అలసట-నీరసం-రక్తహీనత-నెలసరి సమస్య-మొటిమలు-కొవ్వు-మలబద్ధకం-కంటిచూపు!

అలసట పోగొట్టి రక్తాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే జ్యూస్ లు ప్రతీ రోజూ తీసుకోండి, అవగాహన కోసం ఈ వీడియో🚩

Пікірлер: 265

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd2 күн бұрын

    వావ్.. కేక సత్యభామ గారూ, కాస్త అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా చేస్తూ ఉండండి, మాకు మోటివేషన్ గా ఉంటుంది, thank you 🌹🌹🌹

  • @tanajihere706
    @tanajihere7062 күн бұрын

    అయ్య బాబోయ్ మీతో పని కాదు. మీరు అన్నింట తోపు... ఒరె కన్నయ్య లు your soo lucky రా.... శ్రీ మాతా చరణారవిందం 🌻🙏🌻.

  • @SIRIHARIOM
    @SIRIHARIOM2 күн бұрын

    ఎవరూ ఏమి అనుకోవద్దు....ఇంటిల్లిపాదికీ.. ఇరుగు దిష్టి.. పొరుగు దిష్టి..మన వారందరి దిష్టి.. సాయం సంధ్య వేళ.. గోధూళితో గాలిలో కలిసిపోని.. శ్రీరామరక్ష.. జై హనుమాన్. నమో నారాయణాయ.

  • @GitacharYaVedala
    @GitacharYaVedala2 күн бұрын

    పళ్ళరసం పళ్ళరసంగా తాగాలి. పాలు పాలుగా తాగాలి. ఈ మాట నాకు బాగా నచ్చింది 😀

  • @dhanalakshmireddy4796

    @dhanalakshmireddy4796

    Күн бұрын

    Yes

  • @vibasam358
    @vibasam3582 сағат бұрын

    Super andi . ముఖ్యంగా ఆడవారు ఆరోగ్యం చూసుకోకుండా తనవారికోసం అన్నీ అమరుస్తూ , తన ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు

  • @wolff_gaming
    @wolff_gaming2 күн бұрын

    ముఖ్యంగా ఆడవారు శాఖాహారులైతే మంచి ఆహారం సమయానికి తప్పకుండా తీసుకోవాలి పిల్లలు భర్త తినగ మిగిలినవి సమయం మీరిన తర్వాత తినడం వలన40నుండి చాలా నీరసంగా ఉంటుంది సొంత అనుభవం

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyamКүн бұрын

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు తల్లి.జై శ్రీకృష్ణ పరమాత్మ నె నమః

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik23192 күн бұрын

    అక్కకేక మీరు నిజంగా మీరు గ్రేటు మాటలు లేవు. మాట్లాడుకోవడాల్లేవ్🙂🙂🙂🙂🙂

  • @Govindaseva

    @Govindaseva

    2 күн бұрын

    ఈ వీడియో చేసింది నీ కోసమే 👍

  • @veenapasupuleti2555

    @veenapasupuleti2555

    2 күн бұрын

    🤩👌👌👌👏👏👏🤝🫶❤🤤కేక మా సత్య తల్లికి జై జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ అమ్మ దిష్టి తీసి వేసుకోండి తల్లి please ☺️

  • @sriramulasriramularajesh1813

    @sriramulasriramularajesh1813

    2 күн бұрын

    Mana amma garu e video manakosam chesaramma. Danyavadalu cheppandi

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj2 күн бұрын

    కేకో కేక పుట్టించవు తల్లి మంచి కలర్ఫుల్ ఫ్రూట్ జ్యూస్ ఈ తరం ఆడవాళ్ళకు అమ్మాయిలకు వుయోగకరమైన వీడియో తల్లి మీకు రారు ఎవరు సాటి ❤❤

  • @uv3614
    @uv36142 күн бұрын

    అమ్మా మీరు చాలా మంచి విషయాలు చెపుతున్నారు, చాలా మంచిది. కానీ మిక్సితో సహా అన్ని "ప్లాస్టిక్" వస్తువులే, ఇవి చేసే హాని మనకి వచ్చే లాభం కన్నా చాలా ఎక్కువ. దీనిని గురించి చెప్పవలసినదిగా ప్రార్థన.

