Addanki Cheerakatti Full Video Song | Subhakankshalu | Jagapati Babu | Raasi | Ravali | ETV Cinema

Фильм және анимация

Two lovers belonging to different religions run away and get married. As a consequence, their families, who were once friends, end up becoming enemies.
Director: Bhimaneni Srinivasa Rao
Music director: Saluri Koteswara Rao
☛ Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
☛ Follow us on - goo.gl/AlsFSW

Пікірлер: 1 300

  • @kumarpolimerakoulampet8205
    @kumarpolimerakoulampet820518 күн бұрын

    2024 వినేవాళ్ళు ఒక లైక్ వేసుకొoడి

  • @yellaiahteku5048
    @yellaiahteku5048 Жыл бұрын

    ఈ పాట ఇష్టపడ్డవారు చిన్నప్పుడు విని ఉప్పంగిపోయిన వారు ఒక లైక్

  • @paandun8299

    @paandun8299

    Жыл бұрын

  • @allinonemahi6436

    @allinonemahi6436

    10 ай бұрын

    Oys ❤️

  • @jallilavanya1532

    @jallilavanya1532

    8 ай бұрын

    సూపర్ అన్న

  • @mangapadma1531

    @mangapadma1531

    4 ай бұрын

    Qqq​@@paandun8299

  • @mangapadma1531

    @mangapadma1531

    4 ай бұрын

    😊😊

  • @arunanagati857
    @arunanagati857 Жыл бұрын

    1990 లో పుట్టడం చాలా అదృష్టం. 1999 తరువాత మనసుకు హద్దుకునే సాంగ్ ఇంతవరకు ఒక్కటి కూడా రాలే. ఇప్పుడు వచ్చే సాంగ్స్ వెస్ట్. 2022 ఈ సాంగ్స్ వినేవాళ్ళు లైక్ వేసుకోండి.

  • @mohanpmmohanpm4618

    @mohanpmmohanpm4618

    Жыл бұрын

    Nijam

  • @BOCTAWFORMULA23

    @BOCTAWFORMULA23

    Жыл бұрын

    Mee also......

  • @kondagorrisyam

    @kondagorrisyam

    Жыл бұрын

    2022 ఎంటి అన్నయ్య 20023 కుడా వింటు ఉంటా

  • @duvvudhanalakshmi695

    @duvvudhanalakshmi695

    Жыл бұрын

    Yes

  • @bmahendrababu4889

    @bmahendrababu4889

    Жыл бұрын

    Kalisindam ra movie 2000 super hit songs

  • @Sippy1508
    @Sippy15083 жыл бұрын

    అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైటుకొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగువుకు దిగుదామా.. దా ఆ అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైటుకొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ ఊరు పేరు చెప్పకుండా హటాత్తుగా దిగొచ్చేనే మారుమాటలాడకుండా వరించుకో నీ దాననే దొరికితే వదలనిదానా ఉరకకు మరి ఇక పైన తరిమితే తడబడి పోదా మరిమరి ముడి పడి పోనా గజబిజి కథలను గడుసుగ నడిపిన తగవుల మగువకు తెగువలు ముదిరెను రో అరె అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా సై అంటూ సైటుకొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ బ్రహ్మచారి బాధలన్నీ పోవాలని వచ్చానిలా బ్రహ్మ రాతలేమోగాని భలే ముడి పడిందిలా బుసలిక చాలునులేరా చెలి గుసగుస వినుకోరా విసురులు విసరకే జాన కోసవరకిది నడిచేనా పెదవుల పదవిని వదలని తపనకి మగ సెగ తగిలితే మగతలు కలిగెనురో హా అద్దంకి చీరకట్టే ముద్దుగుమ్మ చిక్కవమ్మా దక్కవమ్మా హోయ్ సై అంటూ సైటు కొట్టే సత్యబామ చూసుకోమా కాచుకోమ్మ ఎగిరే పొగరే చాలే దిగవే ఇకనైనా తరిమే ఉరిమే మామ తగువుకు దిగుదామా ఆ ఆ చిత్రం: శుభాకాంక్షలు (14.02.1997) నటులు : జగపతిబాబు, రవళి సంగీతం: కోటి సాహిత్యం: శన్ముఖ శర్మ గానం: బాలు, చిత్ర

  • @RaviKumar-jq3dh

    @RaviKumar-jq3dh

    3 жыл бұрын

    Super bayya

  • @ksgaming3020

    @ksgaming3020

    3 жыл бұрын

    Super

  • @balaswamy432

    @balaswamy432

    3 жыл бұрын

    Thank you.

