప్పటికి చాలా అందగా ఉన్నరు

  • @madhavimuddapati4670

    @madhavimuddapati4670

    2 жыл бұрын

    U Uu4444

  • @venkataiahvenki6507
    @venkataiahvenki65074 жыл бұрын

    యమునా మీరు చాలా చాలా చాలా బాగుంటారు నిజం మీ వాయిస్ చాలా బాగుంది.

  • @ShivaKumar-op5dt

    @ShivaKumar-op5dt

    2 жыл бұрын

    she told Kannada very well.

  • @haripriyam9577

    @haripriyam9577

    Жыл бұрын

    @@ShivaKumar-op5dt her voice gud

  • @yongtigerravi4388
    @yongtigerravi43883 жыл бұрын

    మీరు అప్పటికీ ఇప్పటికీ అలాగే ఉన్నారు మేడం సూపర్ గా ఉన్నారు మీరు గ్రేట్ మేడం

  • @sruhatadi2541
    @sruhatadi25413 жыл бұрын

    యమున గారు మీరు ఎప్పటికీ కలిగిన ముత్యం ,ఆ రోజు, ఈరోజు, ఏరోజు మీరు ముత్యమే

  • @UmeshCinemaGuide
    @UmeshCinemaGuide4 жыл бұрын

    ಯಮುನಾ ಮೇಡಂ, ನಿಮ್ಮನ್ನ ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿಯಾಯ್ತು, ನಿಮ್ಮ ನಗು ನಿಜ್ವಾಗ್ಲೂ ಸೂಪರ್. 🌹💖👌

  • @swapnap5918
    @swapnap59187 жыл бұрын

    యమున మీరు చాలా మంచిగా చెప్పారు..ఆడ పిల్లలకు మంచి స్ఫూర్తి.. మీ సలహాలు😊😊👍💐

  • @parimikiran9640

    @parimikiran9640

    5 жыл бұрын

    Supar medam

  • @sscsrisaicreations3142

    @sscsrisaicreations3142

    3 жыл бұрын

    Yamuna mam life song rupam lo vachindi pakkana unna pic press chesi chanel lo ki velli chudadamdi

  • @haripriyam9577

    @haripriyam9577

    Жыл бұрын

    @@parimikiran9640 ali sir gud yamuna great

  • @mthiru800
    @mthiru8003 жыл бұрын

    Yamuna gaaru.. ee video చూశాక మీ మీద చాలా respect వచ్చింది

  • @simhachalamg5738
    @simhachalamg57382 жыл бұрын

    Elanti pain nenu paduthunnanu mi matalu vinnaka dairyam vochindi chala thanks akka. Naku eddaru ammai ley. Valla kosam nenu bathiki undali

  • @ammuamulu6485
    @ammuamulu64857 жыл бұрын

    బిడ్డగా,భార్యగా,అమ్మగా మీరు పరిపూర్ణమేన జీవితాన్ని గడుపుతున్నా మీరు, ప్రతి ఆడపిల్లకు మీరు స్ఫూర్తి కావాలి. బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండలి.

  • @m.reddyreddy6473

    @m.reddyreddy6473

    7 жыл бұрын

    ammu amulu

  • @sanyasiraosusarla8271

    @sanyasiraosusarla8271

    7 жыл бұрын

    Ya Munna

  • @satya-mm8gw

    @satya-mm8gw

    7 жыл бұрын

    ammu amulu ...నాకు ఇష్టమైన name AMMULU ,,,ఈ పేరు విన్నాక 2years,backకి వెళ్ళిపోయా.

  • @ashgundapaneni7039

    @ashgundapaneni7039

    7 жыл бұрын

    Sanyasi Rao Susarl

  • @sravanmamillapalli

    @sravanmamillapalli

    7 жыл бұрын

    మీ నిజాయితీ మీ కళ్లలో కనపడుతుంది

  • @Drake-jm3ng
    @Drake-jm3ng4 жыл бұрын

    Thank-you so much Ali sir for bringing such a wonderful and strong hearted women into the show. First time worth anipinchina episode idi. 👍

  • @rskrao9152
    @rskrao91525 жыл бұрын

    Yamuna garu, you are very very inspiring. As a girl, a woman, a mother, a wife, a professional and an individual you are leading a complete life. Marvellous beauty from inside and outside. Outstanding!!! Awesome photograph with your daughter. We thought you are the daughter and your daughter as class mate. Our heartfelt greetings to you and your family. God bless infinite happiness to you and your family and friends.

