ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారు : Harish Rao | Question Hour | Ntv

ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించారు : Harish Rao | Question Hour | Ntv
#harishrao #brs #questionhour #kcr #ktr #cmrevanthreddy #congress #bjp #telangana

Пікірлер: 690

  • @mcvlogs2449
    @mcvlogs24492 ай бұрын

    దళిత బందు అనేది 100% ఫెయిల్యూర్

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    అవును ఎదో దళితులు కొంతమంది అయినా బాగుపడుతారేమో అని ఎవడు చేయని సాహసం చేసి, ఆ జాతిని పైకి తేవాలని , బాగుచేయాలి చూసిండు అది తప్పే నా బ్రదర్. ఇక ఎప్పుడు వాళ్లు అలాగే ఉండాలా? ఈజోజు దళిత బంధు వల్ల కొంచెం అర్ధకంగా ఎదిగిన వారిని అడుగు బ్రదర్? దాని విలువలు ఏంటో తెలుస్తుంది.

  • @vijayvijju2515

    @vijayvijju2515

    2 ай бұрын

    ​@@salakulasampath5781dalitha bandu dalithulaku ecvaledu broo ..BRS leaders ki karyakarthalaku echaru...BRS odipovadaniki dalitha bandu main reason

  • @MKINDIATV360

    @MKINDIATV360

    2 ай бұрын

    సొరకాయలా ... ఆనిక్కాయలా

  • @prashanthssp2445

    @prashanthssp2445

    2 ай бұрын

    Daitha bhandu not for Daliths

  • @buddesudershan8580
    @buddesudershan85802 ай бұрын

    జర్నలిస్టు మిత్రు లారా భయం వద్దు. ధైర్యంగా ప్రశ్నలు వెయ్యండి.

  • @cramaraovolgs7378

    @cramaraovolgs7378

    2 ай бұрын

    వాళ్లు జర్నలిస్టులు మాధవి లత లాంటి వాళ్లని అయితే అడుగుతారు బలహీనమైన అటువంటి వాళ్ళని అయితే అడుగుతారు😂

  • @sampathamundla495

    @sampathamundla495

    Ай бұрын

    jarnalist gattiga adugurri

  • @sampathamundla495

    @sampathamundla495

    Ай бұрын

    jarnalist gattiga adugurri

  • @khaisarbegum3877

    @khaisarbegum3877

    21 күн бұрын

    Evaru matladina bhayam Leni Harish sir

  • @universalmedia3297
    @universalmedia32972 ай бұрын

    అగ్గిపెట్టె హరీష్ ఆపరా నీ బ్రోకర్ మాటలు

  • @narsimlumachkuri9296

    @narsimlumachkuri9296

    2 ай бұрын

    😂😂😂😂

  • @dondetichennareddy9987

    @dondetichennareddy9987

    2 ай бұрын

    Yes anni brokar matale

  • @BasubabuBasubabu

    @BasubabuBasubabu

    2 ай бұрын

    😂😂😂😂😅😅😅😅

  • @govindsamalla5493
    @govindsamalla54932 ай бұрын

    పోయిన సంవత్సరం వడగళ్ల వాన తో నష్టపోయిన రైతులకు ఏమిచ్చారు హరీష్ రావు గారు

  • @a.thirupathrao2451

    @a.thirupathrao2451

    2 ай бұрын

    వరంగల్ లో ఎకరానికి 10వేలు ఇచ్చారు

  • @anilreddyadakula9960

    @anilreddyadakula9960

    2 ай бұрын

    Rs 10000/- icharu

  • @anilreddyadakula9960

    @anilreddyadakula9960

    2 ай бұрын

    Warangal lo Rs 10000/- per Acer icharu

  • @KIRANMOTIVATIONAL515
    @KIRANMOTIVATIONAL5152 ай бұрын

    దళిత బంధు ఫెయిల్యూర్ స్కీమ్ 💯 శాతం..

