అలిపిరి వద్ద తప్పక దర్శించాల్సిన....'శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం'

శ్రీ వేంకటేశ్వర స్వామివారు ఈ భువి పైకి వచ్చినప్పుడు తొట్ట తొలిగా పుట్టలో వున్న శ్రీ స్వామివారికి తన క్షీరధారలను కురిపించి ,ఆకలి దప్పులను తీర్చిన గోమాత 'గౌతమీ ధేనువు'....అంతటి విశిష్టత కలిగిన గోమాతలను తొలిగా తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల చెంత వున్న 'శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం' వద్ద తొలిగా దర్శించి ,పూజించి ...శ్రీ వేంకటాచల యాత్రను ప్రారంభించి,తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం ....తిరుమలలో శ్రీ స్వామి పుష్కరిణీ స్నానం ...శ్రీ ఆదివరాహ స్వామివారి దర్శనం ....పిదప శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించి ....ఆ దేవదేవుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం ....ఓం నమో వేంకటేశాయ🙏🏻

Пікірлер: 139

  • @premsri2299
    @premsri2299 Жыл бұрын

    ఇప్పటి నుండీ తప్పకుండ శ్రీ వేంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరాన్ని దర్శనం చేస్కోనే స్వామి వారి దర్శనము చేసుకుంటాము...ఓం నమో వేంకటేశాయ 🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao580811 ай бұрын

    శ్రీ గోపినాథ దీక్షితులు గారికి నమస్కారములు🙏🙏🙏 ఓం శ్రీ గోమాతకు నమోనమః 🙏🙏🙏 కలియుగ వైకుంఠవాస గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీదేవి భూదేవి సమేత ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం శ్రీనివాస పాహిమాం శ్రీనివాస రక్షమాం🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 Жыл бұрын

    జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు స్వామి 🙏💐💐💐😊

  • @gopikrishnareddy2660
    @gopikrishnareddy2660 Жыл бұрын

    స్వామి చాల బాగ వివరించారు ఓం నమో వెంకటేశాయ 🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Жыл бұрын

    ఓం నమో శ్రీ మహాలక్ష్మీ స్వరూప శ్రీ గోమాత 🐄👣🙏

  • @swathikishore4948
    @swathikishore4948 Жыл бұрын

    గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @Ram_wait_for_you
    @Ram_wait_for_you11 ай бұрын

    ఓం నమో వేంకటేశాయ స్వామి ❤ మీరు తిరుమల శ్రీవారి గురించి ఒక్కో వీడియో లో ఒక్కో కొత్త విషయం ని తెలుపుతూ శ్రీవారి అధ్భుత లీలలు మాకు చూపిస్తూ చాలా సంతోషం స్వామి❤

  • @aseelanirudh3197
    @aseelanirudh3197 Жыл бұрын

    Govinda gopala krishna srivenkateshaa🙏🙏🙏

  • @purushothamthammalla7969
    @purushothamthammalla7969 Жыл бұрын

    Sri Lakshmi Venkata Ramana Govinda Govinda Govinda 🙏 🙏 🙏 🙏🙏

  • @vijayalakshminv
    @vijayalakshminv Жыл бұрын

    ఇలాంటి దివ్యమైన గోప్రదిక్షణ మందిరం దర్శనం తో తిరుమల యాత్ర మొదలు పెట్టాలని చక్క గా సూచించారు ....ఎన్నో ఉత్తమమైన గో జాతులు లుప్తమైపోయాయి...ఉన్నవాటి పైన అవగాహన ...సంరక్షణ ఈనాడు ఎంతో అవసరం ...గోహత్య నిషేధం సాధించు కున్నాకనే ఆమెను మనం ఏదైనా కోరుకునే అర్హత ను పొందగలం ..గోవిందుడు ఆ రోజును చూసే అవకాశం మనందరికీ కలిగించాలని కోరుకుంటూ ...దీక్షితులు గారికి కృతఙ్ఞతలు ...