  • @chittinarra3178

    @chittinarra3178

    3 жыл бұрын

    Super

  • @ravikk6105

    @ravikk6105

    3 жыл бұрын

    Ana deat thapu right deat 14-2-1997

  • @padmabala5936
    @padmabala59363 жыл бұрын

    బాలు,చిత్ర వీరి గొంతు వినే అదృష్టాన్ని సంగీత అభిమానులకు దేవుడు ఇచ్చిన వరం

  • @athipatimallikarjuna5221
    @athipatimallikarjuna5221 Жыл бұрын

    ఈపాటలు వింటే మనసు ఎటోవెళిపోతుంది ఎంతమందికి ఇష్టం ఇసొంగ్

  • @harshachaithanya4472

    @harshachaithanya4472

    8 ай бұрын

    True bro

  • @nageshnagesh6387
    @nageshnagesh63872 жыл бұрын

    అప్పట్లో థియేటర్లలో దుమ్ములేపిన పాట ఇది 🙏🙏

  • @abhigunupudi9500
    @abhigunupudi95002 жыл бұрын

    బాధలో ఉంటే ఈ పాట వింటే మన మనసు హాయిగా అనిపిస్తుంది

  • @lakshman6052
    @lakshman60524 жыл бұрын

    తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు గుర్తుంచుకో అలాగే కొన్ని పాటలు కూడా ఎన్నో సార్లు విన్నా బోరు కొట్టదు అవునా ఫ్రెండ్స్ ఏమంటారూ

  • @srinivasulusingala3151

    @srinivasulusingala3151

    4 жыл бұрын

    Yes bro

  • @kasivisweswarakumarkondati5565

    @kasivisweswarakumarkondati5565

    3 жыл бұрын

    Really

  • @Gangaraju114

    @Gangaraju114

    3 жыл бұрын

    Yes absolutely correct 90s songs

  • @udavathsanthosh4445

    @udavathsanthosh4445

    3 жыл бұрын

    Avunu

  • @skbude7566

    @skbude7566

    3 жыл бұрын

    No 0

  • @Sandeep.277
    @Sandeep.2774 жыл бұрын

    మన తెలుగు భాష అద్భుతం మహా అద్బుతం మహా మాధుర్యం దేశ భాషలందు తెలుగు లెస్స....

  • @reddyvenkateshmudhiraj21

    @reddyvenkateshmudhiraj21

    4 жыл бұрын

    Sandeepkumar Sandeep 👍👍👍

  • @rohitmahesh864

    @rohitmahesh864

    3 жыл бұрын

    Anthey manam indialo inka telugu lo puttadam mana adrustam

  • @manjulamanjula369

    @manjulamanjula369

    3 жыл бұрын

    Super

  • @RameShRamesh-ib3uh

    @RameShRamesh-ib3uh

    3 жыл бұрын

    Hi

  • @arjunsk3290

    @arjunsk3290

    3 жыл бұрын

    RAvali. Super. Dance

  • @SAI-cv9gx
    @SAI-cv9gx4 жыл бұрын

    ఇలాంటి పాటలు రాసే వారు ,,,పాడే వారు ఇక రాకపోవచ్చు !!!😔😔😔 ఆ మ్యూజిక్ ని అందరూ మెచ్చుకోవల్సిందే !!!! రోజు ఎన్ని సార్లు వి విన్నా కూడా బోరు కొట్టదు ,,,, ఈ వీడియో ని చుసిన వాళ్ళ సంఖ్య చూస్తే అర్థం అవుతుంది ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టమో !!

  • @IdiotGaminggYT

    @IdiotGaminggYT

    4 жыл бұрын

    అవును నిజమే ఇలాంటి పాటలు మల్లి మల్లి రావు bro

  • @srinulanka4765

    @srinulanka4765

    4 жыл бұрын

    Very nice song

  • @vanipentamanikantareddy489

    @vanipentamanikantareddy489

    4 жыл бұрын

    E song ki nenu dance vesaa I am very happy 🙂

  • @RaviRavi-bu9so

    @RaviRavi-bu9so

    4 жыл бұрын

    ఎంతైనా పాత పాటలు పాత పాటలే ఎన్ని సార్లు విన్న బోరు కొట్టవు

  • @velpulasanjay3758

    @velpulasanjay3758

    4 жыл бұрын

    vadla saibaba sanjay

  • @naveenreddy7950
    @naveenreddy79506 ай бұрын

    బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ.....❤️ కలర్ ఫుల్ డ్రెస్ ,సింపుల్ స్టెప్స్., బెస్ట్ సైడ్ డాన్సర్స్,...లొకేషన్...,స్టెప్స్ ను కవర్ చేసిన కెమెరామెన్...😂❤

  • @allabakshushaik9576

    @allabakshushaik9576

    3 ай бұрын

    💯👌👌👌🤝💐🤝🤝🤝

  • @surendarvemula2700
    @surendarvemula2700 Жыл бұрын

    నా చిన్నప్పుటి సినిమా. అద్భుతమైన పాటలు. ఆహా వింటూంటే మనసు హాయిగా ఉంటది...

  • @akkimsreenivas8042
    @akkimsreenivas80424 жыл бұрын

    కోటి గారి composition tune లో ఎదో ఒక instrument గమ్మత్తుగా ఉంటుంది.. ఈ సాంగ్ లో మాత్రం కాంగో&డోలక్ beat తో వచ్చే tune మాత్రం అదిరిపోతోంది.. సాంగ్ choerography jb గారు కి కష్టం ఇవ్వకుండా మొత్తం డాన్సర్స్ తో నే cover చేశారు.. simply amazed i think lawrence master అనుకుంటా..

