AGAMMA AGARADHE RADHAMMA FULL SONG | SRINU B | HANUMANTHU | VENKAT AJMEERA | LASYA | THAKITA SHOW

Музыка

AGAMMA AGARADHE RADHAMMA FULL SONG | SRINU B | HANUMANTHU | VENKAT AJMEERA | LASYA | THAKITA SHOW
STAY TUNED TO WATCH DORA SIR WEB SERIES ON - THAKITA MOVIES
SUBSCRIBE - / @thakitamovies
TO WATCH DORA SIR WEB SERIES SONGS - CLICK BELOW
BARRELA PEDA LYRICAL - • BARRELA PEDA FULL SON...
PATHA INUPA SAAMAN - • PATHA INUPA SAAMAN FUL...
Thakita show Contact: 9182381307
DIRECTION : SRINU B
MUSIC : VENKAT AJMEERA
PRODUCER : HANUMANTHU
LYRICS : KALYAN SUMITRA
SINGERS : BODDU DILIP - BATTU SHAILAJA
DOP- EDITING : SHIVA VELUPULA
CAST : HANUMANTHU - LASYA SMILY
CHOREOGRAPHY : MANOJ ,ASHOK ,PAWAN
FLUTE : SRINIVAS
RTHYMS : GANESH , SANTHOSH
TITLES : LOKESH KADALI
PROMO (DOP) : BALAJI CREATIONS
SPECIAL THANKS : VIVAAN KUSUMBA
SINGER ROJA
* TECHINICAL SUPPORT: ONE TECHNOLOGIES - (93460 72282 ) 👇 👇
* SEO EXPERT
* AUDIO SONG DISTRIBUTION
* PROMOTIONS
* CMS SUPPORT
* CONTENT SUPPORT
* BRANDING
* POSTER DESIGN
* LOGO
* 24x7 SUPPORT
* GUARENTEED RESULTS
DANCERS : SHANTHI
NITHYA
SWATHI
SRIVALLY
ROCKY
SAI
ALLU SAI
YESWANTHIKA
KANISKA
PREMIKA
ASIHWARYA
VAMSHI
#AGAMMAAGARADHERADHAMMA #LASYASMILY
#THAKITASHOW #HANUMA #VENKATAZMEERA #SRINUB
#LATESTFOLKSONGS #NEWFOLKSONGS
#THAKITASHOWAGAMMAAGARADHESONG
#SINGERBODDUDILIPSONGS

Пікірлер: 2 100

  • @allatimurali3517
    @allatimurali35172 ай бұрын

    20 శతాబ్దంలో ఇంతవరకు ఇంత మంచి పాట రాలేదు తెలుగు సినిమాలు ప్లే మ్యూజిక్ డైరెక్టర్ కొట్టలేదు ఆల్ టైం తెలంగాణ హిట్ సాంగ్

  • @RajuPitllaRaju

    @RajuPitllaRaju

    Ай бұрын

    Qqp am qp2pàa*****aa🙌

  • @koreanjaiah4960
    @koreanjaiah49606 ай бұрын

    ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే ఈ పదాలు పాట హిట్ చేసాయి 👌

  • @rameshrams9841
    @rameshrams98413 ай бұрын

    Super bro.....keepitup👍

  • @user-ev2ms2tx6i
    @user-ev2ms2tx6iАй бұрын

    ❤❤❤❤❤❤❤❤ love 💕 folk music 🎶🎵❤❤❤ like this super folk ❤

  • @sonubanjara3471
    @sonubanjara34719 ай бұрын

    ఆగమ్మ ఆగరాదే పాట ఎప్పటికీ ఆగదు Exllent lyrics Hanuma anna Performance and Lasya madam Gari performance super Venkat Ajmeera anna Music ❤️❤️ Srinu anna Last lo Vacchadu Enka Yedo Vundi Wait Chayale.. Yedaina sare masthu masthu Jabardastu👌👌👌👌👌👌👌👌

  • @mmallikarjun
    @mmallikarjun2 ай бұрын

    👍👍👍Super song anna👍👍👍

  • @saahopraveen2344
    @saahopraveen234412 күн бұрын

    ఈ పాట లిరిక్స్ చాలా బాగున్నాయి ❤❤❤

  • @rajeshkumarpakir7235
    @rajeshkumarpakir72356 ай бұрын

    ఇప్పటికి 100 సార్లు విన్న అయినా కూడా ఇంకా వినాలి అని ఉంది సూపర్ సాంగ్ థాంక్స్ సో మచ్

