Actor Gautham Raju Exclusive Interview | CM YS Jagan | Pawan Kalyan |
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
Пікірлер: 207
గుడ్ గుడ్. రాజు గారు.... మీ ఫీలింగ్స్ లో ఎదో తెలియని జీల్ ప్రజలపట్ల మీకు వుంది
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖ నటులు ఉన్నారు. వారంతా రీల్ హీరోస్., మీరు మాత్రం REAL Hero Sir. మీ లాంటి వారు చాలా అరుదు, ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో.
సినిమా ఇండస్ట్రీ లో ఇంతమంది కమెడియన్స్ అందరిలో గౌతమ్ రాజు గారు ఒకరు అంటే నాకు చాలా ఇష్టం
గౌతం రాజు గారు మీ నిర్ణయం చాలా గుండె 💓❤️ నిబ్బరంతో మంచి నిర్ణయం తీసుకున్నారు మీకు నేను అభినందనలు శుభాభినందనలు తెలియచేస్తూ ఉన్నాను 💯 మీరు ఇలాగే జగన్మోహన్రెడ్డి గారికి మీరు అండగా నిలిచి నందుకు చాలా సంతోషం కలిగింది నాకు జై జగన్మోహన్రెడ్డి గారు 🏃🐅🏇🍁🥀🪷💐🌹డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారు 🌹🙏🏃🐅🏇🍁🥀🪷💐🌹 జోహార్లు జోహార్లు జోహార్లు జై జగన్ నినాదాలతో హోరెత్తించి కరతాళ ధ్వనులతో ముఖ్యమంత్రిని చేస్తాం అని నాకు నమ్మకం ఉంది💯 జై జగన్
Excellent decision sir
గౌతమ్ రాజు గారికి మా కృతజ్ఞతలు❤❤❤❤
Excellent Sir. You hv very bright future with Beloved Jagan sir.❤❤❤❤
ఎడిటింగ్ లో అనుభవం ఉన్న గౌతం రాజు చెప్పిన విధానం మంచి సినిమా ఎడిటింగ్ లా ఉంది....
You are a real human being
Awesome 👍🏻 Gowtham raju garu wonderful message
దీ గ్రేట్ సీఎం వైస్ జగన్ గారు
What a good analysis on cm rajugaru you are not a comedy actor you are a hero of industry
You are real industry Hero.
గౌతం రాజు గారూ నాకు మంచి మిత్రుడు తాను గొప్ప హృదయం ఉన్న మనిషి Happy that he is supporting real లీడర్
@revivalmediahopeinjesusindia
Ай бұрын
Gowthamraju gari number kavali
@rajeshbunga8367
Ай бұрын
Super sir, you are standing in right position. Keep supporting ycp ❤️🔥🔥❤️
గౌతమ్ రాజు గారు 🙏🙏🙏🙏🙏
గౌతమ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻
Nice interview 🎉
గౌతమ్. గారు. రాజశేఖర్. సినిమా. అప్తుడు. లో. మీ. నటన. చాలా. బాగా. ఉంటుంది. హాస్పిటల్. లో.
Super anna correct 💯
గౌతం రాజు గారు మంచి మానవతా వాది కాబట్టే... పేదల పాలిట పెన్నిధి అయిన... వైయస్ జగన్మోహన్ రెడ్డిని సమర్ధించారు... ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ నటుడి లాగా కాకుండా... పోసాని కృష్ణమురళి లాగా వైకాపా లోనే కొనసాగుతారని ఆశిద్దాం.
@Ram-hl4ev
Ай бұрын
maanavathwam vunna vaaallu evaru kuda jagan ni support cheyyaru
@rajproton
Ай бұрын
@@Ram-hl4evఅవును రాజకీయం కోసం అందర్నీ హత్యలు చేసే బాబు కి సపోర్ట్ చేస్తారు... వెన్నుపోటు బాబు అంటే మానవత్వం అంటారు. 😂😂😂😂
@k.nagarajaknr7303
26 күн бұрын
@@Ram-hl4evntr ki vennupotu vangaveeti HATYA bellilalithamma Hathya mallela babji Hathya pushkaralu poinollanu 29 +11tangutoor prakasham thirumala forest thamila kooleelu 25 + avvathathalu 33 mandhi Kuppam tharakarthna by by babu nara surudu vaddhu andra prashantham ga undalante nara surudu vaddhu
@ChinnaraoChinnarao-wf6cn
25 күн бұрын
@@rajprotons🎉🎉❤❤❤
Hats off Sir. Jai Jagan Anna...Johar YSR ❤❤❤❤
All the best Anna super 🇸🇱🇸🇱🇮🇳🇮🇳
Exlent Gowtham 🎉🎉
Super
Great sir
గౌతమ్ రాజు గారూ మీ భావాలు ఎంత గొప్పవో తెలిసింది , మంచివాడు మంచికి హత్తుకుని ఉంటాడు , C M జగన్ గారు A P కి ముఖ్యమంత్రి కావడం 5 కోట్ల ప్రజల అదృష్టం .
Nice interview.God bless you Goutham Raju Garu.
🥰 Great Raju garu mee Aasayaalu ...🙏
దేవుడు అవకాశం ఒక్క సారి ప్రతీ మనీషి ఇస్తారు. ఇది నిజమైన మాట.
Super.Raju.garu.❤❤❤
Superb sir 🎉
your care for poor people good ..