  • @chitralahari5361

    @chitralahari5361

    3 жыл бұрын

    Koti music all songs superb

  • @seshusuda7576

    @seshusuda7576

    3 жыл бұрын

    Sa rajkumar music

  • @seshusuda7576

    @seshusuda7576

    3 жыл бұрын

    SA RAJKUMAR 1ST MOVIE

  • @nareshdasari1258

    @nareshdasari1258

    3 жыл бұрын

    కోటి కాదు బ్రో... ఎస్.ఏ రాజ్ కుమార్

  • @banothuvenkanna6584

    @banothuvenkanna6584

    2 жыл бұрын

    koti kadhu sa rajkumar

  • @brahmanaidu2562
    @brahmanaidu25624 жыл бұрын

    ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఏటో పోతుంది

  • @chandra.8755
    @chandra.8755Ай бұрын

    ఈ సినిమా సుదర్శన్ 35mm లో చూసిన ఈ సినిమా డ్యాన్స్ మాస్టర్ లారెన్స్, ఈ సినిమా ద్వారా గ్రూప్ డ్యాన్సర్స్ కు క్రేజ్ వచ్చింది.

  • @khadhiroonshaik2011
    @khadhiroonshaik20112 жыл бұрын

    90 s songs 90 s heeroins 90 s music 9o s moovis 90 s generation I hope come back

  • @santhoshc27

    @santhoshc27

    7 ай бұрын

  • @nchiru-2225
    @nchiru-22253 жыл бұрын

    పెళ్లి భరత్ లో ఈ పాట కచ్చితంగా ఉంటుంది.

  • @user-vf2xy9ve6q

    @user-vf2xy9ve6q

    Жыл бұрын

    Yes

  • @rajashekharchaliganti6932

    @rajashekharchaliganti6932

    2 ай бұрын

    2024 లో kuda

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha86663 жыл бұрын

    శుభాకాంక్షలు ,మూవీలో ప్రతీ పాట సూపర్ గా ఉంటుంది ,మ్యూజిక్ వింటుంటే ,చదువుకునే రోజులు గుర్తుకొస్తాయి😍😍😍😍

  • @rsentertainment7983

    @rsentertainment7983

    2 жыл бұрын

    Yess

  • @tramash307

    @tramash307

    2 жыл бұрын

    Yes

  • @opgaming-ig9pe

    @opgaming-ig9pe

    2 жыл бұрын

    Ys

  • @rakhyracer576

    @rakhyracer576

    2 жыл бұрын

    పాత పోరిలా బ్రో

  • @ratnamraji9255

    @ratnamraji9255

    2 жыл бұрын

    Yes

  • @vijayakumarp3699
    @vijayakumarp3699 Жыл бұрын

    ఈ సాంగ్ కి కామెట్స్ చూస్తుంటే గుస్బమ్స్ వస్తున్నాయి❤️❤️❤️

  • @shekar786
    @shekar786 Жыл бұрын

    నాకు చాలా ఇష్టమైన సాంగ్ నా చిన్నతనంలో చాలా సార్లు వినేవాడిని

  • @ramansirikonda504

    @ramansirikonda504

    Жыл бұрын

    Nenu kuda

  • @gugulothKalyani-ft3su

    @gugulothKalyani-ft3su

    11 ай бұрын

    👌

  • @eswarchandu676
    @eswarchandu6764 жыл бұрын

    కొన్ని సాంగ్స్ ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టదు రా బాబు 😘😘😘

  • @l.ramababul.ramababu2621

    @l.ramababul.ramababu2621

    4 жыл бұрын

    Hi

  • @sandelasanjeev2606

    @sandelasanjeev2606

    4 жыл бұрын

    Anthegaa mari

  • @rajkumarkasipe16

    @rajkumarkasipe16

    3 жыл бұрын

    Supersongs

  • @thirumaleshraju5716

    @thirumaleshraju5716

    3 жыл бұрын

    అవునురా బాబూ

  • @kothaashok3116

    @kothaashok3116

    3 жыл бұрын

    @@thirumaleshraju5716 rbdvb

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar984 жыл бұрын

    ఈపాటను వ్రాసినవారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు. This song was written by Brahmasri Samavedam Shanmukha Sharma

  • @yeshwanthdasari8066

    @yeshwanthdasari8066

    4 жыл бұрын

    Avna

  • @vijaytravelvlogs

    @vijaytravelvlogs

    4 жыл бұрын

    Thank you Brahmaji saamavedam shanmukha sharma sir for writing this song with wonderful and meaningful lyrics.

