Actor Murali Mohan About Pawan Kalyan Photo In AP Government Offices | Murali Mohan Interview

Ойын-сауық

Watch►Actor Murali Mohan About Pawan Kalyan Photo In AP Government Offices | Murali Mohan Interview

Пікірлер: 30

  • @karatedsksaitpt2507
    @karatedsksaitpt25074 күн бұрын

    నాయకుడనేవాడు. ప్రజల హృదయాల నుంచి పుడతాడు. అలాంటి నాయకుడే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు. ఎంతోమంది పనికిమాలిన మాటలు మాట్లాడిన అహంకారపూరితమైన. వ్యక్తులకు ఇది ఒక గుణపాఠం. నాయకుడు అనేవాడు ప్రజల గురించి ఆలోచించే నాయకుడే. నిజమైన నాయకుడు. అతనే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన జై జై జనసేన.

  • @srijaisaienterprises2735
    @srijaisaienterprises27357 күн бұрын

    Pawan is hero

  • @penchalraob356
    @penchalraob3567 күн бұрын

    Pawan kalyan is real politician.

  • @saidanaidu4430
    @saidanaidu44307 күн бұрын

    కచ్చితంగా భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ గారు మార్క్ రాజ కీయం చూస్తాం?? పేద మధ్య తరగతులు వాళ్ళ కీ. న్యాయం చేస్తారు.మా జనసేనాని 🕉️☪️✝️🙏🏼🙏🏼🙏🏼

  • @syamkumar8896
    @syamkumar88969 күн бұрын

    Jai janasena Jai janasena

  • @medasanis3885
    @medasanis3885Күн бұрын

    నూటికినూరు శాతం మీరు చెప్పిన మాటలు నిజం మురళీమోహన్ గారు...మీరు ఎవరిగురించి అయినా మంచిగానే స్పందిస్తారు... ధన్యవాదములు...ఇప్పుడు జరిగిన రాజకీయ సమరంలో "పవన్ బాబు" వ్యూహచతురత...అమోఘం, అనిర్వచనీయం...వ్యూహం పలించింది...అందరికీ మంచిజరుగుతుంది...జై చిరంజీవ...👌👌👍👍🤝..."విమర్శలు పరిష్కార మార్గాలుకావు"...🙏🙏🙏🙏🙏

  • @rajubhainature35
    @rajubhainature354 күн бұрын

    Janasana ❤

  • @sohanbabuvampuru1183
    @sohanbabuvampuru1183Күн бұрын

    మురళి sir మీరు సూపర్ పవన్ గారు ఫ్యూచర్ లో దేశం లోని ఒక ఉత్తమ రాజకీయ నేత గా దేశానికి మూల స్థంభం అవుతారు

  • @chantikadiyam6166
    @chantikadiyam61669 күн бұрын

    Jai janasena ❤

  • @KrishnaPonduru-he3gj
    @KrishnaPonduru-he3gj4 күн бұрын

    Super bro 👌 💯

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg3 күн бұрын

    జై ఆంధ్ర TDP జై ఆంధ్ర ఙనసెన ఙెయ ఙెయ ఙనసెనని 🎉 ఙెయ ఙెయ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ ప్రజలు 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🎁🌈🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rock-ed5eb
    @Rock-ed5eb3 күн бұрын

    Jai JANASENA ❤️💖

  • @fxbandaman6079
    @fxbandaman60793 күн бұрын

    Jai pavan anna

  • @user-sf9ni7hf6e
    @user-sf9ni7hf6e5 күн бұрын

    Pavan Kalyan is real hero🙏👍🇮🇳💯

  • @user-uc8fm1gb1m
    @user-uc8fm1gb1m2 күн бұрын

    చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలసి వుంటే చుడాలని వారు తప్పుగా మాట్లాడం మంచిది కాదు మురళి మోహన్ గారు నిజాంమాట్లడేరు

