అధికారం కోసమే కాంగ్రెస్ హామీలిచ్చిందా..? | Question Hour with Dy CM Bhatti | NTV

Watch Live Here : kzread.info/dash/bejne/kZ-Ep5SuhbWeg6w.html
#congress #bhattivikramarka #questionhour #ntvtelugu #ntvlive #ntvpolitics
For more latest updates on news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: NtvTelugu
► Follow us on Twitter At : ntvteluguhd
► Circle us on NTV News Channel G+: goo.gl/sJy2d8
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 974

  • @suryanarayanaveerapaneni1936
    @suryanarayanaveerapaneni19362 ай бұрын

    2 లక్షల రుణ మాఫీ ఎక్కడ సర్, తులం బంగారం ఎక్కడ సర్ , ఆడపిల్లలకి స్కూటీ ఎక్కడ సర్, క్విన్టల్ కి 500 బోనస్ ఎక్కఫా సర్, ప్రతి మహిళా ఖాతాలో 2500 ఎక్కడ సర్, 15000 రైతు బంధు ఎక్కడ సర్? గుంపు మేస్త్రి మీకు స్క్రిప్ట్ రాసివ్వలేదా ? ఏంటీ ఇందిరమ్మ పాలన తెస్తారా మల్లీ ఆ దరిద్రం మాకు ఎందుకు?

  • @SudarshanVadicharla

    @SudarshanVadicharla

    2 ай бұрын

    ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ

  • @digambergattula9310

    @digambergattula9310

    2 ай бұрын

    Samayam kavaali bro

  • @kadamanchinarayana6159

    @kadamanchinarayana6159

    2 ай бұрын

    Super 👍

  • @RajYadav-op8qr

    @RajYadav-op8qr

    2 ай бұрын

    ​@@digambergattula9310ఎన్ని సంవత్సరాలు కావాలి

  • @lingampallyvenkateswarredd4653

    @lingampallyvenkateswarredd4653

    2 ай бұрын

    ఐదు సంవత్సరాల సమయం ఇచ్చి మళ్లీ ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు కచ్చితంగా అమలు చేస్తామని చెప్పుతారు. అప్పుడు కూడా చేయలేరు.

  • @RJM023
    @RJM0232 ай бұрын

    ఆ పార్టీ లో భట్టి ది ఏమి లేదు...నామ్ కే వాస్తు..అంతే

  • @venkanna1

    @venkanna1

    2 ай бұрын

    ని ఇంట్లో వాళ్లకు ఫోన్ చెసి చెప్పాడా

  • @sattuarjun9058

    @sattuarjun9058

    2 ай бұрын

    Last lo ha reporter thulam bangaram adagalne batti expression

  • @rajuramyasri2834

    @rajuramyasri2834

    2 ай бұрын

    ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు.. చూస్తేనే, అర్థం అవుతుంది.. చిన్న పిల్లోడికి కూడా అర్థం అవుతుంది... ఇందిరమ్మ రాజ్యం లో దళితులు ఎంత అంటరానివారు గా చూసారో మాకు తెలుసు.​@@venkanna1

  • @sdsayeedh5972

    @sdsayeedh5972

    2 ай бұрын

    Carakt chapvo bro

  • @satyanarayanathota5531

    @satyanarayanathota5531

    2 ай бұрын

    Mari meeru ippudu emi chestalerukada. Congress vi anni donga haile.

  • @rachenderreddy241
    @rachenderreddy2412 ай бұрын

    రైతు బందు దిక్కు లేదు వీళ్లు ఏమి ప్రజా పాలన మాటలు తప్ప పనులు లేవు అన్ని దొంగ మాటలు మాటలు చెప్పి బతకడం తప్ప ఏమిలేదు