  • @charyravindra9566
    @charyravindra95662 ай бұрын

    ఆర్టీసీ వాళ్ళని నమ్మించి నట్టేట ముంచలేదా

  • @bojjamyadaiah2279

    @bojjamyadaiah2279

    2 ай бұрын

    Congress party bagundi donganakoduku 😊😊😊

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    ఎం నమ్మించారు బ్రదర్? నష్టం ఉందని మిగతా రాష్టం లెక్క అమ్ముతే బాగుండాలి? అందుకే rtc నీ gvt చేయడం తప్పే కెసిఆర్ ది, మీ rtc నీ అమ్మితే సూపర్ కెసిఆర్. మోడీ ఉంటే ఇప్పటికి మీ బతుకు ఆగం అయ్యేది కాదా. ఎంత నష్టం వచ్చిన gvt లో కలిపితే తప్పా? రోడ్డు న వేయాల్సింది మిమ్మల్ని. ఎం తక్కువ ఉంది మీకు? రాష్టం మొత్తం రాసివ్వాలా?

  • @Karthik-ez6sb

    @Karthik-ez6sb

    2 ай бұрын

    ​@@salakulasampath5781yem kalpindu chivarlo kalputha annadu anthe RTC vaallaku chesindhemi ledhu

  • @narsimlumachkuri9296

    @narsimlumachkuri9296

    2 ай бұрын

    😢😢😢😢

  • @hawkeye6281

    @hawkeye6281

    Ай бұрын

    కెసిఆర్ ఏమన్నాడు ఆర్టీసీని విలీనం చేస్తా అన్నాడు కానీ బిజెపి గవర్నర్ తమిళిసై మాత్రం అంగీకరించలేదు😂

  • @SaleemSaleem-mo1ev
    @SaleemSaleem-mo1ev2 ай бұрын

    తెలంగాణ అప్పులు నాలుగు లక్షల కోట్లను అనుకున్నాం రా బాబు కానీ మీరు చేసిన 7 లక్షల కోట్లు

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    మీకు అప్పులు కరెక్ట్, ఒక ఇల్లు కట్టి చూడు సొంతగా నీకూడా తెలుస్తుంది. కరెంట్ ఉండాలి 24 hrs, అయినా అప్పులు వద్దు, నీళ్లు ఉండాలి, ప్రాజెక్టు ఉండాలి, అప్పులు చేయవద్దు, ఆకలి అవుతుంది అన్నం కాలి డబ్బులు పెట్టవద్దు, పిల్లు కావాలి, పెళ్ళాం వద్దు, సౌరారం వద్దు. ఈ విదంగా ఉంది బ్రదర్ నీ పద్ధతి. నీ అజ్ఞానం కి నిదర్శనం అని తెలుస్తుంది బ్రదర్.

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    అప్పులు ఒక్కటే అడిగారు మరి kreat చేసిన ఆస్తుకూడా వేల కట్టాలి కదా బ్రదర్

  • @SaleemSaleem-mo1ev

    @SaleemSaleem-mo1ev

    2 ай бұрын

    లక్ష కోట్ల ఆస్తులు డెవలప్మెంట్ లక్ష కోట్లు 5 లక్షల కోట్లు ఇక్కడ

  • @hawkeye6281

    @hawkeye6281

    Ай бұрын

    మన దేశంలో ఉన్న అప్పుల సంగతేంది

  • @katukamashok5060
    @katukamashok50602 ай бұрын

    డ్రామా ఏంది మీరు ఫోన్ టాపింగ్ చేయలేదా

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee2 ай бұрын

    దొంగలురా మీరు మిమ్మల్ని నమ్మి పది సంవత్సరాలనుండి మోసపోయాము ప్రతి డిపార్ట్మెంట్ ని మీ సొంత పనులకు వాడుకున్నారు

  • @yadagirimaharaj7366

    @yadagirimaharaj7366

    2 ай бұрын

    ఎస్

  • @Rajesh-rs7ri
    @Rajesh-rs7ri2 ай бұрын

    డబ్బులు నీ జోబులోంచి నువ్వు సంపాదించి నపుడు హరీష్ రావు గారు ఇవన్నీ ఉచితాలు వద్దు పండించిన రైతులకు బోనస్ ఇవ్వండి

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    పండిన పంటకు బోనస్ ఇస్తా అన్న ఎదవ ఎవడు?