  • @errammallesh3468
    @errammallesh34683 ай бұрын

    ఇన్ని సాంగ్స్ లల్ల ఇవ్వని ఆనందం ఈ ఒక్క song ఇచ్చింది 🎉🎉🫶🏻❤️

  • @thoyetishivakumar8365

    @thoyetishivakumar8365

    2 ай бұрын

    ,😊

  • @kampekanakaraju3751
    @kampekanakaraju37519 ай бұрын

    హనుమంత్ & లాస్య సూపర్ యాక్టింగ్ & రాధమ్మ బెస్ట్ ఆఫ్ లక్ పాట చాల బాగుంది🎉🎉❤❤

  • @renukarenuka4759
    @renukarenuka47592 ай бұрын

    My Lovely song chala ishtam naku e song ❤❤❤❤

  • @gvenkatesh7693
    @gvenkatesh7693Ай бұрын

    ఈ సాంగ్ విన్న ప్రేమికులకు చనిపోయే వరకూ గుర్తు వుంటుంది..నిజమైన ప్రేమ❤....సాంగ్

  • @avulasailu2610
    @avulasailu26109 ай бұрын

    ఆగమ్మా ఎంత మందిని ఆగము పట్టిస్తుందో...ఇంకేం ఆగము పట్టిస్తుందో చడాలి వెయిట్

  • @sakrupalthia790
    @sakrupalthia7909 ай бұрын

    నా రాదమ్మా నా జీవితంలో రాకపోవచ్చు..కానీ నా నిద్రలేని రాత్రికి జాబిలై తానా నవ్వుల తీగలో చిక్కుకున్నా నా ప్రాణాన్ని అల్లుకొని. తన కలికి పట్టీలు లాగ పెట్టుకున్నా..నా రాదమ్మకి..ఈ జన్మత ప్రేమించే ఈ అబ్బాయి,ఎప్పుడు నీకై......❤

  • @harishchiluveri5063

    @harishchiluveri5063

    8 ай бұрын

    Love you bro

  • @chendramoulimerugu893

    @chendramoulimerugu893

    8 ай бұрын

    😊😊😊😊😊😊😅😮

  • @user-zy2mz5ek5y

    @user-zy2mz5ek5y

    7 ай бұрын

    😅

  • @user-zy2mz5ek5y

    @user-zy2mz5ek5y

    7 ай бұрын

    😊😊😊

  • @ArunrajDerangula

    @ArunrajDerangula

    5 ай бұрын

    ​@@chendramoulimerugu893ok i oi ki oooo ooo oooo😅

  • @narendardagama9359
    @narendardagama93597 ай бұрын

    గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి నా గుండె గదులల్లో గంతులేశావే మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటివే పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో పని పాట లేనట్టు ఆగవెందుకో వద్దన్నా వినకుండానే నిను ప్రేమించామని అంటావో ఆగమ్మ ఆగరాదె రాధమ్మ బంగారు నాబొమ్మవే సిద్దరా న సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా నన్నిట్ఠా ఏం చేస్తావో ని మాయ మాటలతోని నన్నే మొత్తంగా భందిస్తవు గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి నా గుండె గదులల్లో గంతులేశావే మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటివే సోయగాళ్లని ని సుపులతో సోమా సోళ్లంగ ఆ మత్తు సల్లినవే ఇల్లు సాల మరిసి నీకోసమే కాపు కసి చూస్తుంటినే నన్నింకా మెప్పించే ని ప్రేమలో ని వైపుకే నన్ను మళ్లింస్తివే నా నీడ నాతోడు విడిచిపోయెనే నేనుంటిని ని వెనుకనే వాగు వంకలతీరు వరి చేలా అందాలు మన ప్రేమకే గుర్తులు వాగు వంకలతీరు వరి చేలా అందాలు మన ప్రేమకే గుర్తులు నీకు నాకు మధ్య సాక్షంగా మిగిలారు ఈ పంచ భూతాలు ఈ పంచ భూతాలు పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో పని పాట లేనట్టు ఆగవెందుకో వద్దన్నా వినకుండానే నిను ప్రేమించామని అంటావో గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి నా గుండె గదులల్లో గంతులేశావే మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటివే మానసిచ్చిన నీకు మాటిచ్చిన మనసారా మనువాడుకుంటానని పది కాలాలు గుండెల్లో దాసుకుంటా నే నిన్ను విడిచి యెడ పోనని ని కౌగిట్లో సరసంగా చేరుకొని నా తనువంతా నీతోనే పంచుకుంట జన్మంతా నీతోనే ఉండిపోతా నా బతుకంతా నీకె ఇచ్చుకుంట ఈనాటి అనుభందం ఏనాటి అంటూ మనమిట్ల మురిసిపోగా ఈనాటి అనుభందం ఏనాటి అంటూ మనమిట్ల మురిసిపోగా జన్మ జన్మ నీతోనే ఈ బంధాన్ని ఆ దేవుడితో ఉండగా ఆ దేవుడు ముడి వేయగా గలు గలు గజ్జల సప్పుళ్ళ తోటి నా గుండె గదులల్లో గంతులేశావే మందలించి పోతివే పిల్ల మనసు దోచుకుంటివే పొదుస్త నా సుట్టు తిరుగుతుంటివో పని పాట లేనట్టు ఆగవెందుకో వద్దన్నా వినకుండానే నిను ప్రేమించామని అంటావో ఆగమ్మ ఆగరాదె రాధమ్మ బంగారు నాబొమ్మవే సిద్దరా న సిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే ఆగితే ఎట్టగయ్యో ఓ పిలగా నన్నిట్ఠా ఏం చేస్తావో ని మాయ మాటలతోని నన్నే మొత్తంగా భందిస్తవు

