శక్తి వంతమైన ఆరాధన Apo: T Jafanya Sastry

Музыка

Пікірлер: 8

  • @jyothibudala8198
    @jyothibudala81982 күн бұрын

    జెఫన్యా శాస్త్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా ఆత్మతో సత్యముతో ఆరాధన జరిగిందని యేసు మహిమ భూమి మీదకు దిగి వచ్చిందని యేసు నామములో నమ్ముతున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏🙏👌👌🙏🙏👏👏👏👏🙏🙌🙌🙏🙏🙏🙏🙏

  • @sujanaruthu238
    @sujanaruthu2383 ай бұрын

    Praise the lord Ayyagaru దేవునికి మహిమ కలుగును గాక

  • @nanipedavegikeys1401
    @nanipedavegikeys14013 ай бұрын

    Glory to Jesus

  • @user-td1uo2ig9n
    @user-td1uo2ig9n15 күн бұрын

    Praise Honour Glory belongs to my Lord God Jesus Christ .

  • @williamcarey1360
    @williamcarey13608 ай бұрын

    బ్రదర్ ! బైబిల్ లో ఆత్మతో సత్యముతో ఆరాధించ వలెనని వుంది.. అలాంటి వారే దేవునికి కావాలి.. సెల్ఫ్ అనేది మరచి పోవాలి. నేను " ఫలానా " విశ్వాసి నో. సేవకుడనో నాకు ఆరాధించడం - ప్రార్ధించడం బాగా వచ్చు..అనే అతిశయం తో కాక దీనులమై. ఆయన సన్నిధి లో ఆరాధించ గలిగితే అందులోనే " శక్తి " ఉండగల దని నా అభిప్రాయం.. ఇక భక్తికి శక్తి ఉండాలనేది వాక్యోపదేశం ..

  • @user-sr6gr8wh1v
    @user-sr6gr8wh1v3 ай бұрын

    Amanamanaman

  • @RBN181
    @RBN1818 ай бұрын

    బ్రదర్ క్రైస్తవులును hypnotise చెయ్యకండి plz

  • @SamuelShalom333

    @SamuelShalom333

    3 ай бұрын

    అది hypnotism కాదు , Spiritual annnointing.🙏🙏

Келесі