  • @user-yd2ob6im8f

    @user-yd2ob6im8f

    2 ай бұрын

    ఏ పార్టీ అయినా టైం తీసుకుంటది కదా సార్లు

  • @venkateshvenkat3624
    @venkateshvenkat36242 ай бұрын

    వీళ్ళ కళ్లిపోలే మాటలు వినడం మానుకోవాలి జనం

  • @vbreddyassociates9880
    @vbreddyassociates98802 ай бұрын

    harish Rao cheppevi Anni abaddalu

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    అవును మరి ఏవి నిజాలు? రాదు అన్న తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది నిజం కాదా? అవును ఫోన్ ట్యాపింగ్ 2001 నుండి చేయాలి, నా కొడుకులు తెలంగాణ కి ఎవడు అడ్డుకున్నది ఎవడో తెలుస్తుంది కాదా,. వాళ్లు కూడా చెప్పేది అదే ట్యాపింగ్ జరిగితే ఆధారాలు ఇప్పటివరకు ఎందుకు బయటకు రాలేదు? ఒక్క అనుకూల మీడియా అదే తెలంగాణ గడ్డకు, తెలంగాణ లో పనికిమాలిన ఛానల్ కి లీక్ లు ఎలా పోతున్నాయి? మీకు ఆధారాలు ఉంటే కోర్టు కి ఇవ్వండి కాదా?దీని అంతటికి మూలకారణం మాజీ డిజిపి నీ ఎందుకు విచారణ చేయడం లేదు? ప్రజలు సమస్య లు కంటే ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ నా? ఓ పక్కన ఇప్పటివరకు దాదాపు గా 220 రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటే కండ్లు దేనిగినాయ మీడియా కి? మీకు? ఎందుకు మౌనంగా ఉన్నారు మేధావులు, మీరు?

  • @sandeepsandy735

    @sandeepsandy735

    2 ай бұрын

    Mari nijalau chepara

  • @parashuramtelugulessons1363
    @parashuramtelugulessons13632 ай бұрын

    పరిపాలన చేసి ఉంటే బాగుండేది రాజకీయమ్ చేశారు

  • @narsimlumachkuri9296

    @narsimlumachkuri9296

    2 ай бұрын

    😂😂😂😂yess

  • @harikrishnakonki1970
    @harikrishnakonki19702 ай бұрын

    దళిత సీఎం ఎక్కడ,మూడు ఎకరాల ఎక్కడ ఇంతకీ మామ సీఎం కాక ముందు నీ ఆస్తి ఎంత ఇప్పుడు ఎంత, ఇంతకు సినిమా వాళ్ళను గెస్ట్ హౌస్ లో పందారా లేదా

  • @ganeshdasari2077
    @ganeshdasari20772 ай бұрын

    Not giving dabal Beed room😅😅😅😮😮

  • @venkateshvenkat3624
    @venkateshvenkat36242 ай бұрын

    మోస్ట్ వాంటెడ్ కిల్లర్స్ కేసీఆర్ కుటుంబం తర్వాత హరీష్ రావే వీళ్లే తెలంగాణను సర్వనాశనం చేశారు

  • @hawkeye6281

    @hawkeye6281

    Ай бұрын

    అంటే మన చంద్రబాబు నాయుడు మరియు ఇతర పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏం తక్కువ కాదంటూ😂

  • @nayakotisrikanth5165
    @nayakotisrikanth51652 ай бұрын

    100 పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ లో లోపల పోవడం ఖాయం. పార్టీ భూస్థాపితం అవడం పక్క

  • @mcvlogs2449
    @mcvlogs24492 ай бұрын

    బీసీ బందు దళిత వేలూరు పథకాలు

  • @user-hl7bw8gp2r
    @user-hl7bw8gp2r2 ай бұрын

    మీరు అధికారం లో వున్నప్పటి కాళేశ్వరం ప్రగతి భవన్ నిర్మాణం నిర్వహణ కార్ల రేసు భూ కభ్జా లు లిక్కర్ దందా ఫోన్ ట్యాపింగ్ లు అహంకారం ఇవన్నీ ఇప్పుడు అర్ధం చేసుకుంటున్నారు

