అక్షరాలు - రహస్యాలు (మొదటి భాగం) Akṣarālu-rahasyālu (part 1)

#Samavedam
#shanmukhasarma
00:00:00 Start, Dhyāna ślōka’s
00:01:08 Introduction
00:01:58 Ōnamālu diddāru
00:05:05 Indian Culture and India’s Future; Native Knowledge
00:08:29 Akṣara kramaṁ
00:13:00 Amantraṁ akṣaraṁ nāsti
00:14:51 Akṣara kramaṁ
00:18:55 Mātr̥kalu
00:21:20 Akṣaraṁ aṇṭē ēmiṭi?
00:27:37 Ṣaṭcakrālu

Пікірлер: 68

  • @vasudhav9226
    @vasudhav9226Ай бұрын

    మీ ప్రతీ పదమూ ఒక మంత్రోపదేశం. మేమంతా మీకు ఎప్పటికీ ఋణపడి ఉంటాము. మాకు ధర్మ మార్గము చూపడమే కాదు జ్ఞానాన్ని కూడా పంచి మమ్మల్ని అనుగ్రహించారు. అనంత కోటి ధన్యవాదాలు, ప్రణామాలు🙇🙇🙇

  • @Praveen.Kumar.
    @Praveen.Kumar.Ай бұрын

    ఇంతటి విజ్ఞాన స్వరూపాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు శతకోటి వందనములు. ఎల్లప్పుడు మీకు విధేయులం. 🙏

  • @lokkich487
    @lokkich487Ай бұрын

    ఈలాంటి వీడియో కోసం ఎదురుచూశా. శ్రీ గురుభోః నమః

  • @munukuntlachandramouli6956
    @munukuntlachandramouli6956Ай бұрын

    శ్రీ గురవే నమః శివాయ నమః గురువుగారి పాదాలకు నమస్కారములు

  • @yoganandhparasaram5357
    @yoganandhparasaram535726 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏ఇంతటి చక్కని విషయం పరిజ్ఞానం అందించిన గురు వర్యులకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @user-hj8qq8gh8g
    @user-hj8qq8gh8gАй бұрын

    భగవంతుడు ఎప్పుడూ దయతో ఉంటాడు అనడానికి నిదర్శనం ఇలాంటి ప్రవచనాలే! ఇంత అద్భుతంగా మనకందరికీ అర్థమయ్యేటట్టు చెబుతున్నారంటే షణ్ముఖశర్మగారు mahaanubhaavulu🌹🌹🌹🌹🌹

  • @Satya44465

    @Satya44465

    Ай бұрын

    Nijanga mahanubhavulu 🙏

  • @devarakondarajyasri7398

    @devarakondarajyasri7398

    29 күн бұрын

    Yes

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348Ай бұрын

    శ్రీ గురుభ్యోనమః శివాయ గురవే నమః శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🚩🚩🚩

  • @ramuk.2455
    @ramuk.245528 күн бұрын

    గురుదేవా ఈ అక్షర విజ్ఞాన శాస్త్ర అన్ని భాగాలను వెంట వెంటనే ప్రసారం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

  • @raniivaturi2360
    @raniivaturi2360Ай бұрын

    ధన్యవాదాలు గురువుగారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఈ ప్రవచనం.

  • @ramanjaneyulukandregula4142
    @ramanjaneyulukandregula414225 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః. ఇటువంటి విషయాలు ప్రతిఒక్కరికీ తెలియాలి. ధన్యవాదములు

  • @jayasreesankara5510
    @jayasreesankara5510Ай бұрын

    Gurudevula pada padmalaku sata sahasra vandanamulu.

  • @suchanderreddy
    @suchanderreddyАй бұрын

    Sundarakanda pravachanam lo ee subject gurinchi prasthavana vasthe Ee video kosam ninna antha vethikanu, thank you for uploading!!!