  • @pusphagantapogu9354

    @pusphagantapogu9354

    3 жыл бұрын

    Super akk

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia57572 жыл бұрын

    గ్రేట్ యమున గారు. అప్పటికి ఇప్పటికి మీరు అందమైన, మనసున్న, నిజాయితీ గల మంచి మనిషి.

  • @sirijaimu6564
    @sirijaimu65644 жыл бұрын

    చాలా బాగున్నారు యుమున గారు మీకు అంత మంచి జరుగుతుంది

  • @sundarkiranmadanu1192
    @sundarkiranmadanu11927 жыл бұрын

    she's actually very very decent. i watch all her interviews again and again. i really appreciate her confidence and wlll power

  • @aparnanemani9009
    @aparnanemani90094 жыл бұрын

    Tears rolled down while watching your interview. Hope god showers his blessings upon you and wish you shud never face this kind of trauma again in your life. Kudos for your strong heart, Mam!

  • @pramodreddy1851
    @pramodreddy18513 жыл бұрын

    Yes one of the best interview I have ever seen ...so sweet n innocent at the same time brave n self esteemed YAMUNA garu.

  • @kumarholly
    @kumarholly7 жыл бұрын

    Yamuna garu, you have some magic in you, you r so gorgeous, full of energy, and very presentable... One thing I definitely understood is that you are a very honest person; I'm not superhuman to know the truth, but its obvious in your body language and in your eyes that you are a gem and that u r innocent! Life is a constant learning and having spiritual quest will take you to places. Glad you embraced spirituality!! Good luck!!

  • @malakondaiah1512
    @malakondaiah15124 жыл бұрын

    Really wonderful interview. Starting to ending all my face laughing. All girls need yamuna attitude. Thank you. Mam

  • @narendra8893
    @narendra88933 жыл бұрын

    100%perfect song for Yamuna gaaru Athiloka sundari

  • @saientertainments1232
    @saientertainments12325 жыл бұрын

    యమునా గారు మీరు బాదపడవదు ధర్మం గెలిచింది

  • @srinivasyoganand9590
    @srinivasyoganand95906 жыл бұрын

    చాలా బాగున్నది ఆలీ గారు యమున గారితో ఇంటర్వ్యూ నైస్.

  • @dr.arunadevi5478

    @dr.arunadevi5478

    4 жыл бұрын

    Srinivas yoganand t

  • @satyafoodies4894

    @satyafoodies4894

    3 жыл бұрын

    Plz subscrib our chennal sir

  • @Ram.8614

    @Ram.8614

    2 жыл бұрын

    Tikka.yamua.tikktikkka

  • @dasarisaritha5027
    @dasarisaritha50274 жыл бұрын

    All are positive comments. Really she is great. I love Yamuna garu

  • @Anilyadav_437
    @Anilyadav_4372 жыл бұрын

    Kannada actress.. ಸೂಪರ್!! Inspiration!!

  • @bashask4404
    @bashask44043 жыл бұрын

    యమున గారు చాలా చాలా బాగున్నారు గల గల మాట్లాడుతున్నారు❤️❤️

  • @mvdbabu8433
    @mvdbabu84337 жыл бұрын

    Excellent Yamuna.....You are legendary actress

  • @krishnavatte741

    @krishnavatte741

    6 жыл бұрын

    MVD Babu v7

  • @mallikrjunaraosaramanda967

    @mallikrjunaraosaramanda967

    2 жыл бұрын

    She is very very good person

  • @neerajadalareddy999
    @neerajadalareddy9997 жыл бұрын

    yamuna gaaru meeku memu chala pedha fans... mi speech chala nacchindhi... nijaniki aali garu medha gowravam perigindhi. aaligaru ee show ki emuna garni piladam aavida actual situation cheppadam asalu media valla entha aavida suffer ayi untaru and there family... chala badhanipinchidhi Ali garu nijaniki chala matured person la matladaru and athanu Cinema valla kastalu kosam athaniki baga telusu very good human being..... we really like and respect you sir