  • @vgsubramanian861
    @vgsubramanian861 Жыл бұрын

    Om namo venkatesaya govinda govinda govinda govinda govinda govinda govinda

  • @akhileshsriram
    @akhileshsriram Жыл бұрын

    Om Namo Venkatesaya..... Govinda Govinda Jai gomata🙏🙏🙏🙏🙏

  • @ramyamarri2562
    @ramyamarri2562 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏 గోవిందా 🙏

  • @eluriharish7529
    @eluriharish7529 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ నమః

  • @harikumaru2749
    @harikumaru2749 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏💐🙏💐

  • @devichepur4709
    @devichepur4709 Жыл бұрын

    Om namo venkatesaya 🕉️🙏🏻🙏🏻🙏🏻🕉️

  • @meeraraman8332
    @meeraraman8332 Жыл бұрын

    Om namo venkatesaya🙏🙏🙏 govinda govinda. Guruvu gariki vandanamulu🙏🙏🙏🙏

  • @ramkrishna3521
    @ramkrishna3521 Жыл бұрын

    Govinda Hari Govinda gokula nandana Govinda

  • @darshan1885
    @darshan1885 Жыл бұрын

    Shrinivaso vijayathe 🙏🏻 Pranamalu swamigaru 🙏🏻

  • @vijaykadgi4847
    @vijaykadgi4847 Жыл бұрын

    🙏 *Om Namo Venkateshaya* *Govinda Govinda Govinda* 🙏💐🌹 *Swami Ji 🙏💐🌹*

  • @goodfood324
    @goodfood324 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏. గోవిందా గోవిందా 🙏🏻🙏🏻

  • @umathota8862
    @umathota8862 Жыл бұрын

    Govinda Hari Govinda Venkataramana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda srinivasa Govinda sri venkatesha Govinda aapadamokkulavada anadharakshaka Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @srishubh1654
    @srishubh1654 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @balu_2085
    @balu_2085 Жыл бұрын

    నిన్నే అనుకున్నా శనివారం తిరుమల ప్రసాదం లభిస్తే బాగుండు అని... అనుకున్నట్టు గానే పని మీద వేరే ఊరికి వెళ్లి తిరిగి రాగానే ఎవరో ఇచ్చారని ప్రసాదం ఇంట్లో ఉంచారు మావాళ్ళు... Felt so blessed at that moment....ఆ స్వామి అనుగ్రహం కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించండి గురువు గారు 🙏🙏

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    Жыл бұрын

    శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు

  • @balu_2085

    @balu_2085

    Жыл бұрын

    @@gopinathdeekshitulu7310 ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @user-ji2kk2ie2y

    @user-ji2kk2ie2y

    9 ай бұрын

    ​@@gopinathdeekshitulu7310​​@gopinathdeekshitulu7310 Swami namaskaaram. Maemu chennai ninchi vasthunnamu. Ma bidda ki Akshabhyasam cheyyalandi. Hayagreeva swamy gudilo cheskovalani korukuntunnamandi. Dayavu sechi mimmal contact number, mobile number, edhaina isthe chaala help ga untundhandi🙏🙏Dhenukante, memu dhooram nunchi vasthunnomandi. Plz help cheyyandi swamy🙏🙏🙏

  • @vmeenanair1455
    @vmeenanair145511 ай бұрын

    Om Namo Venkatesaya 🪔🍌🍀🙏🙏🙏🙏🍀🍌🪔

  • @Its_Ajay_007
    @Its_Ajay_007 Жыл бұрын

    Om namo Srinivasaya namaha🙏🙏🙏

  • @yazhinisree9400
    @yazhinisree9400 Жыл бұрын

    Om namo Sri venkatesh namaha

  • @sailikhith470
    @sailikhith470 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻 om namo venkateshya. Govinda govinda govinda govinda govinda govinda govinda 🙏🏻🙏🏻🙏🏻