  • @padalasrinivas9778

    @padalasrinivas9778

    7 ай бұрын

    ❤❤

  • @venkyr4883

    @venkyr4883

    7 ай бұрын

    0:19 😅😅😮😮😮😮

  • @SumanBanoth07

    @SumanBanoth07

    6 ай бұрын

    Ooo Kol

  • @jakkulamahesh-jc2ew

    @jakkulamahesh-jc2ew

    6 ай бұрын

    😊

  • @ajmeerabhaskar2723

    @ajmeerabhaskar2723

    5 ай бұрын

    😢 ,4444

  • @freefireyoutuber37
    @freefireyoutuber379 күн бұрын

    Super combination bro……e song naku baga nachindi ❤

  • @nalamasasandeep7231
    @nalamasasandeep72319 ай бұрын

    సాంగ్ బాగున్నది అన్నయ్యహీరో బాగా నటించావు ఆల్ ది బెస్ట్ మెంబర్స్ అందరికీ🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bharubhaigaming6859
    @bharubhaigaming68596 ай бұрын

    వాగు వంకలు తీరు వాలిచేనా అందాలు మన ప్రేమకే గుర్తులు... నీకు నాకు ప్రేమ సాక్ష్యం గా మిగిలెను ఈ పంచ బూతలు .. సూపర్ర్...

  • @velugupradeep622

    @velugupradeep622

    6 ай бұрын

    Saami , adi Vaalichena kadu ' Vari Chela Andalu '

  • @OyamKosa

    @OyamKosa

    6 ай бұрын

    ❤❤❤​@@velugupradeep622

  • @d.muralidandu5412

    @d.muralidandu5412

    6 ай бұрын

  • @maruthigotte970
    @maruthigotte97010 күн бұрын

    Excellent nenu comon ga comments pettanu Pettina ante antha bagundi annattu song

  • @always.krishna
    @always.krishna9 ай бұрын

    రాధమ్మ నా జీవితంలో లేదు.. కానీ..మగవాడి నిజమైన సామర్థ్యం, అతని ముందు కూర్చున్న ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం..❤️

  • @solitudetimervdc122

    @solitudetimervdc122

    9 ай бұрын

    Bro Samardhyam Antunnav However Vere Level Comment

  • @always.krishna

    @always.krishna

    9 ай бұрын

    @Enjamuriganesh07 😂😂

  • @tejaashwini5856

    @tejaashwini5856

    7 ай бұрын

    😊❤

  • @dileeptelugutravelersinger

    @dileeptelugutravelersinger

    7 ай бұрын

    IAs Ips

  • @ravikumarbakkuri225
    @ravikumarbakkuri2259 ай бұрын

    చాలా బాగుంది పాట... సాయంకాలం చల్లటి వాతావరణంలో పారుతున్న నీటి దగ్గర చూస్తూ పాట వింటుంటే... ❤❤❤

