ఐపీఎస్‌ అధికారి పి.వి.సునీల్ కుమార్‌పై కేసు నమోదు

ఐపీఎస్‌ అధికారి పి.వి.సునీల్ కుమార్‌పై కేసు నమోదు
పి.వి.సునీల్ కుమార్‌పై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు
రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZread Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 110

  • @shaikshavali4833
    @shaikshavali483322 күн бұрын

    RRR గారిని ఎలా ఇబ్బంది పెట్టారో సునీల్ కుమార్ గారిని కూడా అలాగే చేస్తే రాష్ట్ర ప్రజలు చాలా సంతోషం పడతారు

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw22 күн бұрын

    సునీల్ గాని అరెస్ట్ చేయాలి

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana500622 күн бұрын

    ఆయన కి ఏ ట్రీట్మెంట్ ఇచ్చారో తిరిగి ఇస్తే 👌

  • @kottusakunthala6282
    @kottusakunthala628222 күн бұрын

    న్యాయం గెలుస్తుంది రాజు గారు... ఆ దుష్టుడికి తప్పకుండా శిక్ష పడుతుంది

  • @tulasidas8703
    @tulasidas870322 күн бұрын

    గత ప్రభుత్వంలో అరాచకాలు దోపిడిలు దురాగతాలు చేసిన నాయకులు, అధికారులపై చర్యలు తీసుకోవాలి, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది.

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui22 күн бұрын

    " అసలు సునీల్ కుమార్ వెనక ఉన్నవాళ్ళని బొక్కలో వేసి రఘురామకృష్ణంరాజు గారిని కొట్టినట్టు కొట్టాలి , అలా అని సునీల్ కుమార్ వదిలేయవద్దు !"

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana500622 күн бұрын

    వాళ్ళు ప్రజలు కు సేవ చేయడానికా లేక రాక్షసి జాతికి ఊడిగం చేయడానికా 🙏ఉనత అధికారులు ఆలోచించండి 🙏

  • @kumaralamanda2487
    @kumaralamanda248722 күн бұрын

    నీకూ టైమ్ దగ్గర పడింది రా సునీల్ గా 😂😅😂😂😅😅😅😂😅😂😅😂 కర్మ ఫలితం తప్పక అనుభవించాలి కదా😅😅😅😅😅😅😅😅😅

  • @rockeybhai33202
    @rockeybhai3320222 күн бұрын

    లంగా పనులు చేస్తే ఫలితం అనుభవించి తీరాలి

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix22 күн бұрын

    వీళ్ళకి శిక్ష పడాలి వొదల్లొద్దు రాజు గారు మీబోటి వాళ్ళు చెయ్యకపోతే ఇంకెవ్వరు చెయ్యలేరు

  • @786Sree
    @786Sree22 күн бұрын

    RRR కి న్యాయం జరగాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @user-ue3ir8mj7j
    @user-ue3ir8mj7j22 күн бұрын

    sunil కుమార్ వరెస్ట్ fellow

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h22 күн бұрын

    ఆ నీచుణ్ణి వదలొద్దు రాజుగారూ మీ ఉసురు తగిలి మట్టిగొట్టుకుపోవాలి

  • @comicalfly3926
    @comicalfly392622 күн бұрын

    కుమ్ముడే కుమ్ముడేే

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h22 күн бұрын

    ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన క్రూరుల్ని ప్రజలు మట్టి గరిపించారు. అట్లాంటి ప్రజలకు పాదాభివందనాలు

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc22 күн бұрын

    TV లో చూపించాలి కస్టడీ లో చిత్ర హింసలు. Vote వేసింది అందుకే

  • @nar880

    @nar880

    22 күн бұрын

    చురుకుగా అరాచక శక్తులుపై చర్యల్లేవని కేడర్ అసంతృప్తి ఉంది సార్

  • @nar880
    @nar88022 күн бұрын

    చురుకుగా అరాచక శక్తులుపై చర్యల్లేవని కేడర్ అసంతృప్తి ఉంది

  • @venkataramana8838
    @venkataramana883822 күн бұрын

    Keep fighting RRR garu Don’t leave them

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h22 күн бұрын

    మొహంచూడండి ఎలావుందో క్రూరుడిది. పాపం పదిరెట్లు శాపమై తగలాలి. చుప్పనాతి డంగుల్కి

  • @786Sree
    @786Sree22 күн бұрын

    పోలీసులకే అవమానం ఇతను

  • @veerashekhargumma3719
    @veerashekhargumma371922 күн бұрын

    Hi RRR gari ki good morning.sunil Kumar ki RRR ante yento chupiyandi. Jivitamlo gurtundi povali. Jai AP.