  • @triveni5910
    @triveni5910 Жыл бұрын

    ॐ नमो वेंकटेश्वराय नमः ‌🙏🙏🙏🙏🌻🌻

  • @pandariarundhathi7473
    @pandariarundhathi747311 ай бұрын

    Om namo venkateshaya🙏 meeru thirumala srivari gurinchi anni vishayalu thelputhunnaru chala santhoshanga undi swami inka inka vinalanipisthundi swami🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vngkambampati5585
    @vngkambampati5585 Жыл бұрын

    SRI GURUVU GARU NAMASKARAM SIR OM NAMO SRI SRI SRI VENKATESWARAYA NAMAHA 🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @neethuannadurai8165
    @neethuannadurai8165 Жыл бұрын

    Govindaa Govinda 🙏🙏🙏🌹🍃🌸

  • @Vasudha.96
    @Vasudha.96 Жыл бұрын

    Om namo venkatesaya.......

  • @krishnareddy5120
    @krishnareddy5120 Жыл бұрын

    OM NAMO VENKATESAYA 🙏🙏🙏💐🌺🌸

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 Жыл бұрын

    ఓంనమో వేంకటేశాయ గోవు గురించి చాలా వివరంగా తెలియజేశారు,మీరు చేశే ప్రతివొక్క వీడియోను చూశినపుడు వింటుంన్నపుడు తిరుమలలో ఉన్నట్టు,స్వామివారు ముందు ఉన్నట్టు అనుభూతి కలుగుతుంది మీకు ధన్యవాదాలు పుష్కరిణిజలం ఇంటికి తీశుకురావచ్చా స్వామి

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    Жыл бұрын

    తీసుకు రావచ్చు

  • @yogitirumala5576
    @yogitirumala5576 Жыл бұрын

    Aum namo venkatesaaya 🙏❤

  • @Hetvisree0523
    @Hetvisree0523 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ

  • @tirumalavijaya2837
    @tirumalavijaya2837 Жыл бұрын

    🙏💐 Om namo Venkatesaya 💐🙏

  • @adilakshmivutla280
    @adilakshmivutla280 Жыл бұрын

    Govinda Govinda Omnamovenkatasaya Srinivas govind a

  • @rambhatlasaisrikar6840
    @rambhatlasaisrikar6840 Жыл бұрын

    అయ్య తిరుమలలోని ద్వాదశి మండపం ఎక్కడ ఉంది ? ఆ మండపానికి అన్నమాచార్యుల వారికి ఉన్న సంబంధం వివరించగలరని మనవి🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.4867 ай бұрын

    🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @arunkumarchintanapalli8313
    @arunkumarchintanapalli8313 Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Om Namo Venkateshaya

  • @madhavipenta7815
    @madhavipenta7815 Жыл бұрын

    Guruvugaru meeku padhabhi vandhanalu enno manchi vishayalu theliya chestunnaru swami varigurinchi Inka marenno manchi vishayalu theliyacheyandi🙏🙏🙏

  • @padmajarani72
    @padmajarani72 Жыл бұрын

    🕉నమో వేంకటేశాయ నమః...💐🙏 🕉గోవిందా హరి గోవిందా...💐🙏

  • @vijayadurga4285
    @vijayadurga4285 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనములు🙏🙏

  • @tirumalabalaji9602
    @tirumalabalaji9602 Жыл бұрын

    Om namo venkateshaya namaha 🙏🙏🙏

  • @saikumarkst9961
    @saikumarkst9961 Жыл бұрын

    Om Namo Venkateshaya

  • @shailajasriya3836
    @shailajasriya3836 Жыл бұрын

    Om namo venkateshya 🌹🌹🌹🙏🙏🙏

  • @saraswathiperman1572
    @saraswathiperman1572 Жыл бұрын

    OM namo venkatesaya 🙏🙏🙏

  • @murthys4773
    @murthys4773 Жыл бұрын

    OM SRI srinivasa namo namahaa

  • @vijayapinnala1817
    @vijayapinnala1817 Жыл бұрын

    Govinda govinda govinda

  • @ganjisuresh3303
    @ganjisuresh3303 Жыл бұрын

    Om namo Venkatesaya. Govinda.