  • @krishnakrk5128
    @krishnakrk51282 ай бұрын

    చారి మంచి ప్రశ్న అడిగారు

  • @kademsrishailam
    @kademsrishailam2 ай бұрын

    తులం బంగారం ఏది సార్

  • @bandishivakumar6734
    @bandishivakumar67342 ай бұрын

    రైతుబంధు రాలేదు రైతు బీమా రాదు ఈ ప్రభుత్వంలో ఏది రాదు ఇది వరస్ట్ ప్రభుత్వం

  • @kademsrishailam
    @kademsrishailam2 ай бұрын

    2500ఏది సార్ 😂

  • @Sagar.m007

    @Sagar.m007

    2 ай бұрын

    9o ml gadu chesina bokka ki recover kaniki time padtadi thammi

  • @motatirajireddy6874
    @motatirajireddy68742 ай бұрын

    ❤సిగ్గుండాలి బట్టి విక్రమార్క గారు మీరు చెప్పేటప్పుడు ఆలోచించి ప్రజలకు హామీలు ఇవ్వాలి

  • @malleshyadav6656
    @malleshyadav66562 ай бұрын

    మీడియా మిత్రులు అందరికీ నమస్కారం అన్న మీరు చాలా మంచిగా అడిగారు

  • @sridhartom284
    @sridhartom2842 ай бұрын

    Once again we want BRS

  • @upendar5549

    @upendar5549

    2 ай бұрын

    Thokkemi kadu mudu nelalake pillalu pudutharu andam entha asadyamo, evi kudu anthe asadhyam.

  • @Raviofficial54321

    @Raviofficial54321

    2 ай бұрын

    Jai brs

  • @ram47845

    @ram47845

    2 ай бұрын

    Telangana ne techina kcr ki poeer loki ravadam hard em kadu....nee tokka teesi ullikibsuttuko​@@upendar5549

  • @mohammadharunali3860
    @mohammadharunali38602 ай бұрын

    అన్ని అబద్దాలు ఒక్కటి కూడా అమీ నెరవేరలేదు బట్టి అన్ని అబద్దాలు

  • @user-bt7qm1eo1b
    @user-bt7qm1eo1b2 ай бұрын

    ఇజ్జత్ మొత్తం పాయె 😂😂😂

  • @jagathkarimohan7180
    @jagathkarimohan71802 ай бұрын

    ఉచిత పథకం వద్దు.. ఉచిత బస్సులు తీసేయండి. 🙏🙏🙏

  • @csrealestates121
    @csrealestates1212 ай бұрын

    అడిగింది అంటి చెప్పేది ఏంటి

  • @user-kh6bd7pu4i
    @user-kh6bd7pu4i2 ай бұрын

    నిజానికి ఇక్కడ అడుగుతున్న ప్రశ్నలు ఎక్సలెంట్, కానీ వీటికి ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తున్నాడు. భట్టి గారు.. మీరు ఇచ్చిన హామీలు మీరు చేస్తున్న చిల్లర రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత సార్. అయినా మీరు ఈ మధ్యలో పెద్దగా మీటింగ్స్ లో కనిపించడం లేదు కనీసం ఫ్లెక్సీలపై కూడా. భట్టి గారు కేవలం మంచోడు మాత్రమే కానీ.. ఇతను అసమర్థుడు మరియు హాఫ్ నాలెడ్జ్ పర్సన్.

  • @user-tt6gx7yl2d

    @user-tt6gx7yl2d

    2 ай бұрын

    100%

  • @user-iz2om1xr3m

    @user-iz2om1xr3m

    2 ай бұрын

    😅

  • @rammaruka4716

    @rammaruka4716

    Ай бұрын

    Nuv cheyi mari rajakiyam velli

  • @shaikraheem886
    @shaikraheem8862 ай бұрын

    మా రైతులకు 500 బోనస్ ఇస్తాను విడిపోయిన రైతు కూలీల 12 వేలు ఏడి పోయినాయి మహిళలకు ఇచ్చే 250 0. గ్యాస్ 500 కి ఎవరికి ఇస్తారు మీరు