  • @VedalavaraPrasadbabuVedalavara
    @VedalavaraPrasadbabuVedalavara22 күн бұрын

    Same treatment ivvali

  • @KamaladoddiSiva
    @KamaladoddiSiva14 күн бұрын

    వైసిపి,దుష్ఠచతుష్థయం,ను,అతితోందరగా,లోపలవేయాలిసార్,,r,,r,rగారు

  • @ramanavadakanchari5795
    @ramanavadakanchari579522 күн бұрын

    Good. It will give good message

  • @upputurilakshminarayana3597
    @upputurilakshminarayana359722 күн бұрын

    త్రిబుల్ ఆర్ గారు ఆ క్రూరుడు కి ఈ ఐదు సంవత్సరాలలో నిద్ర కూడా పట్టకూడదు మీరు వదలొద్దు

  • @RajaR-xo1bs
    @RajaR-xo1bs22 күн бұрын

    Ee roju Naa aathma ki shanti dorukindi...I am not related to RRR but I felt his pain and lost hope until now.

  • @gvsr8911
    @gvsr891122 күн бұрын

    Book the criminal cases

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi22 күн бұрын

    Is it booked against the Doctor Who has given a falsified certificate?

  • @user-yy6nd8nl9e
    @user-yy6nd8nl9e22 күн бұрын

    itanoka rakshasudu police kadu, kaavali ani achan naidu garini operation chesukunna 2nd day 60 kms tipparu

  • @seshubkl
    @seshubkl22 күн бұрын

    వీడి ని RRR ని కొట్టినట్టు కొట్టొద్దు... డ్రాయేర్ మీద అరగుండు తో ఊరిగించాలి 😂

  • @bhagyalakshmisirigibattula6268
    @bhagyalakshmisirigibattula626822 күн бұрын

    Super sir

  • @mvvnarasimharao3094
    @mvvnarasimharao309422 күн бұрын

    Very good

  • @sivaiahmalli5371
    @sivaiahmalli537122 күн бұрын

    History repeats

  • @geethap5835
    @geethap583522 күн бұрын

    Supper. R. R. R. Garu👍

  • @balajinaadella8307
    @balajinaadella830722 күн бұрын

    A1 criminal jagan also co accused..

  • @vjayachandra9704
    @vjayachandra970422 күн бұрын

    Yilaanti DG lu SP lu DSP & CI SI lu A P lo 90% vunnaru sir, bhadhithulannadharu cases pettaali.

  • @ladduladdu2076
    @ladduladdu207621 күн бұрын

    పాపం పండింది ఈలాంటి వారిని వదల కూడదు వెంటనే విదులనుంచి తొలగించాలి

  • @bharaniravuri1316
    @bharaniravuri131622 күн бұрын

    సునీల్ గా, నీ పాపాలు పండినాయి.

  • @kuramanaannayya8420
    @kuramanaannayya842022 күн бұрын

    సునీల్ కుమార్ తో పాటు మిగతా ఆఫీసర్లు కూడా ఉద్యోగం నుండి తీసేయాలి రఘురామకృష్ణ కొట్టినట్టు ఆ పోలీస్ అధికారులు కూడా కొట్టాలి అప్పుడే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంకు ప్రజలకు న్యాయం జరిగిందని ప్రజలు నమ్ముతారు

