అద్భుతమైన దక్షిణామూర్తి స్తోత్రం వినండి విజయాలను సొంతం చేసుకోండి - Dakshinamurthy Stotram

Тәжірибелік нұсқаулар және стиль

Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Пікірлер: 1 700

  • @venkatreddygundadi7364
    @venkatreddygundadi7364 Жыл бұрын

    ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏 భూగర్భ జలాలు నిండుకుండలా ఉండేట్లు చూడు తండ్రి 🙏🙏🙏🙏 జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి 🙏🙏🙏🙏

  • @anjaiahk4841

    @anjaiahk4841

    7 ай бұрын

    🙏🙏🙏🙏🙏🙏🍉🍉🍉🌹🌹🍎🍎🍎🙏🙏🙏🙏🙏

  • @ganeshkarapi6139

    @ganeshkarapi6139

    7 ай бұрын

    Om dakshina murthye

  • @srinivasugottupalli3473

    @srinivasugottupalli3473

    7 ай бұрын

    ​@@ganeshkarapi6139tr to krgr Lllll

  • @janjanambhargavi613

    @janjanambhargavi613

    Ай бұрын

    ❤​@@ganeshkarapi6139

  • @jellasurendar8617

    @jellasurendar8617

    8 күн бұрын

    😅..😊​@@ganeshkarapi6139

  • @varanasikameswari3095
    @varanasikameswari309511 ай бұрын

    మీ కంఠం చాలా బాగుంటుంది. ఈ జగత్ లో బిద్ద్దలకు అందరికీ సద్బుద్ధి ప్రసాదించు తండ్రీ.

  • @lasrimangavelli4342
    @lasrimangavelli4342 Жыл бұрын

    ధ్యానం ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః । ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ॥

  • @kumarswamy4733

    @kumarswamy4733

    Жыл бұрын

    QQ

  • @ChandraShekar-to8dj

    @ChandraShekar-to8dj

    2 ай бұрын

    Om dakshina murtyenamaha

  • @raghavendragupha3714
    @raghavendragupha3714 Жыл бұрын

    ఓం దక్షిణామూర్తి ఓం గురువే సర్వలోకానాం బిషజే భవరోగిణాం నీది ఏ సర్వ విద్యానం గురు దక్షిణామూర్తి యే నమః.

  • @santhivandana.t4585

    @santhivandana.t4585

    Ай бұрын

    Thank you very much sir for your song

  • @subbareddynallamilli1252
    @subbareddynallamilli125210 ай бұрын

    ఓమ్ శ్రీ దక్షిణామూర్తి యే నమః... 🙏🙏🙏 చదువుకునే వాళ్ళు రోజు ఇంటే... సరస్వతి కటాక్షం కలుగును... 🙏🙏🙏

  • @shrujannkumar456
    @shrujannkumar456 Жыл бұрын

    శ్రీ దక్షిణామూర్తి దేవుడు అద్భుతంగా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనందరికీ గోప్ప ఫలితాలు ఇస్తున్నందుకు నమః🙏స్కారాలు, కృతజ్ఞతలు 🙏 తెలియజేస్తున్నాను.

  • @lakshmikalamkari

    @lakshmikalamkari

    11 ай бұрын

    2:43

  • @JP-hc9iw

    @JP-hc9iw

    10 ай бұрын

    ​@@lakshmikalamkari😮

  • @nagamalleswararaovipparla679
    @nagamalleswararaovipparla6793 жыл бұрын

    గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్ నిధయే సర్వవిద్యానాం దక్షిణా మూర్తయే నమః

  • @rangannagoud7149

    @rangannagoud7149

    2 жыл бұрын

    💐👏👏💐

  • @klavanya779

    @klavanya779

    Ай бұрын

    🙏🙏🙏🙌🏻

  • @prabhakardevulapally4623
    @prabhakardevulapally46239 ай бұрын

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః దేవా నేను మా య లో ఉన్న నా కు మాయ తోలగించు తండ్రి నీ కు వంద నా లు

  • @mopidevibharadwaja5846
    @mopidevibharadwaja58463 жыл бұрын

    అథ్ఛుతమయిన స్తోత్రం యింట్లో వినిపించటం, పఠించటం చాలా మంచిది.