  • @alluripadmavathi274
    @alluripadmavathi274 Жыл бұрын

    Om namo venkatesya 🙏guru garu ki namaskaram Govinda Govinda

  • @kulaviews1197
    @kulaviews119711 ай бұрын

    ధన్యవాదాలు గురువుగారు 🙏

  • @vijayakondapally7007
    @vijayakondapally7007 Жыл бұрын

    Guruvu gaariki paadhaabhi vandhanam....video chala bagundhi....ee saari vochhinappudu thappaka darshanam chesukuntam....om namo venkatesa .

  • @durgaprasad09364
    @durgaprasad09364 Жыл бұрын

    ఓం నమోః వేంకటేశాయ 🙏🙏🙏

  • @HarrishThadivaka
    @HarrishThadivaka Жыл бұрын

    Govinda hari govinda 🙏🙏🙏🙏🙏

  • @vakkalankamani9219
    @vakkalankamani9219 Жыл бұрын

    Om namo venakatesa

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 Жыл бұрын

    ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏🙏

  • @archanaarchu8208
    @archanaarchu8208 Жыл бұрын

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mjshbhasm7263
    @mjshbhasm726311 ай бұрын

    _/\_. Om name Venkateswara _/\_.

  • @dhanapalck8833
    @dhanapalck8833 Жыл бұрын

    Om namo venkatesya 🙏🙏🙏

  • @anandkumar-wg1ds
    @anandkumar-wg1ds Жыл бұрын

    Om namo venkatesaya 🙏

  • @swarageethika3853
    @swarageethika3853 Жыл бұрын

    Om namo venkateshaya..guruvu gariki pranamalu..adbutamaina video..jai srimannrayana..

  • @HarishKumar-pp5sk
    @HarishKumar-pp5sk Жыл бұрын

    Govinda Govinda Govinda

  • @ranjinirao1098
    @ranjinirao1098 Жыл бұрын

    Om Namo Venkateshaya🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Жыл бұрын

    శ్రీనివాస స్వామి వారు పుట్టలో వుండి ఆవు. పుట్టలో కి పాలు వదిలితే పాలు తాగే వారు కదా ఆ పుట్ట వున్న గుడి తిరుమల గిరి అనే వూరు లో కొండ మీద వుంది, కృష్ణ జిల్లాలో వేదాద్రి కి 5కిలోమీటర్లు దూరం లో వుంది, ఆ పుట్ట దర్శన భాగ్యం మాకు కలిగింది, ఓం నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద 👣🙏

  • @Vivek0000a
    @Vivek0000a11 ай бұрын

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @nunesubhasini4826
    @nunesubhasini4826 Жыл бұрын

    Om namo venkateshaya

  • @roopamakam9682
    @roopamakam9682 Жыл бұрын

    Om Namo Venkateshaya 🙏🙏🙏Sri Gomatre Namaha 🙏🙏🙏Sri Gurubhyo Namaha🙏🙏🙏

  • @sathyaabharadwaj199
    @sathyaabharadwaj199 Жыл бұрын

    Govinda hari govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madavilatha4691
    @madavilatha4691 Жыл бұрын

    Om namo venkatesa 🙏🙏 guruvu gariki na vandhanalu🙏gomata gurinchi chala Baga teliyacheparu.elage Swami vari gurinchi , maku marenni videos petandi.govinda govind 🙏🙏🙏🙏

  • @itsBommas
    @itsBommas Жыл бұрын

    Govindaa Govinda 🙏🙏🙏

  • @susheelas6487
    @susheelas6487 Жыл бұрын

    Thanks for the valuable information guruvugaru

  • @sreedevi243
    @sreedevi243 Жыл бұрын

    Om namo venkatesaya 🙏🙏guruvu gaariki namaskaram.. 🙏🙏 go pradakshina mandiram gurinchi manchiga chepparu..theliyani vishayam 🎉🎉..dhanyavaadaalu