  • @RaviRavi-mo3jx
    @RaviRavi-mo3jx22 күн бұрын

    ఒక్కొక్కడికి మేకిలిరాగాకొట్టాలి రిటర్న్ గిఫ్ట్ కచ్చితం గ ఇవ్వాలి

  • @chakradhararaokosuru
    @chakradhararaokosuru21 күн бұрын

    రాజుగారు నన్ను ఛాల tachar చేశాడు వదలొద్దు sir

  • @RaviKumar-ml8ob
    @RaviKumar-ml8ob22 күн бұрын

    You are great RRR Sir👏👏👏

  • @gvsr8911
    @gvsr891122 күн бұрын

    He is not IPS , criminal

  • @srinivasulu9054
    @srinivasulu905422 күн бұрын

    Good 👍

  • @jdsri5344
    @jdsri534422 күн бұрын

    ఇంత చదువు చదువు కొని ఏది శాశ్వతమో ఏది ఆశాశ్వతమో మార్చి పోయి, స్పృహ కోల్పోయి చేయకుడని అడ్డమైన పనులు చేసారు.. ముఖం చూస్తే నే వ్యక్తిత్వం ఉట్టి పడుతోంది..

  • @lnarayanajadapalli9304
    @lnarayanajadapalli930422 күн бұрын

    Return treatment is required

  • @chakradhararaokosuru
    @chakradhararaokosuru21 күн бұрын

    ఈడు హై

  • @pusapatisitaramaraju7829
    @pusapatisitaramaraju782922 күн бұрын

    An IPS officer who forgets his duties and responsibilities should be punished. The administration of the last five years was an example of what it would be like to have an incompetent CM.

  • @mohammadsarkar7671
    @mohammadsarkar767122 күн бұрын

    Jagananna hayam Sunil kumar rchipoyadu. TDP tappkunda charya teesukovaaali

  • @user-nh5ob1zl8o
    @user-nh5ob1zl8o22 күн бұрын

    Sunil kumar ni vadala kudadhu

  • @puttaputta610
    @puttaputta61022 күн бұрын

    బెయిల్ తేచుకుంటాడు,

  • @ultronplayers1416
    @ultronplayers141622 күн бұрын

    Avidence యింకా collect చేయలేదా?

  • @madhulikhit6555
    @madhulikhit655522 күн бұрын

    Good

  • @padmapriya509
    @padmapriya50922 күн бұрын

    IPS lu yemi chadhivaaru.

  • @madhusriram1852
    @madhusriram185222 күн бұрын

    మరి సమాన్య ప్రజలకి

  • @amurumadhava2840
    @amurumadhava284022 күн бұрын

    జగ్గుబాయ్ మెప్పు కోసమే వీళ్ళు చేయనిపాపాలు లేవు. కసాయి పరిపాలన అంతరించిన. ఆ దుర్మార్గులను శిక్షంచాల్సిందే.

  • @jagadeeshbeesabathina
    @jagadeeshbeesabathina22 күн бұрын

    ఇలాంటి వారు ips ఎలా అవుతారు????

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary453622 күн бұрын

    Illegal acts, ki punishment thappadu kada evarikaina

  • @someswarababu7096
    @someswarababu709622 күн бұрын

    Karudugattina criminals tho nindipoyina mafia party ki kommu kasinavallandari kommulu virachalsindhe.

  • @Raja-zq1bw
    @Raja-zq1bw22 күн бұрын

    అధికారం ఉంది కదా చాలా దారుణంగా వ్యహరించినారు

  • @user-qr9xn6pp8l
    @user-qr9xn6pp8l22 күн бұрын

    R R R garki Nyayam jaragaali

  • @satyaNarayana-lt9el
    @satyaNarayana-lt9el22 күн бұрын

    Gatamlo jarigina ati ghora arachakalu, dopidilu, duragatalu, ardhikaneralu, akramalu, adhikara durviniyogalu, dubarakharchulu vatipaina pratyaka lotaina vicharana jaripi neram rujuvu ainayadala IPC chattam prakaramuga tagu kathina sikshalanu vidhinchavalayunu..