  • @vijayamadhuri6872

    @vijayamadhuri6872

    3 жыл бұрын

    No ads శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - kzread.info/dash/bejne/pn2EqrORo8TYXdY.html

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    యస్సాక్షాత్కరుతే ప్రభోధ సమయే స్వాత్మానమే వాధ్యయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే // 🙏🙏🙏🙏🙏🙏

  • @subhalaxmi5605

    @subhalaxmi5605

    7 ай бұрын

    8:24 .దక్షిణామూర్తిఏనమః

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహారణతో యో భూత్సషుప్తః పుమాన్ | ప్రాగస్వాప్సమితి ప్రభోదసమయే యః ప్రత్యభిజ్ఞా యతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pdkprasad708
    @pdkprasad7082 жыл бұрын

    ఓం శ్రీ శ్రీ శ్రీ గురు దక్షిణామూర్తయే నమః . అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. లోకా సమస్తా సుఖినోభవంతు. సర్వేజనా సుఖినోభవంతు.

  • @dhananjayvenkatrama4109

    @dhananjayvenkatrama4109

    2 жыл бұрын

    Verey peasefull

  • @sannidhilakshmi9010

    @sannidhilakshmi9010

    5 ай бұрын

    😊

  • @tejamunama325

    @tejamunama325

    5 ай бұрын

    ​Hi

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్| త్రి భువనగురుమీశం దక్షిణా మూర్తి దేవం జీననమరణదుఃఖచ్చేద దక్షం నమామి ||

  • @voiceoftruth7526
    @voiceoftruth75267 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- మాయా వీవ విజ్రంభయ త్యపి మహా యాగీవ యః స్వేచ్చేయే తస్మై శ్రీ గురుమూర్త యే నమ ఇదం శ్రీ దక్షిణామూర్త యే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mekalashekar7373
    @mekalashekar7373 Жыл бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం నమో శ్రీ దక్షిణామూర్తి యే నమః 🌹🌹🌹🌹🌹👏🙏💅

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    చిద్షనాయ మహేశాయ వటమూలనివాసినే | సచ్చిదానంద రుపాయ దక్షిణామూర్తయే నమః || 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatareddy1423

    @venkatareddy1423

    3 ай бұрын

    Om sri Dhashinaa murthy ye namo namaha

  • @elrblicgfreefire9562

    @elrblicgfreefire9562

    24 күн бұрын

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @elrblicgfreefire9562

    @elrblicgfreefire9562

    24 күн бұрын

    🎉🎉🎉🎉🎉🎉

  • @yatlavenkataramana6921

    @yatlavenkataramana6921

    22 күн бұрын

    😮j. Mi ​@@elrblicgfreefire9562

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    గురవే సర్వలోకానాం భీషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణా మూర్తయే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏 ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏 ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- చిత్రం వటతరరోర్ములే వృద్దాః శిష్యాః గురుర్యువా | గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్చిన్నసంశయాః || 🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri836111 ай бұрын

    విశ్వ భక్త జీవ కరుణ కటాక్షలబ్ధ జీవిత సార్థకత జన్మరాహిత్యం ప్రసాదించు శ్రీ గురు మేధా దక్షిణామూర్తి శరణం శరణం ప్రపద్యే

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    ఓం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్శిష్టాoతేవసదృషిగనైరావృతo బ్రహ్మనిస్టేః | ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-zo9yq2db3s
    @user-zo9yq2db3s9 ай бұрын

    ఓం ధ దక్షిణామూర్తియెనమహ, తండ్రి నీ పాదాలకు, నా శతకోటి వందనాలు తండ్రి నీ దయ, వలన అందరము, బాగున్నా 🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- చిగ్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే | సచ్చిదానంద రూపాయ దక్షిణామూర్తయే నమః || 🙏🙏🙏🙏🙏🙏

  • @ktlfamily3474
    @ktlfamily3474 Жыл бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్వామి యే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే | నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్త యే నమః ||

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    మాయా వీవ విజ్రంభయ త్యపి మహా యాగీవ యః స్వేచ్చేయే తస్మ్త శ్రీ గురమూర్త యే నమ ఇదం శ్రీ దక్షిణా మూర్త యే 🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    ఈశ్వరో గురురాత్మేతి మూత్రి భేద విభాగినే | వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || 🙏🙏🙏🙏🙏🙏

  • @malleshyadav2886
    @malleshyadav28867 ай бұрын

    ఓం దక్షిణామూర్తయే నమః తండ్రి సమస్త జగము నందు ప్రజలు సమస్త జీవరాశిని కాపాడు తండ్రి ఓం శ్రీ మేధా దేవి సహిత దక్షిణామూర్తయే నమః🌺🌷🌹🕉✡️🔯🙏🔔🚩🔱🙏🙏🙏🙏