  • @sridevim4444
    @sridevim44442 күн бұрын

    Thank you soooo much amma. మీరూ ఏమి అనుకోకపోతే మీ డైలీ ఫుడ్ ఎలా ఉంటుందో చెప్తారా ప్లీజ్ .అంటే ఉదయం టిఫిన్, భోజనం, రాత్రి భోజనం, టీ కాఫీ లు ఎలా తీసుకుంటారో timing తో సహా చెప్పండి అమ్మ please.

  • @sriramaswapna1063

    @sriramaswapna1063

    2 күн бұрын

    Plz tell

  • @AdilakshmiVarikuti-ui2ck
    @AdilakshmiVarikuti-ui2ck2 күн бұрын

    అక్కా! వారానికి ఒకసారి అయినా ఇలాంటి వీడియో లు చేయండి.

  • @user-qe6eq4ij8j
    @user-qe6eq4ij8j2 күн бұрын

    అమ్మా ఆ పిప్పి కూడా skin care లాగా పని చేస్తుంది...ఆ పిప్పి వి స్కిన్ కి పెట్టుకొని 15 మిన తర్వాత స్నానం చేస్తే బావుంటుంది.. బీట్రూట్ క్యారెట్ ది

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o2 күн бұрын

    మీరు గ్రేట్ సిస్టర్ అన్నిటినీ ఈజీగా చూపిస్తారు చాలా చాలా బాగుంది జ్యూస్ చూస్తుంటే తాగాలనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేష్ సినిమా 🙏🙏

  • @dhanalakshmi60
    @dhanalakshmi602 күн бұрын

    Goppaga video cheyyatam radandi Vunnantha lo video chesanu Chala baga chepparandi 🙏🏻

  • @sunitakotha6323
    @sunitakotha63232 күн бұрын

    Wow super Satya garu ❤ thanks 🙏🙏🙏🙏

  • @madhavi8643
    @madhavi86432 күн бұрын

    Satyabhama garu very very useful video

  • @radhakrishnat2223
    @radhakrishnat22232 күн бұрын

    బొలే బాబా వంద మంది తొక్కి సలాటలో చనిపోయారు దీని మీద స్పందించండి సత్యభామ గారు❤❤❤

  • @sureshvarikuppala9686

    @sureshvarikuppala9686

    2 күн бұрын

    Avunu akka eevishayam meeda meeru matlaadindi

  • @girimadhavchowdhury1281

    @girimadhavchowdhury1281

    6 сағат бұрын

    Nuvvu swamdhinchavachuga

  • @kalathurswaruparamani5799
    @kalathurswaruparamani57992 күн бұрын

    బాగా చెప్పారు.Bottles BPA free

  • @poornachandrarao9375
    @poornachandrarao93752 күн бұрын

    గోవిందాయ గుడ్ జూస్ జై శ్రీకృష్ణ

  • @vasavikanyakumari
    @vasavikanyakumari2 күн бұрын

    అమ్మ మీకు మా ధన్యవాదాలు

  • @Venkateshwara868
    @Venkateshwara8682 күн бұрын

    నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @desamsettykomalidesamsetty6674
    @desamsettykomalidesamsetty66742 күн бұрын

    Super amma

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi27772 күн бұрын

    చాలా బాగుంది జ్యూస్ మరియు సందేశం

  • @gayathri7831
    @gayathri78312 күн бұрын

    Nice satyabhama garu...

  • @pillalatha2469
    @pillalatha24692 күн бұрын

    మంచిగా చెప్పారమ్మ

  • @joshjashmi
    @joshjashmi2 күн бұрын

    You are great Satyabama garu❤🎉🎉

  • @mahavarshinilifestylesnaps1571
    @mahavarshinilifestylesnaps15712 күн бұрын

    Nice amma

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki66312 күн бұрын

    సూపర్ తల్లి ధన్యవాదాలు ❤❤❤

  • @srimahi643
    @srimahi6432 күн бұрын

    Super.. జ్యూస్..

  • @padmavathid4783
    @padmavathid47832 күн бұрын

    Super talli

  • @shireeshach5394
    @shireeshach53942 күн бұрын

    జై శ్రీ రామ్ జై జై శ్రీ కృష్ణ

  • @Anu3051
    @Anu30512 күн бұрын

    మనసు చిరాగ్గా ఉంది ఏపని చేయకపోడం...నీరసం...ఏడుపు రావడం .. Pireds రాకపోవడం .. 😖😊😔😔😔😔మీరు చెప్పేవాన్ని ఉన్నాయ్

  • @user-jh9bp1um8r

    @user-jh9bp1um8r

    2 күн бұрын

    Timeki tinandi time ki nidrapondi balamaina aharam teeskokapoina samasyalostai manam arugyamga untene kada emcheyalamna jagrattamma