  • @ramakrishnavasudeva6860
    @ramakrishnavasudeva686022 күн бұрын

    Veedini lona veyali

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl22 күн бұрын

    ఐపీస్ లు చదివి డీజీ ర్యాంక్ లో ఉండి వెనక మాత్రం సత్యమే జైతే గవర్నమెంట్ లోగో లో పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం న్ని అమలు చేస్తే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు సార్ జై టీ టీడీపీ జై సీబీన్ రవికుమార్ బి ఖమ్మం టౌన్ సెక్రటరీ

  • @MrRaceles
    @MrRaceles22 күн бұрын

    IPS, IAS ఆఫీసర్ ల మీద అవారా జనాలు,అలాగ జనాలు నీచమైన కామెంట్స్ పెట్టేలా చేసే కుల గజ్జి గాళ్ళ మీద కేసు పెట్టాలి, ఎప్పుడో పాత కేసు రుజువు కాలేదు,ఉన్నత కోర్టు కూడా పక్కన పడేసింది, ఆధారాలు లేక. ఇప్పుడు కేసు పెట్టిన అతను బ్యాంకు లకు టోపీ పెట్టి తమిళనాడు cbi, 420 కేసులలో నిందితుడు.ఢిల్లీ లో కాలు జబ్బు ని గోడకు తన్నుకొని ఎవరో కొట్టినట్టు చూపించాడు.

  • @vemurimahesh5512
    @vemurimahesh551222 күн бұрын

    Karam hit back u ..

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli80822 күн бұрын

    Siksha ku siksha padali nyayam nyayam nyayam

  • @chennakeshavulu6959
    @chennakeshavulu695922 күн бұрын

    Sunil ganni doctor ni first lopala veyyandi,,,chala ekkuva chesaru

  • @gatturamarao9234
    @gatturamarao923420 күн бұрын

    Return gift yistunnaaru

  • @paramesh-kp3ij
    @paramesh-kp3ij22 күн бұрын

    అన్నది చీకటానికి జైలుకి వెళ్తాడు

  • @vekatathummala412
    @vekatathummala41222 күн бұрын

    Etuvanti ips lameda actitesu kovali m p ke elajarigite comman gayi emi

  • @prudhvirajuKamalakaram
    @prudhvirajuKamalakaram22 күн бұрын

    Varipaina naama matram charyale untayi emi cheyaru khatinamaina charyalu undavu

  • @seshubkl
    @seshubkl22 күн бұрын

    RRR 😂

  • @Apmangoman
    @Apmangoman22 күн бұрын

    Eyanakee mamuluga undakodadhu....else officers ela addam gaa Pani chestaru

  • @chanakyabharat756
    @chanakyabharat75622 күн бұрын

    Anyone know whats Karma?

  • @Rolexwill724
    @Rolexwill72422 күн бұрын

    Kaaavla meekandhuku ilage cheyali

  • @cskk3548
    @cskk354822 күн бұрын

    Thokkeyaali

  • @ravichandra5422
    @ravichandra542222 күн бұрын

    Ee Sunil Kumar Garu YCP Government Ruling Lo Thana Padavini Addu Peattu Koni Settlement Dwara Akramanga Sampadinchina Kotlaadhi Rupayala Ithanu mariyu Ithani Binamila Aasthula Meeda ACB mariyu Income Tax Department Vaari Tho Vicharana Jaripinchali

  • @prasadrao9018
    @prasadrao901822 күн бұрын

    Bokkalu irragottandi

  • @SChennakesavaRao-wu1le
    @SChennakesavaRao-wu1le22 күн бұрын

    Dula thirindi

  • @Madhus8
    @Madhus822 күн бұрын

    Mimmalni RRR kapadali 😂

  • @MahilaTelugu

    @MahilaTelugu

    22 күн бұрын

    Rrr ye case pettaru

  • @Madhus8

    @Madhus8

    22 күн бұрын

    @@MahilaTelugu So ayane save cheyyali

  • @venkateshwarluvelagaleti3158

    @venkateshwarluvelagaleti3158

    22 күн бұрын

    ఎవర్ని ఎవరు కాపాడతారో చూసి భవిష్యత్తులో వెకిలి నవ్వులు నవ్వుకోవచ్చు

  • @user-ue3ir8mj7j
    @user-ue3ir8mj7j22 күн бұрын

    అయ్యగారికి వున్నా మున్నారకం చాలా ఎక్కువ

  • @eswararaomokari2519
    @eswararaomokari251922 күн бұрын

    Good

  • @gvsr8911
    @gvsr891122 күн бұрын

    Book the criminal cases

Келесі