  • @undisrinivas5528
    @undisrinivas55288 ай бұрын

    ఓం శ్రీ దక్షిణా మర్తి యే నమః 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75267 ай бұрын

    ఓం శ్రీ మేధాదేవి సహిత గురుదక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @garimellavani4561
    @garimellavani456111 ай бұрын

    ఓం నమో శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏🙏🙏🙏 రక్షించి కాపాడు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏

  • @ganjibhavaniprasad6064

    @ganjibhavaniprasad6064

    8 ай бұрын

    రుణ విముక్తి చెయ్యి తండ్రి

  • @rangudurgabhavani3347
    @rangudurgabhavani3347 Жыл бұрын

    మీ వాయిస్ కి శతకోటి నమస్కారాలు అండి ..

  • @sirisilla.bhadreshabhadres3154

    @sirisilla.bhadreshabhadres3154

    10 ай бұрын

    om namah Shivaya

  • @janakirams6833

    @janakirams6833

    8 ай бұрын

    నీకు చేతనైతే ఒక్కరోజు మొత్తంలో ఆ శ్లోకం చదవడానికి prayathininchu

  • @PoornaKumbha

    @PoornaKumbha

    7 ай бұрын

    Kavyasri

  • @PoornaKumbha

    @PoornaKumbha

    7 ай бұрын

    94

  • @balasanikeshavgoud9199

    @balasanikeshavgoud9199

    6 ай бұрын

    Om dakshna Moorthya namah

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైక మూర్తయే | నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || 🙏🙏🙏🙏🙏🙏

  • @pondurutrinadh7206
    @pondurutrinadh7206 Жыл бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🙏🙏🙏

  • @MuraliTanneru-fh7te

    @MuraliTanneru-fh7te

    Жыл бұрын

    Yes you

  • @MuraliTanneru-fh7te

    @MuraliTanneru-fh7te

    Жыл бұрын

    Oooooo

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    అంగుస్దతర్జనీయోగముద్రా వ్యాజేనయోగినామ్ | శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివః || ఓం శాంతిః శాంతిః శాంతిః|| 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam26325 ай бұрын

    🌹🙏🌹 ఓం శ్రీ దక్షిణామూర్తి గురు భ్యో నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    భూరంభాంస్యనలో నీలో oబర మహర్నాధో హిమాoశుః పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్థైవ మూర్త్యష్టకమ్ | నాన్యత్క్oచన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాధ్విభో తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    ఓం శ్రీ గురుదక్షిణామూర్తియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmi3325
    @varalakshmi33253 жыл бұрын

    ఓం నమో గురు దక్షిణామూర్తి నమామి

  • @bheemajanardhan6753

    @bheemajanardhan6753

    3 жыл бұрын

    Om dakshanamurtaya namaha.

  • @svchannel7163
    @svchannel71632 жыл бұрын

    ఓం సద్గురునేనమః పాడినవారు చాలా అద్భుతంగా పాడారు

  • @arunakakarlapudi1761
    @arunakakarlapudi17616 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి యేనమహ

  • @gudepuupender8701
    @gudepuupender87013 ай бұрын

    ఓం శ్రీ దక్షిణ మూర్తయే నమః

  • @garimellavani4561
    @garimellavani456110 ай бұрын

    ఓం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి రక్షించి కాపాడు తండ్రి రక్షించు,🙏🙏🙏🙏🙏🙏

  • @pothinasasikala7196
    @pothinasasikala7196 Жыл бұрын

    ఓం శ్రీ దక్షి ణ మూర్తె నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏🙏🙏🙏

  • @channakrishniah9221

    @channakrishniah9221

    9 ай бұрын

    ?)

  • @nagarajukoppisetty3267

    @nagarajukoppisetty3267

    7 ай бұрын

    @@channakrishniah9221 🙏🙏🙏🙏🙏🌹

  • @nagarajrdy1668
    @nagarajrdy1668 Жыл бұрын

    ఓం దత్తాత్రేయ స్వామి నమః🙏🏻🙏🏻🙏🏻

  • @hemanthreddy9
    @hemanthreddy9 Жыл бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🏻🕉️🙏🏻

  • @subhalaxmi5605

    @subhalaxmi5605

    7 ай бұрын

    🙏🙏🙏🙏🙏

  • @aubmurthy2626
    @aubmurthy26263 жыл бұрын

    ఓం నమో దక్షిణామూర్తయే నమః.