  • @chitralahari5361

    @chitralahari5361

    3 жыл бұрын

    Wow super ga rasaru

  • @subrahmanyamtalapula1713

    @subrahmanyamtalapula1713

    3 жыл бұрын

    గురువు గార్కి పాదాబివందనం

  • @rajinikanthchendi468

    @rajinikanthchendi468

    3 жыл бұрын

    Possive voice

  • @esramnagaraju5068
    @esramnagaraju50684 жыл бұрын

    తెలుగంటే నాకు ప్రాణం తెలుగు old songs అంటే ఇంకా.....

  • @naveenrajalisetty406
    @naveenrajalisetty4062 жыл бұрын

    నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ మూవీ వచ్చింది, అప్పట్లో నాకు ఈ పాట పాడడం రాదు అంటా, కానీ కోరస్ పడేవాడ్ని అంట హో హో హో అని 😆😆 మా పెద్దక్క ఇప్పటికి చెప్తూ ఉంటుంది.. నిజంగా 90s పిల్లలం అదృష్టవంతులం....

  • @lakshmivasavi8231

    @lakshmivasavi8231

    Жыл бұрын

    Memories eppudu bavuntayi

  • @VenkateshkurumaGorige

    @VenkateshkurumaGorige

    Жыл бұрын

    😃 Nice bro

  • @krishnajay9076

    @krishnajay9076

    Жыл бұрын

    మరి ఇప్పుడు Dance చేస్తున్నావా.

  • @vijayakumarp3699

    @vijayakumarp3699

    Жыл бұрын

    🤣🤣🤣🤣

  • @swamymaskat4363

    @swamymaskat4363

    Жыл бұрын

    Eppatikaina paadataaniki vastundaa leka ho ho ho ho ho antunava

  • @hemanth7119
    @hemanth71194 жыл бұрын

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన షణ్ముక శర్మ గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు జగపతిబాబు గారి నటుడు రాశి గారి అభినయం అమోఘం.

  • @suradasureshkumar3232

    @suradasureshkumar3232

    6 ай бұрын

    Raasi garu kadandi aa heroin ravali garu

  • @myvillagemyfriends7306
    @myvillagemyfriends73063 жыл бұрын

    తెలంగాణలో ప్రతి పెళ్లి భరత్ లో ఉండే పాటల్లో ఇది ఒకటి.

  • @deepikashankar2253

    @deepikashankar2253

    3 жыл бұрын

    Avunu e song vinte appatlo pelillu gurthukuvastai

  • @rajeshraju9015
    @rajeshraju90154 жыл бұрын

    అద్భుతమైన పాటలు సినిమా మొత్తం🖖🖖

  • @MahiMahesh-sy6eg
    @MahiMahesh-sy6eg9 ай бұрын

    కొన్ని పాటలు వినుకుంటు కామెంట్లు చదువుతుంటే వాళ్లంతా పులకరిస్తుంది 🙏🙏 ఏమంటారు,,,,,,

  • @jumbidijagan152
    @jumbidijagan1524 жыл бұрын

    మంచి ఊపు ఉన్న పాట 👌👌👌👌💪💪💪💘💘💘💘 I think we never seen in the future

  • @jogisyam39

    @jogisyam39

    3 жыл бұрын

    super sir

  • @crazysanjusanvi6636

    @crazysanjusanvi6636

    3 жыл бұрын

    Your right

  • @crazysanjusanvi6636

    @crazysanjusanvi6636

    3 жыл бұрын

    You're right

  • @naniram2854
    @naniram2854 Жыл бұрын

    అప్పుడే బాగుండేవి పాటలు ఇప్పుడు పాటల్లో మ్యూజిక్ లిరిక్స్ ఏమో బూతులు ఉంటున్నాయి

  • @gaga3168
    @gaga31682 жыл бұрын

    2022 లో ఈ సాంగ్ చూసిన వారు ఎంతమంది ఉన్నారు

  • @pattianvesh7126
    @pattianvesh7126 Жыл бұрын

    నేను ఏ పెళ్ళికి వెళ్ళినా భరత్ లో ఈ సాంగ్ కి ఒక్కసారైనా డాన్స్ చేస్తా అంత ఫేమస్ నాకు ఈ సాంగ్ అంటే 💫💫💫💫💫💫

  • @raniashok2377
    @raniashok23774 жыл бұрын

    1998 నేను 9వ తరగతి లో వున్నాను సూపర్ మూవీ బాలు చిత్ర గారు బాగపడర్

  • @amfailure6907

    @amfailure6907

    2 жыл бұрын

    Mam do u know .....

  • @nareshtheegala7891

    @nareshtheegala7891

    2 жыл бұрын

    Same

  • @ganesh-ls9om

    @ganesh-ls9om

    2 жыл бұрын

    Nenu kuda 10th class

  • @gangadharkyasa1733

    @gangadharkyasa1733

    2 жыл бұрын

    నేను 8వ తరగతి లో వున్నాను

  • @wondersuae1651

    @wondersuae1651

    2 жыл бұрын

    Nenu same

  • @gagan1262
    @gagan12627 ай бұрын

    ఈ పాట విన్నాక మనసుకి ఎంతమందికి హాయిగా అనిపించింది

  • @esramnagaraju5068
    @esramnagaraju50684 жыл бұрын

    S.P.B. గొంతు లో దేవుడు అమృతం పోసాడేమో.