  • @rajaperfectarts..officialc1099
    @rajaperfectarts..officialc10992 ай бұрын

    నిరుధ్యొగభ్రుతి4000 ఎక్కడ సర్ మహిళలకు 2400నెల కి ఎక్కడ సర్ 2లక్స్ రుణమాఫీ ఏది సర్ 500కి గ్యాస్ ఎక్కడ సర్ రైతు బందు ఏది సర్ తులం బంగారం ఏది సర్ 500బొనస్ ఏది సర్ 24గ కరెంట్ ఏది సర్ కాలువ నీళ్లు ఎందుకు రావడం లేదు సర్ కౌల రైతులకు రైతు బందు ఏది సర్ కూలి కి 12000 ఎక్కడ సర్ విద్యార్థులకు scooty ఏది సర్ 10వ తరగతి వాళ్లకు 12000ఎది సర్ 12వల్లకు 16000 ఏది సర్ డిగ్రీ వాళ్లకు 18000 ఇస్తా అన్నావ్ ఎక్కడ సర్ కొత్త రేషన్ కార్డు ఇస్తా అన్నావ్ ఏది సర్ ఇందిరమ్మ ఇల్లు ఏది సర్ పంట భీమా ఏది సర్ ?4000 పెంచన్ అన్నావ్ ఎక్కడ సర్ ఇదే నా ప్రజపలన మాటల తో కడుపు నింపడామ్ ఓటు veyyinchukovadam

  • @jadhavpruthviraj5868
    @jadhavpruthviraj58682 ай бұрын

    రేవంత్ రెడ్డి చాలా తెలివిగా బిజేపీ ఎంపి స్థానాలు గెలవాలని ప్రయత్నిస్తున్నాడు ఇది చాలా మందికి తెలియటం లేదు ఈ బట్టీ కి అసలు ఏమి తెలియదు

  • @anjaneyaprasad1801

    @anjaneyaprasad1801

    2 ай бұрын

    Correct

  • @naveenkumar1063

    @naveenkumar1063

    2 ай бұрын

    Definitely he will jump in bjp after elections if bjp form government in central

  • @jaihindjaisriram687

    @jaihindjaisriram687

    2 ай бұрын

    Brs vaa nuvvu😅😂

  • @Sagar.m007

    @Sagar.m007

    2 ай бұрын

    ​@@naveenkumar1063cm ra revanth loude cm jump ela aytadu b houle pukga

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah36802 ай бұрын

    2000000 రుణ మాఫీ ఎది సర్ రైతు బోనస్ 500 ఎది సర్ పిన్షిన్.4000 ఎది sir . రైతు బంధు 15000.ఎది సర్ ఇంకా సాల అమీలు ఉన్నాయి సర్ ఎపుడు ఇస్తారు .

  • @naveenkumar1063

    @naveenkumar1063

    2 ай бұрын

    తెలంగాణా ప్రజలు దయచేసి నిధులు అడగండి... మా కాంగ్రెస్ పంచి పెడుతుంది... మాకు చేత కాదు అడగటం

  • @user-mh9nw4ke3i
    @user-mh9nw4ke3i2 ай бұрын

    అసలు లక్ష రూపాయలు ఇస్తారా కళ్యాణ్ లక్ష్మి ఇవ్వరా నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు కొత్తగా

  • @k.narenderreddy4063
    @k.narenderreddy40632 ай бұрын

    మీడియా మిత్రులు చాల చక్కగా అడిగారు సూపర్

  • @rajuramyasri2834
    @rajuramyasri28342 ай бұрын

    ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం అలాగే రావడం లేదు.