Ur great.. ur supporting... Truth
👌🌹🌹🌹 Sir, Super gaa chepparu 🙏🙏🙏👍
Swapna gaaru has established her own distinct style and approach when it comes to conducting interviews. She has developed a unique persona and interviewing technique that is recognized and appreciated by those she interacts with.
Good explanation about AP Govt schemes. Keep it up Raju garu
Very good decision please welcome to YSR CP sir.
Jai Jai Jai Jai Jai Jagan Sir 🙏🙏
super
Good cm mana Jagan garu God bless you sir
You are good human being.
Well said goutham Raju garu
గౌతం రాజు హాస్యం సున్నిత నవ్వులు పూయించే నటన వైసీపీ లో చేరటం ఆలీ కృష్ణ మురళి దౌత్యం అనుకుంటా
Tq sir at list you understand. Meku futur untothe .. jai ysr jai Jagan anna loads of love. ❤🇸🇱💚🤍💙🇸🇱
Really You are Great Sir.🙏🙏👍👍
Jai JAGAN YCP ONLY next CM
Super sir gouthamgaru about cm jagangaru whatever you says everything exactly 💯 correct jai jagan jai jai ysrcp 👄 👌 🙏 2024jagananna once more 👄 💯 👏 🙏 👍
Jai Jai YSR garu and Jai Jai Jagan Sir 🙏🙏💐💐
శభాష్ గౌతమ్ గారు. చాలా కరెక్ట్ గా చెప్పారు. 🙏
Super 👌 👍
Welcome sir ,great
Sakshi tv. Channel very good thank fully. Actor g Raju actor. Garuki. Very good. Wonder. Excellent. Fellow. Joined. Ycp. Party. Nice. Fine. Excellent. Thank you sir.
నాకు నచ్చిన నటుడు.. రాజుగారు..
Thank you very much Madam to see and hear agood words from one good person.thanks.
MANASUNNA MARAJU DHAMMUNNA LEDER REAL HERO DYNAMIC LEDER CM YS JAGANMOHAN REDDY SELYUT SIR THANKYOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you sir
Good decision Gowtham Raju garu. You have bright future in YSRCP
Thank you
Jai jagan mohan Reddy garu🎉🎉🎉🎉
తెలుగు సినీ పరిశ్రమ నుంచి ముందడుగు వేసినందుకు శభాష్, ఇంకా చాలా మంది నటులు వైఎస్ఆర్ పార్టీ లోకి రావాలనుకున్న ఆ నలుగురూ నీ చూసి బయ పడుతున్నారు, అల్లు అరవింద్ దగ్గుబాటి సురేష్, దిల్ రాజు, దగా ఫ్యామిలీని చూసి, ఎర్కడ్ వార్కి సినిమా అవకాశాలు లేకుండా చేస్తారని, థియేటర్స్ ఇవ్వకుండా అడ్డు పడతారని
Super super sir Gautam garu, great human being and great actor
Welcome Raju garu… we are proud of you
Excellent raju garu
జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు హామీలు పథాకలు గురించి వివరంగా ప్రచారం చేయడం చాలా మంచి విషయాలు చెప్పినారు గౌతం రాజు గారు 🎉🎉🎉🎉
జై జగన్ జై గౌతంరాజుగారు
He has the same impact on YSRCP as Jabardasth actors have impact on PK
Welcome అయ్య మరి వచారు మంచిది. సంతోషము బాబూ
Super sir good
అన్న నీకున్న అవగాహన కొంతమంది హీరోలకు లేకపాయ న్యాయం చేసే నాయకుడి పై ఉండాలి గాని మోసం చేసే నాయకుడు పైన ఉండకూడదు🙏
ధన్య వాదాలు, గౌతంగారు
గౌతమ్ రాజు గారు మీరు సూపర్ 👍🌹👌
Super super super superb interview
jagan given excellent service at the time of covid.
Super bro excellent 👍
జగన్ బాబు రేషన్ కార్డు లో ఉన్న వృద్ధ దంపతులు కు వెంటనే ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన మా అబ్బాయి మమ్మలిని చూడడం లేదు మాకు ఏ పథకాలు రాలేదు,నాకు పెన్షన్ మంజూరు కాలేదు🙏🙏🙏🙏
❤❤❤
Super speech
Good decision, all the best
🙏🙏🙏👍
Super రాజు గారు
🙏👌👌👌
Gowtham Raju garu WelCome Sir Y R C P party Loki abhadhhala korulaku Chempa pttulatidhi God bless you all your family members
swapna garu mee makeup assalu baagoledu
MI MANCHIMANASUKI HATSHOP SIR THANKYOU 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good editor,and good comedian
Good analysis raju garu
Good interview
Lovely love you sir meeru super sir ❤
Jaijaganna jagannaravalijagannakavsli
Jai jaganana Jai YSR Congress party grand well com to 2024
Super anaya garu. Miru. AP KING JAGAN REAL HERO DAGARAKU VACHRU GOOD
Super sir
❤🎉
Super anna
గౌతమ్ రాజు గారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ లో కామెడీ వీడియోస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి
💐🙏💐
blue media blue media antunnaru ani total blue chesesukunnaru ga..entha dedication asalu
@VenkatamaheswararaoMiriy-gf2of
Ай бұрын
Vacchadu cbi officer kanipettadu ayana raju garu cheppina vidhsnam bagundhi
సార్ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి 171 M L A లు గెలుపు సార్ MP 24 గెలుపు సార్ జూన్ నెలలో కలుద్దాం సార్
Swapna sastry gari interview
Gautham Raju garu I'm from Kakinada. Born and Brought up in Kakinada.