  • @jagadeeshbollu
    @jagadeeshbollu Жыл бұрын

    ఓం శ్రీ గురు దక్షిణా మూర్తియే నమః .....🙏🙏🙏

  • @madhavijangiti5247
    @madhavijangiti52472 ай бұрын

    Om sri dakshinamurthy Namah

  • @mchitvilas5748
    @mchitvilas5748 Жыл бұрын

    🙏🙏🙏ఓం శ్రీ గురు దక్షిణమూర్తయేనమహః🙏🙏🙏

  • @janakirammada6411
    @janakirammada641111 ай бұрын

    ఓం శ్రీ గురు దక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏

  • @kmanjularani6472

    @kmanjularani6472

    9 ай бұрын

    Om sri dakshina Murtaye namaha

  • @kamakshikamakshi6341
    @kamakshikamakshi63419 ай бұрын

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఓం నమోగురు దక్షిణ మూర్తయే నమో నమః

  • @svchannel7163
    @svchannel7163 Жыл бұрын

    చాలా అద్భుతంగా పాడారు చాలాఆనందంగా ఉంది

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    దేహం ప్రాణమపీoద్రియాణ్యపి చలాం బుద్దించ శూన్యం విధుః స్త్రీ బాలాంథ జెడోపమాస్త్వహమితి భ్రాంతాభృశం వాదినః | మాయా శక్తీ విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    ఓం శ్రీ మేధా గురు దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75267 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- శాంతి పాఠం ఓం యో బ్రహ్మణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహీణోతి తస్మై తంహదేవమాత్మ బుద్దిప్రకాశం ముమక్షుర్వే శరణమహం ప్రపధ్యే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryapurnacreations8218
    @suryapurnacreations821810 ай бұрын

    🙏ఓం శ్రీ దక్షిణా మూర్తయే నమః

  • @user-kb5py2is1v
    @user-kb5py2is1v4 ай бұрын

    Om Sri Dakshinamurthy namaha 🙏🙏🙏🙏🙏🙏 ma papa ki good result ni ivvandi🙏🙏🙏🙏🙏🙏

  • @geethamedia5698
    @geethamedia5698 Жыл бұрын

    ఓం దక్షిణా మూర్తి నమో నమః

  • @Lsmurty

    @Lsmurty

    9 ай бұрын

    🎉

  • @SingaRaju-yp4lm

    @SingaRaju-yp4lm

    6 ай бұрын

    Om Dhakshinamurthy yeina maha.

  • @venkatkalikivaya2039
    @venkatkalikivaya20393 жыл бұрын

    ఓం శ్రీ నవెూ దక్షిణామూర్తి ఈశ్వరాయనమః

  • @manikantakola7845
    @manikantakola7845 Жыл бұрын

    సార్వం శ్రీ శివ మాయం

  • @dhanareddykonala5921
    @dhanareddykonala59212 жыл бұрын

    ధనరెడ్డిసావిత్రిఓంశ్రీదక్షిణామూర్తియేనమః ఓంనమఃశివాయనమః ఓంశ్రీకాశీఅన్నపూర్ణదేవియేనమః 🕉🥀🔱🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajKumar-ul1px
    @RajKumar-ul1px10 ай бұрын

    ఓమ్ శ్రీ గురు దక్షిణమూర్తియే నమః 🙏🙏🙏

  • @as.murthyas.murthy6087
    @as.murthyas.murthy60874 жыл бұрын

    🌹🙏 ఓం శ్రీ నవెూ దక్షిణామూర్తి ఈశ్వరాయనమః🌹 ఓం శ్రీ నవెూ నారాయణాయనమః🌹 ఓం నమః శ్సివాయనమః🌹 వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయనమః 🌹🙏

  • @subrahmmanyamkv3017

    @subrahmmanyamkv3017

    4 жыл бұрын

    Bhagavannamasmarana chesetappudu advt s pettakandi... please

  • @sathishk7439

    @sathishk7439

    3 жыл бұрын

    శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం by శ్రీ చాగంటి - kzread.info/dash/bejne/pn2EqrORo8TYXdY.html

  • @as.murthyas.murthy6087

    @as.murthyas.murthy6087

    3 жыл бұрын

    @@sathishk7439 🌹🙏 నమస్తే అండి సతీష్ గారు ! చాగంటి వారి ప్రవచనాలు అంటే నా కెంతో ఇష్టం ! 🌹🙏