  • @kondaiahragam8414
    @kondaiahragam84142 ай бұрын

    4000 ekkada batti garu

  • @cheripellisuresh4245
    @cheripellisuresh42452 ай бұрын

    రైతులకు నిలు ఇవద్ద బట్టి గారు

  • @dieheartchinnu8411
    @dieheartchinnu84112 ай бұрын

    సమాధానం లేదు భట్టి... మీరు మీ పాలన ఫెయిల్యూర్

  • @Narsimha-bt9lm
    @Narsimha-bt9lm2 ай бұрын

    వైట్ షర్ట్ అన్న తులం బంగారం రైతుబంధు రుణమాఫీ సూటిగా మీరు మొఖం మీద అడిగే సరికి బట్టి గారికి ఎక్కడో కాలి నట్టు ఉంది 😂😂😂

  • @motatirajireddy6874
    @motatirajireddy68742 ай бұрын

    టిఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసిర్రు అని మాట్లాడుతున్నారు మీరు అప్పులు చేయట్లేదా

  • @mahendarbollaram5692
    @mahendarbollaram56922 ай бұрын

    Good Questions Team !! Jai BRS Jai BSP !!

  • @yellaiahch2708
    @yellaiahch27082 ай бұрын

    Really I excited to your journalism

  • @sridhartom284
    @sridhartom2842 ай бұрын

    10lakhs appu aina parvaledhu but india lo Top place Hyderabad development ra batti

  • @udaykiran575

    @udaykiran575

    2 ай бұрын

    Correct

  • @naveenkumar1063

    @naveenkumar1063

    2 ай бұрын

    రుణాలు చేసి అభివృద్ధి కార్యకలాపాల్లో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆస్తుల విలువ పది రెట్లు ఎక్కువ. ఈ లాజిక్ ప్రజలకు అర్థం కావడం లేదు. కేసీఆర్, కేటీఆర్ చేసింది అదే.

  • @nimmalarajeshwar3821
    @nimmalarajeshwar38212 ай бұрын

    మీరు రైతు బందు ఇవ్వలేదు...BRS ప్రభుత్వం ఇవ్వాల్సినవి మీరు ఇచ్చారు..మీరు ఎకరానికి 15వేలు ఇచ్చినప్పుడే మేము,(కాంగ్రెస్) ఇచ్చాం అని చెప్పుకోండి

  • @sadanandgurram3551
    @sadanandgurram35512 ай бұрын

    అయిపోయిందిర బాబు మీ పని మీ వీపు ఇత్తడి ఇక కవరేజిలు బంధు చేయండి

  • @karnatiprabhakar7671
    @karnatiprabhakar76712 ай бұрын

    Congresfail O

  • @pramodgoud3604
    @pramodgoud36042 ай бұрын

    భట్టి విక్రమార్క గారు...జర మీ ప్రజా ప్రభుత్వం మీద మీరు ఇంటర్వ్యూ కింద కామెంట్స్ చదివి....జర రిప్లై ఇవ్వరాదు...😅😅

  • @srikanthch836

    @srikanthch836

    2 ай бұрын

    మొత్తం దాటేశాడు😅

  • @nilakshithadhivika5974
    @nilakshithadhivika59742 ай бұрын

    కాలేశ్వరం ప్రాజెక్టు కి లక్ష కోట్లు పెట్టారని చెప్తున్నారు కానీ రైతులకు తాగునీటి వసతికి ఎంతో ఉపయోగపడుతుందో ఈ మూడు నెలల నుండి మీకు అర్థం కావట్లేదా మీరు కాకినాడ నాగార్జునసాగర్ కడెం ప్రాజెక్టు శ్రీరామ్ ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు ద******* వాడు గురించి ఒక్కడు కూడా మాట్లాడు డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని చెప్పిండు రెండు లక్షలు ఏం సార్ ఇందిరమ్మ ఇల్లు ఏంది సార్ నిరుద్యోగుల 4000 అన్నారు ఏంది సార్ మహిళలకు 2500 డబ్బులు ఏం సార్ విద్యార్థులకు 5 లక్షలు వారంటీ కార్డు 24 గంటలు నాణ్యత మైన కరెంటు అన్నారు వస్తుందా సార్ రైతు బందు డబ్బులు అన్నారు 15000 ఇచ్చారా సార్ రైతు బీమా ఉందా లేదా సార్ 5 లక్షలు వృద్ధులు పించిని డబ్బులు 4000 వేస్తున్నారు సార్ వికలాంగులకు 6000 వేస్తున్నారు సార్ కౌలు రైతులకు 12,000 వేలు రైతు కూలీలకు 12,000 డబ్బులు వేస్తున్నారు సార్ ధరణి గురించి ఇంతవరకు అది తెలియదు