  • @sk.meersask.meersa9080

    @sk.meersask.meersa9080

    3 жыл бұрын

    Yes

  • @VasanthKumar-eh7ob

    @VasanthKumar-eh7ob

    3 жыл бұрын

    A gonthu mugaboindhi bro

  • @pedipinaprathap9843

    @pedipinaprathap9843

    3 жыл бұрын

    @@VasanthKumar-eh7ob kani ayana padina patalu vunantha kalam aa patalu roopam lo bathikey vuntadu bro

  • @thirumaleshraju5716

    @thirumaleshraju5716

    3 жыл бұрын

    Mugoda

  • @jagadish4ru

    @jagadish4ru

    3 жыл бұрын

    Yes true..Antha high pitch lo kuda aayana gonthu amrutham laage vundhi.SPB laanti singer maro 100 shataabdhaalu aina puattadu puttabodu.THE ONE & ONLY

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta70929 ай бұрын

    రోజు కి ఈ పాట నీ రెండు- మూడు సార్లు వినక పొతే ఎదో miss అయ్యనని feel వస్తుంది Luv from Karnataka❤ 💛

  • @maheahvelisala5723
    @maheahvelisala57234 жыл бұрын

    Jagapathi babu gariki dance radu so group dance ni highlight chesaru Nice choreogrbphy

  • @sandycandy3266
    @sandycandy32663 жыл бұрын

    Andariki edi oka super hit song.. But this is my childhood.. Those days are golden days... Kaalam venkki velte bavunnu

  • @sureshbabu.c9664
    @sureshbabu.c96644 жыл бұрын

    ఎన్ని సార్లు చూసినా చూడాలని వినాలనిపిస్తుంది

  • @nanibabujetti6303
    @nanibabujetti63033 жыл бұрын

    1998 లో tape recorder చాలా సార్లు విన్నాను👍👍

  • @ckreddy1401
    @ckreddy14012 жыл бұрын

    రవలి డాన్స్ amazing........

  • @rajudoma4512

    @rajudoma4512

    Жыл бұрын

    Correct ga chepparu

  • @sarithasalakula4946
    @sarithasalakula4946 Жыл бұрын

    Yes friends badhalo unte E songs vinte badha pothundi🎉

  • @venkatanagarajumorla7048
    @venkatanagarajumorla70483 ай бұрын

    Chala mandhi friends nannu anttaru nevu eppudu old songs venttavu Ani vallaki em thelusu old songs okka goppathanam old is gold

  • @kosarivlogs
    @kosarivlogs2 жыл бұрын

    2022 లో వింటున్నా వాళ్లు ఒక లైక్ వేసుకొండి

  • @snaresh303

    @snaresh303

    Жыл бұрын

    2023

  • @politicalanalysis695
    @politicalanalysis6954 жыл бұрын

    కొరియోగ్రఫీ బాగుంది...

  • @chitralahari5361

    @chitralahari5361

    3 жыл бұрын

    All superb

  • @rajshekhar1770

    @rajshekhar1770

    3 жыл бұрын

    choreography & music extent

  • @chandra.8755

    @chandra.8755

    3 жыл бұрын

    కొరియో గ్రాఫర్ లారెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి

  • @sriramaswamikorikanaseetan825

    @sriramaswamikorikanaseetan825

    3 жыл бұрын

    @@chandra.8755 ragusundram master

  • @sriramgummula3777
    @sriramgummula37773 ай бұрын

    2024 లో వింటున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి 💐❤️

  • @ravinderravi1179
    @ravinderravi11792 жыл бұрын

    2021లో ఈ పాట విన్న వాళ్ళందరికీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @shankarn8698
    @shankarn86984 жыл бұрын

    1980's and 90's kids understand and enjoy this song 😉

  • @Naag902

    @Naag902

    3 жыл бұрын

    Iam 90s kid 🙌 90S Kids Verrey Lucky 👍👍

  • @bsrikanth5636

    @bsrikanth5636

    3 жыл бұрын

    Thanks correct bro

  • @yadagiri6307

    @yadagiri6307

    3 жыл бұрын

    👍👍

  • @mandapatimurali5568

    @mandapatimurali5568

    3 жыл бұрын

    @@Naag902 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @yadagiri6307

    @yadagiri6307

    3 жыл бұрын

    👌👌

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh3328 ай бұрын

    2023 ?వింటున్నా వాళ్ళు ❤❤🎉❤🎉❤🎉likes to every singing's person's all guy's 😮😮😮😮

  • @RajKumar-dp5fp
    @RajKumar-dp5fp9 ай бұрын

    🌺🌹2023 lo chusthunna vaallu vunnara 🌺🌹 especially 90 kids 🙏a rojulu veru🌺🙏🙏🙏

  • @alumulashekar701
    @alumulashekar7014 жыл бұрын

    ఎన్ని సార్లు విన్న... ఇంకా వినాలనిపించే పాట...