  • @praveengoudchukala4388

    @praveengoudchukala4388

    3 жыл бұрын

    @@as.murthyas.murthy6087 u

  • @sharadamurthy5666

    @sharadamurthy5666

    Жыл бұрын

    ​@@sathishk7439 😂

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తిస్తోత్రం :- సర్వాత్మత్వమితి స్పుటికృతమిదం యస్మాదముష్మన్ స్తవే తే నాస్య శ్రవణాత్తదర్థ మననాద్ధ్య నాచ్చ సంకీర్తనాత్ | సర్వత్మత్వ మహావీభుతి సహితం స్యాదిశ్వరత్వం స్వతః సిద్ధ్యత్తత్పునరష్టధా పరిణతం ఐశ్వర్యమహ్యహతమ్ || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    బీజస్కాంతరి వాంకురో జగదితం ప్రాజ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ | మాయావీవ విజ్రంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @praveenputcha1133
    @praveenputcha1133 Жыл бұрын

    🙏ఓం శ్రీ దక్షనమూర్తియే నమః 🙏

  • @rajusivaji-kq8qe
    @rajusivaji-kq8qe5 ай бұрын

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    ఓం శ్రీ దక్షిణా మూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    నిర్మలాయా ప్రశాంతయా దక్షిణామూర్తియా నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti66093 жыл бұрын

    శ్రీ గురు దక్షిణామూర్తియే నమః

  • @ravinderadepu397

    @ravinderadepu397

    2 жыл бұрын

    Sri guru dhaxhenamoorthaye namaha

  • @deesarijayaprakash1860
    @deesarijayaprakash186010 ай бұрын

    శ్రీ దక్షణామూర్తియే నమః

  • @SateeshKumar-jd8mu
    @SateeshKumar-jd8mu4 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః

  • @rajiallaripilla7772
    @rajiallaripilla77722 жыл бұрын

    ఓమ్ దక్షణమూర్తయే నమః 🙏🥀🌷🌻🌱🌺🕉️🚩🥥💯

  • @ajayshiva3491
    @ajayshiva34913 жыл бұрын

    Om Sri DhakShanamurthy Devaya Namaha 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @sarithadeva1440

    @sarithadeva1440

    2 жыл бұрын

    Omm

  • @voiceoftruth7526
    @voiceoftruth75267 ай бұрын

    ఓం శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- భూరంబాంస్యనలో నీలోంబర మహర్నాధో హిమాంశుః పుమాన్ ఇత్యాభాతి చరా చరాత్మకమిదం యస్సైవ మూర్త్యష్టకమ్ | నాన్యత్క్ంచన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్యిభో తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    బీజస్యాoతరి వాంకురో జగదితం ప్రాజ్నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతమ్ 🙏🙏🙏🙏🙏🙏

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 Жыл бұрын

    ఓంశ్రీగురుమూర్తియేనమః ఓంశ్రీదక్షిణామూర్తియేనమఃఓంశ్రీకశీఅన్నపూర్ణదేవియేనమఃఓంనమఃశివాయనమః🕉🌿🥀🌹🌺🌼🥥🍌🍌🍎🍎🍒🍓🍓🍐🍐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pavankumar-DARSI1212
    @pavankumar-DARSI12128 ай бұрын

    🙏🏻ఓం శ్రీ మహాగణపతి నమః 🙏🏻🙏🏻ఓం రుణ ముక్తేశ్వరాయ మహాదేవాయ నమః 🙏🏻🙏🏻ఓంశ్రీ పార్వతి పరమేశ్వర స్వామి నమః 🙏🏻

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    బాల్యాదిష్యపి జాగ్రదాదిషు తధా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమిత్యoతః స్ఫురంతం సదా | స్వాత్మానం ప్రకటికరోతి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagakumarkakinada9317
    @nagakumarkakinada93173 жыл бұрын

    ఓం నమో భగవతే దక్షిణ మూర్తయే మహ్యాం మేథం ప్రజ్ఞం ప్రయచ్చా స్వాహా 🙏🙏🙏🙏🙏

  • @sathishk7439

    @sathishk7439

    3 жыл бұрын

    శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం by శ్రీ చాగంటి - kzread.info/dash/bejne/pn2EqrORo8TYXdY.html