  • @SrikanthBethu-dh8gi
    @SrikanthBethu-dh8gi4 ай бұрын

    ఎంత ఎక్కువ సేపు విన్న ఇంకా అలాగే వినాలనిపిస్తుంది పాట ❤❤

  • @kumarn2544
    @kumarn25443 ай бұрын

    ఆగమ్మా రాధమ్మ ఇంకో రెండుసార్లు వస్తె బావుండేది.. చానా అంటే చానా బావుంది సాంగ్ 🎉🎉

  • @mothilalkethavath141
    @mothilalkethavath1419 ай бұрын

    Srinu anna direction Hanumanthu anna acting Venkat Ajmeera music Vere level ❤

  • @bojjasaiteja3399
    @bojjasaiteja33996 ай бұрын

    ఈ పాట వింట్టుంటే ఎదో తెలియని ఆనదం వస్తుంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది

  • @ShashiPatel-lo3mh
    @ShashiPatel-lo3mh5 күн бұрын

    Listening from yesterday ❤❤❤ edhariki dhishti pettandamma💕💕💕

  • @Rapelli-bhavani
    @Rapelli-bhavani3 ай бұрын

    ఈ సాంగ్ dj remix lo super duper డాన్స్ మాత్రం అదుర్స్ రీమిక్స్ లో.....రీమిక్స్ లో విన్నాక ఈ వర్షన్ లో వెంటుంటే ఎదో మిస్సింగ్ ఉన్నట్టు ఉంది..

  • @malleshstudios3516
    @malleshstudios35169 ай бұрын

    ❤❤❤❤ super Anna music and singing ❤❤❤❤ lyrics 💓 అనుభవాలు మరియు all

  • @pedhamamumanoj4670
    @pedhamamumanoj46708 ай бұрын

    ఇ పాట వింటుట్టే హాస్టల్లో వున్నా నా లవర్ గుర్తు కోస్తుంది 😘❤ love you song 💜💜

  • @parameshwaryerra6403

    @parameshwaryerra6403

    6 ай бұрын

    Same same 🤌😀

  • @bhukyavamshi8131

    @bhukyavamshi8131

    6 ай бұрын

    He pata malapadu

  • @user-iz2df7js8s

    @user-iz2df7js8s

    4 ай бұрын

    ❤😊❤

  • @Mr_aj_islandvlogs
    @Mr_aj_islandvlogs6 ай бұрын

    వాగు వంకల తీరు, వరి చేల అందాలు, మన ప్రేమకే గురుతులు.....!!! 👌Ajay from karimnagar🙏

  • @ushamedhari4459

    @ushamedhari4459

    6 ай бұрын

    😅😢😢😢😢😮😮😮

  • @user-rv3xr4mo1d
    @user-rv3xr4mo1d9 ай бұрын

    Naaku ee year lo nacchina best FOLK song congratulations team 🎉🎉❤❤

  • @anilkommula7480
    @anilkommula74809 ай бұрын

    Song chala chala bhagundhi annaya👌👌👌❤️❤️❤️

  • @sravankumar-um7kw
    @sravankumar-um7kw7 ай бұрын

    ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయ్ వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది

  • @nareshnaik3468
    @nareshnaik34685 ай бұрын

    ఎన్ని సార్లు ఇన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ డూపర్ హిట్ సాంగ్ 💐💐💐💐💐

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial52159 ай бұрын

    సాహిత్యం పరంగా సంగీతం పరంగా గొప్ప విజయాన్ని అందుకుంది ప్రతి వక్క ఫ్రేమ్ అధ్బుతంగా అందంగా చూపించారు,, శివ వేల్పుల,,, గారు సంగీతంతో అదరగొట్టారు వెంకట్ అజ్మీరా గారు,, చాలా డెడికేటెడ్ ప్రొఫెషనల్ work చేశారు,,,,, పాట విజయానికి వకవంతు,, తను కూడా కారకులు,,,,,,,❤❤💯👍👌 Cast విషయానికి, వస్తే,,హనుమంతు,,, లాస్య గారు,, కరెక్ట్ సెట్ అయ్యరు,,,,, సూపర్,,,, ఇంకా మరెన్నో రికార్డ్ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలని మనస్సు పూర్తీగా కోరు కుంటున్నాను,,, పెరు పేరునా ప్రతి వక్క కళా కారులకు నా హృదయ పూర్వక అభినందనలు,,,,,💯👍👌