  • @eesamsudhakare2201
    @eesamsudhakare22012 ай бұрын

    బట్టి అన్ని అబద్దాలు చెప్తుండు రైతుబంద్ ఇంత వరకు 5 ఎకరాలు కూడా సక్కగా జమ కాలే

  • @laxmanmanchala2785
    @laxmanmanchala27852 ай бұрын

    సామాజిక న్యాయం పాటించని కాంగ్రెస్ పార్టీ నాశనం కావడం ఖాయం.

  • @AssvillgeComedy4725
    @AssvillgeComedy47252 ай бұрын

    భట్టి విక్రమార్క గారు పేరుకే ఉప మంత్రి కానీ అతను వల్ల ఏ యూస్ లేదు తెలంగాణ రాష్ట్రానికి.. అతనికి డమ్మీ బీజ్ గా పెట్టుకున్నారు అంతే తప్ప ఏం లేదు.. ఏ హామీలు నెరవేర్చారు నెరవేర్చారు కూడా.. అన్ని హామీలు అన్ని నామాలు పెట్టేసారు.. 6గ్యారంటీలు రావు 420 హామీలు రావు.. అన్నిటికి బాయ్ బాయ్.. మీరు ప్రతి ఒక్కరు అడిగి కోశానికి భట్టి విక్రమార్క దగ్గర ఎలాంటి సమాధానమే లేదు.. బె బె మేమే అంటున్నాడు

  • @srinivaschalla5367
    @srinivaschalla53672 ай бұрын

    100%. True😅😅😅😅

  • @vishakkasagani316
    @vishakkasagani3162 ай бұрын

    No proper answer

  • @venkanna1
    @venkanna12 ай бұрын

    100% బట్టి కరెక్ట్ but i don't like revanth ruling since after 100 days

  • @vasanthavlogs3564

    @vasanthavlogs3564

    2 ай бұрын

    అయితే పోయి వాడి మొడ్డ చీకు నీ ముక్కులో మొడ్డ!@ 100% కరెక్ట్ అంట బట్టి సిగ్గు లేని చవట

  • @rachenderreddy241
    @rachenderreddy2412 ай бұрын

    రైతు బందు దొంగ లెక్కలు తప్ప ఏమి లేదు

  • @rajumavilla16
    @rajumavilla162 ай бұрын

    Great job ntv

  • @bandapondbandapandu7155
    @bandapondbandapandu71552 ай бұрын

    👌👌👌👌అన్న

  • @shankarbadavath2469
    @shankarbadavath24692 ай бұрын

    మా తృప్తి కోసం అని ఒప్పుకోక అనే ఒప్పుకున్నా బట్టి గారు ఇక తెలిసిపోయింది కాంగ్రెస్ పాలన

  • @maheshreddydhanakula2229
    @maheshreddydhanakula22292 ай бұрын

    నిన్ను అడిగింది ఏంది నేను చెప్పేది ఏంటిది అడిగినదానికి చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా వాళ్లు మంచిగా అడిగితే నువ్వు అవసరం లేని ఎన్నో చెప్తున్నావ్ కాలేశ్వరం వల్ల కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లా సిద్దిపేట ఖమ్మం ప్రజలు కాలేశ్వరం వడిన వాళ్ళు నీకు తప్పక బుద్ధి చెప్తారు

  • @myownwaypath
    @myownwaypath2 ай бұрын

    Jobs ivara water ivara

  • @vinaynayak7328
    @vinaynayak73282 ай бұрын

    No answers

  • @ganeshsadula2330
    @ganeshsadula23302 ай бұрын

    తుస్సు మన్న భట్టి

  • @sampathvarun7831
    @sampathvarun78312 ай бұрын

    ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేరు ఈయన ప్రజాపాలన చేస్తాడంట

  • @chittireddysrinivasreddy
    @chittireddysrinivasreddy2 ай бұрын

    సూపర్ అన్న నువ్వు అడిగిన క్యూస్షన్స్ సూపరు మీరు ఎప్పుడు అడిగినా నాకు చాలా మంచి అనిపిస్తది అన్న ఇప్పుడు అతను నీకన్నా ముందు అడిగిన విలేకరి అది పద్ధతి కాదన్నా నేను అడుగు

