అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డు | టిక్కెట్ తీసుకునే కానుంచి దర్శనం వరకు ఫుల్ డీటెయిల్స్

Ойын-сауық

హైదరాబాద్ టు తిరుపతి వెళ్లే మధ్యలో ఏం జరిగింది ఎలా వెళ్ళాము అనే కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలైతే ఉంటుంది హైదరాబాద్ నుంచి మీరు వెళ్లాలి అనుకుంటే ఓన్ వెహికల్ లో మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడండి ప్రతి వీడియో అంటే ఈ తిరుపతి టూర్ కి సంబంధించిన ప్రతి వీడియో అని అర్థం
దర్శనం టికెట్స్ ఎలా తీసుకోవాలి ఎక్కడ ఉండాలి ఎలా వెళ్లాలి అనేది కొంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది

Пікірлер: 4

  • @minitvrenuskitchen
    @minitvrenuskitchenАй бұрын

    Om namo venkatesaya 🙏🙏

  • @trlearners2674
    @trlearners267429 күн бұрын

    Om namo venkateshaya 🙏

  • @tanneruvenkateshwarlu2260
    @tanneruvenkateshwarlu2260Ай бұрын

    Om namo venkatesay

  • @minitvrenuskitchen
    @minitvrenuskitchenАй бұрын

    Voice chala chinnaga vastundi

Келесі