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j2 ай бұрын

    మరి నీవేల 7 సార్లు గెలిచావు దొరా

  • @jukantilalaiah5269
    @jukantilalaiah52692 ай бұрын

    గొల్ల కుర్మల కు గొర్రెలు ఏమైన్ సార్ మీరు మాకు ఆశలు చేపలేదా ...2వ విడత గొర్రెల పంపిణికి మావద్ద డబ్బులు కట్టించుకొని ఇప్పటికి గొర్రెలు ఇవ్వక డబ్బులు వాపసు రాక మా బాదలు ఎవ్వరికి చెప్పాలి సార్ 43750 ఒక్కో యూనిట్

  • @annamsantosh7280
    @annamsantosh72802 ай бұрын

    అధికారం లో ఉన్నపుడు కండ్లు నెత్తికేక్కి. ఎంత అహంకారం తో కళ్ళు ముసపోయాయి

  • @venkateshvenkat3624
    @venkateshvenkat36242 ай бұрын

    మూడోసారి అధికారంలోకి వస్తే వ విల్లా అహంకారానికి

  • @dondetichennareddy9987

    @dondetichennareddy9987

    2 ай бұрын

    Addulu undevi kadu

  • @zangamsunderraj9773
    @zangamsunderraj97732 ай бұрын

    నాలుగు సంవత్సరాలు కాలేజీ పిల్లలకు మెస్ fees మరియు స్కాలర్షిప్లు ఇవ్వలేదు

  • @vampuprashanth2538
    @vampuprashanth25382 ай бұрын

    ఈ BRS వాల్లు ఇప్పటికీ తప్పులు ఒప్పుకోవట్లేరు

  • @karunakarsaritha
    @karunakarsaritha2 ай бұрын

    Sir, మిమ్మల్ని కేసీఆర్ అను మానించి ప్రక్కకు పెట్టడం 1st mistake, ఈటెల రాజేందర్ గారిని ప్రక్కకు పెట్టడం 2nd, నిరుద్యోగులను satisfy చేయలేదు 3rd. These are the three main reasons for not acheiving majority seats in తెలంగాణ అసెంబ్లీ.

  • @ss-ms3wj
    @ss-ms3wj2 ай бұрын

    Waste aggipetta 😂😂😂

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    అవును వేస్ట్, ఆ అగ్గిపట్టేవాళ్లనే తెలంగాణ వచ్చింది రా తెలంగాణ ద్రోహి.

  • @RamEjjagiri

    @RamEjjagiri

    2 ай бұрын

    ​@@salakulasampath5781తెలంగాణ కోసం నిజంగా చనిపోయిన శ్రీకాంత్ చారి అన్న వాళ్ళ తల్లి కి ఈ అగ్గిపెట్టా గాని మామ ఎన్ని పదవులు ఇచ్చిండు 😢😢

  • @parishilana

    @parishilana

    2 ай бұрын

    ​@@salakulasampath5781ఎంత లెక్కిచ్చారు బ్రో ఒక్కో కామెంట్ కి????

  • @tej4727
    @tej47272 ай бұрын

    నువ్వు ఏడు సార్లు గెలిచిన కదా నీ మీద ఓడిపోయిన వాళ్ళ మీద ఎందుకు రాలేదు జాలి

  • @anandkumarperumallapalli7232
    @anandkumarperumallapalli72322 ай бұрын

    కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నా అధ్యాపకులను క్రమబద్దీకరణ విషయములో కొంత మందికి fake certificate ఉన్న వారిని పర్మినెంట్ చేసి అన్ని అర్హతలు ఉన్న వారిని పర్మినెంట్ చేయకుండా 6 నెలలు మీ కోకాపెట్ ఇంటి చుట్టూ తిప్పుకొని పర్మినెంట్ చేయకుండా అధికారం కోల్పోయారు..