  • @sudhakarrao721
    @sudhakarrao7215 жыл бұрын

    one of. the best interview I have ever seen... Yamuna Garu.. stay blessed

  • @chennakeshavulut332
    @chennakeshavulut3325 жыл бұрын

    Yamuna u r great your one of the philosopher

  • @user-pr1gf9tj8n
    @user-pr1gf9tj8n6 жыл бұрын

    యమునా గారు మీరు ఆల్ టైం హ్యాపీగా ఉండాలి. ఆలీ అన్న సూపర్ గా ఉన్నది show

  • @madhulatha8663
    @madhulatha86637 жыл бұрын

    Your the inspiration of every women who r blaming by tis bloody society and etc all the best madam...

  • @appalarajupathivada3975
    @appalarajupathivada39753 жыл бұрын

    శినిమా వాళ్ళనే కాకుండా యుధ్ధాలలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని,సంగవిద్రోహ శక్తులతో పోరాడి శైనికులని,శైనిక కుటుంబాలను ప్రపంచానికి తెలియజేశే విధంగా ఇలాంటి ప్రోగ్రామ్ చేశ్తే భాగుంటుంది ఆలీ గారు.

  • @mcpawan7619

    @mcpawan7619

    2 жыл бұрын

    Good

  • @Priyatham556
    @Priyatham5562 жыл бұрын

    Iam watching 2021 also because of yamuna gari kosam

  • @Sanjay_VaasU
    @Sanjay_VaasU7 жыл бұрын

    yamuna the dream girl free and frank.... continue the same madam we are with you. love you....

  • @prakashgoudmotiwar2427

    @prakashgoudmotiwar2427

    5 жыл бұрын

    Hey man

  • @harinaik8666
    @harinaik86665 жыл бұрын

    పాట పడిన అమ్మాయి గొంతు చాలా bagundhi

  • @shashikanchukommula5370
    @shashikanchukommula53703 жыл бұрын

    యమున గారి లాంటి ఆడవాళ్లు చాలామంది ఉన్నారు వాళ్లకు ఎవరో ఒకరు రావాలి

  • @sunithas9699
    @sunithas96992 жыл бұрын

    Looking so young, beautiful

  • @prakashbangarampspk3932
    @prakashbangarampspk39327 жыл бұрын

    యమున గారు మీ చేసిన సినిమా లో నాకు బాగా నచ్చిన సినిమా దాసరి నారాయణ గారు సినిమా ఉంది మామగారు సినిమా నాకు ఇష్టమైన సినిమా మీకు ఎప్పుడూ తెలుగు ప్రజలు సపోర్టు ఎల్లప్పుడూ ఉంటుంది యమున గారు మీ నవ్వు చాలా బాగుంది మేడమ్ ఇలాగే నవ్వుతూ ఉండాలి మేడయ్ ఎల్లప్పుడూ i love your acting madam and also superb smile

  • @sambashivrao8955

    @sambashivrao8955

    7 жыл бұрын

    abbaigaru kadu mamagaru

  • @prakashbangarampspk3932

    @prakashbangarampspk3932

    7 жыл бұрын

    Samba Shivrao ohh ade confusion lo ala petta boss tqq

  • @sivakumarigundebommu7525

    @sivakumarigundebommu7525

    7 жыл бұрын

    Prakash Bangaram Pspk l.

  • @svenkat2006

    @svenkat2006

    7 жыл бұрын

    Come on don't be silly, they are just actors. Their faces look innocent but not necessarily that reflect on their personalities or real life. So don't be fool by yourself and get opinion based on faces or acting. I mean appreciate their acting skills but don't get opinion on their real world personalities.