  • @user-nc1br1ve1o

    @user-nc1br1ve1o

    7 ай бұрын

    😮

  • @user-nc1br1ve1o

    @user-nc1br1ve1o

    7 ай бұрын

    P😅😅😅😅😊😅😅😊

  • @TankariKeshavulu-hh8zi

    @TankariKeshavulu-hh8zi

    5 ай бұрын

    Senedc

  • @sathishkalimela8549

    @sathishkalimela8549

    4 ай бұрын

    Uououoouuoouuuouououuououoouorourrououo yy to you and

  • @vijaybanjaravideosandaudio8234
    @vijaybanjaravideosandaudio82349 ай бұрын

    పాట అంత జన పద అక్షరాలతో నిండి వుంది 🎉❤❤నటీనటులు హనుమ బావ & లాస్య అక్క కాంబినేషన్ సూపర్ , లొకేషన్🎉❤❤ పల్లె పకృతి కోకిల గానం తో నిండి ఈ పాటా చూసి చాల బాగుది ❤❤❤

  • @malothnaveen2700

    @malothnaveen2700

    9 ай бұрын

    ఎక్కడ అన్న అక్క బావ ది ఊరు, మాది ఖమ్మం, సింగరేణి, సూపర్ పాట బియా ❤❤❤❤

  • @laxmanchary955

    @laxmanchary955

    7 ай бұрын

    Pooja Gupta

  • @ShivaKumar-ln7xr
    @ShivaKumar-ln7xr9 ай бұрын

    Anna inni rojulu song kosam wait chesam ippudu malli e suspense enti anna.. really good song 🎶

  • @heronaveenjagarla
    @heronaveenjagarla2 ай бұрын

    ఇంస్టాగ్రామ్ ల విని వచ్చిన వామ్మో సాంగ్ 👌🏻👌🏻🥳🥳🔥🔥🙏🏻🙏🏻

  • @user-ph4bs9sc2y
    @user-ph4bs9sc2y9 ай бұрын

    Roju night e song vintu feel avuthunaa broo ❤❤❤ tqs for osm songg ❤❤❤

  • @rajubhashaveni6713
    @rajubhashaveni67139 ай бұрын

    ఇంత మంచి పాట దగ్గర పెట్టుకొని ఇన్ని రోజులు ఆపుడు అవసరమా అన్నా.........! అయిన ధన్యవాదాలు🙏💕❤

  • @rajubhashaveni6713

    @rajubhashaveni6713

    9 ай бұрын

    🎉❤

  • @chandpasha2113
    @chandpasha2113Ай бұрын

    ఈ పాటకు ఈ బంగారు బొమ్మ హైలెట్

  • @gemail1227
    @gemail12273 ай бұрын

    Chandha Shankar😍😍😍😍❤❤❤. Laexmipuram. Village. Venkatapuram. M.mulgu.distck.bigu.fan.

  • @nareshpothula5054
    @nareshpothula50549 ай бұрын

    సూపర్ అన్న పాట నాకు చాలా నచ్చింది ఈ పాట👌👌🥰🥰

  • @gattigorlamadhu9104
    @gattigorlamadhu91049 ай бұрын

    రాధమ్మ ఆగదు... ఈ జానపద పాట ఆగదు...సూపర్ song 💫💫🥰👏👏..

  • @namansingh3354
    @namansingh33546 ай бұрын

    Jai telangana pata chala baagundi ,really amazing inka ilaanti paatalu raavali🤩

  • @vinodmegavath134
    @vinodmegavath1349 ай бұрын

    iam waching this videos may be 100 time nice anna elage anneno videos cheyyalani anukuntunna thanks for this video

  • @rajunayak9952
    @rajunayak99529 ай бұрын

    3.49 sec and 4.14sc లో ఉన్న లొకేషన్ మా విలేజ్ లోనిదే😊 నమ్మలేకపోతున్నాను అసలు సాంగ్ కోసం ఎప్పటి నుండో వెయిటింగ్ ❤

  • @sathishgundreddy2336

    @sathishgundreddy2336

    9 ай бұрын

    మీ విలేజ్ పేరు ఏంటిది

  • @rajunayak9952

    @rajunayak9952

    6 ай бұрын

    ఫత్తేపుర్ విలేజ్ చిల్పుర్ మండలం జనగాం డిస్ట్రిక్ Brother

  • @praveenbaddi8656
    @praveenbaddi86567 ай бұрын

    Super song, enni sarlu vinna Inka vinalanipisthundhi, I love dhis song

  • @sonajeelade3539
    @sonajeelade35394 ай бұрын

    నేను ఈపాట ఎన్ని సార్లు విన్నానో తెలీదు ఐ లవ్ థిస్ సాంగ్ ❤❤❤❤❤❤❤❤

  • @princeofficial1600

    @princeofficial1600

    4 ай бұрын

    ❤❤

  • @princeofficial1600

    @princeofficial1600

    4 ай бұрын

    🔥🔥🔥🔥

  • @Kamidi.umaraniUmarani-rn7hz

    @Kamidi.umaraniUmarani-rn7hz

    3 ай бұрын

  • @sadhujogarao9640
    @sadhujogarao96409 ай бұрын

    ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే చిత్రల నా చిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే❤❤❤