  • @grandipadma2208
    @grandipadma22087 күн бұрын

    న్యాయం గెలిచింది

  • @subramaniamav9734
    @subramaniamav973416 сағат бұрын

    Why interview with spent force. Legal ga 20 pellilu cheskodi

  • @jagannadharaogoteti9048
    @jagannadharaogoteti9048Күн бұрын

    Anna mana kulapodenaa

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu6 күн бұрын

    నిజం న్యాయం గెలిచింది సీబీఎన్ గారి విషయంలో. గవర్నమెంట్ ఆఫీస్ లో ఒక్క సీఎం గారి ఫోటో నే ఉండాలి. అసలు టీడీపీ లేకపోతే జనసేన ఎక్కడ. అసలు పాదయాత్ర చేసి ప్రజలను కూడగట్టిన లోకేష్ గారికి గెలుపు క్రెడిట్ దక్కలేదు. 3000 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు. జనంతో మమేకమై పరిణితి నడిపించాడు. కానీ ఆయన్ను ప్రక్కన నూకాడు సీబీఎన్ గారే వారి ట్రాపులో పడి. సీబీఎన్ గారు జైల్లో పడడం పవన్ గారికి కలివచ్చిన అదృష్టం. ఆనాడు వైస్సార్ గారు, సీబీఎన్ గారు, జగన్ గారు ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు. అన్ని సార్లు ప్రభుత్వలు మారినయ్. ఇది లోకేష్ గెలుపు. సీబీఎన్ గారు ఎక్కువగా పవన్ గారిని నెత్తిన పెట్టుకుంటున్నాడు. అసలు అవినీతి, అవమాణించిన అధికార్లనే ఇంకా దగ్గరాపెట్టుకొని పాలనా సాగిస్తున్నాడు సీబీఎన్ గారు. కేక్ గారు అన్నట్లు టీడీపీ వల్లనే జనసేన బ్రతికింది. 21 సీట్లు గెలిచింది. జనసేన పొత్తులేకపోయినా టీడీపీ ప్రభుత్వం లోకి వచ్చేదే. మోడీ పవన్ ఆడిన ట్రాప్ లో సీబీఎన్ గారు చిక్కుపోయారు. ఆయన అనుభవం ఏమయిందో. వయసుపెరుగుతుంది కదా ఆలోచన తగ్గుతున్నట్లుంది. సీబీఎన్ గారి తర్వాత రావలసిన ర్యాంక్ లోకేష్ గారికి కాకుండా పవన్ గారికి దక్కింది. అదే అదృష్టం, దురదృష్టం. మురళి మోహన్ గారు సినిమా వారే కదా. అనవసరమైన చర్చ.

  • @bharathimarumeni3423

    @bharathimarumeni3423

    5 күн бұрын

    Yemtha anyaga pettaru anna pawan kalyan garunchi em matladuthunaru anna meeru

  • @lokaprabhuhanumanthu5630

    @lokaprabhuhanumanthu5630

    5 күн бұрын

    Are you Paytm YCP Batch

  • @babucheruvupalli4354

    @babucheruvupalli4354

    3 күн бұрын

    Brother Pavan kalyan lekapote TDP gelavadu mundu nevu తెలుసుకో బ్రో

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao526715 сағат бұрын

    MURALI MOHAN GARU CHALA CHALA ACTION GA CHEPTHUNNARU BCAZ BEFORE ELECTION IN PERSONAL INTERVIEW LO CBN GURINCHI ANTI GA CHEPPARU BUT CBN AND PK WIN AYINARU KAVUNA MATALU MARUSTHUNNARU SO CBN NI FOLLOW AYINATTUNDI MOHAN GARU ONKA STOP CHEYYANDI CINE DIALOGUES A.P GURINCHI GOOD SUGGESTIONS IVVANDI CBN AND PK KI

  • @subramaniamav9734
    @subramaniamav973416 сағат бұрын

    Muralimohan has purchased lands in Amaravathi, benamy

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao526715 сағат бұрын

    KUTAMI GA WIN AYINARU KANI RULING LO NOT SATISFACTION FOR PUBLIC ITCHINA HOMIES KOSAM MEERU SUGGESTION IVVANDI. MEERU CBN COMMUNITY KAVUNA MEERU CASTE FEELING THO CHEPTHUNNARU

  • @danamruben1219
    @danamruben121914 сағат бұрын

    😂😂😂😂😂😂 పోరా

  • @chanchalaraosssomarouthu6987
    @chanchalaraosssomarouthu69876 күн бұрын

    21 seats icham muralimohan itchada e vedhava comments apandi

Келесі