No video

Advocate Srinivas Chauhan About Inam Bhoomulu || How To Register Inam Lands || Socialpost Legal

Advocate Srinivas Chauhan About Inam Bhoomulu || How To Register Inam Lands || Socialpost Legal
#InamLands #LegalAdvice #SocialpostLegal

Пікірлер: 39

  • @user-dj8we4iz7t
    @user-dj8we4iz7t6 ай бұрын

    Sir 10 సంవత్సరాలు RDO Office చుట్టూ తిప్పి ఇప్పుడు ఖిద్మతి ఇనాం ORC ఇవ్వడం కుదరదు అంటున్నారు ఏం చెయ్యాలి sir

  • @hashtagvizag
    @hashtagvizag2 жыл бұрын

    Very nice sir.. Andhra kosam kuda chepinanduku...thanku

  • @dayanandreddygalla3215
    @dayanandreddygalla3215 Жыл бұрын

    Thank you sir for your information

  • @bkrishnaiah5125
    @bkrishnaiah51252 жыл бұрын

    Thank you sir

  • @nanibabupamula4181
    @nanibabupamula4181Ай бұрын

    Thank you sir...

  • @Rahulpatel-vw1ml
    @Rahulpatel-vw1ml2 жыл бұрын

    Tq sir

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu71546 күн бұрын

    👌

  • @ramireddy4900
    @ramireddy4900 Жыл бұрын

    R S R లో with name inam R H లో personal inam Land ceiling act లో maximum Enta undavachu. Raithu vari Patta, ORC avasarama... Please tell me any G.O or Judgement

  • @brahammavarapunagaraju8722
    @brahammavarapunagaraju8722 Жыл бұрын

    ORC RDO estharu MRO kadhu enam lands enam dharulake kadhu prasent evaru anubavam lo vunnaro chustharu yeppati nundi vunnaro chusi estharu 1955 enam ni raddhu chesaru ocupence right certificate ante yevaru anubavam lo vuntaro valladhi ani law lo limitation act section 5 chudandi. 12 years private land .30 years government land yevaru vuntaro varike chedhuthay

  • @rajababugeddam3449
    @rajababugeddam3449 Жыл бұрын

    if we purchased the land in 1942 and if the land comes under Inam. shall we get Ryotwari patta now or its not eneded as we purchased little early. Andhra pradesh

  • @kasulagangareddyyou5269
    @kasulagangareddyyou526929 күн бұрын

    మేము మా నాన్నలు 1950 లో ఇనమ్ గారి దగ్గర నుండి మా నాన్నలు కొనుగోలు చేసినారు తర్వాత మాకు 86 87 నుండి తోక బుక్కులు మరియు అప్పటి నుండి తైసీలు మరియు 13b 13c లో నమోదు చేసి మాకు కొత్త పాసుబుక్కులు కూడా ఇచ్చినారు 19 బుక్ ఉంది అప్పటి నుండి దరిని అచ్చిన తర్వాత దాన్ని కొత్త బుక్ ఇవ్వలేదు. దీని ప్రాసెస్ ఏంటిది తెలుపగలరు దీని గురించి ఎమ్మార్వో దగ్గర 72 73 పాణి ఇవ్వమంటే పాణి లేదు అని మాకు ఎమ్మార్వో గారు రాసి ఇవ్వడం జరిగినది మరి దాన్ని ఏ రకంగా మేము ఆర్డీవోకు ఎమ్మార్వో కు ఏ రకంగా అప్లై చేయగలము మాకు తెలుపగలరు

  • @user-zl8jl2ws2n
    @user-zl8jl2ws2n5 ай бұрын

    Sir maa daggara patta books unnay kani maa bhumini vere vallu village service made freehold ga machukonunnaru kani patta owners memu ippudu em cheyali

  • @rameshp5465
    @rameshp54652 жыл бұрын

    Hi Sir, we given a complaint for that CI given reply to saying that false complaint and in same day DSP reply given to us under investgation ...in this what we can do please suggest . Than you sir. Is there any time limit like with in 7 days do we have to file a pititation in the court?