  • @ramadevisunkara9832

    @ramadevisunkara9832

    2 күн бұрын

    Thyroid symptoms kuda Ave ,

  • @devamani1742
    @devamani17422 күн бұрын

    Super amma meru juice tagevidanam bahundi

  • @vanidonkana9182
    @vanidonkana91822 күн бұрын

    Thankyou Satya garu ❤

  • @user-kd4yb7uj6m
    @user-kd4yb7uj6m2 күн бұрын

    Nice sathya Hama heldi juce ❤❤

  • @036ashishnarayan8
    @036ashishnarayan8Күн бұрын

    Chala upiyogakaramaina video akka🙏

  • @sivahema5401
    @sivahema54012 күн бұрын

    👏👏👏woow super akka

  • @suneetayerra4836
    @suneetayerra48362 күн бұрын

    Super akka, thankyou

  • @rajeswarikishore3852
    @rajeswarikishore38522 күн бұрын

    Thanks for sharing 😊

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli62342 күн бұрын

    Nenu kuda ee problemto chala hospitals bhayamto tiriganu chala tests chesaru inka bhayangane untundi maa kosam chala manchi video chesaru thank you so much sathya garu ❤❤❤🙏🙏🙏

  • @golirosemary9319
    @golirosemary93192 күн бұрын

    Chala useful tip mam

  • @harileelagandyala7933
    @harileelagandyala79332 күн бұрын

    ధన్యవాదాలు సత్య భామ గారు super motivation

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln2 күн бұрын

    హరేకృష్ణ 😊❤

  • @pokanatijhansi7162
    @pokanatijhansi71622 күн бұрын

    👌👌 అమ్మ

  • @rameshsir4320
    @rameshsir43202 күн бұрын

    Akka super vedeo Tq

  • @laxmidurga1044
    @laxmidurga10442 күн бұрын

    Danyavadalu satyabama garu🙏🙏

  • @ramamallesh123
    @ramamallesh1232 күн бұрын

    Good mesge ma

  • @jaya-lakshmi131
    @jaya-lakshmi1312 күн бұрын

    మీకు ధన్యవాదములు అమ్మ...చక్కగా చూపించినదుకు 🙏♥️ 😊

  • @mallika563
    @mallika5632 күн бұрын

    Super akka👏👏

  • @LakshmiKumari-ev9jx
    @LakshmiKumari-ev9jx2 күн бұрын

    Goodsatyabamagaru

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula21282 күн бұрын

    👍 Jai Shree Ram 🙏🙏🙏

  • @yakaiahbommera1726
    @yakaiahbommera17262 күн бұрын

    Thanks akka machi vishayalu cheputhunaru

  • @srichandanasuthram
    @srichandanasuthram2 күн бұрын

    Hare Rama Hare krishna

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx2 күн бұрын

    Jai shree Ram akka ❤❤❤❤❤chala thanks akka

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm2 күн бұрын

    Thank you so much amma for good information 🙏🏼 Krishnam vande jagadgurum ❤🚩🙏🏼

  • @surathpriya7795
    @surathpriya77952 күн бұрын

    Thanks bhama gaaru. ❤❤❤

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri2 күн бұрын

    Akka nuvvu super thank you😍

  • @deva7341
    @deva73412 күн бұрын

    Manchi video pettaru ❤❤

  • @user-cb8pm2bk9q
    @user-cb8pm2bk9q2 күн бұрын

    Chala bhaga cheppavu akka

  • @Anu3051
    @Anu30512 күн бұрын

    శుభోదయం 💐

  • @bhavanilakshmi8380
    @bhavanilakshmi83802 күн бұрын

    Thank you Satyabhama garu...its useful for me..🙏

  • @naveenavavila9562
    @naveenavavila95622 күн бұрын

    సంతోషం తల్లీ.. 🥰🥰🥰

  • @user-sp1yf5nw9x
    @user-sp1yf5nw9x2 күн бұрын

    Super akka

  • @pagidirajeswari9661
    @pagidirajeswari96612 күн бұрын

    👌👌👍

  • @gautham371
    @gautham371Күн бұрын

    Super Satya bhamagaru

  • @peddirenuka5546
    @peddirenuka55462 күн бұрын

    Amma meeru super ❤❤🥰🥰🙏🙏🙏👍👍

  • @shobhap127
    @shobhap1272 күн бұрын

    Super ❤

  • @bhagyi7950
    @bhagyi79502 күн бұрын

    Jai shree Ram Jai shree Krishna chala thanks amma 🙏

  • @divi07ecstasy
    @divi07ecstasy2 күн бұрын

    Good morning Satya garu ❤ Meeru cheppevatiannitini achariste chalu familys Anni bagupadipotayi😊tq so much to u to all