  • @user-fo8cg4rx4y
    @user-fo8cg4rx4y2 ай бұрын

    ఎన్నికలలో ఓట్లు పొందడానికే ఆ హామీలు అమలు చెయ్యడానికి కాదు. ప్రజలకు ఇలాంటివాళ్ళే కావాలి.

  • @sathgarusevalalmaharaj
    @sathgarusevalalmaharaj2 ай бұрын

    Chary sir chala baaga adigaru

  • @rsrinivas2320
    @rsrinivas23202 ай бұрын

    Good interview

  • @jangamramesh759
    @jangamramesh7592 ай бұрын

    Good N tv interview 👏👏👏🙏🙏

  • @pandutpanu3050
    @pandutpanu30502 ай бұрын

    Digree pilalalaku 5 lacs ekada sir

  • @dabididibid
    @dabididibid2 ай бұрын

    తులం బంగారం గురించి చెప్పు స్వామి 😂😂😂

  • @maniroyyala7767
    @maniroyyala77672 ай бұрын

    Super ga adigaru sir

  • @vishwarojumahesh8935
    @vishwarojumahesh89352 ай бұрын

    అడిగేదేంటి చెప్పేది ఏంటి సార్

  • @user-fr2ze6dq2h
    @user-fr2ze6dq2h2 ай бұрын

    నాణ్యమైన విద్య వైద్యం ఇవ్వండి రా బాబు మీ ఉచిత పథకాలు హామీలు మాకు వొద్దు...... 🙏🙏🙏

  • @jallykrishna5785

    @jallykrishna5785

    2 ай бұрын

    Ee questions revanth reddy ni adagandi meeru senior journalists kada

  • @newstodaysrinu7973
    @newstodaysrinu79732 ай бұрын

    గెలిచిన అతి తక్కువ రోజులలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ముటకట్టుకున్న ప్రభుత్వం ఏది అంటే అది తెలంగాణ కాంగ్రేస్ ప్రభుత్వం...ఇది విమర్శ కాదిది నిజం... అధికారంలోకి రాగానే మొట్టమొదటి దెబ్బ రైతాంగం పైన పడ్డది... పెట్టుబడి సహాయాన్ని పక్కకు పెట్టారు... రాజకీయ కక్షలో భాగంగా ప్రాజెక్టులను ఎండ కొట్టారు... గత సంవత్సరంలో ఇంతకన్నా తక్కువ వర్షాలు పడ్డ ఎక్కడ కరువు కాటకాలు కనబడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన మరుక్షణమే రాష్ట్రంలో కరువు ఏర్పడింది... ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువే...

  • @udaykiran575

    @udaykiran575

    2 ай бұрын

    Correct bro

  • @govindgs7116

    @govindgs7116

    2 ай бұрын

    నీకు ఎంతైనా తెలివి ఉందా రా ఋతుపవనాలు గతి లేవు కరువు రాకి ఏం వస్తదిరా

  • @govindgs7116

    @govindgs7116

    2 ай бұрын

    విలేకర్ గారు తులం బంగారం తులం బంగారం అంటున్నావ్ బంగారం వేయడానికి వచ్చింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కావాల్సింది విద్య వైద్యం దాని గురించి అడుగు ఫస్ట్ ఉన్న