  • @balaramsabavat
    @balaramsabavat9 ай бұрын

    చాల బాగుంది సార్ పాట మంచి మెలోడీ ఎన్ని సార్లు విన్న ఇంక వినాలనిపిస్తుంది, యాక్టింగ్, డైరెక్షన్, లొకేషన్, మ్యూజిక్, వాయిస్ సూపర్, మొత్తం టీంకి నా అభినదనలు 👌👌👍🙏🙏

  • @balaramsabavat

    @balaramsabavat

    9 ай бұрын

    Sir chaala chaala dhanyavadamulu, ee song credit motham venkat sir, Srinu sir ,mariyu hanmanthusir meeke veluthundi antha manchi music ichhina meeku rendu chethulatho namaskaristhunnanu🙏🙏🙏🙏

  • @anilkumar-jr7zb
    @anilkumar-jr7zb9 ай бұрын

    Ammai kosam song chuse valu entha mandhi vunaru okay like veskondi

  • @madhuyakala91
    @madhuyakala917 ай бұрын

    చాల చాల బాగుంది సాంగ్ అండ్ హీరోయిన్ చాల బాగా అభినయం చేస్తుంది చాల పాటలు చూసాను చాలా బాగుంది చాల బాగా చేశారు team మొత్తం ❤ ఇప్పటికీ 100 సార్లు వినివుంట ఈ పాటని

  • @dramarao1994
    @dramarao19942 ай бұрын

    Super natural gaa undi.. relax thanks bro Chethaa songs ippatlo... Kaani meeru chaalaa excellent gaa manassuku hathukunela undi Meeru ilaantivi inkaa cheyandi ❤🎉🎉🎉

  • @Gowthamprabha143
    @Gowthamprabha1433 ай бұрын

    ఈ సాంగ్ వింటుంటే న లవర్ గుర్తుకొచ్చేది 😢😢😢

  • @ganeshberi
    @ganeshberi9 ай бұрын

    Music direction verse level anna nijamga super

  • @cherrynani6410
    @cherrynani64104 ай бұрын

    చాలా చాలా బాగుంది నా ప్రేమ గురుతు వస్తుంది మరి ఈ పాట వింటే మీరు చాలా బాగా యాటిగు చేసినవరు

  • @VillherosGaming
    @VillherosGaming16 күн бұрын

    Andiro na Dora song bagane undi plz aniki kuda release seyandi please 🥺🥺

  • @mainamlaxmikala9134
    @mainamlaxmikala91348 ай бұрын

    Wawwwwww exlent song annaa daily tv lo 5 times Aina vintunnam e song ma pillalu kudaa radhamma song pettu mummy antaru nice lyrics supperrr 👌👌👌 naaku. Ma husband ki kuda chalaa nachindi e song

  • @KILLeRGaming-ii1gw
    @KILLeRGaming-ii1gw9 ай бұрын

    సూపర్ బ్రొ. మంచి సంగ్ అద్ధిరి పోయే సాంగ్

  • @mrrakhi7515
    @mrrakhi75159 ай бұрын

    Naaa ollu pulakarinchi pothundhi ee song vinte.entha madhuranga undhi iddhari gonthu boddu dilip anna 🔥🔥

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg2 ай бұрын

    Super good Lyrics nice Good Voice excellent quality Video coverage Good locations village scenery Best 🎉 యాక్షన్ acting expression Super 🎉🎉

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi19559 ай бұрын

    సూపర్ lyrics.... @ 1:00 ఆగమ్మ ఆగరాదే రాధమ్మ బంగారు నా బొమ్మవే....👏👌💞💞🎶🎵🎵🎵 చిత్రాల నా చిన్నివే రాధమ్మ నా చిట్టి చిలకమ్మవే.... ❤❤👌👌👍👍👍