  • @tejapinninti8345
    @tejapinninti8345Күн бұрын

    Chala baga chysaru amma...jusees thank you so much ❤❤❤❤❤

  • @NallabothulaAruna
    @NallabothulaAruna2 күн бұрын

    Super Akka❤❤❤❤❤

  • @ankalumareedu2186
    @ankalumareedu21862 күн бұрын

    Harekrishna🙏

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j2 күн бұрын

    అక్క నువ్వు సూపర్ మంచి మోటివేషనల్ వీడియో చూపించావు thank you సిస్టర్

  • @ranivallabhaneni1332
    @ranivallabhaneni13322 күн бұрын

    సత్యబామ గారూ పండ్ల రసాలు ఒక గంటకు మించి అలాగే ఉంచితే దానిలోని పోషకాలు తగ్గుతాయి అంట గంట లోపే తాగేలా చూసుకుంటే బాగుంటుంది 🙏

  • @gurralaswapna129
    @gurralaswapna1292 күн бұрын

    Jai sri ram🙏 super akka😊

  • @hemareddypejjai
    @hemareddypejjai2 күн бұрын

    Govindayanamaha🙏🏻

  • @dharmavaramakhiledits8190
    @dharmavaramakhiledits81902 күн бұрын

    Thank you soo much akka 🌹🌹🌹🌹🌹🌹jai sri ram🙏🙏

  • @movies-qq6mc
    @movies-qq6mc2 күн бұрын

    Good video chellamma👍👍😊😊

  • @durgadevi-jf4vt
    @durgadevi-jf4vt2 күн бұрын

    Thanks mam for sharing 🙏

  • @user-fm3se2tb1w
    @user-fm3se2tb1wКүн бұрын

    Super 👌

  • @user-sv8nx5ws4b
    @user-sv8nx5ws4b2 күн бұрын

    Super 🙏🙏👌👌

  • @koteswarimadala9360
    @koteswarimadala93602 күн бұрын

    Super ammaTqq

  • @padmakarun1070
    @padmakarun10702 күн бұрын

    Jai Shree Ram

  • @bhairuaruna5075
    @bhairuaruna50752 күн бұрын

    🙏🙏 jai sri ram

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z2 күн бұрын

    Tqu so much🤝 Amma

  • @laxmigopal3560
    @laxmigopal35602 күн бұрын

    Subhodyam brunda garu me motivysan chala bavundi mydam avagahana lyni valaki baga vupayoga paduthundi 🤝mydam❤❤🌹

  • @SrinuA-bo1wl
    @SrinuA-bo1wl2 күн бұрын

    మంచి టిప్స్ చెప్పారు అక్క ఈరోజు నునుంచే మొదలు పెడతాము థాంక్స్ 🌹

  • @ratnasireeshasireesha402
    @ratnasireeshasireesha4022 күн бұрын

    👌👌❤️

  • @silpatummuri1589
    @silpatummuri15892 күн бұрын

    Suuuuuper

  • @ppallavi9263
    @ppallavi92632 күн бұрын

    Super madam

  • @DesamsettiVenkatalaxmi
    @DesamsettiVenkatalaxmi2 күн бұрын

    Super madam🎉🎉🎉

  • @sreenivsv1130
    @sreenivsv11302 күн бұрын

    గురుమాతకు 🙏

  • @Balatripuramatha
    @Balatripuramatha2 күн бұрын

    👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻

  • @prasannach3201
    @prasannach32012 күн бұрын

    👏👏😅💯Jai shree Radhe Krishna 🙏

  • @Devi9192sp
    @Devi9192sp2 күн бұрын

    Namaste ama Manchi vishyam share chesaru Arogyam ne ke sambandanchivi marine videos share chesthe bagtundi

  • @malathidevi4519
    @malathidevi45192 күн бұрын

    Jai sree ram 🙏

  • @lathasomnath
    @lathasomnath2 күн бұрын

    Thank u amma 🙏🙏🙏❤❤❤

  • @vasanthak257
    @vasanthak2572 күн бұрын

    TQ sathyababa garu🙏🙏😊

  • @VenkateswararaoTatineni
    @VenkateswararaoTatineniКүн бұрын

    Nice madam

Келесі