  • @Vishnu-uj2ol

    @Vishnu-uj2ol

    3 жыл бұрын

    .

  • @venkatkumarb1974

    @venkatkumarb1974

    3 жыл бұрын

    1

  • @SrinivasReddy-pm1uz

    @SrinivasReddy-pm1uz

    3 жыл бұрын

    @@venkatkumarb1974 iiiioo KO k Hi nt

  • @srinivaschowdarygannamani7620

    @srinivaschowdarygannamani7620

    3 жыл бұрын

    @@venkatkumarb1974 u ĺqiiiiill

  • @saimohan1720

    @saimohan1720

    3 жыл бұрын

    @@Vishnu-uj2ol ఘేఏఙఘేఘఘఙఙఘఘఏ గేమింగ్ ఘఙఘఘే

  • @ramaraobogapurapu8415
    @ramaraobogapurapu84152 жыл бұрын

    రోజుకి ఈ సాంగ్ 10సారులు చూస్తాను...నాకు ఇష్టమైనా సాంగ్ ఇది

  • @laxminarayana5707
    @laxminarayana5707 Жыл бұрын

    ఈ సినిమా నా జీవితంలో ఒక అద్భుతమైన సినిమా

  • @anugurthivamshi
    @anugurthivamshi27 күн бұрын

    అప్పట్లో పాటలే వేరు ఒల్డ్ ఈజ్ గోల్డ్ ఊరికే అనలేదు మనోల్లు ❤❤❤❤❤❤❤❤

  • @ramarajugavara9357
    @ramarajugavara9357 Жыл бұрын

    జగపతిబాబు career లోనే no 1 movie. పాటలు రాసినవాళ్ళకి, పాడినవాళ్ళకి, music director, dance composer కి దండాలు.

  • @venkatmatsa6883
    @venkatmatsa68832 жыл бұрын

    1990 to 2000 o musical dasabdam, e 10 lo anni musical hit songs 😍😍

  • @ugrach7413

    @ugrach7413

    Жыл бұрын

    అద్భుతం song.. కుర్రకారుని అప్పట్లో ఊపి నా song ❤

  • @satyanandam3444
    @satyanandam34443 жыл бұрын

    Great composition by Rajkoti music director especially wonderful group dance .

  • @vivekkolipaka3542
    @vivekkolipaka35423 жыл бұрын

    spb garu great singer 😭😭 we miss you balu garu legendary singer 😭😭

  • @perukakrishna942

    @perukakrishna942

    Жыл бұрын

    Aa

  • @so_sonu7189
    @so_sonu71895 жыл бұрын

    Look at Ravali ..How cute and bubbly ....Now a days all are plastic and surgery Beauties

  • @ashokbandi8619

    @ashokbandi8619

    4 жыл бұрын

    Yes

  • @devigadi6732

    @devigadi6732

    4 жыл бұрын

    Its real comment andi

  • @varunak3940

    @varunak3940

    4 жыл бұрын

    👌

  • @RAVANASURA68
    @RAVANASURA684 жыл бұрын

    Movie : Subhakankshalu Music : S. A. Rajkumar, Koti Singers : SP Balu, Chithra Lyrics : Shanmukha sarma Addanki cheera katte muddugumma chikkavamma dakkavamma Sye antu site kotte sathyabhama chusukomma kachukomma Egire pogare chaale digave ikanaina Tharime urime maama thaguvuki digudama Addanki cheera katte muddugumma chikkavamma dakkavamma Sye antu site kotte sathyabhama chusukomma kachukomma Uru peru cheppakundaa hatathuga digochene Maaru maatalaada kundaa varinchuko nee daanane Dorikithe vadalane jaana urakaku mari ikapaina Tharimithe thadabadi pona mari mari mudi padi pona Gajibiji kathalanu gadusuga nadipina thagavula maguvaku theguvalu mudirenuro Addanki cheera katte muddugumma chikkavamma dakkavamma Sye sye antu site kotte sathyabhama chusukomma kachukomma Bramhachari badhalanni povalani vachanilaa Bramha rathalemo gaani bhale mudi padindila Busalika chaalunu lera cheli gusa gusalanu kora Visurulu visarake jaana kosa varakidi nadichena Pedavula padavini vadalani thapanaki maga sega thagilithe magathalu kaligenuro Addanki cheera katte muddugumma chikkavamma dakkavamma Sye antu site kotte sathyabhama chusukomma kachukomma Egire pogare chaale digave ikanaina Tharime urime maama thaguvuki digudama