  • @narsaiahbasanaveni329
    @narsaiahbasanaveni3299 ай бұрын

    రాధమ్మ కోసం ఎన్నిరోజులు చూశానో ఇంకో రాధమ్మ కోసం ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలి అన్నా మీకు మి టి మ్ సభ్యులకు ధన్యవాదములు🎉🎉🎉

  • @gundenemlisailugundenemlis3389
    @gundenemlisailugundenemlis33899 ай бұрын

    ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం అన్నా ఈ పాటా కోసం సూపర్ సాంగ్ అన్నా 🙏🙏

  • @technicalknowledge791
    @technicalknowledge79111 күн бұрын

    Bahat achha song fast time song suna bahat achha laga😊😊❤❤❤

  • @gurveshsampasala6794
    @gurveshsampasala6794Ай бұрын

    ఆకాశం చల్లగా ఉండటానికి కారణం బహుశా ఈ పాట వినడం కోసం ఏమో 😊

  • @kolaveeraswamy7405
    @kolaveeraswamy74057 ай бұрын

    Super. పాట.chalabagundi👌👌

  • @DevendraMalleboina
    @DevendraMalleboinaАй бұрын

    👌👌super song👍👍

  • @shravanramatenki6422
    @shravanramatenki6422Ай бұрын

    ఈ సాంగ్ సుమన్ బందకల్ పడుతే బాగుండేది. వాయిస్ బాగుంటది. అయినా బాగా పాడారు.. సూపర్ ❤

  • @vijaykumar-pz8eb
    @vijaykumar-pz8eb4 ай бұрын

    సినిమా సాంగ్స్ కంటే నెక్స్ట్ లెవెల్ సాంగ్ అన్న, తెలంగాణ జానపదానికీ ❤❤❤

  • @kitkatboylingam
    @kitkatboylingam9 ай бұрын

    ఆగమ్మ ఆగరధే రాధమ్మ బంగారు నా బొమ్మవే....!!!! సిత్రాల నా సిన్నివె రాధమ్మ నా చిట్టి చిలకమ్మ వె....!!!❤‍🩹E lyrics nachina varu Oka like cheyandi సూపర్ సాంగ్ అన్నా

  • @luckyshivaji0441

    @luckyshivaji0441

    9 ай бұрын

    Superb lyrics asalu❤

  • @rameshalakunta2322

    @rameshalakunta2322

    9 ай бұрын

    ​@@luckyshivaji0441😊

  • @pebbtidevendarpebbtidevend760

    @pebbtidevendarpebbtidevend760

    9 ай бұрын

    Like 88

  • @NagarajuKarem

    @NagarajuKarem

    8 ай бұрын

    Hi

  • @NagarajuKarem

    @NagarajuKarem

    8 ай бұрын

    ​@@luckyshivaji0441hi

  • @HariKethavath-ou9zk
    @HariKethavath-ou9zk7 ай бұрын

    నాకు చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ సుపర్ అన్నా

  • @shekar217
    @shekar2172 ай бұрын

    Fabulous ….. fantastic performance ❤❤❤

  • @kattapraveen6081
    @kattapraveen60817 күн бұрын

    Folk Songs lo Chala Rojulaki Oka manchi Song Vinnanu Avery Lyric is too Good Bhayya Song matram mamuluga ledhu👌👏🔥😍

  • @kalammanoj161
    @kalammanoj1618 ай бұрын

    My village bro kothuru so happy 🎉🎉😊😊

  • @vinodkumarjarupula2113
    @vinodkumarjarupula21139 ай бұрын

    Writer కి ధన్యవాదాలు...nice words

  • @girichakravarthi4865
    @girichakravarthi48654 ай бұрын

    Spr this song❤for avar and avar నిజమైన సాంగ్

  • @SiriSir-qe9rw
    @SiriSir-qe9rw5 ай бұрын

    Abba Ippatiki dorikindi e song.....agamma agarade ane line kosame e song vethika what a tune ❤❤

  • @MULTISHORTS-op3my
    @MULTISHORTS-op3my9 ай бұрын

    నా రాధమ్మ miss💔 అయింది నా జీవితం నుండి .