  • @srilathamathapati6514

    @srilathamathapati6514

    6 жыл бұрын

    Prakash Bangaram Pspk X-rayii

  • @chitlanithyareddy7928
    @chitlanithyareddy79285 жыл бұрын

    యమున గారు చాలా అందం గా ఉన్నారు మీరు 👌👌 మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి 👍👍

  • @prajkumar4046

    @prajkumar4046

    3 жыл бұрын

    యమునా గారు మీరు మాట్లాడే మాటలు ముమ్మాటికీ నిజం మీరు ధైర్యవంతులు చాలా గ్రేట్ మేమ్

  • @murikipudidavid2387

    @murikipudidavid2387

    3 жыл бұрын

    sweti

  • @balaramnaiduchittemma4275

    @balaramnaiduchittemma4275

    3 жыл бұрын

    @@prajkumar4046a e🙏 😂

  • @mangakanuganti8045

    @mangakanuganti8045

    3 жыл бұрын

    To good medam chala super

  • @pavankumarnaiduvema5555

    @pavankumarnaiduvema5555

    3 жыл бұрын

    @@murikipudidavid2387 😂😂

  • @gkyadavkande1244
    @gkyadavkande12443 жыл бұрын

    అలీ గారు మీ షో కి కామెంట్ ఇచ్చేంత వాణ్ణి కాదు అది మంచైన , చేడైన , కానీ మీరు మేడం ఆమని గారికి ఏ ప్రాబ్లెమ్ వచ్చిన నాకు కాల్ చెయ్యండి నెన్ చూసుకుంటాను అని భరోసా ఇచ్చారు చూడ0డి. నిజ0గా మీకు దగ్గర నేనుంటే మీ కాళ్ళకి నమస్కారం చెయ్యలని ఉంది . ఎవరండి ఈ రోజుల్లో కనీసం ఆ మాటైన చెప్పగలిగేవాళ్ళు .నిజ0గా మీరు WONDERFULL PERSON AA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhuthogata3163
    @madhuthogata31633 жыл бұрын

    యమున గారు మీ వాయిస్ సూపర్ ❤❤❤❤

  • @vinaykumar5186
    @vinaykumar51866 жыл бұрын

    Excellent episode yamuna n Ali gaaru. Jovial. Yamuna talk chaala baavundi

  • @yadagiripanugulla6458
    @yadagiripanugulla64585 жыл бұрын

    యమున గారు మీరు చాల అందంగా ఉన్నారు మరియు మీ వాయిస్ బాగుంది...

  • @srideviponnada9885

    @srideviponnada9885

    4 жыл бұрын

    love u mam mila erojullo evaru undaru

  • @raminenishobharani5377

    @raminenishobharani5377

    4 жыл бұрын

    Vioce challa bagundi

  • @pavsrinivas2846

    @pavsrinivas2846

    4 жыл бұрын

    Good .. Mem , U R great.. Don't loose yr self confidence, self respect...... This world is full of jaadu, cheap trucks, cunning acts.. Keep moving forward boldly.... Atlast TRUTH alone wins...

  • @puttamohan5016

    @puttamohan5016

    3 жыл бұрын

    @@raminenishobharani5377 111nNJ1nip11 111

  • @rajendarreddygaddam9714

    @rajendarreddygaddam9714

    2 жыл бұрын

    @@srideviponnada9885 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqwqwqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqwqqqqqqqqqqqqqqqqqqqwqqqqqwqqqqqwwqqqwqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqà

  • @kabishek1984
    @kabishek19844 жыл бұрын

    Everybody is telling K Balachander name in all episodes... Seriously legend

  • @pavanprabhu4870
    @pavanprabhu48703 жыл бұрын

    Alitho saradaga chaala episodes chusanu...kani Yamuna gari interview super ....she is a perfect human being.i liked her interview so much

  • @friends4lives
    @friends4lives6 жыл бұрын

    Yamuna is pure and sensitive at heart. You can tell that from the way she speaks. She sounds like an honest person. That's why she still looks the same and beautiful.

  • @satisathish7359
    @satisathish73597 жыл бұрын

    Athiloka sundari😍😘😍

  • @nareshs4052
    @nareshs40523 жыл бұрын

    Yamuna garu...manchithanam ki eppatiki chau ledu .. Nijam anedi nippulantidi Adi darmanni kapaduthundi Mi vyaktithvaniki 🙏 Nenu kannadiga Kani...i love you Yamuna amma... Miru chala open ga Matlatharu..God bless u Amma......