  • @vinodkumarneelapu3067

    @vinodkumarneelapu3067

    4 жыл бұрын

    Tq

  • @bujji7261

    @bujji7261

    4 жыл бұрын

    Superb andi

  • @superintendingengineerhabs6500

    @superintendingengineerhabs6500

    3 жыл бұрын

    @Srihari Kalyan 2members kalasi chesaru bro music koti garu and rajukumar garu

  • @RAJUBHAI-tt9jc

    @RAJUBHAI-tt9jc

    2 жыл бұрын

    Hmm nmv

  • @rajk65
    @rajk655 жыл бұрын

    Even music heavy ga vunna words clarity entha super and every instrument sound with super quality. Awesome singers and music director

  • @kirankumarguggilla607
    @kirankumarguggilla60724 күн бұрын

    ఇలాంటి కథ ఉన్న ఫ్యామిలీ సినిమాలు ఇప్పుడు రావడం లేదు. అర్థం లేని పాటలు, సినిమాలు వస్తున్నాయి. 80శాతం ధియేటర్లు మూతపడ్డాయి. అంత ప్రొడ్యూసర్ లా వల్లే.

  • @Reddys8555
    @Reddys855510 ай бұрын

    పాట ఒక మధురం అయితే సంగీతం ఒక మధురం కొరియోగ్రఫి అదొక అద్భుతం కొరియోగ్రఫర్ డి.ఎస్ . కే బాబు గారు సూపర్ గా చేశారు

  • @kotiatkapuram8770
    @kotiatkapuram87702 жыл бұрын

    ఎప్పటికి ఎవరిగ్రీన్ సాంగ్ ఇప్పటికి ఈ సినిమా వచ్చి 29 years

  • @user-do8zg3ps9l
    @user-do8zg3ps9l2 жыл бұрын

    పాత పాటల్లో కొన్ని పాటలు చాలా బాగుంటాయి ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు 🤷‍♂️

  • @shankarrao250
    @shankarrao2502 жыл бұрын

    ఈ పాట వింటే చాలు ఏదో తెలియని హుషారు నా మనసులో అలా అలా పొంగుకొస్తుంది,, మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు... 🤘

  • @rv3316
    @rv33164 жыл бұрын

    What a beautiful song... I miss those olden days and my childhood days 😔

  • @katkojwalasreenivas3971
    @katkojwalasreenivas39714 жыл бұрын

    One of the childhood memory👌👌

  • @lakshmanvarma2370
    @lakshmanvarma23702 жыл бұрын

    "Yegire pogare chaalle digave ipudaina" nice lyric.. aa rojullo SArajkumar melodies ante adho craze

  • @srinivasreddy.k5405

    @srinivasreddy.k5405

    2 жыл бұрын

    This song was composed by koti garu

  • @lakshmanvarma2370

    @lakshmanvarma2370

    2 жыл бұрын

    @@srinivasreddy.k5405 SA Raj Kumar ye.. Bro

  • @srinivasreddy.k5405

    @srinivasreddy.k5405

    2 жыл бұрын

    @@lakshmanvarma2370 No Sir, This song was composed by koti garu, Only two songs (Anandamananda maye and o pori panipoori ) composed by SA Rajkumar Sir Offcourse both are very good music directors as per my opnion

  • @sonysssnalli9660
    @sonysssnalli96602 жыл бұрын

    Chinnappti rojulu gurthu vasthunai song vintunte aa rojulu entha bagundevoo

  • @maggidisandeep4899
    @maggidisandeep48992 жыл бұрын

    ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు రాలేవు పాత పాటలలో ఉన్న అర్థం ఏ వేరే అబ్బా ఐ లవ్ ఓల్డ్ సాంగ్స్ 💕 💕

  • @amjadpasha2296
    @amjadpasha2296 Жыл бұрын

    One of the evergreen songs in Telugu. 🌹🌹🌹

  • @KSNRfamily
    @KSNRfamily2 жыл бұрын

    It's music magic No words 💔

  • @44_556
    @44_556 Жыл бұрын

    When I was in 10th class....School ku bunk kotti ee MOVIE ki vellanu...akkada maa PRINCIPAL SIR UNNARU....Ika chusko marasatiroju naaku PELLI CHESARU.. I NEVER FORGET... 👌👌👌👌Pradeep , Lecturer in maths.

  • @kirankumarguggilla607
    @kirankumarguggilla60724 күн бұрын

    ఒకప్పుడు ఉల్లాసానికి సినిమాలకు వెళ్ళాలి అనిపించేది. ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది.

  • @nagarajahv7303
    @nagarajahv73032 жыл бұрын

    Melodious song makes mind blowing.background scenes are excellent.nice performance.