  • @shodasa5461
    @shodasa5461 Жыл бұрын

    Om namo naarayanaaya

  • @ananthsapar6223
    @ananthsapar6223 Жыл бұрын

    Govinda govinda govinda 🙏

  • @yogitirumala5576
    @yogitirumala5576 Жыл бұрын

    Jai Gomatha ❤

  • @pandariarundhathi7473
    @pandariarundhathi747311 ай бұрын

    Om namo venkateshaya🙏🙏 srinivasuni anugraham maa pillala pai undalani deevinchandi swami🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gopinathdeekshitulu7310

    @gopinathdeekshitulu7310

    11 ай бұрын

    SrI SrInivAsa paripUrNa anugraha kaTAksha siddirastu

  • @pandariarundhathi7473

    @pandariarundhathi7473

    11 ай бұрын

    Danyavadalu swami🙏🙏

  • @sireesha7875
    @sireesha7875 Жыл бұрын

    Govinda Govinda

  • @narasimharama5083
    @narasimharama5083 Жыл бұрын

    Govinda charanam saranam prepedye

  • @drtalluri
    @drtalluri Жыл бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shannmukhashreenivas3890
    @shannmukhashreenivas3890 Жыл бұрын

    Tiruchanoor padmavati ammavari gurinchi chapandi deekshitulu garu.

  • @ashwinimiryala7362
    @ashwinimiryala7362 Жыл бұрын

    Namaskaram Deekshithulu gaaru..

  • @avinash3537
    @avinash3537 Жыл бұрын

    Nice video swamy......next time tappakonda Ghomata mandiram ne darshinchekuntam.......Om Namo Venkatesaya

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 Жыл бұрын

    ఓం నమో వేంకటేశాయ...... గోవు పరదేవతా స్వరూపం... గోవు లేనిదే మానవజాతి మనుగడ లేదు..

  • @srilakshmi5492
    @srilakshmi5492 Жыл бұрын

    🙏🙏🙏

  • @aravaranjith5858
    @aravaranjith5858 Жыл бұрын

    Ayya vishnu sahasranamam gurunchi dani mahima yenta venna taniviteeranantaga undi ayya. Ayya mee matalo vishnu sahasranamam gurinchi telapandi pls

  • @PavanKumar-he9zx
    @PavanKumar-he9zx Жыл бұрын

    Govu inda govinda

  • @chinthalaswathi8626
    @chinthalaswathi862610 ай бұрын

    Govinduuuuuuuuu

  • @vakkalankamani9219
    @vakkalankamani9219 Жыл бұрын

    Adiyen dasoham

  • @sri667
    @sri66711 ай бұрын

    గోవింద

  • @NarendraNarendra-zk5ij
    @NarendraNarendra-zk5ij Жыл бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 Жыл бұрын

    Venkatesha pahimam srinivasa rakshamam 🙇🙇 Jai gomata 🌹🌹🙏🙏

  • @DdddG-ls7db
    @DdddG-ls7db5 ай бұрын

    🙏

  • @leelamurali810
    @leelamurali810 Жыл бұрын

    🙏🙏🙏🙏

  • @madhavipenta7815
    @madhavipenta7815 Жыл бұрын

    Swami padhalu pattukunte ellappudu kapadutharu ani 🙏🙏🙏🙏🙏🙏🪔🪔🥥🥥🌹💐🙏

  • @jayshri2163
    @jayshri2163 Жыл бұрын

    Om Namo Venkateshaya 🙏🙏🌿🌷🌺🌹💐Guruvu gariki padabi vandanalu🙏Go vishishtitha go pradikshana chala baga vivarincharu guruvu gariki dhanyavadalu.. Elage marianni vishiyalu gurunchi video's cheyandi.. Adhika masam vachinappudu 2 bramhotsavam enduku nirvahistaru guruvu gaaru trliya chayandi

  • @himambee9251
    @himambee925111 ай бұрын

    Tq anna thank you soo much for giving information

  • @rajyalakshmi_b
    @rajyalakshmi_b11 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏

Келесі