  • @vaddisantosh413
    @vaddisantosh4132 жыл бұрын

    Mi Maatallone telusthundhi Andi ur a very golden ♥ heart person aani.. I like yamuna garuu

  • @madhuraju5463
    @madhuraju54637 жыл бұрын

    First time meeru chesina saradha episode lo naaku baaga nachindi ee episode Thanq etv and ali garu

  • @nagaraju-by2yk
    @nagaraju-by2yk7 жыл бұрын

    తప్పులు చేసిన వారు నిర్భయంగా తిరుగుతున్నారు. మీరు తప్పు చేయలేదు. కానీ ఇంకా భయపడుతునే ఉన్నారు. ఇది చాలా బాధాకరం.

  • @sherishachinthala4312

    @sherishachinthala4312

    3 жыл бұрын

    Good.

  • @keephard4019

    @keephard4019

    3 жыл бұрын

    @@sherishachinthala4312 emi thappu chesindhani bayam ga thiruguthundhi eevida ?

  • @Sigma11007

    @Sigma11007

    2 жыл бұрын

    ఈవిడ ఇంకా ఇలా ఎలా మెయింటెన్ చేస్తుందో..తర్వాత వచ్చిన హీరోయిన్లు ముసలోల్లు అయిపోయా‌రు.ఈవిడ మాత్రం అలాగే ఉంది

  • @haripriyam9577

    @haripriyam9577

    Жыл бұрын

    @@Sigma11007 young

  • @rohyabajibi6096
    @rohyabajibi60963 жыл бұрын

    యమునా గారు ఇంకా ఇంకా సీరియల్స్ మూవీస్ తీయాలి యమునా గారి సూపర్ యాక్టింగ్

  • @spremakumarprem8974
    @spremakumarprem89744 жыл бұрын

    ಆಲಿ ಯವರೇ ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಎಲ್ಲಾ ನೋಡ್ತಿವಿ. ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ತಮಿಳು ಬರುತ್ತೆ. ಹಾಗೇ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಕಲಿಯಿರಿ. ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿಗಳು ಕೂಡ ಕರ್ನಾಟಕ ದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. 💝💝💝💝

  • @sushmithashenigiram6255
    @sushmithashenigiram62557 жыл бұрын

    Best interview ever by Ali jus loved it yamuna garu being a woman I am very proud of u mam... U really made me cry by ur experience before this interview my opinion on u was bad but after seeing ur Interview I started respecting u mam... Wish u all d best... Hope u should get good offers in movies... Love u mam....

  • @srinupantagolusula2242

    @srinupantagolusula2242

    5 жыл бұрын

    Suhmi hi

  • @venkatadrig8879

    @venkatadrig8879

    4 жыл бұрын

    Up up

  • @mannavamohanakrishna
    @mannavamohanakrishna5 жыл бұрын

    ఈ ఇంటర్యూ ద్వారా యమున ఏమిటో ఈ ప్రపంచానికి చెప్పారు. మీకూ మీకుటుంబానికి అ సాయినాధుడుని అశీస్సులు ఎల్లవేళలా వుండాలని మనస్పూర్తి కోరుకుంటున్నాను.

  • @chilkamanjunath8770
    @chilkamanjunath87703 жыл бұрын

    I Love Her Smile ..Always

  • @hareeshbabu8961
    @hareeshbabu89614 жыл бұрын

    Yamunagaru you are so good and sensitive and emotional from this incident you are become a great person

  • @maheshdasari157
    @maheshdasari1576 жыл бұрын

    Yamuna is hundred percent beautiful heroine

  • @motarmahesh2455
    @motarmahesh24553 жыл бұрын

    Great yamana akka

  • @rajeshepuri5434
    @rajeshepuri54342 жыл бұрын

    Sir నేను పెట్టే comment మీరు చూస్తారో లేదో తెలియదు కానీ యమున గారి ఇంటర్యూ ఎప్పుడు అయిపోయింది అర్దం కాలేదు , ఆ నవ్వు ఆ attitude , ఏమి confidence అండి ఆమె స్మైల్ suppur