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee2 ай бұрын

    ప్రజలకోసం మీరు పని చేయలేదు ఏ డిపార్ట్మెంట్ ని మీ కోసం వాడుకున్నారు రేవున్యూ ఆఫీస్ లు పోలీస్ డిపార్టుమెంటు మీకూపనిచేశారు చేపించుకున్నారు మీరు దొంగలు రా మీరు

  • @rajukandakatla398
    @rajukandakatla3982 ай бұрын

    డబుల్ బెడు రూమ్ లను 100000rs.ఆపైన అమ్ముకున్నారు వారి కార్యకర్తలు

  • @parashuramtelugulessons1363
    @parashuramtelugulessons13632 ай бұрын

    అడిగిన దానికి దాతావేయడం మీకే సాధ్యం

  • @user-qk6by8nq6j
    @user-qk6by8nq6j2 ай бұрын

    వాళ్ళు పోస్ట్ మోర్టం చేసుకోరు, ఎంత సేపు ఎదుటి వారు చేయలేదు అంటారు

  • @dayaanand1779
    @dayaanand17792 ай бұрын

    నువ్వు ఎంత మందికి ఇచ్చినావు కళ్యాణ్ లక్ష్మి, దళిత బంధు.... నువ్వు ఎంత దోచుకున్నావు అది చెప్పు

  • @sathgarusevalalmaharaj
    @sathgarusevalalmaharaj2 ай бұрын

    100 ki 100 % nijam chepparu Harish rao garu

  • @ANJANKUMAR__1936
    @ANJANKUMAR__19362 ай бұрын

    గత తెలంగాణ ప్రభుత్వం లో అసలు అతి తక్కువ గౌరవ వేతనం పొందే ఉద్యోగులను నిండా ముంచారు.

  • @ananthaiahv4870
    @ananthaiahv48702 ай бұрын

    WHAT HAPPEND DHARANI CORRUPTION SIR

  • @sevensee.1940
    @sevensee.19402 ай бұрын

    mee PA garu chesina CM relief fund gurunchi chepandi

  • @vishnuvardhanpusala6685
    @vishnuvardhanpusala66852 ай бұрын

    Jai telangana Jai harish Anna

  • @Renukha369

    @Renukha369

    2 ай бұрын

    Given super reply as did in assembly

  • @salakulasampath5781
    @salakulasampath57812 ай бұрын

    ఎప్పుడు 100% లో 95 చేసాము, 5% చేయలేదు అని కెసిఆర్ గారే చెబుతున్నారు కాదా? మరి హామీ ఇవ్వని పథకాలు చాలా ఇచ్చారు కదా, వాటి సంగతి ఏందో?

  • @sureshg8253
    @sureshg82532 ай бұрын

    Nee dukanam band harish,inka waste

  • @venkateshwarluchirukonda3840
    @venkateshwarluchirukonda38402 ай бұрын

    KCR. Migulu Rashtranni Appula Paalu Chesindu. 30 Lakshala Ekaraala Bhoomulu Ammindu.

  • @raviteja1645
    @raviteja16452 ай бұрын

    విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అన్నిటికి అబద్దపు సమాధానాలు చెప్తుండు

  • @BusinessmenID
    @BusinessmenID2 ай бұрын

    Meru 10 years enduku ivvaledu adi cheppandi first. Phones tapping vintu unnara ????😂

  • @srihari15860
    @srihari158602 ай бұрын

    ప్రజలు ప్రశ్నలడిగితే ఏయ్ కూసో నాకా నువ్వు చెప్పేటోడివి అనే తలపొగరు కావచ్చు.

  • @kollanarenderreddy6774
    @kollanarenderreddy67742 ай бұрын

    హరీష్ గారు రాముడు మంచి బాలుడు అన్నట్లు మాట్లాడు తున్నాడు.

  • @narsireddyreddy6396
    @narsireddyreddy63962 ай бұрын

    మీరు ఫోన్ టాపింగ్ చేసిందా చేయలేదా ఒకటి ముందు చెప్పు రా బాయ్

  • @salakulasampath5781

    @salakulasampath5781

    2 ай бұрын

    చేస్తే ఆధారాలు చూపండి రా భాయ్? Gvt మీదే కాదా, అన్ని డిపార్ట్మెంట్ మీ చేతుల్లోనే ఉన్నాయ్ కాదా,? ఎందుకు ఆధారాలు చూపడం లేదు? ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయడం లేదు? ఒక్క మీడియాలో ఎందుకు లేక్స్ ఇస్తున్నారు?