  • @krishnareddy6626
    @krishnareddy6626Ай бұрын

    గురువు గారు చెప్పిన అక్షరాలు ప్రవచనం 6 డేస్ ఉందంట గా అది మొత్తం పెట్టండి pls గురువు గారి వేరే ప్రవచనం లో విన్నాను Pls

  • @madbabymelodies4671
    @madbabymelodies46718 күн бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @arunakumari1561
    @arunakumari1561Ай бұрын

    శివాది శ్రీ గురుభ్యోనమః 🙏

  • @padmavathithumu4689
    @padmavathithumu4689Ай бұрын

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🚩🚩

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8ghАй бұрын

    జై గురుదేవా !!!🙏🙏🙏

  • @Satya44465
    @Satya44465Ай бұрын

    Guruvulaku bhakthitho 🙏🙏🙏

  • @rrjayanthy5371
    @rrjayanthy5371Ай бұрын

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏

  • @dandapaani2172
    @dandapaani2172Ай бұрын

    Guruvugaariki 🙏🙏🙏....

  • @SirreyM
    @SirreyM25 күн бұрын

    Telugu vaaram.... Annitlo chostunnna guruvu garu... Aksharalu nunchi aharam aaaharyam Telugu valla di 🙏great... Yes bharathdesam v r one but I still see Telugu unique in good way in all things

  • @maruthyn1646
    @maruthyn1646Ай бұрын

    Sadguruvugarikivaripadapadmamulaku hrudayapurwaka namaskaramulu

  • @suryasharma8273
    @suryasharma8273Ай бұрын

    Swamy Namo Namaha. Mi valla kaliyugam kuda adbhutamga maripoyondi. Pada namaskaram thandri

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211Ай бұрын

    Gurudevulaku pranamamulu

  • @dinamanimusti5081
    @dinamanimusti5081Ай бұрын

    Namaste🙏🙏🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏 gaaru🙏🙏

  • @sunkarajyothi4644
    @sunkarajyothi464426 күн бұрын

    Guruvu garu, mee dayavalana maku Meru prabrhama ga maku akshrabysam cheasaru, meeku🙏🙏🙏, danyavadamullu

  • @padmaganti605
    @padmaganti60521 күн бұрын

    Bhagavathudu me lati guruvulanu ma Hidu drmaniki eccharu 💯 years challa vudalani ammanu vedu kumtu namassulu

  • @vijayalakshmimamidanna8331
    @vijayalakshmimamidanna8331Ай бұрын

    శ్రీ గురుభ్యోనమః

  • @venkataramanavakati2902
    @venkataramanavakati290225 күн бұрын

    ధన్యవాదాలు

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs26 күн бұрын

    భాషకు బాసు కారాదు భాషను బాసు గా చేసుకోవాలి అప్పుడే ప్రతిమనిషి అభాసు పాలు కాకుండ శహబ్బాష్ గా సుబాసుగా బాషను కాపాడాలి గురువు గారు మీ ప్రసంగం అంగాంగ స్పందన అమోఘం అన్ని సంపదలు రావాలన్నా అన్నీఆపదలు తొలగాలన్న భాషా సంపద వల్ల అన్నీ సంపదలు సహజంగా లభిస్తాయి. భాషా సంపదను కాపాడుకోకపోతే వలువలు లేని విలువలు లేని తులువలు , వెధవలు బడవలు గా గుర్తించ బడ్తారు భాషా సంపదను కాపాడితే మనిషి కాపాడకపోతే డబ్బులmoney షి ఔతాడు

  • @sujanagalem8674
    @sujanagalem8674Ай бұрын

    Sri gurubyo namah

  • @sunkarajyothi4644
    @sunkarajyothi464426 күн бұрын

    Sree guruvullu ki🙏🏻🙏🏻🙏🏻, sreematrey namha

  • @narayananeeli1994
    @narayananeeli1994Ай бұрын

    ఓం శ్రీ గురుభ్యోం నమః

  • @satyavathinandivada153
    @satyavathinandivada15326 күн бұрын

    Srigurubhyonamaha continuty episods vunnatlaithe up load cheyamani chanel variki request chesthunnanu