  • @malleshbonagiri1615

    @malleshbonagiri1615

    2 ай бұрын

    ​@@govindgs7116neemokam

  • @harishb3801
    @harishb38012 ай бұрын

    దీనమ్మ జీవితం దిమ్మదిరిగింది బట్టికి

  • @raviprasadpoduthuri
    @raviprasadpoduthuri2 ай бұрын

    Good question

  • @user-cj1it9vi5d
    @user-cj1it9vi5d2 ай бұрын

    నిజమే బట్టి అన్న అందరూ తిడుతున్నారు

  • @sridhartom284
    @sridhartom2842 ай бұрын

    KTR kaali gotiki mi sonia Gandhi kuda paniki raadhu ika Revanth entha nuvu entha. Hyderabad development resounds in Pakistan. That becoz only KTR

  • @kalakondamanjunath673
    @kalakondamanjunath6732 ай бұрын

    Correct✅✅✅✅ question🙋🙋🙋🙋🙋🙋🙋 ntv

  • @phaninderphani3555
    @phaninderphani35552 ай бұрын

    Super question 🎉

  • @ysr1766
    @ysr17662 ай бұрын

    My mom waiting for 2500 Dad for pension Sister for scooty Me waiting for job and nerudyoga bhruthi😅😅

  • @mdubaid2728

    @mdubaid2728

    2 ай бұрын

    S am also

  • @babusadimala6500
    @babusadimala65002 ай бұрын

    Mosam

  • @darapuveeranna8468
    @darapuveeranna84682 ай бұрын

    Jai KCR NST cmkcr 💯🆗👍🏻🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗🚗

  • @kulpagirinaveen6983
    @kulpagirinaveen69832 ай бұрын

    Anna bhatti garu Meeru matladadam nerchukondi first Mee voice clear ga Ledu Anna.

  • @user-gs6tx1sk8e
    @user-gs6tx1sk8e2 ай бұрын

    ఇంకా చెప్పుడేనా ఏమన్నా చేసేది ఉందా 🔥🔥

  • @kumarshatari5163
    @kumarshatari51632 ай бұрын

    Jai KCR

  • @maheshmudiraj6006
    @maheshmudiraj60062 ай бұрын

    Dec 10 ke 2lacs runamapi chesthamanaru sir

  • @madhusudhanraogujjeti3060
    @madhusudhanraogujjeti30602 ай бұрын

    Mee reporters Anni party vallanu correct ga neeladestunnru 👍🙏🙏

  • @eshwarpulieshwar9821
    @eshwarpulieshwar98212 ай бұрын

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @jukantidattu5035
    @jukantidattu50352 ай бұрын

    West congres

  • @motatirajireddy6874
    @motatirajireddy68742 ай бұрын

    మీరు ఎలక్షన్ల ముందు ఐదు ఎకరాల వరకే ఇస్తామని చెప్పారా మీరు మీరు చెప్పారా రైతుల్లో కూడా చాలామంది రైతులకు తాతలనాటి నుంచి 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళకి ఎందుకు డబ్బులు డబ్బులు ఎందుకు ఇయ్యరు ఏమన్నా మీరు రైతులకు ల్యాండ్ కొనిచ్చారా వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులు నష్టపోతున్నారు అప్పుడు 50 లక్షలు ఉన్న ఎక్కడ భూమి ఇప్పుడు 30 లక్షలకు వచ్చింది అంటే దాంట్లో ఎవరు నష్టపోతున్నారు 20 లక్షలు రైతు నష్టపోతున్నాడు మీరు పరిపాలించే వ్యవస్థ ఇదేనా

  • @Kishan25096
    @Kishan250962 ай бұрын

    Adikaram kosam abaddalu Eppudu emi ledu Good questions that is jarnalist Wow chari jarnalist

  • @babugoudbabugoud2454
    @babugoudbabugoud24542 ай бұрын

    Jai BRS

  • @narenderreddy6681
    @narenderreddy66812 ай бұрын

    Fail congress parti.