  • @srikanthboorgubavi6332
    @srikanthboorgubavi6332 Жыл бұрын

    Maa grandfather name paina final tanant undi ORC vachindi but pass books rakamunde Amesadu grandfather . Passbooks rakamundu sell cheyavacha sir Inam land

  • @BharathKumar-vi4oz
    @BharathKumar-vi4oz2 жыл бұрын

    Sir,,,madi araku tribal area......35 years nundi memu land ni sagu chestunnamu .....aa land ki patta ledu......patta kosam MRO office chuttu thiruguthunna ,,evaru sarigga respond avatam ledu sir .....ma land ku patta ela pondagalamo cheppagalara...??

  • @cpmpargipublicvoice9932
    @cpmpargipublicvoice99322 жыл бұрын

    Orc ఆర్డీఓ జరిచేస్తారు కాదా... మీరేమో mro కు రైట్ లేదు కదా.. మీరేమో

  • @brahammavarapunagaraju8722

    @brahammavarapunagaraju8722

    Жыл бұрын

    Orc rdo ne estharu

  • @penchalareddy976
    @penchalareddy976 Жыл бұрын

    Maku. Inamland servers work land. T D 1273/8-8-1861 D C approved. Finalization by inam commetioner. 19-2-1862. Mutation. Pending. Marketvalu 1acre 1rupe 8-8-1861 howit solu problem sir

  • @mammusri6083
    @mammusri6083 Жыл бұрын

    నమస్తే సార్. ఏజెన్సీ ప్రాంతంలో య 102.00 సెంట్లు విస్తీర్ణం గల అటవి భూమికి 34 గిరిజన కుటుంబాలకు ఉమ్మడి పట్టా కలెక్టరు గారు గతంలో ఇచ్చినారు. ఎవరి భూమిని వారే సుమారు య 2.00 సెంట్లు సాగు చేస్తున్నారు. ఎవరు సాగు చేసుకొనుచున్న భూములకు వారు వ్యక్తి గత అటవి హక్కుల పాస్పుస్తకం పొంద్ద వచ్చినా చెప్పండి సార్ ప్లీజ్

  • @kallooriramesh
    @kallooriramesh Жыл бұрын

    What is the meaning of "Dasthagardhan" land?

  • @mangasrishailam7571
    @mangasrishailam7571 Жыл бұрын

    1974 లో సీలింగ్ భూమి గవర్నమెంట్ ఇచ్చింది రెండు ఎకరాలు వేరే అతను 1993లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అప్పటిదాకా మా నాయన పేరు మీద ఉంది 74 93 వరకు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఏ రకంగా రిజిస్ట్రేషన్ అయింది మాకేమైనా వస్తదా సార్ చెప్పండి

  • @parvathneela8475

    @parvathneela8475

    Жыл бұрын

    y r u asking after registration

  • @rajdevara3417
    @rajdevara3417Ай бұрын

    🎉🎉🎉🎉🎉

  • @krishnavenimanepalli7753
    @krishnavenimanepalli77532 жыл бұрын

    velunama nu court lo vesi 3 years avutundi aposion valu bhumi lo contraction chastunaru

  • @baluh4
    @baluh42 жыл бұрын

    Inam lands lo Protected Tenent daruniki kuda ORC Istara sir... Apply cheskunte

  • @mamas2023

    @mamas2023

    7 ай бұрын

    Yes

  • @gameover-uc3zk
    @gameover-uc3zk Жыл бұрын

    जमीन नहीं बेचे सो वे श्रमदान लिए 1980 में चारों भाइयों में से तीन भाई का अंगूठे नहीं है ना सही नहीं करें ऊपर हम बेचे नियम को न्याय नहीं मिल रहा अभी तक

  • @apdchintoor6705
    @apdchintoor670525 күн бұрын

    నమస్తే సర్, మా కుటుంబ సభ్యులు 1993 వ సంవత్సరములో ఇనాం భూములు కొనుగొలు చేసియున్నారు. ప్రస్తుతము మాకు అట్టి భూమి సర్వే నెంబర్లు పై పట్టా కలిగియున్నాము. కాని మాకు అమ్మిన వారి వారసులు ఇప్పుడు మాకు చెందుతుంది అని చెపుచున్నారు. ప్రస్తుతం మా ఆదీనంలోనే ఉన్నది. ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టా భూమి నాకు దక్కుతుందా?