  • @laxmitayaru726
    @laxmitayaru72627 күн бұрын

    Srigurubyonamha guru meripoja gurugovinda guru meripranaprabu gurubagvanta sathkoti vandanalumedarsanamkalagalani asirwadinchañdi

  • @bharathisadili7544
    @bharathisadili7544Ай бұрын

    Sri gurubhyo namaha 🙏

  • @krishnakumari1455
    @krishnakumari1455Ай бұрын

    Sri gurubyo namaha 🙏🙏🙏 Shivaya guruvenamaha 🙏🙏🙏

  • @patruniramani5915
    @patruniramani5915Ай бұрын

    Sree gurubhyonamah 🙏

  • @godfathershiva6217
    @godfathershiva621723 күн бұрын

    Shiva baba blesses you all excellent description about aksharam

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857Ай бұрын

    Emi paluku emi paluku Guru garu 50 aksharalu 50 ammala Aaha Aksharalu ah shiva parvathulu , lakshmi Narayanulu Ahaha SIVAMAYAMEY ENDRA BHAVAMAYAMEY ani Appar ga pata gurthochindhi.🙏🙏🙏🙏🌿🌸🌿🌸🌿🌸🌿

  • @LaxmiBurugu-wy9bb
    @LaxmiBurugu-wy9bbАй бұрын

    Dhanyavadalu guruji🙏🙏

  • @manikyambadevella4551
    @manikyambadevella455114 күн бұрын

    🙏🙏🙏🙏

  • @akellaumakameshwari7400
    @akellaumakameshwari7400Ай бұрын

    Sri gurubhyom namaha

  • @lakshmivinnakota9528
    @lakshmivinnakota952829 күн бұрын

    Gurudevulu sakshathu sankarulu!

  • @User-6953Bharath
    @User-6953BharathАй бұрын

    రెండవ భాగం లింక్ ప్లీజ్

  • @JR-gq7rk
    @JR-gq7rk25 күн бұрын

    🙏🙏🙏🙏🙏

  • @onemaali-thegardenersworld
    @onemaali-thegardenersworldАй бұрын

    🙏

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs26 күн бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯 Nice ice good god news

  • @plavanya4936
    @plavanya4936Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @raniivaturi2360
    @raniivaturi2360Ай бұрын

    కోసం

  • @yarlagaddasatyanarayana4072
    @yarlagaddasatyanarayana407225 күн бұрын

    Thank you

  • @sravanitatikonda3044
    @sravanitatikonda304428 күн бұрын

    @18:00 👏

  • @tavitammapydi6966
    @tavitammapydi6966Ай бұрын

    🙏🙏🙏

  • @arunakallur2543
    @arunakallur2543Ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajarajeshwari1391
    @rajarajeshwari1391Ай бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajakrishnanr3039
    @rajakrishnanr303914 күн бұрын

    Sanskritam is mother of all languages unfortunately being an Indian we are not aware of the real essence of it

  • @umadevivegesna6432
    @umadevivegesna643210 күн бұрын

    La. Yokka alaghu roopame lla.

  • @arunakasturi4114
    @arunakasturi411429 күн бұрын

    నన్ను ఎవరైనా కరెక్ట్ చెయ్యండి.చివరి అక్షరం హ కాదు కదా...సంయుక్త అక్షరం క్ష తీసేసిన ,హ తర్వాత వచ్చే అక్షరం ళ కదా

  • @kantharajmv6616
    @kantharajmv6616Ай бұрын

    🙏🙏🙏🙏

  • @surisettysrinivasarao9084
    @surisettysrinivasarao9084Ай бұрын

    🙏

  • @raghavendraraodronamraju828
    @raghavendraraodronamraju828Ай бұрын

    🙏🙏🙏

  • @nagavaishnavi627
    @nagavaishnavi627Ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻

  • @raniivaturi2360
    @raniivaturi2360Ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @user-id2fk6qv3t
    @user-id2fk6qv3tАй бұрын

    🙏

  • @jhansirani2397
    @jhansirani2397Ай бұрын

    🙏🙏🙏🙏

  • @harithapeddada7493
    @harithapeddada7493Ай бұрын

    🙏🙏🙏🙏

Келесі