  • @venkatkurma2209
    @venkatkurma22092 ай бұрын

    భట్టి విక్రమార్కుడు చెప్పేటివి అన్ని జూట మాటలు అన్ని ఓటు కోసమే మీరు హామీలు ఇచ్చారు ఇప్పుడు మాత్రం ఏది నెరవేర్చలేదు

  • @vishnuvijju4404
    @vishnuvijju44042 ай бұрын

    Inka apudu chestharu ayya amalu hamellu

  • @krishnamallela8811
    @krishnamallela88112 ай бұрын

    మీ తోటి ఏది కాదు

  • @vishnu8957
    @vishnu89572 ай бұрын

    Super super super sir chaala baaga adigaaru 👏👏👏👏

  • @redyanaikbhukya.presidentd5853
    @redyanaikbhukya.presidentd58532 ай бұрын

    చారి గారు అడిగేదానికి మీ సమాధానానికి సంబంధం ఉందా బట్టి గారు...

  • @vishakkasagani316
    @vishakkasagani3162 ай бұрын

    Fake congress fake guarantees

  • @user-ge1ls1xs7z
    @user-ge1ls1xs7z2 ай бұрын

    Rolled Gold Esttaha Remoo 😂😂😂

  • @gummulanarsaiah3680
    @gummulanarsaiah36802 ай бұрын

    తులంబంగారం ఎది రాష్ట్రం ఎనో పెళీలు అయినాయి ఈపడికి బంగారం లేదు.

  • @rajinipoleboina-go8mv
    @rajinipoleboina-go8mv2 ай бұрын

    Chala baga adigav. Bro

  • @krishnakrk5128
    @krishnakrk51282 ай бұрын

    రాలేదు రాయ్ గాండు రైతు బంధు

  • @sridharreddy7923
    @sridharreddy79232 ай бұрын

    Worest cm in the country

  • @Hero-7638
    @Hero-76382 ай бұрын

    Super ga adigaru N tv is best channel ❤

  • @user-wo2dt5cb6w
    @user-wo2dt5cb6wАй бұрын

    నువ్వు నీ కుటుంబాన్ని ఇలాంటి కష్టం లేకుండా చూసుకుంటే సరిపోతుంది అలాంటి ఒక తెలంగాణని చూసుకోవాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి అడగడానికి సిగ్గుగా ఉందా అని

  • @vainalagiri4742
    @vainalagiri47422 ай бұрын

    ప్రతిపక్ష నాయకుని లా మాట్లాడదు జర్నలిస్టు

  • @Dadepoguraju-yk8gz
    @Dadepoguraju-yk8gz2 ай бұрын

    ఎప్పుడయిస్తాడు చెప్పాండ్

  • @user-zr1ky6yx2y
    @user-zr1ky6yx2y2 ай бұрын

    కాంగ్రెస్ అంటేనే బోగస్, మీరు ఏం చేశారని టీవీ ఛానల్ ముందు ఇంటర్వ్యూ కోస్తున్నారు, ఆ తెలివి కూడా లేదు.

  • @veeraswamykolkapanga
    @veeraswamykolkapanga2 ай бұрын

    వాళ్ళు అడిగే ప్రశ్నలకు. బట్టి దగ్గర సమాధానం లేదు పాపం...పేపర్లు అటు ఇటు తిప్పుతున్నాడు.... ఇంక కొన్ని ప్రశ్నలు అడుగుతే. ఏడుసుకుంటూ పోతాడు....వదిలేయండి...ముచెమటలు పడుతున్నాయ్....బట్టి కి. టోటల్ గా నాకు అర్ధం అయింది ఏంటంటే బట్టి=వట్టి 😂

  • @naveenbommagani2025
    @naveenbommagani20252 ай бұрын

    Telangana best CM KCR.. 🔥. once again...jai Telangana jai kcr

  • @malothnaresh-ws9qx
    @malothnaresh-ws9qx2 ай бұрын

    విద్యార్థులను నోరు కొట్టుకుంటూ టెట్ ఫీజు వెయ్యి రూపాయలకు పెంచుకుంటూ కాంగ్రెస్ వస్తే ఏదో అభివృద్ధి జరుగుద్ది అనుకోవడం విద్యార్థులు మూర్ఖత్వం