  • @hemanjalid508
    @hemanjalid5083 жыл бұрын

    Yamuna mam mimmalni nenu vidi-2 lo choosanu appatinundi iam big fan of u mam love u soo much ❤️ aa serial lo lagane diryanga vundandi mam.same serial lo lagane bayata kuda vunnaru mam hats off mam

  • @sunkaramaneesha8058
    @sunkaramaneesha80587 жыл бұрын

    mam what was hpend it was over...u faced all only bcoz of ur braveness....u r d real women..loads of respect to u nd gods love shld alwys shower on u........hatsoff to u.....

  • @KrishnaKrishna-ox7lo
    @KrishnaKrishna-ox7lo7 жыл бұрын

    Yamuna garu Meeru great medam

  • @lasyaponnam6826
    @lasyaponnam68263 жыл бұрын

    యమున గారు చాలా అందంగా ఉన్నారు అండ్ మామగారు సినిమాలో చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు మామగారు సినిమా చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి

  • @sunilkumarmmsunilkumarmm9219
    @sunilkumarmmsunilkumarmm92194 жыл бұрын

    Excellent episode ever made very happy to see smile on her face

  • @sravankumar2324
    @sravankumar23247 жыл бұрын

    I am waiting for NEXT EPISODE WHY BECAUSE SUPER FAVORITE LEGEND ACTOR

  • @chinnashekar8327
    @chinnashekar83274 жыл бұрын

    Good interview Ali Garu 🥰👌👏👏💐 Nice soo cute Yamuna 🥰🥰👌👌👌👌👌👌👌👌👌👌

  • @useridea3520
    @useridea35202 жыл бұрын

    Ur rock we love you always

  • @liveonlifeonhealthcare3240
    @liveonlifeonhealthcare32402 жыл бұрын

    Past yamuna is different n present yamuna is different how is it possible to b so young

  • @rajareddy2036
    @rajareddy20366 жыл бұрын

    ఏమండీ యమునగారు ..మీరు court.ద్వారా గెలిచి ఆ తీర్పును యావత్ స్త్రీ జాతికి వన్నె తేఛరు ..so..u.r.the.great.personality.

  • @dandeseshu5449

    @dandeseshu5449

    5 жыл бұрын

    Super heroine

  • @lathav8232

    @lathav8232

    5 жыл бұрын

    E

  • @tapasripujith123

    @tapasripujith123

    3 жыл бұрын

    No 1

  • @laxminarayanac7101
    @laxminarayanac71014 жыл бұрын

    Thank you Ali sir ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಚೆನ್ನಾಗಿದೆ ( ಅಲಿತೋ ಸರದಗ ) ನಿಮ್ ಸಪೋರ್ಟ್ ಯಾವಾಗ್ಲೂ ಹೀಗೆ ಇರ್ಲಿ.. From: Karnataka, raichur

  • @basavarajraj4397

    @basavarajraj4397

    3 жыл бұрын

    Oh really I am Raichur

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara2 жыл бұрын

    Yamunagaru is the best example for simplicity & sinserity. She is very frank & perfect.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy32063 жыл бұрын

    ఆ సీతమ్మ తల్లి కే అవమానాలు తప్ప లేదమ్మా మీకు అంతా మంచే జరుగుతుంది మీరు ఇంకెపుడూ ఏడవకండమ్మా 🥰🥰🙌🙌🙌🙌🙌🙌💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @neerajaamura483
    @neerajaamura4836 жыл бұрын

    Yamuna garu, u r a hero for all women. Please be happy and keep doing what ever u r doing. People may say anything they know u only form when u r in movies. But u know u from when u r born.

  • @thapankumaruppu1771
    @thapankumaruppu17717 жыл бұрын

    Yamuna......u r still gorgeous.. May God bless you.....

  • @naragantidhanamjaya8146
    @naragantidhanamjaya81462 жыл бұрын

    Super akka

  • @subbaraokv4932
    @subbaraokv49324 жыл бұрын

    Good actor yamuna

  • @sureshkumarchintala14it96
    @sureshkumarchintala14it967 жыл бұрын

    WOW,this is my first comment in social media We love u yamuna(beatiful GIRL);D

  • @indiancitizen9
    @indiancitizen96 жыл бұрын

    She is really 24carat Gold.