  • @ciripangydavid2994

    @ciripangydavid2994

    2 ай бұрын

    ఫోన్ ట్యాపింగ్ విషయము కే టి ఆర్ గారు టి వి 9 చానెల్ వారితో చాలెంజ్ చేసి మరీ చెప్పాడు ,మీరు వినలేదా? దేని కై నా, ఏ టెస్ట్ కైన సిద్ధమేనని చెప్పాడు,వినలేదా మీరు?. అసలు ఫోన్ ట్యాపింగ్ చేసే ఖర్మ బి ఆర్ స్ పార్టీకి,కే సి ఆర్ గారికి ఎందుకు వస్తది? , నిరు పేద,పేద రైతులకు,ప్రజలకు ఏమి కావాలో అవన్నీ ఇచ్చాడు,ఇచ్చే పనిలో ప్రభుత్వం నిమగ్న మై వుంటే, Phone TYAPING చేసే అవసరము ఏ ముంట ది?.

  • @sudhakarrevelli7951
    @sudhakarrevelli79512 ай бұрын

    మీ ప్రభుత్వాన్ని కూల్చింది ఉద్యోగులే

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar37122 ай бұрын

    Employees ki sakkga jeethalu ichinava kcr

  • @hawkeye6281

    @hawkeye6281

    Ай бұрын

    పోనీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తుందా😂

  • @ravindard9826
    @ravindard98262 ай бұрын

    Straight answer harish give

  • @Renukha369

    @Renukha369

    2 ай бұрын

    No one can overcome him

  • @rupanshankar5125
    @rupanshankar51252 ай бұрын

    మీ అహం తొ ఓటమి పాలయ్యారని ఒప్పుకోండి సారు.. దొర గారు.... మీ అహం అనగాదొక్కరు తెలంగాణ ప్రజలు

  • @user-gw3vd2ph2b
    @user-gw3vd2ph2b2 ай бұрын

    హౌలా మాటలు మాట్లాడుకుంట నిజం మాట్లాడు

  • @niranjancharyk1625
    @niranjancharyk16252 ай бұрын

    2008 Dsc వాళ్ళను కోర్టు చెప్పిన ఉద్యోగాలు ఇవ్వకుండా నిండా ముంచారు

  • @Niranjan19867
    @Niranjan198672 ай бұрын

    HarishRao sir chesina Dongapunulani mabyapettadaniki matldthundu thappa okkati correct ga matladtaledu

  • @dr.srinivasgoudanugandhula1534
    @dr.srinivasgoudanugandhula15342 ай бұрын

    Telanga amarula usuru hareesh gadi kutumbankiki thagili sarvanashanam kavali ani a Devunni korkuntunna 🙏

  • @RameshChalla-rs3nb
    @RameshChalla-rs3nb2 ай бұрын

    Hareesh Rao garu meeru mediaku Ardamitetlu chepinaru Nizanga chepinaru sir than q

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy2 ай бұрын

    Nennu ఒకణ్ని ఇంటికి పంపితే బాగుండు.

  • @yourssanthosh52
    @yourssanthosh522 ай бұрын

    yello color ayina journlaist leda Congress avesham star?6 guarantees ayinaku avasaram ledu only harish rao gari mida padutunadu

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip23 күн бұрын

    జై హరీష్ అన్న 🙏🙏🙏🙏🙏💪💪🙏🙏

  • @venkatnarayana3526
    @venkatnarayana35262 ай бұрын

    తల నరుక్కో లేదు, అగ్గిపెట్టె కూడా దొరక లేదు పది సంవత్సరాలు దోసుకొనుడు దాసుకొనుడు లాండ్ సాండ్ లిక్కర్ కాంట్రాక్టులు కమీషన్లు ఫోన్లు టాపింగులు డ్రామాలు గజకర్ణగోకర్ణ టక్కుటమార విద్యలు ఫామ్ హౌజులు😢😮

  • @muralidhargoudnergoonda6013
    @muralidhargoudnergoonda60132 ай бұрын

    గజ్వెల్ లో డబ్లబేడ్ రూమ్ ఎంత మందికి ఇచ్చిండ్రు. అదే గజ్వెల్ డెవలప్మెంట్ లో ఎంత నొక్కిండ్రు.