  • @pravikumar7190

    @pravikumar7190

    5 күн бұрын

    Sir మేము 1990 still epatiki varaku unam 2010 to 2018 adagal phani old passbook na name medha unadi position lo kuda unna kani Naku digital book raledhu sir epudu ma parsithi enti

  • @gameover-uc3zk
    @gameover-uc3zk Жыл бұрын

    इनाम जमीन है हम बेचे नहीं बिल्कुल चारों भाई में से एक भाई नहीं बेचा हम 1980 फिर रहे उनको न्याय नहीं मिल रहा हाई कोर्ट में भी कैसे फिर भी वकीला क्या चने कर रहे उस को ध्यान नहीं दे उससे रुका करके

  • @jangaiahningi4380
    @jangaiahningi4380 Жыл бұрын

    ఇనామ్ భూమి ఇనామ్ దారునికి తెలికుడానే వెరె అతడు సొంతం చేసుకున్నారు ఇనామ్ దారుని పరసితి ఏమిటి సార్ ఇది నిజం ఇప్పుడు ఏమీ చెయలి

  • @vasamsandeep535

    @vasamsandeep535

    Жыл бұрын

    Hi sir maku ela najarigindhi

  • @vasamsandeep535

    @vasamsandeep535

    Жыл бұрын

    Reply pls

  • @chantibhushanrao8545

    @chantibhushanrao8545

    11 ай бұрын

    ఇనాందార్ల ఫోరం ఏర్పాటు చేసుకోవాలి మనం అందరం

  • @karanamgovindarao5273
    @karanamgovindarao5273 Жыл бұрын

    సార్ నమస్కారాలు సార్ పూజారులము అయినా మాకు నిజాం నవాబులు మాకు పూజారి ఈనామ్ భూమి ఇచ్చినారు అట్టి భూమిని దాదాపు మూడు వందల సంవత్సరాల నుండి ఇప్పటివరకు పూజారి ఈనామ్ దారుగా ఉండి గా సాగు చేసుకుంటున్నాం, కానీ పట్వారి గారి వల్ల పహాని పత్రిక లో పట్టా దార్ కాలంలో పట్టాదారు గా మాపేరు, కౌలుదారు కాలంలో కౌలుదార్లు పేర్లు వ్రాసినారు, ప్రస్తుతం దేవాలయ భూమి అని ధరణి రికార్డులో చూపిస్తున్నారు కానీ 1952 నుండి 2020 వరకు మా భూమి దేవాలయం భూమి కాదు, కావున మాకు మా పేర్లపై పట్టా మార్పిడి చేయట్లేదు మరియు ఓ ఆర్ సి ఇవ్వటం లేదు, దయచేస ఈనామ్ చట్టం ప్రకారంగా ఓ ఆర్ సి మాకు వస్తదా, లేక కౌలుదారులకు వస్తదా, లేక ప్రభుత్వ భూమి గా మిగిలిపోతుందా, తెలుపగలరు అలాగే మాకు ఓ ఆర్ సి రావాలంటే మేము ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే వివరాలు కూడా తెలుపగలరు అని మా యొక్క మనవి మీ పంతులు

  • @brahammavarapunagaraju8722

    @brahammavarapunagaraju8722

    Жыл бұрын

    Sir miru information act kindha aa survey number pahanilu adagandi 1955 nunchi 2022 varaku adagandi 2022 nunchi12 years lopu mi names vunte parledhu case vesi apandi mi lands yekkadi ki vellavu. Kani avi dhevadhaya bumulu avuthe dharani lo prohibited lands records vuntay ala vunte avi dhevadhaya shakave no use

  • @brahammavarapunagaraju8722

    @brahammavarapunagaraju8722

    Жыл бұрын

    Enam lands anevi yevaru anubavam lo vunnaru ani yenni years nunchi anubavam lo vunnaru prasent lands midha yevaru vunnaru ani chustharu enam ani mi peru vundi anubavam lo 30 or 12 years verevallu vunte ye lands aina anubavam lo vunnolake vasthay. Anubavam dharula midha kuda lands ki sambandhinchi yem case lu vundakudadhu 30 or 12 years varaku (30 years government lands) (12 years normal private lands)

  • @arunaanu2265

    @arunaanu2265

    Жыл бұрын

    @@brahammavarapunagaraju8722 inam bhoomulu yela registration chesukovali

  • @gowthamiraju6590
    @gowthamiraju65902 жыл бұрын

    Thank you sir

Келесі