  • @mahiyadav5530
    @mahiyadav55303 жыл бұрын

    2021 లో వింట్టున్నవల్లు 👍

  • @raghapurnarendar7499

    @raghapurnarendar7499

    2 жыл бұрын

    Nenu vintunna

  • @telestar1920

    @telestar1920

    2 жыл бұрын

    I am watching this 2023

  • @kampesoumya3191

    @kampesoumya3191

    2 жыл бұрын

    Seeded@@raghapurnarendar749922ww

  • @shaikarshad6692

    @shaikarshad6692

    2 жыл бұрын

    Hey broo Nenu song maripoyaanu but search kotti vintunnanu.... Comment loo chusaanu 2021 loo ee song viney vallu like cheyamani comment chesaaru Soo mee comment ki like chesaanu 👍👍

  • @gyeditingstatus1364

    @gyeditingstatus1364

    2 жыл бұрын

    Now vintuna Bro

  • @vidhyasagarteja6373
    @vidhyasagarteja637310 ай бұрын

    నేను ప్రతి పెళ్లి భరత్ లో ఒక్కసారైనా ఈ పాట మీద తప్పకుండా డాన్స్ చేస్తా. ఈ పాట అంటే నాకు అంత ఇష్టం

  • @bhukyasudhakar85
    @bhukyasudhakar853 жыл бұрын

    ravali gari dance expressions superb

  • @Awesome.rangoli-03
    @Awesome.rangoli-032 жыл бұрын

    😍😍😍😍😍😍😍Old is gold nothing more to say

  • @myquestion8212
    @myquestion82122 жыл бұрын

    Aa music ..aa voice ..aa lyrics.....excellent

  • @Abhishekabhi21821
    @Abhishekabhi218212 ай бұрын

    90's మూసిక్ లో ఉండే మేజిక్ వేరే లెవెల్ ఉంటుంది

  • @Mr_Santosh422
    @Mr_Santosh4228 ай бұрын

    90's kids all time hit songs 🎵 pedda list vundevi,. 1992-98 varaku Jagapati babi oka voopu voosesadu family content & family entertainers tho whole some blockbusters kottadu like Subhalagnam, Maavichiguru, Aayanaki iddaru, Subhakankshalu, Pelli pandiri, oka chinna maata & Chilakkottudu oka daani minchi hits...

  • @keerthinaidu6420
    @keerthinaidu64204 жыл бұрын

    Heroine expressions awesome

  • @praisethelord9536

    @praisethelord9536

    2 жыл бұрын

    Hi keerthi

  • @raazzindagi1676
    @raazzindagi16763 жыл бұрын

    Choreography excellent

  • @kommukondalarao4065
    @kommukondalarao40658 ай бұрын

    2023lo search chesi chusinollu 👍

  • @kuthalivenugopal256
    @kuthalivenugopal2562 күн бұрын

    బాలు గారి గాత్రమే గాత్రము సూపర్ 👌👌👌👌👌👌👌

  • @AliyaMakeupartist
    @AliyaMakeupartist3 жыл бұрын

    Em choreography andi assalu awesome.... Old is gold.. eanni times chusina boar kottadhu appudu lanti songs ippudu levu Ravu kuda...

  • @gs5841

    @gs5841

    3 жыл бұрын

    Super ga undi kada? Miku dance ante istam anukunta?

  • @rameshroyal5440
    @rameshroyal54404 жыл бұрын

    నేను హాల్లో చూసిన రిలీజ్ సినిమాలలో ఇది ఒకటి👌👌💖💖

  • @sreehari9881
    @sreehari98812 ай бұрын

    ఈ సినిమా మరియు పాటలు 22 సంవత్సరాలుగా ఎన్ని సార్లు ఆలకించిన ఏదో తెలియని అనుభూతి ఈ పాట చూడగానే ఆరోజుల్లో ఉండే జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది

  • @thanniruvenu7850
    @thanniruvenu78502 жыл бұрын

    2022 లో వినవాలూ ఎంతమంది.

  • @prasadkoppisetti9912
    @prasadkoppisetti9912 Жыл бұрын

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చుసిన చూడాలనిపించే సాంగ్ 😍🥳

  • @gampavenkatakrishna8088
    @gampavenkatakrishna80885 жыл бұрын

    old is gold

  • @user-dw1cz7qh1p
    @user-dw1cz7qh1p24 күн бұрын

    Marriage lo dj laki ippatiki idhe song vesukoni dance chesthamu

  • @rssr1274
    @rssr12742 жыл бұрын

    Shubakanshalu lo eee paata బాగుండది cheppandi na mind relief song,,,, ❤❤😍😍😍😍😍😍😍

  • @rameshpeethala8243
    @rameshpeethala82432 жыл бұрын

    2024 lo ee song evaru vinataru

  • @vikasvicky8135

    @vikasvicky8135

    Ай бұрын

    I'm ❤

  • @kondabhupendra6576
    @kondabhupendra65764 жыл бұрын

    Appatlo vinte ardham ayyedhi kadhu kaani music gurthuntadhi lyrics own ga vacchevi paaduthunte ipudu anandham kantlo neerosthunnayi

  • @heroprashanth8450
    @heroprashanth84502 жыл бұрын

    2022 లో 💞కూడా వింటున్న 🎵🎶వాళ్ళు 👍

  • @user-bu9dm2uu4w
    @user-bu9dm2uu4w19 күн бұрын

    గోటి పాటి,,, బుజ్జి,, ఆడ,,,,, అద్దంకి,, ✌️✌️✌️🔥🔥🔥🔥🔥🐆🐆🐆🐆🐆

Келесі