  • @DarlingNareshCreatives
    @DarlingNareshCreatives9 ай бұрын

    " Lasya " గారిని " నిండు పున్నమి వేళా" పాట ఇంత వరకు తీసుకు వచ్చింది 100 Million Views ki దగ్గరలో ఉంది .....మళ్ళీ ఇప్పుడు రాధమ్మ గా మన ముందుకి వచ్చింది ❤ ఇంకా లాస్య గారికి తిరుగు లేదు ....ఈ పాట కూడా చాలా అంటే చాలా బాగుంది ❤️🙌

  • @ganeshdancer2014
    @ganeshdancer20142 ай бұрын

    Feeling very happy for being a part of this song ❤❤

  • @user-zk2bx4io7x
    @user-zk2bx4io7x5 ай бұрын

    Yenni sarlu vinna thanivi thiradhu roju ki 20times vintunna Anna wonderful song of the year🎉❤

  • @suryabanoth87
    @suryabanoth879 ай бұрын

    పార్ట్ 2 తీయ్యండి అన్న చాలా బాగుంది సాంగ్

  • @mydadismylife5948
    @mydadismylife59488 ай бұрын

    మనసిచ్చినా నీకు మాటిచ్చినానమ్మ మనసారా మనువాడుకుంటానని పది కాలాలు గుండెల్లో దాసుకుంటానే నిన్ను విడిచి నేను ఏడబోదనీ..!!

  • @gurramkarunasri3286

    @gurramkarunasri3286

    7 ай бұрын

    😊

  • @shirishasatta9760

    @shirishasatta9760

    5 күн бұрын

    Bavavidespotti

  • @subhashgoleti105
    @subhashgoleti1059 ай бұрын

    Super bro❤ part2 thondharaga pettandi bro......

  • @ismartdega8436
    @ismartdega84363 ай бұрын

    మీ ఇద్దరూ పెళ్ళి చేసుకోండి అన్న..సూపర్ జోడి

  • @massrajumondela9353
    @massrajumondela93539 ай бұрын

    Super song lasaya looks very nice but Savitha name meedha oka song cheyandi plzz❤❤❤❤

  • @ravidamera6356
    @ravidamera63569 ай бұрын

    చాలా చాలా బాగుంది. ఇలాంటివి మరెన్నో తీయాలని కొత్త వారిని బుల్లితేరకు పరిచయంలో మీవంతు కృషి ఉండాలని కోరుకుంటున్నాం.

  • @munavathshivakumarshiva7087
    @munavathshivakumarshiva70877 ай бұрын

    Super Anna nuvvu chesina songs Anni hits Anna waiting Anna pattindalla bangarame

  • @m.balrajm.balraj6702
    @m.balrajm.balraj67026 ай бұрын

    ఆగమ్మ ఆగరాదే రాధమ్మ పాట పాడిన బొడ్డు దిలీప్ వాయిస్ సూపర్ బొడ్డు దిలీప్ పాడినందుకు పాట సూపర్ హిట్ అయింది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sampathdsp1475
    @sampathdsp14755 ай бұрын

    ఈ పాట ఒక ఎమోషన్. సూపర్ లిరిక్స్. .. 💕

  • @user-vf8xu1jy8r
    @user-vf8xu1jy8r7 ай бұрын

    Emi Song Bro Chala Bagundi

  • @veeranjaneyulukagitha808
    @veeranjaneyulukagitha808Ай бұрын

    Super song. Chalabagundi

  • @SaidasapavatNkt
    @SaidasapavatNkt3 ай бұрын

    ఈ సాంగ్ ను 100 సార్లు చూసిన 🎉❤❤

  • @user-ge3pc9wi2c
    @user-ge3pc9wi2c6 ай бұрын

    E song kosam nenu entha wait chesanu....

  • @yakunaik631
    @yakunaik6319 ай бұрын

    Super super...... Bros.. సాంగ్ మాత్రం మాములుగా లేదు అన్న ఒక రేంజ్ లో వెళ్తుంది.... అక్షరాలను వెతికి అల్లిన పదం, గల్ గల్ గజ్జెల అల్లికల జోడిలా, నా మనసుని మందలించింది ఇ గానం......... హన్మంతు అన్న వెంకట్ అన్న శ్రీను అన్న..... Yours super👏👏👏👏👏👏👏👏👏👏

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah99116 ай бұрын

    ఈ సాంగ్ ఆ తేనె కంటే తీయగా ఉంది.... సింగర్లకు& మ్యూజిక్ కు నా❤❤❤❤

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda26883 ай бұрын

    సూపర్ సాంగ్ 🎉🎉🎉

  • @srinivaskunchala9612
    @srinivaskunchala96127 ай бұрын

    Super performance both and twisted bagundi. Waiting for part 2