  • @sandeepkumar-tq1sl
    @sandeepkumar-tq1sl2 ай бұрын

    Nice One, All the best for Whole BRS Party for the upcoming MP Parliament Elections💐💐💐

  • @bojjamyadaiah2279
    @bojjamyadaiah22792 ай бұрын

    Jai Telangana jai kcr ❤❤❤❤

  • @sadhithundla6655
    @sadhithundla66552 ай бұрын

    Jai harishrao

  • @srivlogs1147
    @srivlogs11472 ай бұрын

    Curect cheparu harish rao garu

  • @chakribjym3406
    @chakribjym340618 күн бұрын

    తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అన్నారు మన నీళ్లు మనకు ఉంటాయి అన్నారు ఎన్నో చెప్పినారు మేము కూడా ఎంతో ఆశ పడ్డాను కానీ 10 సంవత్సరాల తర్వాత చూస్తే ఏమి లేదు

  • @venkatthumu8240
    @venkatthumu82402 ай бұрын

    తెలఃగాణ రాష్ఠ ఎర్పాటు కాక ముఃదు మీ ఆస్తుల విలువ ఎంత ,ఇప్పుడూ మీ ఆస్తుల విలువ ఎంత ...తెలంగాణ జాతి సంపద అంత మీ కల్వకుంట్ల కూటూంబంనకు చెరింది కాదార హరిష్,

  • @BhaskarSabavath
    @BhaskarSabavath2 ай бұрын

    Jai Telangana Jai KCR👍👍👌👌🚘🚘

  • @Venkatakishanrao
    @Venkatakishanrao2 ай бұрын

    Topic divert chesthunnaru.

  • @charyartsandcrafts8230
    @charyartsandcrafts82302 ай бұрын

    మిమ్మల్ని ఓడించింది ప్రజలు మొదటి కారణం మీ అహంకారం

  • @msr70241
    @msr702412 ай бұрын

    What about Kavita madam Liquor Scam and Money Landaring case and what About you and KTR Real Estate properties dealings Sir .

  • @tummapudiraju5198
    @tummapudiraju51982 ай бұрын

    Jai Revanth Anna

  • @kaiojuupenderd2335
    @kaiojuupenderd23352 ай бұрын

    Power full leader

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh68632 ай бұрын

    super ans

  • @ANJANKUMAR__1936
    @ANJANKUMAR__19362 ай бұрын

    ఎందుకు ఓడిపోయారు? అనే అంశాలను గుర్తించే నాయకులు లేరు.

  • @gkchaitanya6704
    @gkchaitanya67042 ай бұрын

    10 ఏండ్ల నుంచి చేసిందేమి లేదు కానీ, 4నెలల గురించి మాట్లాడుతడు ఈ అగ్గిపెట్టె మాజీ మంత్రి. గురువింద గింజ, నాకెక్కడా నలుపు ఉంది అంటుందంట అలా ఉంది ఇది.

  • @srinivasperaka3643
    @srinivasperaka36432 ай бұрын

    Aggepette machaa

  • @bhukyabadru2688
    @bhukyabadru26882 ай бұрын

    Sir school ground level gurinchi question adagandi

  • @galreddyvanga2902
    @galreddyvanga29022 ай бұрын

    harishrao garu you party you said correct your party is family'party all important portpolias are in one family

  • @ravindernathkasi9143
    @ravindernathkasi91432 ай бұрын

    Contract employee s ki 6 months ki 9 months ki okasiri icharu trs govt lo contract employees chala bayankaramaina ibbandi paddaru

  • @konetisubhashini9166
    @konetisubhashini91662 ай бұрын

    ఆడలేక మద్దెల బరువు అన్నట్లు అయిపోయింది

  • @narsimhagotike8080
    @narsimhagotike80802 ай бұрын

    హరిశన నీకు తెలియదేమో ముందే నీకు రావాలంటే నాకు ఇంత ఇవ్వాలని ముందే తీసుకుంటున్నారు సార్