  • @deno2gu249

    @deno2gu249

    3 жыл бұрын

    @@sathishk7439 nnnnñññķpbñjjjjbjji h hhhhv

  • @blnarsimha1908

    @blnarsimha1908

    3 жыл бұрын

    @@sathishk7439 qqqqq

  • @vijayamadhuri6872

    @vijayamadhuri6872

    3 жыл бұрын

    No ads శ్రీ దక్షీణామూర్తి స్తోత్రం with lyrics by శ్రీ చాగంటి - kzread.info/dash/bejne/pn2EqrORo8TYXdY.html

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    నానాచ్చిద్ర ఘటోదర స్థితి మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిః స్పందతే | జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    నానాచ్చిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణ ద్వారా బహిః స్పందతే | జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్త యే || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75269 ай бұрын

    ఓం శ్రీ మేధాదేవి సహిత గురుదక్షిణామూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @mohanannair9468
    @mohanannair94689 ай бұрын

    🙏❤️🌹OM SARVA PRAPNCHA GURAVE DAKSHIAMOORTHAYE NAMO NAMAH 🌹❤️🙏

  • @shashikanthponagoti4915
    @shashikanthponagoti49159 ай бұрын

    ఓం దక్షణ ముర్తాయే నమః

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిస్యాచార్యతయా తదైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః | స్వప్న జాగ్రతి వా య ఏష పురుషా మాయా పరిభ్రామితిః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumarp6316
    @kumarp631610 ай бұрын

    ఓం నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే 🙏🙏🙏🙏🙏

  • @somaiahkandi960
    @somaiahkandi9602 ай бұрын

    Om sridaxanamurteynamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omshaneyshwarayNamha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya omnamobagavateyvasudevayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrimatreyanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamovenkateyshaya omnamobagavateyvasudevayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrimatreyanamaha omsrimahalaxmeydeveyenamaha omsridattatereyanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva

  • @r.pyadav8919
    @r.pyadav8919 Жыл бұрын

    ఓం శ్రీ నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహా

  • @venkatarajus5500
    @venkatarajus55009 ай бұрын

    దక్షిణామూర్తి యే నమః, 🙏🙏🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    చిత్రం వటతరోర్ములే వృద్దాః శిష్యాః గురుర్యువా | గురోస్తు మౌనవ్యాఖ్యానం శిష్యాస్తుచ్చిన్నసంశయాః || 🙏🙏🙏🙏🙏🙏

  • @aubmurthy2626
    @aubmurthy26263 жыл бұрын

    నమోనమో దక్షిణామూర్తయేనమః.

  • @TENGUPANDENA-ss3gy
    @TENGUPANDENA-ss3gy5 ай бұрын

    🌺🌹🙏🕉️ హరి ఓం హరి ఓం ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః పాపాలే గాని పుణ్యాలు గాని తెలిసి చేస్తురు తండ్రి అజ్ఞానంలో ఉంది కొందరు తెలిసి కూడా ఎవరెవరో తెలిసి కూడా చేస్తున్నారయ్యా చేస్తున్నారు అందరూ బాధలను కాపాడేది నువ్వే సమస్త కోటి జగత్తుకు నీవే నీ యొక్క పాదములకు వందనములు తండ్రి అజ్ఞానంలో పడి ఉన్న నీవే మా దిక్కు వయ్య నువ్వు ఏదో పాపం తెలుసో తెలియక చేస్తుర్రు మన్నించగలరు ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః హరి ఓం హరి ఓం 🌺🌹

  • @godofelementalgaming6878
    @godofelementalgaming68782 жыл бұрын

    ఓం దక్షిణామూర్తియెనమః

  • @voiceoftruth7526
    @voiceoftruth75268 ай бұрын

    గురుర్భహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురు స్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః || 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathi934
    @bharathi934 Жыл бұрын

    ఓం దక్షిణ మూర్తి యే నమః

  • @JohnJohn-te9vw
    @JohnJohn-te9vw3 жыл бұрын

    Dakshinamurthy Swami andaru bagundali

  • @Saranyatvnew

    @Saranyatvnew

    2 жыл бұрын

    😊😊😇😇😄😄😃😃😀😀☺☺

  • @mvvsatyanarayana6630
    @mvvsatyanarayana66306 ай бұрын

    🕉 శ్రీ దక్షిణామూర్తి యే నమస్తే

  • @shekarreddypsr
    @shekarreddypsr3 жыл бұрын

    ఓం శ్రీ దక్షిణా మూర్తి స్వామి యే నమః 💐💐

  • @manthenasatyanarayanaraju8667

    @manthenasatyanarayanaraju8667

    3 жыл бұрын

    Oam dashinamurthy ne nam ha

Келесі