  • @ambersinghnenavath8369
    @ambersinghnenavath83692 жыл бұрын

    Yamuna garu meri chla dhrynga undaly God bless to you

  • @inxene
    @inxene4 жыл бұрын

    I love this show because I came to know all the actors I loved

  • @chittimallaradhika9998
    @chittimallaradhika99985 жыл бұрын

    Simply superb yamuna garu...you are very energetic and positive. Also this is one of the interesting episodes....I have watched in ali tho saradagashow

  • @ppraveen7796
    @ppraveen77967 жыл бұрын

    Ali Anna nuvu super....epudu varaku Yemuna gari gurinchi nenu thappuga anukunanu epudu thelisindi.....hats off Yemuna garu.....Ali Anna thanks

  • @mahammadrafi5761
    @mahammadrafi57614 жыл бұрын

    సావిత్రమ్మ తరువాత అంతలా నేను అభిమానించే నటి మీరు మీపై నిందలు ఆరోపణలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను మీలో ఎంత బాధ ఉన్నా తిగమింగుకోని మీలోమీరుకుమిలిపోతు మీపై ఆరోపణలపై పోరాడారు మీలోపోరాటపటిమ మీధైర్యం కృషి పట్టుదలతో మీరేంటో నీరుపించుకున్నారు

  • @sscsrisaicreations3142

    @sscsrisaicreations3142

    3 жыл бұрын

    Yamuna mam life song rupamlo vachindi pakkana unna ssc pic touch chesi chudamdi

  • @phanipriya7195
    @phanipriya71955 жыл бұрын

    Mee valla film industry meeda respect undi ma'am

  • @dudduhimanayani9298
    @dudduhimanayani92983 жыл бұрын

    Putting aside her as a heroine, I appreciate her as she is acting as a strong woman in vidhi 2.

  • @seelammallikarjunanaidu8821
    @seelammallikarjunanaidu88214 жыл бұрын

    She is a wonderful woman looking good , spotueness . Nice interview

  • @spavankumardv83
    @spavankumardv833 жыл бұрын

    అలీ గారు చాలా కృతజ్ఞతలు మీకు ఇలాంటి వాళ్లను పిలిచినందుకు

  • @tulasiramlatestvideos3153
    @tulasiramlatestvideos31533 жыл бұрын

    Naku 20 years unday nenu tv lo chusanu e mamadam elani tv valu ala cheparu cenima valu antey antey ani anipichiandi madam great 🙏🙏

  • @user-mp1vy9uu9u
    @user-mp1vy9uu9u7 жыл бұрын

    యమున గారు మిరు స్టిల్ 16 లావున్నరు God bless you

  • @seenu2899

    @seenu2899

    6 жыл бұрын

    రవి రాజు wa

  • @lakkubrothers9276

    @lakkubrothers9276

    5 жыл бұрын

    Supermadam

  • @dnsivagowrisivagowri7717

    @dnsivagowrisivagowri7717

    4 жыл бұрын

    In mi5b.

  • @srinivasrao6649
    @srinivasrao66493 жыл бұрын

    YAMUNA GARU BEST ACTOR AND BEST MOTHER AND BEST FRIEND ❤❤❤😘

  • @jayaorsu1675
    @jayaorsu16752 жыл бұрын

    ‌‌ అందం అభినయం కలబోస్తే యమునా గారు. మేడం మీరు నటించిన మౌన పోరాటం, మామగారు, గౌరమ్మ. ఇలా చాలా సినిమాలు చూశాను. మౌన పోరాటం, మామగారు సినిమాలో మీ యాక్టింగ్ మర్చిపోలేనిది. యాక్టింగ్ ఇప్పటికీ చాలా ఇష్టం. మౌన పోరాటం సినిమాలో ఎలా ఉన్నారో

  • @sweetybolleneni3286
    @sweetybolleneni32863 жыл бұрын

    This industries this media people showing all magic that's why your industry people now onwards 😎

Келесі