  • @madhavisamanthula2089
    @madhavisamanthula20892 ай бұрын

    Jai Harish anna

  • @dschary3933
    @dschary39332 ай бұрын

    టీఆర్ఎస్ గవర్నమెంట్ నాకు బీసీ లోను ఇవ్వలేదు ఏం మాట్లాడుతున్నావ్ రా హరీష్ రావు గా నువ్వు

  • @TEC4953
    @TEC49532 ай бұрын

    ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు హరీష్ రావు గారు. అధి చేసుకుంటే..... ఇప్పటికీ మీకు ఛాన్స్ ఉంది.

  • @Filmymojiboy6305
    @Filmymojiboy6305Ай бұрын

    జర్నలిస్టు మిత్రులు ధైర్యంగా కడిగి పారేయాలి

  • @kandhukurisuresh3161
    @kandhukurisuresh31612 ай бұрын

    Excellent adigaru anna

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo46252 ай бұрын

    Sir, No 2bhk ,Dhalitabandhu ledhu even My father TRS surpunch, Chi Denamma Bathuku unnai anni Ammukunnam ,Miru matram Full ga sampadinchukunnaru

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj72432 ай бұрын

    తెలంగాణ వచ్చింది బిసి ఎస్సీ ఎస్టీల కోసం కానీ దీన్ని రావులు రెడ్లు చేతికి చిక్కించుకుని నందన దొరలు అంటే తెలంగాణకు పడదు ఇక కూడా వద్దు మాకు

  • @user-ye8wt1zw2r
    @user-ye8wt1zw2r2 ай бұрын

    గుంపు మేస్త్రి తరిమి తరిమి కొట్టాలి తరిమి తరిమి కొట్టాలి జై తెలంగాణ జై కెసిఆర్ గారు జై తెలంగాణ జై జై తాటికొండ రాజయ్య గారు జై తెలంగాణ జై తెలంగాణ జై శంకర్ అన్న జై తెలంగాణ జై తెలంగాణ

  • @manthrinarsimha7314
    @manthrinarsimha73142 ай бұрын

    ప్రజల కామెంట్స్ చూసి సిగ్గు తెచ్చుకోండి ఇకనైనా, మీకు మళ్ళీ ఓటు వేయటానికి తెలంగాణ ప్రజలు మూర్ఖులు కారు.

  • @nenavathshankar1950
    @nenavathshankar19502 ай бұрын

    🎉🎉❤❤

  • @user-qx6iq3uy2v
    @user-qx6iq3uy2vАй бұрын

    సార్ పోయిన సంవత్సరం పంట నష్టం అయింది మీరేమిచ్చారు

  • @sreesreekanth2323
    @sreesreekanth23232 ай бұрын

    ఇంటికో ఉద్యోగం అన్నారు..మీ ఒక్క ఇంట్లో అందరికి అమలు చేసుకున్నారు

  • @sailajareddy72
    @sailajareddy722 ай бұрын

    5 % pani chesaremo 95% dobbaru

  • @dandamainacharan2424
    @dandamainacharan24242 ай бұрын

    👍👍👍👍👌🏿

  • @shivabalajieslavath9295
    @shivabalajieslavath92952 ай бұрын

    True sar

  • @user-vv2mn2xd1r
    @user-vv2mn2xd1r2 ай бұрын

    వెలమ దొరల దోపిడీ ఎక్కువైపోయింది అందుకే ప్రజలు ఓడించారు

  • @user-dq5np7ee4k
    @user-dq5np7ee4k2 ай бұрын

    హరీష్ రావు సార్ సూపర్ చేపినారు తిన్నావా వాళ్లకు ఆత్మకు తెలుస్తే చాలు సార్ ఎవపుడు అలానే అంటారు సార్ మరి వాలా హామీలు ఎందుకు ఇస్తలేరు 14 m p లు వస్తేనే ఇస్త్తాము అంటున్నారాగా ఇంకా ఇపుడు

  • @venkateshamyerukala3371
    @venkateshamyerukala337124 күн бұрын

    Where is house to house water

Келесі